Telugu Gypsy People In Sri Lanka 🇱🇰 | Ahikuntaka Tribe | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #UmaTeluguTraveller #SriLanka #TeluguGypsyPeople
    Sri Lankan Gypsy people are an ethnic group from Sri Lanka who trace their origins to Telugu-speaking regions centuries ago. They are the only nomadic group of people living on the island. They live in small palmyra huts for two or three days in one place.
    Telugu Gypsy People In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

КОМЕНТАРІ • 2,2 тис.

  • @vamsivamsi7369
    @vamsivamsi7369 2 роки тому +756

    ఉమ అన్న తను అనుకున్న దానిలో విజయం సాధిస్తూ, మనకు వినోదాన్ని అందిస్తూ మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నారు 🔥🔥🔥

    • @Sai-gh9jc
      @Sai-gh9jc 2 роки тому +6

      yah anna

    • @kvenkatesh5127
      @kvenkatesh5127 2 роки тому +5

      ఉమా అన్నగారు
      మీరు చాలా ట్రావెల్స్ చేస్తున్నారు
      మీ వీడియోస్ నేను చూస్తున్న
      అలాగే మీరు కొనసాగాలి
      మీ ఎనక ఫుల్ సపోర్ట్
      విజయం. సాధించు 🛻🏂🪂🧗🚣

    • @ramuratakondachowdary2460
      @ramuratakondachowdary2460 2 роки тому +3

      Great coment bro

    • @vemularamakrishna2394
      @vemularamakrishna2394 2 роки тому +1

      It easy yar tum ho gayi thi to consultancy and no b

    • @vemularamakrishna2394
      @vemularamakrishna2394 2 роки тому +1

      It easy yar tum ho gayi thi to consultancy and no need BB

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 2 роки тому +637

    దేశం కాని దేశం లో తెలుగు మాట వింటే ఆ ఆనందమే వేరు అన్న.
    Love From miryalaguda ❤️

  • @pandunaresh
    @pandunaresh 2 роки тому +25

    తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.. శ్రీలంక, మారిషస్ వంటి చాలా దేశాల్లో తెలుగు ను వారసత్వంగా కొనసాగిస్తుంటే సొంత గడ్డ మీద పురిటి నొప్పులు పడుతోంది తెలుగు భాష 😷
    ధన్యవాదములు ఉమా గారు 😍💐

    • @Ujffyied
      @Ujffyied 5 місяців тому +1

      అవునా అన్నగారు ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారు మన భాషకు ఎంతో గౌరవిస్తారు మన ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగును అంతలా పట్టించుకుంటలేరు

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 2 роки тому +92

    మనం పక్క రాష్ట్రం వెళ్లినప్పుడు అక్కడి వారు ఎవరైనా తెలుగు మాట్లాడితే భలే సంతోషం కలుగుతుంది..అలాంటిది శ్రీలంక లో మన తెలుగు వారు ఉన్నారు అంటే గర్వంగా ఉంది...ఇన్ని సంవత్సరాలు తెలుగు కాపాడుకుంటున్న శ్రీలంక తెలుగు వారికి నమస్కారాలు...

    • @freecommentor
      @freecommentor Рік тому +3

      Being a 🇱🇰🇱🇰, I'm so happy that you guys got to know about this Telugu speaking community in Sri Lanka.
      I'm a native Sinhala speaker, which is an Aryan language that is close to Marathi etc. But after co-existing with native Tamil speaking people for many millennia, Sinhala has many similarities with Tamil.
      Greetings from Sri Lanka. 🙏

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 роки тому +100

    మన దేశంలో వేరే రాష్ట్రం లో ఒక్క తెలుగువారు కనబడితే ఎంతో ఆనందంగా ఉంటుంది..
    అదే వేరే దేశంలో... మన తెలుగు వారు ఒక గ్రామామే ఉంటే... అబ్బో అద్భుతమైన ఆనందం

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Americalo europelo, dubailo, australialo, japanlo, nz land lo sthirapadina Thoooooolanjana pranthapu lanjakodakallara nerchukondi ra uma annani choosi, meeru donga udhyamamu kosamu america lo telugu associations nunchi vidipoyi thooolanjana associations thayaru chesinandhuku siggutho chacchipondi ra

  • @mudedlayallamraaja
    @mudedlayallamraaja 2 роки тому +353

    ఉమా గారూ..మా కోరిక మన్నించి... మన తెలుగు మూలాలు ఉన్న వారిని కలిసి వాళ్ళ జీవన విధానం ఎంతో కష్టపడి చూపించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఏ డాక్యుమెంటరీ న్యూస్ ఛానెల్ కి తీసిపోని విధంగా చాలా అద్భుతంగా చూపిస్తున్నారు.

    • @satishthammishetti2672
      @satishthammishetti2672 2 роки тому +1

      ❤️❤️👍🏼

    • @ramanakalaga9210
      @ramanakalaga9210 2 роки тому +3

      Kadilincharu okkasari andarimanasulu...

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 роки тому

      Good

    • @karthikkarthik453
      @karthikkarthik453 Рік тому

      Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥

  • @ManoharPalanati
    @ManoharPalanati 2 роки тому +532

    చాలా గర్వంగా ఉంది అన్నా.. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నందుకు..

  • @bravenewworldgrk2009
    @bravenewworldgrk2009 2 роки тому +248

    మనకు తెలియని దేశంలో మన ప్రాంతానికి చెందిన ప్రజలు వుంటే చాలా సంతోషంగా ఉంటుంది... Super uma anna

  • @gihan.u2001
    @gihan.u2001 2 роки тому +47

    We love our Telugu community & we love Telugu movies 😉 ❤️ from 🇱🇰

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 2 роки тому +2

      Great brother..love you too ..

    • @shravanthj8537
      @shravanthj8537 2 роки тому +2

      love you too ❤️

    • @ambativamshi9322
      @ambativamshi9322 Рік тому +1

      Are you tamil Or telugu guy?

