My Best Suggestion for MBBS Students and Doctors | Improve New Knowledge | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2024
  • My Best Suggestion for MBBS Students and Doctors | Improve New Knowledge | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, practical knowledge, doctor profession, medical student, student, doctors, latest health tips, mmbs, mbbs student, doctors, knowledge, improve knowledge, gain knowledge, suggestions,
    #mbbs #students #doctors #Knowledge #drravihospitals #drravikanthkongara #slownstudy #winning #life #success #achievement #doctorlife

КОМЕНТАРІ • 293

  • @prasadk9428
    @prasadk9428 4 місяці тому +48

    మీరు డాక్టర్ కావాలనే వారికి మంచి ఆలోచన ఇచ్చారు పేషెట్సుకి మంచి మాటలు చెప్తారు మీ ఓర్పుకి నేర్పు కి జైహింద్

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 4 місяці тому +13

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు వివరంగా తెలియచేశారు డబ్బే ప్రధానం కాదు మనం చేసే వృత్తి లో మనకు సంతృప్తి ముఖ్యం కొంత ఉచితంగా సేవ చేయాలనే మీ ఆలోచన నాకు బాగా నచ్చింది మీకు ధన్యవాదాలు. చిరంజీవ

  • @kasimpurbaswaraj1940
    @kasimpurbaswaraj1940 4 місяці тому +20

    నమస్కారం సార్. హైదరాబాద్ లో మీ హాస్పిటల్ బ్రాంచ్ పెట్టండి సార్. చాలా మంది happy ga ఉంటారు 😊

  • @hemanthj3428
    @hemanthj3428 4 місяці тому +15

    Respect is more value than money.
    Doctor means respect

  • @sujatha3953
    @sujatha3953 4 місяці тому +10

    మీరు,మీ మాటలు ఎంతో విలువలతో కూడినవి డాక్టర్ గారు.మీలాంటి వాళ్ళు కావాలి ఈ సమాజానికి.ధన్యవాదాలు sir🙏

  • @gram1037
    @gram1037 4 місяці тому +50

    ప్రత్యక్ష దైవం సార్ మీరు......

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 4 місяці тому +2

    మంచి సలహా ఇచ్చారు డాక్టర్ గారు. డాక్టర్ దేవుని తో సమానం. మీరు కూడా నడిచే భగవంతుడే.

  • @Padmanataraja-sg9ee
    @Padmanataraja-sg9ee 4 місяці тому +10

    Good motivating youngster in the society 🙏🙏🙏🙏🙌❣️

  • @srisaicreations2565
    @srisaicreations2565 4 місяці тому +7

    మీరు చెప్పింది నిజమే డాక్టర్ బాబు మీ వల్ల లబ్ది పొందిన మేము పది మందికి మీ గురించి గొప్పగా చెప్పే అద్రుష్టం మాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది

  • @eswarm1717
    @eswarm1717 4 місяці тому +1

    Sir మీ సలహాలు మాకు తరగని ఆస్తులు. మా బాబు నీట్ exam 2 times రాశాడు.
    కానీ సీటు రాలేదు. చాలా బాధ కలిగింది.
    మాది చాలా పేద కుటుంబం. డిగ్రీ లో bsc renal dylasis technician చేస్తున్నాడు.
    మీ వీడియో చూడగానే ధైర్యం వచ్చింది. ఏమి చదివిన దానిలో స్పెషల్ గా ఉండాలని. Thank you sir.

  • @gouribhattu2747
    @gouribhattu2747 4 місяці тому +3

    Good evening sir
    You are deserved
    1)bharath rathna
    2)padma vibhudhan
    3)padma bhushan
    4)Padma sri
    E awards meku 100% osthae
    But Central goverment
    Mimalny early ga recognize chaysthay bhavuntundhy
    4)

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 4 місяці тому +6

    🙏Dr Ravikanth garu.
    Dr profession is service sector.
    అది మనసులో పెట్టుకొని ఉంటే నే Dr profession తీసుకోవాలి లేక‌పోతే ఇంక అర్థం లేదు.
    ఉదాహరణకు ఒక driver
    ఉంటాడు తన బస్సు లో ఉన్న ప్రయాణికులు తన ప్రయాణం లో
    Traffic ని balance చేస్తూ ఎలా ఉంటారో అలా ఉండాలి
    ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @rameshmyVlogs
    @rameshmyVlogs 4 місяці тому +7

    ఒక డాక్టర్ లో నేను దేవుడిని చూశాను అది మీరే 🙏🙏🙏

  • @sirimallela8401
    @sirimallela8401 4 місяці тому +5

    Chala perfect ga cheparu sir

  • @jonnalagaddalakshmi5464
    @jonnalagaddalakshmi5464 4 місяці тому

    Valid point Doctor garu. God bless you and your family too.

