వివేకా కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన ఏబీవీ | AB Venkateswara Rao Reveals Sensational Facts | ABN

Поділитися
Вставка
  • Опубліковано 31 тра 2024
  • వివేకా కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన ఏబీవీ | AB Venkateswara Rao Reveals Sensational Facts In Viveka Case | ABN Telugu
    #abvenkateswararao #cmjagan #vivekacase #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 558

  • @rameshmallam7719
    @rameshmallam7719 25 днів тому +217

    తీవ్ర వేధింపులకు గురైన సీనియర్ IPS అధికారి AB వెంకటేశ్వరరావు గారికి త్వరలో న్యాయం జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 25 днів тому +141

    ABV సార్ ఒక విధంగా లక్కీ పోలీస్ ఆఫీసర్. దొంగోడు కి సెల్యూట్ చేసే దరిద్రం తప్పింది 😢. All the best sir 👏👏👏❤️❤️❤️🌹🌹🌹

    • @mrmr7143
      @mrmr7143 25 днів тому

      Kammodu ,lanjoodu ke sesukoomani ,Oyo room la daggara ,puuku lanja ni, inteligence chief gaa seyyaraa ante ,bokerisiom chesaadu yedava ,ycp nunchi piraimpula koosam

    • @lakshmikiranguntupalli8681
      @lakshmikiranguntupalli8681 25 днів тому +7

      Yesss 100% correct

    • @DaivaKumar-yh7pe
      @DaivaKumar-yh7pe 25 днів тому +7

      Supar coment anna

    • @Healthinhands
      @Healthinhands 25 днів тому +4

      Such a great comment

    • @umabitr8157
      @umabitr8157 25 днів тому +3

      Salute vishyamu prakana petti ayana caselu edhurkuna vidhanamu entho prasansa niyamu

  • @krishnaraoranga5181
    @krishnaraoranga5181 25 днів тому +129

    A b v గారికి తెలంగాణలో లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన కోల్పోయిన ఐదు సంవత్సరాల కాలంతో పోస్టింగ్ ఇవ్వగలరని కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను

  • @nalisubhadramma8215
    @nalisubhadramma8215 25 днів тому +113

    నిజాయితీ, నిబద్ధత కు నిలువెత్తు నిదర్శనం మీరు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశారు. అప్పుడు ఆయన నిబద్ధత,క్రమశిక్షణ దగ్గరుండి గమనించిన మేము ఉద్యోగ నిర్వహణలో చాలా సవాళ్లు ఎదుర్కునేటప్పుడు మీ లాటి వారు మాకు ఆదర్శం.

    • @kumaraneel1825
      @kumaraneel1825 25 днів тому

      Avuna veedu pedda broker na koduku 😂😂😂

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 25 днів тому

      నిలువే కాదు అడ్డం కూడా.....దున్నపోతు నా.....

  • @murthymankala1787
    @murthymankala1787 25 днів тому +109

    పోరాడితే పోయేది ఏమిలేదు తప్పకుండ విజయం వరిస్తుంది అంబేద్కర్

  • @bharatharshava6883
    @bharatharshava6883 25 днів тому +39

    ద్వేషానికి... పగ లకు అతీతమైన వ్యక్తి లా కనిపించారు. మీ పట్ల మీకున్న స్పష్టమైన క్లారిటీ. ఎదుటి వ్యక్తి మీ పట్ల ప్రవర్తించిన తీరు పట్ల మీరు స్పందించిన తీరు చూస్తే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పట్ల ఒక గౌరవం కలుగుతోంది.ఎందుకంటే మీ ప్రవర్తన స్పందన లో హుందాతనం ధైర్యం గా సమస్యలని పరిష్కరించ గలిగె తత్వం ఎంతో మంది కి స్ఫూర్తి దాయకం.కీపిట్ అప్ sir

  • @sailajapolavarapu9389
    @sailajapolavarapu9389 25 днів тому +46

    Hats off sir

  • @seshagiriraokolanu7917
    @seshagiriraokolanu7917 25 днів тому +89

    మీ పోరాట పటిమకు జోహార్. మీరు రిటైర్ అయి ఉండవచ్చు. కానీ మీ సేవలు తదుపరి వచ్చే ప్రభుత్వం తప్పక గుర్తిస్తుంది

    • @kamalibhasker4337
      @kamalibhasker4337 25 днів тому +12

      తప్పకుండా రాబోయే ప్రభుత్వం ఆయన సేవలు నీజాయితి గుర్తించాలి.

