కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏం దక్కింది? || What did Andhra Pradesh get in Union Budget ? ||

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏం దక్కింది? || What did Andhra Pradesh get in Union Budget ? ||
    Union Budget 2024: Special focus for development of Bihar, Andhra Pradesh The special attention to Andhra Pradesh and Bihar is significant as Telugu Desam Party and Janata Dal (United) had emerged as kingmaker allies in the NDA coalition post the Lok...
    Read more at: www.deccanhera...

КОМЕНТАРІ • 885

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 2 місяці тому +214

    ఆంధ్రను ఈస్ట్రన్ భారత దేశం లోనే కాదు బంగాళా ఖాతం లో కలిపేసును 400 వచ్చుంటే

    • @pattabhimaruri5727
      @pattabhimaruri5727 2 місяці тому +8

      Appu Ane chepparu vivaramga.mana state nu ,capital nu Ela nirminchalo ardham kaavatledhu.CBN gariki oka saval ga Amaravathi nilusthondhi.

    • @pattabhimaruri5727
      @pattabhimaruri5727 2 місяці тому +5

      CBN garilo edho peddha inferiority vundhi.Adugadu,adagaleru.pk gaaru saresari.

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 місяці тому

      ​@@pattabhimaruri5727ఒక్క అమరావతే కాదు సీబీన్ కు సవాల్, ఇచ్చిన హామీలు, పతకాలు, అభివృద్ధి అన్ని సవాలె, కేంద్రం రూపాయి కూడా ఇవ్వదు ఎందుకంటే గతంలో ప్రత్యేక ప్యాకేజీ కావాలనిడబ్బుంతా కొట్టేసాడు బీజేపీకి సీబీన్ మీద నమ్మకం లేదు, సీబీన్కు బడ్జెట్ అవరం లేదులే సంపద సృష్టి కర్త కదా

    • @Dada-oj2ju
      @Dada-oj2ju 2 місяці тому

      ​@@pattabhimaruri5727pk ithe blowjob chestadu🙏 konchem strict ga undali

    • @SreenuPelvelli
      @SreenuPelvelli 2 місяці тому

      ​@@pattabhimaruri572725:52

  • @Cent-130
    @Cent-130 2 місяці тому +175

    ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్కోవటం కోసం వివిధ బ్యాంకుల నుంచి సహాయ సహకారమ అందిస్తాం అదే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన బడ్జెట్

    • @QuestionerVOICE
      @QuestionerVOICE 2 місяці тому +10

      CBN clearly agreed at the time of alliance and he wont ask anything with BJP

    • @subramanyaml3680
      @subramanyaml3680 2 місяці тому

      @@QuestionerVOICE మెడలు వంచుతా అని రోడ్ మీద రంకెలు వేసిన వాడు ఏమి పీకాడో చెప్పు.

    • @bheemak82
      @bheemak82 2 місяці тому

      ua-cam.com/video/wN1nkkPvsSU/v-deo.htmlsi=6IYxwLaSuF6Cya_q

    • @sivasankarkaketi6568
      @sivasankarkaketi6568 2 місяці тому

      ​@@QuestionerVOICEpztxeppeepnn zzz

    • @NihalNandu-v6v
      @NihalNandu-v6v 2 місяці тому +1

      😂😂😂

  • @GopinadhAllada
    @GopinadhAllada 2 місяці тому +49

    నాగేశ్వర్ గారు చెప్పింది నిజమే స్పష్టత లేదు అన్నీ బడ్జెట్ చెప్పరనుకుంటా బీహార్లో దగ్గర్లో ఎన్నికలు వున్నాయి అందుకే వాళ్ళు ఎగురుతున్నారు

    • @prasadaraopochiraju3045
      @prasadaraopochiraju3045 2 місяці тому

      మీకు కనీసమైనా బాధ్యత ఉంటే స్పష్టత తీసుకొని మాట్లాడాలి. ఎవరో తరుముకు వస్తున్నట్లు ఎదో అర్జెంటు గా మాట్లాడపోతే మీరు వెనుకబడిపోతారా. నాగు కు సంతోషఓ bjp govt పడిపోతేనే

  • @govindboddepalli9462
    @govindboddepalli9462 2 місяці тому +28

    I support your words sir, truly disappointed budget 😢

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 2 місяці тому +133

    మోది గుజరాత్ ను మాత్రమే చూస్తాడు. మనం మాత్రం మోది కి ఊడిగం చేవటానికి ఏపి పార్టీ లు సిద్ధంగా ఉన్నారు.

    • @MAHABOOBBASHASHAIK-y6w
      @MAHABOOBBASHASHAIK-y6w 2 місяці тому +5

      Correct chepparu sir

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 місяці тому +2

      ఏపీ పార్టీలు కాదు ఓన్లీ పీకే, సీబీన్

    • @supercar3330
      @supercar3330 2 місяці тому +1

      Poo ra... dividing india is all you know

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 місяці тому

      mana gujrat bansia battailaku eppudu artham auvutundo

  • @babug7352
    @babug7352 2 місяці тому +27

    కూటమి ప్రభుత్యం సంకలు కొట్టుకునే అంత ఏమి లేదు..ఈ బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి వివిధ ఏజెన్సీ లా ద్వారా సాయం చేస్తాం అన్నారు తప్ప తక్షణం ఇచ్చేది ఏమీలేదు.

    • @pavan7626
      @pavan7626 2 місяці тому +1

      Adhi ee year kosam ani cheparu bro

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia 2 місяці тому +1

      AP నోట్లో బాగా పెట్టాడు మోడీ...
      దీనంతటికీ కారణం చంద్రబాబు..

