ప్రకంపనలు రేపుతున్న ఈసీ నిర్ణయం.. జగన్ కు గుడ్ న్యూస్..! | Analyst KS Prasad | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 117

  • @jagadeeshdarla3905
    @jagadeeshdarla3905 2 місяці тому +54

    న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ తప్పు ఈసీ ఎలా ఒప్పుకుంటుంది ఏదో విధంగా చేసి తప్పించుకుంటుంది...

  • @YejjipurapuAppalanaidu
    @YejjipurapuAppalanaidu 2 місяці тому +27

    సార్, ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగదు bjp గవర్నమెంట్ ఉన్నంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆట బొమ్మ మాత్రమే మన ఖర్మ ఏమీ చేయలేము

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 місяці тому +14

    ఈవీఎం బాక్స్ లో రీ కౌంటింగ్ వెరిఫికేషన్ లో vv పెట్స్ లెక్కపెట్టాలి అలాగే vv పాడ్స్ ఎన్ని పెట్టారు ఎన్ని vv పాడ్స్ బాక్స్ లో పడ్డాయి . ఇంకా పడకుండా మిగిలినవి ఎన్ని వున్నాయి బాక్స్ లో . అలాగే vv పాడ్స్ తో పాటు ఎలక్షన్ రోజు కౌంట్ అయ్యిన నంబర్ లు అన్ని చూపించాలి అలాగే ఈవీఎం బాక్స్ లో ఛార్జింగ్ కూడా చెక్ చెయ్యాలి .

  • @padmareddymidadala4067
    @padmareddymidadala4067 2 місяці тому +11

    ఇది ఎదో బీజేపీ ప్లాన్ ec ఒప్పుకోవడం అనేది చేస్తే గీస్తే ఇంక ఎవరి పైన అయినా వేస్తుంది లేదా evm లు పర్ఫెక్ట్ అని తెల్చేస్తుంది

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 місяці тому +21

    Ap evm rip BJP

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 місяці тому +4

    Sir, ఇప్పటికే మళ్ళీ గోల్ మాల్ చేసి ఉంటారు.... మీ వాదన వల్ల ఏం ప్రయోజనం ఉండదు

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 місяці тому +14

    Ap evm rip CBN 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kola.nagendrarao
    @kola.nagendrarao 2 місяці тому +9

    ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పాయి కదా వైసీపీ వస్తుందని,కానీ కూటమి ఎలాగ గెలిచింది,jp 21 సీట్స్ పోటీ చేస్తే అన్ని ఎలా గెలుస్తుంది,2014 లో 67 వస్తే,2024 లో 11 ఎలా వస్తాయి ,అదే జెడ్పీ2014 లో సున్నా,2019లో సున్నా,2024 లో అన్నీ ఎలాగ వస్తాయి సీట్స్ ,గోల్ మాల్ evm rip, పోలైన ఓట్లు కి, అభ్యర్థులకి వచ్చిన ఓట్లు కి తేడా కని పిస్తుంది కదా,

    • @maheshv5142
      @maheshv5142 2 місяці тому +2

      డమ్మీ రీ కౌంటింగ్ పెట్టిన వేస్ట్.
      పుట్టిన పిల్లవాడు దగ్గర నుంచి మోసలోడి వరకు తెలుసు ఎలక్షన్ ఎలా న్యాయంగా నిర్హించలో కానీ ఎలక్షన్ కమిషనర్ లకు , కోర్ట్ లకు తెలియదు అంతా జోక్ బాగుంది కదూ.
      1. ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓటర్ పేరు స్క్రీన్ మీద రావాలి.
      2. బ్యాలెట్ బాక్స్ లో ఓట్ వెయ్యాలి.
      3. ఎలక్షన్ అయినా వెంటనే రిజల్ట్స్ రావాలి . సర్పంచ్ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చినట్టు.
      4. ఎలక్షన్ జరిగే సమయంలో సీసీటీవీ లైవ్ ప్రజలకు ఇవ్వలి.
      Evm మీషన్ ద్వారా ఓట్ వేయడం పెట్టీ ప్రజల వేసిన ఓట్ ను డమ్మీ చేసి ఎలక్షన్ కమిషనర్ మోసాలు చేస్తున్నారు.
      ఎలక్షన్ కమిషనర్ మనవడు అయితే ఏపీ లో సీఎం అవ్వవచ్చు.
      కోర్టు లు మన వాళ్ళు అయితే ఎంత డబ్బు అయినా దోచుకోవచ్చు ఏపీ లో.what an india 😂😂😂😂😂

