Real Estate Expert T.V Raghunath Reddy Exclusive Interview | BS Talk Show | AADYA TV

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024
  • Real Estate Expert T.V Raghunath Reddy Exclusive Interview | BS Talk Show | AADYA TV
    #tvraghunathreddy #bstalkshow #hyderabadrealestate #realestate #realestateupdate #telangana #bstalkshowinterview #aadyatv
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

КОМЕНТАРІ • 311

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 26 днів тому +52

    10years భాగా పెరిగినది సామాన్య మానవుడు ఒక ఇల్లు కోణాలి అంటే భయముగా ఉన్నది

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 21 день тому +28

    తెలుగు వాళ్ళం....తెలివి గల వాళ్ళం ...
    లాభం ఎక్కడో మేం అక్కడ...అది చదువైనా..ఉద్యోగం అయినా..వ్యాపారం అయినా........
    భూముల ధరలు అయితే ఇక్కడ ఉన్నన్ని రేట్లు బహుశా అమెరికా లో కూడా లేవేమో...మనకు అతి ముందు జాగ్రత్త...
    కొంపదీసి మా ఊరి వెనుక సర్కారీ తుమ్మ చెట్లు ఉన్న భూమిలో ఏ మెట్రో నో రింగు రోడ్ ఓ వస్తె ...అందుకే కొంచెం ధర ఎక్కువైనా ముందే కొనేస్తే పోలే!!🤨🤨 . అదిరిపోద్ది..
    ఎప్పటికైనా....పంట పొలాల్లో కంప్యూటర్ లు కాసే రోజు రాకపోదా.....అన్నానికి బదులు మైక్రో చిప్ లు ...తినక పోతామా....? ముందే ఎక్కువ ధర పెట్టు ....అదిరి పోలా....🤨
    పొరపాటున నీ పొలం మీద ఫ్లై ఓవర్ ...పొలం లో క్రికెట్ స్టేడియం ...మీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ రావచ్చు .....తగ్గేదే లే.....ఎకరం 10 కోట్లు చెప్పు....
    ఊహల రియల్ ఎస్టేట్ రంగానికి ముద్దు బిడ్డలు మనవాళ్ళే .....రేపటి రోజున అమెరికా ప్రెసిడెంట్ నీ ఇంటి పక్కనే ఉండొచ్చు ...అప్పుడు మరి రేటు గీటు అని బేరం ఆడొద్దు....అందు కే ఇప్పుడే పెట్టు పెట్టుబడి ....
    మనవాళ్ళ పేతాపం....చూసి రేపటి రోజున లాండ్ రేటు సీలింగ్ ఆక్ట్ వచ్చినా రావొచ్చు ....
    వ్యవసాయ దారుడు ఎప్పటికీ భూమి కొని వ్యవసాయం చేయలేని అంత గొప్ప గా పెరిగాయి మన రేట్లు....అయినా మైక్రో చిప్పు లే భవిష్యత్తు లో తినేది....అన్నం తింటే అరగదేమో మరి ....!!!

    • @prabhakar0076
      @prabhakar0076 18 днів тому

      Acre 30 crs ikkada 😂😂😂 10 crs ekkada

    • @ravikumargadupu9019
      @ravikumargadupu9019 12 днів тому

      దీనికి అంతతికి కార్నము అప్పత్జ్ kcr ప్రభుత్వం LRS, Brs ani ఆన వసరమై GO లు teesikavachi publice ని గందర గొలనికి గురి చెయదము okati. ఉద్యొగుల retirement age పెంచదము వలన real ఎస్తతె padi povadaniki కార్నాలు మొత్తం మీద గత tappudu విధనెలె అని చెప్పాలి.

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 27 днів тому +13

    First time chala manchi వీడియో. Middle class vallaku upayoga padutundi sir

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 27 днів тому +72

    రియల్‌ ఎస్టేట్ కాంగ్రేసు వచ్చినాక కుదేల్‌ అవుతుంది అని KTR చెప్పింది నిజమే దానికి కారణం KTR. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ KTR హయాంలో భూమాఫియా నడిచింది కాంగ్రేసు గవర్నమెంటు వస్తే ఇవన్ని బయటికి వస్తాయని real estate పడిపోతుందని KTR కు తెలుసు

    • @raghu1101
      @raghu1101 21 день тому +7

      Revanth Reddy sokkam poosa mari. kTR kante munde Real estate lo Revanth Reddy unnadu.

