10 సెక్షన్ లతో కేసు.. BIG BREAKING:Police ISSUES LOOK OUT NOTICE to YSRCP Pinnelli Ramakrishna Reddy

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • 10 సెక్షన్ లతో కేసు.. BIG BREAKING:Police ISSUES LOOK OUT NOTICE to YSRCP Pinnelli Ramakrishna Reddy
    #pinnelli #macharla #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 100

  • @Kumar14042
    @Kumar14042 27 днів тому +63

    సీసీ ఫ్యూటేజ్ లీక్ చేసినవారికి ధన్యవాదాలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడిన వారికి నా అభినందనలు.

    • @rameshreddyreddy1010
      @rameshreddyreddy1010 27 днів тому

      ప్రజాస్వామ్యం పరిరక్షణ చేశారా బ్రో అదే పోలింగ్ బూత్ లో ఒక వైసీపీ ఏజెంట్ ని పదిమంది టీడీపీ కార్యకర్తలు కొడుతున్నప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది బ్రో ఆ వీడియోని టీవీ ఫైవ్ ఎందుకు పబ్లిక్ చేయడము లేదు

    • @saikirandannana7274
      @saikirandannana7274 27 днів тому

      ​@@rameshreddyreddy1010bro if that's the real case..... Adi tdp valla tappe.... But after all this.... You think people believe what ycp says...?

  • @allurigiridhar3582
    @allurigiridhar3582 27 днів тому +34

    ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు వెతకటం ఏంటో, ఈ పోలీసు లు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 27 днів тому +2

      BJP ANDAVUNTY YEDHYNA chyavachu that is pennila Ramakrishna Reddy 😭

    • @muralikrishnapalteru8317
      @muralikrishnapalteru8317 27 днів тому +2

      AP పోలీసులే సురక్షితంగా ఆయనను ఎల్లలు దాటిస్తారు 😂

    • @suryacommunicationsnuzvid3727
      @suryacommunicationsnuzvid3727 27 днів тому

      adhoka sarada....... just for fun....

  • @DMMydukuru
    @DMMydukuru 27 днів тому +56

    మళ్లి వీళ్ళు అధికారం లొ వస్తె CID వాళ్లు EC మీదే case book చేస్తారు.పిన్నెల్లి కి కాబినెట్ మినిస్టర్ ఇస్తారు

    • @ananthacharpuranik9492
      @ananthacharpuranik9492 27 днів тому +2

      YCP win ite Pinnelli Home minister avutadu.

    • @kamal.m3130
      @kamal.m3130 27 днів тому

      బాబాయ్ నీ లేపేసి, CBI పైనే తిరిగి కేస్ పెట్టారు ఈ గనులు వీళ్ళు.

    • @vadlamudivenkateswararao4900
      @vadlamudivenkateswararao4900 27 днів тому

      Ec పైన కూడా కేసు పెట్టే ఘనులు. ఎలాంటి కేసెలైన తీసుకునే కోర్టులు ప్రజాస్వామ్యం నీకో దండం 🙏

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 27 днів тому +30

    420 క్రిమినల్ అంతా ఒక ప్రేమ్ లో బలే ఉన్నార్రా 🤬

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 27 днів тому +8

    Excellent action taken by ECOI.Hatsup to ECOI.👌👌👌👌🙏🙏🙏

  • @yalamanchilisrinivasarao906
    @yalamanchilisrinivasarao906 27 днів тому +9

    CS full support to Pinnelli.

  • @user-iz8xl5df9z
    @user-iz8xl5df9z 27 днів тому +7

    వీడిని. ఇన్ని. రోజులు. అరెస్ట్. చేయకపోవటము. పోలీస్. వారి. చేత..గాని. తనము.

  • @arisrinivasu5597
    @arisrinivasu5597 27 днів тому +5

    ఈ అన్నదమ్ములు మనుషుల్లా లేరు. రాక్షస జాతి మనుషుల్లా వున్నారు
    మారీచ సుభాహుల్లా వున్నారు

  • @venkateshvenum6913
    @venkateshvenum6913 27 днів тому +5

    Why isn’t he getting disqualified ? People who have voted through those EVM have lost their identities !!