    • @nirmalachintha4746
      @nirmalachintha4746 2 місяці тому

      Corect bro ap prajalaki 2019lo kooda EVM la golmal tho gelichadu jagan saru tdp ki mari 23vachhayani modi jagAn sarlu ippudu modi cbn sarlu yemichesRo mari? Ye golmal thelusthara? Masilpoosi maredukayachesthRo?

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 місяці тому +14

    Ap evm rip jsp 😝😝😝😝😝

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +2

    Ks ప్రసాద్ గారు..ఈసీ గా పని చేసిన మీనా ను ప్రొసీక్యూట్ చేస్తే నిజాలు తెలుస్తాయి sir.. సుప్రీమ్ లో pil వెయ్యాలి.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 місяці тому +7

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

    • @bujjimanager
      @bujjimanager 2 місяці тому

      అంటే మేము 2019 లో జగన్ పార్టీకి ఓటు వేసేము. రాజన్న వారసుడిగా మంచి పరిపాలన ఇస్తాడు అని. కానీ చేతకాలేదు, అందుకని కూటమికి వేసెను, పరదాల ముఖ్యమంత్రి అవసరమా అనిపించి వద్దు అనుకున్నాము. ఇప్పుడు చెప్పండి బాబుకి ఏమిటి సంబంధం??

    • @venkateswararao7626
      @venkateswararao7626 2 місяці тому

      Very good Chala Baga chippinaru

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 2 місяці тому +5

    RIP AP EC

  • @sumathidoddigarla5372
    @sumathidoddigarla5372 2 місяці тому +2

    Sir mi vivrana chala ardavanthanga vundi

  • @apparaojanapareddi3828
    @apparaojanapareddi3828 2 місяці тому +1

    Election commissioner appointed by PM or by any single person is always partial .This benifitted the KUTAMI favourably since the Ruler is in the KUTAMI. So, we have ÈVMs Govt. No doubt everybody will knoe it. THIS IS THE fact in of public.Truth will prevail finally and win but it will be late.

  • @maneeshs99
    @maneeshs99 2 місяці тому

    One of greatest political analysts in India

  • @SheikhRehamathulla
    @SheikhRehamathulla 2 місяці тому +5

    Ap evm rip cbn...ap evm rip pk ...ap rip bjp

  • @SAD_H4X
    @SAD_H4X 2 місяці тому +3

    Testing BETWEEN VVPAT SLIPS VOTES & EVM TOTAL VOTES

  • @ikreddy2003
    @ikreddy2003 2 місяці тому +3

    prasad garu i was a good fan of you now i feel that ur very much afraid of redbook we can understand ur situation and i do agree with some of ur answers like liquor policy sand policy and many more jagan shoul think of what and where it had gone wrong

  • @KudupudiSrinivas-z3p
    @KudupudiSrinivas-z3p 2 місяці тому +1

    K s Prasad Garu 👏👏👏👏

  • @MGRTalks
    @MGRTalks 2 місяці тому +1

    ఒక సినిమా వుంటది జై భీం అని సూర్య గారి మూవీ. అందులో పోలీసులు తప్పు చేస్తే ఆ తప్పు కవర్ చెయ్యడానికి పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తారు. కోర్టులో విచారణకు ఒక పోలీసు ను నియమించాలి అంటారు. అప్పుడు పోలీసుల మీద నమ్మకం లేదు అని అంటారు. ఇక్కడ కూడా రీ కౌంటింగ్ పెడితే..ఏమైనా తేడా వున్నా ఎలెక్షన్ కమిషన్ ఒప్పుకోదు.