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 2 місяці тому +62

    ఇది గ్రాంట్ కాదు, అప్పు ఇది మా ఆంధ్రప్రదేశ్ చెల్లించుకోవాలి. అప్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు😢😢😢

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 місяці тому +3

      appu ki intrest mana andaripaina padutundhi

    • @saisrinivasv.d136
      @saisrinivasv.d136 2 місяці тому

      ​@@Pradeepkumar-ok8tp its long-term loan with low interest,

    • @Kishorer437
      @Kishorer437 2 місяці тому +3

      Visinary 😂 valla appu😅😅

    • @Apmangoman
      @Apmangoman 2 місяці тому

      8+ lakh crores last 5 years loo em chesaroo Koda telidu

    • @Kishorer437
      @Kishorer437 2 місяці тому +2

      @@Apmangoman visinary sir 14lacks cr antaru....kondaru 8lacks cr antaru.... Nirmal Seetharamana 4.85lcaks cr antadi...ela bro ala anta difference

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 2 місяці тому +9

    మనం. మోసపోతున్నామ సార్
    మరి మన పెద్దలు ఏమీ. అడిగారా. మనకన్నా. బీహార్ చాలా ముందు కు పొతుంది. బీహార్ ప్రభుత్వం చాలా గొప్ప ఆలోచన. చాలా తెలివి గా ఉంది సార్

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 2 місяці тому +26

    అన్నీ వసతులు వున్న వైజాగ్ని వదిలి ఏమి లేని అమరావతి లో బినామీల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్ లు కట్టా 50 ఎల్లా లో అభివృద్ధి చేయాలి అదే అప్పులు ప్రజల నేతిన పెట్టాలి

    • @VeNu54
      @VeNu54 2 місяці тому

      Cry more dogs...😂

    • @wallacevenky964
      @wallacevenky964 2 місяці тому

      Superb analysis sir,contrast to media hype

    • @failuresachievers4912
      @failuresachievers4912 2 місяці тому

      నిజం బ్రదర్.... వైజాగ్ ని ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేసారు బట్ నో use

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 місяці тому +117

    సార్ అప్పు చేసుకోను మోడీ దగ్గర లైసెన్సు తెచ్చుకొన్న మన బాబు ను అభినందించాలి సార్

    • @mukundhathaddi
      @mukundhathaddi 2 місяці тому +5

      Namaste reddy..

    • @Surya-if1ox
      @Surya-if1ox 2 місяці тому +4

      Kulagajji antha tvaraga ela pothundi

    • @pumeshchandra7343
      @pumeshchandra7343 2 місяці тому +5

      40 కాదు 45years.. ఇక్కడ.. సంపద సృష్టికర్త.. క్వాలిటీ లిక్కర్ ప్రవాహం తక్కువ ధరలకే.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే క్వాలిటీ ఏపీ గా మార్చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాచిపోయిన లడ్డూలు తీసుకొని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఆరు నెలలలోనే ప్రత్యేక హోదా సంపాదించగల సత్తా

    • @devikonari3950
      @devikonari3950 2 місяці тому

      Rs 15000 crores Ardhika saayam chesarani eenadu, abn channelslo chebutunnaru. Yedhi nammali

    • @veerapoosala9065
      @veerapoosala9065 2 місяці тому +1

      11 Mohan reddy

  • @chikkalasamuel3347
    @chikkalasamuel3347 2 місяці тому +54

    We are not begging, its our right, for 10 years they deceived us

  • @harshaneelams8029
    @harshaneelams8029 2 місяці тому +3

    Your my AI . I’m seeing you since my college days sir, your guest faculty in our college .you Absolutely slapped Point to Point. This is exactly what I’m thinking in my mind after the budget session, what you said is 100% right and you’re always right

  • @yvklic
    @yvklic 2 місяці тому +52

    బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని ముంచుతుంటే. బిజెపి గవర్నమెంట్ ని మన ఎంపీ స్థానాలతో కాపాడుతున్నాం. అది మన ఆంధ్ర వాళ్ళ యొక్క మంచితనం.

    • @geetha6970-p5n
      @geetha6970-p5n 2 місяці тому

      If special status given during Jagan time for 5 years it will be waste only. He won’t use it at all. Once capital develops we should get status then AP will develop fast that to leader like Naidu should be CM

    • @halonenprasanth134
      @halonenprasanth134 2 місяці тому +6

      చేతకాని తనం

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 місяці тому

      ఆంధ్ర వాళ్ళ మంచితనం కాదు ఇచ్చే ఆవుని కాదని తన్నే గాడిదులను తెచ్చుకున్నారు, దమ్ము ధైర్యం ఉంటే సీబీన్ ను బీజేపీ కి మద్దతు ఉపసంవరిం చుకోవాలి

    • @gamer-ix6bc
      @gamer-ix6bc 2 місяці тому +1

      @@geetha6970-p5n capital manchiga develop avvalante special staus kavali ayina intha manchi chance eppudu raadu central govt meda mana leaders deggara undi

    • @VeNu54
      @VeNu54 2 місяці тому +1

      తెలంగాణ కి అదికూడా ఇవ్వలేదు...😂

  • @MyVillage365
    @MyVillage365 2 місяці тому +3

    కేంద్రం చాల చీట్ చేస్తుంది ఏపీ నీ. కర్మ ఎవ్వరినీ వదలదు.

  • @prasadpatnala414
    @prasadpatnala414 2 місяці тому +6

    Sir.
    Thanks for making us understand.
    Sad thing is still these TDP leaders are supporting this budget.
    I am not seriously why we voted to TDP, feeling so regret.

  • @ramakrishnadali1812
    @ramakrishnadali1812 2 місяці тому +28

    సార్ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఇక్కడ యే పార్టీ గెలిచిన మద్దతు బిజేపి కేకదా చంద్రబాబు బిజేపి బానిస వారితో పొత్తు లేకపోతే ఇక్కడ యేమి చేయలేరు జగన్ మోహన్ రెడ్డి కూడా బిజేపి కే మద్దతు అనే ముద్ర వేసుకున్నారు యవరు మా ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే వారికే మా మద్దతు అని ఇప్పుడు అనగలిగే అవకాశం ఉంది కానీ అనరు ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి తప్ప దేనికీ పనికిరాకుండా పోయింది ఆంధ్రప్రదేశ్

    • @lovelysongs199
      @lovelysongs199 2 місяці тому

      15000 crores ఇచ్చారు ఇంకేం కావాలి రా మీకు జగన్ గాడి భజన ఆపి అంధ్ర డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే మంచిది

