రతన్ టాటా ఎందుకు అంత ప్రజాదరణ పొందారు? || Why Ratan Tata Became so popular? ||

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రతన్ టాటా ఎందుకు అంత ప్రజాదరణ పొందారు? || Why Ratan Tata Became so popular? ||
    Ratan Tata, National Icon, Dies At 86
    Ratan Tata Dies: He became chairman of the $100 billion steel-to-software conglomerate in 1991 and ran the group founded by his great-grandfather more than a hundred years ago until 2012
    Ratan Tata, chairman emeritus of one of India's biggest conglomerates, Tata Sons, has died at 86. Just on Monday, the industrialist in a social media post had dismissed speculation surrounding his health and had said he was undergoing routine medical investigations due to his age.
    N Chandrasekaran, Chairman, Tata Sons, in a late night statement on Wednesday, announced the death of Mr Tata, hailing the industrialist's unwavering commitment to excellence, integrity, and innovation.
    "It is with a profound sense of loss that we bid farewell to Mr. Ratan Naval Tata, a truly uncommon leader whose immeasurable contributions have shaped not only the Tata Group but also the very fabric of our nation," said Mr Chandrasekaran.

КОМЕНТАРІ • 54

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 4 години тому +22

    మహనుబావుడా మానవతావాధుడా భారత రత్నమా మీకు మాజొహర్లు

  • @kumarmalichetty3792
    @kumarmalichetty3792 3 години тому +14

    ఆధునిక భారత నిర్మాత 🙏🙏🙏

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 3 години тому +15

    బగవన్తుడు అవతారం చాలించాడు ,మరొక అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యాడు 🙏🙏🙏🙏

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 4 години тому +18

    మనకు లాగా స్వార్ధ పరుడుకాదు, జాతి అభివృద్ధి కోరుకొనే, పారిశ్రామిక వేత్తలలో, అగ్రగామి,

  • @HarinathaM-y6m
    @HarinathaM-y6m 43 хвилини тому +1

    భారతదేశం ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయినది 🙏🙏🌹

  • @AvunaMedia
    @AvunaMedia 3 години тому +12

    సులభంగా డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు న్యాయంగా సంపాదించడమే కష్టం

  • @subbaiahkothamasu7465
    @subbaiahkothamasu7465 7 хвилин тому

    ప్రొఫెసర్ గారు అభినందనలు. చాలా కాలం తర్వాత మీ నుండీ మంచి రాజకీయేతర వీడియో వచ్చినందులకు

  • @ramanak.v.192
    @ramanak.v.192 Годину тому +1

    రతన్ టాటా గారికి జోహార్లు 💐💐💐💐💐💐

  • @VK-pz6gk
    @VK-pz6gk 3 години тому +10

    భారత దేశానికి మళ్ళీ ఉదయించని సూర్యుడు అస్తమించాడు,భారత రత్న ఇచ్చి గౌరవించాలి

  • @ramanagorthi
    @ramanagorthi 3 години тому +8

    భారతదేశం గొప్ప వ్యక్తి ని కోల్పోయినది

  • @hanumanprasadkonakanchi1993
    @hanumanprasadkonakanchi1993 30 хвилин тому

    సంపన్నుల పట్ల సాధారణ ప్రజల్లో సహజంగా విముఖత ఉంటుంది. కానీ, సాధారణ ప్రజల మన్ననలు పొందిన మహా మనిషి శ్రీ రతన్ నావల్ టాటా గారు, అసలు సిసలు భారత రత్నం.
    🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷ఓం శాంతి

  • @rpatro5723
    @rpatro5723 2 години тому +2

    టాటా సంస్థ కు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఉక్కు నుండి విమానయాన రంగం వరకు ప్రతి రంగంలో కూడా టాటా సంస్థ ఉంది.

  • @foodreligion78
    @foodreligion78 18 хвилин тому +1

    ratan tata, mukesh ambani, adani, all are great people .

  • @raghuinturi9741
    @raghuinturi9741 25 хвилин тому

    ఆయన 100% భారతీయుడే భారతరతన్ టాటా🙏🎉

  • @Users7519
    @Users7519 4 години тому +4

    మీకు సీతారాం ఏచూరి కనిపిస్తాడు .
    టాటా Ji కనిపించారు. '

  • @nadellavenkataraman1152
    @nadellavenkataraman1152 Годину тому

    Explained in an excellent manner sir

  • @Giriism7
    @Giriism7 5 хвилин тому

    Ratan tata is Great personality.

  • @sonystylish4532
    @sonystylish4532 Годину тому

    You are not passed away rathan Tata sir you are still live our hearts Sir😢😢😭😭 should be born again like you sir but we miss of lots sir jai rathan Tata sir.. 😢😢🙏🙏😭☹️ every one should be celebrated🎉🎊🎁 on October 9th🙏🏻

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 2 години тому +2

    కమ్యూనిస్ట్ లు 50 సం. క్రితం టాటా బిర్లా లు దేశం దోచేశారు అని ఏడిస్తే యిప్పుడు అదానీ అని ఏడవటం మొదలు అయింది

  • @raghuinturi9741
    @raghuinturi9741 27 хвилин тому

    ఛారిటీకి ఇవ్వకుంటే అంబానీ, ఆదానీల కంటే రిచ్చెస్ట్ అయ్యేవారు టాటాగారు

  • @prasannamogalluru2863
    @prasannamogalluru2863 3 години тому +2

    Can we see such a human being in future

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 37 хвилин тому

    Yes. Rattan. Tata. God

  • @VamshiVision
    @VamshiVision 37 хвилин тому

    Manavarupamlo vunaDevudu...🙏🏻

  • @maheshvs179
    @maheshvs179 3 години тому +1

    Along with the legends from the Parsi community you've mentioned, we must also remember Sam Manekshaw.

