NEE PARISHUDATHMATHO | నీ పరిశుద్ధాత్మతో | KIRAN KUMAR | RAJA BRENHAM | ACG CHURCH

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • Nee Parishudathma Tho Nannu Nimpavayya
    Song Lyrics:
    ప॥ నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా నీ దర్శన వరముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
    దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
    పరిశుధాత్ముడా నీకే స్తోతమయా ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా
    1.నీ సన్నిధిలో నేను ఉన్నాను
    నీ మాటలు నేను విన్నాను ॥2॥
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
    నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
    2.నీ అరచేతిలో నేను ఉన్నాను
    నీ ఆశీర్వాదం నాకు ఉన్నాది ॥2॥
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
    నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
    3.నీ కౌగిటిలో నేను వున్నాను
    నీ చేతితో నన్ను పట్టుకున్నావు ॥2॥
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
    నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
    Lyrics & Tune:
    Ps.Kiran Kumar
    Sis.Kamala
    Music :
    Ps.Raja Brenham
    Recorded At:
    Jireh studios vizag
    Video:Dinesh
    Male Vocals:
    Ps.Kiran Kumar
    Ps.Vara Jacob
    Ps.Madhu Babu
    Ps.Raja Brenham
    Bro.poorna
    Female Vocals:
    Aruna
    Unicy
    Mahima
    Jemimah
    Suvarna Rosellin
    Persis Arpitha
    Sharon
    Joyce
    Jacintha evangeline
    Urmila
    Special Thanks:
    A.C.G.Church Team
    GOD BLESS YOU ALL
    #song #jesussongsteluguchristiansong #shortvideo #live #message #christiantelugusong #jesusteluguchristiansong #telugucristian #love #livemusic #coversong #rajabrenham #songs ​⁠ ​⁠ ​⁠ ​⁠ ​⁠

КОМЕНТАРІ • 37

  • @pas.mathews
    @pas.mathews 29 днів тому +4

    Wonderful song ayyagaru & Acg church Team may God Bless u more in the day to come and render such more beautiful songs for us ❤️ 6:16 Amazing 🤩

  • @mosesirvin160
    @mosesirvin160 10 днів тому +1

    అన్నయ్య దేవునికే మహిమ చాలా చాలా బాగుంది song దేవుని సన్నిధి అనుభవించాను దేవా thank you for thise song ❤🎉

  • @YeateeshYeateesh-sx2el
    @YeateeshYeateesh-sx2el 3 дні тому +1

    Nice song

  • @RoselinShiny
    @RoselinShiny 25 днів тому +3

    నీ పరిశుద్ధాత్మతో నన్ను
    నింపావయ్య
    నీ దర్శన వరముతో నన్ను ఉంచావయ్యా (2)
    దయగల నా తండ్రి నీకే స్తోత్రమయ్య - కృప గల నా యేసు నీకే స్తోత్రమయ్య
    పరిశుద్దాత్ముడా నీకే స్తోత్రమయ్యా - ఆత్మ పూర్ణుడ నీకే స్తోత్రమయ్యా
    " నీ పరిశుద్ధ "
    1. నీ సన్నిధిలో నేను ఉన్నాను
    నీ మాటలు నేను విన్నాను (2)
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా - నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచావయ్యా (2)
    " దయగల"
    2. నీ అరచేతిలో నేను ఉన్నాను -
    నీ ఆశీర్వాదం నాకు ఉన్నది (2)
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్య - నీ శక్తి ప్రభావముతో
    నన్ను ఉంచావయ్య (2)
    "దయగల"
    3. నీ కౌగిటిలో నేను ఉన్నాను - నీ చేతితో నన్ను పట్టుకున్నావు (2)
    నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్య -నీ శక్తి ప్రభావముతో
    నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచావయ్య (2)
    " నీ పరిశుద్ధ "

  • @RittapalliSwaroop
    @RittapalliSwaroop 15 днів тому +1

    Nice song 🎉❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 14 днів тому +1

    గుడ్ మార్నింగ్ ఏసుప్రభు డాడీ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ సూపర్ సాంగ్ ఏసుక్రీస్తు ప్రభు వాక్యం పొద్దున్నే ఉదయం సాయంత్రం వేళల్లో కాంతి పడితే బంగారి ఏసుప్రభు తండ్రి సాంగ్స్ సూపర్ స్టార్ గుడ్ మార్నింగ్ థాంక్యూ కిరణ్ సార్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🌟🌠🌛💫⭐💮

  • @gantachandrasekhar8686
    @gantachandrasekhar8686 28 днів тому +3

    దేవునికి స్తోత్రములు అన్న..చాలా బాగుంది సాంగ్... చర్చ టీమ్ అందరూ కలిసి పటిస్పెంట్ చేయటం చాలా బాగుంది అన్న..దేవునికే మహిమ కలుగును గాక..

  • @petervijaykotra7846
    @petervijaykotra7846 29 днів тому +3

    దేవునికి స్తోత్రం

  • @Dr.MosesJoy
    @Dr.MosesJoy 29 днів тому +1

    Praise the lord 🙏
    Thank you kiran pastor garu and all the team
    Hope it will be a successful song 🤞
    All glory to Jesus

  • @devikhezia2982
    @devikhezia2982 26 днів тому +1

    Exlent 👌🙌 devinki Mahima kalugunu gaka

  • @kavithajaanu8768
    @kavithajaanu8768 29 днів тому +1

    Superb 🎉 devuni ke mahima kalugunugaka 😊🙌

  • @PoornaUsha
    @PoornaUsha 28 днів тому +1

    Beautiful song

  • @kavithajaanu8768
    @kavithajaanu8768 26 днів тому +1

    Hallelujah 🙌

  • @PersisArpitha888
    @PersisArpitha888 29 днів тому +2

    Excellent 👌😇☺️

  • @RettapaliSwaroop
    @RettapaliSwaroop 27 днів тому +1

    Nice song 😊

  • @rakashanaceo3751
    @rakashanaceo3751 24 дні тому +1

    God Bless you 🙏

  • @user-dt2qt5kd5v
    @user-dt2qt5kd5v 29 днів тому +1

    Amen ⛪✝️🛐

  • @jemimah77
    @jemimah77 29 днів тому +1

    Amen ❤❤

  • @RittapalliSwaroop
    @RittapalliSwaroop 29 днів тому +1

    Praise to God 🙏

  • @SipporaJoy1015
    @SipporaJoy1015 29 днів тому +1

    Glory to God 🙏🙏

  • @RoselinShiny
    @RoselinShiny 29 днів тому +1

    Praise the lord 🙌🏻

  • @gokamadhubabu553
    @gokamadhubabu553 29 днів тому +1

    Glory to God

  • @KamalaVara
    @KamalaVara 29 днів тому +1

    Excellent

  • @thebloodofjesus3927
    @thebloodofjesus3927 28 днів тому +1

    Pastor garu lyrics send cheyandi

  • @YeateeshYeateesh-sx2el
    @YeateeshYeateesh-sx2el 3 дні тому +1

    Nice song