Telugu Christian song || నీవు లేకుంటే ఏమి చేయగలను యేసయ్య || Bro. Sailanna || JWIM

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @joseph_melodiminor
    @joseph_melodiminor 2 роки тому +166

    నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
    నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
    !!యేసయ్యా!!
    3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా॥

  • @GaneshSalebu-qv9zg
    @GaneshSalebu-qv9zg 8 місяців тому +12

    ఎంత వీన్నతనివితిరనదు.... అన్నయ్య పాట అందించిన మీకు దేవుడు బహుబలముగావాడుకొవాలనిప్రార్థిస్తు..... దేవుడు మీ ములను దీవీంచును.....గాకఆమేన్.. వందనాలు

  • @jayarajunaviri6588
    @jayarajunaviri6588 4 роки тому +82

    ఎందుకో తెలీదు కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట ఎన్నిసారీలు విన్న తనివి తీరడం లేదు థాంక్యూ జీసస్ loveyou

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj Місяць тому +2

    యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్. పాస్టర్ గారు అందరికి యేసయ్య నామములో వందనాలు అండి. యేసయ్య ఇంక మిమ్ములను బలమైన పాత్రలుగా వాడుకొనును గాక ఆమెన్. Praise the lord ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @christiansongs1157
    @christiansongs1157 4 роки тому +201

    Thanks to Bro... చాలా రోజుల తరువాత సాయిలన్న పాటలు వినే భాగ్యం కలిగింది.. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి...

  • @akularanjith7919
    @akularanjith7919 3 роки тому +53

    పల్లవి : నీవు లేకుంటే ఏమి చేయగలను
    నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను
    నీవు నాతో ఉండాలే నేను నీతో ఉండలే ౹౹2౹౹
    యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ ఆ ౹౹2౹౹
    చరణం :
    తల్లిదండ్రులను వదిలి వచ్చాను
    నాకు తండ్రి గా ఉన్నావని ౹౹2౹౹
    నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా ౹౹2౹౹
    యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ
    అన్నదమ్ములను వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని ౹౹2౹౹
    నా అండ నీవయ్యా నా కొండ నీవయ్యా ౹౹2౹౹ యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ
    ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని ౹౹2౹౹
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ౹౹2౹౹ యేసయ్య యేసయ్య యేసయ్య ౹౹2౹౹

  • @emmanuelfellowship4099
    @emmanuelfellowship4099 11 місяців тому +9

    అన్నా ప్రైస్ ది లార్డ్ అన్నా. ఈ పాట నా జీవితం లా ఉంది
    యేసయ్య నువ్వు నాతో ఉండాలి..🙏🙇🙇😥

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 3 роки тому +2

    దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభవములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @aphilipsamuelkumar3894
    @aphilipsamuelkumar3894 2 місяці тому +3

    Praise the lord Hallelujah entha.enni sarulu vinna u Inka.vinali anipistundhi Mari Mari padali nice song.God bless your.team members TQ.lord ❤❤❤❤❤❤❤ vandanegalu nimage

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 7 місяців тому +5

    పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @kprathap5245
    @kprathap5245 4 роки тому +12

    బ్రదర్ మీ పాటలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ప్రపంచంలో అత్యాధునిక పరికరాలతో పాటలు పాడే ఈ రోజులో .. డప్పుల తోనే సంగీతం
    ఉపయోగించే విధం చాలా చాలా బాగుంది .బ్రదర్ సాయిలన్న గారి
    పాటలు దేవుని వైపుకు మళ్లించుటకు చాలా దోహదపడుతుంది.