  • @rameshsarma6183
    @rameshsarma6183 2 місяці тому

    Exellent anolysis.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому

    Sir.. 50ఇయర్స్ క్రితము వైజాగ్.. విజయనగరము.. శ్రీకాకుళం అంతా కలిపి విశాఖ జిల్లా గా ఉండేది sir..

  • @1977satishjyothi
    @1977satishjyothi 2 місяці тому +2

    పోలింగ్ లో కూడా మళ్లీ దాన్ని కూడా మాను ప్లేట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది ఇప్పుడు బయట పడతది ఏమో అని చెప్పి మళ్ళీ దాన్ని సరేచేస్తారు లేదంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓపెన్ చేసిన దగ్గర నుంచి సీలు దాని వీడియో తీసి ఏఏ నియోజకవర్గాలకు రికార్డింగ్ వీడియో తీయాలి అప్పుడు అసలు రంగు బయట పడతది
    స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసి దగ్గర నుంచి వీడియో తీయాలి ఎక్కడైతే కౌంటింగ్ చేస్తారో అక్కడ కంపల్సరీ ప్రతీది వీడియో తీయాలి అలాగ చేస్తేనే అసలు రంగు బయటపడుతుంది ఆల్రెడీ దీనికి కోసం బి కౌంటింగ్ జారకుండా గొడవ కూడా స్పృశిస్తారు ఏ రోజైతే రీ కోటింగ్ చేస్తారో దయచేసి ప్రతీది వీడియో తీయాలి
    ఈరోజు అయితే రీ కోటింగ్ చేస్తారు ఆ రోజు 144 సెక్షన్ పెట్టాలి ఎక్కడైతే వి కోటింగ్ జరుగుతుందో ఆ చోట 144 సెక్షన్ విధించాలి

    • @bujjimanager
      @bujjimanager 2 місяці тому

      నీ బాధ ఏంటో నీకైనా అర్థం అవుతోందా?? వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు ప్రతీ evm kount చేసే సమయంలో తమ సమ్మతిని తెలియ చేసేకానే దాని సీల్ తీయడం జరుగుతుంది. పనికిమాలిన వితండ వాదం చేయకండి. ఒకసారి ఆ ఏజెంట్లను అడగండి, అసలు ఏం జరిగింది అని? ఇన్ని వందల మంది ఏజెంట్లు వాళ్ళు సంతకాలు పేట్టేకనే కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళతారు. భ్రమల్లో బతకకండి.
      2019లో ఒక్క అవకాశం అంటూ అడగేడు, జనాలు సరేలే చూద్దాం అని ఇచ్చేరు. పాలన నచ్చలేదు, కూటమికి వేసుకున్నారు ఓట్లు.

  • @satyaprakashkadali8782
    @satyaprakashkadali8782 2 місяці тому

    ప్రజాలనాడి తెలియకపోతే ఎలా

  • @josephwilliams2102
    @josephwilliams2102 2 місяці тому

    Nijam apudu odipodhu jagan garu manchitaname gelupunisthadi

  • @vmn6295
    @vmn6295 2 місяці тому

    "JING CHIKAM"😀

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 2 місяці тому +4

    On caste basis you can’t polarize votes.

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 2 місяці тому

      Evm modi mahima

    • @bujjimanager
      @bujjimanager 2 місяці тому

      ​@@sureshdevulapalli1393ఇప్పటికైనా బ్రమలోనుండి బయటకు రండి. నిజంగా అంత అవకాశం అంటే బీజేపీ పార్టీ 400 తెచ్చుకుంటుంది తప్ప ఈ స్థిరంలేని ప్రాంతీయ పార్టీలను పొరపాటున కూడా నమ్మదు గాక నమ్మదు. ఇంతలా ఎలా ఉంటారో జనాలు. దేశం అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక్క చోటే జరిగిపోయింది అని గగ్గోలు పెట్టడం.

