మోపిదేవి గుడిలో కూడా అమ్ముతున్నారు.... నేను కొన్నాను బాగోలేదు....అదే టీటీడీ వారివి అయితే ఎంతో ప్రత్యేకం ఆ పరిమళం అమోఘాం... మిగతా గుడి దగ్గర అమ్మేవే అంత కల్తీ నే
దేవుని పేరుతో జరుగుతున్న పూజా సామాగ్రి మొత్తం కల్తీ. డిపారదనకు వాడుతున్న నూనె కల్తీ. పసుపు కుంకుమ కల్తీ. సామ్రాణి, సామ్రాణి పుల్లలు కల్తీ. ఇలా కల్తీ చేయడానికి వ్యాపారస్తులు సిగ్గుపడటం లేదు. భయం అంతకంటే లేదు. ఈ దోపిడీ నానాటికి విస్తరిస్తోంది. ప్రభుత్వాలు వీరిపై సరైన చర్యలు తీసుకోవాలి
అందులో పని చేసే ఉద్యోగస్తులకే భయం లేదు, ఇంకా వ్యాపారస్తులు భయమే ఉంటుంది. ఇలాగా దేవాలయాల్లో మోసాలు జరగటానికి కారణమే అందులో పనిచేసి ఉద్యోగస్తులు వాళ్ళు లంచాలు అలవాటు పడి ఇటువంటి మోసపూరిత వ్యాపారాలని ప్రోత్సహిస్తున్నారు
కాణీపాకం ,తిరుమల ,అన్నవరం ,కాళహస్తి ,భద్రాచలం ,ఇలా అన్ని ప్రముఖ క్షేత్రాలలోను అమ్ముతున్నారు చాలా రేట్లు చెప్తున్నారు ,తెలియక మేము అన్ని చోట్ల కొనుక్కున్నాం దేవుడివని ,ఇపుడు తెలుసుకున్నాం 🙏
కర్నూలు జిల్లా అదోనీలో తూరుకవలు ఇంటిదగ్గర అగర వత్తులూ చేస్తారు చెంబును నోటికి అణిచినిలుతగుతారు అమిగిలిన నీలు పోసిఆగరావట్టి చేస్తారు నెను ఇదిచూసినప్పటి నుడి కొనను కంపనివాలకు ఇవిషయము తెలియదు కాని, హిందువుల మీద విల్లకు ప్రేమ యెక్కువ, శుద్ధమైన అగర్BATTILU
డిపార్ట్మెంట్ వాళ్లు కూడా ఆలయ పరిసరాల్లో ప్రతి దాన్ని కమర్షియల్ కోణంలో వేలం పాటలు పెట్టడం ప్రతిసంవత్సరం రేట్లు పెంచుకుంటూ పోతూ లాభాపేక్షతో చేస్తున్నారు
మనుషులు మంచి ని నమ్మరు కానీ అందుకు భగవంతుని పేరు వాడి 4 చేతులా ఎడాపెడా సంపాదించినా చివరికి ఆ సోత్తు ఎవరి సోంతమవుతుందో ఆ భగవంతుని కే ఏరుక. ఓకే ఓకే Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi Kakinada dt AP.
టీటీడీ వారు తయారు చేస్తున్నారు కాబట్టి తిరుమల పేరుని చెదగొట్టటానికి కొత్తగా వైసీపీ వారు చేస్తున్న కుట్ర...భక్తులు వీటిని కినవద్దు టీటీడీ వారి ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి.. టీటీడీవారు ఇక సందేహానికి జవాబు ఇవ్వాలి. దేవునికి సమర్పించిన పూలతో తయారు అని చెబుతున్నారు వాటితో అగర్బట్టి చేసి భక్తులకు ఇస్తున్నారు.మరి వాటిని మరల భక్తులు ఇళ్ళల్లో దేవునికే ఉపయోగిస్తున్నారు.తప్పుకదా?? ఇతరత్రా వాసన కోసం వాడుకోవచ్చు అని చెప్పాలి.తిరుమలతిరుపతి దేవస్థానం వారు స్పందించాలి.వెంటనే.