  • @Dharmaji1234
    @Dharmaji1234 4 роки тому +51

    Dislike chesina వారు Yeshuvah నామమున మరుమనసు పొందుదురు గాక ఆమెన్

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 Рік тому +9

    అన్నా గారు మీకు ఎంతో గొప్ప స్వరం ఇచ్చిన దేవుని నికి స్తోత్రము లు కలుగును గాక మీ పాటలు వింటుంటే నిజము గా మాకు ఈ బ్రతుకు ఎందుకు ఎవరి కోసం జీవించాలి

  • @sukurusarada7323
    @sukurusarada7323 3 роки тому +81

    అవును ప్రభువా నువ్వూ లేకుండా ఏమీ చేయగలను

  • @kambhpusrinu8211
    @kambhpusrinu8211 4 роки тому +121

    అబ్రహాము ఇస్సాకు యాకోబు ల దేవునికి మహిమ కలుగును గాక

  • @JWB2024
    @JWB2024 3 роки тому +10

    என் ஏசு கிறிஸ்து உக்கு மகிமை உண்டாவதாக
    I don't know the meaning this song, but our Lord Jesus Christ is our Saviour blessed every one Amen.
    Amen.

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 2 роки тому +1

    samastha ghanatha mahima prabhavamulu thandri kumara parishudhathma naamamunake chellunu gaaka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kallanaresh4095
    @kallanaresh4095 2 роки тому +8

    యేసయ్య లేకుంటే మనము ఏమి చేయలేము.ఇది మనకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. brother

    • @vijaybhaskar802
      @vijaybhaskar802 Рік тому

      యేసయ్య. వాడెవడు శివయ్య మానవాళి. అందరి. దేవుడు యెహోవా లాగా నేను. అబ్రహాము
      ఇస్సాకు. యాకోబు. దేవుడ్ని. అని
      వడిచుట్టు. వాడు గీత గీసుకొడు
      యేసు గాడి లాగా యూదుల కొరకు. మాత్రమే. వచ్చాను. అని
      ఆనాడు మిగతా వారిని. కుక్కలతో
      పోల్చాడు

    • @vsunilkumarvsunilkumar7761
      @vsunilkumarvsunilkumar7761 Рік тому +1

  • @JESUSCHRISTCOMFORTMINISTRIES
    @JESUSCHRISTCOMFORTMINISTRIES 25 днів тому +1

    Super song pastor God bless you and your family and your ministry 🙏

  • @aravellivijaykumar3575
    @aravellivijaykumar3575 4 роки тому +5

    యేసుక్రీస్తు ప్రభువు ల వారికి మహిమ కలుగును గాక

  • @inapanurikirankumar3936
    @inapanurikirankumar3936 4 роки тому +61

    నా తండ్రీ కే మహిమ ఘనత ప్రభావములు చెల్లుగును గాక

  • @prameelapodishetty8633
    @prameelapodishetty8633 2 місяці тому +1

    Naku chala ishtam e song. Sailanna.

  • @jesuslovegospelministries
    @jesuslovegospelministries 4 роки тому +48

    యేసయ్యకు సాక్షిగా నిలువబడుటకే ఈ లోకంలో మనం జీవించుచున్నది, ఆమేన్

  • @daviddonilisagodiswithyou530
    @daviddonilisagodiswithyou530 4 місяці тому +1

    Peace AG Church keelapalur Melapalur Ariyalur Tamilnadu India Jesus Christ Jesus name Amen alleluia thanks bro God is with you all the best time Jesus is lord

  • @ParuKursenga
    @ParuKursenga Місяць тому

    Devuni ki stroma kalugunu gaka Amen thank you Lord praise the Lord Anna

  • @yohoramubgc5782
    @yohoramubgc5782 4 роки тому +3

    దేవుడు లోకములో ఎంతో ప్రేమిచ్చాను హాలేలుయా హాలేలుయా ఆమెన్

  • @jesuslovesuraghava1219
    @jesuslovesuraghava1219 4 роки тому +64

    Praise the jesus వందనాలు దేవుని కి మహిమ కారణం గా పాడారు. Jesus blessing you

  • @yesurathinama8797
    @yesurathinama8797 3 роки тому

    Good Songs 👌 Super Super Super Brother YESURATHNAM K BHAGYAMMA Chennai and Sholinganallur Amen Amen Amen 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ginnipallianilkumar6479
    @ginnipallianilkumar6479 2 роки тому +23

