ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి లోపాలన్నీ సహించగలమని అనుకుంటాము కానీ ఆ తర్వాతే వస్తాయి ఇబ్బందులన్నీ...

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2024
  • పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: • పూర్తి ఆడియో నవలలు||#c...
    హాస్య కథలు: • హాస్య కథలు
    కుటుంబ కథలు: • కుటుంబ కథలు
  • Розваги

КОМЕНТАРІ • 20

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 5 місяців тому +12

    Lakshmi garu me stories ki memu baga addict ayipoyamu ❤

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 4 місяці тому +1

    పచ్చి నిజాలు చెప్పారు రచయిత్రి గారు.🎉🎉🎉
    అభినందనలు లక్ష్మీగారు ❤

  • @narutomagic562
    @narutomagic562 3 дні тому

    ❤❤❤super story

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 5 місяців тому +2

    Chala bagundamma kadha .Mrs krishnamurthy

  • @premalathadevi5524
    @premalathadevi5524 5 місяців тому +2

    Aa roojula loone elanti story rasaru, 😊Sumithra bhadhalo nijam unnadhi andi, maa chinna thanam loo maa neighbors family loo jarigindhi.same situation .

  • @aithalsujatha
    @aithalsujatha 5 місяців тому +1

    Sumithra's situation very much understandable for pure vegetarians like us. It's better to allow him to get it from outside once in a while than cooking that stuff @ home😫 that's the only compromise both of them need to do as the food is very important to all of us in our life!

  • @vardhanij3086
    @vardhanij3086 4 місяці тому

    Katha chaala bagundhi. Kulanthara vivahaalu chesukoni maharashtra vishyallo sardukoleni vaariki ee Katha manchi gunapatam ani naakani pinchindi.Okavela chesukunte sardupovadam nerchu Kavali.🙏🙏🙏

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 5 місяців тому +2

    Mugimpu konchem clarity ga vunda valasinadi andi

  • @user-rc5ru2bg9c
    @user-rc5ru2bg9c 5 місяців тому +2

  • @bhanudurga2706
    @bhanudurga2706 5 місяців тому +2

    Mi
    voice maku ediction ayyindandi

  • @ksrmoneygames6536
    @ksrmoneygames6536 4 місяці тому

    We want yandamuri ...plz mam

  • @skgowada2107
    @skgowada2107 5 місяців тому +5

    Maku kuda Lakshmi gari voice ki addict ayyamu

  • @panammapamulapati6848
    @panammapamulapati6848 5 місяців тому

    😮

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 5 місяців тому

    ముగింపు సరిగా లేదు

  • @malathikada6382
    @malathikada6382 5 місяців тому +1

    యువ బుక్కు ఇప్పుడు వస్తుందా, మా చిన్నప్పుడు బాగా చదివే వాళ్ళం(40 సం క్రిందట)

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 5 місяців тому

      నేనూ యువ చదివే దాన్ని... ఇప్పుడు యువ లేదండీ

  • @HemaLatha-nd1jc
    @HemaLatha-nd1jc 4 місяці тому

    మీరు చదివే ప్రతి కథ బాగుంటుంది మీరు చదివే విధానం బాగుంటుంది కానీ కథలో సరైన ఎండింగ్ లేనివి ఎన్నో కథలు చదువుతున్నారు దయచేసి పూర్తి క్లైమాక్స్ లేని కథలు చదవదగిన కోరుతున్నాము

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  4 місяці тому +2

      అవి సరైన ఎండింగ్ లేకపోవటం కాదండి. కొన్ని కథలు ముగింపును శ్రోతల ఆలోచనలకు వదిలేస్తారు. అలాంటి కధల్ని మనం విశ్లేషించుకుంటాము