ఈ వీడియొ వింటే డొక్కా సీతమ్మ గారికి దణ్ణం పెట్టకుండా ఉండలేరు| Dokka Seetamma garu | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • అన్నదానం నుంచీ ఆత్మ సాక్షాత్కారం వరకూ...
    On 28/Apr/1909 a miraculous incident happend at Lankala gannavaram, a remote island in Konaseema. In 1950, similar incident happened at Arunachalam and it became world famous. But very few people know about this Konaseema incident- That happend during the last rites of Dokka Seetamma garu
    A couple of years back, when Janasena Leader Mr. Pawan Kalyan garu mentioned that our free canteens should be named after "Dokka Seetamma garu" , entire Telugu community started searching about AnadhraAnnapoorna devi. She lived at LankalaGannavaram and never got any help from missionaries but ran this great Annadanam on her own money, throughout her life.
    However, very few people know the spiritual angle of Seethamma garu and how she attained moksha just by feeding people. This video explains this unexplored angle, along with the logic of how “Annadanam” can take till salvation.
    - Uploaded by: Channel Admin
    ----------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu #telugufacts #pawankalyan #janasena #janasenaparty #dokkaseetamma #konaseema
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 402

  • @Pinakini2565
    @Pinakini2565 4 місяці тому +40

    ఆ మహాతల్లి ని గుర్తు కు తెచ్చుకుంటే ఒళ్ళు పులకరించి కళ్ళు చెమరుస్తాయి.. నా దేశం ఎంత గొప్ప వాళ్ళను కన్నది....

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 місяці тому +22

    నమస్కరించటం తప్ప ఇంకేమి చేయగలను? ఆ కలియుగ అన్నపూర్ణ కి త్రికరణశుద్ధి తో🙏🙏🙏

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya 4 місяці тому +115

    మా ఊరు అమలాపురం... లంకల గన్నవరం కి దగ్గర.. ఆవిడ తిరిగిన ఊరికి దగ్గర్లో నేను పుట్టడం నా అదృష్టం. ఆవిడ ఉన్న ఆ ఇల్లు చూసాను 🙏

  • @jagadeeshvdr2355
    @jagadeeshvdr2355 4 місяці тому +55

    రేపు నేను ఉద్యోగ రీత్యా లంకల గన్నవరం వెళ్తున్నాను
    యాదృచ్చికంగా ఈ వీడియో చూస్తున్నా..
    తప్పకుండా డొక్కా సీతమ్మ గారు నివసించిన ఇంటిని దర్శించే ప్రయత్నం చేస్తాను🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమః🙏

  • @ompathiraju
    @ompathiraju Місяць тому +21

    డొక్కా సీతమ్మ గారి భక్తుల్లో ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు
    డొక్క సీతమ్మ మనందరికీ స్ఫూర్తి

  • @suvarnarajusali
    @suvarnarajusali 14 днів тому +1

    డొక్కా సీతమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా కి. దేవుడు పంపించిన. గాడ్ గిఫ్ట్

  • @nareshchintha_
    @nareshchintha_ Місяць тому +5

    ఇలాంటి మహా తల్లి పేరు మీద శాశ్వత అన్నదానం పథకం ప్రారంభించాలి.......

  • @parthasri3635
    @parthasri3635 4 місяці тому +5

    గురువుగారు దయచేసి,,,ఇలాంటి మహానుభావుల చరిత్ర తెలిపి మా జన్మలు కృతార్థం చేయండి,,,😊

  • @padmaa9943
    @padmaa9943 4 місяці тому +91

    డొక్కా సీతమ్మ గారు చరిత్ర చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో తెలుగు బుక్ లో.చదువుకున్నాం ,ఆ మహనీయ వ్యక్తిత్వం గురించి చాలా బాగా తెలియచేసారు ధన్యవాదాలు గురువుగారు

