ADwiteeyam. For beginners i have not come across such Great teacher,. Specially only telu gu peple will be able to make such classes not showing your Proficiency, To stoop down to the level of an ordinary student - is not so easy . student not extremly intelli gent These classes are v, useful. Thanks, making the students to learn slowly .>You know beginners canot sing like teachers, You stoop down to the level of Class one 1st class . this is so excellent for children and ambitious learners v. help ful., OUR PRANAMS.
Guruvu Garu, పాదాభివందనాలు. ఈ మధ్య నే నేను ఈ తరగతులు చూస్తూ ఉండటం జరిగింది. సంగీతం అంటే చాలా మమకారం. కానీ అవకాశము ,సమయము, లేక పోవడంతో సరయిన వయసు లో నేర్చుకోలేక ఫోయాను. ఇప్పుడు నేను నేర్చుకోవాలని ఆశ పడుతున్నాను. మీరు బొధిస్తూ వున్న సిలబస్ పుస్తకం పేరు తెలియచేస్తే కొనుక్కోని మీ పాఠాలు ఫాలో అవుతాను. దయచేసి తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ప్రణామాలు.
సాయిరాం నేను బోధించే విధానం నాపరిజ్ఞానంతో చెబుతున్నాను. కానీ సాధనకు అందరికీ ఉపయోగపడే సంగీత గ్రంధం ""క్రొత్త సంగీత విద్యా దర్పణం" ఇది ఆన్ లైన్ లో దొరుకుతుంది. ప్రయత్నం చేయండి
సార్ మీరు హార్మోని ఓల్డ్ హార్మోని గురించి చాలా బాగా చెప్పారు అది ఎలా నేర్చుకునేది ఒక యాప్ ద్వారా మీరు చెప్పారు ఇంకొక మరలా మీరు పెట్టలేదు అది ఎలా నేర్చుకోవాలి ఎలా ఎలా వాయించాలి అనేది మరలా మీరు పెట్టలేదు ఒకసారి మీరు పెడతారని మేము ఆశిస్తున్నాము
harekrishna🙏 guruvugaru naa daggara vunna book lo series different ga vunnayi. konni kalusthunnayi. book name :Ganameuta bodhini writer:A.S.Panchapakesa Iyer garu.
Naku chala nacchindhi guruvu garu e class chala vipulamga chala chakkaga ardam ayela vivarinchi chepparu dhanyavadhaalu alage sruthi yela thelusukovali nakunna problam adhe melody baga padathaanata super singars ki velthe sruthi box petti practice cheyyamannaru but struthi box ela use cheyyalo thelidu dayachesi vivaristhara plz
Sir ma teacher naku swarasthanas baga nerchuko antundi nenu chala practice chestunna dhatu varasai lo swarathastans wrong antundi naku em cheyalo artham kavatledu sir
సంగీతం నేర్చుకునే వారికి, మంచి అవగాహన కల్పించటం వలన చాలా ఉపయోగకరముగా ఉంది గురుగారు
ఈ సంగీత జ్ఞానాన్ని అందరికి అందించాలన్న మీ సంకల్పం అమోఘం, అద్భుతం. భగవంతుడు సదా మిమ్మల్ని రక్షించు గాక .
సాయిరాం
Sangeetajgaanam andistunna meeku Satakotivandanamulu Aachaarya
చాలా సంతోషం గురువు గారు
Thanks!
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా తెలియజేశారు.
గురువు గారికి నమస్సులు.. చాలా చక్కగా వివరించారు..💐💐
Chala bavundi Saar
Excellent explanation swaras and thaala guruji congratulations sir 🙏
నమస్కారం. మీరు తెలుగు చాల చక్కగా మాట్లాడుతున్నారు.
శ్రీ గురువు గారు మీరు చెప్పిన విధం విద్యార్థులు నేర్చు కొనుట కు చాలా సులభంగా బావుంది. ధన్యవాదాలుములు.మీ పాఠాలు ప్రతి రోజూ వుంటూనే వున్నా ను గురువుగారు
చాలా సంతోషం
Chala baga chepparu sir namaskaram
sairam
Guruvu gariki padabhi vandanegalu
ADwiteeyam. For beginners i have not come across such Great teacher,. Specially only telu gu peple will be able to make such classes not showing your Proficiency, To stoop down to the level of an ordinary student - is not so easy .
student not extremly intelli gent These classes are v, useful. Thanks, making the students to learn slowly .>You know beginners canot sing like teachers, You stoop down to the level of Class one 1st class . this is so excellent for children and ambitious learners v. help ful., OUR PRANAMS.
