ప్లీజ్ నన్ను క్షమించండి! | Vallabhaneni Vamsi | Chandrababu | Shiva Explained | Maro Netram | TV5

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • ప్లీజ్ నన్ను క్షమించండి! | Vallabhaneni Vamsi | Chandrababu | Shiva Explained | Maro Netram | TV5
    #vallabhanenivamsi #tv5news #chandrababu
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 791

  • @user-nt5fw6zp2p
    @user-nt5fw6zp2p 28 днів тому +745

    రాజకీయ జన్మ ఇచ్చింది TDP ఇటువంటి వాళ్లను క్షమించరాదు

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 28 днів тому +9

      NTR gave life to CBN but what did CBN do?

    • @shivakrishna9421
      @shivakrishna9421 28 днів тому

      ​@@VijayKumar-xt6hx 420 kukka

    • @Sairam30722
      @Sairam30722 28 днів тому +39

      ​@@VijayKumar-xt6hxparty kanumarugu avkunda save chesaru lekpothe Laxmi Parvathy Cong lo villenam chesedi

    • @eriswamy1445
      @eriswamy1445 28 днів тому +19

      ​@Sairam30722 paytm dogs never understand that😂😂

    • @Srinivasa9326
      @Srinivasa9326 28 днів тому +5

      ​@@VijayKumar-xt6hxhalf knowledge fellow

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 28 днів тому +605

    వల్లభనేని గాడిని అస్సలు క్షమించకూడదు!

    • @mjhansirani1594
      @mjhansirani1594 27 днів тому +2

      Yess

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 25 днів тому

      Correct

    • @giridhar4935
      @giridhar4935 23 дні тому

      మళ్లీ వస్తాను అంటే చక్కగా జాయిన్ చేసుకుంటారు బ్రో

    • @kalyanredddy
      @kalyanredddy 21 день тому

      Wani tesukuntay TDP party ke unna value potundi.

    • @dineshkumarbezawada4446
      @dineshkumarbezawada4446 11 днів тому

      ​@@giridhar4935 antha ledu le bro vaadu anna matalaki narukutaru 😂

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 28 днів тому +388

    వీళ్ళని రానిస్తే.. ఇక జన్మలో టీడీపీ కి ఓటు వేయను. ఇంతకంటే బాబు గారు ఏ నుయ్యో గోయ్యో చూసుకోవడం నయం...ఇట్లు కార్యకర్త

    • @suryak9582
      @suryak9582 28 днів тому +9

      Ranivvarule sodara

    • @subbameka1890
      @subbameka1890 28 днів тому

      Asalu MODI to kalavatama oka panikimalina nirnayam.MODI ado chastadu, C.Govt ado chastundamo anukovatam chala tappu.Ippatiki MODI dattaputrudukada vanakana unnadu.

    • @nlakshmikantham7249
      @nlakshmikantham7249 27 днів тому +2

      Yes yes

    • @satyaambler
      @satyaambler 26 днів тому +4

      Lokesh assalu oppukodu. Lokesh ni kadani CBN Vamsi ni teeskoleru.

    • @rvraquarao-mk3kp
      @rvraquarao-mk3kp 26 днів тому

      Correct gaa cheppavu brother,,me too...

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 28 днів тому +151

    కూటమి తెలుగు దేశ ప్రభుత్వం కావాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్❤ సైకిల్ గుర్తుకే మన ఓటు జై తెలుగుదేశం

  • @venkatarao8492
    @venkatarao8492 28 днів тому +275

    ప్రపంచం లోనే .ఎవరిని ఐ నా క్షమించ వచ్చు కాని.ఈతడు చేసిన అన్న మాటలు క్షమించరానివి నేరం...

