10 Most Powerful Weapons Used In Mahabaratha | మహాభారతం లో వాడిన అతి శక్తివంతమైన అస్త్రాలు

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Vocabulary Guru: bit.ly/2XxzZtC
    10 Most Powerful Weapons Used In Mahabaratha | మహాభారతం లో వాడిన అతి శక్తివంతమైన అస్త్రాలు | Info Geeks
    We all know about Mahabharatha, but how many of us are familiar with the weaponry employed in the epic battle of Kurukshetra? Many of us have no idea, therefore we prepared this video to show you the top ten weapons used in this historic fight. We hope you enjoy it.

КОМЕНТАРІ • 1 тис.

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 3 роки тому +277

    బుద్ధి - అత్యంత గొప్ప ఆయుధం...
    మీరు చెప్పినది సత్యము ...👍💐

  • @kattayadagiri0918
    @kattayadagiri0918 2 роки тому +109

    అన్నీ ఆయుధాలు శక్తి వంతమైన ఆయుధాలుకానీ వాటినీ ఎపుడు ఎలా ఉపయోగించాలోతెలిపేదే బుద్ధి కనుక బుద్ధి శక్తివంతమైన ఆయుధం...

    • @vaduguruvenu9199
      @vaduguruvenu9199 Рік тому +1

      1.Trisulam
      2.sudarshana chakram
      3. Pashupathastram
      4.Narayanastram
      5.Brhamastram
      Karnudi daggara parashuramuni daggara pashupathastram ledu wrong word chepparu

    • @YUVARAITHUNATUKOLLUFORM
      @YUVARAITHUNATUKOLLUFORM 2 місяці тому

      ​Your wrong, budhi number one... Astralu panicheyyalante buddhi undali... Jai Hindu...

    • @muralikrishna3226
      @muralikrishna3226 2 місяці тому

      ❤qAa--àqa all aA​@@vaduguruvenu9199

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +80

    విష్ణు చక్రం అంటే నాకు ఇష్టం . నమో విష్ణు దేవా ❤️😍🙏🏻

    • @user-rx6jh8bw8j
      @user-rx6jh8bw8j Рік тому +2

      ❤❤❤❤❤

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 5 місяців тому +1

      సుదర్శన చక్రం విష్ణుమూర్తి శివుడిని పూజించి పొందినది.
      శివుడు విష్ణువు ఒక్కరే

  • @chaitanya__0003
    @chaitanya__0003 2 роки тому +35

    అన్నింటికంటే ఈ ఏడు లోకాల్లో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ధరించిన విష్ణు చక్రం అన్నిటికంటే గొప్ప ఆయుధంశ్రీ కృష్ణ భగవానుడు బోధించిన నీతి న్యాయం ధర్మం జై భారత్ జై హింద్

    • @mdhanunjay8503
      @mdhanunjay8503 2 роки тому +1

      ఎస్

    • @sateshsatesh395
      @sateshsatesh395 2 роки тому +6

      అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం రుద్ర త్రిశూలం తరువత సుదర్శన చక్రం తరువత బ్రహ్మాస్త్రం తరువత వజ్రాయుదం మహా విష్ణువు కి సుదర్శన చక్రాన్ని ప్రసాదించినది కూడా శివుడే శ్రీ దక్షిణామూర్తయే నమః

    • @rajendrarajendra9747
      @rajendrarajendra9747 Рік тому +1

      The great Shiva 🙏🙏

    • @KiranMaliaiah
      @KiranMaliaiah 5 місяців тому +4

      Sudarshan chakram vishnu ki yevaru ichharo telusa? Shivudu ichhadu. Shiva manusulo vishnu, vishnu manasu lo Shiva vuntaru.

  • @agraharapukondababu5781
    @agraharapukondababu5781 2 роки тому +26

    కాలచక్రంని ఆయన చేతితో ఆపగలిగే శ్రీమహావిష్ణువు 🙏

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 2 місяці тому +1

      Shiva is superior …even Sudarsan chakra given by Shiva

  • @meshiva684
    @meshiva684 2 роки тому +30

    మహాభారతం లో ఉపయోగించిన ఆయుధాలు అన్ని ఇప్పుడు మన భారతదేశం దగ్గర ఉంటే యుద్ధం వచ్చినప్పుడు ఏ శత్రు దేశం మన దేశాన్ని ఏమి చేయలేదు....భారత్ మాత కి జై 🙏

    • @rohithzandra4061
      @rohithzandra4061 Рік тому

      May be anduke konni weapons ki aa names pettaaru ga

  • @KumarKumar-us6wd
    @KumarKumar-us6wd 3 роки тому +29

    సుదర్శన చక్రం 🙏🙏🙏...

