సముద్ర స్నానానికి వెళ్ళీ అలలు తగ్గాక స్నానం చేయాలను కోవడం లాగే ఉంటుంది. సంసార భాధ్యతలు తీరాక విహార యాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్ళాలను కోవటం కూడా అంతే. నూటికి తొంభై మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. కదా వస్తువు సహజంగా ఉండి బాగుంది.
మా బంధువులు ఒకరున్నారు 60 ఏళ్లు వాళ్ళు వాళ్ల చిన్న వయసులో ఉన్నప్పుడు భయంకరమైన కష్టాలు అనుభవించారు అత్త పెట్టే బాధలు రకరకాలు ఇప్పుడు వాళ్లు నిజంగా చిన్న వయసు వాళ్ల కన్న ఎక్కువగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు వివిధ ప్రదేశాలు చూస్తూ
100% nijam. Na jivitam alage aindi. O muddu. Muchaata. Em levu. Ikka tirupati tappa 20years marriage dayki, shiridi vellam. Just 2 times vellam shiridi. Ippudu 28years aindi. Na pelli aindi. Ma Visakhapatnam. Ippativaraku. Naku Bhimili beach kuda telidu. Ela vuntundo. March 22nd na ma ammai marriage aindi. Di ni batti. Na paristi ardham chesukondi. Sister 😌
కధ చాలా బాగుంది. ధన్యవాదాలు. మీరు కధ scroll చెయ్యగలరా? వినికడి లోపం గలవారు మీ కథలు వినలేకపోయినా చదివి ఆనందించవచ్చు. We too can go through the story without disturbing others. Pl consider.
ఇంత మంచి కథ రాసిన అత్తలూరి విజయలక్ష్మిగారికి, వినిపించిన మీకూ ధన్యవాదాలు లక్ష్మీ గారూ! ప్రొఫెషన్లూ, పాత్రలు మారిస్తే దాదాపుగా ప్రతీ గృహిణి కథనే కదా ఇది... బాగుందండి🥰💐
అచ్చు నా బ్రతుకు లానే ఉంది ఈ స్టోరీ మా ఆత్తగారు కూడా అంతే నీ ఇల్లు నాకు కొత్త అంటూ ఏమీ పని చెయ్యరు ఇదే కూతురు ఇంట్లో ఐతే పని మనిషి కన్నా హీనంగా పని చేస్తారు నా ఇంట్లో ఆవిడకు మంచి నీళ్ల గ్లాస్ ఎక్కడుందో కూడా తెలియనట్టు ఉంటారు. అన్నీ అనుభవిద్దామను కునే లోపు మా హస్బెండ్ ఆక్సిడెంట్ లో కాలం చేశారు 😭😭🙏🏻🙏🏻
Ee nati peddala jeevithalu kallaku kattinatlu rasaru. Maa lati amma nanna lendaro, chinnapati saradalu kuda theera kundane poddu vali pothondi. Chakkani polika valipoye podduki, Maa lati vari jeevithalakee.
సముద్ర స్నానానికి వెళ్ళీ అలలు తగ్గాక స్నానం చేయాలను కోవడం లాగే ఉంటుంది. సంసార భాధ్యతలు తీరాక విహార యాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్ళాలను కోవటం కూడా అంతే. నూటికి తొంభై మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. కదా వస్తువు సహజంగా ఉండి బాగుంది.
నిజం చెప్పారండీ
బాగా చెప్పారండి
మా బంధువులు ఒకరున్నారు 60 ఏళ్లు వాళ్ళు వాళ్ల చిన్న వయసులో ఉన్నప్పుడు భయంకరమైన కష్టాలు అనుభవించారు అత్త పెట్టే బాధలు రకరకాలు ఇప్పుడు వాళ్లు నిజంగా చిన్న వయసు వాళ్ల కన్న ఎక్కువగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు వివిధ ప్రదేశాలు చూస్తూ
.మగవాడు స్వార్థ పరుడు...తను తన వాళ్ళు ముఖ్యం...భార్య ఇష్టాలతో పనుండదు
Avunandi
కధ చాలా బాగుంది.కధ ventey జీవితం 20 ఇయర్స్ వెనక్కివెళ్ళి చాలా బాధగా అనిపించింది.పాతరోజులు గుర్తుకొచ్చాయ్
చాలా అందమైన కథ అండి జీవితాన్ని గెలుస్తున్నాం అనుకోని ఓడిన భార్యాభర్తల అందరికీ ఈ కథ ఒక మధుర స్వప్నంగా మదిలో నిలిచిపోతుంది 🙏 ధన్యవాదాలు
చాలా బాగుంది andi katha.
