BARBARIK - Most Powerful Warrior In Mahbharata | మహాభారతం లో మహాశక్తిశాలి | Info Geeks

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2022
  • KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_...
    Coupon Code: IGS50
    Coupon is valid for the first 250 users*
    BARBARIK - Most Powerful Warrior In Mahbharata | మహాభారతం లో మహాశక్తిశాలి | Info Geeks
    #Sponsored

КОМЕНТАРІ • 411

  • @INFOGEEKS
    @INFOGEEKS  2 роки тому +30

    KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_8bf6ed12c5
    Coupon Code: IGS50
    Coupon is valid for the first 250 users*

  • @srinivassr7058
    @srinivassr7058 Рік тому +8

    కుహ నా హిందు సోదరులకి అంకితం !🙏🙏 మేలుకో
    సోదరులారా హిందుత్వం మతం కాదు సంప్రదాయం , సంస్కృతి, దర్మం, కీర్తి, చరిత్ర... చెప్పుకుంటూ పోతే అనేకం , బారత దేశం మిద ఎన్నో దండ యాత్రలు సాగించిన మత వాదులైన బ్రిటిష్ క్ఱిస్తియనిటి, ఇస్లాం, నిజాం రాజాకార , క్రూరత్వ పరిపాలనా లాంటి భయంకర శక్తులను ఎన్నో ఎదుర్కొని హిందుత్వం అనె సాంప్రదాయాన్ని, హిందుత్వం లో ఉన్న ధర్మం ఇప్పటి దాకా కాపాడి తన అస్తిత్వాన్ని నిలుపుకుoది. అయినప్పటికి చాలా పురాతన గుడులు, కట్టడాలు, కోటలు ఆక్రమించుకొని , మత మార్పిడి లు చేసి , వాడు ఐక్యత గా ఉండి హిందువు ఐక్యత అనగానే మత పిచ్చి అనె ధోరణికి , మనం మనమే కొట్టు కునే తత్త్వం లో ఉన్నాం, నాయకత్వం, మార్గం, బోధన , కరువై, ఐక్యత లోపించి విచ్చల విడి తనానికి దిగ జారీ మనకు మనమే దూషించుకునె భావజాలం లోకి కుహనా మేధావి అని బిరుదు కూడా పొంది ఉన్నాం , హిందుత్వ ఐక్యత అనేది ఇతర మతాల వలె పక్ఛపాతం ,స్వార్థం తో కాని, వచ్చినవి కావు , ఇతర మతాల వలె హిందుత్వం మత మార్పిడి కి పాల్పడే ఉద్దేశ్యం గాని మత ప్రచారాలు గానీ ఎక్కడ లేవు. ఇతర మతాల ష్వాభావాలు , మత మార్పిడి ,హింస , స్వార్థం, చులకన భావం , పక్ఛపాతం ఇలాంటి వాటికీ హిందుత్వం లో చోటు లేదు .
    ఎం తెలుసు హిందు గొప్ప తనం సంస్కృతి, గురించి, కుహనా మేధావి కి ఎం తెలుసు కాష్మీరి పండిట్ ల విషాద గాధ ముస్లిం ల హింసలు గురించి , తెలంగాణ లో రజాకార్ల అరాచకాలు గురించి దొరల వెట్టి చాకిరీ గురించి నైజం అణిచి వేత గురించి, ఆంద్ర లో క్ఱిస్తియణిటి అనె మత మార్పిడి రక్కసి గురించి బావిలో కప్ప కి ఎం తెలుసు ?
    కాపాడు కో హిందుత్వన్ని కాదు నిన్ను నీవు ఖష్మీఱి పండిట్ వలె కస్టాలు రాక మునుపే కాపాడుకో, 15 నిముషాలు టైం ఇస్తే హిందువులందరిని లేకుండా చేస్తా అనె ముస్లిం టెర్రరిస్ట్ mim ఒవైసీ లు hyd లో ఎందరో అని నీకు తెలుసా ?
    Mim ముస్లిం సభల్లో పాకిస్థాన్కు జిందాబాద్ కొడితే వాళ్లు మనుషులే వాళ్లు భారతీయులే అంటావు ఏడుoది రా వాని దగ్గర నీవు పలికే భిన్నత్వం లో ఏకత్వం ?
    జై భారత్ మాత, జై శ్రీ రామ్ అంటే మత పిఛ్చి అంటావు అంధుకే నువ్
    మేలుకో మిత్రమా ! ఆ గతి తప్పిన కాలానికి అవకాశాన్నివ్వడం నీ అమాయకత్వం
    తెలుసుకో మిత్రమా !
    ఏళుకోమిత్రమా నిన్ను నీవు మాత్రమే !
    హిందువు గా జీవించు హిందువు నని గర్వించు!
    భారత్ మాతా కి జై 🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీ రాం 🙏🙏🙏🙏 జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nikhilrandy8304
    @nikhilrandy8304 2 роки тому +162