    • @nagalakshmaiah1996
      @nagalakshmaiah1996 24 дні тому

      ..​@@kamalibhasker4337

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b 25 днів тому +32

    మీ నిబధ్ధత,నిజాయితీలకు మేమెప్పుడూ ఆత్మీయులమే. నాతో సహా ఎందరో,ఎందరెందరో.

  • @kotlasrinu998
    @kotlasrinu998 25 днів тому +9

    కష్టాల్లో ఉన్న వారందరికీ మీరే స్ఫూర్తి.
    ఎంత ధైర్యంగా పోరాడారు, అలుపెరగక పోరాడారు విజయం సాధించారు.
    మీకు న్యాయం జరిగింది ఇంకా న్యాయం జరుగుతోంది 🙏🙏🙏🙏

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 25 днів тому +63

    వైసీపీ గవర్నమెంట్ రాజరెడ్డి రాజ్యాంగం 5ఇయర్స్ నుండి నడిపించారు చాలా బాడ్ లక్

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 25 днів тому +9

    మీలాంటి మంచి ఆఫిసర్లంతా నిప్పు లో కాల్చబడీన బంగారం లాఃటివారే. మీసేవలూ,సలహలూ‌ ,ఆంధ్ర ప్రదేశ్ కు ఎప్పుడూకావాలి.జైశ్రీరాం,జై‌హనుమాన్❤🎉

  • @ramamurthynaidu162
    @ramamurthynaidu162 25 днів тому +25

    He is areal hero ahonest person

  • @koteswararaoullangula9899
    @koteswararaoullangula9899 25 днів тому +91

    He is real 🦁 lion of AP police 🚔

    • @kcr1-ve7fm
      @kcr1-ve7fm 25 днів тому +1

      kamma mafia..tagina shasti jargindi.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 25 днів тому +1

      Poyekalam

    • @bujjichowdary2013
      @bujjichowdary2013 25 днів тому

      @@kcr1-ve7fmNuvvu yevvadiki putting Mafia ra na kodaka.

    • @anjanb3053
      @anjanb3053 25 днів тому

      ​@@kcr1-ve7fmలుచ్చా లంజా కొడకా, అడవి జంతువులకు పుట్టిన అక్రమ సంతానం, 420 పోరంబోకు జలగ గాడి మొగ్గ కుడిసి ఇలాంటి లుచ్చా కూతలు, చిల్లర కామెంట్ పెట్టి శునకానందం

    • @kumaraneel1825
      @kumaraneel1825 25 днів тому

      Broker's ni lions antara mee kulam lo. Funny pappu suddhas 😂

  • @Monica-nr5xp
    @Monica-nr5xp 25 днів тому +42

    Super sir మీరు..

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 25 днів тому +24

    చంద్రబాబు అధికారంలకి వస్తే ఇతనిని జగన్ పై విచారణ అధికారిగా నియమించాలని కోరుతున్నాను.

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 25 днів тому +22

    A b v హీరో

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 25 днів тому +80

    పోరాడితే పోయేది ఏమి లేదు. వస్తే విజయం ----అంబేద్కర్ ప్రకారం

    • @kotid6570
      @kotid6570 25 днів тому +1

      Are Uuu..ppa..ma ... that slogan was given by Karl Marx .. not Ambedkar

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 25 днів тому +5

    వేంకటేశ్వర రావు గారికి జరిగిన అన్యాయం పూడ్చలేనిది ! ఆయన చేసిన పోరాటం అందరికీ సాధ్యంకానిది ! ఆయనకు అభినందనలు !!