గురువు గారు, స్వర స్థానాల గురించి చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదములు
శుభం
Baga chepparu 👌👌👌
Namaskaaram Guruvu gaaru. Maa Guruvu gaarini gurthuku teccharu.
Super guruvugaru
గురువు గారికి నమస్కారములు 🙏
జైశ్రీరామ్ 🙏
Namaskaramandi guruvu garu,chalabaga nerputunnaru 🙏
🙏
Awesome
Telugulo Lyrics in the video description Box
Thanks Guruji
Miru chala baga nerputunnaru.thanks.
Your teaching methods are perfect and most welcome to all beginners. Thanks.
sairam
Very nicely you are teaching sir.
Chala chala thanq sir
Very informative and useful for all the beginners. Thank you very much for the wonderful video Sir 🙌🙌🙌
sairam
ధన్యవాదాలు
Guruvu Garu,
పాదాభివందనాలు. ఈ మధ్య నే నేను ఈ తరగతులు చూస్తూ ఉండటం జరిగింది. సంగీతం అంటే చాలా మమకారం. కానీ అవకాశము ,సమయము, లేక పోవడంతో సరయిన వయసు లో నేర్చుకోలేక ఫోయాను. ఇప్పుడు నేను నేర్చుకోవాలని ఆశ పడుతున్నాను. మీరు బొధిస్తూ వున్న సిలబస్ పుస్తకం పేరు తెలియచేస్తే కొనుక్కోని మీ పాఠాలు ఫాలో అవుతాను. దయచేసి తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ప్రణామాలు.
సాయిరాం
నేను బోధించే విధానం నాపరిజ్ఞానంతో చెబుతున్నాను. కానీ సాధనకు అందరికీ ఉపయోగపడే సంగీత గ్రంధం ""క్రొత్త సంగీత విద్యా దర్పణం" ఇది ఆన్ లైన్ లో దొరుకుతుంది. ప్రయత్నం చేయండి
ధన్యవాదాలు గురువుగారు. మనఃపూర్వక ప్ర ణామాలు.
Very good lesson and thank you to Sri Saraswati Nilayam 🇹🇼🇮🇳.
Sairam
గురుభ్యోనమః...
Chala bagundi sar
Dhanyavadha guruvugaru. Sulabanga arthamayela chepthunnaru.
సాయిరాం
Chala bagachaptunnarande danyavadamulu
Mastaru meeru chaala detailed ga chepparu. Superb. Very useful video mastsru
thank you
Chaala sraddha ga chepthunnaru ..sir
Namaste Sir,
Very good lesson.
I felt very happy after listening to it
Dr Reddy
namaste sir
Good
Wonderful teaching sir
Very good lesson for teaching
Super baga suluvuga chepparu sir
మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు🙏🙏🙏🙏🙏
సాయిరాం
మీరు చెప్పేవిదానము చాల బాగున్నాది సార్.నమస్తే సార్..
సాయిరాం
Nice teaching sir
Thank you very much Guruvu Garu your teaching very nice. Perfect teaching very good voice Sir.
sairam
Awesome 👌
Super 💖
Jaigurudev
Thanks sir for your kind guidance....