    Bimbisara story chepandi bro

    • @vibhavkumar9156
      @vibhavkumar9156 2 роки тому +4

      Cinema lo chuddam le vro

    • @hemanthhere108
      @hemanthhere108 2 роки тому +8

      Real mysterious channel లో ఉంది చూడండి సోదరా.... మగధ సామ్రాజ్యం సీరీస్ లో

    • @bompallygopal7241
      @bompallygopal7241 2 роки тому

      @@hemanthhere108 ua-cam.com/video/Bef6APL9tfI/v-deo.html

    • @maruthiprasad596
      @maruthiprasad596 2 роки тому

      ontents
      Bimbisara, (born c. 543-died 491 BCE), one of the early kings of the Indian kingdom of Magadha. His expansion of the kingdom, especially his annexation of the kingdom of Anga to the east, is considered to have laid the foundations for the later expansion of the Mauryan empire. He is also known for his cultural achievements and was a great friend and protector of the Buddha. Bimbisara built the city of Rajagriha, famous in Buddhist writings. He was succeeded on the throne by his son Ajatashatru, who murdered his father to obtain power.

    • @mankalameghana5038
      @mankalameghana5038 Рік тому

      ua-cam.com/video/Bef6APL9tfI/v-deo.html
      Chudandi

  • @siddappasiddappa5440
    @siddappasiddappa5440 2 роки тому +5

    సిర్బాగుంది నిజంగా మీరు చెప్పేది కథ నిజ జీవితంలో జరిగింది కానీ ఈ రోజుల్లో ఈ కథలో ఎవరు వింటున్నారు ఎవరు ఆచరిస్తున్నారు జీవిత చక్రం ఎంతోఎంతో ముందుకు వెళుతుంది అలాగే టైం ముందుకు వెళుతుండగానే ఎనకాల కి రగులుతుందా ఆ టైమ్ ని మనం ఆపగలమా అలాగే ఈ కాలచక్రం అనేది ముందుకు పోతానే ఉంటాది. ఏ ఊరు ఏం పుత్తూరు ఎవరు మహాయోధులు అందరు కాలగర్ కాలగర్భంలోనే కలిసిపోతారు ఈ కథలో అన్నీ జరిగినాటివి కానీ ప్రజలు ఎవరు వీటిని పట్టించుకోవడం లేదు వీటికి విలువ విలువ ఇవ్వడం లేదు అంతా ఏం జరగలేదు అంతా అబద్ధాలు పురాణాలు అంత అబద్ధం అని అంటున్నారు కానీ గుడులు ఆలయాలు ఆయన్ని జరిగినయని నిజము సత్యము దేవుడు అనేది ఉన్నాడు కానీ ఈ కాలంలో కొందరు మూర్ఖులు ఇవన్నీ మహాభారతం రామాయణం ఇలాంటివన్నీ పురాణాలే గాని అవి దేనికి పనికిరావు ఏమి జరగలేదు దేవుడు అనేవాడు లేడు అని అంటున్నారు వాళ్లకి అందరూ రాజకీయ నాయకులూ సినిమా వాళ్ళు మీడియా ప్రతి ఒక్కరు అందరూ ఓలకే సపోర్ట్ చేస్తున్నారు మంచి అనేది నాశనం అయిపోతుంది చెడే అనేది పైకి వస్తుంది ఎక్కడ ధర్మం లేదు మంచి వాడికి సహాయం చేయటం లేదు చెడ్డ అనేది పైకి వస్తున్నది వీడియో బాగుంది మీకు ధన్యవాదాలు సార్

  • @saikiranm2007
    @saikiranm2007 Рік тому +6

    అస్సలు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేసుంటే ఒక నిమిషం లో యుద్ధం ముగించేసేవారు , కానీ చెయ్యలేదు ఎందుకంటే ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళు అనుభవించాలి , పాపపు ఫలితం అనుభవించాలి కాబట్టి , అస్సలు మహాభారత యుద్ధం లో ఎవ్వరు ఉంటారో, ఎవ్వరు ఎప్పుడు చనిపోతారో శ్రీకృష్ణుడు కి సహదేవుడు కి తప్ప ఎవ్వరికి తెలియదు కురుక్షేత్రంలో .....