  • @Jalaganmavaya
    @Jalaganmavaya 27 днів тому +9

    ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
    పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పరారైన పిన్నెల్లి సోదరులు
    పిన్నెల్లి కాల్ రికార్డ్‌ను పరిశీలించిన పోలీసులు, సజ్జల రామకృష్ణా రెడ్డి పీఏతో వేరు వేరు నంబర్ల నుంచి మాట్లాడిన పిన్నెల్లి
    పిన్నెల్లికి రక్షణ కల్పిస్తున్న తెలంగాణా కాంగ్రెస్ కీలక నేత, పిన్నెల్లిని దేశం దాటించే యోచన,
    కర్ణాటక లేదా కేరళ నుంచి దేశం దాటిపోయేలా ప్రణాళిక, పిన్నెల్లికి సహకరిస్తున్న కాంగ్రెస్ నేతలు
    ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి చేసిన పోలీసులు, దిక్కుతోచని స్థితిలో పిన్నెల్లి సోదరులు

    • @stylestar6655
      @stylestar6655 27 днів тому +1

      🙏🏻 me dedication ki ధన్యవాదాలు

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 27 днів тому +6

    జగన్ కు వున్న 9 బంగాళలలో ఎక్కడో దాక్కుని వుంటాడు. అక్కడ వెతకండీ

  • @dvlnrao6638
    @dvlnrao6638 27 днів тому +5

    Police lu ki Anni telusu,vadu ekkadunnado telusu.varu arrest cheyyaru..

  • @ramakrishna3203
    @ramakrishna3203 27 днів тому +4

    రామరాజ్యం ఉంది దేశం లో.

  • @balajinaadella8307
    @balajinaadella8307 27 днів тому +3

    A1 criminal ruling

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 27 днів тому +1

    Very good pinneli ni ârest chayandi

  • @mogalapubalu1547
    @mogalapubalu1547 27 днів тому +2

    🔴🔴 పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంగారెడ్డి సమీపంలో బాత్రూమ్ షింకులు, కమ్ బోర్డులు తయారు చేసే కంపినిలో దాక్కున్న పిన్నెల్లి సోదరులు...

  • @fact7782
    @fact7782 27 днів тому +5

    Motham ycp inthe,ap ki pattina shani ee ycp

  • @user-iz8xl5df9z
    @user-iz8xl5df9z 27 днів тому +2

    CS. Gari. ఫుల్. సపోర్ట్. ఉన్నది. పిన్నెల్లి. కి. CS. గారు. &. పోలీస్. వారు. ఇన్ని. రోజులనుండి. ఘడా. నిద్ర. పోతున్నారు. &. ఈవీఎం. లు. కూడా. టాంపరింగ్. చేయవచ్చును.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 27 днів тому +1

    దీనినే "నక్క పోయిన తర్వాత బొక్క మూయడం" అంటారు. పిన్నెల్లి ఈవీఎం ను పగలగొట్టి 15 రోజులకు పైనే అయింది. ఇన్ని రోజులు కళ్ళ ముందే తిరుగుతున్నా అరెస్టు చేయకుండా పారిపోయిన తరువాత వెదుకులాటటం మన పోలీసుల నిర్వాకానికి నిదర్శనం.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 27 днів тому +3

    Case ledhu thokka case thusssssssssssssoooooooooo thusssss thusssssssss

  • @user-pg1df9mb6d
    @user-pg1df9mb6d 27 днів тому +1

    The chief secretary of AP is behind this issue first the CS should be out into jail after that true come to light

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 27 днів тому

    ఇలాంటి నరరూప రాక్షసులకు ఏదో ఒక రోజు కచ్చితంగా టైం కలిసి వస్తది ఇప్పుడు ఈ రాక్షసుడు కలిసి వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరినీ జైలుకు పంపించాలి. మాచర్ల వీళ్లిద్దరిద్దరు దుర్మార్గం అంతా ఇంతా కాదు.