    • @Vihari9
      @Vihari9 2 місяці тому

      Andhra ni 5 years lo jaglaq Andhra ni naasanam chesaru.. BJP support lekapothe Andhra naaki potundi..so unnecessary ga aavesa padi BJP tho fight chesthe em raadu..think

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 місяці тому +7

    పచ్చి మోసం అందరూ సరిగా అర్థం చేసుకులేదు. అందుకే పొలిటికల్ ఎనాలిజర్స్ ఏమి చెబుతారంటే it is కుర్సీ బచావో బడ్జెట్ by వైశాఖీ. 10:25

  • @Rahul-jb4qx
    @Rahul-jb4qx 2 місяці тому +7

    CBN cheated by BJP 😂

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 2 місяці тому +71

    15000వేలు కోట్లు ఇస్తుంది అప్పు కింద సాయం కింద కాదు

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 2 місяці тому +29

    Don't worry " SAMPADA SRUSHTI " by CBN Sir !!!
    😄😁😂🤣😭

    • @Vihari9
      @Vihari9 2 місяці тому

      Jaglaq created lakhs of crores in Andhra😂😂😂😂
      Andhra ni bikari chesadu..tu

  • @shaik.inthiazinthiaz5168
    @shaik.inthiazinthiaz5168 2 місяці тому +38

    If BJP got 350 seats, BJP won't give single Rupee.

    • @NKS1982
      @NKS1982 2 місяці тому +2

      That's why God is there. Bid you think something god will decide something.

    • @Luxmivara
      @Luxmivara 2 місяці тому +2

      Ipudu kuda ivvaledu
      15000 crores appu ichindi😂

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 2 місяці тому

      ​@@Luxmivara adhi kuda istharo leka 😢

    • @Luxmivara
      @Luxmivara 2 місяці тому +1

      @@benarjilakshmaiah4545 appe kada sir
      Istaru

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 2 місяці тому +1

      @@Luxmivara first istharo ani doubt sir and if it is given too is burden for ap 15000crores loan on each people 3000 rupees

  • @aanandh8517
    @aanandh8517 2 місяці тому +72

    జగన్ 12000 కోట్లు రెవెన్యూ లోటు తెచ్చుకున్నాడు CBN కన్న చాలా బెటర్

    • @naveenkumar1755
      @naveenkumar1755 2 місяці тому +3

      Total 5 years lo 12000 crores na

    • @narendharputta2703
      @narendharputta2703 2 місяці тому +5

      Techukoni ekkada dhachukunadu

    • @avr6472
      @avr6472 2 місяці тому

      apandra babu please reality ki randi

    • @bujjirishi917
      @bujjirishi917 2 місяці тому

      Siggu undali inka vadini support చేయడానికి

    • @aanandh8517
      @aanandh8517 2 місяці тому

      @@naveenkumar1755 నో last year budget లో

  • @lazamab9707
    @lazamab9707 2 місяці тому +1

    Sir చాల అవసరం అయిన విశ్లేషణ చాలా బాగ వివరించారు ❤

  • @sundararaokoppula1302
    @sundararaokoppula1302 2 місяці тому

    దయాసేసి ఆంధ్ర ప్రదేశ్ ని బతకనీయండి సారూ

  • @sangamprasad4889
    @sangamprasad4889 2 місяці тому +34

    Shame on bjp

    • @Pilla-bali
      @Pilla-bali 2 місяці тому +4

      Shame on ap people 😂

  • @rr3648
    @rr3648 2 місяці тому +72

    AP got cheated

  • @SaiVihari89
    @SaiVihari89 2 місяці тому +41

    Bihar lo next year election vundi, AP lo ledu..Adhi difference

  • @anilbuddha2046
    @anilbuddha2046 2 місяці тому +2

    Finally Andhra pradesh got its due.... thanks to all citizens of India for not giving BJP absolute majority... #Justice to AP.

  • @narasimhaadavala6562
    @narasimhaadavala6562 2 місяці тому +5

    మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి కేసులలో మునిగిపోయి ఉన్నారు వాళ్లు మన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి అడిగే దమ్ము ధైర్యం అనే పదాలు అనొచ్చా లేదో తెలియదు కానీ వారు అడగలేరు చివరికి పవన్ కళ్యాణ్ కూడా చాలా నిశ్శబ్దం అయిపోయారు

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 2 місяці тому

      Adagsvalasindi cbn BJP depend apon cbn jagana apude cheppadu mejarty lekunte mana viluva thelisedi ani

  • @rameshg7904
    @rameshg7904 2 місяці тому +2

    2014 లో మోడీ తిరుపతి లో చెప్పింది ఏమి చెయ్యలేదు. వాళ్లకు full మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏవో కొన్ని.. Full మెజారిటీ వచ్చి ఉంటే చిప్ప చేతులో పెట్టేవాడు ap కి

  • @VinodKumar1994
    @VinodKumar1994 2 місяці тому +3

    The central minister is saying that ₹15,000 crore was not given, but assistance and support were provided to borrow from the World Bank. The alliance government is playing a drama.

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 2 місяці тому +5

    😂😂😂 After 10 years 😂😂😂 for them there is no altranre, that is the power of OPPOSITION 😂😂😂

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv 2 місяці тому +44

    15000 crores grant or loan. If loan no use. No body can understand that is nirmala garu.

    • @thulasinadhambomkapalli8941
      @thulasinadhambomkapalli8941 2 місяці тому +3

      Loan

    • @chintuk3783
      @chintuk3783 2 місяці тому +5

      Anil garu manaki grant ichina gani 15000cr anedi tongue cleaner laga kuda saripodu andi chinna example
      AP population 5cr
      Total grants or loans whatever 15000cr
      Correct person 3000 rupees ichinatlu
      Asal nyayam eh na
      Literally AP got cheated sir
      I still can't get why CBN garu did not ask for special category status 🤦

    • @MyselfRaiyan
      @MyselfRaiyan 2 місяці тому +4

      Centre will take loan from agencies and they will pay

    • @Abhilashnani139
      @Abhilashnani139 2 місяці тому +1

      ​@@MyselfRaiyan ఎవరు చెప్పారు 😁?

