BIS Special Report On Gold Quantity & Quality | What Is Gold Wages Story? || Idisangathi

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • బంగారం! దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆడవారికే కాదు. మగవారికి కూడా పసిడిపై మక్కువ ఎక్కువే. డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువ ఇష్టం చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే.. డబ్బుని బంగారంగా మార్చుకొని దాచుకోవడానికి ఎక్కువమంది ఇష్ట పడతారు చాలామంది. అందుకే.. మనదేశంలో బంగారం అమ్మే దుకాణాలు మాల్స్ లా వెలిసి వెలిగి పోతున్నాయి. మా బంగారం మంచిదంటే.. మాది మంచిదని, మా దగ్గర ధర తక్కువంటే.. మాదగ్గర తక్కువని, అంతే కాకుండా డిస్కౌంట్ లు.. మజూరీ లేదు.. తరుగు లేదు.. అంటూ కళ్లు మిరిమిట్లు గొలిపే ప్రకటనలతో ఊదరగొట్టేస్తుంటారు. దుకాణదారుల వ్యాపారం అలా ఉంటే..
    వినియోగదారులు మాత్రం అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. ఎందుకంటే ఏమార్చేవాళ్ళు ఉంటారు. బంగారం నాణ్యత, తుకాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ -BIS, తూనికలు కొలతల అధికారులు తనిఖీలే చెబుతున్న సంగతి ఇది. ఇంతకీ మంచి బంగారం అంటే ఏంటి? తరుగు ఎలా చూస్తారు? మజూరీ కథేంటి? నిబంధనలు పాటించని గుర్తిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి?
    #idisangathi
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 16

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Рік тому +5

    God bless you etv chaala manchi vishayam chepaaru loka samastha sukinobhavanthu.

  • @sureshsalipalli4160
    @sureshsalipalli4160 Рік тому +7

    మధ్య తరగతి వారు తిని తినకుండా రూపాయి రూపాయి కూడా బెటి దాన్ని బంగారం రూపంలో చూసుకుందాం అనుకుంటారు.కానీ జ్యోయలరి షాప్ వారు తరుగు మజురి అని దానికి దీనికి వినియోగదారుని జోబుకు చిల్లు పెడతారు . అయినా కనీసం వాళ్ళకి తుకం మెనా కరక్ట్ గా ఇవ్వండి. 🙏గవర్నమెంట్ వారికి నా యొక్క మనవి బంగారం పై తరుగు 1 గ్రాం కి ఎంత 10 గ్రామ్లకి ఎంత తరుగు తీస్తారు.అసలు తరుగు వుంటుందా ఉండదా ఉంటే చేపండి ప్లీజ్🙏

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms Рік тому +7

    God information

  • @hai5065
    @hai5065 Рік тому +3

    ❤❤❤❤

  • @kornuchandana6693
    @kornuchandana6693 Рік тому +4

    Thank you sar

  • @annapurnak1749
    @annapurnak1749 4 місяці тому

    Thanks

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому +3

    Very good vedio thanks

  • @sreeharimass1990
    @sreeharimass1990 4 місяці тому

    Naku estam ledu ,nenu iron kanna thakkuvaga chusta

  • @m.shivaprakash7569
    @m.shivaprakash7569 Рік тому +3

    amdey vaanni pattukunay vaaday ledu

  • @Satishdhawan07
    @Satishdhawan07 Рік тому +1

    1st view

  • @narendraa8771
    @narendraa8771 Рік тому +6

    డబ్బులు వూరికే రావు

  • @sravaniamjuri7825
    @sravaniamjuri7825 7 місяців тому

    X

  • @dvijayadvijaya9759
    @dvijayadvijaya9759 Рік тому

    Tirupati abeka.jilare