    • @gihan.u2001
      @gihan.u2001 Рік тому

      @@ambativamshi9322 I'm Sinhalese

    • @freecommentor
      @freecommentor Рік тому +4

      Being a 🇱🇰🇱🇰, I'm so happy that you guys got to know about this Telugu speaking community in Sri Lanka.
      I'm a native Sinhala speaker, which is an Aryan language that is close to Marathi etc. But after co-existing with native Tamil speaking people for many millennia Sinhala has many similarities with Tamil.
      Greetings from Sri Lanka. 🙏

  • @subbannabv8364
    @subbannabv8364 2 роки тому +26

    శ్రీలంకలోని తెలుగువారికి మన తెలుగు భాష మాట్లాడటానికి చదవడం వ్రాయడం నేర్పిస్తే బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల తరఫున వారికి పుస్తకాలు & ఆర్థికంగా సహాయం చేయాలి. తెలుగు మూలాలున్నవారికి తెలుగు నేర్పించడం మన బాధ్యత?

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 11 місяців тому

      .. ఒక 10 మంది టీచర్స్ ని పంపి, సిరీస్ మనమే ఇచ్చి ఆ తెలుగు.వారిని కాపాడుకోవాలి

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 роки тому +32

    వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన దేశం లో వారి పూర్వీకుల ప్రదేశాన్ని చూపించే ప్రయత్నం జరగాలి.

  • @ramsai7244
    @ramsai7244 2 роки тому +330

    డేలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటే తెలియని ఆనందం పెరుగుతుంది🙏🙏🙏🙏 రోజు రోజుకు కొత్త వీడియోస్ ఏమి చూపిస్తావ్ అని excemate డబుల్ అవుతుంది 💟💙😍

    • @bheemdumma9752
      @bheemdumma9752 2 роки тому

      Anna....
      Mari hands leni vari, Rathalu Telsukovadam ela????

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Americalo europelo, dubailo, australialo, japanlo, nz land lo sthirapadina Thoooooolanjana pranthapu lanjakodakallara nerchukondi ra uma annani choosi, meeru donga udhyamamu kosamu america lo telugu associations nunchi vidipoyi thooolanjana associations thayaru chesinandhuku siggutho chacchipondi ra

  • @zakirabanu9862
    @zakirabanu9862 2 роки тому +138

    చాలా చాలా సంతోషంగా ఉంది ఉమ గారు.మా request nu serious ga తీసుకొని తెలుగు వారి తో ఇంటర్వ్యూ చేశారు.మి అన్ని వీడియో లలో నాకు ఇదే నచ్చింది.చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను.మన తెలుగు వాళ్ళు ఎన్ని తరాలు గా దూరంగా ఉన్న మన భాషను వడలకపోవటం చాలా గౌరవంగా ఉంది.భాషలందు తెలుగు లెస్స.చాలా చాలా థాంక్స్ ఉమ గారు.🙏🙏🙏🙏అక్కడి తెలుగు వాళ్ళను చూసి మేము చాలాచాలా సంతోషించి నాము అని వాళ్ల తో చెప్పండి.🤝👍

  • @suryanarayanamopuri4177
    @suryanarayanamopuri4177 2 роки тому +8

    శ్రీ లంక లో తెలుగు వారు ఉన్నారు, వారి వృత్తి పాములు ఆడించడం అని కొన్ని పుస్తకాల్లో చదవడం ద్వారా తెలుసు.కానివారిని,వారి జీవితవిధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి నందుకు చాలా సంతోషం.

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 2 роки тому +7

    శ్రీలంక లో తెలుగు వారు వున్నారు అని నాకు మీ వీడియో చూసాక తెలిసింది. వాళ్ళు కూడా మన తెలుగు ని మరచి పోకుండా ఇంకా కాపాడుకుంటా వస్తున్నారు. వారి కి ధన్యవాదములు. మీ వీడియో కూడా మొదటి సారి చూస్తున్నారు చాలా బాగుంది. నేను అయితే అన్వేష్ వీడియో లు చూస్తా. ఇక నుంచి మీ వీడియో లూ కూడా చూస్తా.

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 2 роки тому +33

    శ్రీలంకలో తెలుగు tribe ను వెతికి పట్టుకుని మాకు చూపిస్తున్నారు చాలా బాగుంది అద్భుతం

  • @joyofsalvation3439
    @joyofsalvation3439 2 роки тому +35

    శ్రీలంకలో తెలుగు వారిని చూడడం, తెలుగు మాట వినడం, తెలుగు మాట్లాడుకోవడం, చాలా ఆనందం గా ఉంది.

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +187

    మనం ఈ భూమి మీద పడ్డప్పటినుండి మట్టిలో కలిసే వరకు మనం ఎవరినైతే కలుస్తామో వారికి మనకి ఎదో జన్మలో రుణనుబంధం ఉండే ఉంటుంది ఉమా గారు.. ఎవరినైనా ఒకక్షణం కలిసి మాట్లాడిన అది రుణనుబంధమే... ఆ ఋణం లేకపోతే కలలో కూడా ఎవరు కనపడరు.. అదే కర్మ సిద్ధాంతం.. ఋణం తీరిపోతే ఇంకా ఎప్పటికి వారు కనపడరు.

  • @alexbabuyoutubechannel5998
    @alexbabuyoutubechannel5998 2 роки тому +5

    చాలా సంతోషంగా ఉంది అన్న మన తెలుగు వారిని కలిసి నందుకు అలాగే శ్రీ లంక గవర్నమెంట్ వారికి మన తెలుగు వారి తరఫున వందనాలు తెలియచేస్తున్నాను మన వారికి ఆశ్రయం కల్పించి నందుకు

    • @varmabogineni6333
      @varmabogineni6333 2 роки тому

      Mana telugu varu akkada,1900 years ga vunnaru, yippudu vellina varu kadhu.
      70 Ad lo boudha matha vyapthi cheyadaniki, amaravathi nundi vellina varu,
      Sinhalese and Tamil madya viru santhini nammi venuka batuku gurayaru.
      Civil war time lo ante 1980 lo tamilulatho kalavaniya kunda, viriki separate chesthu, lands yichi, special facilities kalpinchindi.
      Ahikuntaka tribe gunturu prantham nundi vellina varu.
      Srikakulam nundi vellina telugu varu yithara desallo vunnaru.