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud 2 роки тому +39

    Most powerful weapon Thrishulam Om Namahshivaya 🙏❤️

  • @TELUGUNEWTROLLS.
    @TELUGUNEWTROLLS. 3 роки тому +147

    ఇప్పుడు ఆ అస్త్రాలు.భాణాలు ఏమి లేవు కేవలం మన్మధ బాణం మాత్రమే చాలా మంది వాడుతున్నారు.ఆ బాణం వలన కింగ్ లాంటి వాడు కూడా బోంగు అయిపోతాడు 😂😂😂😂

  • @sathyamputta5923
    @sathyamputta5923 3 роки тому +58

    ధర్మం అంటేనే శ్రీ మహావిష్ణువు కాబట్టి‌అంతకంట్టె గొప్ప దేవుడు ‌లెడు ఆయన దగ్గర ‌సుదర్శనంతొ పాటు ఎన్నో ఆయుధాలు వున్నాయి

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 Рік тому +3

      Sudharshana chakram ichhindi sivude

    • @maheshkatam3317
      @maheshkatam3317 9 місяців тому

      Shivudu destroyer everything akkada evaru powerfull kadu shivude istadu tisukuntadu

    • @KiranMaliaiah
      @KiranMaliaiah 5 місяців тому

      Sudarshan chakram god vishnu ki yevaru ichharu?

    • @Rahulsahu-zl8ly
      @Rahulsahu-zl8ly 2 місяці тому

      Lord Narayan ❤️ is supreme 🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 2 місяці тому +1

      😂 shiva is supreme God. Never vishnu

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 2 роки тому +34

    విష్ణువు కు సుదర్శన చక్రం ఇచ్చింది శివుడు🙏 నా ఆది నా అంతం🔥 God of all Gods Shivoham 🙏 Trishul 🔥🙏

    • @sitaramarajuthati8461
      @sitaramarajuthati8461 2 роки тому +2

      Dont be make down vishnu ok

    • @v.vasanthkumar4423
      @v.vasanthkumar4423 2 роки тому +2

      @@sitaramarajuthati8461 but a fact is fact sudarshana chakram given by Shiva to vishnu

    • @amruthasiva3027
      @amruthasiva3027 2 роки тому +4

      sudarsana chakram tayyaru chesi ichindi viswakarma bro...

    • @maheshb8405
      @maheshb8405 2 роки тому

      Fake

    • @sivakumara4095
      @sivakumara4095 2 роки тому +3

      @@v.vasanthkumar4423 arey babu andharu half knowledge kalu ekuva ayipoyaru manamu 28 va manamantra yugam lo unamu vaka vaka yugam lo vakakaru Supreme god ok. Meru sivudu episode chusi Means sivudu lingam rupam lo unapudu vishnu bhrama nenu great anapudu video chusi shivudu supreme God anutunaru adhi vaka manamantra yugam lo shivudu supreme God enko yugam lo krishnudu ala manaki 28 manmantra yugam lo vakakaru Supreme adhi thelika titukuntunaru andhukey details motham telusukoni matladukondi.shiva rupaye vishnu. Vishnu rupaye shiva.

  • @Joshijo1234
    @Joshijo1234 3 роки тому +64

    ఎన్ని గొప్ప ఆయుధాలు వున్నా కర్ణుడి దాన గుణం గొప్పది చెప్పిన ఆయుధలన్ని టీలో సగం కర్ణుడు కూడా ఉపయోగించగలడు
    That"s is కర్ణ........