దాదాపు అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి. 😢
Prasad స్వార్థ పరత్వమే ఒకజీవితాన్ని చప్పగా మార్చింది.
అతని తల్లి దండ్రులు ఏమి అలిగిపోలేదు.
Jivita satyanni chakaga chepparu vijayalakshmi garu miru chala baga chadivaru🎉
100% nijam. Na jivitam alage aindi. O muddu. Muchaata. Em levu. Ikka tirupati tappa 20years marriage dayki, shiridi vellam. Just 2 times vellam shiridi. Ippudu 28years aindi. Na pelli aindi. Ma Visakhapatnam. Ippativaraku. Naku Bhimili beach kuda telidu. Ela vuntundo. March 22nd na ma ammai marriage aindi. Di ni batti. Na paristi ardham chesukondi. Sister 😌
అందరి కథలు ఇలాఉండవు. మెత్తని మనుషులకి మాత్రమే ఇటువంటి కథలు.
Yes
Story chala bavundi lakshmi garu
చాలా మంచి కథ చాలా బాగుంది థాంక్స్ అండి లక్ష్మి గారు 🌹❤️
పొద్దు వాలి పోయింది.నిజమే.నాజీవితం లో బాధ్యత లు మళ్లీ మెదలు అయి నా యి😢
చాలా బాగుంది... బాధ్యతలకు అంతం ఉండటం లేదు.. చాలా బాగుంది... బాగా చదివారు లక్ష్మి గారూ...
జీవితచక్రభ్రమణం ఇలాగేఉంటుంది. కథ చాలాబాగుంది లక్ష్మి గారూ. ధన్యవాదాలు 🎉🎉🎉
Tq🌹
కధ చాలా బాగుంది. ధన్యవాదాలు. మీరు కధ scroll చెయ్యగలరా? వినికడి లోపం గలవారు మీ కథలు వినలేకపోయినా చదివి ఆనందించవచ్చు. We too can go through the story without disturbing others. Pl consider.
Story chala bagundi Amma 🙏
Very nice story ❤❤❤
Super Story🥰
Chaalaa Baagundhi Madam
Story chala chala bhagundi
ఇంత మంచి కథ రాసిన అత్తలూరి విజయలక్ష్మిగారికి, వినిపించిన మీకూ ధన్యవాదాలు లక్ష్మీ గారూ!
ప్రొఫెషన్లూ, పాత్రలు మారిస్తే దాదాపుగా ప్రతీ గృహిణి కథనే కదా ఇది... బాగుందండి🥰💐
ధన్యవాదాలు 🙏
చాలా మంచి కథ వినిపించారు లక్ష్మీ గారు....
bagundi amma, future kanipistondi
Good afternoon amma story super bagundi present situation ide gada
Story chala bagundamma .realistic ga vundi .Mrs krishnamurthy
👌enthe zeeivitham
Story chala bagundi andi namaste
Tq🌹
Very nice story. No end to the responsibilities.
Katha chala baagundandi. Pellai 20 years. Tirigi chuste anni baadhyatale. Ippudaina kaasta jaagratta padaalemo 😅
అచ్చు నా బ్రతుకు లానే ఉంది ఈ స్టోరీ మా ఆత్తగారు కూడా అంతే నీ ఇల్లు నాకు కొత్త అంటూ ఏమీ పని చెయ్యరు ఇదే కూతురు ఇంట్లో ఐతే పని మనిషి కన్నా హీనంగా పని చేస్తారు నా ఇంట్లో ఆవిడకు మంచి నీళ్ల గ్లాస్ ఎక్కడుందో కూడా తెలియనట్టు ఉంటారు. అన్నీ అనుభవిద్దామను కునే లోపు మా హస్బెండ్ ఆక్సిడెంట్ లో కాలం చేశారు 😭😭🙏🏻🙏🏻
Ayyo ,devudu ki Karuna ledu.