  • @agajalavinod1748
    @agajalavinod1748 2 роки тому +19

    Iam so proud of my Telugu language 😍😘😎😎😍😘🤩

  • @ranjithadepu5988
    @ranjithadepu5988 2 роки тому +36

    శ్రీలంక వెళ్ళినవాళ్ళు చాలామంది యూట్యూబ్ rs ఉన్నారు కానీ మీలా గొప్పగా ఎవరు వివరించలేదు ఉమా అన్న జై హింద్ 🙏🙏🙏

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 роки тому +45

    దశాబ్దాల క్రితం వేరే దేశం లో ఉన్న తెలుగును మరిచిపోకుండా వాళ్ళు మాట్లాడటం చాలా గొప్ప విషయం. తెలుగు వారు ఎక్కడ ఉన్న కష్టపడి బ్రతకటం అలవాటు. చాలా మంచి వీడియో చూపించారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త.

    • @varmabogineni6333
      @varmabogineni6333 2 роки тому +4

      Dasabdalu kadhu, sathabdhalu ga vunnaru akkada varu, variki charithra vundi.
      70 A.d prantham lo, aacharya Nagarjunudu, amaravathi boudha aramam vunna time lo, boudam ni vyapthi kosam, telugu varu Sri Lanka vellaru, varu akkade sthira paddaru.

  • @vijayreddy1709
    @vijayreddy1709 2 роки тому +107

    అద్భుతం ఉమా Brother మన తెలుగు మూలాలు ఉన్నవారిని కలవడం. మీరు ఖచ్చితంగా మన తెలుగు వారిని కలుస్తారని అనుకున్నాను.Thank U So much Brother

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 2 роки тому +7

    ఉమా గారు శ్రీలంక లో తెలుగు వారు ఉన్నారని ప్రపంచానికి తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +6

    ఈ వీడియో లో ఎదో తెలియని ప్రశాంతత, ఆనందం ఉమా గారు.. మీరు వాళ్ళని కలవడం. ఎప్పుడో వలసవెల్లిన వారు వారి తెలుగు మూలలను మర్చిపోకుండా వొచ్చి రాని తెలుగులోనే మాట్లాడడం.. మీరు వారితో చక్కగా కలిసిపోవడం.. పాముని చూసి బయపడి 😂చిందులు వేయడం.. Boat రైడ్, సరదాగా ఆడుకోవడం నిజంగా ఇవ్వన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనసంతా ఉమా గారు..
    ఆవిడా చెప్పింది నిజం అయితే మీరు నిండు నారేళ్లు సంతోషంగా ఉంటే మీ అభిమానులకు అదే పండుగ.... మీ సంతోషమే మాకు సంతోషం.. 👍😍😍ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో చూడాలి మేము... ఆ మూడు అక్షరాలా స్నేహబంధం ఎవరో కానీ మీ లైఫ్ lo special person... Very very very lucky person.. 😍mee manchikore aa real friend evaro maaku telusukovakanundi uma garu... 😍😍💚💚💚wait chestam meeru cheppedaaka

  • @naveenjanumula4386
    @naveenjanumula4386 2 роки тому +39

    Nijamga రియల్ traveler uma gaaru... Tq శ్రీలంక లో మన తెలుగు వాళ్ళు... ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం... ... .. ఇది exploring ante....

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +96

    దిలాన్ మరియు కుటుంబసభ్యులకు అభినందనలు. పాత పేర్లు పెట్టుకొంటే ఎక్కడో కనెక్ట్ అవుతారు. పేరులో గొప్పతనము అది. మన తెలుగు ప్రభుత్వాలు కానీ, మనం కానీ సహాయం చేస్తే బావుంటుంది.

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 роки тому

      దిలాన్ మరియు కుటుంబసభ్యులకు అభినందనలు. పాత పేర్లు పెట్టుకొంటే ఎక్కడో కనెక్ట్ అవుతారు. పేరులో గొప్పతనము అది. - yes

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 роки тому +67

    శ్రీలంక లో మన తెలుగు వారిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది ఉమా గారు,అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం

    • @karthikkarthik453
      @karthikkarthik453 Рік тому

      Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 2 роки тому +28

    A few years before it became known that the Telugu speaking community was in SriLanka, but no one could trace them. One Sri Lankan lady told a reporter that this community was a part of Sri Lankan citizenship., but nothing more information is came out about them.
    The credit for searching and bringing to limelight about the life of Telugu snake charming community goes to Uma.

    • @kirupagajan
      @kirupagajan 2 роки тому +1

      If telugu gypsy's lives in North and East then they consider as telugu gypsies. If they lives other area they consider as RODI cast of Sinhala people. They speaks Telugu Sinhala and Tamil

  • @kbpkbpskbp3039
    @kbpkbpskbp3039 2 роки тому +8

    ఉమా అన్న మంచి వీడియో చేశావు. మన తెలుగు ప్రజలను కలిసినందుకు ధన్యవాదాలు...మిగతా వాళ్లు వ్యాపారపరంగా మీరు మాత్రమే నిజాయితీగా..

  • @prasadkaki2159
    @prasadkaki2159 2 роки тому +70

    మన తెలుగు వారిని అక్కడ మీరు వెతికి నాకు చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది బ్రదర్

  • @SAHITYATV
    @SAHITYATV 2 роки тому +156

    శుభోదయం ఉమాగారూ.... శ్రీ లంకలో ఎన్నో యేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళి స్థిరపడిన తెలుగు కుటుంబాలను మీరు కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది..వారి జీవనవిధానం, చెరువు, పాములు , పైథాన్ లు , కోతి అన్ని భలేగా వున్నాయి. ధన్యవాదాలు. టేక్ కేర్.

