Це відео не доступне.
Перепрошуємо.

అమ్ముడుపోకండి.. జగన్ మాట్లాడుతుండగా ఏం జరిగిందో చూడండి | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • #YSJagan #ysrcp #prajachaithanyam
    Watch :అమ్ముడుపోకండి.. జగన్ మాట్లాడుతుండగా ఏం జరిగిందో చూడండి | Praja Chaithanyam
    #voteforfan #apwithysrcp #oncemoreycp #target175
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

КОМЕНТАРІ • 785

  • @alikanasankararao5133
    @alikanasankararao5133 2 місяці тому +40

    బటన్ మాట మర్చిపోండి... తప్పులు తెలుసుకోండి.. భవిష్యత్ లో ఏమి చేస్తే అధికారం లోకి వస్తామో ఆలోచించండి

    • @kiranv7836
      @kiranv7836 2 місяці тому

      Sollu mundakoduku siggu anedi ledu😢😢😢😢

    • @vishnuvandana3463
      @vishnuvandana3463 2 місяці тому

      Respect evvadam తెలియని వాడు నువ్వే

  • @bhavanikoda6212
    @bhavanikoda6212 2 місяці тому +4

    అన్న నేను మీకు విరాబిమని, మా బావ సర్పంచ్, మా అన్న MLA గెలిసాడు, కానీ పార్టీ లో నాయకులకి, కార్యకర్తలకు గుర్తింపు లేదు, ఇది జనం మాట్లాడుకుంటున్న మాట

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 2 місяці тому +14

    మద్యం ధరలు పెరగడం పెంచడంతో ఈ చెయ్యితో ఇచ్చి ఆ చెయ్యితో తీసుకుంటున్నాడు మాకు ఇంటిలో నుండి ఇచ్చిందా అంటున్నారు ప్రజలు

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 2 місяці тому +21

    సర్,జగన్ గార్కి అనేక నమస్కారాలు.వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నా విన్నపము.మీరు అమలు పర్చినవి బాగున్నవి.కానీ, ఈ అమలు విషయంలో కార్యకర్తలను/ నాయకులను ప్రజలతో అనుసంధానం లేకుండా మీరు చేసినారు.యిదే మన పార్టీ ఓటమికి ముఖ్య కారణము.కార్యకర్తలు/నాయకులను అనుసంధానం చేయుటలో మీరు ఆలోచించలేదు.గ్రామాడులలో మా కార్యకర్తలు ఎదుట పార్టీ మనుష్యులు వలన బాద పడుచున్నాము. ప్రత్యేక హోదాహురించి, మూడు రాజధానులు గురించి, పూర్తి మద్యపాన నిషేధనకు యిపుడు ఓట్లు వేయలేదు.

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 2 місяці тому +26

    రాజధాని మార్పును కూడా ప్రజలు తిరస్కరించారు మీ ఆలోచన మంచిదే అయిన ప్రజలు కోస్తాంధ్ర రాయలసీమ పట్టించుకోలేదు ఆవిషయాన్ని మర్చిపోండి

    • @purushottamgade7128
      @purushottamgade7128 2 місяці тому

      బుద్ధి జ్ఞానం లేకపోతే ఏదైనా మాట్లాడొచ్చు దీంతోపాటు సిగ్గు కూడా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు

  • @shivaji877
    @shivaji877 2 місяці тому +126

    మీరు చెప్పేది 100% correct చూద్దాం next time 2029 లో స్టేట్ లో ycp వస్తుంది Central లో కాంగ్రెస్ వస్తుంది

    • @sriramprince1
      @sriramprince1 2 місяці тому +9

      Central emo kaaani ap lo enko 10yrs varaku kastamey

    • @rajagopaldaregoni5422
      @rajagopaldaregoni5422 2 місяці тому

      బొచ్చు మి కాదు.. 2029లో N DA నే

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr 2 місяці тому +1

      Babu vidyut contract employees regular cheyaledu nuvu mata thapaleda babu😮

    • @venkateshchavan6660
      @venkateshchavan6660 2 місяці тому

      🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃☠️

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 2 місяці тому

      okkasanappudu, praja tirputo, 30 years, CM nanna gadida cheyyani okka tappu, chresina manchi cheppandi

