నేను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఇదే - Chinna Jeeyar Swamyji || Dil Se With Anjali || iDream Today

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 97

  • @smgoutham3615
    @smgoutham3615 6 місяців тому +10

    పెళ్లి చేసుకుని ఉంటే... సమస్యల్లో.. ఇరుక్కు పోయే వారు స్వామీజీ...మంచి పనిచేశారు...👌🌹

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 місяців тому +5

    స్వామీ స్వచ్యయమైన తెలుగు మాట్లాడవచ్చు కదా స్వామీ?
    ఇంగ్లిష్ మాటలాడటం అవసరం అంటారా? స్వాములకు కూడా ఇదేమి మాయనో మరీ? విమర్శలకు తావిస్తున్నారు ....

  • @gkk2215
    @gkk2215 2 місяці тому +1

    ఇంగ్లీష్ ఎందుకు, ప్రభుత్వ బడులలో తెలుగు తెలుగు అని చంపేస్తున్నారు కదా, తెలుగు మాట్లాడొచ్చుగా 😂😂😂, ఇద్దరు బ్రాహ్మణులే గా అందుకే బాగా అభిమానం చూపించుకుంటున్నారు 😂😂

  • @meharunbee5472
    @meharunbee5472 9 місяців тому +11

    తెలుగు స్వామీ గా ఉండి ఈ ఇంగ్లీష్ భాష ఏంటో శుభ్రం గా తెలుగు లో చెప్పండి

  • @beharanarasimharao161
    @beharanarasimharao161 9 місяців тому +7

    తెలుగు లో మాట్లాడే తే బాగం టుంది
    సామి సామి లాగ మాట్లాడితే అంద మెగా వు ంటుంది

  • @komaleswarikamatham5869
    @komaleswarikamatham5869 9 місяців тому +32

    తెలుగు సామి, నడిగడ్డ పాలెం సామి తెలుగు interview. శుభ్రంగా తెలుగు వాడితే ఎంత మర్యాద గా ఉంటుంది!!

    • @gangabhavaniiftfxci393
      @gangabhavaniiftfxci393 9 місяців тому +5

      తెలుగు మాట్లాడు సామి😮

    • @sanatanadharmam1008
      @sanatanadharmam1008 9 місяців тому +6

      తెలుగు మాట్లాడితే వినరు లోకువ
      ఇంగ్లీష్ మాట్లాడితే అర్థంకాదు
      అదే జగ్గివాసుదేవ్ కానీ రవిశంకర్ మాట్లాడితే వింటారు మన అంటే బొక్కలు వేతకటమే
      Be good don't think నెగిటివ్
      రంద్రణ్వేషన మీకే మంచిదికాదు

    • @madhusudanab3543
      @madhusudanab3543 9 місяців тому +2

      Face is the index of mind. Deenni meeru telugu lo cheppi chudandi.

    • @Srinivasatsang
      @Srinivasatsang 9 місяців тому +2

      Current yee meeru chepindi but andhriki ardhyam avalani chepachu kadha. Meeru comments lo interview Ani English lo rasaru kadha Telugu lo rayale ga alane koni words vastai avarikyna. Narml ga ne cheputunam

    • @jagannadhacharyulu9116
      @jagannadhacharyulu9116 9 місяців тому +1

      Ankar ki English Radu. Telusu anthey, Reply cheppaledu, Meeru Chemiti vadiki Sankar laga English swamy 💇‍♀️🙏

  • @vsreekanth
    @vsreekanth 3 місяці тому +1

    మీ మాతృభాష ఇంగ్లీషు కాదు స్వామి మరిచిపోయారు

  • @majjigavenkatramreddy237
    @majjigavenkatramreddy237 8 місяців тому +2

    మీ ప్రవచనాలు వినాలని చాలామందికి ఉంటుంది కానీ ఇంగ్లీషులో మాట్లాడటం అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పండి.

  • @smgoutham3615
    @smgoutham3615 6 місяців тому +2

    ఇంకొక 100 సంవత్సరా లు.. హాయిగా బ్రతుకుతారు...సలహాలు సందేశాలు ఇస్తూ..

  • @prakashagencies9541
    @prakashagencies9541 9 місяців тому +4

    మ్యాటర్ వీక్ అనుకుంటా లేకపోతే సైడ్ దెబ్బలు ఉంటాయి

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 8 місяців тому

      ఎవరు ఏ పని చేయాలో ,కాలమే నిర్ణయం చేస్తుంది.అవకాశాలను కల్పిస్తుంది.