  • @balaiahgorrela701
    @balaiahgorrela701 25 днів тому +8

    I salute your honesty sir

  • @munirathnam9982
    @munirathnam9982 25 днів тому +22

    SRI ABV GARU ONE OF THE GREAT LEADER, GOOD ADMINISTRATION LEADER, GOOD CHARACTER PERSON, AN HONEST PERSON

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 25 днів тому +39

    You are great sir

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 25 днів тому +9

    ABV గారిని హోమ్ మినిష్ఠ్రీ కి adviser గా వేయాలి

  • @jvvasanth9341
    @jvvasanth9341 25 днів тому +30

    నిజం సార్ మీలాంటి డెడికేషన్ ఉన్న ఒక గొప్ప ఆఫీసర్ కి ఇలా జరిగినందుకు చాలా చాలా మానసికంగా కుంగి పోయాం సర్ మా ఇంట్లోనే ఒక పెద్దాయనకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న బాధ మమ్మల్ని కుంగ తీసింది సార్ ప్రతిక్షణం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న టెన్షన్కు లోనయి ఎందుకు బాధ అనిపించింది నిజాయితీగా నిలబడి నందుకు ఒక గొప్ప ఆఫీస్ వరకు ఇంత అవమానమా అసలు మీరు డ్యూటీలో జాయిన్ అవుతారా లేదా చివరి క్షణం వరకు టెన్షన్ గా ఎదురు చూసాను సార్ అసలు మిమ్మల్ని రాష్ట్రానికి డీజీపీగా చూడాలనుకున్నాను మా కల కలగానే మిగిలిపోయింది abn ఆంధ్రజ్యోతి వారిద్వారా చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి ఇలాంటి గొప్ప నిజాయితీగల ఆఫీసర్ సేవలను ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా చేయండి వారు డీజీపీగా రాకపోయినా పర్వాలేదు హోమ్ మినిస్టర్ ఇచ్చి చూడండి సార్ ఈ రాష్ట్రం మరో ఉన్నత విలువలు కలిగిన ప్రభుత్వాన్ని రాజ్యాంగ విధి విధానాలను పక్కగా అమలు చేయగల ఓ గొప్ప వ్యక్తిని రాష్ట్ర ప్రజలు చూస్తారు అందుకే చంద్రబాబు నాయుడు గారు దయవుంచి మా విజ్ఞప్తిని స్వీకరించండి వెంకటేశ్వరరావు సార్ కి మీరిచ్చే గౌరవం హోమ్ మినిస్టర్ పదవి కావాలనుకుంటున్నాను సార్

  • @seshagiriraokolanu7917
    @seshagiriraokolanu7917 25 днів тому +20

    Sincere police officer shall be appointed as C S to the next TDP govt.

  • @ramkrishna2562
    @ramkrishna2562 25 днів тому +9

    ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ ను ఇబ్బంది పెడితే.. మిగిలిన ఆఫీసర్స్ ఎలా నిజాయితీ గా నిలబడి ఉద్యోగం చేస్తారు..... ఇప్పటికే చాలా మంది తెలివైన వారు సాఫ్ట్వేర్ రంగంలో కి వెళ్లి పోతున్నారు........ఇలా అయితే చివరకు హోంగార్డు ఉద్యోగానికి కూడా పనికిరాని వారు డిజిపి స్థాయిలో ఉంటారు.... ఆలోచించండి

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 25 днів тому +7

    నీతి ని నిజాయతీ నీ తప్పక జయం వరిస్తుంది. మీకు అభినందనలు.

  • @venkatpsm3872
    @venkatpsm3872 25 днів тому +9

    ABV Sir is a great officer...