  • @user-bg8ec8cm9g
    @user-bg8ec8cm9g 2 місяці тому +23

    జగనన్న 80మంది ఎంఎల్ఏ లనుకొత్తవారిని పెట్టడం తప్పు. పాత వారు మోనం వహించినారు. క్రింది క్యాడర్న్ అంటే కార్యకర్తలను నీవూ పట్టించుకోకపోవడం తప్పు. బటన్ నొక్కడం నీవు మాత్రమే నొక్కడం ఇతర మంత్రులకు అవకాశం ఇవకపొడం. కార్యకర్తల సమావేశం పెట్టక వారిభగోగులు చూడక పోవడం తప్పు . వంటెద్దు పోకడ పోవడం తప్పు. ఇసుక లో పెద్ద తప్పు చేసావో అదే పెద్ద తప్పు. ఉద్ద్యోగస్తులను చేరతీయక పోవడం. సజ్జలమాటనే వేదవాక్కు గానమ్మడం. కాంట్రాక్టులకు సరిగా చూడక పోవడం మందులో కూడా పెద్ద తప్పు వాలేంట్రి విషయంలో కూడా పెద్ద తప్పు చేసినావు. భూసర్యే విషయంలో సరిగా అవగాహన ఇవకపొడం కూడా అదే జనంలో అది నేరం సేసిట్టుగా పెద్ద తప్పు చేసింది. ఇది చంద్ర బాబు జనంలోకి బ్రహ్మాస్త్రం ప్రయోగించి జనాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎం ఎల్ లకు జనం తో పని లేకుండా అంతా వాలెంట్రి కే పెద్ద పీట వేస్తూ వారిని హైలెట్ గా చేయడం మన ఎం ఎల్ లకు మరియు ఉద్ధ్యేగస్తులకు కూడా జనం తో పని లేకుండా అంతా సచివాలయం నుంచే పని జరగడం వల్ల అది చాల పెద్ద తప్పు గా చూసినారు. చెత్త పన్ను నిత్తవసరాలపెయ్ వీపరీతంగా రేట్లు పెరిగాయి అదికూడా జనంలోకి రావడంపై ప్రభావం చూపింది బసు రేట్లు పెరిగాయి అదికూడా జనంలోకి రుద్దడం జరిగింది. ఏదన్న ఒకవిషయం ముఖ్యమంత్రి తో మాట్లాడలన్న సజ్జల గారు నీకాడికి రానీయకుండా అడ్డుకోవడం అంతా నేనే అన్నట్టుగా ఛూడం జరిగింది. కింది కార్యకర్తలకు వారింట్లో నే తినీ మీకూ పని చేయడం ఎలా చేస్తారు. వారికి ఆర్థిక సాయం చేయకపోవడం వల్ల అది తప్పు ఇంకా చాలా తప్పులు జరిగాయి. కానీ ఈయంలు గుర్తుల విషయంలో ముసలి, అమాయకులు ఓటు వేసేతప్పుడు ఉద్ధ్యేగ స్తుని వేయమనీ చెప్పడం జగన్ మీద వ్యతిరేకత తో అదివాడుకున్నాడు. జనం లో ీయంలు మార్చినారు అని
    కేంద్రం సహకరించినారు. కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ గా ఛూపించినారు.ఓట్లు అయిపోన వెంటనే జగన్ లండన్ కు పోవడం.

  • @sarmanimmagadda1762
    @sarmanimmagadda1762 2 місяці тому +9

    క్రితం ఐదు సం||లో 10 సార్లు అయినా మీరు గడప గడపకి వెళ్ళివుంటె గెలిచేవారు అన్నా. మీ MLA లను పొమ్మన్న రుకాని మీరు తాడేపల్లికీ పరిమితం అయ్యారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. మీరూ MLA నే కదా?

  • @kadevendisrinivas1871
    @kadevendisrinivas1871 2 місяці тому +27

    జగన్ మోహన్ రెడ్డి నువ్వు మంచి మనసున్న ప్రజా నాయకుడవు నీ శత్రువులకంటే మహా బలవంతుడవు నీ బలం దేవుడే

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 місяці тому +32

    ఇకనుంచి నా బటన్ నొక్కడం ఆపండి అన్న ముందు కార్యకర్తలను ఆదుకోండి ఆ తర్వాత మన ప్రభుత్వం చక్కగా నిలబడుతుంది ఆ తర్వాత ప్రజలకు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి

  • @venkatamuni72
    @venkatamuni72 2 місяці тому +53

    అద్భుతమైన ప్రసంగం జగన్ మోహన్ రెడ్డి గారు.🙏🏻🙏🏻🙏🏻

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn 2 місяці тому +4

    Jagan Anna is a good CM.... But ministers are not good

  • @user-nx5fn7ni4z
    @user-nx5fn7ni4z 2 місяці тому +36

    అన్న పేదవాళ్ళ బాధ పడుతున్న ము మీమెనిఫెసోటో చిన్న దైందైంది అలాగే సజ్జలను దూరంగా పెట్టకుంటే మనకు భవిష్యత్ లేదు అన్న

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 2 місяці тому +8

    మంచి ప్రతిపక్షంగా వ్యవహరించండి.
    కార్యకర్తల చేత చెట్లు నాటించండి. రోడ్లు, కాలువలు బాగు చేయించండి.
    ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరి కట్టండి.
    ఇంకో ముఖ్యమైన విషయం ప్రతి దినం ప్రభుత్వాన్ని తిట్టొద్దు. అది negative అవుతుంది

  • @siddhardharaj-cr8jc
    @siddhardharaj-cr8jc 2 місяці тому +36

    అన్నా మీరు ధైర్యంగా ఉండండి. జనం దృష్టిలో మీరు గెలిచారు. ఓడింది పిల్లలకు చదువు సంస్కారం నేర్పలేని టీచర్స్ పని చేయకుండా కూర్చుని జనం సొమ్ము జీతాలు గా తీసుకుంటున్న ఎంప్లాయిస్.