  • @sugunaseereddi9748
    @sugunaseereddi9748 2 роки тому +49

    ఉమాగారు మీరు తెలుగు వారి ని కలవడము మాకు చాలా ఆనందంగా ఉంది.మన కంటే తెలుగు వాళ్ళే భాగా మాట్లాడుతున్నారు.మిగతా రాష్ట్రాలలో స్థిరపడిన మన తెలుగువారు ఇంటి లో పిల్లలతో తెలుగు లో నే మాట్లాడుకోవాలి..

  • @Balajigundubogula
    @Balajigundubogula 2 роки тому +16

    కష్టానికి మారుపేరు తెలుగువాళ్లు
    ఇండియా వాళ్ళు లేని దేశం లేదు
    i love India 🤩🤩🤩

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 роки тому +9

    మొదటిగా, తెలుగు ప్రజలను గౌరవించి ఆదుకున్న, శ్రీలంక, ప్రభుత్వానికి శ్రీలంక, ప్రజలకి ధన్యవాదాలు🌹🌹🌹🌹 😔🙏🙏🙏 ,,,,,,,,,,,నిన్ను ఎంతో ప్రేమతో తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి_ సమగ్ర సమాచారం తెలియ చేసిన_ తిలాన్, కి, వారి కుటుంబ సభ్యుల కి ధన్యవాదాలు_నిజంగా వేరే దేశంలో తెలుగు వారికి ఒక గ్రామం ఉండటం గర్వించదగ్గ విషయం_ఉమా బాబు నీకు ప్రత్యేక ధన్యవాదాలు ✌️👌👌. శర్మ. చందానగర్

  • @OggyThecoackroaches
    @OggyThecoackroaches 2 роки тому +92

    శ్రీలంక లోని మన తెలుగు వాళ్ళని చుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది !

  • @rangarao9183
    @rangarao9183 2 роки тому +68

    వీడియో చాలా అద్భుతంగా ఉంది . శ్రీలంకలోని తెలుగువారి గురించి చాలా వివరంగా చూపించారు . బహుశా వారిగురించి చూపించిన మొట్టమొదటి యూట్యూబర్ మీరు . చాల సంతోషంగా వుంది .చాలా థాంక్స్ ఉమగారు .

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 роки тому +22

    దేశం కాని దేశంలో మన తెలుగు వాళ్ళు...చాలా సంతోషంగా ఉంది ఉమా...
    Thumbnail చూడగానే ప్రాణం లేచోచింది ఉమా..thanku🙏

    • @karthikkarthik453
      @karthikkarthik453 Рік тому

      Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥

    • @mithilakaushalya8826
      @mithilakaushalya8826 9 місяців тому

      ​@@karthikkarthik453💀

  • @ilakshminarayan2011
    @ilakshminarayan2011 2 роки тому +3

    నేను వారి గురించి 10 సంవత్సరాల ముందు తెలుసు కున్నాను.వారి గురించి నాకు ఎంతో ఆసక్తి ఉండేది ఇప్పుడు నాకు మీ వలన ఆ కోరిక తీరింది ఈ వీడియో చూసి మన రెండు తెలుగు ప్రభుత్వాలు అక్కడ వారికి తెలుగు అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుందాం.

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 роки тому +18

    The beautiful land, మన తెలుగు వారిని శ్రీలంక లో చుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.పాములు కోతి తో ఆడించిన ఆట సూపర్ గ ఉంది. అక్కడ ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్.Hi to Thillan's family and their whole community.uma Prasad is enjoying there excellent with them

  • @sureshyadav8535
    @sureshyadav8535 2 роки тому +38

    దేశం కానీ దేశంలో మన తెలుగు వాళ్ళుతో నువ్వు గడుపుతుంటే ఎంతో సంతోషంగా ఉంది uma bro
    Love from suryapet❤️🌏🙏

  • @daripallymahesh3277
    @daripallymahesh3277 2 роки тому +31

    మనకు తెలియని దేశం లో మన తెలుగువాళ్లు కనిపిస్తే ఆ సంతోషo మాటల్లో చెప్పలేనిది వెళకట్టలేనిది🕺🕺🕺🕺🕺🦹🦹🦹

    • @karthikkarthik453
      @karthikkarthik453 Рік тому

      Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥

  • @mnarasimha3351
    @mnarasimha3351 2 роки тому +34

    మన రెండూ తెలుగు రాష్ట్ర సీఎం లు కలిసి ప్రపంచం లో ఉన్న తెలుగు వారికి అక్కడి goverment తో మాట్లాడి తెలుగు మీడియం స్కూల్ స్టార్ట్ చెయ్యాలని ఒక తెలుగు వాడిగా నా అభిప్రాయం .

    • @nagendraprasadprasad8724
      @nagendraprasadprasad8724 11 місяців тому

      😁😁

    • @mnarasimha3351
      @mnarasimha3351 8 місяців тому +1

      @@LuckyLuckyLuckyLucky-cn2dk మొదట ఇతరులును గౌరవించడం నేర్చుకో. నీ దగ్గర తెలుగు నేర్చుకొనే స్థాయి కాదు నాది.

    • @riyazuddinladdu6693
      @riyazuddinladdu6693 7 місяців тому

  • @foodcreatives
    @foodcreatives 2 роки тому +5

    దేశం కాని దేశంలో మన తెలుగు తెలుగు వాళ్లను చూసిన వాళ్ళ మాట విన్న ఎంతో ఆనందంగా గర్వంగా ఉంటుంది రోజురోజుకీ మీద అభిమానం పెరుగుతుంది keep travelling

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 2 роки тому +2

    శ్రీలంక తెలుగు వారిని చాలా చక్కగా చూపారు. అక్కడి అమ్మాయిలలో నీకు నచ్చిన ,నిన్ను మెచ్చిన పెళ్ళి కాని అమ్మాయి ఉంటే వివాహం చేసుకో బ్రో. నీ ద్వారా వారికి మన తెలుగు రాష్టాల తో అనుబంధం ఏర్పడుతుంది.ఇదొక చారిత్రక ఘటన అవుతుంది.

