గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వతుంటే ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ హా..ఆ! నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దు భాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా నీలో లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది హా పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
ఎస్సే రాజకుమార్ మ్యూజిక్ కొడుతుంటే. చిత్ర గారు ఉదిత్ నారాయణ గారు పాడుతుంటే. మెగాస్టార్ డాన్స్ వేస్తుంటే. అది చూసి మనమంతా మైమరచిపోతుంటే. ఒక లైక్ కొట్టండి
ఈ పాట లేకుండా ఒకప్పుడు స్టేజి మీద రికార్డింగ్ డాన్స్ లు, డ్రామాలు ఉండేవి కావు.. మేము అందరం కావాలని వెళ్లి ఎక్కువ చూసేవాళ్ళం .. అబ్బో ఆ రోజులే వేరు....😍 అలా ఎంత మంది చూశారు frds 😁
గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప నా ప్రాణమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమ అభినందనం అనుభందమా సుభవందనం నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకీ ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప హా… నా ప్రాణమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద సంకోచం తీర్చగా ముద్ద బాస చెస్తున్న సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా నీలొ లీనమై నేనే నీవనిపించేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ నా ప్రాణమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప Movie : Daddy Lyrics : Sirivennela Music : S A Rajkumar Singers : Udit Narayana, Chitra Cast : Chiranjeevi, Simran
just listen it on first time on Instagram in 2023 I don't know the meaning of songs but The tune just melt my heart hope such gem would re created as a same into hindi💜
Cheppalem bro,ivantey already remastered prints gemini lo vesthunnadu ga sunnxt lo pettanivvaledhemo,rowdy alludu,pasivadi Pranam ee old movies remaster songs and movies vadilithey 🔥🔥 views,likes ekkada untayi
చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤🥰
I'm from Odisha. A few days ago I was traveling to Mallikarjun temple in a car and the driver played this song. I just got caught away with it. Listening to in loop since then although I don't understand a single word. Such a beautiful song. ❤
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి
ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
హా..ఆ! నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముద్దు భాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా
నీలో లీనమై నేనే నీవనిపించేలా
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
హా పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
గరెమపనస గరెమపనస గరెగపమ గరెగపమ
❤
Super
Nice song spr 😮
Mee opkika ki....dhandaalu.... Telugu lo lyrics ki🙏
🎉
ఎస్సే రాజకుమార్ మ్యూజిక్ కొడుతుంటే. చిత్ర గారు ఉదిత్ నారాయణ గారు పాడుతుంటే. మెగాస్టార్ డాన్స్ వేస్తుంటే. అది చూసి మనమంతా మైమరచిపోతుంటే. ఒక లైక్ కొట్టండి
Sodi...
ఈ పాట లేకుండా ఒకప్పుడు స్టేజి మీద రికార్డింగ్ డాన్స్ లు, డ్రామాలు ఉండేవి కావు.. మేము అందరం కావాలని వెళ్లి ఎక్కువ చూసేవాళ్ళం .. అబ్బో ఆ రోజులే వేరు....😍 అలా ఎంత మంది చూశారు frds 😁
నేను
Missed bro
Ma oorilo ippatiki vestaru ee song shivaratri ki
,,
Avunu
ఈ సాంగ్ ని 2024 లో వింటున్న వాళ్ళు ఎంత మంది
❤
😅@@NitinMaadha-fw4sj
1990 boys
@NitinMaadha-fw4sj
కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like
Correct
//
Yesss
Pi 0l
Yes
ఈ పాట ని 2023 వింటునవాలు ఎంత మంది❤❤
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Anuraagama Abhinandhanam
Anubandhamaa Subhavandanam
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Nadi Reye Nilavadhuga Vennelaga Nuvvu Navvuthunte
Ee Haaye Chedaraduga Naa Jathaga Nuvvu Chenthanunte
Chali Kaalam Raaduga Vechchanaina Kaugilki
Chiguripudu Raaladugaa Pachchanaina Aashalaki
Preme Pandirai Brathuke Viraboose Vela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Haa... Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Shalalu Shalalu Shalalu Shalalu
Shalalu Shalalu Shalalu Shalalu
Yedabaate Vanthenaga Nadipenugaa Ninnu Cherukoga
Thadabaate Narthanaga Nee Nadaka Nannu Vethiki Raada
Sankocham Theerchagaa Muddu Baasa Chesthunna
Santhosham Saakshigaa Mooga Bhasha Vintunnaa
Neelo Leenamai Nene Neevanipinchela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Haa... Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుండి అసలు పోకుండా వుంది.. ఎంత ఫీల్ గుడ్ సాంగ్ కదా..