    • @gershonjayadanam1670
      @gershonjayadanam1670 2 місяці тому

      మూసుకో 😮 ఉపాధ్యాయులను అగౌరపర్చిన వారు ఇలాగే ఓడిపోయారు ఇది వరలో.ఇది చరిత్ర.తెలుసుకో😮

    • @gswsleaderofap8740
      @gswsleaderofap8740 2 місяці тому

      మాటలు జాగ్రత్త గా మాట్లాడాలి బ్రదర్....... Result చూసిన తరవాత కూడ సిగ్గు రాలేదా......

    • @karrivijayabhaskararao7750
      @karrivijayabhaskararao7750 2 місяці тому

      Brother meru 6months salary leykunda Pani chyandi pls

    • @nagamalleswararaomeduri2685
      @nagamalleswararaomeduri2685 2 місяці тому

      Shameless people

  • @angelmani2854
    @angelmani2854 2 місяці тому +9

    Amen 🙏. Jagananna Jesus nd your party with you.

  • @pratapreddykanamathareddy8038
    @pratapreddykanamathareddy8038 2 місяці тому +54

    ప్రజలకి ఏమి చేసినా ఉపయోగం ఉండదు కదా. అన్నా

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 місяці тому

      ప్రజలకు మంచి అవసరం లేదు.. అబద్దాలు, ఆశలు చూపించే వారినే జనాలు నమ్ముతారు. నమ్మక ద్రోహులు BC, SC, ST లు.. లబ్ది పొందిన వారుకూడా మోసం చేశారు...
      మోసం తో, కుయుక్తులు లే రాజకీయాలు....

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 2 місяці тому +3

      అట్లానుకొనే మంచి చేయలేదా
      ఉందుకే 11కే సరి

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda432 2 місяці тому +3

    మీ ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనామాట్లాడారా

  • @varasvaroos2046
    @varasvaroos2046 2 місяці тому +7

    God bless you annaya

  • @shankaraiahgoud8826
    @shankaraiahgoud8826 2 місяці тому +6

    నిజాలను అబద్ధాలు అబద్ధాలను నిజాలుగా చేసి చెప్పడంలో నీకు గోల్డ్ మెడల్ మరియు డాక్టరేట్ ఇవ్వాలి జలగా

  • @PadmaY-iw6nl
    @PadmaY-iw6nl 2 місяці тому +30

    Chala Baga chepparu jagan anna ❤

  • @raviprasanna7536
    @raviprasanna7536 2 місяці тому +100

    మీరు మంచి చేసారు .2024 లో కుడా మీదే గెలుపు .చంద్రముఖి కి ఆయువు తక్కువ గా ఉంది అందే మిమ్మల్ని మోసం చేసి మీ పదవి తీసుకున్నాడు పేదవాడు హృదయాన్ని కదిలించింది పరిపాలన చేసారు . పదవీ కన్నా రాజన్న బిడ్డ మాకు మంచి చేస్తాడు అనే నమ్మకం ఉంది

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 2 місяці тому +3

      Maaku nammakam ledu.

    • @thethe5513
      @thethe5513 2 місяці тому

      మకూ నమ్మకం లేదూ జగన్

    • @prakasarao5543
      @prakasarao5543 2 місяці тому

      చంద్రబాబుకు ఆయువు తక్కువగావుందా ? జగనన్న చిరకాలం చెక్కు చెదరడు . పాపి చిరాయువన్న సామెత అబద్ధం కాదు .

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 2 місяці тому

      Ante intlonchi dabbu thechi immani adagandi.Dochukunna dabbu chala undile.Try cheyyandi tappu ledu.Good luck.Aakhariga adigededo damdiga.adigi.teesukondi.

  • @jangam-sw7rd
    @jangam-sw7rd 2 місяці тому +14

    Anna❤❤❤❤❤❤❤❤

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 2 місяці тому +19

    జగన్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ ఎమ్మెల్యేలు గ్రామ గ్రామానికి వెళ్లి వాళ్ల ఆరోగ్యము రోడ్లు సాగునీరు తాగునీరు ఇవన్నీ అందాయలేదా అని చూడాలి అక్కడ 10:09 10:31 ఉన్న ప్రెసిడెంట్ కార్పొరేటర్లు పంచాయతీ మెంబర్లు వీళ్ళందర్నీ కలిసి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఉండాలి తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరెంటు చార్జీలు డబుల్ గా పెరిగాయి ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు వారికి ఫస్ట్ తారీఖున జీతాలు పడలేదు cbn గారు ప్రతి నెల 30 31 తేదీలకు వేసేవాళ్ళు వాళ్లకి పిల్లల చదువులు మూడు పూటలా తిండి ఇతర ఖర్చులు ఉంటాయని మీకు అనిపించలేదు ఫస్ట్ తారీకు ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తారు రిటైర్మెంట్ పర్సన్స్ కూడా అవ్వా తాతలు మీరు దయచేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి కార్యకర్తలు ఇతర నాయకులతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకోండి వారికి అండగా ఉండండి ప్రజల మిమ్మల్ని మోసం చేయలేదు 80% దాకా ఓట్లు పడ్డాయి అసలు ఏం జరిగింది ఎక్కడ అక్రమాలు జరిగాయని అది తేల్చండి మీరు వాళ్లకి ధైర్యాన్ని నింపండి మీకు భగవంతుని ధైర్యాన్ని ఇవ్వాలి తొందర్లోనే మీకు మంచి జరుగుతుంది 9:35 9:46