  • @manisai7148
    @manisai7148 2 місяці тому +1

    2019 lo jagan ki 151 vachinapudu evm gurthuleda vedavallara

  • @bankaprapul6543
    @bankaprapul6543 2 місяці тому

    Sir every day conduct political trues interviews in ap

  • @maheshv5142
    @maheshv5142 2 місяці тому +1

    డమ్మీ రీ కౌంటింగ్ పెట్టిన వేస్ట్.
    పుట్టిన పిల్లవాడు దగ్గర నుంచి మోసలోడి వరకు తెలుసు ఎలక్షన్ ఎలా న్యాయంగా నిర్హించలో కానీ ఎలక్షన్ కమిషనర్ లకు , కోర్ట్ లకు తెలియదు అంతా జోక్ బాగుంది కదూ.
    1. ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓటర్ పేరు స్క్రీన్ మీద రావాలి.
    2. బ్యాలెట్ బాక్స్ లో ఓట్ వెయ్యాలి.
    3. ఎలక్షన్ అయినా వెంటనే రిజల్ట్స్ రావాలి . సర్పంచ్ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చినట్టు.
    4. ఎలక్షన్ జరిగే సమయంలో సీసీటీవీ లైవ్ ప్రజలకు ఇవ్వలి.
    Evm మీషన్ ద్వారా ఓట్ వేయడం పెట్టీ ప్రజల వేసిన ఓట్ ను డమ్మీ చేసి ఎలక్షన్ కమిషనర్ మోసాలు చేస్తున్నారు.
    ఎలక్షన్ కమిషనర్ మనవడు అయితే ఇండియా లో సీఎం అవ్వవచ్చు.
    కోర్టు లు మన వాళ్ళు అయితే ఎంత డబ్బు అయినా దోచుకోవచ్చు ఇండియా లో.
    ఎలక్షన్ కమిషనర్ ఎలా మోసం చేస్తాడు అంటే
    1. Evm మీషన్ ద్వారా
    2. సీసీటీవీ లైవ్ ప్రజలకు ఇవ్వకుండా
    3. స్ట్రాంగ్ రూం లో evm మీషన్ పెట్టమని తను అమ్ముడు పోయినా సీఎం అభ్యర్థికి తాళాలు ఇస్తాడు.
    4.దొంగ ఓటర్ లు ఓట్ వేసుకోవడానికి ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓట్ పేరు స్క్రీన్ లు ఏర్పాటు చేయకపోవడం ద్వారా.
    5. బ్యాలెట్ బాక్స్ ఓటంగ్ పెట్టడు.
    6. ఎలక్షన్ అయినా వెంటనే రిజల్ట్స్ ఇవ్వడు.
    ఇండియా కోర్టు లకు, ఎలక్షన్ కమిషనర్ లకు శిక్ష వేసే వ్యవస్థ ఇండియా లో వస్తుందో అప్పుడే ఇండియా కి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు . లేకపోతే 1950 నుంచి ఇప్పటి వరకు దోపిడీ దొంగలు రాజులు గా పాలన చేస్తూనే వుంటారు.
    హైటెక్ మోసం చేసి రాజకీయ నాయకులు సీఎం అండ్ పీఎం అవుతాడు. హైటెక్ దొంగలు కు ఇండియా లో శిక్ష లేదు.కానీ
    పేదవాడు ఆకలి వేసి ఒక బన్ దొంగతనం చేస్తే శిక్ష. ఇండియా లో
    what an india 😂😂😂😂😂😂

  • @RaoBoli-x3d
    @RaoBoli-x3d 2 місяці тому

    How many days it will take to know the correctness of EVM..