  • @nagamohanmanikumardasari1148
    @nagamohanmanikumardasari1148 2 роки тому +31

    ప్రతి దేశానికి సరిహద్దులు వుంటాయి అనే భావన మీ వీడియోలు చెరిపివేస్తున్నాయి, హద్దులు లేని మీ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం ఉమా అన్నయ్య..❣️👍👍

  • @artistartstMaL58
    @artistartstMaL58 2 роки тому +4

    Hi ఉమా గారూ మీరు ఎక్కడికి వెళ్ళినా పచ్చని ప్రకృతిలో విహారం చేస్తున్నారు..ఎదేశం వెళ్ళినా అక్కడ అన్ని అద్భుతమే ఇంకా శ్రీలంక అయితే చెప్పనక్కర లేదు అక్కడ అన్ని చూపిస్తూ మన తెలుగు వాళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉంది నీతోపాటు మేము కూడా ఉంది చూస్తున్నట్టుగా ఉంది పచ్చని ప్రకృతి ఒడిలో ఎన్నో కష్టాలను ఎదురు కొని niladokkukunnavaallala ఉన్నారు వాళ్ళు... వాళ్ళు చెప్పే జ్యోతిష్యం కూడా ఎంతో నిజం ఉందికదా ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు దేవుడు వాళ్లకు అలాంటి వరం ఇచ్చాడేమో మన వద్ద కూడా ఇప్పటికీ వన జీవనం గడిపే వాలు చాలా మంది నిజమైన జ్యోతిష్యం చెప్పితే చాలా జరిగాయి కూడా చూసారా మీకు కూడా చాలా నిజాలే చెప్పారు మీ గురించి వాళ్లకు ఏమి తెలియదు అయిన చెప్పారు..చాలా సంతోషం...

  • @athivabyradhika
    @athivabyradhika 2 роки тому +13

    ఉమా నీ వీడియో చూశాక ఏమని కామెంట్ రాయాలో కూడా అర్థం కావడం లేదు
    ఇంత అద్భుతమైన అనుభవం నీ వల్ల మాత్రమే మేము పొందుతున్నాము.
    నీ జైత్ర యాత్రకు మా అసీసులు ఎప్పుడూ ఉంటాయి

  • @madhusudhanganisetty3970
    @madhusudhanganisetty3970 2 роки тому +1

    మీరు త్వరలో నే 10million subscribers and 10m viewers పొందాలని కోరుకుంటున్నాను.... మీరు దానికి 100% అర్హులు....అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య... ....... మన పక్క రాష్ట్రాల లో మన తెలుగు వాళ్ళు కనపడితె చాలా ఆనందం గా వుంటుంది.. అలాంటి ది ఒక పరాయి దేశంలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చెప్పలేని సంతోషంగా వుంటుంది...

  • @jagapriyansomasundaram492
    @jagapriyansomasundaram492 2 роки тому +12

    For your information the last king of Sri Lanka Sri Wickramarajasinghe who was defeated by the British in 1815 is from a Telugu Royal Family. His original name is Kannusamy. His ancessotors are from Andhra who subsequently moved to Madurai during the period of Vijayanagara Empire. (Nayaka Dynasty). This Nayaka Dynasty of Madurai had marriage connections with Sri Lankan Royal family and and subsequently inherited the throne of the Kandyan kingdom of Sri Lanka.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +11

    నమస్తే బ్రదర్.. శ్రీలంక... తెలుగు కమ్యూనిటీని.. పరిచయం చేశారు.. ఇలాంటి వీడియోలే.. మేమంతా.. మీ నుంచి ఆశిస్తున్నాం.. 👍

  • @ybsrybsr564
    @ybsrybsr564 2 роки тому +54

    హాయ్ అన్న చాలా సంతోషంగా ఉంది నువ్వు మన తెలుగు వాళ్ళని చూడటం చాలా సంతోషంగా,

  • @venkateshyalavarthi3539
    @venkateshyalavarthi3539 2 роки тому +8

    మంచు లక్ష్మి గారి కంటే వాళ్లే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 2 роки тому +1

    ఉమ గారు ....మీ ఫస్ట్ వీడియో నుండి నేను మీ వీడియో లు చూస్తున్నా.....శ్రీలంక లో మన తెలుగు వాళ్ళను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది...మన తెలుగును వాళ్ళు కాపాడుకోవడం చాలా గ్రేట్

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 роки тому +1

    చాలా ఆనందంగా ఉంది అక్కడ తెలుగు మాట్లాడే తెగను కలిసినందుకు... నేను మహారాష్ట్ర, కొంకణ్ ఏరియాలో తెలుగు మాట్లాడే ట్రైబ్ ని కలిసాను 1994 లో ఆ అడవిలో వారిని కలిసినప్పుడు కలిగిన ఆనందాన్ని మరలా గుర్తుకు తెచ్చారు..👌👍 నేను కలసిన ట్రైబ్ ఛత్రపతి శివాజీ సైన్యంలో పనిచేసినారంట వారి పూర్వీకులు,

  • @divakar.d6
    @divakar.d6 2 роки тому +13

    హాయ్ తమ్ముడు...... వీడియె సూపర్ గా ఉంది శ్రీలంకలో మన తెలుగు ప్రజలును మీరు కలవడం వారిని చూపించడం చాల చాల బాగుంది..... మన తెలుగు వాళ్ళతో మీరు వీడియె చెయ్యాడం మాకు చాల బాగా నచ్చింది తమ్ముడు

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 роки тому +11

    నమస్కారం ఉమా గారు లంకా నగరం చాలాబాగుంది మన తెలుగు వారిని కలిసినందుకు సంతోషం అక్కడి మనుషులు ప్రకృతి వొడిలో చాల సంతోషంగా జీవిస్తున్నారు మీరు ప్రపంచం అంతా తిరిగి చూస్తూ మాకు ఫోన్ లోనే దేశ దేశాలు చూపిస్తున్నారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +73

    Namasthe uma garu🙏🙏🙏
    జీవితం చాలా చిన్నది..ఊపిరి ఉన్నంతవరకు ప్రతి క్షణం మీలాగా నవ్వుతు, నవ్విస్తూ ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండాలని ప్రతిఒక్కరు అనుకుంటారు..అలాంటి ఆశ నెరవేరని చాలా మంది మీలో ఆ సంతోషాన్ని వెతుకుంటున్నారు..meeru gifted soul uma garu😇😇అందరిని రోజూ సంతోషాపెడుతున్నారు మీ వీడియోస్ తో..enni tensions unna oka అరగంట ప్రతిరోజు మమల్ని మేము మర్చిపోయేలా చేస్తున్నారు..thank u so much uma garu...
    Meeru unique ga undalani chaala mandi meeku unique places ni suggest chestunnaru 😇😇😇👍
    Stay bleesed

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +4

      Good morning sister..