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 2 місяці тому

      ఎమ్మెల్యే లను మీరు మనుషులుగా చూచేరా వాళ్లకు ఇంటర్వూ ఇఛారా
      పొగరు అహంకారంతో అంతమొ oదేరు

  • @user-hk4mp7bq7s
    @user-hk4mp7bq7s 2 місяці тому +8

    Super Jagan Sir meru malli CM ga raavali .God bless you. 👌👌👌👍👍❤❤❤💐

  • @MohammedSayyad-rb5tv
    @MohammedSayyad-rb5tv 2 місяці тому +7

    Anna ne smile key nenupedaa
    Fan❤❤

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 2 місяці тому +20

    ప్రజలు బాధ పడుతున్నారు ఫస్టు మీ ఆంంతరంగికులను పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్ళండి

  • @user-or3jo6tu8f
    @user-or3jo6tu8f 2 місяці тому +13

    అభినందనలు బ్రో..మంచిగా విశ్లేషణ చేశారు.. థాంక్స్.

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 2 місяці тому +25

    బీజేపీ కొంగ జపం సంగతి రాముడే తెలుస్తాడు.

    • @premkumar-ls9fm
      @premkumar-ls9fm 2 місяці тому

      BJP party unanandku inka matlada galutunav lekunte burkha veskonavadvi.

  • @mopurinaguri2064
    @mopurinaguri2064 2 місяці тому +5

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @Veerabhadrarao-eo5zm
    @Veerabhadrarao-eo5zm 2 місяці тому +1

    ఇవన్నీ CBN కూడా చేశాడు,మీరు 99% ఇచమనటం పచ్చి అబద్ధాలు చెబుతారో అన్ని రోజులూ మీరు అధికారం లోకి రారు, మహానుభావులు మీకు ఇదే లాస్ట్ ఛాన్స్.

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 2 місяці тому +6

    Jai jagan

  • @ramadevikosanaramadevikosa2828
    @ramadevikosanaramadevikosa2828 2 місяці тому +5

    Anna 🙏super palanq👌jai jaganna❤️❤️❤️❤️❤️❤️❤️👍

  • @yadagirigiri9261
    @yadagirigiri9261 2 місяці тому +1

    నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటే నీకు ఓటు వెయ్యక పోయేవాడు

  • @bobbyteki756
    @bobbyteki756 2 місяці тому +4

    Jai Jai Ysrcp Ysrcp Jai Jai ys jagan Mohan🦁🦁🦁🦁🌹🌹🌹 Reddy garu🙏🙏🙏🙏🙏

  • @PatanKasimvali-wd7fs
    @PatanKasimvali-wd7fs 2 місяці тому +9

    GreatLeader.

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 2 місяці тому +8

    Super super 👌 👍 🙏🙏🙏🙏🙏

  • @venkateswararaodasari221
    @venkateswararaodasari221 2 місяці тому +18

    అరే బాబు మార్చండి రా ఇప్పటికైనా ఈ పాటలు ఎందుకు ఇక్కడ ఎం జరుగుతోందో చెప్పండి చాలు

  • @ravikumarpotupureddi749
    @ravikumarpotupureddi749 2 місяці тому

    అధికారంలో ఉన్నపుడు ప్రతీ ఒక్కరూ విర్రవీగు పోయారు మీకు ముందు ఉంది అసలైన పండుగ

  • @manikumari1051
    @manikumari1051 2 місяці тому +4

    జై జగన్ ఆన్న

  • @maheshwarimalakonda666
    @maheshwarimalakonda666 2 місяці тому +4

    Your a hard worker Anna mi gelupu kosam a duru chustunnam

  • @apsaradhi5673
    @apsaradhi5673 2 місяці тому +1

    ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చర్చ, చర్చ వల్ల ఉపయోగం లేదు.. వైసీపీతోనూ అదే పరిస్థితి..