  • @UMAMAHESHPOLEPALLI
    @UMAMAHESHPOLEPALLI 4 місяці тому +37

    డొక్కా సీతమ్మ గారీ చరిత్ర మీ నోటనుండి వినడం చాలా ఆనందముగా వున్నది❤

  • @aylamsubramaniansreenivasa4452
    @aylamsubramaniansreenivasa4452 4 місяці тому +14

    మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మగారి విందుభోజనం తిన్నట్టు ఉంది

  • @rajudxn1
    @rajudxn1 4 місяці тому +486

    పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డొక్కా సీతమ్మ గారి గురించి ప్రస్తావన తేస్తారు.. భోజన పథకానికి కూడా ఆ మహా తల్లి పేరునే పెడతాను అని అన్నారు... 🙏🇮🇳🚩🕉️

    • @manikantadhar8299
      @manikantadhar8299 4 місяці тому +28

      Avunu kani manavallu manchi vallaki avakasam evvaru.

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 4 місяці тому +19

      Pk good heart

    • @vamse4u
      @vamse4u 4 місяці тому +4

      Antadu anduku anadu chayaledu kabatti annina chepthadu

    • @kavalamahesh5048
      @kavalamahesh5048 4 місяці тому +2

      Good speech brother

    • @Jayapadala05
      @Jayapadala05 4 місяці тому +2

      Nenu appude vinnanu

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 4 місяці тому +22

    ఊహ కి కూడా అందని దానగుణం, నమస్కారం డొక్కా సీతమ్మ తల్లి

  • @thotamahesh6653
    @thotamahesh6653 4 місяці тому +39

    ఈ వీడియో చూశాక నా మనసు ఎంతో ఆనందంతో పులకరించి పోయింది ధన్యవాదాలు

  • @kannadeepikaparuchuri5201
    @kannadeepikaparuchuri5201 3 місяці тому +6

    మీ మాటలు వింటింటే నా ఒళ్ళు పులకరించి పోతుంది... వింటున్న అంత సేపు.... 🙏🙏🙏

  • @user-un6cv6sx3j
    @user-un6cv6sx3j 4 місяці тому +18

    గురువు గారికి నమస్కారం మేము కూడా మేము కూడా చిన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి చదువుకున్నాము ఆవిడ గురించి మీరు చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది డక్కా సీతమ్మ గారి గురించి సంతోషం

  • @Studyrulestheworld
    @Studyrulestheworld 4 місяці тому +26

    నాకు అన్నయ్య లేరు అనుకోకుండా మీరే అన్నయ్య లాగా భావిస్తున్న. రోజూ మీ గొంతు నేను కచ్చితంగా వింటాను. మీరు చెప్పింది పాటిస్తాను. నేను చాలా కష్టం లో ఉన్నప్పుడు అర్జున కృత దుర్గా స్తోత్రం చదివాను. నాకు మంచి ఫలితాలు వచ్చాయి. ధైర్యం కూడా వచ్చింది. అమ్మవారే నన్ను అడుగడుగునా కాపాడుతుంది. ఇప్పుడు అపరాజిత స్తోత్రం చదువుతున్నాను. మా పిల్లలు ,నా భర్త మేమందరం మంచి పోసిషన్ లో ఉండాలని చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ వస్తుంది. విష్ణు సహస్ర నామం ఏమో అనుకున్నా కానీ చాలా చాలా గుడ్ రిజల్ట్ వస్తుంది. దేవుడు నాకు ఉపాధి చూయిస్తున్నాడు.
    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ🙏

    • @civilashokkumar282
      @civilashokkumar282 4 місяці тому +2

      Chala goppa stotram aparjita stotram. Nenu recently married nenu roju parayanam chestanu.

  • @prudvigottumukkala8979
    @prudvigottumukkala8979 4 місяці тому +27

    సాక్షాత్ కాశీ అన్నపూర్ణమ్మ ma Dokka సీతమ్మ తల్లి 🙏🙏🙏...

