అద్భుతమైన అమర్నాథ్ యాత్ర చూపించారు చాలా సంతోషం. నిజంగా మేము అమర్నాథ్ వెళ్లలేము. కానీ నీ వీడియో ద్వారా మేము వెళ్లి చుసినంత మహాభాగ్యాన్ని కల్పించినదుకు మీకు రుణపడి ఉంటాము బ్రో. హరహర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏
Bro, నేను 16 th జులై baltal మీదుగా నడిచి వెళ్ళ గుహ వరకు. చాలా చాలా కష్టం గా ఉంది నడక. బెటర్ పహాల్గం నుంచి వెళ్ళడం ఇది కొంచెం ఈజీ బట్ two or three డేస్ పడుతుంది. దర్శనం మాటల్లల్లో వర్ణించలేము. ఒక్క సారి ఐన చూసి తీరాలి. ఓం నమః శివాయ. భం భం భోలే.
మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న, సూపర్ వుంది బ్రో. కళ్ళల్లో నీరు వచ్చేస్తుంది ఆ లోయలు, ఆ పర్వతాలు, ఆ భక్తి చూస్తుంటే. మీ వీడియో చాల బాగుంది. ఆ లాoగర్ నడిపే వాళ్ళకు పాదభివందనము. ఆ గుర్రాలకు, అక్కడ మనుషులకు ఎంత థ్యాంక్ యూ చెప్పిన తక్కువే. డబ్బులు ఎప్పుడైనా సంపాదించొచ్చు కానీ ఇలాంటివి మారల మన జీవితం లో చూడలేము చేయలేము. మనిషికి ఆకలి లేకపోతే ఎంతబాగుంటుందో అనిపిస్తుంది. మానవుడు డబ్బు యెనుకాల పరుగెత్తి పరుగెత్తి శూన్యం మాత్రమే పొందాడు...
Really Wonderful Journey ❤❤ మా అందరినీ మీ వీడియో తో అమర్నాథ్ యాత్రకు తీసుకుని వేలేరు మేము ఈ జన్మ లో చూస్తమో లేదు తెలియదు కానీ మేము వెళి దర్శనం, జర్నీ చేసినట్టు వుంది మీ ప్రతి వీడియో చూస్తుంటాము కానీ ఈ వీడియో చాలా స్పెషల్ ❤❤ ఓం నమః శివాయ మరి అని మంచి videos chaiyali ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియో చూస్తే మీ భక్తి ని ,మీ కష్టం కి కల్లో నీళ్ళు తిరిగాయి హర హర మహాదేవ శంభో శంకర
హరి గారు మీరు పెట్టిన అమర్నాథ్ యాత్ర నిజంగా మేము వెళ్ళినా ఇన్ని చూసవల్లామి కాదు ఏమో, చాలా చాలా చక్కగా చూపారు, మాకు అమర్నాథ్ యాత్ర చూడలేనేమో అనుకున్నాను కాని ఆ చింత తీరింది TQ very much.
Thank you Hari garu for your nice and devotional Amarnath Yathra videos.... Very much exicted to see the yathra in your channel. Good information regarding the trip and nice tips to be followed in the trip. Tq
శివానుగ్రహం. నా దర్శనం ఈ నెల 1వ తేదీనే జరిగింది. సుమారు 6నుండి 7అడుగుల వరకు ఉంది. వీలైతే మొదటి వారంలోనే దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను బ్రో. ఎంతమంది అమర్నాథ్ దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు....
Thop
Mee anna ne super cheputadu
Mi✋
Mee
@@Krishna-dp6kw meee
అద్భుతమైన అమర్నాథ్ యాత్ర చూపించారు చాలా సంతోషం. నిజంగా మేము అమర్నాథ్ వెళ్లలేము. కానీ నీ వీడియో ద్వారా మేము వెళ్లి చుసినంత మహాభాగ్యాన్ని కల్పించినదుకు మీకు రుణపడి ఉంటాము బ్రో. హరహర మహాదేవ శంభోశంకర 🙏🙏🙏
Bro, నేను 16 th జులై baltal మీదుగా నడిచి వెళ్ళ గుహ వరకు. చాలా చాలా కష్టం గా ఉంది నడక. బెటర్ పహాల్గం నుంచి వెళ్ళడం ఇది కొంచెం ఈజీ బట్ two or three డేస్ పడుతుంది.
దర్శనం మాటల్లల్లో వర్ణించలేము. ఒక్క సారి ఐన చూసి తీరాలి. ఓం నమః శివాయ. భం భం భోలే.