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 2 місяці тому +4

    మీ సంస్కరణలు చాలా ఉన్నాయి, అభివృద్ధి లేకుండా అప్పులు చేసి పంచడం, ఆపని ఎవరు చేయలేరు. ఇకపోతే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో విపక్షాల వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, కిడ్నాప్ చేయడం, నామినేషన్ పత్రాలు చింపివేయడం, వైనాట్ 175 అంటే ఇలాగే అధికారులను, వాలెంటర్లను, పోలీసులను అడ్డుపెట్టుకొని గెలవాలనుకోవడం ఇదే కదా సంస్కరణలు. మీరు చేసిన డోర్ డెలివరి మీ ఎం.ఎల్.సి. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేస్తే అతని మీద చర్యలు లేవు పైగా బైలు మీద వస్తె ఊరేగింపులు, మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించి చనిపోయేటట్లు మీరు చేసారో ప్రజలకు తెలియదా, ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టిన ఎలా వేధించారో తెలియదా, ప్రతిపక్ష నాయకులను దొంగ కేసులు పెట్టిన ఎలా వేధించారో ప్రజలకు తెలియదా, మీ నియంత పాలతో ప్రజలు విసిగి పోయారు. ఇకపోతే 25 ఎం.పి. సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఈ అయిదు సంవత్సరాలు మీరు తెచ్చారా, మీరు వస్తానే ప్రజావేధిక కూల్చారు . కనీసం ఎప్పుడైనా ప్రజలలో తిరిగారా, ప్రజల సమస్యలు విన్నారా, ఇకపోతే సామాజిక న్యాయం ఎక్కడ అన్నీ ఒక వర్గానికే నామినేటెడ్ పోస్టులు. ఉద్యోగులను ఎలా హింస పెట్టారో వాళ్ళకి తెలియదా, ఉపాధ్యాయులను వైన్ షాప్ లో ముందు కాపలా పెట్టిన విషయం మరిచారా, మూడు రాజధానులు దొంగ నాటకంతో మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయలేదా, ఉద్యోగులకు సి.పి.ఎస్. రద్దు చేశారా, పోలవరం పూర్తి చేస్తామన్నారు కనీసం 10 శాతం పనులు అయిన చేశారా, మధ్య నిషేధం అన్నారు చేశారా, ఇలా చాలా ఉన్నాయి

    • @narayanaraoks4090
      @narayanaraoks4090 2 місяці тому

      This is an interesting comment. Lace of satisfaction people not voted nerated .

  • @Mohifromlokojipalle
    @Mohifromlokojipalle 2 місяці тому +7

    ల్యాండ్ టైటిలింగ్ కూడా ఒక కారణం sir

  • @bhargavibhargavi7278
    @bhargavibhargavi7278 2 місяці тому +7

    Anna you are great anna.meeru role model

  • @prabhakargadhamsetti2392
    @prabhakargadhamsetti2392 2 місяці тому

    పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కి కాల్ చేసిన కార్యకర్తలు పార్టీలో ఉన్న లీడర్లు ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్నవారు అందరూ కూడా 43 పార్టీ అధ్యక్షుడికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను నా మనవి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు వెంట ఉండడం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడిన వాడు అసలైన కార్యకర్త నిజమైన లీడర్ నిజమైన నాయకుడు

  • @vvinodh5639
    @vvinodh5639 2 місяці тому +1

    Jai Barath Anna Jai Jagan anna miss you youg Diamond Ap nomber one leader of the CM Jagan anna

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i 2 місяці тому +2

    అన్ని రంగాలలో అభివృద్ధి చేసావు దొంగచూపులు మాని విలువల గురించి నీదగ్గర జనం నేర్చుకోవాలి

  • @user-cx5vv4sb2p
    @user-cx5vv4sb2p 2 місяці тому +1

    ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం శ్రీరెడ్డికి అప్పు చెప్పుదాం

  • @ramadevikosanaramadevikosa2828
    @ramadevikosanaramadevikosa2828 2 місяці тому +4

    Jai jaganna

  • @nashruddinshaik
    @nashruddinshaik 2 місяці тому +9

    We believe you stand for Credibility

  • @maddiletiswamy1424
    @maddiletiswamy1424 2 місяці тому

    ఆల్రెడీ నాలుగు లేదా ఐదు సార్లు శిశుపాలుడు పుట్టి మరియు చచ్చి మరియు పుట్టి మరియు చచ్చి అలాగా నాలుగైదు సార్లకు చనిపోవడానికి కావలసిన తప్పులన్నీ ఒకేసారి జరిగిపోయాయి పెద్ద సిస్ బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసినంతగా ఐదు టర్మ్ లకు కావలసినటువంటి పాపాలన్నీ ఒకేసారి జరిగిపోయి కూడగట్టుకొని పొదుపు రూపంలో జమ చేయబడి ఉన్నాయి.