  • @maladrim4734
    @maladrim4734 25 днів тому +9

    God bless you sir

  • @grandipadma2208
    @grandipadma2208 25 днів тому +3

    Sir మీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. Hats of you sir. 🙏🙏🙏

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 25 днів тому +3

    నీతి నిజాయితీ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. శుభాభినందనలు,🌹🌹🙏

  • @LAXMANDONI
    @LAXMANDONI 22 дні тому +2

    మీరు ధైర్యంగా ఉండండి సార్ మీ నిజాయితీ మీకు కాపాడుతుంది

  • @prakashagencies9541
    @prakashagencies9541 25 днів тому +22

    తీవ్రంగా ఇతరులను వేధించి, వేధింపులకు గురై రిటైర్ అయిపోయింది

  • @harikishore7968
    @harikishore7968 25 днів тому +8

    Kondaveeti simham,AB.VENKATESWARAO GARU.

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 25 днів тому +15

    AB great abba

  • @vankayalapativenkaiah913
    @vankayalapativenkaiah913 25 днів тому +19

    Supar
    Sar

  • @chandhram4125
    @chandhram4125 25 днів тому +20

    నీ నిజాయితీ కి హేట్సాఫ్

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 25 днів тому +11

    How about other IPS officers. Why did they sit with folded hands. The same they may face in future.

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 25 днів тому +9

    నికార్సైన పోలీస్ ❤❤❤❤❤❤ABV

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 25 днів тому +2

    ఎ బి వెంకటేశ్వర రావు గారు నిజమైన ఐపియస్ రియల్ హీరో .

  • @NS_Rao_master.
    @NS_Rao_master. 23 дні тому +1

    మన చిన్నప్పుడు చదువుకున్న పాట అన్ని మర్చిపోయారు నీ సంఘం ఐకమత్యమే మహాబలం అని '

  • @radhapolavarapu6795
    @radhapolavarapu6795 19 днів тому

    మీగెలుపు సంతోషంగా, గర్వంగా ఉంది సార్. నీతిని గెలిపించారు మీ పోలీస్ ఉద్యోగం లో. హట్సఫ్ సార్.👏👏

  • @kvrao5068
    @kvrao5068 24 дні тому +2

    ABV లాంటి నిజాయితీ గల ఆఫీసర్ కు అన్యాయం జరిగితే తప్ప మన రాజ్యాంగం లో కదలిక మొదలవదా

  • @nandisarala9131
    @nandisarala9131 24 дні тому +1

    Hatsoff to your fighting spirit in democratic way sir.. the justice prevails finally you got justice towards you.. thats the beauty of constitution 🎉🎉

  • @user-qh1pw9yh7z
    @user-qh1pw9yh7z 25 днів тому +2

    Sir.. You are real fighter and inspiration to young generation on not to give up when facing problems

  • @rajyalakshmivatti4536
    @rajyalakshmivatti4536 25 днів тому +15

    Meru పరువూ నష్టం దావా వెయ్యండి sir

    • @krishnak7
      @krishnak7 25 днів тому +2

      ఇండియా లో పరువు నష్టం కేసులు పని చెయ్యవు లే. తెలిసే కామెంట్ పెడతారా? తెలియకుండా ఏదో పెట్టాలి అని పెడతారా? పరువు నష్టం కేసులు లో లా స్ట్రాంగ్ వుంటే రామోజీ రావు లాంటి వాళ్ళు, ఎప్పుడో పరువు నష్టం కేసులు వేసేవాళ్ళు. పరువు నష్టం కేసులలో, పరువు తీసిన వాళ్ళకంటే పరువు నష్టం కేసులు వేసినవాళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉండాలి.

    • @umabitr8157
      @umabitr8157 25 днів тому

      Mari poina paruvu ela vastunadhi ji

    • @krishnak7
      @krishnak7 25 днів тому

      @@umabitr8157 Em cheyyalem, nijalu janalaki cheppadam thappa.