  • @sowjanyamadhu
    @sowjanyamadhu 2 роки тому +25

    Even I love Mahabharata to the core , I never heard about Barbarik . Thank you for this information

    • @rajeshh_rrr
      @rajeshh_rrr Рік тому

      Nuvvu vunaledu endukante adi vyasa baratham lo ledu

    • @MURARISHASHIDHAR
      @MURARISHASHIDHAR Рік тому

      No barbarik in Mahabharat. Kalpitha patra.

    • @creatorschoice4065
      @creatorschoice4065 Рік тому

      Yes I saw complete Mahabharat but never heard his name there

  • @theandhradialogues2513
    @theandhradialogues2513 Рік тому +6

    రామాయణం, మహా భారతం లు మన చరిత్ర.........

  • @umasankalenka3512
    @umasankalenka3512 Рік тому +4

    కథ చాలా బాగుంది మాకు చాలా బాగా నచ్చాయి ఇలాంటి కథలు మరెన్నో పెడతారని కోరుచున్నాము 🙏🙏🙏

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 Рік тому +2

    వీడియో చాలా బాగుంది అర్థవంతంగా వివరముగా ఉంది ధన్యవాదాలు

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Рік тому +2

    🇮🇳☝️కులమే అర్హత మన దేశంలో అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ దేశాన్ని సర్వనాశనం దుర్మార్గులు అన్ని రంగాల్లో ఉన్నారు. ఏమంటే అంబేద్కర్ గారు కూడా మా అల్లుడే అని చెప్పుకొని గర్వపడతారు కాని మొహమాటానికైనా మనుషులంతా సమానం కనుక మానవత్వం చతికిల పడితేనే దేశంలో ఇంత దుర్భరమైన పరిస్థితి అని చెప్పటానికి వాళ్లకు నోరు మన వాళ్లకు అది తెలుసుకొని నిజాయితీగా పోరాటం చేద్దామన్న బుద్ధి రాదు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳✅️💯

  • @gbrhyd2020
    @gbrhyd2020 Рік тому +1

    Agreed.. God never punish who does good for the society, there is no question of surpassing Him.

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +10

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pidugupurushotham5360
    @pidugupurushotham5360 2 дні тому +1

    మహాభారతన్ని క్షుణ్ణం గా తెలుసుకోవాలి అంటే మనం ఎంత తవ్వినా వెళుతునే ఉంటుంది

  • @someswararaokakara1592
    @someswararaokakara1592 Рік тому +1

    ఈ కధ మాకు పాఠ్యంశలో వచ్చింది.

  • @praveenMSC
    @praveenMSC Рік тому +13

    I never knew this name, appreciate your efforts in making this video... great job

  • @raghupeddi8325
    @raghupeddi8325 2 роки тому +7

    ధర్మో రక్షతి రక్షితః

  • @PrinceOfDragonstone
    @PrinceOfDragonstone 2 роки тому +35

    Bro Mahabaratham saga cheyochu ga
    I know it took lot of effort and time but, would love to watch from your channel especially your voice ❤🔥

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 2 роки тому +5

    U described Barbaric character very well

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 Рік тому +2

    Really interesting!!!The legend of Barbarik is indeed …Thought Provoking!!

  • @murugeshgv3289
    @murugeshgv3289 2 роки тому +2

    chala baaga chepparu....please continue bro

  • @vandhithamahanthi3306
    @vandhithamahanthi3306 Рік тому +1

    Tq sir mi video s valana eno purana vishayalu telsukunkunnu🙏👏👏

  • @ssn7870
    @ssn7870 Рік тому

    Matter well explained and extended. Thank you 👌 💐👌👍

  • @bsrinivas9002
    @bsrinivas9002 2 роки тому +1

    Chaala bagundhi..bro..superb

  • @vadlamudisomaiah1680
    @vadlamudisomaiah1680 2 роки тому

    chala bhaga chepparu thanks you sir

  • @rajamahendravaram--abhiram2474

    ఈ కథలో సారాంశం చాలా అర్థమయ్యేలా చెప్తున్నావు బ్రదర్.....