  • @NanchaRaiah-mp7zm
    @NanchaRaiah-mp7zm 2 місяці тому +2

    People are poolish . electrical Messi changed bY ec who is the EC of AP drohi . Now they produce mession when they gave counting day

  • @ForAChange316
    @ForAChange316 2 місяці тому

    Platform మారింది టోన్ కూడా మారింది. ఇదేమి ఎనాలిస్ట్ క్వాలిటీస్ చెప్పాలి ప్రజలకి. లేదు ఒక పార్టీ కి మాత్రమే favor గా మాట్లాడతాను అని ముందే డిక్లేర్ చేసేయండి. అందులో తప్పు లేదు

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 2 місяці тому

    Evm.problem.annappudu.vv.pyts.lekkinchaali.no.verification

  • @gandhirandhi6033
    @gandhirandhi6033 2 місяці тому

    అంటే జనాల సొమ్ము ఫ్రీ గా దొబ్బేస్తం అన్నమాట సాలరీ ఇతర సౌకర్యాల రూపం లో. జ్ఞయముల్ని గెలిపించి ప్రజలు ఫూల అవుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము టాక్స్ లా.రూపం లో కట్టి మీకు దొబ్బ బెడుతున్నం

  • @ForAChange316
    @ForAChange316 2 місяці тому

    ప్రసాద్ గారు మీరు sand, mines, ప్రజలు welfare kosam వోట్ vestarani anukodam ముఖ్య కారణాలు అనిపిస్తుంది

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 2 місяці тому

    Evm zindabad evm vardhillali

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 2 місяці тому

    Counting of VV pats will not serve the problem Verification of missind 20 lakhs EVMs to be verified.

  • @cthippeswamy3770
    @cthippeswamy3770 2 місяці тому

    Instead of general elections it is better to give powers to EC to call a favorite political party to form government. Why should govt.spent 100 crores money together .who can buy the EC they can form govt.

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 2 місяці тому

    2019jariginavikuudavicharinchali

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 2 місяці тому

    Devudu chustunnadu anni lekka aa devude sari chestadu

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 місяці тому

      ఎప్పుడు ఏపీ, భారత్ నాశనం అయినా తర్వాత నా,,,,

  • @Govardhan-b3e
    @Govardhan-b3e 2 місяці тому

    Jing cheka. Batch lo mundu. K s. Prasad garu mundu untharu

  • @chandrasekhar1179
    @chandrasekhar1179 2 місяці тому

    Veedu YCP sympatiser, political analyst kadu

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 2 місяці тому

    C.b.n.garini.5.years.prabutvam.shyakunda.undataniki.anno.prayatnalu.jarugutunnavi.c.b.n.garu.5.years.untara.undara.any.anumanam.t.d.p.kydarku.undi.paristiti.alagyundi

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 2 місяці тому

    Corrctgaanay.unnai.anni.sari.chestaaru.okavela.tappu.jarigindi.antay.ec.ki.chedda.perukadaa.antavaraku.raanivvaru

  • @azzarapuravikumar5880
    @azzarapuravikumar5880 2 місяці тому +3

    గత ప్రభుత్వం ఇచ్చిన సీపీస్ హామీ వంటిది

  • @kramdayakark6660
    @kramdayakark6660 2 місяці тому

    e c garinaa. good. person ga. vundaly

  • @ashoknethala4011
    @ashoknethala4011 2 місяці тому

    Re counting lo kuda mosam chestaremo chusukondi.

  • @narasimharao6895
    @narasimharao6895 2 місяці тому

    Balupu how you?

  • @GSPrakash1
    @GSPrakash1 2 місяці тому

    Nothing will happen. Kutami may have taken all necessary steps to avoid any unwanted situation. After all, EC is handkarchief of BJP.