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 4 місяці тому +6

    నా పుట్టిల్లు గన్నవరం పక్కనే ఉన్న మునిఖండ @ ముంగండ గ్రామం.... విన్నాను చిన్నప్పటి నుండి ఆమె గొప్పతనం... కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయలేదు అండి... ఇకపై ప్రయత్నం చేస్తాను అండి 👍🏽...
    అన్నం ఒక్కటే కదా కడుపు నిండి చాలు అనిపించేది.... అన్నదానం చేసే ప్రతీ ఒక్కరికీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Studyrulestheworld
    @Studyrulestheworld 4 місяці тому +38

    అన్నయ్య గారికి నమస్కారం. మీరు చెప్పిన మాటలు వింటుంటే నేను అందులో లీనమై పోతుంటను. డొక్కా సీతమ్మ గారి గురించి చెపుతుంటే ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది. నాకు కూడా అన్నదానం చేయటం అంటే చాలా ఇష్టం. నాకు ఉన్నంతలో అన్నదానం చేస్తుంటాను. నాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఏదో ఫలితం వస్తుందని చేయటం లేదు. మనలో ఏ కల్మషం లేకుండా, ఎదుటి వారు ఆకలితో ఉన్నారని గ్రహించి వాళ్ళను విసుగుకోకుండ అన్నం పెట్టాలని న అభిప్రాయం. కానీ నేను అనుకోలేదు నేను పెట్టిందానికి 100 రేట్ల కంటే ఎక్కువనే ఫలితం వచ్చింది అన్నదానం వల్లనే అనిపిస్తుంది నాకు. నా భర్త కూడ చాలా మంచి వ్యక్తి. భార్య , భర్తలో ఏదో ఒక గుణం కలవాలని అంటారు కదా ఈ విషయం లో మేమిద్దరం కలిసాం. ఇలాంటి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి పిసినారి వ్యక్తి నాకు దొరికి ఉంటే నేను చాలా భాద పడేదన్ని.. 🙏

    • @boddusurya
      @boddusurya 4 місяці тому +1

      I wish you uninterrupted Anna danam from you.

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 3 місяці тому +5

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 4 місяці тому +3

    అద్భుతః అన్నయ్య చాలా చాలా బాగుంది నిత్య జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర డొక్కా సీతమ్మ తల్లి 🙏🏿👌👏👏👍🙏🏿🙏🏿🙏🏿🍇💐❤️🍉🍍👍🙏🏿🙏🏿

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 4 місяці тому +20

    ❤❤❤ అద్భుతం ఇలాంటివి తెలియడం వల్ల ఆధ్యాత్మికత అనేది ఏంటి దానం ఎలా చెయ్యాలి అనేది అర్థం అవుతుంది . చాలా చాలా ధన్యావాదాలు అన్నగారు.

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 4 місяці тому +33

    ఈ మహాతల్లి గురించి విన్నతరువత నాకొక ఆలోచన వచ్చింది మా ఇంట్లో గానీ మా బందువుల ఇంట్లో గానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు అన్నదానం చేసేలా ఒప్పిస్తాను.కుదిరితే వదువరుల చేత వడ్డింప చేస్తాను.

  • @kondarameshbabu7544
    @kondarameshbabu7544 4 місяці тому +19

    నేను పాఠశాల స్థాయిలో డొక్కా సీతమ్మ గారి గురించి చదివింది చాలా కొంచెం, మీరు డొక్కా సీతమ్మ గారి చరిత్ర చెప్పాక తెలియకుండానే కళ్ళల్లో ఆనందభాష్పాలు, మనసంతా తెలియని ఆనందం అనుభూతిని పొందాను. గురువు గారికి శతకోటి వందనాలు.

