శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి గోపికలను కలిసే ప్రదేశంll బృందవన్ll నిధివన్

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావనంలో ఉన్న నిధివన్ ఒక రహస్య ప్రాంతం. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో కృష్ణుడు, రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధకృష్ణలు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని స్థానికులు చెబుతారు. సూర్యాస్తమయం అయితే చాలు నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను మూసివేస్తారు. ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు. ఒకవేళ ఎవరైనా నిధి వన్ లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికీ పిచ్చిపట్టడం.. లేదా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయట.
    #Nidivan #NidivanTemple- #GhostTemple #AbandonedTemple #HauntedTemple #MysteriousPlaces #ParanormalActivity #SpiritualPlaces #AncientTemple #NidivanMystery #TempleOfSecrets #UnexplainedPhenomena #nidhivan #barsana #radharani #vrindavan
    #krishna #harekrishna #radheradhe #bankebihari #radhekrishna #vrindavandham #lordkrishna #iskcon #mathura #premmandir #radhavallabh #radhakrishna #bhakti #mathuravrindavan #haribol #bihariji #govardhan #radhe #govinda #krishnalove #radha #shreedham #radharaman #shyam #mayapur #thakurji

КОМЕНТАРІ •