Proddatur MLA Rachamallu Siva Prasad Reddy Sensational Comments On Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • Proddatur MLA Rachamallu Siva Prasad Reddy Sensational Comments On Chandrababu @SakshiTVLIVE
    RachamalluSivaPrasadReddy #apelections2024 #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 32

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 26 днів тому +5

    సార్ ఇప్పుడు మీరు డబ్బులు వదిలిన సంగతి ప్రతి చానల్లో ప్రతి youtube లో చెప్పమని చెప్పండయ్యా మీకు చాలా చాలా ధన్యవాదాలు మీకు శుభము శుభము శుభాకాంక్షలు అయ్యా మన జగన్ సార్ పరిపాలనలో మనమంతా ఆనందంగా ఉంటాం అయ్యా నమస్కారం అయ్యా

  • @raviponna.123
    @raviponna.123 26 днів тому +7

    రాచమల్లు గారూ మీ మాటలు నిజం అవ్వాలి. జగన్ గారూ రెండవసారి అధికారంలోకి తప్పకుండా వస్తారు.

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 26 днів тому +3

    yours comments 100% true Siva Prasad Garu💐👍

  • @rajkumari.5882
    @rajkumari.5882 26 днів тому +2

    Super Anna
    Thank you Anna 🙏🙏🙏

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 26 днів тому +3

    రాచమల్లు మాటలు గుణపాలై గుచ్చుకుంటున్నాయి...ఎక్కడో ఉన్న చిన్న ఆశను...మీ మాటల ద్వారా చిదిమేశారు రెడ్డి గారు...

  • @upendranaidu4390
    @upendranaidu4390 26 днів тому +2

    Thankyou so much Anna, good news.i feel very happy

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 26 днів тому +1

    Well said Anna

  • @damburupradhan9295
    @damburupradhan9295 26 днів тому +2

    Sure

  • @BonguBoshanam-yz5qf
    @BonguBoshanam-yz5qf 26 днів тому +2

    టీడీపీ గెలిస్తే మీకు జీరో సైజ్ చేస్తారు ఫ్రాడ్ ఎంఎల్ఏ రాచమల్లు మాటలు జాగ్రత్త

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 26 днів тому +1

    సార్ నమస్కారం సార్ దింపుడు కళ్ళల్లో తప్పకుండా లేచి పరిగెత్తారు ఏమో సార్ మా ప్రజలందరిని మీరే కాపాడాలి అయ్యా మన ముఖ్యమంత్రి సార్ గారికి చెప్పండి అయ్యా మంత్రులకి మన కార్యకర్తలందరికీ తెలియజేయండి అయ్యా కచ్చితంగా ఇలాంటి వాళ్ళు దింపుడు కల్లాల కాడ లేచి పరిగెడతారు అయ్యా ప్రజల్లోకి ఓయమ్మో ఇంకా ఉండాది నాది ఇంకా నేను తో చేయాలి దా చేసుకోవాలి తినాలి అని తప్పకుండా ఉంటాది అయ్యే వాళ్లకి నమస్కారం సార్

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 26 днів тому +1

    సార్ నమస్కారం సార్ మానవ జన్మ వేస్తే కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా మన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఉండాలి ఇంక మూడు పార్టీలలో కూడాఅన్ని సంక్షేమ పథకాలు వాళ్లకు అందుతున్నాయి వాళ్లు కూడా పొరపాటుగా మన జగన్ సార్ కి ఏసు ఉంటారని నా డౌటు కచ్చితంగా మనమే గెలుస్తాము అయ్యాతిరిగి రా తిరుగుతుంది ఫ్యాను అయ్యగారి ఫ్యాన్ గాలిలో మేము పేదల అందరము ఆనందంతో సంతోషంతో హాయిగా జీవిస్తాం మన రామరాజ్యం తిరిగి వచ్చింది వజ్రాలు వైడుర్యాలు బంగారంతో తులతూగుతూ అమ్మ పేదవాళ్ళం కాదు షావుకార్లు అన్ని చేసిన మా ముఖ్యమంత్రి సార్ గారికి జయము జయము అనే అనుకుంటా ఉంటాంజై జగన్ దేవా

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 26 днів тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @satyamnerella6080
    @satyamnerella6080 26 днів тому +1

    మాట తప్పం ఎండమా తిప్పం కానీ శవాలు లెగుస్తాయని అంటున్నారు శైర్ చాల బాధగా వున్నది సారు