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 28 днів тому +221

    వల్లభనేని వంశీ అని వాడు మనిషే కాదు వాడిని ఏ పార్టీ అయినా జాయిన్ చేసుకున్నారు అంటే ఆ పార్టీ పనికిమాలిన పార్టీ శివ గారు

  • @NanajiJillella
    @NanajiJillella 28 днів тому +346

    వైసిపి వంశి అంబటి అనిల్ రోజా వీళ్ళందరూ కరోడుగట్టిన ఉన్మాది మనసు ఇంకా అనేకమంది ఉన్నారు వీళ్లను నమ్మిగినేరు 💛 బాబు గారు 👈

    • @giridhar4935
      @giridhar4935 23 дні тому

      Vellu andaru malli party మారిపోతారు, యెదవలం మనమే

    • @elim770
      @elim770 15 днів тому

      Yesss

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 28 днів тому +137

    ఏ పార్టీలో చేర్చుకోకూడదు

  • @kpraju9787
    @kpraju9787 28 днів тому +126

    కూటమి లో చోటు ఇవ్వకూడదు, ఏ పార్టీ అయినా సరే.

  • @srinivasuludevarapalli6517
    @srinivasuludevarapalli6517 28 днів тому +89

    శివ గారు..ఈ సమయంలో క్షమించ కూడదు..

  • @bhakthidevotional_4789
    @bhakthidevotional_4789 28 днів тому +78

    క్షమించకూడదు

  • @srinivaspalivela2938
    @srinivaspalivela2938 28 днів тому +137

    మళ్ళీ చేర్చుకుంటే మీ అంత అవకాశవాదులు ఎవరు వుండరు

  • @babjee100
    @babjee100 28 днів тому +25

    లోకేష్ గారి పుట్టుక పైన కామెంట్ చెందిన ఇతడిని క్షమించాలా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా...

  • @deej3233
    @deej3233 28 днів тому +79

    వీడిని క్షమిస్తే అంతకన్నా నీచమైన పని టిడిపి చరిత్రలో మరొకటి వుండదు...

  • @RAM0418
    @RAM0418 28 днів тому +113

    మస్తు షేడ్స్ వున్నాయి వంశీ నీకూ

  • @dharma7248
    @dharma7248 28 днів тому +180

    ఎవర్ని చూసినా అమెరికా , ఇంగ్లాండ్... స్విట్జర్లాండ్... వెళ్లారు అంటారు. మనకేమో హైదరాబాద్ వెళ్లి రావాలంటే ఖర్చు పెడ్తానికి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితి 😢

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl 28 днів тому +5

      వాళ్ల లాగా మనం కూడా సంపాదిస్తే పోవచ్చు న క్కజిత్తులఏ వారాలు తెలియాలి ముందు బ్రదర్

    • @subbameka1890
      @subbameka1890 28 днів тому +1

      Dobbins sommu am chastaru. AP janalaku inka kuda buddi raladu, radu.

    • @VijayaLakshmi-br7ef
      @VijayaLakshmi-br7ef 28 днів тому

      Hundred percent correct Hyderabad lo vunna abids vellalante antha money avuthayo anukutamu

    • @satyadevmarri4509
      @satyadevmarri4509 23 дні тому

      Rajakeeya nayakulu Ku America tour manchi neelu thaginantha easy

  • @csrao6639
    @csrao6639 28 днів тому +79

    క్షమ తెలుగుభాషలో మాకు నచ్చని పదం అది ఒక్కటే. పార్టీ మారితే మారావు మహాతల్లి భువనేశ్వరి దేవుని కించ పరచి మాట్లాడుతావా నిన్ను క్షమించాలా

    • @chandram7964
      @chandram7964 27 днів тому +1

      మహా తల్లా, యెందుకు బాబు మహా తల్లి అయ్యింది?