    • @rambattini280
      @rambattini280 3 роки тому +1

      True warrior

    • @శ్రీకృష్ణ-ల1జ
      @శ్రీకృష్ణ-ల1జ 3 роки тому +2

      మీరు చెప్పిన విషయం నిజమే అయితే కర్ణుడు నిశస్త్రుడిగా చనిపోయి ఉండడు, అప్పుడు అర్జునుడు చనిపోయి ఉండేవాడు

    • @ksyferschannel6552
      @ksyferschannel6552 3 роки тому +5

      Karnudu cinema lo chuupinchinanta manchi vadu daana gunam unnanta vadu kadu ..

    • @NS_Lover_Forever
      @NS_Lover_Forever 2 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ 👍

    • @srpatlolla889
      @srpatlolla889 2 роки тому +1

      Only Arjuna have pashupatasra, karnuni daggara ledu

  • @telugugost3814
    @telugugost3814 2 роки тому +10

    శివ శక్తి అంటే నాకు చాల గొప్పది ఓం నమః శివాయ నమః

  • @tataraodumpa934
    @tataraodumpa934 3 роки тому +17

    అన్నింటికంటే మహర్షిల శక్తి చాలా గొప్పది... ఆ మహర్షిలు వాళ్ళ యొక్క శక్తులతో
    ఏ ఆయుధాన్ని అడ్డుకోగలరు...........

  • @suryareddy972
    @suryareddy972 3 роки тому +76

    బుది మాత్రమే ఏపటికి ప్రమాదకరమైన ఆయుధం
    మహాభారతం లో కాదు మనుషులు ఉన్నంతవరకు .... ఐ లవ్ కర్ణ
    the one and only
    Warrior
    ❤️

    • @maheshgoudvibes
      @maheshgoudvibes 3 роки тому

      ua-cam.com/video/qK-zpSgb6XA/v-deo.html

    • @katteboinasrinu7887
      @katteboinasrinu7887 3 роки тому +1

      బుద్ధి మాత్రమే అత్యంత powerful ఆయుధం అయితే అధర్మం వైపు నిలపడ్డ కర్ణుడు యోధుడు ఎలా అవుతాడు

    • @suryareddy972
      @suryareddy972 3 роки тому +2

      @@katteboinasrinu7887 ధర్మం వైపు కర్ణుడు
      తన స్నేహితుడు కోసం ఆదరమ్మ్
      చేశాడు

    • @suryareddy972
      @suryareddy972 3 роки тому

      @@katteboinasrinu7887 hi anna Vikram Aditya channel ni oka sari chudu
      Minchi ga అర్థం అయితది

    • @suryareddy972
      @suryareddy972 3 роки тому +1

      @@katteboinasrinu7887 యావత్ కురుషేత్రం లో
      కర్ణుని చంపే యోధుడు ఎవరు లేరు.
      సాషతు శ్రీ కృష్ణ పరమాతముడు
      వచ్చన చేసి చంపెడు ..

  • @saguruanilkumar768
    @saguruanilkumar768 3 роки тому +14

    ఈ లోకాలు అన్నింటిలో అంత్యంత శక్తి వంతమైనది సుదర్శన చక్రం

  • @somashekarsomashekar3840
    @somashekarsomashekar3840 2 роки тому +4

    ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿ ನಮ್ಮ ಪೂರ್ವಜರು ಮಹಾನ್ ಪಂಡಿತರು ನಾವು ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯ ಮರೆತುಬಿಟ್ಟೆ ಹೀಗ ಕಾಣೆಯಾಗಿದೆ...🙏🙏🙏

  • @eravi5931
    @eravi5931 3 роки тому +6

    చాలా మంచి కంటెంట్ చెప్పారు...Good Information...🙏👌👌👌

  • @ganeshjaxon
    @ganeshjaxon 2 роки тому +18

    Mind weapon is so powerful. If we can control our mind we can use right weapon at right time and we can fight even without any weapon..! Jai Sri Krishna🙂