చిన్ననాటి పాటలు 😍😍😍
ఈ సాంగ్ ని 2022 లో వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
💋💋💋💋💋💋💔💔💔💔💔💔👌👌👌👌❤️❤️❤️🖤🖤🖤🫂🫂🫂🫂
S
Meee
Nenu kuda oo
💪💪💪💪💪
ఈ సాంగ్ ని నేను 2023 లో కూడా వింటాను
2024 ఎర్ర బస్సు ఎక్కి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుతావా ఏంటి😁
నేను కూడా వింటాను 💗
@@shaikmoulali1591 em nuvvu akaddey unnava, company lekunda undaleva
@@gsuresh6699 qq1
@@shaikmoulali1591 already 2019 lo ekki inka travel chestunnav kada nv
Udit Narayan and Chitra gari combination songs high-level like
Indra radhe Govinda
Student no.1 paddanadi premalo mari
Daddy naa pranama
2024లో వింటున్న వారు ఎంతమంది ఉన్నారండి ఉంటే లైక్ వేసుకోండి
స్టిల్ ఈరోజు కి ఈ song vintunna వాళ్ళు like veysukondiii
2024 Ending lo yevaru vintunnaru😂❤
Meeeee
👋
❤
Simran movement perfect than Chiru
2025 😂
E song ni 2024 lo vintuna valu oka like cheyadi abbha ❤
ఈ. పాట నాకు ఎంతో మంచి పేరు తెచ్చి పెటింది మా ఊరు లో శ్రీ మావూల్లమ్మ పండగ సందరభంగా డ్రాములో హీరో గా సేశాను నాకు చిన్నపుడు నుండి చిరు అంటే చాలా ఇష్టం
ఈ సాంగ్ ని 2023 లో వింటున్న వాలు ఎంత మంది వున్నారు ఓక లేైక్ కోటండి
సూపర్ song ఫ్రెండ్ చిరంజీవి 👌👌👌👌👌🎶🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🎼🎼🎼
దీనమ్మ ఏం ఫీల్ ఉంది మామా ఈ పాటలో ❤❤❤❤ ఇప్పట్లో ఎందుకు ఇలాంటి పాటలూ రావు 😢😢
Supar
2024 loo vitunna vallu hi chepandi❤
అన్నయ్యలా డ్యాన్స్ ఎవరు తరం కాదు 🙏🙏🙏
Tru
Simran mundu annaya paniki radu
😂
అన్న గారిలా స్టెప్స్ ఎవ్వరు వేయలేరు.
Anduku veyaleru allu arjun vesthadu
Mee and my hubby favorite song❤️❤️ l love this song
2023 ఈ
ఈ పాట అంటే చాలా ఇష్టం రోజు ఉంటున్నాను
2024 lo kuda vintunna
Goppa song...Adbhuthamaina sangeetham andinchina S.A.Rajkumar gaariki chala thanks
P
Please. what pollllp
Super music by SA rajkumar garu extrodionary music director during 2000
Te
Super u r🌹
True
good
ఈ song❤🎶 vinadaniki,Chudataniki chaaaala baguntadi enthaina మేగాస్టార్ chiranjivi garu kada movi kuda suporb ga untadi i like this is 👌🥰song
Simran always super dancer 💃
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందనం
అనుభందమా సుభవందనం
నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె
ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకీ
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా… నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్ద బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా
నీలొ లీనమై నేనే నీవనిపించేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
Movie : Daddy
Lyrics : Sirivennela
Music : S A Rajkumar
Singers : Udit Narayana, Chitra
Cast : Chiranjeevi, Simran
Super super
Ee song nerchukoni type chesara no nice........😘😘😘
❤️❤️❤️❤️
Really super song chusthu paaduthunte chaala exiting ga undhi
2024 lo vinna vallu like
Megastar face lonae sagam dance vuntundhi 💕🙏💕
అవును బ్రో....