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +3

      @@SriHari-ys9jd mrg bro

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +7

      @@vedanshml6560 అయ్యా మీ భజన అక్కడ చేసుకోవొచ్చు కాదా ఇక్కడేందుకు మీ కడుపుమంట

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +6

      @@vedanshml6560 అవేదన...

    • @varmabogineni6333
      @varmabogineni6333 2 роки тому +4

      @@urstruly1727,konni janmalu pakka valla mida padi yedavadanike pudatharu,lendi. Valanu gurinchi miru pattinchukovaddu.

  • @saikrishnajonnakuti6861
    @saikrishnajonnakuti6861 2 роки тому +59

    I have increased respect on srilanka government and country also 🇱🇰

    • @vanisridhar5509
      @vanisridhar5509 2 роки тому

      Evil government. They attacking our indian fishermen.

    • @jk_vlogs7477
      @jk_vlogs7477 2 роки тому +1

      That is why it's in dept now...

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 2 роки тому +9

    ఉమా బ్రో నీకు అక్కడ మన తెలుగు వారు చాలా చాలా మర్యాదగా ప్రవర్తించారు అంతే కాకుండా అక్కడ ఒక అమ్మాయి నీ జాతకం 100% కరెక్ట్ గా చెప్పినది చాలా చాలా రిస్క్ తీసుకొని మంచి మంచి వీడియోలు చూపిస్తున్నావ్ ఉమా బ్రో థాంక్యూ

  • @mohdayub1926
    @mohdayub1926 2 роки тому +101

    UMA bro you are an "UNIQUE MAN " .....No words to express the joy and happiness you showing us TELUGU PEOPLE IN SRI LANKA....Excellent content brother. Many Travellers went to Sri Lanka but could not capture what is required for the common viewer. I salute you for your Planning and extraordinary content...Love from Chennai

  • @sudarshand5688
    @sudarshand5688 2 роки тому +10

    అన్న మీరు మన తెలుగు వారిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా చాలా ప్రదేశాలు చూపించాలని కోరికగా ఉంది. అన్న మీకు ధన్యవాదాలు.

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 2 роки тому +2

    వందల సంవత్సరాలు అయినా సరే.. వాళ్ళ ముఖాల్లో అచ్చ తెలుగుదనం చెక్కు చెదరకుండా అలాగే ఉంది,😍.. సూపర్ 👌👌

  • @soniasravanthi4561
    @soniasravanthi4561 Рік тому +1

    ఏ దేశమేగిన ఎందు కాలిడిన
    ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన
    పొగడరా నీ తల్లి భూమి భారతిని
    నిలుపరా నీ జాతి నిండు గౌరవము
    -రాయప్రోలు సుబ్బారావు
    ఈ పద్యానికి సార్థకత తీసుకొచ్చిన ఉమ అన్నకి శుభాభినందనలు💐💐🙏

  • @gopirajaede
    @gopirajaede 2 роки тому +14

    చాలా సంతోషంగా ఉంది అన్నా అక్కడ తెలుగు వాళ్ళు ఉండడం వారితో కలసి నువ్వు చాలా సంతోషంగా గడిపావు ఈ వీడియోతో మేము కూడా చాలా ఆనందించాము....

  • @Venky_Royal
    @Venky_Royal 2 роки тому +7

    Srilanka లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ తెలుగు మాట్లాడుతుంటే పాములు ఆడించే వాళ్ళు అంటున్నారు అని చాలా మంది బయట తెలుగు మాట్లాడకుండా తమిళ్ మాట్లాడి ఇంట్లో తెలుగు మాట్లాడతారు.
    నోట్: శ్రీలంక లో తెలుగు స్కూల్ కూడా ఉంది.
    2009 లో ఈనాడు లో వచ్చిన article చదివినప్పుడు తెలిసింది.

    • @mbbharat1724
      @mbbharat1724 2 роки тому

      Telugu NRI's should definitely help them and empower them for building good communities. 😇

  • @hemakumar3571
    @hemakumar3571 2 роки тому +17

    Finally I got telugu roots in srilanka 😍thanks uma garu. Jai telugu love ❤ chennai

  • @lalithaperi6488
    @lalithaperi6488 2 роки тому +1

    ఉమా గారు! నేను మా అబ్బాయి కూడా మీ తెలుగు ట్రావెలర్. ఛానెల్ ని చూస్తూ ఉంటాము. ఆ భగవంతుడు మీకు ఆయుష్షు, ధైర్యం సంపద అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పిన్న వయస్సులోనే 15 కి పైగా దేశాల్ని తిరిగి వివిధ ప్రజల జీవనాన్ని పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.

  • @bonumadditirumalarao1787
    @bonumadditirumalarao1787 2 роки тому +1

    ఉమా గారు:- నేను చుసిన మీ వీడియో లలో నాకు ఈరోజు
    వీడియో నాకు చాలా ఆనందముగా వున్నది !
    మాన భారతీయ రామాయణం వున్నా శ్రీలంక లో మాన తెలుగు వారినీ గుర్తించి వారికి స్థలం, నివాసము కలిగించినా శ్రీలంక 1982 ప్రభుత్వానికి మన తెలుగు వారీ తరుపున కృతజ్నతలు తెలియజేస్తున్నాను
    అప్పటి భారతీయ రామాయణం లో వున్నా జాతకాలు ఇప్పటికి పాటించి మీజాతకం వ్వున్నదే వున్నట్లుగా చెప్పినా ఆ నిజమైనా చిన్న జ్యోతిస్కురాలు కీ నా మనసారా అభినందానాలు మీ ధ్వారా తెలిజేస్తున్నాను

  • @nrajunrt
    @nrajunrt 2 роки тому +52

    ప్రపంచంలోని అన్నీ ప్రాంతాలు చూపిస్తూ.. అక్కడ ఉండే తెలుగువారిని పలకరిస్తూ.. మా అందరికీ పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు..