    షాలేము పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు అండి అద్భుతమైన పాట పాడినందుకు దేవుడు దీవించును గాక ఆయన కృప ఉండును గాక

  • @NalabaiVenkamma
    @NalabaiVenkamma Місяць тому

    చాలా అద్భుతంగా పాడారు
    దేవునికే మహిమాకలుగును గాక

  • @నవభారతనిర్మాణం

    నీవు లేకుంటెం చేయగలను song
    ప|| నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
    నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
    !!యేసయ్యా!!
    3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా॥

  • @prameelapodishetty8633
    @prameelapodishetty8633 3 місяці тому +1

    Deviniki vandaanalu super songsailanna great.

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 3 роки тому +9

    అద్భుతమైన పాటను, అద్భుతముగా డప్పు వాయిస్తూ, అద్భుతముగా ఆలపించారు, దేవుడు మీ పరిచర్యలను సమృద్దిగా దీవించును గాక!.

  • @epsiagi6947
    @epsiagi6947 3 роки тому +1

    தமிழர்களும் இந்த பாடலை பாடி தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்த சமர்ப்பணம்
    || அர்த்தம் தெரியவில்லை ||
    நீவு லெகுண்டென் செய்யக் களனு
    நீவு ராகுண்டெக் கடிக்கெல்லனு ॥2!!
    நீவு நாடோ வுணடாலி-நேனு நிதோவுண்டாலி!!2!!
    யேசய்யா யேசய்யா யேசய்யா!!2!!
    1. தல்லிடந்துல வடிலிவச்சானு
    நாகு தந்திரிகவுன்னவனி!!2!!
    நடல்லிவி நிவய்யா-நாதந்திரி நிவய்யா॥2॥
    2. அன்னதம்முல வடிலி வச்சானு
    நாகு அண்டக வுன்னவனி॥2!!
    நா அண்டனிவய்யா -நா கோண்டா நிவய்யா ||2||
    3. ஆகாசம் வைப்பு சூஸ்டுன்னா
    நாகு ஆதாரம் நிவேனானி!!2!!
    நா காபரி நிவய்யா நா ஊபிரி நிவய்யா॥2॥
    nīvu lēkuṇṭeṁ cēyagalanu
    nīvu rākuṇṭekkaḍikeḷḷanu॥2!!
    Nīvu nātō vuṇḍāli-nēnu nītōvuṇḍāli!!2!!
    Yēsayyā yēsayyā yēsayyā yēsayyā!!2!!
    1. Tallidaṇḍula vadilivaccānu
    nāku taṇḍrigavunnāvani!!2!!
    Nātallivi nīvayyā-nātaṇḍri nīvayyā॥2॥
    !!Yēsayyā!!
    2. Annadam'mula vadili vaccānu
    nāku aṇḍaga vunnāvani॥2!!
    Nā aṇḍanīvayyā -nā koṇḍa nīvayyā ||2||
    !!Yēsayyā!!
    3. Ākāśaṁ vaipu cūstunnā
    nāku ādhāraṁ nīvenani!!2!!
    Nā kāpari nīvayyā nā ūpiri nīvayyā॥2॥
    !!Yēsayyā

  • @rockstarprakash2498
    @rockstarprakash2498 3 роки тому +5

    ప|| నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ||2!! నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండ్రుల వదిలివచ్చాను నాకు తండ్రిగవున్నావని !!2!! నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ||2||
    !!
    యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను నాకు అండగ వున్నావని ||2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా
    యేసయ్యా!!
    !!
    3. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥
    యేసయ్యా ||

  • @aphilipsamuelkumar3894
    @aphilipsamuelkumar3894 2 місяці тому +1

    Praise. the lord Thanks brother e pata navhiiendhi❤❤❤❤❤❤❤

  • @ArunKumar-pf9bz
    @ArunKumar-pf9bz 4 роки тому +126

    దేవుని ఎంతో చక్కగా ఆరాధించరో దేవునికే మాత్రం మహీమ

  • @vasanthkumar1132
    @vasanthkumar1132 3 місяці тому

    மனதுக்கு மகிழ்ச்சி அளிக்ககூடிய பாடல்.
    Praise be to God

  • @dvdvinoddurgam1854
    @dvdvinoddurgam1854 Рік тому +5

    || నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
    నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
    !!యేసయ్యా!!
    3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 6 місяців тому +1