    • @bhaskarmalka
      @bhaskarmalka 20 днів тому

      దొంగ చేతిలో ఇప్పుడు తెలంగాణ

    • @hariprasadpeddi3325
      @hariprasadpeddi3325 17 днів тому

      Mari inta amayakanga alochistarentandi … congress vallaki lands leva shamshabad chuttu pakkala… andaru politicians chese pane adi kada mari…

    • @balugoud7723
      @balugoud7723 14 днів тому +1

      ​@@raghu1101Revanthreddy real state chesadu government bumulanu party office laku appacheppaledu

    • @varagantinagesh5926
      @varagantinagesh5926 12 днів тому

      What TRS govt did is creation of artificial boom ..Bubble has to be burst. రేట్లు తగ్గితేనే ఈ రంగానికి మంచిది.

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 21 день тому +13

    Correct బ్రదర్ మి అనాలసిస్ 😢😮😢😮😮😮😮😮😮

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +12

    Superb suggestion and excellent analysis.

  • @srinuburle
    @srinuburle 14 днів тому +10

    భారతదేశంలో పేదరికానికి కారణం వైద్యం, పెళ్లిళ్లు, అప్పులు చేసి ఇల్లులు కొనటం, దీనివలన బడా కంపెనీలని బాగు పడుతున్నాయి తప్ప మనకు ఒరిగిందేమీ లేదు. ఆ అప్పులు తీర్చడానికి ఒళ్ళు గుల్ల చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం మరల కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం, దయచేసి అందరూ బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే దాంట్లో రెంట్ కి ఉండాలి తప్ప, అప్పులు చేయకండి.

  • @ravinderreddy5683
    @ravinderreddy5683 26 днів тому +16

    Raghunath Reddy garu, you are correct. That there is no employment generated for last 3 to 4 years. and all contractors / politicians and officers who scooped money from contracts and projects like kaleshwaram / kakatiya / etc..... needed a place to invest and they found real estate as a safe heaven and there is no rationality in the land prices , apartment prices, and villa prices.
    This is insane sir.

  • @Shashank-eu3sx
    @Shashank-eu3sx 29 днів тому +21

    First time rational interview. This will help middle classs not get
    into trap by crony builders and brokers

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 22 дні тому +13

    సామాన్య ప్రజానీకానికి‌ ప్లాట్లు...ఫ్లాట్లు అందకుండా పొయ్యాయి.

  • @MDJavid-vz7fh
    @MDJavid-vz7fh Місяць тому +8

    Srinivas Garu your way of asking Questions is Really Superb ,and Getting views to all your questions without fail, really helpful.
    Keep it up!!!

  • @nagayappa4444
    @nagayappa4444 24 дні тому +7

    Excellant Analysis By Mr. Raghunath Reddy

  • @kirankumar-hy7gt
    @kirankumar-hy7gt Місяць тому +21

    Chinna chinna galli lo mass apartment minimum rate is 70 lakhs, inka kunchum manchi area aite 1.5 crores onwards, inka posh area or main road meda vunna apartment aite 2 - 3.5 cr. evadi daggara vuntai ra anta dabbu ? Even software engineers ki kuda EMI 20 years kattali ante anni years jobs vundavu. mari real estate padipoka em avutadi, rates ni common man affordable ga vunte ne evaraina kontaru.

  • @bhavanisankar706
    @bhavanisankar706 Місяць тому +6

    Very practical approach and explanation. Thanks Mr T.V Raghunath Reddy

  • @user-tb5bt1ky6f
    @user-tb5bt1ky6f Місяць тому +6

    Thanks for guidance...
    I'll not look into realestate next 5 years

  • @b.v.6137
    @b.v.6137 Місяць тому +19

    TRS govt real estate vyapaaram cheyinchaaru

  • @Nag612
    @Nag612 Місяць тому +7

    Good Explanation.. Well said.