  • @suneethatadi8062
    @suneethatadi8062 4 місяці тому +19

    మాది కోనసీమ మీ వీడియో ద్వారా మేమంతా ధన్యులమని అనుకుంటున్నాను, ఆ మహనీయురాలు నడిచిన, జీవించిన ప్రాంతం గురించిన విషయాలు మాకందరికీ అందించిన అన్నగారికి నమస్కారం 🙏🙏

  • @user-hp6pv5gy6f
    @user-hp6pv5gy6f 3 місяці тому +4

    అన్నపూర్ణ మాత కి జై సీతమ్మ మాత కి జై🙏👏🚩💐

  • @HarishMunige-cm9lb
    @HarishMunige-cm9lb 4 місяці тому +3

    నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ జీవతం ఎందుకు అని ఆకలి తొ అలమటించే వారు ఇప్పటికీ ఉన్నారు వారి ఆకలి తీర్చి ఈ జీవితం సార్థకం చేసుకోవచ్చు కద అని కానీ నేను అనుభవించేది పేదరికం ఎలా చేయగలను అంతటి గొప్ప అవకాశం ఉండాలి అంటే ఆ యొక్క నారాయణుడి అనుగ్రహం ఉండాలి ఆ తల్లి అంత కాకపోయినా నాకు తోచిన స్థాయిలో అన్నదానం చేస్తాను ఓం నమో నారాయణాయ

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 3 місяці тому +6

    Andhra ప్రజలు ప్రతి రోజు స్మరణ cheyalasina తల్లి 🙏🙏

  • @kondarameshbabu7544
    @kondarameshbabu7544 4 місяці тому +28

    నేను కూడా ప్రాథమిక స్థాయిలో డొక్కా సీతమ్మ గారి పాఠం చదువుకున్నాను. 🙏🙏🙏

  • @lalithaperi6488
    @lalithaperi6488 4 місяці тому +57

    డొక్కా.సీతమ్మగారి గురించి కొంత తెలుసును.ఆ మహనీయురాలి గురించి ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది..కానీ ఆవిడ శరీరం విడిచి పెట్టేటప్పుడు జరిగిన అద్భుతం.తెలియదు..వివరించినగురువుగారికి ధన్యవాదాలు.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 4 місяці тому +4

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకం లో డోక్క సీతమ్మ గారి మహనీయత కొంత వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు గురువు గారి ద్వారా ఆ మహనీయురాలి గురించి తెలుసుకొనే మహద్భాగ్యం కలిగింది. ఆమె సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అంశె. అన్నదానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి లో ఆకలి అనే అగ్ని ని చల్లార్చి ఆకలి అన్నవారికి ప్రేమతో కడుపు నిండా షడ్రసపేత భోజనం తో వారిని తృప్తి పరచి తద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది ఆదినారాయణుని చేరిన మహనీయరాలు సీతమ్మ గారి గురించి వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు..

  • @AE-lw6rm
    @AE-lw6rm 4 місяці тому +36

    నా కథ కూడా, ఇదే కానీ కొంచం డిఫ్రెంట్.
    మా స్వంత వల్లే నన్ను, చాలా దూరం (అంతర్ జిల్లా బదిలీ) చేసారు.
    అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి, నాకు ఏమి వద్దు కొంచం అన్న పెట్టమ్మ అంటే, నేను వెళ్ళతటానికంటే ముందే, కాంట్రాక్టు teacher, family తో షిఫ్ట్ అయ్యారు.
    మనుసు మారాగానే, వర్కర్ ఫ్యామిలీ స్కిఫ్ట్ ఐయే చాలా బాగా చుసుకున్నారు.
    6 నెలల తరువాత నా ఇంటికి దగ్గర లో కి వచ్చాను.
    అమ్మ ఆశీర్వాదం.
    వారికి మంచి జరగాలి.
    శ్రీ మాత్రే నమః

  • @viswes3844
    @viswes3844 Місяць тому +1

    Pawan kalyan garu dokka sithamma gari gurinchi aayana speech la lo chepthunte evaru eevida anukunna.. Iroju mee valla dokka seethamma gaari gurinchi telusukunna 🙏

  • @santhikumarig4615
    @santhikumarig4615 4 місяці тому +3

    గురువు గారు మీరు చెప్పినది నిజమే మేము పాఠంలో చదువుతున్నాను.మరలా మాకు గుర్తుచేసారు.❤ ధన్యవాదాలు 🙏