  • @DineshDinesh-bk1jm
    @DineshDinesh-bk1jm 2 роки тому

    Super story thank you brother

  • @dhurjatirao3835
    @dhurjatirao3835 Рік тому +1

    excellent, first time Iam hearing this name but very interesting, Very good

  • @skmunna7510
    @skmunna7510 2 роки тому +12

    జై బార్బరికుడు జై జై బార్బరికుడు 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gurumurthymudidana5388
    @gurumurthymudidana5388 Рік тому

    Good chalabagundi barbarikuni stori

  • @kushihr8552
    @kushihr8552 Рік тому

    super. Very informative. appreciate your efforts in making video.

  • @usharani6838
    @usharani6838 Рік тому +1

    Super b nice good story 👍👍👍

  • @krishnakumarkk8491
    @krishnakumarkk8491 Рік тому

    Very good and moral storie Jay sri krishnaa pranamam

  • @rajuprince2090
    @rajuprince2090 Рік тому

    You explain.vere level 💖👌💖

  • @mollarapugiribabu8673
    @mollarapugiribabu8673 Рік тому +4

    Mahabharatham lo akada led ga idi.. cheppaneledu 🤔🤔

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 2 роки тому

    Ohh very well said.👍🏼 👏👏👏

  • @veeralohit9986
    @veeralohit9986 2 роки тому +1

    Nice video with good background music

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 2 роки тому +1

    Very nice story

  • @arunkumar-lw3bh
    @arunkumar-lw3bh 2 роки тому +1

    Animation superb bro👌👌👌👌

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Рік тому

    Very well explained

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏🙏 Jai Baarbarika ji 🚩🚩🚩🙏🙏🙏

  • @paritalamohanrao8780
    @paritalamohanrao8780 2 роки тому +1

    Explian super mee gontu super anargalanga maatladataru super naaku english raadu tanku sir

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 2 роки тому

    మంచి విషయం...

  • @sudheerakula3570
    @sudheerakula3570 2 роки тому +1

    Hi bro super explanation

  • @katamarajukannuri7510
    @katamarajukannuri7510 Рік тому

    థాంక్స్ సార్

  • @girijareddy6080
    @girijareddy6080 2 роки тому

    Good information 🙏🙏🙏🙏

  • @paladugupadma4731
    @paladugupadma4731 Рік тому

    Very good information

  • @manojgoud4556
    @manojgoud4556 2 роки тому +2

    Bro 👌👌 my small request is tell the ramayanam in saga or in episodes manner

  • @santhibusi9552
    @santhibusi9552 2 роки тому

    Very nice...

  • @sumanth1969
    @sumanth1969 2 роки тому +2

    self sacrifice entandi sacrifice means which is done voluntarily

  • @usharani6838
    @usharani6838 Рік тому

    Super b nice good story

  • @arjunprasadgamer4089
    @arjunprasadgamer4089 Рік тому +4

    Sir arjunudu 1 second lo yuddanni mugisthadu athani daggara paasupathastram vuntundi 🔥🔥🔥 don't underestimate power of arjuna🔥🔥🔥

  • @pathivadatrinadharao5828
    @pathivadatrinadharao5828 2 роки тому

    Nice video sir your channel big fan 👍🥳🥳🥰🥰

  • @sgvalisgvali831
    @sgvalisgvali831 Рік тому

    Wao sir brother meeru yenno puratana kalamnati reall storees yela pattukostaru meegunrinchi vivarinchandi gurugaru sorry meekistam aitene nenu ex army sg Vali brother mee gurinchi telusu kovalanundi meeku chalaa punyam vastundi brother so thanqu sir

  • @venkateshkumba7620
    @venkateshkumba7620 2 роки тому

    Intresting brother

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi5529 2 роки тому

    Tq -

  • @sat708
    @sat708 2 роки тому +4

    Rajamouli sir chepparu mahabaratham oka samudram
    Chembu water thesukoni andaru nakae motham telusu antaru
    Nijalu chepthae evaru nammaru