    • @avinash801
      @avinash801 2 місяці тому +1

      లోనే భయ్యా కానీ లోన్ కట్టే బాధ్యత ఏపీ ఇది కాదు ఏపీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ది తిరిగా లోని పే చేసే బాధ్యత..... మీడియా ప్రెస్ మీట్ లో చాలా క్లియర్గా అడిగిన ప్రశ్నకి ఇది లూనా గ్రాండ్ అని అడిగిన ప్రశ్నకి ఇది మల్టీ లాటరీ ఏజెన్సీ ద్వారా మేము లోన్ ఇప్పిస్తాం కానీ దాన్ని కట్టే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ది అని చెప్పింది... చెప్పడం అయితే చెప్పింది కానీ బీజేపీ మీద ఎప్పుడు ప్లేట్ మారుతారో తెలియదు

  • @NSS-4right
    @NSS-4right 2 місяці тому +4

    దక్కింది సున్న... 15వేల కోట్లు గ్రాంట్ పేరుతో బ్యాంకు ల నుండి అప్పులు ఇప్పించడమే మిగిలింది... 😄😄🙏

  • @SanthoshKumar-fg7bi
    @SanthoshKumar-fg7bi 2 місяці тому +12

    Sir what u said is correct but please dont forget the last 10years we never get these things correct and act applicable 10 years only

  • @VlearnTosca
    @VlearnTosca 2 місяці тому +37

    ఆడవిడి ఎక్కువ ఇచ్చింది ఏమి లేదు కేవలం పబ్లిసిటీ కోసమే

  • @ummasravanakumar2061
    @ummasravanakumar2061 2 місяці тому

    నాగేశ్వరరావు గారు మీరు బడ్జెట్ అనాలసిస్ సూపర్ గా చేశారు

  • @balaapparao8340
    @balaapparao8340 2 місяці тому +1

    ఈమె చెప్పింది ఏంటి అంటే అప్పు తీసుకుంటే గ్యారెంటీ ఇస్తుంది అని గ్రాంట్ కాదు

  • @MaheshLam
    @MaheshLam 2 місяці тому +3

    బీహార్ 40 ఎంపీ సీట్లు, ఏపీ 25 ఎంపీ సీట్లు జనాభా బట్టి బడ్జెట్ ఇస్తారు నాగేశ్వరావు గారు ఈ రకంగా చూస్తే తెలంగాణ కి ఏమి ఇవ్వలేదు కేంద్రం

  • @digitha
    @digitha 2 місяці тому +11

    As commented by CBN in the assembly, this is only Oxygen for the patient on ventilator. Now it is the turn of the AP Govt. to get all the clarifications and squeeze as much as possible!

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 2 місяці тому

    మంచి విశ్లేషణ మహాశయ.

  • @Mnv-cu6le
    @Mnv-cu6le 2 місяці тому +33

    గత 5 సం కలిపి ఇచ్చిన దాని కంటే ఈ ఒక్క బడ్జెట్ లో ఎక్కువగా రాబట్టారు. Prof గారికి అర్థం కాలేదు. ఏమైనా అంటె ఆర్గనైజషన్ యాక్ట్ లో వున్నవే ఇచ్చారు అంటాడు. వున్నావి రాబాట్టడం కూడా అంత ఈజీ కాదు మాస్టారు.

    • @karanamrajasekhar5173
      @karanamrajasekhar5173 2 місяці тому +3

      ఇలాంటి ప్రభుత్వం లో ఇవ్వక చస్తారా ఏంటి.... ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రావు

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 місяці тому +3

      akkada america nundi em tesukuraledu... mana desam nundi mana rastranilki ivvalsinavi... easy kadhu ani cheppadaniki sigguledha..??

    • @agastya3583
      @agastya3583 2 місяці тому +2

      Ippudu Central lo bagam ayyaru😢😢

    • @bittu339
      @bittu339 2 місяці тому +4

      ఉచితo గా ఇవ్వలేదు... విభజన హమీలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో తెలుసుకో... పార్టీల మత్తు నుండి బయటకి వస్తే అన్నీ అర్ధం అవుతుంది....

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 2 місяці тому +2

      Yes I agree with you. Last Govt completely failure .that is people elected TDP
      What different between TDP ycp

  • @mohammedsha6130
    @mohammedsha6130 2 місяці тому +9

    Very good analysis by the professor sir.

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 2 місяці тому +1

    నా ఉద్దేశంలో విభజన అనేది తెలంగాణ నుంచి తీసుకొని ఆంధ్ర కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కి హైదరాబాద్ అప్పనంగా వచ్చింది. కానీ అలా చేస్తే మీ సొమ్ము పోతుంది. అలా చేస్తే ఇలాంటి వెగటు పుట్టించే జాలి ఆంధ్ర మీద కనపడేదే నాగేశ్వర్ గారు? ఆంధ్ర కన్నా బీహార్ చాలా వెనక బడ్డ రాష్ట్రం. రెండింటికి పోలిక అసంబద్ధం. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు... వాస్తవానికి తెలంగాణ కి disproportionate గా హైదరాబాద్ లాంటివి వచ్చాయి... కాబట్టి తెలంగాణ నుంచి తీసుకుని ఆంధ్ర కి ఇవ్వాలి. అలా అడిగే ధైర్యం ఉందా మీకు. అలా మీరు ఒప్పుకుంటే ఆంధ్ర కి చాలా మంచి జరుగుతుంది. జాతీయ మీడియా లో ఇప్పటికే ఆంధ్ర కు ఎక్కువ ఇచ్చారు అంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. బుల్లెట్ ట్రైన్ కి లక్ష కోట్లు కూడా అప్పే. మీ ఎనాలిసిస్ మొత్తం అసంబద్ధంగా ఉంది.