  • @user-mu7zr9oo3m
    @user-mu7zr9oo3m 28 днів тому +166

    వాడిని క్షమిస్తే మీ కాళ్ళు పట్టుకొని బూర నొక్కేస్త్సాడు

  • @gck126
    @gck126 28 днів тому +64

    వీడిని మాత్రం క్షమించకూడదు బాబు గారు

  • @satyanarayanasannisetty4553
    @satyanarayanasannisetty4553 28 днів тому +49

    వాణ్ణి వదలకూడదు

  • @vijaybhaskar8148
    @vijaybhaskar8148 28 днів тому +21

    ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు బ్రో

  • @bandaruramesh4001
    @bandaruramesh4001 28 днів тому +68

    చేతులు కాలినకా ఆకులు పటుకునంత మాత్రాన వీడిని వదల కుడదు తగిన శాస్తి జరగవలచినదే

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 28 днів тому +34

    వదలవద్దు అస్సలు వదలవద్దు ఇసవంటోల్లను

  • @babababaiah4715
    @babababaiah4715 28 днів тому +39

    ఓ పది మంది ఉన్నారు, వాళ్లలో వీడు ఒకడు,, అస్సలు క్షమించకూడదు

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 28 днів тому +83

    అదే జరిగితే చంద్రబాబు గారిని ఆ పార్టీ నేతలు కూడా గవరవించరు

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 28 днів тому +44

    సరే. శివగారు. అందరి సంగతీ చెబుతున్నారు. మాకు కొడాలి నాని నాని . రోజా . తమ్మినేని సీతారామ్ గురించి చెప్పండి. CBN. జైల్లో ఉన్నప్పుడు ఈ మనుషులు ఎలా మాట్లాడారో మర్చిపోతున్నారా.

    • @savihas4708
      @savihas4708 28 днів тому +2

      ఈ పంట తిన్న పందికొక్కులు ఎక్కడ కంతలు ఉన్నాయా అని చూసుకుంటాయి ..
      పచ్చ పొలంలో కనబడితే పందికొక్కులని తినాలని పాములు ఎదురుచూస్తున్నాయి

  • @Rathnakar_rao
    @Rathnakar_rao 28 днів тому +85

    అవును టీడీపీ ఆఫీస్ తగలబెట్టినందుకు దాడులు చేసినందుకు నిన్ను క్షమించాలి అంతేగా

  • @KNageshra
    @KNageshra 28 днів тому +28

    చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశంలో గెలిచి వైయస్సార్ పార్టీలో వై అమ్మ భువనేశ్వర్ మని తిట్టినోళ్లే మన తెలుగుదేశం పార్టీలోకి సార్ ప్లీజ రాణి కండి

  • @kethagangadhararao348
    @kethagangadhararao348 28 днів тому +22

    ఇటువంటి వారికి బుద్ది చెప్పక పోతే తెలుగు దేశం విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతుంది.

  • @likamusicchannel
    @likamusicchannel 28 днів тому +55

    వంశీ గారు ఏమైంది అండి మీకు ఇన్నాళ్లు. వైస్సార్సీపీ కి వెళ్ళాక వాళ్లు చెప్పినట్లు బాగా చేశారు కదండీ. ఇటు బాబుగారిని అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ నోటికి వచ్చినట్లు మాట్లాడారు కదండీ. ఇప్పుడు మళ్ళీ ఎలా తీసుకుంటారు అండి మిమ్మల్ని. మీరు చేసిన అరాచకాలు కూడా అందరూ చూసారు.

  • @tulasiram5173
    @tulasiram5173 28 днів тому +51

    Return thesukuntey TDP ki pedda damage thappadu

  • @user-fg8jp3jj2c
    @user-fg8jp3jj2c 28 днів тому +67

    టిడిపి రానిస్తే ఛండాలంగా ఉంటుంది

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 28 днів тому +1

      అప్పుడు దేనితో నవ్వాలో అర్థంకాదు😂😂😂😂😂😂

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 28 днів тому +52

    ఇటువంటి వేదవ కి తగిన శాస్తి జరుగుతుంది వాడి ఉంది ముందు ముసళ్ల పండుగ

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 28 днів тому +18

    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
    వీడి తిట్లు విన్నాక వీడిని ఎవరయినా కమిస్తే వాళ్ళను దేవుడు క్షమించడు
    దేవుడు అందుకే అవకాశం ఇస్తున్నాడు
    వాడిని శిక్షించడమే తరువాయి