  • @suryapalasi5525
    @suryapalasi5525 2 місяці тому

    జై జగన్ మావయ్య
    గాడ్ బ్లేస్ యు 😭😭😭చాలా బాధేస్తుంది మావ
    2029 లొ నువ్ గెలవాలి మావ 😭😭😭
    జై జగన్... 🙏🙏🙏🙏🙏

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 2 місяці тому +1

    తెలంగాణలో కూడా కేసీఆర్ గ్రామస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోలేదు అందుకనే పోయిండు

  • @Gonabavi_Rangappa
    @Gonabavi_Rangappa 2 місяці тому

    జగనన్న ఒక్క మనవి ప్రతినెల ప్రతి జిల్లా ఎమ్మెల్యేలు సమీక్ష జరపవలసిన అవసరం ఉంది ప్రజల సమస్య తెలుపుటకు మీ దగ్గర ప్రజల సమస్య జరుపుటకు ఎంతైనా ఉంది ప్రతి 60 సంవత్సరాల కు భూమి చూడకుండా రేషన్ కార్డు పెన్షన్ ఇచ్చుంటే బాగుండే ఈరోజు గ్రామ సచివాలయ పార్టీ కార్యకర్తలకు అనుసంధానం చేసి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా నిలుచు ఉండేవారు కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గర చెప్పుకోవడానికి లేదు ఎమ్మెల్యే తాలూకా సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గర అపార్ట్మెంట్ దొరకలేదు ప్రజల సమస్యలు ఎవరితో చెప్పాలి ఎక్కడ చెప్పాలి కార్యకర్తలకు నిరుత్సాహంగా ఉండి పోయినారు ఇప్పుడు కూడా ప్రజలు కార్యకర్తలు 80% మీ వెంటనే ఉన్నారు జై జగన్ జై వైయస్సార్

  • @swamynarayana3520
    @swamynarayana3520 2 місяці тому +5

    న్యాయం గురించి మీరే మాట్లాడాలి సార్ దొర జగన్ రెడ్డి గారు

  • @sanyasiraokadha1447
    @sanyasiraokadha1447 2 місяці тому +21

    Jai Jagan Anna 👌🙏👌👌🙏👌👌

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 місяці тому +3

    నా యస్సీయస్టీ నా బీసీ నా మైనారిటీ నా అవ్వాతాతలు నా చెల్లెమ్మలంటూ ఎగబడితే వాళ్ళనే చంకలో సొమ్ముతో ఇరికించుకుని గువ్వలో తన్నింది.

  • @vasubabu2428
    @vasubabu2428 2 місяці тому +1

    ఇప్పటికీ అదే మాట....బటన్ నొక్కడం....బటన్ నొక్కడం.... అభివృద్ధి ఏదయ్యా... నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏది... అభివృద్ధి చేయకపోగా,ఉన్నవారిని పారిపోయేటట్లుచేశావు...

  • @akumalladarbarvali808
    @akumalladarbarvali808 2 місяці тому +2

    Jai jagan iam with you

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 місяці тому +10

    ❤it's a very too much bad and sad. Don't worry about it. Leave it anna ! God always to you anna !❤❤❤

  • @NLR489
    @NLR489 2 місяці тому +1

    అబ్బా ఎంత బాగా చెప్పావు. AP ప్రజలు అదృష్టవంతులు జగనన్న వచ్చి ఉంటే ఈ time కి AP ప్రజల్ని అమ్మివేసేవాడు.

  • @SureshMekala-ce9yq
    @SureshMekala-ce9yq Місяць тому

    అన్నగారు నమస్తే మీరు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ కార్యకర్తలని అభిమానుల్ని మీ దగ్గర కూడా రానివ్వకుండా చేసినటువంటి అడ్డు గోడలను మీరు ఇప్పటికైనా తొలగించకపోతే చాలా ప్రమాదంఉంది, పార్టీ మరుగున పడే అవకాశం కూడా ఉంది, మీరు పూర్తిగా కార్యకర్తలను నాయకులను విస్మరించారు, ముఖ్య సలహాదారులను పెట్టుకొని వారు చెప్పిన దానిని మాత్రమే విన్నారు కార్యకర్తలు అభిమానులను మీరు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు, మీరు మంచివారే మంచి పరిపాలన అందించారు దానికి మేము సంతోషిస్తున్నాము, ఇప్పటికైనా మీరు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తలను అభిమానులు కలిసే ప్రయత్నం చేయండి మీ అభిమానం ఇప్పటికీ తగ్గలేదు, కనుక నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చితే ఉపయోగించండి లేకపోతే వదిలేయండి, మీ దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా ఎమ్మెల్యేలను, ఎంపీలను మిమ్మల్ని కలవకుండా చేశారు అని అనుకుంటున్నారు, అటువంటప్పుడు సాధారణ ప్రజలైన మేము మిమ్మల్ని ఎలా కలవగలము ఒకసారి ఆలోచించండి,💐💐💐🤝🤝🙏🙏

  • @gogaraorao7733
    @gogaraorao7733 2 місяці тому

    చాలా బాగా మాట్లాడారు. మీకు 151 ఎంఎల్ఏ సీట్లు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది. డోర్ డెలివరీ అన్నారు. Mlc డ్రైవర్ నీ చంపి డోర్ డెలివరీ చేశారుగా ,మర్చిపోయారా. కొవిద్ టైమ్ లో MBBS డాక్టర్ నీ ఎలా కొట్టారో ,అది శాపం కదా. ఇలాంటివి ఎన్నో.ఒకరిని నిందించే ముందు మన గతం చూడాలి sir.