ఎన్ని సార్లు అయినా వింటూ ఉంటా
Naku ku chala istam
స్వీట్ మెమరీ సాంగ్ చాలా బాగుంది
Alage Full movie Upload cheyyandi Arvind Garu
ఈ సాంగ్ 2024 వినవారు ఎంత మంది
I am fan of this song in 2024
😊😊😊😊😊😊😊
✋✋✋
All time favourite song ❤️❤️❤️❤️❤️❤️
One of my favourite song 💓
Daddy lo songs anni baguntai..Love for Megastar Forever ❤
Really
,
Naa life long this my favourite song.. 😘💖..I like this song...my lovely song
❤❤💐💐🔥💐💐👍👍👍👌👌 బాస్ ఇస్ కమింగ్
🔥🔥🔥
just listen it on first time on Instagram in 2023 I don't know the meaning of songs but The tune just melt my heart hope such gem would re created as a same into hindi💜
This song is evergreen 2050 varaku chudavachhu
మేగాస్టార్ అన్నయ్య ❤🌹👌
Super ....inka iam waiting for rowdy alludu hd songs
Cheppalem bro,ivantey already remastered prints gemini lo vesthunnadu ga sunnxt lo pettanivvaledhemo,rowdy alludu,pasivadi Pranam ee old movies remaster songs and movies vadilithey 🔥🔥 views,likes ekkada untayi
Chiru grace..... Veru ,dance adhurs
అన్నయ్య స్టైలే వేరు 🙏🙏
What a Melody and Dance💃🕺
Music director Mani sharam kadu , S A Rajkumar
@@ravip088 oh okk
@@ravip088 jhansi
E song one time rojke vantanu naku chall estam😍😍👌👌💞💞
Super voice chitra garu
2025 January lo vintuna
2024 లో ఎవరు వింటున్నారు చిరూ ఫాన్స్ డాడి మూవీ సాంగ్స్
చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤🥰
సూపర్ సాంగ్
E song lo chiru chala estamungaaa and happy gaa dance chesaru chusaraa meeru evaraina
Magastar chiranjeevi dance super 👍👍👍👍
Sa rajakumar music alaanay unatai.....oka album oka magic🎉🎉🎉
Chiru ever green grace super song
Super chiranjeevi and siman
నేను కేవలం ఈ పాట కోసమే సినిమా మూడు సార్లు చూసాను
E song ne 2023 lo vintunna varu ek like karo
Happy Birthday Megastar Chiranjeevi Sir 💛❤⭐🇮🇳❤❤
Jai mega Star chiranjeevi sir ❤️
Yenni years Aina megastar gari patalu malli malli vinalani untadhi
Super megastar beautiful heroine entha bagundhi dance super singers
Ee song 2023 lo inkka Antha mandhi.vintunaru.lik kottadi
చిరు eighth wonder of 🌎 world
Naku Eea song chala Estam
Evergreen Song........This song dedicated to my Sweetheart Srini❤
ఎన్ని సర్లు విన్న భోరే రాదు
నైస్ మెలోడీ ❤❤❤🎤
2025 lo vintunna vallu like❤ 0:54
Ee paata eppudu aina vine Vallu enta mandi unnaro anta mandi like vesukondi ....😉😍
Old....is...gold...always..😘😘😘
E song 2023 lo vintuna vallu yathamandhi❤❤
chiru is fabulous and fantastic hero
I'm from Odisha. A few days ago I was traveling to Mallikarjun temple in a car and the driver played this song. I just got caught away with it. Listening to in loop since then although I don't understand a single word. Such a beautiful song. ❤
My favourite song ❤❤❤
ఈరోజు మనం మెగాస్టార్ గారి పాటను ఆలకించిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤
Please upload remaining songs of Daddy movie
2024 వింటున్న వాళ్ళు like కొట్టండి ❤
Love for megastar forever'
2024 lo vetunna valu ok like 🎉
I love this song super dance by mega star 👌👌👌👌👌👌👌👌
ఈ పాట 2023 లో వింటున్న వారు ....... 👍
Super beautiful song all for movies 👌
Anna slow songs ni kuda vadaladu dance ku.. Mmestuntadu anna vallu oka like❤?
India cinema ki god gift dancer chiru sir
2023 lo vintunna
ಗೋಲ್ಡನ್ ಡೇಸ್.... 🌹
Annaya mi expressions asalu.......kekaaaaa anTheyyyyyyyy
Big big fan of you chiranjeevi ❤️❤️
Nice song😊😊😊😊
Ever green song
ఈ సింగ్ ని వింటున్న వళ్ళు ఉన్నారా 2023ఊ
చాలా బాగుంది సాంగ్ 💞💞💞💞
2024 lo kuda vinevallu entha Mandi
Nikosame puttanani na opiri annadi.. ye natiki vidiponani cheppalani unnadi.... 💖💖🌹 super lyrices ❤️❤️
I love this song🎵..... Super.... Old songs I love it
3024 vine vallu entha mandhi
Chiranjee god 🙌 bless you