  • @rangarao6308
    @rangarao6308 27 днів тому +2

    డ్రామా సూపరర్

  • @srinivasarao179
    @srinivasarao179 27 днів тому +1

    Police department is the main ACCUSED

  • @bajarangi9654
    @bajarangi9654 27 днів тому +1

    ఇల్లు కాలిన తరువాత నుయ్యి తవ్వినట్లుండి మన పోలిస్ వ్యవస్థ

  • @basavarajudora8298
    @basavarajudora8298 27 днів тому +1

    He should have arrested immediately by police after breaking EVM. The lapse is on the part of AP police.

  • @lazerdolu9973
    @lazerdolu9973 27 днів тому

    👌

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 27 днів тому +1

    వైసిపి వస్తే పిన్నెల్లి కి హోమ్ మినిస్టర్ పదవి జగన్ గారు ఇస్తాడు ఐ మోస్ట్ క్రిమినల్ బిరుదు సంపాదించారు

  • @RamanjiBathala
    @RamanjiBathala 27 днів тому

    👍

  • @Phani2287
    @Phani2287 27 днів тому +5

    God is great 420 jagan

  • @RamanjiBathala
    @RamanjiBathala 27 днів тому

    👍👍

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 27 днів тому

    Superb than only I understand value for vote

  • @balusankaranaidu4374
    @balusankaranaidu4374 27 днів тому +3

    This is ycp. Jagan drama

  • @ameerbasha556
    @ameerbasha556 27 днів тому

    Bail icheyandi..... Next adegaa jarigedi

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 27 днів тому

    గతంలో ఇలాంటి పనులు, ఎంఎల్ఏ మనుషులో, లేదా పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేసే వాళ్ళు. కానీ ఇపుడు డైరక్ట్ గా పాలకులే చేస్తున్నారు. ఇది ఏపీ దుస్థితి. శాంతి భద్రతలు పూర్తిగా విఫలం. సరియైన గాడిలో పెట్టటానికి చాలా సమయం పట్టొచ్చు.

  • @venkatsitaramkp5029
    @venkatsitaramkp5029 27 днів тому

    Don't leave him, arrest immediately

  • @rambabum9667
    @rambabum9667 27 днів тому

    ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా election commissioner పైన కేసు నమోదు చేయాలి అలాగె అక్కడ Duty లో వున్న వారిపై పోలీస్ ల పైన కూడా చర్యలు తీసుకోవాలి

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 27 днів тому

    వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎంతటి వారినైనా సరే వదిలి పెట్టవద్దు పెద్దిరెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఇంతే

  • @saiprasadkatta3983
    @saiprasadkatta3983 27 днів тому

    Ante ippudu 174 aa....😂

  • @Hyderabad822
    @Hyderabad822 27 днів тому

    Where is pilli 😂😂😂

  • @chaitanyavinay101
    @chaitanyavinay101 27 днів тому

    Mari sea dwara paripotey??

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 27 днів тому

    అబ్బచా! AP పోలీసులు YCP అని చెప్పుకునే చీమకు కూడా అపకారం చేయని మహానుభావులు, అలాంటి వారి చేత పిన్నెల్ని అరెస్ట్ చేయడమా. ఇంత కన్నా పెద్ద జోకు ఇంకేదైనా వుంటే చెప్పండి.

  • @user-ne6rg5fy8z
    @user-ne6rg5fy8z 27 днів тому

    Comedy of democracy. All the so called four pillars (institution s) utterly failed. No problem for him, he knows how to escape with the help of judiciary 😅

  • @venkataramudu945
    @venkataramudu945 27 днів тому

    What about peddhi reddy and peddha reddy. we think some police have known pinnelli brothers. Pinnelli brothers are asceped with help of some police officer. No other way. Frist identity that police officers and intragate on that police officers. this is frist take action and duty of election comission. we observed this episode everything is gon under some police officers.