చాలా సంతోషం ఉంది బ్రో ఎన్ని కష్టాలు వచ్చినా అలసిపోకు నా అమర్నాథ్ యాత్ర విజయవంతం అయింది🎉
మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న, సూపర్ వుంది బ్రో. కళ్ళల్లో నీరు వచ్చేస్తుంది ఆ లోయలు, ఆ పర్వతాలు, ఆ భక్తి చూస్తుంటే. మీ వీడియో చాల బాగుంది. ఆ లాoగర్ నడిపే వాళ్ళకు పాదభివందనము. ఆ గుర్రాలకు, అక్కడ మనుషులకు ఎంత థ్యాంక్ యూ చెప్పిన తక్కువే. డబ్బులు ఎప్పుడైనా సంపాదించొచ్చు కానీ ఇలాంటివి మారల మన జీవితం లో చూడలేము చేయలేము. మనిషికి ఆకలి లేకపోతే ఎంతబాగుంటుందో అనిపిస్తుంది. మానవుడు డబ్బు యెనుకాల పరుగెత్తి పరుగెత్తి శూన్యం మాత్రమే పొందాడు...
బ్రో రిటర్న్ అమర్నాథ్ నుండి పహేల్గాo vellocha... Military vaalu permission istara...
Waiting for this video like anything... constantly checking your channel for this video...
This series is amazing 😍
Thank you Hari bro❤
Thank you so much 😀
అదృష్టవంతుడివి హరి చిన్న వయసులోనే అన్ని ముఖ్యమైన యాత్ర లు పూర్తి చెయ్య గలిగారు.
Return way chalaaaaaa easy ..... Base camp lo chalaa langers untai ...
Really Wonderful Journey ❤❤
మా అందరినీ మీ వీడియో తో అమర్నాథ్ యాత్రకు తీసుకుని వేలేరు
మేము ఈ జన్మ లో చూస్తమో లేదు తెలియదు కానీ మేము వెళి దర్శనం, జర్నీ చేసినట్టు వుంది
మీ ప్రతి వీడియో చూస్తుంటాము కానీ ఈ వీడియో చాలా స్పెషల్ ❤❤
ఓం నమః శివాయ
మరి అని మంచి videos chaiyali
ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియో చూస్తే మీ భక్తి ని ,మీ కష్టం కి కల్లో నీళ్ళు తిరిగాయి
హర హర మహాదేవ శంభో శంకర
Thanks Andi
హరి గారు మీరు పెట్టిన అమర్నాథ్ యాత్ర నిజంగా మేము వెళ్ళినా ఇన్ని చూసవల్లామి కాదు ఏమో, చాలా చాలా చక్కగా చూపారు, మాకు అమర్నాథ్ యాత్ర చూడలేనేమో అనుకున్నాను కాని ఆ చింత తీరింది TQ very much.
Thanks Andi
Mine is the 2nd view of his post..good content keep it up
Thanks Broo
Exiting content ea siris
హరి చరణ్ ఈ వీడియో మీరు తీసినట్లు లేదు నీతో పాటు మేము కూడా చేస్తున్నామనే ఫీలింగ్ మాకు కనబాడు తుంది హర హర మహాదేవ్ శంభో శంకర
Thanks Brooo
Anna manimahes kailash temple yatra gureche video che anna
Love from ఖమ్మం సత్తుపల్లి ❤
Thanks Broo
Wow ❤
Bam bam bolea..thanks for a very good yatra ..i feeled personally I was there thanks a lot bro ..
Thanks Broo
Kedarnath dham cheyyandi
Anna koddiga andhrapachadlu cost taggiyu anna. Taste bagundi. Konali anukuntunam andaram
😂
Coupon code Vadu bro😂
@@sairamsatvik4046 1000 rupalaku 100 discount aa anna. Wah anna wah. Pedollam anna 1000 rupala pickles okate sari konalem kada
@@sairamsatvik4046 1000 rupal ante kutha pack mowa. Inka adu okasari kuda reply le iyyadu. Support cheyyandi antadu
Anna kinnaur kailash yatra Dani gureche video che anna plz
జై సదా శివ నా భార్య కి మాస్టర్ జాబ్ రప్పించి కపాడు స్వామీ ఓం నమశ్శివాయ
Thank you Hari garu for your nice and devotional Amarnath Yathra videos....
Very much exicted to see the yathra in your channel.
Good information regarding the trip and nice tips to be followed in the trip.
Tq
శివానుగ్రహం. నా దర్శనం ఈ నెల 1వ తేదీనే జరిగింది. సుమారు 6నుండి 7అడుగుల వరకు ఉంది. వీలైతే మొదటి వారంలోనే దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.