    మంచి మనస్స గల మహీమ గల పాట ఆనందము అమలాపురము

  • @mahendarv2288
    @mahendarv2288 3 роки тому +3

    Sir nijanga super undhi avaru lekapoena devudu untte chalu mana life lo anni thane chusukuntadu once again super sir

  • @jayachinna8820
    @jayachinna8820 3 роки тому

    Devudu tapani sariha meeku anni visayamulalo toduga vuntadu...amen

  • @deshapoguvenkatesh2541
    @deshapoguvenkatesh2541 Рік тому +1

    Good Song Devuniki Mahimakalugunugaka

  • @chiralalitha8620
    @chiralalitha8620 4 роки тому +52

    మీరు పాడిన పాట దేవునికే మహిమ కలుగును గాక

  • @korraanil8477
    @korraanil8477 3 місяці тому

    అన్న సూపర్ గా ఉంది పాట నువ్వు లేకుంటే ఏమిచేయగలను నీజమైన దేవుని పాట

  • @Elishajohnbiblemission
    @Elishajohnbiblemission 4 роки тому +6

    సర్వసృష్టికి కర్తయైన నాతంండ్రికేమహిమ కలుగునుగాక (యేసుసర్వమానవాళికి సర్వమైయున్నాడు)

  • @parukursenga8537
    @parukursenga8537 3 роки тому +1

    Chala santosamuga vundi vena kodi venalani vundi devuni ki maheema kalugunu gaka amen

  • @petskingdom8190
    @petskingdom8190 3 роки тому +15

    Using the all your talent to God almighty is great.may god bless you all.glory to jesus

  • @MrFinny008
    @MrFinny008 2 роки тому

    నీవు లేకుంటే ఏం చేయగలను నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను (2)
    నీవ్వు నాతో ఉండాలే నేను నీతో ఉండాలే (2)
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
    1) తల్లి తండ్రి వదిలి వచ్చాను నాకు తండ్రిగా ఉన్నావని(3)
    నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా (4)యేసయ్య
    2)అన్నదమ్ముల వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని (3)
    నా అండ నీవయ్యా నా కొండ నీవయ్యా (4)యేసయ్య
    3)ఆకాశం వైపు చూస్తున నాకు ఆధారం నీవేనని(3)
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా (4)యేసయ్య
    //యేసు నాలో ఉండాలే నేను యేసుతో ఉండాలే //(4)

  • @bmakdjj
    @bmakdjj 4 роки тому +3

    Man of worshiping Almighty so powerful and Deep Hearted 🕊 soul worshiping Team with Rocking and making presence of God with Lord we can not do anything to 🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼

  • @rajesheada8289
    @rajesheada8289 Рік тому +1

    "Everyone's problems are different but we all need the same Jesus."

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 3 роки тому +2

    యేసయ్యకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమేన్

  • @SheelamSanthoshreddy
    @SheelamSanthoshreddy Рік тому +1

    Avnu brother na jivitham marchukunnanu mi patalu vini

  • @kokilakumar9883
    @kokilakumar9883 3 роки тому +2

    I love the sang Thanksgiving prize the lard thank you

  • @Pmohammedkhan
    @Pmohammedkhan Місяць тому

    దేవునికి మహిమ కలుగును గాక 👏👏👏👏

  • @kalyanwankhade5707
    @kalyanwankhade5707 3 роки тому +5

    Marathi , but old type instruments used . God bless you all.heard several time. Praise God still udsing your peoples

  • @prameelapodishetty8633
    @prameelapodishetty8633 2 місяці тому +1

    Brother daily paduthanu super.