  • @narenderlavuri
    @narenderlavuri 3 роки тому +76

    Pashupathastram.. and Thrishul astram..! Most powerful weapons..! 🤘

    • @dayanandmoses6910
      @dayanandmoses6910 3 роки тому +1

      I want to see.please show me

    • @dayanandmoses6910
      @dayanandmoses6910 3 роки тому

      @Mukhesh Raghava నేను మూర్ఖుడిని కాదు

    • @satishbabu953
      @satishbabu953 3 роки тому +6

      @@dayanandmoses6910 avuna devudibidda

    • @dayanandmoses6910
      @dayanandmoses6910 3 роки тому +1

      @@satishbabu953 u r right

    • @dayanandmoses6910
      @dayanandmoses6910 3 роки тому

      @Mukhesh Raghava నాకు బదులుగా నువ్వు తప్పసు చేసి ఆ గొప్ప ఆయుధాలను చూపించగలరు

  • @saisudhakar8017
    @saisudhakar8017 3 роки тому +24

    సుదర్శనం గొప్ప ఆయుధం

    • @akiranandanbeerupuri1713
      @akiranandanbeerupuri1713 3 роки тому +1

      సరే మీరు చెప్పారు కదా నిజమే

    • @srinuch374
      @srinuch374 2 роки тому +5

      సుదర్శన చక్రం శివుడు విష్ణువు కి ఇస్తారు. ఈ అస్త్రాలు అన్ని సూర్య భగవానుడు నుంచి చేసినవి.

  • @harishkesagani6653
    @harishkesagani6653 3 роки тому +17

    E Vedio cheyataniki Meru Padina efforts ki 👏👏🥇

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 місяці тому

      Vadi bonda. Vajrayuda ni 8 anta...teluskokunda chebutunnadu.

  • @love89563
    @love89563 3 роки тому +8

    దానిని ఏమని పిలుస్తారో తెలీదు గాని
    "ఇరువురి మధ్య చిచ్చు పెట్టే అస్త్రం"...
    అంతకు మించిన అస్త్రం ఇంకొకటి లేదు.. రాదు...

  • @abhiramakrishna3793
    @abhiramakrishna3793 3 роки тому +153

    పాశుపతాస్త్రం ద్రోణుడు, కర్ణుడి దగ్గర ఉందా?? బ్రో ఎం చెప్తున్నారో మీకైనా అర్ధం అవుతుందా?? పాశుపతాస్త్రం ఉన్నది కేవలం శివుడి దగ్గర మాత్రమే అర్జునుడికి ఇచ్చాక, అర్జునుడి నిర్యాణ్యం తరువాత మళ్ళీ శివుడి దగ్గరకే వెళ్ళింది ఆ అస్త్రం.. మీ మేధస్సుకి ఒక దణ్ణం సామి

    • @jithendarkyathamoni5587
      @jithendarkyathamoni5587 3 роки тому +18

      ద్రోణుడు and కర్ణుడు దగ్గర కూడా పాశుపతాస్త్రం ఉంది బ్రో ద్రోణుడు కి అండ్ కర్ణుడి కి పరుషరాముడు పాశుపత అస్త్రం ని దానంగా ఇస్తాడు.

    • @abhiramakrishna3793
      @abhiramakrishna3793 3 роки тому +16

      @@jithendarkyathamoni5587 నేను బుక్ రిఫర్ చేసి మరీ కామెంట్ పెట్టాను బ్రో.. పాశు పతాస్త్రం ఉంటే కౌరవులు అర్జునుడికి అస్సలు భయపడేవారే కాదు.. ద్రోణుడుని ధర్మరాజుని బంధించి అప్పగించండి అని దుర్యోధనుడు కొరినప్పుడు ఎందుకు ద్రోణుడు ప్రయోగించలేదు ఆ అస్త్రాన్ని, అలాగే గోష యాత్రలో కర్ణుడుని గంధర్వులు ఓడించినప్పుడు ఎందుకు కర్ణుడు ప్రయోగించలేదు ఆలోచించండి సోదర.. అసలు వీళ్లిద్దరి కంటే ముందు పరుశురాముడి శిష్యుడు భీష్ముడు ఆయన దగ్గర ఉండాలిగా ఆ అస్త్రం??

    • @Hi-qz5qq
      @Hi-qz5qq 3 роки тому +7

      @@jithendarkyathamoni5587 no, arjun daggara matrame pashupatastram undi adi shivudu istadu

    • @Hanu98907
      @Hanu98907 3 роки тому +8

      Yes Karna doesn't have Pashupathastra.. but miru okati marichipoyaru, Vijaya Dhanashu unna vyakthi ni elanti ayudhamu emi cheyaledhu... It was exclusively designed for Shiva by Vishwakarma.. from Shiva to Parashuram and Karna...