  • @kstsayi9433
    @kstsayi9433 25 днів тому +2

    సత్యమేవ జయతే. Hats off to you sir, for your fighting spirit. Now you stand as inspiring force & a guiding light. Pl dedicate your services hereafter for the uplifting the have-nots & to fight against the corrupt & crooked people. We always stand behind you sir. Best of luck. May God always bless you with best opportunities & achievements. You are real hero. Keep it up sir.🙏🏻👏🏻👏🏻

  • @tirupathirao6630
    @tirupathirao6630 25 днів тому +6

    All people are knows about your Job done earlier. You must obey your responsibility and duties. This is best example for officers

  • @rameshgujjeti4885
    @rameshgujjeti4885 23 дні тому

    స్థిత ప్రజ్ఞత కలిగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన AB venkayeshvara rao gaariki salute sir, మీరు స్ఫూర్తి

  • @mallikarjunamaddela7574
    @mallikarjunamaddela7574 25 днів тому +3

    Supar.ABv.sargaru

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np 23 дні тому

    ప్రతి ఒక్కరు ఏవి వెంకటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవాలి వారు చాలా పశ్చాత్తాప పడుతున్నట్లుగా కనబడుతోంది మీరు పక్కా మాట్లాడాలంటే చాలా థాంక్స్

  • @suryanarayanaputsala2556
    @suryanarayanaputsala2556 24 дні тому

    ABV గారికి మరల 5 సంవత్సరాలు సర్వీస్ తో పాటు
    ఆంద్రప్రదేశ్ DGP గా నియమించి
    ఆయనకు సరైన న్యాయం చెయ్యాలి.... 🎉

  • @anupojusuryanarayana1394
    @anupojusuryanarayana1394 23 дні тому +1

    ఏబి వెంకటేశ్వరరావు గారు కి కొత్త ప్రభుత్వం లో శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు. మంచి ఉన్నతమైన నామినేట్ పోస్టు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. సార్ అభిమాని మీ అనుపోజు సూర్యనారాయణ.

    • @sriniwasgaddam9000
      @sriniwasgaddam9000 20 днів тому

      Kotha kotha arachakalaku margam chupistadu experiance undiga manchi suggestation

  • @rajugrsn2813
    @rajugrsn2813 23 дні тому

    జై శ్రీ రామ్. గౌరవనీయ శ్రీ ఏబీవీ జీ మీకు నా నమస్సులు.
    మేము మీ కూడా ఉంటాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడకి రావడానికి నేను సిద్ధం.
    ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం దారుణం.ఇలా మనిసన్న వాడు ఎవ్వడూ ఇలా చెయ్యడు.దీనికి తగిన శిక్ష దీనికి సంబంధించిన వారందరూ తప్పక అనుభవిస్తారు.ఆ దేముడు చూస్తూ వూరుకోడు.
    మిమ్మలను క్షోభ ఎవ్వరినీ వదలకూడదు.న్యాయ పోరాటం చేసి వారిని శిక్షించాలి.
    జై హింద్.
    భారత్ మాతాకీ జై.

  • @k.k.venkatramana4053
    @k.k.venkatramana4053 25 днів тому +24

    You are great sir....jagan ద్వారా ఇబ్బంది పడుతున్న..పడిన... ఉద్యోగులను, వ్యాపారస్తుల సంఘటితం చేయండి.... మీ పేరు వింటే నే...... భయపడాలి.. వైసిపి వాళ్ళు...ap లో.... వైసిపి...close అవాలి

  • @ksvprasad1431
    @ksvprasad1431 25 днів тому +1

    వివేకా కేసు లో సంచలనం ఏమి చెప్పారు

  • @sateeshkumar-cm9ve
    @sateeshkumar-cm9ve 25 днів тому +1

    Good fight back

  • @shivamani420
    @shivamani420 19 днів тому

    చంద్రబాబు ఇతనికి ఒక మంచి భాద్యత అప్పచెప్పాలి 👌👌

  • @baburaogummadi9240
    @baburaogummadi9240 24 дні тому

    Right..sir.....I respect you

  • @SkSabera-rv3dm
    @SkSabera-rv3dm 24 дні тому

    సెల్యూట్ సార్

  • @janardhanaraoanumola9130
    @janardhanaraoanumola9130 25 днів тому +1

    The Lion is back rare Sinceare, Dynamic and Dedicative Police officer I wish the blessings of the God always with you Sir