దేవాలయాలలో అగర్బత్తీలు అమ్మకు తిరుపతి దేవస్థానంలో మొదటి ప్రారంభించారు మరి ఆ దేవస్థానం వాళ్ళు ఆగమ శాస్త్రాల ప్రకారం చేస్తున్నారో లేదో ప్రస్తుత పాలకమండలి వారు విచారణ చేయాలి అగరబత్తులు మీద కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు
పొద్దున టిఫిన్ చేసిన ప్లేట్లో మధ్యాహ్నం భోజనం చేయడం అదే ప్లేట్లో సాయంత్రం టిఫిన్ జయం కానీ దేవుడికి పెట్టిన పువ్వులు మాత్రం చెత్తలో పడేసి అవి ఏరుకొచ్చి దానికి కొన్ని హంగులు పూసి అగర్వాల్ తెలుగు తయారు చేస్తే ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటు పెట్టుకొని అవి దేవుడి దగ్గర వెలిగిస్తే భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అనుకునే జనాలని చూస్తుంటే నవ్వాలను వీళ్ళ తెలివికి ఏమనాలో అర్థం కావట్లేదు కొంచెం ఆలోచించండి రా కొంచెం మారండ్రా ఎందుకురా ఇట్లా తయారవుతున్నారు మీరు
ముస్లింస్ తయారు చేసే అగరబత్తీలుగురించి కూడా చెప్పండి. మీకు హైందవ దేవాలయాలు మాత్రం ముఖ్యం.
మోపిదేవి గుడిలో కూడా అమ్ముతున్నారు.... నేను కొన్నాను బాగోలేదు....అదే టీటీడీ వారివి అయితే ఎంతో ప్రత్యేకం ఆ పరిమళం అమోఘాం... మిగతా గుడి దగ్గర అమ్మేవే అంత కల్తీ నే
Sri Ambica Krishna garu sometimes told and speak tat issue.. We support Ambica Krishna garu.. ❤❤❤
దేవుని పేరుతో జరుగుతున్న పూజా సామాగ్రి మొత్తం కల్తీ. డిపారదనకు వాడుతున్న నూనె కల్తీ. పసుపు కుంకుమ కల్తీ. సామ్రాణి, సామ్రాణి పుల్లలు కల్తీ. ఇలా కల్తీ చేయడానికి వ్యాపారస్తులు సిగ్గుపడటం లేదు. భయం అంతకంటే లేదు. ఈ దోపిడీ నానాటికి విస్తరిస్తోంది. ప్రభుత్వాలు వీరిపై సరైన చర్యలు తీసుకోవాలి
దీపారాధనకు, సాంబ్రాణి
అందులో పని చేసే ఉద్యోగస్తులకే భయం లేదు, ఇంకా వ్యాపారస్తులు భయమే ఉంటుంది. ఇలాగా దేవాలయాల్లో మోసాలు జరగటానికి కారణమే అందులో పనిచేసి ఉద్యోగస్తులు వాళ్ళు లంచాలు అలవాటు పడి ఇటువంటి మోసపూరిత వ్యాపారాలని ప్రోత్సహిస్తున్నారు
తిరుపతి దేవుడు వి బాగున్నాయి.ఇంకా ఎక్కడ కొన్నా బాగులేదు వాసన.అయినా ఇలాంటి మోసము తో చేసే అగర బత్తి వాళ్ళ నీ పట్టు కోండి.
కాణీపాకం ,తిరుమల ,అన్నవరం ,కాళహస్తి ,భద్రాచలం ,ఇలా అన్ని ప్రముఖ క్షేత్రాలలోను అమ్ముతున్నారు చాలా రేట్లు చెప్తున్నారు ,తెలియక మేము అన్ని చోట్ల కొనుక్కున్నాం దేవుడివని ,ఇపుడు తెలుసుకున్నాం 🙏
ఎం నష్టం అవ్వలేదు మీకు, మీరు ఇచ్చే డబ్బులు గుడికి ఉపయోగ పడతాయి.
కర్నూలు జిల్లా అదోనీలో తూరుకవలు ఇంటిదగ్గర అగర వత్తులూ చేస్తారు చెంబును నోటికి అణిచినిలుతగుతారు అమిగిలిన నీలు పోసిఆగరావట్టి చేస్తారు నెను ఇదిచూసినప్పటి నుడి కొనను కంపనివాలకు ఇవిషయము తెలియదు కాని, హిందువుల మీద విల్లకు ప్రేమ యెక్కువ, శుద్ధమైన అగర్BATTILU
Only Ambica is better
Thanq sir
డిపార్ట్మెంట్ వాళ్లు కూడా
ఆలయ పరిసరాల్లో ప్రతి దాన్ని కమర్షియల్ కోణంలో వేలం పాటలు పెట్టడం
ప్రతిసంవత్సరం రేట్లు పెంచుకుంటూ పోతూ లాభాపేక్షతో చేస్తున్నారు
మనుషులు మంచి ని నమ్మరు
కానీ అందుకు భగవంతుని పేరు
వాడి
4 చేతులా ఎడాపెడా సంపాదించినా
చివరికి ఆ సోత్తు
ఎవరి సోంతమవుతుందో
ఆ భగవంతుని కే ఏరుక.