  • @Lakshmibhavanigadipadu
    @Lakshmibhavanigadipadu 4 місяці тому +3

    గురువు గారు నమ్మస్కారం 🙏
    అయ్యా రామదాసు సినిమాలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారుగా.. ఆ విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది.... తెలియపరచండి అనీ కోరుకుంటున్నాను.❤

  • @nirmaladevi-bq7py
    @nirmaladevi-bq7py 4 місяці тому +7

    ఎంత గొప్ప మహ నీయురాలు గురించి చెప్పారు ధన్య వాదములు గురువు గారు

  • @surakumar4
    @surakumar4 4 місяці тому +6

    2days back dokka seethamma gari gurinchi videos chusanu. ee roju aa ammagaari gurinchi meeru chepthunnaru 🙏🙏🙏

  • @chsrini007
    @chsrini007 3 місяці тому +2

    ఆత్మవత్ సర్వ భూతేషు

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u Місяць тому

    E.roju.dokka.sitama.gari.jevita.charitra.vini.chala.santosh.aindi.swamy.🌹 jai nanduri srinivasa.swamy🌹jai.pawankalyan🌹🙏🌹

  • @santhipriya3143
    @santhipriya3143 4 місяці тому +7

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 4 місяці тому +9

    🕉🔱🕉🇮🇳👏🙏
    మాన్య మహోదయి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి దివ్య మంగళ స్మృతికి మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామం పరికల్పయామ్యహమ్||
    ఇంత విలువైన సమాచారము మాకు అందించిన మీ శ్రీపాద శ్రీకమలాలకు మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్||

  • @Ram_talks
    @Ram_talks 4 місяці тому +4

    గురువు గారు, నర్మద నదీ పుష్కరాల(01-may-2024 to 12-may-24) సందర్భంగా నర్మద నదీ గొప్పతనం - పరిక్రమ - దత్త సంప్రదాయం తో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన.
    జై శ్రీగురుదత్త🙏

  • @raviarjunkoppisettil3136
    @raviarjunkoppisettil3136 4 місяці тому +8

    నేను ఆవిడ ఇంటికి వెళ్ళాను. కాని అప్పుడు ఆ ఇంటి తాళం వేసి ఉంది. ఆ ఇంటి వెనుక ఆవిడ వాడిన బావి ని చూసి వచ్చాను. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అన్నదానం కార్యక్రమాలు జరగడం లేదు.

  • @pvsrinivasarao8838
    @pvsrinivasarao8838 4 місяці тому +5

    పక్క వూరిలోనే వుంటున్నా ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలీలేదు.నమస్కారం

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 4 місяці тому +6

    డొక్కా సీతమ్మ గారు ఆవిడ. మహాత్మురాలు 👏👏👏👏👏👏👏👏

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi2038 4 місяці тому +4

    ప్రేమే దైవం ప్రేమే శక్తి 🙏❤️

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 3 місяці тому +2

    బంగారు తల్లి డోక్క సీతమ్మ గారు 🙏🙏🙏

  • @ulisikalyan9968
    @ulisikalyan9968 4 місяці тому +12

    నమస్కారం గురువు గారు🙏. మాది కోనసీమ .. ఇంతటి గొప్ప మహానియురాలు గురించి క్లుప్తంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Місяць тому

    మేము తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం వాళ్లం. మేము డొక్కా సీతమ్మ గారి గురించి విన్నా. కానీ మీరు ఆనేక విషయాలు అద్భుతంగా చెప్పారు. మీకు ధన్యవాదములు. మీరు మీ ఫోను నెంబరు దయతో ఇవ్వండి. బెంగుళూరు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీకు నమస్కారములు. 💐🙏

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 4 місяці тому +49

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
    2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
    3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

    • @HINDUSTAN4EVER
      @HINDUSTAN4EVER 4 місяці тому +2

      same doubts

    • @subramanyamdarbha6263
      @subramanyamdarbha6263 4 місяці тому

      Garikapati vari videos meru urgent ga chudalandi meeu.. inni doubtsa.. mansporthiga chadvndi 1st doubts tho lasu

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 4 місяці тому +2

    అరుణ చాలా శివ 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💯💯💯💯💯💯🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.v.l.nreddy4286
    @s.v.l.nreddy4286 4 місяці тому +2

    గొప్ప మానవతా మూర్తి 🙏 డొక్కా సీతమ్మ గారు.