  • @srinuverma2798
    @srinuverma2798 24 дні тому

    Great job Sir 👍

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 25 днів тому +1

    Received ABV Sir namaste 💐🙏 all the best & my best' wishes sir 💐

    • @ksrinivasrao1058
      @ksrinivasrao1058 25 днів тому

      Sorry sir Respected బదులుగా received పడింది టైప్ తప్పు సేసాను

    • @umabitr8157
      @umabitr8157 25 днів тому

      ​@@ksrinivasrao1058endhuku ebhndhi sir miru word ni change cheya vachukadha

    • @ksrinivasrao1058
      @ksrinivasrao1058 25 днів тому

      Respected ABV Sir Gariki Namaste 💐🙏,all the best & My best wishes sir 💐

  • @user-rx2oq1xn7c
    @user-rx2oq1xn7c 25 днів тому +1

    AB V is a great Hero.

  • @user-if9pz6pn2x
    @user-if9pz6pn2x 24 дні тому +1

    🙏👌

  • @mvenugopal1190
    @mvenugopal1190 23 дні тому +1

    We would be very happy to see you sir as Home Minister of A. P. to eliminate Faxnizam which now spreading in our peaceful state. May God bless you success.

  • @mallikachandra9
    @mallikachandra9 25 днів тому +3

    Great sir

  • @gopalmorisetty4995
    @gopalmorisetty4995 24 дні тому

    మీ విలువలతో కూడిన విధి నిర్వహణ, నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన వ్యక్తిత్వం బహు అభినందనీయం. అనేక భావి ఉద్యోగులకు ఆదర్శంగా మీ పోరాటం నిలుస్తుంది అని విస్వసిస్తున్న సమాజం.

  • @pidugurameshkumar8977
    @pidugurameshkumar8977 25 днів тому +4

    All the best to Abvsgaru. God bless
    Always true people.

  • @mvenugopal1190
    @mvenugopal1190 23 дні тому +1

    We would like to see you sir as Home Minister of A. P. to restore Law enforcement.

  • @thotasrinivas9294
    @thotasrinivas9294 25 днів тому +3

    Excellent sir honesty and worth is always win

  • @rajendrakumarchakrala3621
    @rajendrakumarchakrala3621 23 дні тому

    గ్రేట్ సార్. సాల్యూట్ సార్

  • @chandranaidu5728
    @chandranaidu5728 25 днів тому +1

    Supersir

  • @kcpg1953
    @kcpg1953 25 днів тому +1

    విలువలు నీతి నిజాయితీ నిబద్ధత గల పోలీస్ ఆఫీసర్
    ఐదు సంవత్సరాల సర్వీసు వృధా చేయబడింది. వచ్చే ప్రభుత్వం ఆయనకు ఓ అవకాశం కలిగించిన రాష్ట్ర అభివృద్ధి కి తోడ్పాటుగా ప్రత్యేక అధికారిగా నియమిస్తే బాగుంటుందని ఆశిస్తూ వారి రిటైర్డ్ లైఫ్ ఆయురారోగ్యంగ సంతోషంగా వుండాలని ఆశిస్తూ
    అభినందనలు🎉🎉🎉🎉

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz 24 дні тому

    Really great sir meeru

  • @prabhakararaoprabhakar8458
    @prabhakararaoprabhakar8458 24 дні тому

    Excellent interview with reporter without any excitement and it reveals your goodness, I wish you to lead good and healthy life with your family members 💐

  • @balasanjeevuyadav
    @balasanjeevuyadav 24 дні тому

    Sir
    మీలాగా అన్నయ్యానికి గురిఅయిన వారి కి మీరు సహాయం చేయాలి

  • @maharajsai4202
    @maharajsai4202 25 днів тому

    Jai jai ABN

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 25 днів тому +3

    చంద్రబాబు రాకడతో మీ సమస్యలు తీ.అసలు మిమ్మలని వివేకా గారి హత్య కేసుకు spl.విచారణ అధికారిగా నియమించాలి. చంద్రబాబు గారు తప్పకుండా తప్పకుండా మీకు న్యాయం చేస్తాడని ఆశ ఉంది.చేస్తాడు కూడా!