ఓకే ఓకే
Ok by Hari Master
C/o SriHari'S Academy Vakalapudi Kakinada dt AP.
Vijayawada lo kuda .
Mosagaallamaayaajhaalam,bhagavanthuni,dhuupasaamagry,tho,bhakthulaku,maayamaatalatho,,koneylaa,
అంబికా దర్బార్ భక్తి
👍👍👍
శ్రీశైలం లో కూడా ఉన్నాయి ఈ కౌంటర్స్
room freshners ga vadandi vaatini, devudi pooja ki vaadakandi
konadam manesthe vaalle aapestharu
TV navarandhralu manchi news coverage👌
Vizag skml temple also.
Vijayawada kanka durga
సింహాచలంలో కూడా ఇలానే అమ్ముతున్నారు...
Penchalakona lo elag
Temple valla permition letundane idanta jarugutonda.
సింహాచలం తిరుపతి అన్నవరం లో కూడా ఇలాంటి అగర్ బత్తులు అమ్ముతున్నారు
టీటీడీ అమ్మివి ఐనా ఒరిజినల్ ఆ
Tirupati lo kuda same rates kada
టీటీడీ వారు తయారు చేస్తున్నారు కాబట్టి తిరుమల పేరుని చెదగొట్టటానికి కొత్తగా వైసీపీ వారు చేస్తున్న కుట్ర...భక్తులు వీటిని కినవద్దు టీటీడీ వారి ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి..
టీటీడీవారు ఇక సందేహానికి జవాబు ఇవ్వాలి. దేవునికి సమర్పించిన పూలతో తయారు అని చెబుతున్నారు వాటితో అగర్బట్టి చేసి భక్తులకు ఇస్తున్నారు.మరి వాటిని మరల భక్తులు ఇళ్ళల్లో దేవునికే ఉపయోగిస్తున్నారు.తప్పుకదా?? ఇతరత్రా వాసన కోసం వాడుకోవచ్చు అని చెప్పాలి.తిరుమలతిరుపతి దేవస్థానం వారు స్పందించాలి.వెంటనే.
Tirupati lo kuda vunnayi
Bagoledu akkada kuda
Deepaaradhanaku manam vantaku vaade nuune vaadithe chaalu aa deeparadhana nuunelu yelaa thayaaru chesthaaro thelvadhu
జమిలి ఎన్నికలు జరురు అవసరం.
దేవాలయాలలో అగర్బత్తీలు అమ్మకు తిరుపతి దేవస్థానంలో మొదటి ప్రారంభించారు మరి ఆ దేవస్థానం వాళ్ళు ఆగమ శాస్త్రాల ప్రకారం చేస్తున్నారో లేదో ప్రస్తుత పాలకమండలి వారు విచారణ చేయాలి అగరబత్తులు మీద కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు
మీ tv. News కూడా. నిజమేనా
నేను తీసుకొని వాడాము అస్సలు సువాసన లేదు 😂
❤
పొద్దున టిఫిన్ చేసిన ప్లేట్లో మధ్యాహ్నం భోజనం చేయడం అదే ప్లేట్లో సాయంత్రం టిఫిన్ జయం కానీ దేవుడికి పెట్టిన పువ్వులు మాత్రం చెత్తలో పడేసి అవి ఏరుకొచ్చి దానికి కొన్ని హంగులు పూసి అగర్వాల్ తెలుగు తయారు చేస్తే ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటు పెట్టుకొని అవి దేవుడి దగ్గర వెలిగిస్తే భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అనుకునే జనాలని చూస్తుంటే నవ్వాలను వీళ్ళ తెలివికి ఏమనాలో అర్థం కావట్లేదు కొంచెం ఆలోచించండి రా కొంచెం మారండ్రా ఎందుకురా ఇట్లా తయారవుతున్నారు మీరు
అయ్యా కాణిపాకంలో మరి గోవింద రాజా స్వామి గొడివాడ దేవస్థానం కౌంటర్లలో అమ్ముతున్నారు.కోణాల వద్ద.
Super video bhakthi peru meedha yevvaru mosam chesinaa thappe
తలమీద రాసే నూనె గురించి కూడా చెప్పు.
AntA ammatunarru
Era mi nigh neytralu hindhu temple daggarene vundedhi kobbari nune daggaraki, tsyettula daggaraki vellava.?
Nijame asalu bogovu memu konam ttd lo
హింధువులు ఎధవలని తెలుసుకున్నాడు 😅
Same ilanti business churches lo kuda undi prayer oil, Kerchief
Nammevadu unappudu ilanti vyaparam prathi matham lo untadi