  • @akrammasul2931
    @akrammasul2931 2 місяці тому +5

    Super speech 🎉.......................Anna.....

  • @harshith7956
    @harshith7956 2 місяці тому +4

    Jai jagananna

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 2 місяці тому

    మీరు చెప్పేవన్నీ ఒకవైపు, రెండో వైపు ఉన్నాయి, కక్ష రాజకీయాలు, వేధింపులు ఎంఎల్ఏ ల బిహేవియర్, పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పక్షం వైపు ఉంది సార్

  • @sankarreddy2560
    @sankarreddy2560 2 місяці тому +2

    Anna TDP, BJP very Big Mafiya... Kindly alert

    • @ramayya1954
      @ramayya1954 2 місяці тому

      Yes , very dangerous mafia.

  • @venkatramanab5010
    @venkatramanab5010 2 місяці тому +1

    ఇప్పటికైన మనలోకల్, నాయకుల వల్లగాని, వారి అండండలతోనే, రెవెన్యూ అధికారులవ ల్ల, పేదవారు ఈ 5సం,,కుపడినాభాదలు,గమనించాలి,అభాదలో, మీరు, యిచ్చినాపథకాలు, చిన్నవి

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 місяці тому +13

    అన్న మీరు చెప్పేది వస్థము అన్న కానీ మీరు ఎవరికి అన్యము చేయలేదు అన్న

  • @user-jf8fk8rw6q
    @user-jf8fk8rw6q 2 місяці тому +3

    ఈసారి మనం వేసే ప్రతి అడుగు చాలా బలంగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఓడిన గురించి ఎన్నో కథలు చెబుతున్నారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి వేటగాడు ఉరి నుండి తప్పించుకోలేక పోయెమ్

  • @user-xq2lk7nq6p
    @user-xq2lk7nq6p 2 місяці тому +9

    అన్న కార్యకర్తలను నాయకులను పిలిచి మాటలు అడు అన్న వాల బాదళ్ళు వేరే వాళ్లు చెపుతారు

  • @sathiraju7982
    @sathiraju7982 2 місяці тому +5

    అవును డబ్బులకు అమ్ముడుపోకండి, మనదగ్గర కూడబెట్టిన డబ్బులు చాలఉన్నాయి.

  • @sanjanaadari2058
    @sanjanaadari2058 2 місяці тому +7

  • @user-io2wg5gh7d
    @user-io2wg5gh7d 2 місяці тому +2

    Jai jagan next CM mere anna

  • @vvraovenkatarao5563
    @vvraovenkatarao5563 2 місяці тому +24

    అన్ని బాగానే ఉన్నాయి కానీ
    కొమ్మి ఇంట్లో రాంగ్ స్టెప్ వేశారు
    మందుబాబులు బాగా దెబ్బ వేశారు
    పూర్వం ఎలాగా ఉందో అలాగే జెండా లెగిస్తే ప్రజలకు బాగుండేది
    వ్యాపార వస్తువులు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.. ప్లాస్టిక్ కవర్ల విషయంలోవిషయంలో.. వేలకు వేలు పైన వేసేవారు. చాలా ఇబ్బంది పడ్డారు
    వాల్ ముగ్గురు కలిసి హోమ్ మేనేజ్మెంట్ చేసుకున్నారు ప్రతి బూతులో కూడా
    నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు . గాడి తప్పే
    రు..

  • @udaytella4731
    @udaytella4731 2 місяці тому +12

    Love u ❤ sir

  • @Dady226
    @Dady226 2 місяці тому +4

    Jai jagan anna always love u anna god bless u

  • @akulaveerashekar5952
    @akulaveerashekar5952 2 місяці тому +2

    Jai jagan anna

  • @veerabhadrarao-ml4yy
    @veerabhadrarao-ml4yy 2 місяці тому

    ఓటమి బాగానే జ్ఞానం కలిగించిది జగన్-కి.
    తడబడకుండా ప్రసంగించాడు.

  • @KLIKSUNIL
    @KLIKSUNIL 2 місяці тому +3

    👌👍

  • @VenkataRamanaReddyTamatam
    @VenkataRamanaReddyTamatam 2 місяці тому +12

    We are waiting for 2029

  • @eswerraokanigiri4378
    @eswerraokanigiri4378 2 місяці тому

    విషప్రచారం ప్రజలు బాగా నమ్మారు ల్యాండ్ టైటిల్లింగ్ యాక్ట్ అనేది బాగా పనిచేసింది, మన మేనిఫెస్టో కూడా వాళ్ళ మేనిఫెస్టో కంటే తక్కువ గా అనిపించొచ్చు అన్న

  • @crrhari6195
    @crrhari6195 2 місяці тому

    సలహా దారులు కి కూడా ఉంచండి... ప్రభుత్వం ప్రజలు సొమ్ము జీతాలు గా ఇవ్వడం అవ్వదు కాబట్టి మీ సొంత సొమ్ము జీతాలు గా ఇచ్చి మేపండి......