    • @maheshgoudvibes
      @maheshgoudvibes 3 роки тому +1

      ua-cam.com/video/qK-zpSgb6XA/v-deo.html

  • @VinayKumar-gl7lp
    @VinayKumar-gl7lp 3 роки тому +8

    "*PASUPATHI*" Astram. Bro and Mi Explanation Assowm Bro.
    LORD SIVA Gurinchi Video Cheyandi Brother Plzzzzz

  • @gogulamudinagaraju6848
    @gogulamudinagaraju6848 3 роки тому +1

    అద్భుతంగా చెప్పారు

  • @bondilisingh4696
    @bondilisingh4696 3 роки тому +21

    Really very good information of our Indian mythology. Please do like these videos more

  • @vanadasanathkumar4732
    @vanadasanathkumar4732 3 роки тому +8

    Superb, and interesting video anna, thanks a lot ❤🙏

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans883 3 роки тому +145

    😂😂😀😀ధర్మం కన్నా గొప్ప ఆయుదం ఇంకొకటి లేదు

    • @vishwanathp5407
      @vishwanathp5407 3 роки тому +12

      *ధర్మో రక్షతి రక్షతః🚩🌿🙏😃.*
      *జై సనాతన వైదిక ధర్మం🚩🙏.*
      *జై హింద్ 🚩🙏.*

  • @gopikrishna2054
    @gopikrishna2054 3 роки тому +8

    Best list of weapons I ever seen

  • @dhanushdharmavaram3331
    @dhanushdharmavaram3331 3 роки тому +13

    Please do about temple behind science.and technology.

  • @acharyachanakya6244
    @acharyachanakya6244 3 роки тому +10

    ❤️❤️ correct ga chepparu bro 🔥

  • @ANNn404
    @ANNn404 3 роки тому +9

    No words only listening whenever will see the epic videos

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +2

    అద్భుతంగా ఉంది అన్న . నైస్ వీడియో . ❤️🙏🏻

  • @saikumar-op3jl
    @saikumar-op3jl 3 роки тому +20

    Ur voice is one of the best voice in Telugu UA-cam channel 🥰🥰🥰🥰

  • @maheshmahi5455
    @maheshmahi5455 2 роки тому +22

    I like sudharshan chakra the most, most powerful and there is a different ability it has, it not only impacts the target but can lock them in time.

  • @nikhileshyoutube4924
    @nikhileshyoutube4924 3 роки тому +6

    Last words 🔥👌🏻👌🏻

  • @telugabbayi5037
    @telugabbayi5037 3 роки тому +4

    మహాభారతాన్ని... రాజమౌళి గారు... మూవీ గా..తీస్తే...చూడాలని...ఆశ...😍

    • @srinuch374
      @srinuch374 2 роки тому +1

      కర్ణుడు దొరకాలి అందగాడు మహా బలవంతుడు ఆజానుబాహుడు వీరుడు. కృష్ణా భగవాన్ కర్ణుడు దగ్గర దేహీ అని మూడు సార్లు అడిగి లొకానికి కర్ణుడి గొప్ప తనం గురించి చెప్పారు.

    • @karnarohitmaheshsai7793
      @karnarohitmaheshsai7793 2 роки тому

      @@srinuch374 నువ్వు మారి ekkuva చేస్తున్నావు krishna bhagvanudu తక్కువ చేసి commentlu peddtunnavu అది చాలా పెద్ద తప్పు కృష్ణుడు వల్ల కర్ణుడు గొప్పటణమ లోకనకి telisidhi uddaygo పర్వము lo unnadi నేను కర్ణుడు fan కాని నువ్వు కృష్ణుడు తక్కువ చేసి mataldutunnavu కృష్ణుడు లేనిది.srusthi లేదు నువ్వు levu కర్ణుడు leddu evaru. ఉండారు భూమి meddha

  • @VarunCreations
    @VarunCreations 3 роки тому +13

    Sudarshan chakra is very dangerous and powerful weapon.

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 2 місяці тому +1

      First see this video😂. Trishul is most powerful and shiva only can handle it.

