అడుగడుగున స్తుతియించనా|Adugaduguna Stutinchina|Telugu Christian Devotional Song

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • అడుగడుగున స్తుతియించనా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఏ సమయముకైనా… నా స్థితి ఏమైనా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఉదయమునే నిద్ర లేచినామయ్యా
    రేయిపగలు కాపాడే యేసయ్య, ఆ ఆ
    ఉదయమునే నిద్ర లేచినామయ్యా
    రేయిపగలు కాపాడే యేసయ్య
    పని పాటలలో… తోడు ఉంటావయ్యా
    పని పాటలలో… తోడు ఉంటావయ్యా
    కునుకు లేని మరపు రాని కరుణామయుడా
    కునుకు లేని మరపు రాని కరుణామయుడా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    అన్న పానములు… నాకు ఇచ్చావయ్యా
    అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా
    అన్న పానములు… నాకు ఇచ్చావయ్యా
    అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా
    వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా
    వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా
    నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా
    నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
    ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా
    నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
    ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా
    దిగులు చింతలన్నీ బాపావయ్యా
    దిగులు చింతలన్నీ బాపావయ్యా
    ఎడబాయక కాపాడే దేవుడవయ్యా
    ఎడబాయక కాపాడే దేవుడవయ్యా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఏ సమయము కైనా… నా స్థితి ఏమైనా
    అడుగడుగున స్తుతియించనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా
    ఆరాధనతో సంతృప్తి పరచనా

КОМЕНТАРІ • 49

  • @LakshmiNaga-vx9lj
    @LakshmiNaga-vx9lj 12 днів тому +3

    I Love song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KommeraMahendra-v3b
    @KommeraMahendra-v3b 21 день тому +2

    Amen

  • @user-oi1tp1gq4h
    @user-oi1tp1gq4h 11 днів тому +2

    Super ❤❤😊😊

  • @PramilaGumpula
    @PramilaGumpula 14 днів тому +1

    పాట చాలా బాగా పాడవు సిస్టర్ ❤️❤️

  • @pratnarathna2764
    @pratnarathna2764 Місяць тому +3

    Amen 🙏❤

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 2 місяці тому +64

    అడుగడుగునా స్తుతియించన
    ఆరాధనతో సంపతృప్తి పరచన (2)
    ఏ సమయుముకైన నా స్థితి ఏమైనా (2)(అడుగడుగునా)
    ఉదయామునే నిద్ర లేచినామయ్య
    రేయిపగలు కాపాడే యేసయ్యా
    పనిపాటలలో తోడు ఉంటావయ్య (2)
    కునుకులేని మరుపురాని కరుణామయుడా (2)(అడుగడుగునా)
    అన్నపానములు నాకు ఇచ్చావయ్య
    అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా (2)
    వ్యాధి బాధలందు సేదా తీర్చేవయ్యా (2)
    నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా (2)(అడుగడుగునా)
    నీవాశయోగ్యమైన ఇల్లు ఇచ్చేవయ్య
    ఐశ్వర్యం సంపదలు కూర్చావయ్య (2)
    దిగులు చింతలన్నీ బాపావయ్య (2)
    ఎదబయక కాపాడే దేవుడవయ్య (2)(అడుగడుగునా)

  • @panduambedkar9600
    @panduambedkar9600 Місяць тому +2

    Super amen

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Місяць тому +3

    Priesd the lord 🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 2 місяці тому +32

    అడుగడుగునా స్తుతించన ఆరాధనతో సంతృప్తి పరచనా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @nareshk5128
    @nareshk5128 2 місяці тому +4

    నైస్. Song

  • @gssvPrasad
    @gssvPrasad 2 місяці тому +4

    Super

  • @DammuRathnavathi-cf9go
    @DammuRathnavathi-cf9go Місяць тому +2

    Rathnavathi Jessica kajeya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @veeravenikasi
      @veeravenikasi 13 днів тому

      👌🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @josepharika1807
    @josepharika1807 2 місяці тому +4

    Nice song sister thank s to god

  • @AnuUsha-cx5wx
    @AnuUsha-cx5wx Місяць тому +2

    Na సాంగ్స్ pley chesinanduku meku peruna sortham andhariki vandanalu❤❤❤❤❤❤🥰🙏🙏🙏tnqs andi🫰🎉

  • @pullaraotalluri8579
    @pullaraotalluri8579 2 місяці тому +2

    Super song

  • @KrishnaraoVuchula
    @KrishnaraoVuchula 2 місяці тому +2

    Prase the lord amen 🙏

  • @rameshkagitharamesh835
    @rameshkagitharamesh835 15 днів тому

    Amen amen🙏🙏

  • @RaviKumarGudivada-c4o
    @RaviKumarGudivada-c4o Місяць тому +2

    Super song 👃👃👃👃👃👃👃👃👃🤷🤷🤷🤷🤷🤷

  • @SanathParimi-k8q
    @SanathParimi-k8q 8 днів тому

    God bless you

  • @kumaragiridurga
    @kumaragiridurga Місяць тому +3

    🙏🙏🙏🙏😂😂💒💒

  • @sureshjannu685
    @sureshjannu685 4 дні тому +1

    👌👌👌👌

  • @maryhepsi8459
    @maryhepsi8459 10 місяців тому +5

    Hallelujah 🙌 sthothram

  • @SivaKumar-dk6ob
    @SivaKumar-dk6ob Місяць тому

    Super songs

  • @user-vy1ij5jm8v
    @user-vy1ij5jm8v 29 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @Yogaboy903
    @Yogaboy903 Місяць тому +4

    చాలా బాగుంది పాట 🙏❤

  • @LokeshChintada-d6j
    @LokeshChintada-d6j 26 днів тому

    Lyrics Very nice

  • @varavara496
    @varavara496 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @NaveenVALVAPURAM
    @NaveenVALVAPURAM 13 днів тому

    Nice And good song sister

  • @MBhemaraju
    @MBhemaraju Місяць тому

    Cute 🥰🥰🥰🥰 song 💗💗💗💗

  • @RamalakshmiYarramsetty
    @RamalakshmiYarramsetty Місяць тому +2

    🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤

  • @JhansiKunche
    @JhansiKunche Місяць тому

    👏

  • @user-sb2nh4qs7y
    @user-sb2nh4qs7y 24 дні тому

    GodblessupurchAsetataprodutforcharitypoorpeople❤😮😂

  • @PavansvR
    @PavansvR 4 дні тому +2

    ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @user-fx5hd3dw1e
    @user-fx5hd3dw1e 13 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤😅😮😅

  • @darlingyona143
    @darlingyona143 Місяць тому

    Praishe tha lorad

  • @rbhaskar3970
    @rbhaskar3970 Місяць тому +2

    Amen

  • @BabuDevarapalli-x8o
    @BabuDevarapalli-x8o Місяць тому

    Amen 🙏🙏🙏🙏

  • @DammuRathnavathi-cf9go
    @DammuRathnavathi-cf9go Місяць тому

    Super song

  • @ShobaraniShobarani-c2b
    @ShobaraniShobarani-c2b 19 днів тому

    Amen

  • @JothiDamagatla
    @JothiDamagatla Місяць тому +5

    Amen