  • @Ramking7262
    @Ramking7262 2 місяці тому +1

    బిల్డప్ బాబాయ్ అంటే BJP పార్టీ నే 🤣🤣🤣

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 2 місяці тому

    డబల్ ఇంజిన్ సర్కార్ వలన దక్షిణ భారత దేశానికి వచ్చే లాభం ఇదే.😢

  • @bachusambasivarao7106
    @bachusambasivarao7106 2 місяці тому

    మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ ఏ టికెట్ అవసరమైందో ఆయా సందర్భంలో నిధుల గురించి ప్రస్తావన వస్తది. ఇప్పుడు ఓన్లీ కేవలం బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే సమయం కేటాయించారు.

  • @TheSrinu1985
    @TheSrinu1985 2 місяці тому +3

    ప్రొఫెసర్ గారు ఏ పార్టీ అనేది పక్కన పెడితే అయన చెప్పింది nijama కదా..... గ్రాంట్ అని చెప్పలేదు.. అయినా అన్నికోట్ల బడ్జెట్ లో 15 వేల కోట్లు ఇంకెక్కడి నుండో ఇప్పించటం ఏమిటి..... వాళ్ళే ఇవ్వచ్చు ga.... వేరే మార్గం లో ఇప్పించే పని అయ్యితే గత పదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు... అంటే ap లో ఎలాగైనా గెలవాలని ఇన్నాళ్లు ఇవ్వకుండా ఇప్పుడు గెలిచాక ఇలా వేరే సంస్థ ల నుండి ఇప్పిస్తారంట..... సూపర్...... ఒక వేల ఇప్పుడు గెలవక పోయినటలయితే అది కూడా ఇచ్చే వాళ్ళు కాదు...... జనం తో పార్టీ లతో మైండ్ గేమ్ ఆడారు

  • @srinivasm388
    @srinivasm388 2 місяці тому

    కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పురోగమనానికి సంబంధించిన అవసరమై న అమరావతి రాజధాని జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేత తదితర మౌలిక అంశాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసింది ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రస్తుతం ప్రకటించిన అంశాలు కూడా పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని చేసినవి ఇవి రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని కలిగించేవి

  • @chprasad369Ch
    @chprasad369Ch 2 місяці тому

    🙏🙏జగన్ అయినా, చంద్రబాబు అయినా మోడీ చేసిన మోసాలు ప్రతీ అంశం మీ లాంటి వాళ్ళు వల్లనే తెలుస్తున్నాయి @ అంత కలసి అనాధ ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారు 🙏🙏

  • @lawyerramana7188
    @lawyerramana7188 2 місяці тому +1

    ఈన చెప్పే సోది వినాల్సిన అవసరం లేదు .... వింటే ఉన్న మతి పోతుంది .... మ్మ్ మ్మ్ బ్బె బ్బే బ్బె

  • @sarangapaninethula4679
    @sarangapaninethula4679 2 місяці тому +2

    10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వంనే ఉంది అప్పుడు అలర్ట్ చేయండి బడ్జెట్ ఇప్పుడు ఎందుకు అలర్ట్ చేశారంటే కూర్చుని కాపాడుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్కు అనేక నిధులు ఇచ్చారు ఇది న్యాయమా తెలంగాణ పాకిస్తాన్లో ఉందాతెలంగాణకి ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది ఎంపీలు మాట్లాడరా ఎనిమిది సీట్లు ఇస్తే కనీసం తీసుకురారా అభివృద్ధి నిధులుదయచేసి తెలంగాణ ప్రజలారా బిజెపికి బుద్ధి చెప్పండి

  • @sriramakrishnachavali5935
    @sriramakrishnachavali5935 2 місяці тому

    నాగేశ్వరావు గారు ఈస్ట్రన్ నావెల్ కమాండర్ విశాఖపట్నం లోనే వుంది కాబట్టి నిర్మల గారు కరెక్ట్ గానే ఈస్ట్రన్ స్టేట్ అన్నారు.

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 2 місяці тому +40

    ప్రొపెసర్ గారు ఫస్ట్ బడ్జెట్.. మీరు అప్పుడే తొందర పడితే ఎలా.. వైసీపీ సపోర్ట్ సార్.

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 2 місяці тому +11

      First kaadu...
      Rashtram vidipoinanka 11th budget idi

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 2 місяці тому +5

      Wait cheyandi 4 n half years tharavatha dharmaporata dekshalaki podam

    • @ashokkumarchallapalli8547
      @ashokkumarchallapalli8547 2 місяці тому

      మొన్నటి వరకూ పెయిడ్ ఆర్టిస్ట్ గదా.

    • @Educateagitate
      @Educateagitate 2 місяці тому

      Kutami kuladam khayam after 4years appatidaka ala sagadestharu..ee discussions😅😅

  • @Krishna-8654
    @Krishna-8654 2 місяці тому +7

    సర్ ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల మీద ఇంత అద్భుతంగా మాట్లాడి తన విశ్లేషణలు ఇంత గొప్పగా చెప్పిన మీరు . రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మీద అయితే కేసీఆర్ ది ఉప్పుగా ఉంది రేవంత్ రెడ్డి ది తియ్యగా ఉంది అని మాట్లాడకపోతే నా పేరు మార్చుకుంటా.

    • @SubasPanda
      @SubasPanda 2 місяці тому +1

      ఇతను కాంగ్రేస్ కు అమ్ముడు పోయారు అని వేరేగా చెప్పాలా ?

    • @Ramking7262
      @Ramking7262 2 місяці тому

      అతను చెప్పింది నిజామా...కదా...

  • @seshasrinivasamurthyputrev1902
    @seshasrinivasamurthyputrev1902 2 місяці тому +2

    ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నార్త్ సౌత్ divide వుంది. ऊपर से అప్పటి chakravartula రాజగోపాలాచారి నుండి state divide లో active గా పాలుపంచు కున్న చిదంబరం వరకు, ఇప్పటి నిర్మల సీతా *raman* వరకు మన మంటే చిన్న చూపే

  • @DR-ty9yp
    @DR-ty9yp 2 місяці тому +1

    AP నాయకులకు సిగ్గుండాలి గ్రాంట్ అని చెప్పుకోడానికి😂😂

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 2 місяці тому

    మన కూటమి నేతలు చాల సంతృప్తి చెందుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి మోదీ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చింది

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 місяці тому +39

    గత అయిదు సం. లు విధ్వంసం జరిగినా ఈ ప్రొఫెసర్ ఏమి మాట్లాడలేదు.