Perfect teaching Guruvu gaaru thank you
sairam
TQ guruvugaru
Thank you
Thankyou sir
Thank you sir
Sir chala baga explain chesaru
Thank u sir... 🙏🙏🙏
Bupal ragam swaram and morning tune useful for flute kindly provide sir
సార్ మీరు హార్మోని ఓల్డ్ హార్మోని గురించి చాలా బాగా చెప్పారు అది ఎలా నేర్చుకునేది ఒక యాప్ ద్వారా మీరు చెప్పారు ఇంకొక మరలా మీరు పెట్టలేదు అది ఎలా నేర్చుకోవాలి ఎలా ఎలా వాయించాలి అనేది మరలా మీరు పెట్టలేదు ఒకసారి మీరు పెడతారని మేము ఆశిస్తున్నాము
harmonium (keyboard) gurinchi beginners kosam total video chesi up load chestanu
🙏🙏గురుద్దేవోమహేశ్వరః🙏🙏💐
Namaste sir, excellent sir 🙏🙏🙏🙏🙏🙏
sairam
Your detail explain of each and every notation helped to improve my vocal music sir.... Thank you
🙏
Thank you sir chalavevaranga chaputunnaru
Guruvugaru dhanyavaadalu
sairam
Thanks sir
Giruvu garu meeru Baga vvhrpu thunnaru
Namaskaram guruvu gaaru
Sri gurubhyonamaha
Thanks you sir
TQ sir 🙏 God giving blessings for u sir👍
sairam
Namaskaram sir chala baga explain chestunnaru
నమస్కారం
Sar namskaram Naku chalasanthoshanga vundi meru lirics telugulo petaru tq sar
🙏
Thank you so much sir very Good teaching
🙏
Meeru bigners ki chala baga ardham ayyettu cheputhunnaru sir...🙏🙏🙏
harekrishna🙏
guruvugaru naa daggara vunna book lo series different ga vunnayi. konni kalusthunnayi.
book name :Ganameuta bodhini
writer:A.S.Panchapakesa Iyer garu.
Anni Sangeetha grandhalu okela vundavu
Hare Krishna
Dhanyavadhamulu Sir
🙏
Mastaru meerupadutunte chalaa teligga anipisthundi.kaanee naaku voka varamu pattettu vundi mastaru.meeru chepthunte marala naa chinnayhanamu gurthuvasthundi.namasthe vuntanadi.
ధన్యవాదములు సాయిరాం
Thank you guruvugaru
🙏
అన్నయగారు నన్న గుర్తించిర నన్న దగ్గర నెను పనిచేసాను
Mi peru, mi detais teliyajeyandi
Namaskaram guruvugaaru
guruvugaaru meeru cheputhunte artha mavuthundi.eraaganiki aaraaga lakhanamlo Jayabheri cinimalo ghantasaala gaaru .swarasancharam lo arohana avarohana maha adbuthaga paadaaru.Pendyala gaari darshakathamlo .avi vinte arthamavuthundi .nerchukune vaallaku
sairam
Naku chala nacchindhi guruvu garu e class chala vipulamga chala chakkaga ardam ayela vivarinchi chepparu dhanyavadhaalu alage sruthi yela thelusukovali nakunna problam adhe melody baga padathaanata super singars ki velthe sruthi box petti practice cheyyamannaru but struthi box ela use cheyyalo thelidu dayachesi vivaristhara plz
ua-cam.com/video/-SPLi3e_n-Q/v-deo.html
e video lo fimale sruthi sadhana elacheyalo teliyajesanu chudandi
@@SangeethaNilayam dhanyavadhalu
Sir.sangeetam.nerchukunte.nonveg.tenocha
chalamandi gayakullo non-veg tinevarunnaru, gayakulu athiga non-veg thinakapovadam gatraniki manchidi.
Sir Annamayya k ertanalu supar sir Any songs pittande sir
Thappakunda
Namastae
👌👌👌👌👌
tq sir sai ram
🙏🙏🙏🙏💐💐
🙏
🙏
సార్, మీ వాయిస్ వాల్యూం పెంచాలని కోరుతున్న సార్
Thank q very much sir. Please sir music books are available.
sairam"" kotha sangeetha vidhya darpanam"" online dwara dorukutundi. adi manchidi
Guruvugaru pitch box soundlo mee gatram sariga vinapadatledu
nice sir
sairam
TQ sir
sairam
Swara sancharan gurinchi baga chapparandi
Sir ma teacher naku swarasthanas baga nerchuko antundi nenu chala practice chestunna dhatu varasai lo swarathastans wrong antundi naku em cheyalo artham kavatledu sir
You are my Guru sir
sairam
మంచి సంగీత జ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది 🙏 ఒకటో కాలంలో 12 స్వరాలు రెండవ కాలంలో 12 స్వరాలు మూడవ కాలంలో 12 స్వరాలు విడిగా అందించగలరా?
👏👏👏👏👏💐🙏🙏🙏🙏
Sir miru offline classes cheptara?? Mi Sangeetham school location ekada??
🙏🙏
Namaste gurugaru... Episode ki number evvandi nerchukodaneki easy avtundhi....
🙏💐👏
🙏🙏🙏👏👏