  • @openinnovation5858
    @openinnovation5858 Годину тому

    Great information 🎉🎉🎉

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 Годину тому +1

    గతంలో కమ్యునిస్టు లు ఏడ్చి ఏడ్చి చచ్చారు టాటాలు బిర్లాలు అని

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 3 години тому +6

    భరత మాత ముద్దు బిడ్డ

  • @pavanipavani4330
    @pavanipavani4330 2 години тому

    Ee chineswar gaadi opinion avasaram ledu ayanaki he is gem of a person

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 Годину тому +1

    రాహుల్ గాంధీ, అఖిలేష్,లాలూ,ల ఆస్తులు ఎన్ని అలాగే ఈ 15ఏల్లలో కేసిఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని కొంచెం వీడియో చేస్తే బాగుంటుంది సార్.

  • @prlrao8607
    @prlrao8607 Годину тому

    ధర్మంగా business చేస్తే... చిన్న ఎదుకుతారు...

  • @kumarswamymudde5413
    @kumarswamymudde5413 33 хвилини тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prakashraogilakamsetty350
    @prakashraogilakamsetty350 11 хвилин тому

    ప్రస్తుతం మీతో చర్చ చేస్తుంది ద గ్రేట్ మాన్ Ratan Tata గురించి మధ్యలో అంబానీ అంటారు ఆదాని అని అంటారు ఏంటి మీ పొలిటికల్ గొడవ ప్రస్తుతం ద గ్రేట్ మాన్ రతన్ టాటా గురించి మాట్లాడండి.

  • @nimmadevender6105
    @nimmadevender6105 4 години тому +2

    Adani and ambhani modi garu ratan tata garini adharshanga chesukovali

    • @Perception19
      @Perception19 4 години тому

      Adi valla istam, teskovali ani ela antav

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 2 години тому +1

    In vizag also

  • @unnatharaju6659
    @unnatharaju6659 58 хвилин тому

    To be true I am yet become to normalcy because of the gap created by the demise of TATA!

  • @VSR748
    @VSR748 2 години тому +2

    NINNA
    P M GAARU VELLA LEDHA ?

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 2 години тому

    Sir Alipiri daggara Cancer hospital pettaru sir with ttd

  • @koradaanilkumar8490
    @koradaanilkumar8490 2 години тому

    Rip 🙏

  • @krishnarao5899
    @krishnarao5899 2 години тому +2

    ప్రొఫసర్ గారు...రతన్ టాటా చాలాచాలా గొప్ప వ్యక్తి , ఉదార స్వభావి , నిరాడంబరమైన వ్యక్తి. ఆయనను ఎంత పొగిడినా తక్కువే ......మరలా అదాని , అంబానీ గురించి ప్రస్తావన ఎందుకు సార్. ఒక విశ్లేషకుడి గా మీరు అన్ని పార్టీలను సమదృష్టితో చూడాలి. కానీ మీరు అలా చూస్తున్నారా. UA-camr కు లాభముంటే రోజు లో 10 వీడియోలు చేస్తాడు లాభం లేదంటే ఒక వీడియో చేస్తాడు. అదానీ, అంబానీ... వాళ్ల వ్యాపారాన్ని అభివృద్ది చేసుకొంటున్నారు. అది దేశానికి ప్రతిష్టే కదా. Bsnl లాంటి కంపెనీలను ప్రభుత్వం కోట్ల రూ॥లతో భరిస్తూనే ఉంది. రాహుల్ విమర్శిస్తాడు కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాలు అదానీ,అంబానీ ల పెట్టుబడి కోసం వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

  • @failureboy8993
    @failureboy8993 4 години тому +5

    If Ratan Tata takes atleast one photo with modhi in his last days 😂😂 Inka ratan tata BJP vadu tata hindu religion ki support 😂tata ala Ela support chestadu 😂Ani chepputharu kada sir meeru 😂😂Inka meeru modhi ni tata ni kalipi veseddam😂😂now ratan tata is safe😂

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 години тому +1

    మంచి మాత్రమే మాట్లాడవలసిన సమయం లో కడివెడంత పాలలో చిటికెడు ఉప్పు కలిపినట్లు వివాదాలను స్పర్శించడం తగదు

  • @kiranch3605
    @kiranch3605 52 хвилини тому

    Endhukante neelati biased kaadhu kadha andhuku. meelanti vallaki Ratan Tata gaaru lanti Gems gurinchi cheppe eligibility ledhu, velli politics, Jagan, KCR, KTR, KHANgress, Stalin gaadi bhajana chesukondi. mathamu ane prastavana lekunda debate assalu start cheyarru ee professior gaaru

  • @venkatadvaith
    @venkatadvaith 4 години тому +5

    నీతి గురించి ఈ నాగేశ్వరరావు మాట్లాడడం జీవిత సత్యాల గురించి నాగేశ్వరరావు మాట్లాడటం దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది కోరే నాగేశ్వరరావు

    • @Perception19
      @Perception19 4 години тому +2

      Naku telidu,miru resources provide cheyyagalara?

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 4 години тому +2

      దెయ్యం కాబట్టే, జిలేబీ గాడు(దానీ, అంబానీ )వాగేదానికి , వంత పాడుతాడు

    • @Ravinderreddy-bk3mx
      @Ravinderreddy-bk3mx 2 години тому +1

      Great personality

    • @visible856
      @visible856 Годину тому

      @venkaradvaith rey mathagajji psycho andhabhakth ga ...yepudu chusina godi sanka nake pani lone untava ... Niku nuv yepudu educate iyi sastav, nijalu yepudu teluskuntav ra andha murkhuda😅