  • @yedukondaluinti1109
    @yedukondaluinti1109 2 роки тому

    Pasupata astram by the by so good meeru buddi astram ga chepparu meeru alachappatam dwara murkulu unna mana desalo daivam Kante nenu goppaga mosalu darunalu chestanu ani buddi chedu margam lo prayana chestaru kabbatti meeru daivanni great ga taruvata video lo cheppandi manishini darmam vaipu nadipinchandi chala bagundi i like it

  • @lvpcreations1679
    @lvpcreations1679 3 роки тому +7

    I like SUDARSANA CHAKRA

  • @lovarajukaladi2988
    @lovarajukaladi2988 5 місяців тому +1

    Jai Sri Krishna Jai Sri Ram Jai Hind

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 2 роки тому +5

    I like shive Bow and arrow and vishnu chakara 🤩🤩

  • @ularamudu9767
    @ularamudu9767 3 роки тому +2

    నీవు చెప్పినది బాగుంది అన్న కానీ కొన్ని మాత్రం ఎవరు ఎలా ఉపయోగించారు చాలా వరకు సరిగా తెలియదు, మొత్తానికి పది ఆయుధాల గురించి బాగా చెప్పారు.

  • @gangarambikshapathi976
    @gangarambikshapathi976 3 роки тому +5

    Hats off for your explanation bro... 👏👌

  • @secendhar.c7990
    @secendhar.c7990 3 роки тому +4

    Trishulam

  • @acharyachanakya6244
    @acharyachanakya6244 3 роки тому +11

    Thank you for sharing amazing information about our sanathana dharma bro ❤️❤️👍🙏

  • @viraat5651
    @viraat5651 3 роки тому +1

    Wow Amazing useful video anna elantivi marinni videos cheyandi please 🙏

  • @srujanswaroop231
    @srujanswaroop231 3 роки тому +3

    Super video bro 👍👍👍🙏

  • @kodelarajesh9817
    @kodelarajesh9817 Рік тому +1

    Bramhadhandaasthram bagundhi.. Anni asthralani thanaloki lagesukogala asthram

  • @saikumar-op3jl
    @saikumar-op3jl 3 роки тому +4

    Super information bro 🥰🥰🥰🥰🥰

  • @lokeshbobbari2340
    @lokeshbobbari2340 3 роки тому +2

    Super ,bro tq for information

  • @sharathkodali9377
    @sharathkodali9377 3 роки тому +4

    Ippude filmy geeks mad max video tarvatha chusthunna vallu oka like.

  • @sandeepvlogs3342
    @sandeepvlogs3342 2 роки тому

    Chala super ga explain chesaru bro ..thankyou very much .....real ga mana bhuddhi anninti kanna power full vepon 👍👌👌

  • @thestranger8743
    @thestranger8743 3 роки тому +8

    Big fan of voice 👍👍

  • @abdcontentfo4604
    @abdcontentfo4604 2 роки тому +1

    Super, extraordinary adhiripoindhi bro and like thrishoola the most powerful weapon

  • @maheshmahi5455
    @maheshmahi5455 3 роки тому +4

    The best video ever 👍

  • @balakrishnatonangi2410
    @balakrishnatonangi2410 3 роки тому +1

    Superr annayya chala baga explain chaysavu

  • @SevaPrasad-zc8nf
    @SevaPrasad-zc8nf 3 роки тому +3

    Great information 👌

  • @BOTYTgaming
    @BOTYTgaming 2 роки тому

    SUPER BAYYA SUPER EXCELLENT VIDEO

  • @VinayKumar-gl7lp
    @VinayKumar-gl7lp 3 роки тому +7

    Plzzz EXPLAIN """LORD KRISHNA and ARJUNA""" Youddam

  • @venky4159
    @venky4159 2 місяці тому

    Extraordinary 🙏🙏🙏

  • @razz3800
    @razz3800 3 роки тому +8

    Explain 🔥🔥❤❤

  • @anildayalu5283
    @anildayalu5283 3 роки тому +3

    Wow bro last aayudham (buddhi), manchiga cheppaav Adhi nijam .Naaku nachina ayudham Thrishulam,sudharshana chakram , Buddhi.