    • @vineethivy3320
      @vineethivy3320 2 місяці тому +4

      Nuv cheppanna poni

    • @bittu339
      @bittu339 2 місяці тому +2

      అవును... కరోనా విద్వంసం...

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 2 місяці тому +1

      Kamma na gajjiga😂😂😂😂

    • @graviton4717
      @graviton4717 2 місяці тому

      ​@@vineethivy3320 neevu moosukora poni😂😂😂

    • @ks9072
      @ks9072 2 місяці тому +1

      Now original విధ్వంసం can see in AP

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 2 місяці тому

    వేలకోట్ల రూపాయలను గ్రాంట్ ద్వార గుజరాత్ రాష్ట్రానికి ఇచ్చినపుడు మరి మన రాష్ట్రానికి గ్రాంట్ ఎందుకు ఇయ్యాదు?

  • @SS-vr
    @SS-vr 2 місяці тому +2

    BJP కి కనుక 350 seats వచ్చి ఉంటే 1000 కోట్లు కూడా అప్పు ఇచ్చి ఉండేది కాదు. ఆంధ్రలో అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి BJP మీద ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.

    • @VeNu54
      @VeNu54 2 місяці тому

      మాకు అవసరం లేదు...‌

  • @onepluslatest
    @onepluslatest 2 місяці тому +1

    ఎదో ఒకటి.... పోనీ నార్త్ అనుకోని.... మనకేంటి?
    మనము
    ఎంత
    రాబట్టుకున్నాం అనేది ముఖ్యం
    ఫైనాన్సియల్ సపోర్ట్....గ్రాంట్ కాదా తరువాత డిసైడ్ చేస్తాం అన్నారు
    ఇంకా
    ఇస్తాం అన్నారు....
    మంచో చెడో..... ఎదో ఒకటి అయితే జరిగింది
    చంద్రబాబు
    పిండుకోవడం లో దిట్ట.....
    కొసమెరుపు ఏంటంటే... కెసిఆర్ కూ నిద్ర పట్టక పోవచ్చు
    తెలంగాణా సమాజం సంతోషం గానే ఉంటారు
    కారణం
    వాళ్ళు అసూయ పడటం తెలీదు
    మొన్నటి దాకా కలిసి ఉన్నాం కదా
    అసలు
    డివైడ్ అవ్వక పోతే... మన స్టేట్ పలుకుబడి బాగుండేది
    ఢిల్లీని వణికించే వాళ్ళం
    పాగల్
    గాడు
    కెసిఆర్ చేసిన పని..... ఇప్పుడు తెలుగు రాష్ట్రం పరపతి తగ్గింది అని
    నాకూ
    ఒక తెలంగాణా మిత్రుడు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అన్నారు
    బహుశా

    భవాన తెలంగాణా లో విస్తృతంగా ప్రబలింది

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 місяці тому +12

    మీకు కనపడదు లెండి. కేంద్రమంత్రులు మాట్లాడింది కూడా వినండి. 15000 కోట్లు ఫర్ ఫస్ట్ సిక్ months . గడ్కారీ ఆల్రెడీ ప్రామిస్ చేశాడు.ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ లో R.R వస్తుంది. కేంద్ర సంస్థలు అక్కడికీ వస్తాయి అమరావతి ఇంకో 5 యేండ్లు కు ఒక రూపు వస్తుంది.ప్రతి ఏడు బడ్జెట్ ఉంటుంది.దానిలో ప్రొవిజన్ ఉంటుంది.
    మీ చూపు తగ్గింది అని తెలుసు. మనస్సుతో చూడండి ప్రొఫెసర్.

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 2 місяці тому

      😂😂😂😂😂😂

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 2 місяці тому +4

      Nuvvu chadukunna va shetty😂😂😂😂😂😂😂

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 2 місяці тому

      If u comment people will accept you if you abuse the people personally like this nobody will accept

    • @babug7352
      @babug7352 2 місяці тому +1

      నీకు ఫోన్ చెప్పారు setty 😂😂

    • @Suresh-454
      @Suresh-454 2 місяці тому

      ​@@babug7352chepputaaruu😂

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 2 місяці тому

    నమస్తే సార్. మన రాజకీయ పార్టీలు రాష్ట్ర అవసరాలు కోసం బలమైన గొంతు వినిపించరు. చలసాని
    శ్రీ నివాస్ గారి నాయకత్వంలో రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ,మరియు పౌరసమాజం కృషిచేయాలి.చేద్దాం.

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 2 місяці тому

    ఈరోజు జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడు మరియు మదన్మోహన్రావు శాంతి గురించి కూడా దీక్ష చేస్తున్నారు ఈ రెండు దీక్షల గురించి ఒక వీడియో చేయండి ప్రొఫెసర్ గారు.

  • @nnconstructionpark1585
    @nnconstructionpark1585 2 місяці тому +2

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 2 місяці тому

    సీతమ్మ గారు విదేశాల్లో ఫ్రొఫెసర్ గా పనిచేశారు.అందువల్ల ధీర్గాలు తీసి మరీ ప్రసంగాలు చేస్తారు మేడమ్ గారు 😮

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 2 місяці тому +2

    Sir ఇలా అడిగితే బీజేపీ, టీడీపీ బ్రోకర్లు కు నచ్చదు

    • @skshareef5490
      @skshareef5490 2 місяці тому

      as a tdp fan ga naaku nachhadu yrvariki kuda nachhadu

  • @Macedonia2404
    @Macedonia2404 2 місяці тому

    ఇది వివిధ సంస్థల ద్వారా రుణ సహాయం చేయడానికి సహకరిస్తము అని అర్థం

  • @mohansheshu4049
    @mohansheshu4049 2 місяці тому +1

    ఆంధ్రా ప్రజల కి శనిగాడి లా దపరించాడు ఈ modi గాడు 😢

  • @prasad2201
    @prasad2201 2 місяці тому +1

    ఓరై నాగేశ్వర్..., నీ బాధ ఏంటి రా... మిగత రాష్ట్రాలకు అది కూడా రాలా

    • @anildamera7588
      @anildamera7588 2 місяці тому

      మీకు ఇచ్చింది అప్పు రా , గ్రాంట్ కాదు, ఇచ్చిన అప్పుకి మిత్తి మీ జేబులో నుండే లాగుతారు రా... అయ్యా!