  • @sreeramakrishna3011
    @sreeramakrishna3011 20 днів тому +3

    Realistic Analysis and Judgement sir... Reallllllly.... Thank full sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumark8335
    @ravikumark8335 29 днів тому +6

    Great explanation sir people's are blindly buying flats with sft 10 to 12 thousand.

  • @Bees3689
    @Bees3689 13 днів тому +4

    Side effects of bifurcation 😂, always unity is power

  • @kvrscience
    @kvrscience 22 дні тому +4

    మిడిల్ క్లాస్ వారు 15 నుండి 25 లక్షలు పెట్టగలరు, గవర్నమెంట్ స్థలం తీసుకొని ఇల్లు కట్టించాలి ఇంటికిమాత్రమే emi తో కూడిన వేసలుపాటు ఇవ్వాలి ❤️ అక్కడ ఫేసిలిటీలు పెంచాలి

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 26 днів тому +6

    ఎవరి తప్ప లేదు, ధరలు భాగ పెరిగాయి, ప్రజలు దగ్గర క్యాష్ లేదు it ఉద్యోగాలు లేవు

  • @gvkgoud
    @gvkgoud 27 днів тому +4

    Sir very good information thanks for the update information

  • @venkatathodima22
    @venkatathodima22 8 днів тому +1

    సార్ మీరు చాలా బాగ చెప్పినారు, మీకు ధన్యవాదాలు.

  • @Farmers_First
    @Farmers_First 26 днів тому +10

    పదేళ్లు గా కెసిఆర్ కుటుంబం దోపిడీకి, పెట్టుబడిదారీ వర్గాల వల్ల సామాన్యులకు అందరిని రీతిలో ఏ రియల్ ఎస్టేట్ పెరిగి ధనవంతులు వేల కోట్లు సంపాదించి సామాన్యులు పేదలు మరీ వెనుకబడి పోయారు. ధరలు తగ్గితే 80 శాతం ఉన్న పేదలు సామాన్యులు ఓ చిన్న ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనవచ్చు.
    అసలు అభివృద్ధి జరగవలసింది ఇక్కడ, సామాన్యుల జీవన స్థాయి పెరిగితే అదే అభివృద్ధి.
    కేవలం రెండు మూడు శాతం ఉన్న ధనవంతులైన వ్యాపారస్తులు వేల కోట్లు సంపాదించి బలిసి పోయారు.
    ఇంకో 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ తగ్గిపోయి సామాన్యులు బాగుపడితే అంతకన్నా ఏం కావాలి?

  • @ramveru7528
    @ramveru7528 26 днів тому +6

    Let it fall. Middle class can buy with less prices

  • @vijaymasapeta6675
    @vijaymasapeta6675 26 днів тому +4

    Anna Raghunath Reddy super talented good information sir 👍

  • @rajbasantani2897
    @rajbasantani2897 27 днів тому +2

    You are 💯✅💯 Thanks for correct Suggestion sir

  • @venkatbandari8566
    @venkatbandari8566 Місяць тому +6

    You are right sir.

  • @user-xb5od1dy1v
    @user-xb5od1dy1v 28 днів тому

    Wow, very practical information & the truth. Thank you so much sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 27 днів тому +2

    Excellent information sir thank you sir

  • @majestyconsulting
    @majestyconsulting 11 днів тому +2

    యాంకర్ లొల్లి ఎక్కువ ఉంది. రెడ్డి గారిని చెప్పనివ్వండి.బాస్

  • @srikanthbollu2954
    @srikanthbollu2954 25 днів тому +2

    Super interview. Sir explained well.

  • @eurekaentertainment4020
    @eurekaentertainment4020 Місяць тому +1

    Excellent analysis sir.... Hatsoff you ur bold answers.

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 12 днів тому +3

    ఉచితాలు పెరిగితే, state లో roads ఏవి మంచిగాఉండవ్. Develop ment down అవుతుంది.