  • @krishnachunduri
    @krishnachunduri Місяць тому +10

    కడప జిల్లా కి అక్కడ పుట్టిన రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. అలాగే నెల్లూరుకు పొట్టి శ్రీరాములు. మన్యం కి అల్లూరి పేరు, ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. కానీ డొక్కా సీతమ్మగారు పుట్టిన జిల్లా కి ఆ మహాత్మురాలి పేరు కాకుండా ఎక్కడో పుట్టిన అంబేద్కర్ పేరు పెట్టారు ఏం విచిత్రమో!!

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Місяць тому +1

    Guruvu garu 🙏 A Thalli Peru vinnanu kani a Thalli gunchi Teliyadhu Mee valla A Thalli gurinchi telusukunna Guruvu garu A thalli manchi Vishayam lu teliyajesaru Dhanyavadalu 🙏🙏🙏🙏 ,,,Amma meru e kalam lo untey yentho mandhi akali tiredhi 🙏meru malli puttali ani Devuni vedukuntunna amma 🙏🙏🙏

  • @pvsr4583
    @pvsr4583 4 місяці тому +1

    గురు ప్రణామములు . 🙏🙏🙏. మహా తల్లి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి మీరు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యనే డొక్కా సీతమ్మ గారి
    ఇంటిని దర్శించి వచ్చేము. ఆ మహా తల్లి ఇంట్లో ఆవిడ చిత్రపటం చూసి నప్పుడు, ఇప్పుడు మీ వీడియో చూస్తున్నప్పుడు కల్గిన ఆనందం వర్ణనాతీతం. ఆవిడ జీవిత చరిత్ర ఒక పాట్యంశంగా వస్తే బాగుంటుంది అని ఆశిద్దాం . 🙏🙏🙏

  • @ytnaiduyadlapalli7430
    @ytnaiduyadlapalli7430 11 днів тому

    తూర్పు గోదావరి జిల్లాలో పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @sonnabheemesh7366
    @sonnabheemesh7366 4 місяці тому +3

    Guruvu garu miru chesy video lu chusthu untey eantho santhoshamga untuntundhi . Inka marenni vishayalu cheppey shakthini ah devudu miku prasadhinchalani korukuntunnanu...🙏🙏🙏

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 2 місяці тому +1

    Amma meeru adavallu andariki adarsam

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 4 місяці тому +4

    అన్నపూర్ణమ్మ దేవి blessings thó పుట్టడం వల్ల ,.వారణాసి అన్నపూర్ణ తల్లి ..మన తెలుగు statés kí వచ్చారు
    RÍP,.,rest íñ peace,..tàllí

  • @Ramakrishna.1617
    @Ramakrishna.1617 Місяць тому

    ఆ తల్లి మంచి మనసు గలది. 🙏🙏🙏

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 4 місяці тому +13

    అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అది సహజం. కానీ అందులో మనం లేదా నేను కూడ ఉండాలి అనే "కించిత్" స్వార్థం అనేది కూడ లేకుండా అందరూ బాగుండాలి అని మాత్రమే నిత్యం తలపోసి తాను నమ్మిన పనినే దైవం (duty is God)గా భావించి దాని ద్వారా ఆత్మోన్నతిని (అంటే మనలోనే ఉన్న భగవంతుని ఎదురుగా చూడడం అనుకోండి ఎలాగంటే ఉదాహరణకు మన(లో)ని మనం(దైవాన్ని) అద్దంలో చూసుకొన్నట్లు)సాధించిన మహా సాధ్వి ఆమె. అటువంటి వారే నిజమైన అరుదైన గొప్ప కారుణ్య మూర్తులు మరియు కారణజన్ములు. 🙏🙏