  • @palbvr3272
    @palbvr3272 8 місяців тому +1

    2.41 బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ? ఈ ప్రశ్న అడగండి, విదేశీ సంస్కృతిని మన తలలోకి ఎక్కించుకునే మనలాంటి తలమాసిన వాళ్ళకి మన సంస్కృతి అన్నా,సాంప్రదాయం అన్నా లోకువే ! జీన్ ఫాంట్ ఎందుకు వేయాలి(girls) ? T-shirt(girls) ఎందుకు వేయాలి ? Tight fits ఎందుకు వేయాలి ? ఇవి ఎందుకని అడగరు ? గుడ్డలు లేకుండా తిరిగితే ఆదిమానవులు అన్నారు, సగం గుడ్డలు,చిరిగిన గుడ్డలు వేసుకుంటూ తిరుగుతున్న ఈ **** ని ఏమనాలి ?

  • @nara251141
    @nara251141 10 днів тому

    Guruvu gari ki paadaabhi vandanam . Chala ante chala baga chepparu

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 2 місяці тому

    స్వాములువారు ఏ kalikalam😂లో ఏమి చెప్పిన వినరు మీడియా మానండి ఇది ప్రజల శ్రేయస్సు

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 8 місяців тому +1

    look before u leap. he had prepared with and born for sarva pranikoti sevaga , madhava seva,became instrumental of achaaryulu and guruvulu. his holiness chinna jeeyer swamy vaaru is next to god.

  • @Py23658
    @Py23658 8 місяців тому +1

    పెళ్లి లేకపోతే ఏమిటి. ఇంట్లో ఉండే వారు ఇప్పుడు.

  • @narayanalakshmi2709
    @narayanalakshmi2709 8 місяців тому +1

    Enduku panikiranivallu swamivarini vimarsistunnaru jai srimannarayana

  • @manjunathveguru2695
    @manjunathveguru2695 Місяць тому

    Telugu lo matladu ya swamy...karma

  • @madhusudanab3543
    @madhusudanab3543 9 місяців тому +5

    Excellent conversation.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 4 місяці тому

    అని మీరు అనుకుంటున్నారు ఒక విధంగా కానీ అనుకోవట్లేదు ఒక విధంగా
    వాస్తవంగా చెప్పాలంటే మీ👁️🩸👁️రు పెళ్లి చేసుకున్నారు క🫂👲🫂దా💟🛐💟🛐💟🛐💟🛐💟🛐🧖‍♀️🧖‍♂️👳‍♀️🐚🧖‍♀️🧖‍♂️👳‍♀️🐚🤗🙋💖🕉️🇲🇰🔑🗝️🔑🗝️🔑🗝️🔑🙋🤦‍♀️👈
    అది ఎలాగంటే ఇప్పుడు మీరు ఏ బాధ్యతను అయితే తీసుకొని చాలామంది ఆత్మల్ని సంభాషణ చేయిస్తున్నారు కదా 🤗 మీరు ఏ విధమైన పెళ్లి చేసుకున్నారు కదా కాబట్టి కంగ్రాష్ లేషన్ స్ 💯🤶🎬🕎🕎🎬👏👏👏🎬🎬💟🛐

  • @BalakrishnaGandikota
    @BalakrishnaGandikota 2 місяці тому

    పీస్ కావాలంకోరునేవారికి అది దొరకదు ఎందుకని

  • @ravindarraovishnudas5744
    @ravindarraovishnudas5744 8 місяців тому +1

    స్వామిగారమీరుదయచేసిమిరు తెలుగులోమాట్లాడండి తీయాతియానితేలుగునువిడిచి పరభాషనుమట్లాడటంబంధగావుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 8 місяців тому +1

    ఒక స్వామీజీ ని ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా ఎవరన్నా! అడిగి స్వామీజీ మనస్సు ను లౌకిక విషయాల .వైపు మళిస్తునారా? అసలు ఇంటర్వూ చేయమని ఈ ఆడ పీనుగలని పెట్టే UA-cam వారికి జ్ఞానము వుండాలి? ఇంకా నయం! ఎపుడైనా మీకు ఆడవాళ్లు మీద మనసు పోతుందా? అనడిగింది కాదు, దీని పిండాకూడు ఇంటర్య్వూ!