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 Місяць тому +1

    Superb speach 👌👌🙏🙏🙏

  • @ramireddyvenkataramireddy1738
    @ramireddyvenkataramireddy1738 21 день тому +1

    T R Reddy garu
    Well said and very useful information to investors Tq

  • @chandraiahch6854
    @chandraiahch6854 7 днів тому

    ఎంత గొప్ప సలహా సార్....మీరు ఈ సమాజానికి చక్కటి దిక్సూచి....

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 23 дні тому

    Very good informative truly said
    👌🙏

  • @ravindermandala
    @ravindermandala 26 днів тому +1

    Excellent analysis ....👍👍👍

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Місяць тому +7

    Hyderabad lo manufacturing sector nill. Compare chennai, bangalore, IT sector padipoyindi. Kabatti price public ku andubatulo undali

  • @santhoshtallapalli4004
    @santhoshtallapalli4004 15 днів тому +7

    Hyderabad రియల్ ఎస్టేట్ ఒక్క ఆంధ్ర లో మళ్ళీ చంద్రబాబు వస్తె నే డల్ అవుతుంది.. లేపోతే ఇంకా పైకి వెళ్తుంది..

    • @prabhakare1489
      @prabhakare1489 8 днів тому

      Avuna, Mari 2014-2019 Hyderabad real estate tremendous growth endhuku undhi? Yellow batch dabba kotadam apandi ?kullagaji mari ekuva avthundhi bro 😂

  • @guthulavenkateswararao8910
    @guthulavenkateswararao8910 Місяць тому +3

    Bold and truths

  • @homeuse-vp8cx
    @homeuse-vp8cx Місяць тому +2

    Good explanation

  • @ET-si7rl
    @ET-si7rl Місяць тому

  • @ponnamgopigoud
    @ponnamgopigoud 14 днів тому

    👌

  • @MSbabu75
    @MSbabu75 4 дні тому

    Excellent analysis, Its true

  • @b.v.6137
    @b.v.6137 11 днів тому

    Excellent Reddy gaaru.Your analysis is absolutely correct.❤

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 24 дні тому +1

    Sir Ur analysis correct 💯%👍

  • @Bees3689
    @Bees3689 13 днів тому +2

    Amaravati the game changer ❤

  • @karinggulakaringgula216
    @karinggulakaringgula216 27 днів тому +1

    Super.also made a interview with stock market expert

  • @user-kk6lw9bv4c
    @user-kk6lw9bv4c 24 дні тому

    Thanks 😊 sr 🙏🙏🙏

  • @srinivaspullela1627
    @srinivaspullela1627 10 днів тому

    Exllent analysis...well said

  • @b.v.6137
    @b.v.6137 11 днів тому +1

    You are right Reddy gaaru LIG,MIG policies raavaali

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 15 днів тому

    🎉

  • @ramadevisuram6155
    @ramadevisuram6155 Місяць тому +6

    Chala baga vivarincharu sir

  • @sravankumar3703
    @sravankumar3703 Місяць тому +2

    Wait cheyyali..

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 12 днів тому +1

    4 ఏళ్ళలో నాలుగింతలవడం real growth అంటారా..

  • @prathurirambabu6735
    @prathurirambabu6735 8 днів тому

    బాగా చెప్పారు you are great

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 29 днів тому +2

    Excellent analysis..but mediators are key role...

  • @sravankumar3703
    @sravankumar3703 Місяць тому +7

    Already NRI s has information. They are selling all properties already. Very bleak near future.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 6 днів тому

    Raghunath reddy always analyzes from customer pov, kudos to sir.

  • @MrNpranay
    @MrNpranay 16 днів тому

    Very well said

  • @venkatamuralikrishnayeluri2206
    @venkatamuralikrishnayeluri2206 20 днів тому +2

    ఇది పార్టీ కి సంబంధించింది కాదని నా అభిప్రాయము, the apartment rates are extraordinarly increased which are unbearable to the common man.