  • @knsrsastry76
    @knsrsastry76 24 дні тому

    మీ అవసరం ఈ రాష్ట్రానికి చాలా వుంది సార్

  • @Murtyin
    @Murtyin 25 днів тому

    Awesome. You are an exemplary and we need officials like this.

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 23 дні тому

    Super ABVgaru

  • @rameshbabupakalapati9944
    @rameshbabupakalapati9944 25 днів тому +5

    Sir🙏మీరు వదిలి పెట్టవద్దు సార్. సైకోలు మీద మీ పోరాటం అద్భుతం సార్. ఈ సైకోలుని వదిలిపెట్టవద్దు వాళ్ళకి శిక్ష పడేదాకా వదిలిపెట్టవద్దు సార్. మన భారతీయ చట్టములో లోపు హాల్స్ ఉపయోగించండి సార్. కోర్ట్ లు కూడా అడ్డదిట్టముగా పోయేవారికి సహాయం చేస్తుంటాయి.
    అందుకే మన దేశం ఇలా తయారు అయింది.
    ఓటు మిషన్ పగలు గొట్టటం అన్నీ వీడియో చానెల్స్ చూపించాయి. అది పెద్ద నేరం అని తెలిసి కూడా కోర్ట్ అరెస్ట్ చేయకుండా కాపాడింది 😭

  • @kunduru.ramudu.correct.9257
    @kunduru.ramudu.correct.9257 25 днів тому +5

    I am pull support sir .K.R.chowdary.

  • @AlurRamkumar-uc3pn
    @AlurRamkumar-uc3pn 23 дні тому

    Hearty congrats sir fir your success

  • @umasankar3145
    @umasankar3145 21 день тому

    Great Sir...

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 25 днів тому

    Sir, you are inspiring to all......
    God blesses to your future projects. And also you are guide to poor people sir.🙏🙏🙏🙏

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 25 днів тому +2

    💪👍

  • @meruvagangaraju9397
    @meruvagangaraju9397 23 дні тому

    Great full sir

  • @gurijala1
    @gurijala1 23 дні тому

    గొప్ప గా చెప్పారు. ఎందరో నిజాయితీ ఐన అధికారులకు ఆదర్శప్రాయులు ఏబీవీ గారు. జూన్ 4 తరువాత ఏబీవీ గారి సేవలకోసం ఆంధ్ర రాష్ట్రం ఎదురుచూస్తుంది

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 25 днів тому

    శభాష్ tiger నీ ఆత్మ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష.

  • @beeraprasad7581
    @beeraprasad7581 23 дні тому

    Hats off to your Services if God is there may give you happyness and prosperity.

  • @Mutha-im3df
    @Mutha-im3df 23 дні тому

    Your introducing very well

  • @DeepikaKpalli-zy7yy
    @DeepikaKpalli-zy7yy 25 днів тому

    👌

  • @gunturinageswararao8042
    @gunturinageswararao8042 25 днів тому +1

    👍✌️

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 24 дні тому

    Abv great job

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 23 дні тому

    ABVగారు ఇంతకాలం ఈ విషయాలు ఎందుకు కోర్టువారికో, CBI వారికో చెప్పివుండవచ్చుకదా.

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 23 дні тому

    Justice is delayed but not dinied. You are great sir

  • @rbheemaraju9955
    @rbheemaraju9955 19 днів тому

    Tq sir front good days

  • @mohanreddy5454
    @mohanreddy5454 22 дні тому

    Hat's off sir ur daring and dashing employee