  • @ananthalaxmi4065
    @ananthalaxmi4065 4 роки тому +10

    Yes Jesus lakuntta Em cheyalanu Nuvvu Natho vunttachalu samstham Natho vuntayei amen praise the Lord Jesus Amen God bless you all brothers

  • @vethamanickam0072
    @vethamanickam0072 Рік тому +1

    Good song God is great price the lord

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 4 роки тому +277

    ఊపిరి ఉన్నంతవరకు పాడదం... యేసయ్యను

  • @maheshgogumalla59
    @maheshgogumalla59 5 місяців тому

    వందనాలు అన్నయ్య చాలా బాగా పాడేరు పాట

  • @vijaybhaskar802
    @vijaybhaskar802 Рік тому +1

    క్రిస్టియన్ టి. ఉన్నది. అతి. మర్యాద. బెదిరింపు..తప్ప ఏమిలేదు.

  • @samuelchandrashaker2020
    @samuelchandrashaker2020 4 роки тому +22

    VOW! LIVELY PRAISING GOD WITH MELODIOUS SONG. MAY GOD BLESS THEIR MINISTRY AND FAMILY MEMBERS.

  • @ramanaidu1163
    @ramanaidu1163 11 місяців тому +1

    Praise the Lord
    Jesus bless you and your team

  • @shalemprayerhome8255
    @shalemprayerhome8255 3 роки тому +40

    దేవుని కే మహిమ కలుగును గాక 🙏

  • @prameelapodishetty8633
    @prameelapodishetty8633 2 місяці тому +1

    Jesus bless you all thank you,

  • @shankar-kt6zx
    @shankar-kt6zx 3 роки тому +7

    Super song I realized God's blessings .I am also Tamil

  • @kumarichru1430
    @kumarichru1430 4 роки тому +39

    చాల బాగా పాడారు మీ కు నావందనాలు

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 Рік тому

    Avnu thandri nivulekunda emi cheyalemu tq lord 🙏🙏💐🙏🔥

  • @babyvallupersis3442
    @babyvallupersis3442 8 місяців тому +7

    ప్రాణానికి ఊపిరి పూసే పాట.దేవునికి వందనములు

  • @BNagaraju-bw2xz
    @BNagaraju-bw2xz Рік тому +1

    Naku e pata ante chala estam bro

  • @geethaazmeera6973
    @geethaazmeera6973 4 роки тому +46

    చాలా చక్కగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక

  • @prameelapodishetty8633
    @prameelapodishetty8633 2 місяці тому

    Happy song wonderfull. Family song.

  • @athithamilancholamandalam3816
    @athithamilancholamandalam3816 3 роки тому +69

    I don’t know Telugu but I feel happy every time when I listen this song.God bless this church and the followers Amen.💐💐

  • @JohnWesley-fq6jy
    @JohnWesley-fq6jy 3 місяці тому +1

    \;enamen❤godblessyoumychristpeoplesupersong❤❤❤

  • @jyoshnabochala4106
    @jyoshnabochala4106 4 роки тому +5

    God with out you i am nothing...good licyes...all glory to you only lord...

  • @kummariswamy2193
    @kummariswamy2193 3 роки тому +2

    చాలా కాలం తర్వాత మళ్ళీ అదృష్టం సాయిలూ అన్ని న

  • @flowersmvp21
    @flowersmvp21 3 роки тому +11

    Super song. But i dot know thelungu language.
    Rajkumar. From Tamil nadu

  • @indiranair5750
    @indiranair5750 4 роки тому

    I liked very much brother SAILANNA songs. I got brother songs. THANQ brothers.

  • @kranti101
    @kranti101 4 роки тому +6

    Long before any sophisticated instruments and technology, great philosophies and ideas are disseminated through the means of folk music, this is the foundation on which our musical heritage was built subsequently. Simple but very effective.