  • @raghunadhachakravarthi3058
    @raghunadhachakravarthi3058 28 днів тому +14

    వద్దు బాబు గారు నమ్మొద్దు ,ఆయన అన్న మాటలు మరవద్దు

  • @KarupartyBabji
    @KarupartyBabji 28 днів тому +10

    ❤ వీడు విశ్వాష ఘాతకుడు గోడమీద పిల్లి లాంటి వాడు ❤ శివా తమ్ముడు చెప్పిన విధంగా కాళ్ళబేరానికి వస్తే బాబు గారు వీడిని నమ్మకూడదు వీడివల్ల పార్టీ కి నష్టం జరుగుతోంది ❤ బాబుగారు లోకేశ్ గారు వీడిపట్ల జాలి దయ కరుణ చూపకూడ దని కోరుతున్నాను ❤ తమ్ముడు శివా విశ్లేషణ ప్రజలకు చైతన్యం ❤ తమ్ముడికి అభినందనలు తెలుపుతున్నాను ❤

  • @medigangaiah3529
    @medigangaiah3529 28 днів тому +17

    వంశీ కొడాలి నాని, పెర్బి నాని లను వదలకండి వాళ్ళు ఇంటిలోని ఆడవాళ్ళను కూడా అసహ్యంగా matladinaru

  • @rksuryadevara
    @rksuryadevara 28 днів тому +20

    ఎలా క్షమిస్తారు వీడిని? నడి రోడ్డున నరకాలి!! చంద్ర బాబు మనస్తత్వానికి ఆయన కరిగి పోయి క్షమించేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన మాటలు పట్టించుకోకుండా పార్టీ క్యాడర్ గుర్తు పెట్టుకొని వీడి అంతు చూడాలి.

  • @srinivasa8218
    @srinivasa8218 28 днів тому +8

    పెద్దాయన మొదటిసారి కన్నీళ్లు పెట్టడానికి మూలకారణం గన్నవరం వంశీగాడే..వాడిని క్షమించే ప్రసక్తేలేదు

  • @harshajyothijyothi4322
    @harshajyothijyothi4322 28 днів тому +36

    Maa Lokesh Anna TDP Abimanulu appatiki kshamincharu ninnu

  • @yazatajax
    @yazatajax 28 днів тому +21

    వీడిని క్షమించి మళ్ళీ తీసుకుంటే టిడిపిని అభిమానించేవారిని అందరినీ అవమానించినట్టే బాబు & లోకేష్.

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 28 днів тому +21

    ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే లాభం లేదు, ఇటువంటి వారందరికీ బడిత పూజ ఉంటుంది. ముఖ్యంగా ఇతనితో పాటు నగరి వగలాడి, అరగంట సన్నాసి, పనిచేయడం చేతగాని అనిల్ గాడిద, పిల్లిముఖం జోగి తదితరులు.....

    • @chandram7964
      @chandram7964 27 днів тому

      మొసలి కన్నీరు బాబు ను చూసే నేర్చుకున్నట్టు వుంది.

  • @ushas361
    @ushas361 28 днів тому +8

    ఇలాంటివారిని అసలు తిరిగి అడుగు పెట్టనివ్వ కూడదు. క్షమించకూడదు

  • @narsingpaka5814
    @narsingpaka5814 28 днів тому +31

    బాబు గారు వీలను shaminchakudau లేకుంటే నీమీద నమ్మకం ఉండదు

  • @bharathigunturu5754
    @bharathigunturu5754 28 днів тому +23

    Cbn garu! Pl dont excuse them sir.... Meeru mari manchivarandi... Pl take care sir.

  • @KirankumarT-jn6lq
    @KirankumarT-jn6lq 28 днів тому +18

    అలాంటి ముండాలను మళ్ళీ పార్టీ లోకి తీసుకుంటే అంత దరిద్రం ఇంకొకటి ఉండదు

  • @Samrakshanawelfaresociety
    @Samrakshanawelfaresociety 28 днів тому +11

    ఎవ్వరిని వదిలి పెట్టకండి బొక్కలో దొబ్బెయండి ఈ 5ఇయర్స్ లో అధికార మదం తో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు...వీళ్ళ వరకు వస్తే మాత్రం వదిలేయలా ఏమి...తప్పు చేస్తే శిక్ష వేయండి...ఇంకొకరు మళ్ళి ఇలాంటివారికి భయం ఉండాలి