  • @Famiy-g5q
    @Famiy-g5q 4 місяці тому

    Swamy ni humiliate cheysinantha maatrana aayana goppatanam taggipodu bro..

  • @shankarreddymereddy4288
    @shankarreddymereddy4288 3 місяці тому

    తెలివిగలవారు,పెళ్లి చేసుకోలేదు ,

  • @venkataramana8623
    @venkataramana8623 4 місяці тому

    Om namo NARAYANAYA srimathe ramanujaya namaha
    Guruvu gariki namaskaramulu

  • @shivakale2290
    @shivakale2290 9 місяців тому +3

    Jai srimannarayana

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 8 місяців тому

    నేను తాగాట ము ఎందుకంటే ఆరోగ్య రిచ్య అని అన్నాడుట ఒక వెర్రి వే గలప్ప దగ్గర ఓ చీటర్.

  • @MynatureworldMnw
    @MynatureworldMnw 8 місяців тому

    Swamy garu miru evvariki samadhanam cheppalisina avasaram le, society antha responsibility society em kadhu .🙏🙏🙏

  • @ksmoorthy2990
    @ksmoorthy2990 6 місяців тому +1

    English swami give speech in villages

  • @AnandKumar-fj6it
    @AnandKumar-fj6it 8 місяців тому

    Brumadya lo Aajna chakram untundi kada. Aa chakranni melu kolupu cheyataniki dohadu avvadaniki tilakam pettukuntaremo.

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 8 місяців тому

    ఆథ్యాత్మిక వివరణ కావాలీ! అంతేగా!

  • @skla8553
    @skla8553 8 місяців тому

    Manama wants aandhrulam telugu is matru bhasha so telugulo Cheshire andariki arthamavutumavutundi.subhambhuya

  • @mamidalassmeera310
    @mamidalassmeera310 8 місяців тому +1

    Jai Sri Raama

  • @RamaChandraCharyuluChakravarth
    @RamaChandraCharyuluChakravarth 7 місяців тому

    Sreeswamivarucheppinaviamrthamynaashrasatyaludanyavadalu

  • @adepumahender417
    @adepumahender417 8 місяців тому

    మీరు తెలుగులో మాట్లాడితే బాగుంటది. మధ్య మధ్యలో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారు. మీరు మా స్వాములు మీరు సంస్కృతం తెలుగు పండితులు మీకు చెప్పన్నా స్వామి

  • @ReddyReddy-q5e
    @ReddyReddy-q5e 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @vivekcandy
    @vivekcandy 8 місяців тому +1

    అయిపాయ్ 🫥

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 8 місяців тому

    Prajalaa vetakaam cheya vadduswamy naku thelu ayana gurinchi chala manchi varu

  • @vsudhakarrao4221
    @vsudhakarrao4221 9 місяців тому +3

    Pelli chesukunna nuvvu peekedhemi ledhu

  • @ramakrishnajupudi2866
    @ramakrishnajupudi2866 8 місяців тому

    Shivudu Vishnuvu very Ani cheppe veedu gnani😂

  • @beharanarasimharao161
    @beharanarasimharao161 9 місяців тому +1

    8:13

  • @VinaykumarnarayanaRayabarapu
    @VinaykumarnarayanaRayabarapu 8 місяців тому +1

    Narayana narayana narayana

  • @sathyanarayana8033
    @sathyanarayana8033 8 місяців тому +1

    Jai Sri mannarayana.

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs 8 місяців тому

    Pelli kaleydu kani gatealu chalane6 vunnai kadaa

  • @vsreekanth
    @vsreekanth 8 місяців тому +4

    Swami garu please speak in telugu..who said you don't know English but many common people don't know english language .. please understand.. you are the most respected Swami ji..

    • @rikonishida
      @rikonishida 7 місяців тому +1

      Anchor question is for message to the younger generation especially wearing western dresses. Hope this justifies why swami ji is using more English words.

    • @alameludevaguptapu7420
      @alameludevaguptapu7420 Місяць тому

      And for foreigners. I feel.

  • @ramadevigodishela4714
    @ramadevigodishela4714 7 місяців тому

    Tirunamu andaru pettacha
    Vibudi darlu pettacha

  • @avasaralabalasundaram1823
    @avasaralabalasundaram1823 8 місяців тому +1

    very rational explanation. sir.