  • @vvramana4185
    @vvramana4185 27 днів тому

    వైసీపీ మళ్ళీ అధికారం లోకి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు 🙏

  • @adityaprasanna01
    @adityaprasanna01 27 днів тому

    he is dubai...

  • @KarmaHunts
    @KarmaHunts 27 днів тому

    London ki anukunta 😂😂😂😂😂

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 27 днів тому

    tdp ఏజెంట్ ఇప్పుడు తన మీద హత్య ప్రయత్నం చేసినాడని కేస్ పెట్టండి

  • @dharanisatheesh7775
    @dharanisatheesh7775 27 днів тому

    రాజుకు తగ్గ బంటు

  • @kvsbabu2124
    @kvsbabu2124 27 днів тому

    Pinnelu is running in Telangana and shortly reach Mumbai Airport to leave.

  • @vvramana4185
    @vvramana4185 27 днів тому

    జగన్ అన్న వీళ్ళను కూడా లండన్ కి తీసుకెళ్లి ఉంటే బాగుండేది కదా

  • @Sample3305
    @Sample3305 27 днів тому

    Superrr idi kada lawa nd order pani cheyalasindi...ipudu adugu aaa jalagna help

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 27 днів тому

    వైసీపీ ఎంత క్రిమినల్ తో నిండిపోయింది మోస్ట్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 27 днів тому

    AP Drohulu chaalaamandi migilivunnaaru

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 27 днів тому

    Chala chetla strong rooms open chesrna vallani jail lo pettali

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 27 днів тому

    Is Godi gave clearance? Good.

  • @madhusa2znews113
    @madhusa2znews113 27 днів тому

    Next jagan

  • @rameshreddyreddy1010
    @rameshreddyreddy1010 27 днів тому

    మీ పచ్చ మీడియా ఛానల్లో మీకు సపోర్టింగ్ గానే వీడియో ప్లే చేస్తున్నారు వైసిపి ఏజెంట్ ని ఒక్కడిని చేసి టిడిపి కార్యకర్తలు పదిమంది కొట్టినప్పుడు ఆ వీడియో ఎందుకు ప్లే చేయడం లేదు ఎంతసేపు పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిందే చూపిస్తున్నారు

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 27 днів тому

    Viral this video all India news channels no value of our vote send still EC this video put him jail immediately

  • @bobbynags
    @bobbynags 27 днів тому

    KCR intlo vethakandi dorukuthadu

  • @ballisettyvenkataiah4616
    @ballisettyvenkataiah4616 27 днів тому

    Ap lo kaapaaday vaadu mana vaadytha. No problem
    C s. Vunnantha varaku em peekalayru

  • @VedalavaraPrasadbabuVedalavara
    @VedalavaraPrasadbabuVedalavara 27 днів тому

    E chettanakoduku london poyaduga

  • @tulasiram5173
    @tulasiram5173 27 днів тому

    AP paruvu thesaru ...

  • @kalivarapusnmurthy1995
    @kalivarapusnmurthy1995 27 днів тому

    Papam pandi natlundi.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 27 днів тому

    Musuko ndi shamming vundhi YSRCP YSRCP YSRCP ki tiruguledhu

  • @replicator786
    @replicator786 27 днів тому

    Haha comedy ..chuddam emi siksha vestaroo😂 ma tax payer dabbulu anni bokka

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 27 днів тому

    BJP ANDAVUNTY YEDHYNA chyavachu that is pennila Ramakrishna Reddy😭

  • @bajarangi9654
    @bajarangi9654 27 днів тому

    ఆంధ్రలో పోలీసు వ్యవస్థ మారితేనే భాగుపడుతుంది

  • @Smilegivesgoodhealth
    @Smilegivesgoodhealth 27 днів тому

    అన్న మళ్ళీ సీఎం అయితే పిన్నెల్లి లె మంత్రి పదవి . పిన్నెల్లి క్వాలిఫైడ్ ఫర్ మినిస్టర్. అన్న జగన్ అన్న రూల్స్ లో 1 st rule