  • @NAGARAJUMORA-wq6qi
    @NAGARAJUMORA-wq6qi 24 дні тому +2

    Dokka Seethamms was really great person in India

  • @chandrasekharmandagondi7692
    @chandrasekharmandagondi7692 4 місяці тому +4

    రోజు రోజుకీ పతనమై పోతున్న ఈ సమాజంలో మీ లాంటి వారి కృషి అభినందనీయం..

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 4 місяці тому +3

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @sravanikrishna1606
    @sravanikrishna1606 4 місяці тому +6

    ఆవిడ అన్నపూర్ణ అం శ 🙏

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 4 місяці тому +2

    అద్బుత విషయం తెలిపినందుకు దన్యవాదాలు గురువు గారు

  • @saimurali6849
    @saimurali6849 4 місяці тому +3

    I can't resist myself to comment , especially pictures Re so lively. They look like the original ones that portray the timline and culture of that period without any flaws. . I would like to call your graphic designer as బ్రహ్మ......thank you so much 2 both of u for everything

  • @padmajakodamanchili9652
    @padmajakodamanchili9652 4 місяці тому +2

    Om Sri Annapurna Devai Namaha 🙏

  • @HariOm_154
    @HariOm_154 3 місяці тому

    హమ్మయ్య మళ్లీ పెట్టారు ఈ వీడియో ఎప్పటి నుండో చూస్తున్న మళ్లీ పెడతారేమో అని ధన్యవాదాలు గురువు గారు, అలాగే సొరకాయల స్వామి వీడియో కూడా దయచేసి పెట్టండి మళ్లీ 🕉️

  • @tejaswisusarla998
    @tejaswisusarla998 4 місяці тому +2

    ఆ మహనీయురాలి గురించి మీ నోటంపట వినడం మా అదృష్టం... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CommonManVoice
    @CommonManVoice 4 місяці тому +1

    మీ వీడియొ ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుంది. రాబోయే అన్నా కాంటీన్ లకి అన్నపూర్ణమ్మ తల్లి డొక్కా సీతమ్మ గారి పేరుని కూడా చేరుస్తున్నారు .. అది ఆ తల్లి సేవా తత్పరతకి ఓ చిన్న అణుమాత్రపు గుర్తింపు. 🙏🙏🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 4 місяці тому +6

    సీతమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏర్పాటు చెయ్యడానికి కుదిరితే ఓ పెయింటింగ్ ఇవ్వాలని అనుకున్నాను ఎప్పటికీ ఆ అవకాశం వస్తుందో .

  • @rarajupspk
    @rarajupspk Місяць тому

    Pawankalyan garu cheppadam valla mana telugu rastrallo ekkuva mandiki dokka seetamma gari gurinchi telisindhi including me
    Aa mahathalliki paadhabivandhanalu 🙏🏻🙏🏻🙏🏻

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 4 місяці тому +1

    డొక్కా సీతమ్మ గారి పాదారవిందములకి 🙏🙏🙏🙏🤗

  • @venkateshm4593
    @venkateshm4593 4 місяці тому +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @mamathasreedhar3082
    @mamathasreedhar3082 4 місяці тому

    Amma dokka seethamma thalli naku kuda annadanam chesentha goppa varam ivvu thalli .nuv varamuste gannavaram lo ne intlo ne malli annadanam cheyalanundi thalli .