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 28 днів тому +36

    ఇలాంటి చిల్లరగల్లు అవసరం లేదు

  • @KOTESWARARAOARIGALA
    @KOTESWARARAOARIGALA 28 днів тому +21

    SIVA ANNA GOOD MASSAGE

  • @user-uv1pc4nx6w
    @user-uv1pc4nx6w 28 днів тому +5

    క్షమాపణ అనే పదానికి అర్హత లేని ఏకైక వ్యక్తి

  • @ravip2875
    @ravip2875 28 днів тому +13

    Sir, please don't accept. He should be punished without any hesitation

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 28 днів тому +6

    కొవ్వు బట్టి తల్లి లాంటి ఆ మెనూ ఇష్టం వోచినట్టంటార.పోతారు పురుగులు పడి పోతారు.

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 28 днів тому +5

    బాబుగారు ఎవడిని క్షమించకూడదు నేను టీడీపీ(ఎన్టీఆర్) అభిమానిని ఓడిన గెలిచిన టీడీపీ నీ సపోర్ట్ చేసాను బాబుగారినిఅక్రమంగా జైల్లో పెడితే మౌనంగా ధుకించాను దయచేసి టీడీపీ శతృవులను క్షమించ వదు జై టీడీపీ జై హింద్

  • @venkataramana719
    @venkataramana719 28 днів тому +5

    ఒక వేళ విడిని క్షమిస్తే నేను నా ప్రాణమైన టీడీపీ నీ వదిలేస్తాను

  • @balasatish1224
    @balasatish1224 28 днів тому +6

    వాడిని టీడీపీ లో చేర్చుకుంటే వాడు వేసిన అపనిందలు నిజమే అని CBN ఒప్పుకోవాలి

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 28 днів тому +6

    రోజ, అంబటి ,పాలేరు నాని, వంశీ, కొడాలి, గుడ్డు మినిష్టర్ , యూస్లెస్ ఫెలో ఫర్ పాలిటిక్స్.

    • @savihas4708
      @savihas4708 28 днів тому

      పెంట బురదలో దొల్లే పందులు ..

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 28 днів тому +4

    నారా లోకేష్ గారి చేతిలో ఉన్న రెడ్ బుక్కులో మొదటి పేరు వల్లభనేని వంశీ ఇతన్ని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించవద్దు ఇట్లు తెలుగుదేశం అభిమాని jai cbn❤jai lokesh❤

  • @user-cf5jr2vw2r
    @user-cf5jr2vw2r 28 днів тому +3

    విలువలు పాటిస్తే పార్టీ లు వెయ్యేళ్ళు ఉంటాయి పాటించకపోతే 5 years ఎప్పుడు ఐపోతాయ అని ఎదురు చూస్తుంటారు

  • @MuddasaniSuryatejaReddy
    @MuddasaniSuryatejaReddy 28 днів тому +6

    Never asalu athanni ksheminche prasakthe ledu

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 28 днів тому +4

    అసలు ఈ కృష్ణా జిల్లాలో పుట్టిన చాలా మంది వర్తమాన
    రాజకీయ నాయకులు తేడాగాళ్ళే....ఈ వంశీ అని పిలవబడేవాడు...ఆ గుడివాడ వాడు....విజయవాడకు చెందినవాడు....వీళ్ళంతా కమ్మకులానికి చెందిన వాళ్లయి ఉండడం యాదృచ్ఛికం అనుకోవాలా....మనకు తెలీదు కానీ......ఆ నేలలోనే ఏదో తేడా ఉంది.....

  • @srinivasulu9054
    @srinivasulu9054 28 днів тому +6

    క్షమాపణకు అర్హుడే కాదు నువ్వు,,, వంశీ sar

  • @prabhakarachoudarytalluri3734
    @prabhakarachoudarytalluri3734 28 днів тому +8

    Should never be taken back to TDP

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 26 днів тому +1

    Super sir dro God bless you 🙏♥️ Happy sir 🙏

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 28 днів тому +3

    కూటమి లో చేర్చుకుంటే ఇంత కంటే దిగజారుడు తనం ఉండదు కూటమి కి

  • @mohammadanwar7583
    @mohammadanwar7583 28 днів тому +5

    జలగ సొంత తల్లి చెల్లి పై కూడా ట్రోలింగ్ & ప్రాపగండా చేయించాడు,, మోరల్స్ లెవ్వు వైచిప్ప కి

  • @hemakanagala9429
    @hemakanagala9429 28 днів тому +3

    Evvadini vadilede ledu andari lekkalu telipovali.