  • @pavanedits91
    @pavanedits91 3 роки тому +4

    Bro bodhidhrama garu gurinchi video cheyandi bro

  • @balabalajikarella8356
    @balabalajikarella8356 3 роки тому +16

    1000 cycles of satya yuga+త్రేతాయుగ+dwaparyuga+kali yuga° one day of Brahma= 100 years of Brahma = maha kalpa = one breath of vishnu........ alanti విష్ణువు 1000 human years తపస్సు ఎలా చేసి ఉంటారు? .aaah time span chala takkuva vishnu ki

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 2 роки тому +5

    THANKS FOR THIS INFORMATION ,U R WAY OF EXPLANATION IS GOOD 👍

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 роки тому +2

    Excellent narration and useful presentation. Shubham

  • @rajeshjackson1816
    @rajeshjackson1816 3 роки тому +12

    Trisulam weapon of Shiva 🔥

  • @tasneemsahebay1636
    @tasneemsahebay1636 2 роки тому

    Om namashivayaa 🙏🙏 Harahara mahadeva shambho shankara

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 3 роки тому +9

    Sudarashan and trishul both r best 👍🙏🙏

  • @srinivasch6820
    @srinivasch6820 3 роки тому +5

    Mahadev 🔱🔱🔱🔱

  • @vishalmergu2758
    @vishalmergu2758 3 роки тому +10

    Big fan of your brother voice bro

  • @stylishsree5747
    @stylishsree5747 3 роки тому +2

    Excellent

  • @glowgoutam6827
    @glowgoutam6827 3 роки тому +3

    Bro ur explain is very nice and next level

  • @dileepkanipiti6639
    @dileepkanipiti6639 3 роки тому +1

    I like number one weapon and TQ for giving information

  • @siva33
    @siva33 3 роки тому +5

    Thrishululam🥰🥰

  • @BaBu-7676
    @BaBu-7676 3 місяці тому +1

    10 Vasavi Shakti -Karna
    9 Vajrayudham - Arjunudu
    8 Narayana ashram -
    7 Brahmastra -For all
    6 Bramhashrisra ashram (4times of bramha)-A,A,D
    5 Pasupastram - A,K,P,D
    4 Bhrama Dhanda- Vasista maha
    3 Sudharshana chakra -Krishna
    2 Trishul -Shiva (gift of parvathi)
    1 Bhuddhi - Krishna
    1

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 місяці тому

      😂😂😂 ekkada pashupani andaru to unda anduke you tube knowledge anendi

  • @anilani7338
    @anilani7338 3 роки тому +6

    BRO ENTHA OPIKA THO TELISINA TELUSKUNNA VISHAYANI ILA PANCHUTUNNARU....
    HATSOFF BRO

  • @venkatachaitanya3332
    @venkatachaitanya3332 3 роки тому +2

    Nice knowledge.

  • @thestranger8743
    @thestranger8743 3 роки тому +4

    Please make video on Lord Shiva 🙏🙏

  • @saitejaduggi
    @saitejaduggi 3 роки тому +2

    Thank you

  • @udaykiranreddykotha7301
    @udaykiranreddykotha7301 3 роки тому +7

    Please do a series on mahabaratham 🙏

  • @BOYA9028
    @BOYA9028 2 роки тому

    మీరు చాలా విపులంగా బాగుగా చెప్పారు. సోదరా . ధన్య వాదాలు

  • @saijagadeeshkumar1994
    @saijagadeeshkumar1994 3 роки тому +9

    🔥🔥👌

  • @nayudunarsimharao2620
    @nayudunarsimharao2620 3 роки тому +1

    Super

  • @abhiramakrishna3793
    @abhiramakrishna3793 3 роки тому +5

    వజ్రాయుధానికి మహాభారతానికి ఏంటి బ్రో సంబంధం.. కురుక్షేత్ర యుద్ధంలో వజ్రాయుధం ఎందుకు వచ్చిందో నాకు అర్ధంకాలేదు..

  • @siddharthaanu6871
    @siddharthaanu6871 3 роки тому +1

    I LIKE THE 1 MIND...🙏🙏🙏🙏 THANKS FOR THIS GRT VIDEO...

