Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పండుగే పండుగ క్రిస్మస్ పండుగ విందుగే విందుగ కన్నుల విందుగా విడుదల కలిగెగ పాపం బాపను యేసు జన్మించేగా హా .. అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీక్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్మెర్రీ క్రిస్మస్ బేత్లహేము పురములో పశువుల పాకలో మనకై జన్మించెను... శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు లోకపాపమెల్లను పరిహరింపను పుట్టెను మన శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు ఆనందం సంతోషం - నిండెనులే నా గుండెలో జగమంతా పులకించే ఈ సంబరాలలో అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మనిషిగా పుట్టెను మహిమను వీడెను మార్గం సత్యం యేసే శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు కలుషము బాపను కరుణను చూపను నమ్ముకో ఈ క్షణమే శ్రీ యేసుని ఈ.ఈ. మన యేసుని ఈ... ఆనందం సంతోషం నిండునులే నీ జీవితంలో పరలోకం చేర్చేది ఆ యేసు ఒక్కడే అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ writing by karnataka bellary, Allipur, AG church ❤
Tnq
Supar thammuduGod bless you
Super annaya
వండర్ఫుల్ సాంగ్ ఎక్స్లెంట్ వాయిస్ గ్లోరీ టు గాడ్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు ఇంకా అనేక పాటలు నీ చేత రాయించాలని పాటించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మే గాడ్ బ్లెస్స్ యు
Philip anna super
Xlent
Glory to God
Glory to God tanq
Extent Christmas🎄🎅🔔❄ song 🎤🎵🎶 brother......KJPHILIP garu 💫
Good song
Awesome song anna🎉😍
Super babie excellent 🎄❤️🥳🥳👌
Wonderful👌👌👌...glory to God..God bless you brother🙌🙌
Glory to god..amen
Superb
xlent
Super
Awesome lyricsWonderful voiceExcellent music👌👌👌 Anna!
❤
Bava super 👌
Tnq bammardi
Song chala bagundi lyrics also good Song lyrics send me brother
Iirek plz
Please share the track bro
Happy Christmas brother chala bagundi song plz send me track
Merry Christmas brother
Anna Direct ga Stage midha voice change undudhi anna Nidhi Love from Nimapally 💕
Super anna
పండుగే పండుగ క్రిస్మస్ పండుగ
విందుగే విందుగ కన్నుల విందుగా
విడుదల కలిగెగ పాపం బాపను యేసు జన్మించేగా
హా .. అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీక్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్
బేత్లహేము పురములో పశువుల పాకలో మనకై జన్మించెను... శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు లోకపాపమెల్లను పరిహరింపను పుట్టెను మన శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు ఆనందం సంతోషం - నిండెనులే నా గుండెలో జగమంతా పులకించే ఈ సంబరాలలో
అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మనిషిగా పుట్టెను మహిమను వీడెను మార్గం సత్యం యేసే శ్రీ యేసుడు ఊ... ఊ... - మన యేసుడు కలుషము బాపను కరుణను చూపను నమ్ముకో ఈ క్షణమే శ్రీ యేసుని ఈ.ఈ. మన యేసుని ఈ... ఆనందం సంతోషం నిండునులే నీ జీవితంలో
పరలోకం చేర్చేది ఆ యేసు ఒక్కడే
అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అరె బోల్ బోల్ బోల్ - జర జోర్సే బోల్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ writing by karnataka bellary, Allipur, AG church ❤
Tnq
Supar thammudu
God bless you
Super annaya
వండర్ఫుల్ సాంగ్ ఎక్స్లెంట్ వాయిస్ గ్లోరీ టు గాడ్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు ఇంకా అనేక పాటలు నీ చేత రాయించాలని పాటించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మే గాడ్ బ్లెస్స్ యు
Philip anna super
Xlent
Glory to God
Glory to God tanq
Extent Christmas🎄🎅🔔❄ song 🎤🎵🎶 brother......KJPHILIP garu 💫
Good song
Awesome song anna🎉😍
Super babie excellent 🎄❤️🥳🥳👌
Wonderful👌👌👌...glory to God..God bless you brother🙌🙌
Glory to god..amen
Superb
xlent
Super
Awesome lyrics
Wonderful voice
Excellent music
👌👌👌 Anna!
❤
Bava super 👌
Tnq bammardi
Song chala bagundi lyrics also good Song lyrics send me brother
Iirek plz
Please share the track bro
Happy Christmas brother chala bagundi song plz send me track
Merry Christmas brother
Anna Direct ga Stage midha voice change undudhi anna Nidhi Love from Nimapally 💕
Glory to God
❤
Super anna
xlent
Glory to God