  • @lalithasailu9840
    @lalithasailu9840 28 днів тому +4

    వీడ్నిక్షమిస్తే లోకేష్ పుట్టుక వాడు చెప్పినట్టు నిజమా

  • @khatwangi.2506
    @khatwangi.2506 28 днів тому +3

    ఇతడిని క్షమిస్తే చంద్రబాబు ను దద్దమ్మ అంటారు జనాలు.... కాకపోతే వాడిని వదిలేయండి...

  • @nareshjenne727
    @nareshjenne727 28 днів тому +4

    బుద్ధి ఉన్న వాడు ఎవ్వడు మళ్లీ వీన్ని పిలుచుకోడు 🔥

  • @Vote4billR
    @Vote4billR 28 днів тому +4

    No excuses for this fellow. If Babu does then people don’t excuse CBN

  • @balakrishnabattini7211
    @balakrishnabattini7211 28 днів тому +11

    No, Don't believe this cheating person and don't take in TDP forever.

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 28 днів тому +4

    CBN should not forgive him

  • @nakkamanjula7730
    @nakkamanjula7730 28 днів тому +5

    వాడిని మళ్లీ చేర్చుకుంటే కమ్మ జాతి అంత హీనమైన జాతి ఏది లేదు

  • @praveenteja1379
    @praveenteja1379 28 днів тому +5

    Assalu vadalam😂😂😂

  • @srilakshmibalusu5359
    @srilakshmibalusu5359 28 днів тому +5

    No,this person will be a covert

  • @nandhipatinagesh
    @nandhipatinagesh 28 днів тому +3

    ప్రపంచంలో ఎవరినైనా క్షమించవచ్చునేమో గాని ....టీడీపీ నిన్ను క్షమించరు వంశీ .....

  • @bcvan9999
    @bcvan9999 28 днів тому +2

    He should not be forgiven.

  • @kamisettysuryudu3028
    @kamisettysuryudu3028 28 днів тому +10

    Vanni.chaminchithe.papam.vastadhi

  • @palakurthivenkatstyanaraya3491
    @palakurthivenkatstyanaraya3491 28 днів тому +10

    Kahaninchakudadu

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v 28 днів тому +2

    Thank you so much sir

  • @kpnaidu9999
    @kpnaidu9999 28 днів тому +2

    నెమ్మదిగా పిలిచి.... అమ్మవారికి గొర్రె ను బలివ్వాలి... 🐑

  • @oy4cf
    @oy4cf 27 днів тому +2

    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొనేవాళ్ళు మహా ప్రమాదం

  • @user-kx3tq4ko7l
    @user-kx3tq4ko7l 28 днів тому +4

    Vvedini kshamiste telugudesam meedha andhari abhiprayam marutundhi, don't do it Lokesh

  • @SureshKumar-hc5sv
    @SureshKumar-hc5sv 28 днів тому +3

    CBN గారి భార్య మీదే కాదు ఏ ఆడబిడ్డ మీదా కూడా అలాంటి నింద వెయ్యకూడదు. Even ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళ ని కూడా గౌరవించాలి. ఒకవేళ ఆ స్త్రీ మంచిది కాకపోయినా కూడా అనరాదు. ఎందుకంటే ఇది నా అమ్మ జగన్మాత ఆది పరాశక్తి శాసనం. స్త్రీ ని అగౌరవపరిస్తే ఆ ఆదిశక్తి చూస్తూ ఉంటుంది.

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 28 днів тому +1

    కొడాలి నాని రోజా వంశీ అస్సలు వదలొద్దు చెక్కభజన చేయించాలి చంద్రబాబు నాయుడు

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 28 днів тому +9

    ఆయనకి సిగ్గులేదు,ఈయనకేనా సిగ్గువుండాలి కదా,ఓకే సామాజిక వర్గం కదా,కలిసే వుంటారు.ప్రజలే అమాయకలు కదా.