  • @raagamsaikumar1381
    @raagamsaikumar1381 2 роки тому +3

    Must and should read telugu letrecher sahithyam hithihasalu books top 10 books sajis chayandi oka video lo

  • @puligaddachenchaiahsharma5389
    @puligaddachenchaiahsharma5389 2 роки тому +2

    అవునిది నిజ చరిత్రయే!ॐॐॐ

  • @jai7238
    @jai7238 2 роки тому +1

    Super video brother

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 2 роки тому +1

    Video super 😍

  • @girishpulluri
    @girishpulluri 2 роки тому +2

    Your are always a wonderful video maker man. Your skills are amazing while you present a subject with maximum information in any video

  • @keerthipriya-vx5sy
    @keerthipriya-vx5sy Рік тому

    Really story this because I am reading 📚 book

  • @krishnamannam7741
    @krishnamannam7741 Рік тому

    your voice is amazing bro....

  • @ramanaavuduri7167
    @ramanaavuduri7167 2 роки тому

    చలభావుంది

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 Рік тому

    Shaan bag temple opposite kachiguda railway station

  • @kamalauppula7614
    @kamalauppula7614 2 роки тому +1

    Bimbisara history and myistary video please

  • @satyaprasad9364
    @satyaprasad9364 2 роки тому

    Wow Super

  • @imnotbadjustevil
    @imnotbadjustevil 2 роки тому +5

    బభ్రువాహనుడు, అర్జునుడు కొడుకు 100% నిజం

    • @bhargavaram769
      @bhargavaram769 2 роки тому +1

      బర్బరికుడు ఇలావంతుడు ఒకరేనా

    • @imnotbadjustevil
      @imnotbadjustevil 2 роки тому +1

      @@bhargavaram769 అర్జునుడికి మరియు నాగ కన్యాయ్యునా ఊలూచికి పుట్టిన వాడు ఇలావంతుడు అర్జునుడికి చిత్రంగాదాకు పుట్టినవాడు బబ్రువాహనుడు

  • @harim1754
    @harim1754 Рік тому

    good info..

  • @namindlakumaraswamy4262
    @namindlakumaraswamy4262 3 дні тому

    In those days they're have automic energy and knowledge,

  • @vashiforever
    @vashiforever Рік тому +1

    Unknown story, thanks for giving this...
    Baba ram devaji ani eeyanane antara?!

  • @jangalapallikrishana8393
    @jangalapallikrishana8393 Рік тому

    Bhagundhi

  • @gllovers1964
    @gllovers1964 Рік тому

    Super brother 👍🏽

  • @buragaprasadbabu9226
    @buragaprasadbabu9226 2 роки тому +1

    Super

  • @murthyramana6547
    @murthyramana6547 Рік тому

    Jai shree Khatu Shyam Maharaj. Theen bhanadhari.

  • @sivakanth2975
    @sivakanth2975 2 роки тому

    Good one

  • @prathaplic4421
    @prathaplic4421 2 роки тому +1

    Nice

  • @enigma533
    @enigma533 2 роки тому +1

    Europe Egypt kooda cover avtundi soon in MB

  • @rmvbabubabu3378
    @rmvbabubabu3378 Рік тому

    Chaala Manchin visham Chapparu jai Krishna

  • @sivakumar-hs3rd
    @sivakumar-hs3rd 2 роки тому +6

    భర్బరికుడు అసలు మనిసే కాదు అదిఒక రోబో, అందుకే బర్బరికుడి ప్రస్తావన పెద్దగా యక్కడా ఉండదు.

  • @diwakarreddy4950
    @diwakarreddy4950 2 роки тому

    I like super

  • @mudavathshiva4915
    @mudavathshiva4915 2 роки тому +7

    Bimbisara story cheppandi bro

    • @hemanthhere108
      @hemanthhere108 2 роки тому

      Real mysterious channel లో ఉంది చూడండి సోదరా.... మగధ సామ్రాజ్యం సీరీస్ లో

  • @pradeepkumarkottapalli5047
    @pradeepkumarkottapalli5047 2 роки тому +1

    nice

  • @lordsun153
    @lordsun153 Рік тому

    WOW!!!!!