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 4 місяці тому +1

    జై శ్రీరామ🙏 ఓం నమః శివాయ 🙏

  • @Maaance
    @Maaance 4 місяці тому +2

    గురువు గారూ నేను మిమ్మల్ని అడగడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ నాకు మీ ఇమెయిల్ దొరకలేదు దయచేసి మీరు మీ ఇమెయిల్ తెలియజేయగలరు

  • @hemavasamsetti8113
    @hemavasamsetti8113 4 місяці тому +2

    Ma dhi p . Ganavaram guruvu garu akada putadam chala adrusttam chesukunamu sita amma gari ki 🙏🙏🙏

  • @chinnipanakala5198
    @chinnipanakala5198 4 місяці тому +1

    7th class lo undhi డొక్కా సీతమ్మగారు gurinchi nenu ma abbai ki teaching chese appudu chusa

  • @user-hz7vr3pj3z
    @user-hz7vr3pj3z 4 місяці тому

    Mee lo unna aa paramathma ki ma hrudayapoorvaka namaskaramulu . Meeru Mee videos lo Pette photos Chaala saampradayamga untayyi . Adhi Chaala Chaala nacchuthundi . Modern people vi photos /foreigners vi pettakunda. Meeru cheppe adhyathmikamaina stories ki correct photos Pedthunaru . Chaala Santosham ga untundhi naku 🙏🙏

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 4 місяці тому +1

    E history gurinchi chaala wait chesa ippudu dorikindi😊😊

  • @brahamammudhiraj4375
    @brahamammudhiraj4375 4 місяці тому +2

    శ్రీ విష్ణురూపాయ నమశివయా;-

  • @lakshmikantham965
    @lakshmikantham965 4 місяці тому +4

    Maadi gannavaram guruvugaru

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 4 місяці тому +3

    Happy to see this video back!! ❤❤❤

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 4 місяці тому +2

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @srinivassastry1
    @srinivassastry1 4 місяці тому

    Namaste guruji
    Ento vivaramga chepparu dokka seethammagari gurinchi.tappakunda aavida intiki velli aa anubhutini pondi vastam

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676 Місяць тому

    Really annapoorneswari amma garu..

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 місяці тому +1

    🙏🏻ధన్యవాదాలు సర్

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Місяць тому

    Dhanyawadalu guruvu garu ❤😊om gurudevbhyo namaha

  • @mamathasreedhar3082
    @mamathasreedhar3082 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏sri kaashi annapurneswari devu dokka seethamma thalli

  • @AbhiramReddy2546
    @AbhiramReddy2546 4 місяці тому

    Sreenivas Guruvu gariki shathakoti vandanalu. We are blessed to have you. I became your follower, slowly improving my lifestyle and understanding towards universe. Yes, many ways to reach God.

  • @ushamadhuriachalla4685
    @ushamadhuriachalla4685 4 місяці тому +2

    Memu aavida vaarasulam ayina andku chala dhanyulam🙏🏻

    • @sreekalag8400
      @sreekalag8400 4 місяці тому

      Ninamganaa.. Namaskaralu andi🙏 meeru continue chesthunara amma laga

  • @nikhilvchintu1336
    @nikhilvchintu1336 4 місяці тому

    Great to know about poojyulu Seethamma garu. Thank you guruji for presenting a great video🙏

  • @n.venkataramana9043
    @n.venkataramana9043 4 місяці тому +1

    A geat legend.
    Every one should tell her stories to their children.

  • @rdrdurga
    @rdrdurga Місяць тому

    I am very lucky to born to very nearest place to dokka seetamma garu residing village lankala Gannavaram 🙏🙏🙏🙏

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 4 місяці тому

    Jai shree Ram Jay Sita Ram Namaste Srinivas sir meeru cheputhunte sakshath Dokla sithammavari daggare unnatlanipinchindi sir meeku maa hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu kruthagnathagalu sir 👏👏👏👏🌟🤗🤗

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 4 місяці тому +2

    గురువు గారు మి తో మి PROMPT ENGANEER పోటీ పడుతూ A I GRAHICS ను పండిస్తూ ఉన్నాడు

  • @arunakumari7051
    @arunakumari7051 4 місяці тому

    Namaskaram guru garu🙏. Mee videos chusthe maaku entho anandam inka prothsahani is istayi andi. Inta manchi vishyalanu teli chestunaru. Meeku koti koti Namaskarallu.