  • @jayasree1787
    @jayasree1787 4 місяці тому +2

    amme chepparu sir meeku danyavadalu🙏🙏🙏🙏🎉🎉

  • @divyatirapala9705
    @divyatirapala9705 4 місяці тому

    Thank you for your valuable advice guruvu garu😊

  • @ushalashkar6112
    @ushalashkar6112 4 місяці тому +3

    great advice sir
    I respect you a lot
    My daughter into mbbs first year
    Will show this video to all her friends

  • @movement1to10
    @movement1to10 4 місяці тому

    Thank you sir for valuable information and support god bless your family ❤

  • @sabirashaik5035
    @sabirashaik5035 4 місяці тому

    Your so great sir Mee matalu vinte chalu happy ga vuntundi

  • @someswararaok7787
    @someswararaok7787 4 місяці тому +1

    Heart touching video sir, whenever I have time I see your videos. In IT we will have only money, if we look back there is nothing in life except money, your profession will have so much respect and doctor life has a purpose of life on this earth...... Thank you

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 3 місяці тому

    అద్భుతమైన విషయం సార్! మీరు అందుకే మా ఫ్యామిలీ డాక్టర్. మీలా విలువలతో ఉండాలి మా పిల్లలు అనేదే నా కోరిక. థాంక్యూ సర్

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS 4 місяці тому

    Chala manchi visayalu chepparu very motivated to youngsters 😊

  • @srinithakondapalli7897
    @srinithakondapalli7897 4 місяці тому

    Thank you for your wonderful message bro 🙏🙏

  • @pasidiravindranath9965
    @pasidiravindranath9965 4 місяці тому

    Thanks sir for your valuable videos

  • @tharakaram844
    @tharakaram844 4 місяці тому

    Superb sir... really India needs doctors like you

  • @narsimhamurtykasina2663
    @narsimhamurtykasina2663 4 місяці тому

    Your suggestions are wonderful sir thank you

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 4 місяці тому

    You are providing very good perception on medical profession dr ravikanth garu .

  • @seenivasulugandla4303
    @seenivasulugandla4303 4 місяці тому

    Tnq doctor garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-wi3rr7sj7y
    @user-wi3rr7sj7y 3 місяці тому

    🙏👌👌 patience is more important in any field.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 4 місяці тому +1

    Good evening sir. రెండు రోజుల ముందే, మా మేన కోడలి ఎంబీబీఎస్ పూర్తి అయ్యింది . మీ గైడెన్స్ మాకు ఎంతగానో ఉపకరిస్తాయి. మీరు ఇచ్చినటువంటి ఈ సందేశం కాబోయే డాక్టర్ అందరి కీ ఎంతో విలువైనది. 🙏🧈🍏🍊🍓

  • @sujathabulusu3662
    @sujathabulusu3662 4 місяці тому +2

    Hats off doctor garu❤

  • @oneandonly1689
    @oneandonly1689 4 місяці тому

    great anthe, inka no words

  • @sdrafisona8134
    @sdrafisona8134 4 місяці тому +4

    Meru mi matlade vidanam 👌sir good bless you sir 🙏🙏🙏🙏🙏yani petina takkuve 🙇

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 4 місяці тому

    Good motivated message doctor garu tq u 💐🙏

  • @jahaneer
    @jahaneer 4 місяці тому

    Thank you for giving Good Massage

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 4 місяці тому +1

    Good information sir god bless you

  • @JyotshnaPotunuru
    @JyotshnaPotunuru 4 місяці тому

    Good evening sir.
    Mee vedios tho health patla chala avagahana vastundi
    Sir velithe sepsis guringi oka vedio cheyagalaru dayachesi
    Thank you sir

  • @ramanireddy9862
    @ramanireddy9862 4 місяці тому

    Namasthi sir meeru chela important visyalu chepparu good thank you sir

  • @indetisolomansoloman
    @indetisolomansoloman 4 місяці тому +4

    Devudi valane Kani, santhoshamu avaru ivvaleru,dhanamu kapadaledu

  • @user-hw5ms6td7n
    @user-hw5ms6td7n 4 місяці тому +4

    Sir nenu evari channel subscribe cheyyanu but me jenunity chusaka cheyakunda vundaleka poyanu love u sir thank you for ur valuble information 🙏🙏

  • @yashoday3416
    @yashoday3416 4 місяці тому

    Thank you doctor garu

  • @jyothsnapolavarapu2021
    @jyothsnapolavarapu2021 4 місяці тому +1

    U r videos are very inspiring sir

  • @rsuryaprasad
    @rsuryaprasad 4 місяці тому

    Chalaa Baga Chepparu sir

  • @jmj1313
    @jmj1313 4 місяці тому

    Hi sir, your videos are great inspiration to all generations..