Bagundi. Sir
Love you Hari Anna neekosam and maakosam nuvva a manchulo antha kashtapaduthunnaav ❤
A Core Hn Motovlogs Subscriber 😊.
Thanks Brother
@@HNmotovlogs Always there for you Anna
I Hope I will travel in a train with you one day to spend a beautiful journey time with you when two train lovers met each other.
In your vedeos amarnath yatra top most vedeo
ఓం నమః శివాయ ❤❤
Ohm! Namashivaya🙏🙏💐💐👍👍👌👌
Bro grat tripe
Waiting for this vedio ❤
I want nxt vedio also now only
Love frm siddipet
Waiting for ur video ❤❤❤
Thank you very much Hari🙏🏼
Om namah shivaya 🙏🏼
ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏👸
First comment
Hara Hara Mahadev 🙏🙏🙏
నేను జులై 16 వ తేదీన అమర్నాద్ గుహ చేరుకున్నాను మంచు శివ లింగం కరగి,
అమ్మ వారి దర్శనం బాగా జరిగినది
Ammavaru kuda untara akkada
Har har Mahadev.Thank q very much for this video.
Next manasa sarovaram yarhra cheyyandi bro
E video kosame waiting bro
Jai Shree Amarnath Ki Jai 🙏🙌🙌🙌🙏🙏🙏
First View❤
Thanks Broo
@@HNmotovlogs Subscribers tho oka trip plan cheyyi bro
Har har Mahadev 🙏🙏🙏
Anna first like and comment ❤
Thanks Broo
Wlcm bro ❤@@HNmotovlogs
Take care of your health bro
10:17 ని వెనుక ఎగురు తునవి ఏమిటి bro ఒక వేళ అవి పావురాలు ఐతే మేము అదృష్టవంతులమే
Super❤ bro❤ from❤ vskp❤
Subscribers tho okka trip plan cheyyandi bro....
Hi anna🎉❤😊😊
Om Namah Shivay 🔱
Super. Bro
bro you come alive finally.
Chala tqu bro ah amarnathunni chupinchinanduku
Thanks Broo
Super super Bowl kurnool Fun God bless Shiva Shiva Shiva
❤
Please one video for budget to amarnath yetra
Thank you so much very much buetyfull videos 🙏🙏
Okay sure
Wow u r great anna darsanam complete chesav by walk tho
ఓం నమశ్శివాయ , super👌 bro
First comment bhi
Thanks Broo
Series bagundi bro ❤🎉
Thanks Broo
జై భోలేనాథ్ పరమేశ్వరుడి కరుణ కటాక్ష్యం ప్రజలందరికి దక్కాలి అని మనసోపూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏🚩🚩🚩
Very nice video HN Garu💕💕💕
Hara hara Mahadeva ..I love all videos hn vlogs❤❤❤be safe❤❤
Har Har Mahadev 🚩
Good video.
Om namah shivaya 🙏🙏
ఓమ్ నమఃశివాయ 🙏🙏🙏🙏
Ok
Love from rajahmundry ❤❤
👍👍👍👍
🎉
Jai Amarnath,🙏🙏🙏
Wonderful wonderful bro.. Great achievement🎉🎉
Super Anna 🎉🎉🎉🎉
Mi videos kosam wait cheysunmu bro
Baltal route koncham fitness vunna vallu vellavachu.
Phelgam nunchi return baltal 2days loo complete cheseee return ayamuu. (1night at sheshnag,2nd night baltal base camp)
Bro do we need to carry cash or Digital payment is available ?
Thanks brother
Om namaha sivaya
Om namah sivaaya sivaayaha namah omhara hara mahadeava sambhoasankara Hara hara mahadeava
Har har mahadev ❤❤❤❤
First veiw
Charan bro big fan 🤗
God bless❤tc
Eagerly waiting for your video bro❤
Om namah shivaya 15:38
Anna full video Ela book chesukovali Ela vellali ani cheyy anna. Please my request
Brother money karchu ayna paravaledu ante... Helipad lone vellu two days lo amarnath darshanam aipotundi
Take care 😘
hi hn bro Jai amarnad om namah shivaya
Hello
Hi
ఓం నమఃశివాయ 🙏🙏🙏
స్నానం ఎక్కడ చేయాలి అన్న
Hii annaa
🙏🙏 Hara Hara Mahadev🙏🙏🙏🚩🚩
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. 🙏🙏🙏
Great vlog anna super excited
OM NAMAH SHIVAYA NAMAHA
Bro.. mee videos kosam waiting elanti videos miss avvamu
Next manahsarovar ❤
Om Namasivaya