  • @mjhansirani1594
    @mjhansirani1594 27 днів тому +1

    Hit gane ఇతగాడిని అసలు క్షమించకూడదు బాబు గారు🎉🎉🎉🎉🎉

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 27 днів тому +2

    అతన్ని క్షమిస్తే రాజకీయ నాయకులు అంటే ఇంత నీచులు అని ప్రజల్ని యధవల్ని చేసే కిరాతకులు అని మేము ఫిక్స్ అయి జీవితం లో రాజకీయాలు జోలికి వెళ్ళము. చంద్రబాబు గారు నీ కూడా అసహ్యించుకుంటాము ఆ తప్పు ఆయన చేస్తే

  • @ChandraSekhar-ug7jm
    @ChandraSekhar-ug7jm 28 днів тому +4

    No excuse! Don't allow!

  • @totakuriprasad9362
    @totakuriprasad9362 28 днів тому +2

    ఇటువంటి రాజకీయ వ్యభిచారులను ఏ పార్టీ సపోర్ట్ చేయకూడదు.
    రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి.
    సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో ఒడ్డున నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
    విలువలు వ్యక్తుత్వం ముక్యం

    • @hanumantharaojanga5180
      @hanumantharaojanga5180 27 днів тому

      Yes, revanth raised like a hurricane wave in the ocean and stood in Telangana like a mighty tower.
      One who suffers can only understand the meaning of suffering.
      I hope that CBN will never take Vamsi into his party.

  • @keerthigaddipati6001
    @keerthigaddipati6001 28 днів тому +2

    Vansi ni Matram tdp chala dooramga vunchali as he is the one who spoked badly about bhuvaneshwari garu

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 28 днів тому +3

    వంశీ, కొడాలి నానీ లను ఏ పార్టీ చేర్చుకున్నా వాళ్ళు కూడా మాకు శత్రువులే. వాళ్ళను ఎవరూ కాపాడలేరు. టీడీపీ కార్యకర్తలు చాలా కసిగా ఉన్నారు వారిపై

    • @savihas4708
      @savihas4708 28 днів тому

      అన్నం పెట్టిన tdp నుండి వెళ్లి .. బజారునపడి అరుస్తున్న ఈ లుచ్చా లోఫర్లు ..

  • @chebolusankarrao2237
    @chebolusankarrao2237 28 днів тому +3

    No excuse for any YSRP...
    We ❤ TDP

  • @rambabum9667
    @rambabum9667 26 днів тому +1

    మృగాలను క్షమించి వదిలి వేస్తే అవి తిరిగి మనకే హాని చేస్తాయి ఎందుకు అంటే అవి జంతువులు వాటికి విచక్షణ జ్ఞానం వుండదు.

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 28 днів тому +1

    చేసిన తప్పుకు క్షమాపణ ఇవ్వాలని ఉంటే బాబు క్షమించండి తప్పుకోండి మిగిలిన ది లోకేష్ గారు చూసుకుంటారు

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 28 днів тому +1

    ఈ వంశీ ఒక కోవర్ట్ గా వ్యవహరిస్తాడు తప్ప కుండా తెలుగు దేశం పార్టీ అంతర్గత విషయాల ను వైసీపీ కి చేరవేస్తాడు పార్టీ లోనికి మాత్రం రానివ్వకుండా ఉండాలి ఓ తెలుగు దేశం అభిమాని గా చెబుతున్నాను

  • @stylish9629
    @stylish9629 28 днів тому +2

    TDP cadre please don't forgive them.

  • @sunilkumar-gn5nv
    @sunilkumar-gn5nv 28 днів тому +3

    No excuse to him

  • @prasunat9745
    @prasunat9745 27 днів тому +1

    బాబు గారు దయచేసి వంశీని క్షమించ వద్దు మీరంటే నాకు చాలా గౌరవం ప్లీజ్ వంశీని రాణి వద్దండి

  • @Rishith33
    @Rishith33 15 днів тому

    ఎవడు చేసిన ఈ వ్యాఖ్యలు శాశ్వతం గా బహిష్కరణ చెయ్యాలి