  • @sandhyasangem8499
    @sandhyasangem8499 4 місяці тому

    Good information dr.gaaru

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 4 місяці тому

    Thank you sir 🙏

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr 4 місяці тому +4

    Hi sir, nice to see you sir. Such a valuable information for upcoming doctors.

  • @ramyanakireddi1032
    @ramyanakireddi1032 4 місяці тому

    Super sir meelaga cheppea doctor untea chalu

  • @balasimha9790
    @balasimha9790 4 місяці тому

    Thank-you doctor 🙏🏻

  • @jkstar6141
    @jkstar6141 4 місяці тому

    Super sir meeru

  • @srilathaanthoti2280
    @srilathaanthoti2280 3 місяці тому

    Yes sir good values nd genuine nature miss avva kudadhu and self satisfaction and happiness chaala important sir am also a dentist narrow lo mbbs miss ayyanu 2007 lo. Educational suggestions kuda enka evvandi sir bayata chaala మందికి గైడెన్స్ లేక టాలెంట్ వుంది కూడా alone ga vundipotunnaru.thank you sir for your valuable suggestions nd time for public.
    Am from nalgonda srilatha dental clinic.

  • @shohelshohel3673
    @shohelshohel3673 4 місяці тому

    Good msg sir❤

  • @gattamanenipavankumari1158
    @gattamanenipavankumari1158 4 місяці тому

    Yes sir true
    Very nice. Tq sir

  • @lakshmansappa2231
    @lakshmansappa2231 4 місяці тому

    Thank you sir

  • @addalaChinnari
    @addalaChinnari 4 місяці тому

    Heart touching video sir so nice meeru

  • @rajragi3723
    @rajragi3723 4 місяці тому

    Awesome explanation sir

  • @user-hn8zn2fm4r
    @user-hn8zn2fm4r 3 місяці тому

    Good information sir

  • @nagalaxmidasari6855
    @nagalaxmidasari6855 3 місяці тому

    Sir thank you sir

  • @bhanumurthybhanu7510
    @bhanumurthybhanu7510 4 місяці тому

    🙏🙏🙏Vydhyonarayano Hari Mekevarthisthundhi Sir 🙏🙏🙏

  • @manasabonagiri7660
    @manasabonagiri7660 4 місяці тому

    సార్ మీకు ధన్యవాదాలు సార్ మీరు చెప్పే ప్రతి మాట చాలా స్పష్టంగా వివరణాత్మకంగా చెబుతారు కానీ ఈ రోజుల్లో ఎంత మంచి డాక్టర్స్ నేనైతే మిమ్మల్ని చూస్తున్నాను నేను మా పేరెంట్స్ ని తీసుకెళ్లినప్పుడు ఎక్కడ కూడా ఇంత రెస్పెక్ట్ గా ఇంత మంచిగా రిసీవింగ్ చేసుకునే వాళ్ళు నాకు కనపడలేదు ఒక డాక్టర్ మాత్రం మంచిగా మంచిగా సజెషన్ ఇచ్చి మా మదర్ ని ఆపరేషన్ నుండి కాపాడాలి మళ్లీ మళ్లీ మిమ్మల్ని మాత్రమే మనం ఒక మనిషి డాక్టర్గా నేను చూడగలుగుతున్నాను మీరు ఒక వీడియోలో డాక్టర్స్ అందరూ చాలా బాగా ఉంటారు అని చెప్పారు కానీ మేము చాలా డాక్టర్స్ ని చూశాను మీరు అనుకున్నట్ట డాక్టర్స్ అందరూ మీలాగా ఉండరు సార్ డాక్టర్స్ చాలామంది కమర్షియల్ గా ఉన్నారు సార్ బయట మిమ్మల్ని చూసినప్పుడు ఏదో మా బ్రదర్ లాగా ఫీలింగ్ కలుగుతూ ఉంటది ఎప్పటికి థాంక్యూ సర్ ధన్యవాదాలు