  • @sriramasastry6836
    @sriramasastry6836 2 місяці тому

    You are right sir

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 2 місяці тому +1

    బడ్జెట్ లొ యేమి చూసి రామమోహన naidu parliament lo THUMSUP చూపించడం యెమిటీ దాహం వేసిందా

    • @prasannamanit
      @prasannamanit 2 місяці тому

      Kaadu vuccha vachindi pilla bachha ku

  • @kamalam_kathalu
    @kamalam_kathalu 2 місяці тому +1

    State ki rajadhani undali... Adi kendram baadyata ani aavida spashtamga cheppindi......
    Endukala Nageswaraogaru
    Prajalni divert chestaru panulani daya unchi savyamga saganivvandi.....
    Negative nu penchataniki 100 mandi ready ga untaru

  • @ShivarajR-z4u
    @ShivarajR-z4u 2 місяці тому +1

    కేంద్ర ప్రభుత్వం నుండి అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి రాష్ట్ర అభివృద్ధికి ఎలా నిధులు తీసుకురావాలో వాటి యొక్క భారం రాష్ట్రం మీద ఎలా పడకుండా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు జాగ్రత్త పడతారు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 місяці тому

    రాష్ట్ర అభివృద్ధి కి ఎంతో ఉపయోగమైన పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే ఆ అవేముంది విభజన చట్టం లో వున్నది ప్రకటించారు. అంటాడు మరి గత అయిదు సంవత్సరాలు ప్రకటించలేదు గా సార్ అప్పుడు మూసుకు కూర్చున్నాడు

  • @vasugurugubelli5173
    @vasugurugubelli5173 2 місяці тому

    Correct sir.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 2 місяці тому +6

    Credit burden of Rs.15000 crores World Bank Loan...on Andhra Pradesh.....no use this...

  • @charwak4u896
    @charwak4u896 2 місяці тому +1

    దేశం అంతా బడ్జెట్ లో ఆంధ్ర కి మాత్రమే న్యాయం చేశారు అని ఏడుస్తుంటే, వైసీపీ మరియు ప్రొఫెసర్ గారు మాత్రం ఆంధ్ర కి అన్యాయం జరిగింది అని అంటున్నారు.
    నిజం దేవుడికే ఎరుక..

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 2 місяці тому

    Meeru super nageswar sir unnadi unnattu cheptharu ye party aiyina sare yedi thappu yedhi right mana rastraniki upayoga padedhi cheptharu tq

  • @rajRowy
    @rajRowy 2 місяці тому

    ఇవన్నీ అనవసరం మాకు ap కి వచ్చి ఒక్క సారి జై శ్రీ రామ్ అంటే చాలు ఓట్లేస్తం

  • @MadhavJK
    @MadhavJK 2 місяці тому

    ఈ సంవత్సరానికి బహుళ జాతీయ సంస్థల నుంచి రూ: 15000 కోటోట్ల రూపాయల మేరకు అప్పు చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తుందట కేంద్ర ప్రభుత్వం!
    అంటే స్వతహాగా కేంద్ర ప్రభుత్వం విభజిత ఆంధ్ర అభివృద్ధికి, అమరావతికీ నయాపైసా ఇవ్వడం లేదన్న మాట! కాకపోతే మనం అప్పు చేసుకోవటానికి సహకరిస్తారఁట!
    ఏమి ఔదార్యం!
    ఏమి ఔదార్యం!!
    ఏమి ఔదార్యం!!!
    చంద్ర బాబు, పవన్, జాగన్…. ముగ్గరూ కలిసి కట్టగట్టుకుని నీళ్ళు లేని బావిలో దూకి చావటం మేలు!

  • @srinimba7656
    @srinimba7656 2 місяці тому +3

    Sir i am huge fan of yiu.

  • @n.gopalakrishnaaddlpp6620
    @n.gopalakrishnaaddlpp6620 2 місяці тому

    అబ్బా నిన్నటినుండి ఎవరు మాట్లాడతారా అని చూస్తున్నాను.😅
    పచ్చిగా చెప్పాలి అంటే అప్పు ఇప్పిస్తాము అన్నారు.
    దానికి కొందరు జబ్బలు చరుసుకుంటున్నారు. 😢😂. Gopalakrishna Nalgonda

  • @jays884
    @jays884 2 місяці тому +1

    Ee professor meeda raaja droham case pettali… asalu states comparison endira?? Inka enni divisions testaru?? Tirupathi is the richest temple.. vizag beaches are already beautiful… we have droughts mostly not floods …

  • @travelwithkishore2351
    @travelwithkishore2351 2 місяці тому

    Compare to last 5yrs this is the big achievement... wt ever it may be.. this is tge positive move for capital..