  • @spacenews..2967
    @spacenews..2967 2 місяці тому +1

    రాష్ట్రం నాశనమైన గాని వాళ్ళ విజ్ఞప్తికే వదిలేయాలా

  • @mdkhalil1327
    @mdkhalil1327 2 місяці тому +5

    Wait

  • @venkateswararaomattaparthi3275
    @venkateswararaomattaparthi3275 2 місяці тому

    ప్రజాస్వామ్యంలో ఓటు వేయ్యకపోతే ఆ రాష్ట్రంలోని ప్రజలు కాదా ఈ కూటమికి

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 2 місяці тому

    ఎప్పుడూ డబ్బులు పంచడం పేదరికం నిర్మూలన కాదు. మీరు అధికారం లో కి వచ్చేనాటికి ఇప్పటికీ అన్నీ వస్తువుల ధరల లో వ్యత్యాసం చూడండి.ఒకసారి ఆలోచనల్లోకి వచ్చి వాస్తవాలు గమనించండి. సలహాలు ఇచ్చేవారు మీద కంటే మీరు స్వంతం గా పరిశీలించు కోవాలి.ఇప్పటి ప్రభుత్వం అయినా వాస్తవికతను గుర్తించకుండా వంటెద్దు పోకడ పోతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఒప్పుకోరు. మరల అధికారం ఇవ్వరు.గుర్తించండి.

  • @HariBabu-xs7hq
    @HariBabu-xs7hq 2 місяці тому +3

    ప్రజల తో సంబంధం ఉండే ఎం ఎల్ ఏ లను, సర్పంచ్ లను, కార్యకర్త లను విస్మరించి, కేవలం వాలంటీర్లు, I ప్యాక్ టిం నీ నమ్మడం మీరు చేసిన పొరబాటు

  • @RR_official143
    @RR_official143 2 місяці тому +1

    జై జనసేన 🔥🔥🔥🔥🔥

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 2 місяці тому

    CBN గెలువ లేక BJPతో పొత్తు పెట్టుకోలేదు. మీరు నామినేషన్లు వేయ నీయరని,పోలింగ్ బూత్ ల వద్దకు ప్రజలను ఓటు వేయడానికి రానివ్వకుండా చేస్తారు అని పొత్తు పెట్టుకున్నారు.

  • @dbujjisaheb6171
    @dbujjisaheb6171 2 місяці тому

    గ్రామాలునుడి. మండలాలనుండి. జిల్లాలనుండి నాయకులను గుర్తించి పట్టుకొమ్మాలను ఉంచండి సార్

  • @srinivasudevatha4588
    @srinivasudevatha4588 2 місяці тому +3

    నెను మల్లి chebutunna జగన్ ఒడిపోలేదు at the same time rowdisam butulu వద్దు

  • @BalajiPanthadi-bc1yk
    @BalajiPanthadi-bc1yk 2 місяці тому +1

    అన్న జగనన్న బెస్ట్ ఆఫ్ లక్

  • @ratnakumar59
    @ratnakumar59 2 місяці тому +3

    Jai ga

  • @user-gh3qx1lt2z
    @user-gh3qx1lt2z Місяць тому

    సార్! ఉచితాలు వేటివేటికి ఇవ్వాలో వేటిని తీసెయ్యాలో, సర్పంచుల్లో పవర్ లేక MLA లకు అసహనం, మందు బ్రాండ్ లు మార్పు ధరల విషయంలో వ్యతిరేకత, ఉద్యోగుల జీతాలు లేటుEMI లేటు సిబిల్ పడిపోవడం. ఇంకా కొన్ని విషయాల్లో మెరుగైన ఆలోచన చేయండి.

  • @rangachelikani8952
    @rangachelikani8952 2 місяці тому

    సిగ్గు లేకొండా మళ్ళా, అన్ని బటన్ నొక్కి 2.5 లక్షలు 70 వేల కోట్లు అప్పు తెచ్చినవి కదా. మరి పది లక్షలు కోట్లు ఎక్కడికి వెళ్లాయి,?

  • @jannikamsula7097
    @jannikamsula7097 2 місяці тому +1

    వైస్సార్సీపీ 2019 లో అధికారం లో ఉండగా టీడీపీ mla లు గాని నాయకులు గాని వైస్సార్సీపీ లో రాలేదు.. నాయకులు అంటే ఏ పార్టీ లో ఉంటే అక్కడే ఉండాలి..

  • @user-fi7pd2yp2y
    @user-fi7pd2yp2y 2 місяці тому

    ఆ పథకాలు కొందరకి మాత్రమే వచాయి అందరికి రాలేదు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 місяці тому

    ఎప్పుడు బటన్ నొక్కాను బటన్ నొక్కి అని అనుకుంటున్నారు కానీ జనం ఏమనుకుంటున్నారు అనేది మీకు తెలుసుకోలేకపోయారు మే మంత్రులు మాట్లాడే మాటలు జనంలో చాలా బాధనిపించింది వారు అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించి ఉంటే బాగుండేది