  • @Vasutejaswi
    @Vasutejaswi 4 місяці тому

    Hai sir I am vasu.g,from vellanki,chala manchi points cheparu sir,last lo a commissions kosam chala mandi chala tapulu chestunaru sir,correct ga cheparu,tq sir

  • @manjulavani5539
    @manjulavani5539 3 місяці тому

    Good information

  • @b.rabibadda9014
    @b.rabibadda9014 4 місяці тому

    Great sir meeru

  • @veeranachunduri7860
    @veeranachunduri7860 4 місяці тому

    God bless you❤

  • @muppidirajeswari3500
    @muppidirajeswari3500 4 місяці тому

    Sir... u r great sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 4 місяці тому +4

    విలువలు కలిగిన మంచి మనిషి మా డాక్టర్ గారు మాంచిసమాజానికి కావాలి ఇంకొందరు ఇది నిజమైన మాటలు

  • @Abdulkalam-zh4uc
    @Abdulkalam-zh4uc 4 місяці тому

    Well said sir.

  • @vandanarao4116
    @vandanarao4116 4 місяці тому

    Golden words cheparu sir meeru.meelage matho work chesina Dr.Animesh Damani sir guda chepthu untaru nanu varitho 7years work chesa kopam annade chudaladu enni yearslo.🙏🏻

  • @venkatatulasilakshmibaddul7199
    @venkatatulasilakshmibaddul7199 4 місяці тому

    Real hero sir meeru🎉🎉🎉

  • @singampallimadhavi9658
    @singampallimadhavi9658 4 місяці тому +1

    Exlent sir

  • @dhanasreenu1764
    @dhanasreenu1764 4 місяці тому +1

    True words sir

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 4 місяці тому +1

    Very good information sir

  • @anithasakay2771
    @anithasakay2771 4 місяці тому

    Super Anna miru ma Annaya laga unaru miru Anna 👍🤗 God bless you Anna chala happy

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 місяці тому

    Exlant message

  • @penamalareddy9671
    @penamalareddy9671 4 місяці тому +1

    ఈ సోరియాసిస్ అనే వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు సార్ దీనికి పరిష్కారం చెప్పండి సార్

  • @yohansarilla9954
    @yohansarilla9954 4 місяці тому

    Good message Sir

  • @kasiviswanathambannaravuri8893
    @kasiviswanathambannaravuri8893 4 місяці тому +1

    Your so grate sir

  • @shyamsundershyam8913
    @shyamsundershyam8913 4 місяці тому

    Exlent speach 🎉

  • @rohinisankar3048
    @rohinisankar3048 4 місяці тому

    Very good information sir ❤❤❤

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 4 місяці тому

    Always good doctor. 🙏🙏

  • @pamidipadmaja3195
    @pamidipadmaja3195 4 місяці тому

    super sir

  • @gireeshaygy952
    @gireeshaygy952 4 місяці тому

    Excellent words 🎉🎉🎉❤❤

  • @SubbaraoJogi-mu1bt
    @SubbaraoJogi-mu1bt 4 місяці тому

    real indian sir miru

  • @sshahida5572
    @sshahida5572 4 місяці тому

    Super sr

  • @suhaaswd5867
    @suhaaswd5867 4 місяці тому

    Meru chale great sir 🎉🎉

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 4 місяці тому

    Correct sir ❤😊😊

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 4 місяці тому +4

    Good morning sir

  • @sevithavijum7767
    @sevithavijum7767 4 місяці тому

    Meru super sir

  • @anjliramesh3531
    @anjliramesh3531 4 місяці тому +1

    👍🏻👏

  • @varalakshminakka9661
    @varalakshminakka9661 4 місяці тому

    All' ways true ❤❤

  • @nageswraraokonda1910
    @nageswraraokonda1910 4 місяці тому +1

    Super sir

  • @HariPrasad-cx1tp
    @HariPrasad-cx1tp 4 місяці тому +1

    గుడ్ ఆఫ్టర్నూన్ సార్

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 місяці тому

    Wonderful

  • @rishithat1880
    @rishithat1880 4 місяці тому +1

    Super sir ❤

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 місяці тому

    How are you my dear doctor garu thank for your sanding sir

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 4 місяці тому

    Good words

  • @prasannalaxmi
    @prasannalaxmi 4 місяці тому

    👍👍

  • @saisahasra918
    @saisahasra918 4 місяці тому

    💯💯

  • @ravipathisrinivas2715
    @ravipathisrinivas2715 4 місяці тому

    🙏 sir