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 роки тому +16

    సూపర్ ఉమా గారు వాళ్ళు తేలుగు మరకుండా మన తెలుగు భాష కు ఎంత గౌరవం ఆమె మీకు చెప్పి నా జోతిష్యం చాలా సూపర్ వాళ కు ఉన్న వాతావరణం చల్లగా ఉంటుంది చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐

    • @CreativeKiddos1
      @CreativeKiddos1 2 роки тому +2

      They are living here more than 1000 years

    • @venkatasai1354
      @venkatasai1354 2 роки тому

      Acha telugu lo rasi. Telugu valla gurinchi chebhuthu. Chivariloo parrayi rastram jai karnataka ani andhuku petaru asalu? Telugu vari gha garva padandi Jai Telugu ani rayandi!!!

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 2 роки тому

      @@venkatasai1354 bcz tanu karnatakalo vunna teluguvallemmo

    • @venkatasai1354
      @venkatasai1354 2 роки тому

      @@bharathkumarsm1941 ayithe jai Karnataka annala?

  • @praveeninampudi9808
    @praveeninampudi9808 2 роки тому +12

    శ్రీలంక వెళ్లిన ప్రతి తెలుగు వాళ్ళు Please meet these people

  • @raminenisisu
    @raminenisisu 2 роки тому +2

    మన తెలుగు ను కాపాడుకుంటున్న శ్రీలంక తెలుగు సోదరులకు వందనాలు .మన దగ్గరే తెలుగు మాట్లాడటం నామోషీ అయిపోతుంది .మన ప్రభుత్వాలు కూడా ఆంగ్లాన్ని పోటీ పడి అభివృద్ధి చేస్తూ తెలుగు ని కేవలం ఒక పాట్యంశంగా చూస్తూ అవమాన పరుస్తున్నాయి .మన పక్క రాష్ట్రంలో ,దేశము చుట్టు పక్కల దేశాలలో తెలుగు ను కాపాడుకుంటుంటే తెలుగు రాష్ట్రాలలో తెలుగు ను చంపేస్తున్నాయి .దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయల వారిచే కీర్తించిన బాష తెలుగు.బ్రతకటానికి ఏ భాషనైనా నేర్చుకోండి ..... కానీ అమ్మ భాషను కాపాడుకుందాం .భావి తరాలకు అందిద్దాం .

  • @none05550
    @none05550 2 роки тому +26

    Enjoyed this video a lot Uma....U always try to show something unique n exciting. Really happy to see our Telugu community thriving so well in Sri Lanka . Beautiful village n warm people...Thank you Uma :)

  • @dailogkottu279
    @dailogkottu279 2 роки тому +24

    Mana Telugu vallu akkada chala ibbandulu padutunnaru...atleast mana govts shraddha teesukuni vallani protect cheyali...protect Telugu and Telugu culture.. I really love u bro for introducing Telugu guys

    • @PremKumar-lr1wo
      @PremKumar-lr1wo 2 роки тому +6

      Vaalu chaala bagha vunnaru bro akkadey vaala govt vaalani bagha choosukuntodhi ikkadi kantey 😁

    • @sateeshd1019
      @sateeshd1019 2 роки тому

      Ikkada manollake baago ledu... Ammaodi, aasara, Jaganna deevena Ilantivi ivvalaa vaalaku kooda?😀

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 2 роки тому +12

    అన్నా మీరు మా కోసం మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు జై తెలుగు సామ్రాజ్యం

  • @vikramrathod5247
    @vikramrathod5247 2 роки тому +12

    ఉమా అన్న మాకు చాలా చాలా ఆనందం గా వుంది మీరు మన తెలుగు వాళ్ళని కలవడం 💐💐💐💐💐💐

  • @venkataradhakrishna3582
    @venkataradhakrishna3582 2 роки тому +1

    చాలా బాగుంది మీరు శ్రీలంకలో తెలుగు వారిని కలవడం ముచటించడం. Very interesting. Thank you

  • @boxoffice1454
    @boxoffice1454 2 роки тому

    చాలా బావుంది. అంత ప్రేమతో, మీకు ఆతిథ్యం ఇచ్చి ఈ వీడియో కారకులు అయిన అలాంటి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే బావుంటుంది..

  • @kurapatirao485
    @kurapatirao485 2 роки тому +19

    Really happy to see Telugu speeking people in srilanka.we wisited srilanka 4 years back.we could nat able to meet theese comunity because ours was package tour.మేము చూడలేని మన తెలుగు వారిని మీ ద్వారా చూడగలిగాం.మీకు ధన్యవాదాలు ఉమా గారూ

    • @tharunursing8615
      @tharunursing8615 2 роки тому

      Thetas peoples not sri lankan indiya teligu peoples wos ceme sri lanka

    • @karthikkarthik453
      @karthikkarthik453 Рік тому

      Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 роки тому +7

    నిన్న ఒక తెలుగు యూట్యూబేర్ వీడియో చూసా..
    ఒక సెలెబ్రెటీల ను, పోలీస్ అధికారులను, మంత్రులను కలిసి వ్యూస్, సబ్స్క్రిబ్స్ పెంచుకుంటున్నారు.. అది ఒక రిచ్ కిడ్ ఆలోచన..
    కానీ ఉమా మీరు... అతి సామాన్యులు ను, కొత్త కొత్త ప్రదేశాలు ను పరిచయం చేస్తూ...
    నిజమైన VLOGGER

    • @varmabogineni6333
      @varmabogineni6333 2 роки тому +3

      Athanu konchem better, yinkokadu vunnadu, vadu ayithe
      Serbia lo savithrini gokanu,
      Africa lo anjalini gokanu antu gokudu yavaralu video pedathadu.