  • @kramakrishna7195
    @kramakrishna7195 2 роки тому +108

    మీరు ఈ కథ ను ఏ పురాణం ఆధారంగా చెప్పారో దయచేసి తెలియజేయగలరు. ఎందుకంటే ఇది మహాభారతం లో లేదు. తరువాత ఇంకో విషయం ఏమిటంటే శ్రీ కృష్ణుని ఆజ్ఞ మేరకు హిడింబ ని భీముడు కళ్యాణం చేసుకున్నాడు అని చెప్పారు. నిజానికి ద్రౌపది కళ్యాణం వరకు శ్రీ కృష్ణుడు పాండవులను కలిసినట్లు మహాభారతం లో ఎక్కడ లేదు. దయచేసి బార్బరీకుని కథ ఏ పురాణం లో ఉందో తెలియజేయగలరు. ఇది నేను తెలుసుకోవాలనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు . మీరు కథ చెప్పిన విధానం చాలా బాగుంది. దయచేసి తెలియజేయగలరు 🙏🙏🙏🙏🙏

    • @gnr4694
      @gnr4694 2 роки тому +3

      anduke bharatam anantam

    • @bhargavdivy3319
      @bhargavdivy3319 2 роки тому +7

      Rajsthan lo e god ki chala pedda temple undi bro Nijam.

    • @sweetsujjitalks
      @sweetsujjitalks 2 роки тому +1

      Miku asalu mahabharatham ante evarevaru untaro telusa.....
      Asalu epudaina chadivara
      Okavela chadivi unte ee question adagi undaru🙄🙄🙄

    • @RameshBabu-me6rm
      @RameshBabu-me6rm Рік тому +3

      నిజమే నా దగ్గర గీతాప్రెస్ వారి వ్యాసభారతం వుంది దానిలో ఈ విషయం లేదు.

    • @MURARISHASHIDHAR
      @MURARISHASHIDHAR Рік тому +1

      @@sweetsujjitalks అసలు మీరు చదివారా? లేకపోతే చెబితే విన్నారా?

  • @vijaykampelly2215
    @vijaykampelly2215 Рік тому +3

    Manishini manishiga chudani devunlani kuda nenu oppukonu... Bhumi mida vunte devudaina manishilane jivinchale lekapothe puttaddu andhuku krishnudu, ramudu manishe... Inka cheppali ante villi sarigga nithini pattinchale

  • @jaganmohan6262
    @jaganmohan6262 2 роки тому +1

    Excellent information cum story from mhabharata

  • @sunnygowthami7268
    @sunnygowthami7268 2 роки тому

    Good

  • @pavangamer3400
    @pavangamer3400 2 роки тому

    Bro pandavulaa kodukuluu manavala gurinchii chepuu broo

  • @gopimiiryala2381
    @gopimiiryala2381 2 роки тому

    ex good

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Рік тому

    Jai yogeswr 🙏🙏🙏🌹🌹🌹☘️☘️☘️

  • @rajukolnati2990
    @rajukolnati2990 Рік тому

    Om barbarikaya namaha

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Рік тому +1

    Dharmo Rakshati Rakshitha
    . Well blessed by VISHNU (God)
    the great warrior BARBARIK
    S/O Ghathkaja / Hidambi to
    shower mercy on poor needy
    persons from the problems
    being created by evils.( persons)
    (This episode did not come to light)

  • @boyamanikyappa195
    @boyamanikyappa195 2 роки тому

    Barbaric story new model stories first time barbaric Mahabharat story very interesting story 🤔🤔🤔💐💐

    • @sweetsujjitalks
      @sweetsujjitalks 2 роки тому

      Mahabharatham lo barbarikuni gurinchi undhi kurukshetra yuddam motham konda midha nunchi chusthadu only thana thalathoni

  • @parmesh33
    @parmesh33 Рік тому

    Can you please
    share me the reference book of this story

  • @adithyasunny9263
    @adithyasunny9263 2 роки тому

    Bro plz do Dracula Prince of darkness

  • @vulasanagaraju6910
    @vulasanagaraju6910 2 роки тому +1

    Barbaric story cheppandi

  • @flashevolflayor
    @flashevolflayor 2 роки тому

    Endowment exam undhi nakem ami telidhu, nee videos chusi nerchukuntuna ❤️❤️

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Рік тому

    This story is there in Maha bharath

  • @praveenkavine1234
    @praveenkavine1234 2 роки тому

    Super power barbarika