  • @SubashRao-r1r
    @SubashRao-r1r 2 місяці тому

    మేము ఈ ప్రసాద్ ని నమ్మి M అయిపోయాము
    ఇప్పుడైనా 17A రిజిస్టర్ Marked కాపీ P O s Diary లను దగ్గరపెట్టుకొని ఎన్నికలలో వాడిన కంట్రోల్ యూనిట్ VV pat లను టానికి చేస్తే చక్కని రిపోర్ట్ వస్తుంది

  • @satyanarayana2087
    @satyanarayana2087 2 місяці тому

    Varu evm yeppudo set chesi vuntaru

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 2 місяці тому

    Bollinaidu might have manipulated evms already,pàppu has gone to usa for this purpose only

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 2 місяці тому

    Ec meenaki babu 2padavulu echadu yella yenduko sir
    Evm kutami

  • @kramdayakark6660
    @kramdayakark6660 2 місяці тому +1

    abi garky. pk cbn. loky bjp. andardhy. nak.......

  • @Tnr134
    @Tnr134 2 місяці тому

    😂😂😂😂😂😂😂

  • @sriramamurthynittala
    @sriramamurthynittala 2 місяці тому

    Abba Ami cheppinaru

  • @maheshbandi4770
    @maheshbandi4770 2 місяці тому

    Volunteer vyavstha valla odipoyadu ani mek anipistunte…me analysis ni meru re organise cheskoni re analyse cheyalsina paristithi undi
    End of the day evadu local leader ni chusi vote veyatledu 80% …..gov baga pani chestuna leda ani matrame chustaru. Volunteer vyavasthaa best vyavasthaa.
    Kadupu manata una valla matladina matladina matalanu meru chala serious ga teskoni…ade nijam ankuntaru

  • @bhanuputrevu8347
    @bhanuputrevu8347 2 місяці тому

    Sollu కబుర్లు aapandi KS. నువ్వు ఎంత విషం కక్కిన 5 years నోరు మూసుకో

  • @chandrasekhar1179
    @chandrasekhar1179 2 місяці тому

    Veediki Inka asa chavaleda

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 2 місяці тому

    Bjp.partenerkadaa.telanivvadu

  • @manisai7148
    @manisai7148 2 місяці тому

    Worrest analysis

  • @SatyanarayanaKandimalla-tn7ud
    @SatyanarayanaKandimalla-tn7ud 2 місяці тому

    Jagan ni brothakanivvandira, vadu EVM la tho vodanani cheppukuni brathukuthunnadu, ee 5 years ilane brathakanivvandi. Ippudu EVM recount chepinchi vadiki matalade avakasam lekunda cheyyakara Balineni. Recount lo meeku okka vote kuda peragadu.

  • @guntupallisrkprasad7408
    @guntupallisrkprasad7408 2 місяці тому

    Musukondi Munda nayallara?

  • @srinivasravula-m6p
    @srinivasravula-m6p 2 місяці тому +1

    Are KS prasad
    Sigguleda neeku

  • @kundarapusrinivas6433
    @kundarapusrinivas6433 2 місяці тому

    Veedu langa

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 місяці тому

    నాకు తెలిసి ఇది అనవసరం అనిపిస్తుంది,జగన్ అసెంబ్లీ కీ వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడితే బాగుంటుంది

  • @sompalliramanaiah3753
    @sompalliramanaiah3753 2 місяці тому +1

    TDP wIN

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 місяці тому

      Evm ల తో నా,,,,,, కుటిల, కుతంత్రాల తో,,,,,

  • @naralanarasimharao5959
    @naralanarasimharao5959 2 місяці тому +1

    Prasad gadi ph no cavli

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 місяці тому +1

    చనిపోయిన వారి ఆత్మ మీడియా కు ఇంటర్వ్యూ ఇవ్వడం విచిత్రం ఎన్నికల్లో జగన్ పార్టీ ఒడి పోతే ఆత్మహత్య చేసుకుంటాను అని వాగి

    • @venkateswararao7626
      @venkateswararao7626 2 місяці тому +1

      Prasad mad man bro

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 місяці тому

      నిజంగా గెలిస్తే,,,,, evm లతో గెలిస్తే ఎలా,,,,

    • @kommareddysrinivasareddy5787
      @kommareddysrinivasareddy5787 2 місяці тому

      @@kattakoteswararao5122 2019 లో కూడా E V M ల తొ గెలిచారా

  • @dobestalways9247
    @dobestalways9247 2 місяці тому

    వీడికి టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టున్నారు నాలిక మడతేశాడు,
    ఈ సోధి ఎన్నికలు కి ముందు ఎందుకూ చెప్పలేదు జగన్ మోహన్ రెడ్డికి కనీసం వైసీపీ నాయకులకి. ఓ అపుడు తేగా మాట్లాడావ్ డిబేట్లలో.