  • @rajendra478
    @rajendra478 3 роки тому +6

    Sudharsan chakaram equal to ENTIRE GALAXY POWER
    2. TRISHUL equal to Black hole jet.....
    3.BRAMHASTRA equal to burning star center of singularity power
    4.INDRAASTRAM equal to White hole jets

    • @v.vasanthkumar4423
      @v.vasanthkumar4423 2 роки тому +1

      Trishul is most powerful , u r not a nuclear scientist OK,

    • @imkennybates
      @imkennybates 2 роки тому +1

      @@v.vasanthkumar4423 yo man go and study different vedas not only shiva puran

    • @facile5357
      @facile5357 Рік тому +1

      ​@@imkennybates you better know who is shiva is
      He is called eswar ,paramesheswar,and mahadev
      Do you want to understood more once understand family tree of lord shiva
      Lord shiva once deluded the sudarshan chakra in his kalabhairav ansh🔥🔥🔥🔥🔥🔥

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 2 місяці тому +1

      First u know about shiva who can’t be created or destroyed. He is super power. Vishnu is just one of his soul created by him

  • @rannadhirp800
    @rannadhirp800 2 роки тому

    చాలా బాగుంది వీడియో 👏👏

  • @coolcaptain3166
    @coolcaptain3166 3 роки тому +6

    Yes the most & mostly ultimate weapon (BUDHI means MIND) this is TRUE...

  • @ravigoud2012
    @ravigoud2012 3 роки тому +1

    చాలా గొప్పగా ఉంది అన్న

  • @sandeeppatnaik2800
    @sandeeppatnaik2800 3 роки тому +13

    Sadharana chakram equal to Trushulam power so I like both

    • @XUnused
      @XUnused 3 роки тому +2

      అంతకన్న ఎక్కువ వీడు సోళ్ళు చెప్తున్నాడు

  • @nanich3154
    @nanich3154 3 роки тому

    Adbhutam your explanation....

  • @maruthie2148
    @maruthie2148 3 роки тому +12

    Sudarshana Chakra is the most powerful then all weapons, bcz shivundi danni creat chesadu nd adi khala chakram

    • @Santhoshkumar-ef9jx
      @Santhoshkumar-ef9jx 3 роки тому +3

      Shivudu create chesina ayundame powerfull ayithe. Shivudu daggara vundedhi inkentha powerfull vundali bro

  • @ravinayak917
    @ravinayak917 2 роки тому

    Ower power full weapon is ower knowledge..... Thanks Sir..

  • @nayinisrinivasarao3285
    @nayinisrinivasarao3285 3 роки тому +4

    Jaikarishna🙏🙏🙏

  • @duggirambabu7792
    @duggirambabu7792 2 роки тому +14

    I think *tongue* is more powerful than any weapon. All weapons effect on physical (body), but tongue weapon effects on internal (mind).
    So *tongue* is the most powerful weapon.

    • @fearlessX007
      @fearlessX007 2 роки тому +1

      Ahaa matalu vachayadi mind 🧠 nuchi that's why control your mind 🧠 last point powerful weapon is mind the meaning is "buddi"

  • @rajeshwarrentapathri1969
    @rajeshwarrentapathri1969 2 місяці тому

    Good/divine information

  • @ramanadhreddy5699
    @ramanadhreddy5699 3 роки тому +7

    Bro as you said Lord Krishna have utilized/taken help his Sudharshana chakra at 14:30 to help Arjuna to meet Arjun's pratigna, not in battlefield, and at 16:57 to 17:04, you said Lord Krishna haven't utilized his weapon in the victory phase.
    My point is if Lord Krishna haven't helped Arjuna, he will be no more in the battlefield and it is impossible to pick out Bheeshma from battlefield.
    Could you please clarify me this contradiction, how come mind power help us, I agree 80% mind power will help out many puzzles, but not all the time.
    Overall content and explanation, video editing is awesome.

    • @anilkumar-se6mq
      @anilkumar-se6mq Рік тому

      Brother krishnudu sisupapudini mahabaratha yuddam lo champaledu dharma raju yokka samrajyamyna indraprastha sabhaloo sisupaludu dharama rajuni, arjudini, krishnudini andarini anarani matalu antunte 100 tappulu dhatadam tho krishnudu tana shudharshana chakram tho samharistadu

    • @dms22678
      @dms22678 Рік тому

      ashwadhama used brahmastra not narayana Astra