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 26 днів тому +1

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక హెచ్చరిక 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొన్న, ఎలక్షన్ కమిషన్ అధికారులు మరియు IAS, IPS, అధికారులు, మరియు ప్రభుత్వ అధికారులందరు నీతి, నిజాయతీగా వీరందరూ నిస్వార్ధంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా, వీరి కర్తవ్యం 100% పూర్తి చేసారు. వీరందరకి భారతదేశ పౌరునిగా నా హృదయపూర్వక నమస్కారములు తెలియ చేస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! హెచ్చరిక ఏమిటి అంటే 👇
    ✍️ దేశంలో ఎన్నికలు జరిగే టప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా ఓటమిని అంగీకరించలేక ప్రజలలో అసత్య ప్రచారాలు చేస్తారు. అంతేకాదు కొన్ని రాజకీయ పార్టీలు అలజడులు సృష్టించి,ప్రజల దృష్టిలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం అని తప్పించుకుని తిరగడం అది రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దయచేసి ఈ నాయకుల అసత్య ప్రచారాలు నమ్మవద్దు. అంతే కాదు ఈ కుట్ర పూరిత నాయకులకు దూరంగా ఉండండి. ఇదే నా హెచ్చరిక 👈
    ✍️ పార్టీల వ్యవస్థాపకులకు
    ఒక అభ్యర్ధన 🙏
    ✍️ పార్టీల వ్యవస్థాపకులారా! గెలుపు ఓటములు అనేవి ఒక రాజకీయ వ్యవస్థలో మాత్రమే ఉండవు.మీ జీవితంలో మీ రాజకీయ జీవితంలో కాకుండా, మీ కుటుంబంలో ఏ విషయంలో ఏనాడు అయినా ఓటమిని చూడలేదా?నిజం ఏమిటో మీ మనసుకు తెలుస్తుంది.దయచేసి ఓటమిని అంగీకరించలేని నాయకులు దేశ రాజకీయాలనుండి తప్పుకోండి. ఇదే మీరు దేశ ప్రజలకు చేసే గొప్ప సేవగా దేశ ప్రజలందరం భావిస్తాము.
    ✍️దేశ నాయకులారా! దయచేసి దేశ ప్రజల క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న ఎన్నికల వ్యవస్థలోనికి నీతి, నిజాయితీ పరులను అందించటానికి మీ సహకారం అందించండి. అంతే కానీ ప్రజాస్వామ్య దేశంలో అవినీతి పరులు, కూని కోరులు,నియంత పాలకులకు దయచేసి మీ పార్టీలో స్థానం కల్పించి ప్రశాంతమైన భారతదేశంలో దుస్టులకు 0% కూడా అవకాశం ఇవ్వవద్దు అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. 🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ స్థాపనే భారతదేశ ప్రజల ఆశయం 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️🙏🙏✍️✍️🙏🙏🙏qq🙏🙏q🙏🙏q🙏

  • @bmr5787
    @bmr5787 26 днів тому +3

    NEECHA CHANDRA BABU NAIDU.(NCB)

  • @dasarathreddy5024
    @dasarathreddy5024 23 дні тому +1

    నీపని అయిపోయింది నీకర్థం కావటం లేదు మిత్రమా..

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn 26 днів тому +2

    Jai jagan

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 26 днів тому +1

    సార్ నమస్కారం అయ్యా జై జగన్ దేవా ప్రజల సొమ్మును ఆపుతారా నాకు తెలిసే నేను ముందుగానే మన జగన్ సార్ గారికి జగనన్నకి చెబుదామని దాంట్లో చెప్పిన అన్నయ్య ముందుగా వదులు ఉంటే సరిపోతుంది మైండ్ గేమ్ఆడతారుఒక దొంగ ఒక తప్పుడు ఒక అబద్ధాలు కోరు ఒక మోసాలు కోరువాడికి మంచోళ్ళు ఏదో చేస్తారనిపత్రిక కండలోకి ప్రపంచమంతా పచ్చగా కనబడుతుందిదానికి ఏమైనా వెనుకాడరువాళ్లకు అడ్డొస్తే ఏదైనా చేస్తారుఅలాంటి వాళ్ళని సెంటర్ జైల్లోనే ఉంచాలిబయటికి రానీయకూడదువాళ్లు కచ్చితంగా మానసిక రోగులులేదా హాస్పిటల్ లో ఉన్న ఉంచాలిమన జగన్ సార్ ప్రభుత్వంలో ఈ పని చేస్తారనిమన చల్లనిజగన్ దేవుని దీవెనలతో ప్రజలంతా ఆనందంగా సంతోషంగా ఉంటామనినేను ఆ దేవుడిని నమస్కరించు కుంటున్నాను అయ్యాపెదాలు అందరికీ సుఖాన్ని కలిగించే నా బంగారు తమ్ముడైన జగన్మోహన్ రెడ్డి సార్ గారికినా శుభాకాంక్షలు జయము జయము జయముజై జగన్ దేవా

  • @bmahendrareddy1020
    @bmahendrareddy1020 7 днів тому

    Neekundhi royi😂😂

  • @sskdp672
    @sskdp672 26 днів тому +1

    Pitthi veyyi

  • @SubbaReddy-mm5hg
    @SubbaReddy-mm5hg 23 дні тому +1

    Tdp

  • @dastagiri1549
    @dastagiri1549 18 днів тому +1

    T.d.p win

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 26 днів тому +1

    ఎన్ని మాటలు చెప్పుకున్న వేస్ట్.వైఎస్ఆర్సీపీ లీగల్ టీమ్ లా సరి అయిన వారు లేరు.కోర్టులలో పిటిషన్ వేసి cbn నీ నిలువరించ లేకున్నారు.లో నేస్తం తీసుకునేవారు కూడా వైఎస్ఆర్సీపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.ప్రజలు ఒక్కరే ఏవిధముగా పోరాడుతారు.వారికి అండగా వైఎస్ఆర్సీపీ నాయకులు,లీగల్ గా పోరాడే వారు ఒక్కరూ కూడా లేరు.జగన్ గారు ఎందుకు ఇవి అన్ని చూస్తూ ఉరకున్నారు.చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు.

  • @jaijanasena4677
    @jaijanasena4677 26 днів тому +2

    Ycp 15 seats

  • @rameshprasu5629
    @rameshprasu5629 26 днів тому +3

    మీకు అర్ధం కావడం లేదు వైసీపీ ఓడిపోతోంది

  • @Ascendify5
    @Ascendify5 26 днів тому +1

    20 seats datithey yekkuva ee sari ycp ki

  • @remopavan705
    @remopavan705 26 днів тому +1

    Super dreams ra