  • @RRR-zs4cz
    @RRR-zs4cz 2 місяці тому +1

    Evm టాంపరింగ్ రాంగ్ అని తెలిస్తే వైసీపీ మట్టిలో కలిసిపోతుంది 😂😂

    • @balajigauribalajigauri8341
      @balajigauribalajigauri8341 2 місяці тому

      అవునా

    • @KiranKumar-th2xy
      @KiranKumar-th2xy 2 місяці тому +1

      Wait and see
      Kamaga untundi

    • @BPraveen913
      @BPraveen913 2 місяці тому +1

      ​@@KiranKumar-th2xy మాములు కమ్మగా కాదు బ్రో 😅😅 ఏర్రి పప్పులు ఇయిపోతారు 😂😂😂😂

    • @pulimeganesh5678
      @pulimeganesh5678 2 місяці тому

      Chala kamga untundi

  • @Abhi-nb2to
    @Abhi-nb2to 2 місяці тому

    ప్రసాద్ గాదు జగన్ ముద్ది Naakamanna naaku thaadu

  • @SubashRao-r1r
    @SubashRao-r1r 2 місяці тому

    ఇలా చప్పట్లు కొట్టుకొని ఇలా మ్ జి అయిపోయారు అస్సలు గోదారొళ్లను నమ్మొద్దు ఇలాగే m g చేస్తారు ఎప్పటికి నమ్మొద్దు బూతులు మానుకోవాలి ఎవరిని కొట్టాలన్న నవ్వుతూ కొట్టాలి

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 2 місяці тому

    𝙍𝙚𝙥𝙤𝙡𝙡𝙞𝙣𝙜 𝙈𝙪𝙨𝙩 𝙙𝙤..
    𝙉𝙊𝙏 𝙈𝙊𝘾𝙆 𝙏𝙀𝙎𝙏

  • @lakshmanaraov7913
    @lakshmanaraov7913 2 місяці тому

    2019 Lo kuda alane chesinara?

  • @1977satishjyothi
    @1977satishjyothi 2 місяці тому

    పోలింగ్ లో కూడా మళ్లీ దాన్ని కూడా మాను ప్లేట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది ఇప్పుడు బయట పడతది ఏమో అని చెప్పి మళ్ళీ దాన్ని సరేచేస్తారు లేదంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓపెన్ చేసిన దగ్గర నుంచి సీలు దాని వీడియో తీసి ఏఏ నియోజకవర్గాలకు రికార్డింగ్ వీడియో తీయాలి అప్పుడు అసలు రంగు బయట పడతది
    స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసి దగ్గర నుంచి వీడియో తీయాలి ఎక్కడైతే కౌంటింగ్ చేస్తారో అక్కడ కంపల్సరీ ప్రతీది వీడియో తీయాలి అలాగ చేస్తేనే అసలు రంగు బయటపడుతుంది ఆల్రెడీ దీనికి కోసం బి కౌంటింగ్ జారకుండా గొడవ కూడా స్పృశిస్తారు ఏ రోజైతే రీ కోటింగ్ చేస్తారో దయచేసి ప్రతీది వీడియో తీయాలి
    ఈరోజు అయితే రీ కోటింగ్ చేస్తారు ఆ రోజు 144 సెక్షన్ పెట్టాలి ఎక్కడైతే వి కోటింగ్ జరుగుతుందో ఆ చోట 144 సెక్షన్ విధించాలి