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 2 роки тому

      @@varmabogineni6333 😀😀😀😀😀😀

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 роки тому +6

    ఉమా 2days క్రితం నీకు ఇదే సూచన చేయాలని అనుకున్నాను గతంలో ఆంధ్రజ్యోతి లో పనిచేసే rm ఉమా మహేశ్వర రావు గారు ఇంకా ఇద్దరు వెళ్లి వాళ్ళను కలిశారు వివరంగా వారి గురించి జ్యోతిలో వ్రాశారు వెరీ గుడ్ ఎలా తెలిసిందో మొత్తానికి వెళ్ళావు ఇంకో ఎపిసోడ్ కూడా ఓపికగా చెయ్ శుభాకాంక్షలు శుభాభినందనలు

  • @sairk6174
    @sairk6174 2 роки тому +5

    Good to see telugu families in Sri Lanka..that guy is speaking english as well..god bless them

  • @Ujffyied
    @Ujffyied 5 місяців тому +1

    కానీ ఒక విషయం బాధగా ఉంది అన్న ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారు తెలుగు మర్చిపోతున్నారు కానీ తమిళ్ వారు వారి తమిళ్ భాషను వేరే దేశంలో బతుకుతున్న తమిళ్ భాషలో స్పష్టంగా మాట్లాడుతున్నారు గ్రేట్

  • @vavilalajagadeesh
    @vavilalajagadeesh 2 роки тому +8

    మన తెలుగు వాళ్ళు శ్రీలంక లో
    చాలా సంతోషంగా ఉంది
    Thank you uma prasad

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 роки тому +25

    అన్నయ్య మీ వీడియోలో కంటెంట్ ఏముందో తెలియడానికి మీ intro ఒక్కటి చాలు, మేము రాసే essay లో introduction ఎలా ఉంటుందో, మీ వీడియో intro అదే మాదిరి ఉంటుంది, love from Hyderabad anna ❤️

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir 2 роки тому +10

    శ్రీలంకలో తెలుగు వారిని చూడటం సంతోషంగా ఉంది బ్రో

  • @citybest2002
    @citybest2002 2 роки тому +14

    Uma garu your Srilanka trip is instant hit. Srilanka seems to be a beautiful place. And you are showing core things which is making more interesting. Wish you a wonderful rest of the trip

  • @nihanthchannels2811
    @nihanthchannels2811 2 роки тому +1

    అబ్భా సూపర్ అన్న మన తెలుగు భాష శ్రీలంకలో ఉన్న విషయాన్ని మనందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు
    ఉమ అన్న నువ్వు ❤️సూపర్ స్టార్

  • @rajunandagiri3873
    @rajunandagiri3873 2 роки тому +6

    అన్న గారు మీరు పెట్టుకున్న డ్రీమ్ నెరవేరాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుతున్న..
    మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న ..
    మీ వీడియోస్ చూస్తుంటే ఎదో తెలియని ఆనందం

  • @balubajantri8709
    @balubajantri8709 2 роки тому +4

    శుభోదయం ఉమగారు..
    .. చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వారిని చూపించండి అని మేసెజ్ పెట్టగానే మీరు ఇంత రిస్క్ తీసుకొని మనవాళ్లను వెతికి మన కుటుంబ సభ్యులకు చూపించినదుకు ధన్యవాదాలండి..మీ మంచి మనస్సు ఆ భగవంతుడు ఎల్లవేళలా తొడువుండాలని/ ఉంటాడని కోరుకుంటున్నాను..
    నిజంగా చాలా చాలా సంతోషముగాఉంది ఉమగారు మనవాళ్లను చూపించినందుకు💐

  • @nwritings...8700
    @nwritings...8700 2 роки тому +14

    భారతీయులు చాలా నేర్చుకోవాలి మిగతా అన్ని దేశాల ప్రజల నుంచి..
    Nice video అన్న ❤️
    Love from Kurnool ❤️

  • @pvdj100
    @pvdj100 2 роки тому +1

    Nuvvu super tammudu,ekkadiki vellina ninnu andaru bhale adaristaru,adey cheptundi nuvvu enta manchivadivo, srilanka lo mana telugu vallani chustunte chala happy ga vundi,god bless you

  • @nagababu6059
    @nagababu6059 2 роки тому +1

    వేరే దేశం లో తెలుగు వాళ్ళు కనపడం చాలా అందం కలిగిస్తుంది ఉమ అన్న నీకు

  • @n.v.bkhammam4704
    @n.v.bkhammam4704 2 роки тому +7

    అన్న ఫుచర్ లో మాలి దేశం నుంచి ఒక ఇద్దరు ను, శ్రీలంక నుంచి ఒక ఇద్దరు ను తీసుకొని వచ్చి మన తెలుగు రాష్టాలను చూపించు అన్న

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 роки тому +7

    మన తెలుగు రాష్ట్రాల నుండి వారికి ఎంతో కొంత సహాయం అందాలి

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 2 роки тому +6

    మంచి మనసుంటే ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి అందుకే మీరు అందరికీ ఇష్టం 👍👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shekarshekar270
    @shekarshekar270 2 роки тому +3

    మన తెలుగు వాళ్ళని చూసినందుకు చాలా
    గర్వంగా ఉంది

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 2 роки тому +1

    తెలుగు మూలాలు ఉన్న మన వారిని కలుసుకుని వారితో గడిపి వారి జీవన శైలి ని మరియు వారి జీవిత ముఖచిత్రం ను చూపించి నందుకు ధన్యవాదాలు బ్రదర్....

  • @Nagarjuna901
    @Nagarjuna901 2 роки тому +5

    ఉమా..... నువ్వు ఎక్కడికి వెళ్లిన మన ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళను కలిసి అక్కడ జరిగే విషయాలు... చూపించి నందుకు... ధన్యవాదములు.... 💞💞