@@lakshmi-vlogs567 😭😭
So sorry 😞
Chala bagundandi lakshmigaru
My life is also like Arjuna only .there is no end .thank you
Story chala bhagundi
Mee voice inka bhagundi
Ee navala maa Amma kadha ku chala దగ్గర గా ఉంది😮
Idhi Naa kadha
Katha chaala baagundandi
Baadhyatha theesukune aadavaariki ippudu parents responsibility kooda untondhi
Atu atthavaarini, puttintivaarini , job, pillalu anni samardhinchina evaru abhimaanam chooparu
Malli time venakku vasthe andariki dooramgaa bathakaali, jeevithaanni aaswaadinchaali anipisthundhi
Heart touching story!
Tq🌹
Story is very realistic and good
Ee nati peddala jeevithalu kallaku kattinatlu rasaru. Maa lati amma nanna lendaro, chinnapati saradalu kuda theera kundane poddu vali pothondi. Chakkani polika valipoye podduki, Maa lati vari jeevithalakee.
Katha chala useful ga undandi
Tq🌹
Nice❤
Janaki vimukthi novel 📖 upload cheyyandi
పర్మిషన్ తీసుకోవాలండి
@@lakshmicheppekathalu ranganayakamma garu meeku permission thappakunda istharu peddamummy..... ❤️
చాలా బాగా
Super story
Naa lanti working women life acham Aruna lane untundi.. tappadu
Like
Bharya bhartlu time dorikinappudu ,
Enjoy cheyyali , vayasu meeda padi
Anarogyam palu ayeka ,emnukunna
Labham undadu.
Idi 80, 9o sambandhinchina kadha. Andari jee vitalaku. Pratibibam
Reality tho koodina katha👍
Chala. Nijaluchepparamma
🙏
Chalamandi magavallu valla jevitalu ekkada rajeepadakunda nutikinurupallu anubhavinchi chivariki evevo rogaltho malli bharyala chetha sevalu cheyinchukoni bharyalni ontari vallanu chesi vellipotaru ,pillalu kuda tallini nirlakshyam chesina sandarbhalu ennenno,kadha chala bagunnadi,,😢😢😢
అమ్మ చాలా బాగుందమ్మా
Tq🌹
Nice story aunty
Thanks a lot
Baavundhi.
Tq🙏
Lakshmi gaaru.. anad aney movie story dorikithey chadivi vinipinchandi please....aa movie chusanu chala bavundhi kaani meeru chadivithey vinalani undhi andi please 🙏
👌💐🙏
Maku cuttallo, 2 kodukulina 2nd abroad so eppudu 1st koduke cudali. Job cesi vachesariki vallu coffee tagese kaneesam kodikki kuda ivvadam undadu. Kodalu vachaka ivvali edento...ascharyam vesedi naku.vallaki nachindi cesuku tinesi moota lekunda vadilesi vachska tinamani anadam..vanta valla taste prakaram cesesi ade andariki ...goddu karam ila enno....ennenno cepadaniki cinnavi padadaniki badha😮
Hope ppl learn a moral lesson from this story .
Pl don't postpone to d age..
Enjoy when ever there us a chance..to do it..
Well said
కధాచదివినతీరూకూడాబావున్నాయి
😭😭😭
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏
Enchu minchu na life ante na marriage ayi 35years aindi Pani tappa emiledu
Same. Na. Life
Ayyo
చాలా మంది అమ్మాయిల కథ ఇది
Kantineeru agaledu .
Vridhashramam ki kotta konam
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Edhe nakatha😢
ఇంతే అనుకుంటే అంతే.
మీ వయసు ఎంత ?
Employee or not ?
😂😂😂😂😢😢😢🙏👏👏
Tq🙏
🥲🥲🥲🥲🥲