  • @harikrishna3258
    @harikrishna3258 22 дні тому +3

    It is better to invest in Amaravati now for 15000 per square yard

  • @yadagiri2655
    @yadagiri2655 25 днів тому +3

    అన్ని భూములుగా అమ్మితే పంటలు ఎక్కడ వేస్తారు సోదర

  • @shyammkrao9540
    @shyammkrao9540 25 днів тому

    Excellent Sir 🎉🎉

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 5 днів тому

    Exallant analysis sir

  • @rajashekar3389
    @rajashekar3389 6 годин тому

    ప‌్రబుత‌్వం రియల్ ఎస్టేట్ వ‌్యాపాన‌్ని కట‌్టడి చేయాలి

  • @ramuluvadlaade5759
    @ramuluvadlaade5759 18 днів тому

    Excellent analysis sir Hatsup to you sir

  • @kotaiahvangara5714
    @kotaiahvangara5714 25 днів тому +2

    Sand is not the issue for construction please go and check Bangalore we are using Manfacture sand ie Rs 700/- per MT for construction and Double washing Plastering Sand -Rs 1200/ MT because please save the nature

  • @vijayalaxmi7527
    @vijayalaxmi7527 27 днів тому +1

    Super information sir🙏

  • @vijayshekaratigadda2204
    @vijayshekaratigadda2204 26 днів тому +3

    Simply superb sir chala baga explain chesaru..konchem middle class wallu konettu undali

  • @soundaryavallabh8509
    @soundaryavallabh8509 27 днів тому

    Correct ga chepparu

  • @ayraarremreddy4227
    @ayraarremreddy4227 22 дні тому

    Nice to see anna after long time.

  • @svsjinfradevelopers
    @svsjinfradevelopers Місяць тому +14

    Konni real estae companies 5 to 10 times price hike chesi high margin pettukoni sale chesthunnaru. subject chala undi inka matladadaniki

    • @kindofkingbong7650
      @kindofkingbong7650 27 днів тому

      True

    • @sriramamurthy9404
      @sriramamurthy9404 27 днів тому +1

      Correct brother

    • @giriprasad185
      @giriprasad185 26 днів тому +1

      Chance ledu bro, acre 40ct minimum in hyd. Construction cost brick ayite around 2800 psft, mivan ayithe 5000 psft, so minimum 8k in demanding areas

    • @phani5247
      @phani5247 26 днів тому

      Not all areas right bachupalli 1acre how much they are selling sft including all 7000 in high rise how much profit they will get

    • @phani5247
      @phani5247 26 днів тому

      That all not using mivan in that case brick construction less than 3000 but all are saying same price

  • @vijayshekaratigadda2204
    @vijayshekaratigadda2204 26 днів тому +4

    Andhra lo cbn wastee matram Hyderabad 10 yrs back welli potadi tis will be 💯 percent correct

  • @kotaiahvangara5714
    @kotaiahvangara5714 25 днів тому +2

    50 idle ki 200 idle untte Anna Daniki example Private Engineering college business of Compass interviews and selections

  • @amaradhisateesh2576
    @amaradhisateesh2576 25 днів тому

    Good message Reddy garu ❤

  • @kandurivenu137
    @kandurivenu137 16 днів тому

    Excellent Sir

  • @LifeisBuutiful
    @LifeisBuutiful 13 днів тому

    Super analysis sir !! 2014 lo TRS vachindi 2022 lo real estate hype chesaaru, ante 8 years pattindi...Congress vachi inkaa 1 year koodaa kaledu..

  • @kotaiahvangara5714
    @kotaiahvangara5714 25 днів тому +1

    Sir
    Bangalore is no water and calculate MSL level (From see level) so rates are decreasing

  • @rampage7818
    @rampage7818 Місяць тому +6

    Ee real estate price hike vallane, mutual fund SIPS record highs koduthunnai.