  • @rupeshkaki117
    @rupeshkaki117 8 місяців тому

    madyalo english enti

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 6 місяців тому

    Jai sriman narayana

  • @kashinathchary6757
    @kashinathchary6757 8 місяців тому

    తెలుగులో చెప్పు

  • @Ammabrother.
    @Ammabrother. 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malinidimpu3779
    @malinidimpu3779 8 місяців тому

    It is not correct to speak in English in telugu interview

  • @JathinEnnam
    @JathinEnnam 6 місяців тому +1

    అవును

  • @narsimhareddy7028
    @narsimhareddy7028 4 місяці тому

  • @pavansaipavansai4983
    @pavansaipavansai4983 8 місяців тому

    English pinglish Swami fifty fifty swami

  • @narsaiahnaveena9809
    @narsaiahnaveena9809 4 місяці тому

    1:13

  • @ttagore1552
    @ttagore1552 8 місяців тому

    అది నీ వ్యక్తిగత విషయం.

  • @vinodareddy3584
    @vinodareddy3584 4 місяці тому

    Nice video swamy ji

  • @satyakunchala9527
    @satyakunchala9527 8 місяців тому

    He is well educated that’s the reason most of the time he used to use English words… more than that ..nothings else

  • @kalamandamurali570
    @kalamandamurali570 8 місяців тому

    Taking in Telugu.

  • @mohiddinshaik-ff7xm
    @mohiddinshaik-ff7xm 8 місяців тому +3

    నామాలు పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని పిట్ట కథలు చెప్పినంత మాత్రాన మోక్షం కలుగబోదు స్థిరమైన భక్తి, సర్వ జీవుల హృదయాల్లో పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగినప్పుడే మోక్షము కలుగును!

    • @Surendartirukkovallur-xb8kg
      @Surendartirukkovallur-xb8kg 8 місяців тому +1

      Some peeple doen't know about swamiji. That's why they comment as they like. They should realise what a brahmin and satva guna samppannulu.

  • @bhagyalakshmi7169
    @bhagyalakshmi7169 9 місяців тому +1

    Nenu tagadaaniki kaaranam beer vunnadi kaabatti

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 9 місяців тому +2

    Jai Srimannarayana 🙏

  • @rameshgadiyakari8117
    @rameshgadiyakari8117 7 місяців тому

    Iyanaki Pelli endhuku sevakurallu chala mandhi tho .....

  • @ramachandraraov4460
    @ramachandraraov4460 8 місяців тому

    చేసుకోకపోయిన ఎవరికీ బాధ లేదుగాని, కొంచెం లోక జ్ఞానం పెంచుకో!

    • @mallikarjunaraom5107
      @mallikarjunaraom5107 8 місяців тому

      బుద్ధి ఉండాలి మనిషి అని అనుకునేవాడికి

  • @aaradhyulasuresh7167
    @aaradhyulasuresh7167 8 місяців тому

    50-50 knowledge that’s why 50% Telugu 50% Eng

  • @laxmanaswamy2516
    @laxmanaswamy2516 8 місяців тому

    Jai srimannarayana

  • @Bhaarathmystics
    @Bhaarathmystics 9 місяців тому +2

    No1 waste fellow.

  • @hnd13
    @hnd13 9 місяців тому +1

    just have only a attitude of not hurting others everything will be fine

  • @madhusudanab3543
    @madhusudanab3543 9 місяців тому +1

    Face is index of mind.

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 9 місяців тому +2

    నీవలన దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు నిన్ను పూజించటం ప్రేమించటం శుద్ధ దండగా

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 8 місяців тому

    🫡🪴🌹
    🚩🚩🚩
    జై శ్రీ రామ్
    🇮🇳🇮🇳🇮🇳
    భారత్
    మాతాకీ జై 🙋
    Thank you
    very very Mach for your Uncountable Valuable
    Good Morning wishing
    To Me
    And i
    Wish you the
    Same to you and your Family Members
    Feiends and colleagues
    And
    Each and Every Neighbors
    Also
    Very very very
    Good 🌄Morning
    Have a Great *("Full")*
    🪂Colour
    ,👩‍❤️‍💋‍👩Care🏖️,Cheer
    🧘Peace,,Help,Heart 💓
    Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
    🌹💐🌲🪴⚘️.
    👫Youth,🤹Zosh.
    ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
    జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
    భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
    జై హింద్ 🙏🙏🙏
    *🧘🧘‍♂️*
    🫡🫡
    Day Boss.