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 2 місяці тому

      Now all the tax comes on AP people not government officers 5cr people so tax on each person is 3000

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 2 місяці тому

    15000 కోట్లు గ్రాంట్ ఇస్తే బీహార్ ఊరుకోదు మీకు తెలియనిది కాదు

  • @vamsikasiraju8710
    @vamsikasiraju8710 2 місяці тому +1

    BJP seeing potential opportunities to get power in Bihar when compared to Andhra. Hence they prioritised bihar

  • @karthikreddy111
    @karthikreddy111 2 місяці тому +2

    ఏపీ ప్రజలకి చిప్ప ఇచ్చారు.ఆడుకోవడానికీ

  • @GvssSaikumar
    @GvssSaikumar 2 місяці тому

    సూపర్ సార్ మరి ఇప్పటికి అప్పులు ap గ మారిముది మరి Rs. 150000 థౌడ్స్ cr అప్పుగ ఇవ్వడం కూడా సీయా లైదు మరి బీహార్ ku😄Rs260000 cr గ్రాంట్ గ ఇవడం మరి cbn పవన్ బుద్ది లీదు మరి మద్దత్తు లైకుడ బయట రా వడము సరి అయిన చర్య అని ap ప్రజలు కురు కొనిది మరి cbn పవన్ మరి గమనించగలరు మరి ap ప్రజలు అడిగిది

  • @K3Labs
    @K3Labs 2 місяці тому

    25 మంది ఆంధ్ర ఎంపీలు, 8 మంది తెలంగాణ ఎంపీలు మోడీ కి ఇచ్చినందుకు తెలుగు జాతిని ముచ్చటగామూడోసారి మడ్దగుడిపేసాడు...

  • @commentatorsrikanth8715
    @commentatorsrikanth8715 2 місяці тому +11

    Ante 15000 crore loan through different agencies. Facilitate ante oka Agent laga central govt facilitate chesthundi.

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 2 місяці тому

    ప్రొఫీసర్ గారు కళ్ళు రెప్పలెయకుండా భీగిసిపోయి మాట్లాడతారు ఏంటి భయపడకండి నిజాలిని చక్కగా చెబుతారు కుండ భదలు కొట్టాలి

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 місяці тому

    వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు సూపర్ సిక్స్ హామీలు ఉష్ కాకి

  • @SV-fk2rd
    @SV-fk2rd 2 місяці тому

    అన్నీ కేంద్ర ప్రభుత్వం చేసేసి కేంద్ర పాలిత ప్రాంతం చేసేస్తారు రానున్న రోజుల్లో.
    తెలంగాణ గురించి ఆర్థిక మంత్రి గారు మరచి పోయారా?

  • @dev.6654
    @dev.6654 2 місяці тому +12

    జగన్ తో పోలిస్తే చంద్రబాబు బెస్ట్, జగన్ mpలు కనీసం కేంద్రం ను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు గతంలో పోలిస్తే బాగుంది మహారాష్ట్ర, హర్యానా లో Bjp ఓడిపోయాక మరింత వెసులుబాటు కలుగుతుంది, వచ్చే ఐదేళ్లకు శుభశూచికం

    • @gsreddy444
      @gsreddy444 2 місяці тому +1

      Kalu dengara jagan ask pm special status on behalf of thousands of people meeting

    • @MaheshLam
      @MaheshLam 2 місяці тому +1

      ​@@gsreddy444బొంగేమ్ కాదు కేసులు కోసమే డిల్లీ వెళ్తాడు అని బిజెపి అగ్రనాయకులు ఎప్పుడో చెప్పారు

    • @ramkotireddy8695
      @ramkotireddy8695 2 місяці тому

      E bjp agranayakulu cheparo chepandi sir konchem.. nakaithe ekda chudledu.. tv5 abn vishleshakula or bjp agra nayakula konchem chepte telskuntam​@@MaheshLam

  • @sriharikaregowdra
    @sriharikaregowdra 2 місяці тому

    Thank You So Much Sir for educating the Telugu Community with the reality. You are truly Telugu People’s Dhruv Rathee. I guess you have capability, credibility, knowledge and integrity to be PAN INDIA (English) UA-camr too but don’t know what’s limiting you. Maybe you should just have a right team to achieve this.

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 2 місяці тому

    నాయన్యాలను పక్కన పెడితే 2014-19 మధ్యలో ఘర్షణ పడితే వచ్చిందేమి లేదు. ప్రజలు 23 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. అందుకని ప్రత్యేక హోదా అని మొండి పట్టు పట్టకుండా నెమ్మదిగా ప్రతీ సంవత్సరం కొంత లెక్క కనీసం విభజన చట్టం అమలు చేస్తే చాలు. ఆంధ్రప్రదేశ్ మరీ అంత పేద రాష్ట్రం కాదు. అమరావతి కి పెట్టుబడి పెట్టినా చాలు. పది రెట్లు తిరిగి వస్తుంది. మీ లాంటి వారికి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక profession. కానీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి అనేది ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. నాగేశ్వర్ గారు పదే పదే మీరు ఏమీ లేదు అని వచ్చే పరిశ్రమలని వెళ్లగొట్టకండి. కాస్త బాధ్యతాయుతంగా మాట్లాడండి.

  • @MaheshLam
    @MaheshLam 2 місяці тому +4

    ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర,తెలంగాణ విడగొట్టినప్పుడు విభజన బిల్లులో ఏపీ కి ప్రత్యేకహోదా ఇచ్చి విభజిస్తే ఇంత పరిస్థితి వచ్చేది కాదు

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 місяці тому

      కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ఓడిపోయింది. మరి బీజేపీ ఏం పీకింది?
      కనీసం కాంగ్రెస్ తీసుకొచ్చిన విభజన బిల్లులోని హామీలను కూడా బీజేపీ ఇప్పటివరకు అమలుచేయని పరిస్థితి.

  • @Nagapasula
    @Nagapasula 2 місяці тому

    అమరావతి పోలవరం వాటి పేర్లను ప్రస్తావించి విభజన హామీలు అమలు చేస్తామని చెబితే ఇది మీరు చేసేది ఏముంది ఆల్రెడీ మీరు చేయాల్సిన బాధ్యత కదా అంటివి
    ప్రత్యేక హోదా పేరు ఎత్తకుండా మేము సహకరిస్తాను అంటే మీరు సహకరించేది ఏంది కనీసం మచ్చుకైనా ప్రత్యేక హోదా పేరు కూడా ఎత్తలేదు అంటుంది అవసరమేముంది మీరు చేయాల్సిందే కదా అంటున్నారు
    ఎత్తకపోతే అసలు పేరు ఎత్తలేదు అంటేనే
    పేరు ఎత్తితే మీరు ఎందుకు పేరు ఎత్తాలి మీరు చేయాల్సింది కదా మీ బాధ్యత కదా అది అంటిరి
    What is this mr Nageshwar