    • @sandyg7952
      @sandyg7952 29 днів тому +1

      Andhuke rents kuda high lo vunnai

    • @rampage7818
      @rampage7818 27 днів тому

      @@sandyg7952 s

    • @rampage7818
      @rampage7818 27 днів тому +1

      @@sandyg7952 inkonni rojula tarvatha peenugulu lechi archikodame gajam 20k, 30k ani .ma khammam lanti cities lo. Endukante ippatike ivi senior citizen adda ga marai. Next generations ikkada undav

  • @anuradhakaza6229
    @anuradhakaza6229 25 днів тому +3

    Real estate Kudel kavalasinde. Must be came Kudel. This is big mafia backed by KCR and KTR. Now 2 bed room flat one crore. Common can't but. 2 bed must come down to Rs 30 lack. Then all can buy as house

  • @satyanarayanaraju6742
    @satyanarayanaraju6742 Місяць тому +3

    మీ discussion లో bodi ktr ఎందుకు ఉన్న దాని kanna ఎక్కువ చేశారు. చిన్న taragati వారు ఈ state లో ఉండాలి వద్ద

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 24 дні тому

    Correct sir

  • @veerufin
    @veerufin 5 днів тому

    Telangana real-estate is at very high cost. It will down even more . It's good for lower middle class families

  • @choudary6157
    @choudary6157 11 днів тому +1

    ❤nekemi neppira❤

  • @chirudasari8388
    @chirudasari8388 18 днів тому +1

    It is real story

  • @srinivasaraoyelchuri4540
    @srinivasaraoyelchuri4540 28 днів тому +1

    Operated asset prices end like this only. Like operated stocks in stock market.

  • @user-rt6zl9nk1w
    @user-rt6zl9nk1w 4 дні тому

    రియల్ఎస్టేట్ తెలంగాణాలో2018 డెసెంబర్ నుంచి4 1/2 సంవత్సరాలు విపరీతంగాపెరింగింది. ఏగవర్నమెంట్ వచ్చిన 2 లేక 3 సంవత్సారాలు డల్గా ఉంటుంది. ఏపీ లో చంద్రబాబుగవర్నమెంట్వస్తే ఇంకొక2సంవత్సరాలు డల్గా ఉంటుంది. కానీ ఇదివరకు మాదిరి క్రాష్కాదు. ఈఅనలిస్టులని ఎక్కువనమ్మొద్దు

  • @kindofkingbong7650
    @kindofkingbong7650 27 днів тому +4

    Real estate bubble bursted in hyderabad. 70% price dropped

    • @prabhathnani2156
      @prabhathnani2156 25 днів тому +1

      1 rupee kuda thakkuva ki ivvatledu,...konukkunda mante

    • @sivay4087
      @sivay4087 25 днів тому

      ​@@prabhathnani2156have patience

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 14 днів тому +1

    Politics తక్కువ మాట్లాడితే బెటర్. TRS Govt బడా రియల్టర్లు కు అనుకూలం గా ఉండే. కాంగ్రెస్ కొత్త ప్రాంతాలను అభివృద్ది చేయాలి. అవి ఫస్ట్ టైం buyers కు మాత్రమే ఇవ్వాలి.

  • @anuradhakaza6229
    @anuradhakaza6229 25 днів тому +1

    100 :%% true'

  • @gummuluriramakrishna1440
    @gummuluriramakrishna1440 27 днів тому +2

    Politicians real estate brokers ga maruthe edhe paristhithi vasthundi. Area development anedi industrialists and developers chethullo undali thappithe real estate brokers llo kadu

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 26 днів тому +1

    రియల్లీ గ్రేట్ అనాలసిస్

  • @viswaskb1128
    @viswaskb1128 18 днів тому

    His analysis is applicable in Bangalore also, Bangalore is becoming a real estate mafia city. The reason for this hype is because of the governments in center and Telangana.

  • @Sharmalogy_thoughts
    @Sharmalogy_thoughts 14 днів тому

    Artificially inflated prices created a bubble, which was bound to burst anyway. Compare the real-estate prices across all metros over the past 10 years. It becomes obvious that prices in Hyderabad were not driven by natural demand. There wasn't such jndustrial and employment growth during the same period.

  • @bhogeshwarashastri7587
    @bhogeshwarashastri7587 11 днів тому

    Raghunath reddy garu 100 persent vastavam cheppar sir

  • @Mryajivramuk
    @Mryajivramuk Місяць тому +2

    real-estate advertising lo gas ekkuva...but can't help as no better option now.