  • @tejaswaniguttula5961
    @tejaswaniguttula5961 2 роки тому

    Praise the lord Jesus Christ amen yasaya nuvvu natho vundali nenu netho vundali nevu lekapotha nenu em cheyalenu thandri amen 🙏

  • @anilkanaka902
    @anilkanaka902 4 роки тому +3

    Haaleluya prise god mahima ghanatha yesayake kalgunu gaaka.....anna yesaya mimunu inka suvartha patalu padataaniki vadalani korukuntunanu....

  • @fly4life220
    @fly4life220 Рік тому

    "Pa || neevu lekunte cheyagalenu
    Neevu rakunte kaddikellanu ||2||
    Neevu nato vundali-neenu neetovundali !!2!!
    Yesayya Yesayya Yesayya Yesayya !!2!!
    1. Tallidandhula vadilivacchaanu
    Naaku tandriga vunnavaani !!2!!
    Naatallivi neevayya-naatandri neevayya ॥2॥
    !!Yesayya!!
    2. Annadammula vadili vachchaanu
    Naaku andhaga vunnavaani !!2!!
    Na andaneevayya - na kondaneevayya ||2||
    !!Yesayya!!
    3. Aakaasham vaipu choosthunna
    Naaku aadhaaram neeve nani !!2!!
    Na kaapari neevayya na oopiri neevayya ॥2॥
    !!Yesayya!!"

  • @parulchauhan6144
    @parulchauhan6144 4 роки тому +29

    Very nice sir may LORD YESHUA HA MESSIAH bless you and your entire family forever amen in the name of the lord Jesus amen

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 11 місяців тому +2

    Super good night

  • @chevvakulamohanrao8107
    @chevvakulamohanrao8107 3 роки тому +20

    We are nothing without you Lord. Glory to God

  • @CharanYerramsetti-hq5pk
    @CharanYerramsetti-hq5pk Місяць тому +1

    Super annaya tanks 🙏🙏🙏

  • @immanuelmatta7947
    @immanuelmatta7947 4 роки тому +6

    సాంగ్ అదుర్స్ జీసస్ మై హీరో 👏👏🕊️🕊️

  • @dschristian5303
    @dschristian5303 2 місяці тому

    Very good song God bless your song party brother l am odiya but song and is very Good

  • @Vasudev-f3c
    @Vasudev-f3c 4 роки тому +5

    వందనాలు బ్రదర్స్ చాల బాగా పాడారు దేవునికి మహిమ గలుగును గా క

    • @sivalakshmichodi1723
      @sivalakshmichodi1723 3 роки тому

      బ్రదర్. సాంగ్స్. సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏

  • @prameela2197
    @prameela2197 3 роки тому +1

    ప|| నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
    నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
    !!యేసయ్యా!!
    3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా॥

  • @RaviKumar-fs7rw
    @RaviKumar-fs7rw 4 роки тому +34

    అన్నా సూపర్ పాడారు.దేవునికే మహిమ

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 8 місяців тому

    praise the lord good song amen

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 3 роки тому +13

    మీరు ఎంతో ధన్యులు 🙏🙏🙏🙏
    మీరు దేవుని సేవలో ఇంకా బలంగా వడబాడలి
    దేవునికే మహిమ కలుగును గాక

  • @scharlespastorvelugodu.869
    @scharlespastorvelugodu.869 Рік тому

    Is very beautiful song brother sailanna.

  • @karunamruthavempatapu7871
    @karunamruthavempatapu7871 4 роки тому +14

    Superb lyrics,music and instruments

  • @ChanduYouTube1266
    @ChanduYouTube1266 5 місяців тому

    Praise The lord Brother .Avunu yessayyalekunte yemi cheyyalemu.🙏🙏🙏🙏

  • @sundaribuelanivas1010
    @sundaribuelanivas1010 4 роки тому +10

    Heart touching song, praise God, thanq jesus hallelujah amen

  • @gprasadgdurga5589
    @gprasadgdurga5589 4 роки тому +7

    Sailanna gaaru God bless you

  • @Charlycharlyds
    @Charlycharlyds 4 роки тому

    Anna nijanga pranam petti rasaru pranam petti padaru vintunte pranam pothundhi Anna nijanga super group Anna hotsf