తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ.. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా... వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా Movie : Neeku Nenu Naku Nuvvu Lyrics : Chandrabose Music : R P Patnaik
Na timeline lo last video sriya saran bikini video(uploaded nov 14)ah video Ki 14k views vachindhi,and then ee video dhiniki inka 400 views kuda raledhu,indhulone telustundhi prajalaki telugu tiyyanaindha lekunte shriya saran dhi tiyyanaindha ani😒
Awesome song... But clarity vishayam Loki vasthe clear ga ledhu.... Inspite of seeing it in 1080p it shows 360p clarity.. only the watermark is having clarity...
అమ్మ భాష తెలుగు ❤😍🙏🙏🙏 పాఠశాలలో ఇంగ్లీష్ భాష ని ఒక భాష సబ్జెక్టు గా మాత్రం చెప్పండి.. తెలుగు నీ కాపాడండి...నేను కూడా ఒక ఉపాధ్యాయుడుని..ఆ బాధ మాకు తెలుసు..😢
Good collection. ఈ పాట ను మన ప్రభుత్వానికి వినిపించాలి.
L
❤
@@LazarmedhidhMedihidhLazar❤❤❤❤❤❤❤❤
Enni saarlu cheppina vinipinchina aa goppathana telyidandi...
manchi timing lo upload chesaru ga
Really we telugu people dont know the sweetness of telugu...
We have to carry forward it to future generations
Adi nuvvu English lo cheptav em bro
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
తెలుగు భాష గొప్పతనం తెలుగు వారికి తెలియదు.
I accept bro this is true
Kharma 😢
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
తెనుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏 జోహార్ గిడుగు రామమూర్తి పంతులు గారు
Wonderful composition చంద్రబోస్ గారు
తెలుగు ❤❤❤ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ..
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా...
వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా
అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా
Movie : Neeku Nenu Naku Nuvvu
Lyrics : Chandrabose
Music : R P Patnaik
Super 👌 👍 😍
😮
😮
Super writing bro
Share
❤
One of my favorite movie 😍😍 missing Uday 😔😔😢😢
తెలుగు బాషా కు సంధించి ఇదొక్కటే సాంగ్ ఉంది రా వేరే సాంగ్స్ ఏ లేవు మన తెలుగు వాలా అయ్ ఉంది మన కర్మ రా బాబు
I'm proud to be an Telugu man
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
This is a true man's love for humanity...
Hats off to Chandra bose 🙏🙏🙏
🤗🤗🤗 తెలుగు వారందరి ఐక్యత వర్ధిల్లాలి
Telugu jathi goppatanam gurinchi Baga chepparu
Super song 👌
Quality Inka undalsindi
Antha baagaledu
Chala mandhi ee pataloni bhavalu vini melkovali,desha bhashalandu telugu lessa.
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
Neeku nenu Naku nuvvu full hd 1080p all video songs please upload...
Ever-Green movie & Song! 😍
Na timeline lo last video sriya saran bikini video(uploaded nov 14)ah video Ki 14k views vachindhi,and then ee video dhiniki inka 400 views kuda raledhu,indhulone telustundhi prajalaki telugu tiyyanaindha lekunte shriya saran dhi tiyyanaindha ani😒
Ippudu 143k vachindhi
Superr
Please upload Nee Premakai movie HD songs
Super
Uday Kiran 😢😢😢😢gone way too soon. Always miss you 🙏
Today telugu basha Dinostavam
Jagan ki ee song chupinchandi evaraina
Y
😂😂😂😂
Y
తఏఏతతఏయఏఘ@@sp_charan__fan__susmitha992
Bro parabhashaghyanm sampandichu kaani nebashalo sambhasinchu 😊
Awesome song... But clarity vishayam Loki vasthe clear ga ledhu.... Inspite of seeing it in 1080p it shows 360p clarity.. only the watermark is having clarity...
Great Telugu person proud them😊
Super❤❤❤🎉🎉🎉
My favourite song Telugu ❤❤❤
Supper
Nice song
we miss you uday kiran garu
Really so great
తెలుగు గొప్పతనం వేల కట్టాలెనిధి
I like this song
అంటే పర భాష తెలివి ఇస్తుంది మన తెలుగు భాషలో తెలివి లేదు అన్నమాట
Orey lanja kodaka lanjaku puttava nuvvu
Telugu marchipothe ammanu marichinatte dhayachesi telugu bhasanu kapadandi
@@@@@Desha bhasalandu telugu lessa@@@@
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 chala bagunidi
Super song sir
Nice
😮super
సూపర్ ఉదయ్ కిరణ్ గారు ణ మిస్ యూ సార్
i miss you udaykiran 😭😭😭😭😭
Good song. But where are VV songs.
V v ante?
👍👏👌❤️❤️❤️
భాషా ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు ❤❤❤🙏🙏🙏
Please Upload Full Movie in 1080p Full HD..
Super. Sog.. 💐🕉
Super.YsR
Telugu nai champaistunnra e telugu people ...mana vallau okka telugu rakshna Vedika kuda ledu ...
వ్యాఖ్యలు కూడా ఆంగ్లంలో రాసి ఎం ప్రయోజనం అన్న
❤
అమ్మ భాష తెలుగు ❤😍🙏🙏🙏 పాఠశాలలో ఇంగ్లీష్ భాష ని ఒక భాష సబ్జెక్టు గా మాత్రం చెప్పండి.. తెలుగు నీ కాపాడండి...నేను కూడా ఒక ఉపాధ్యాయుడుని..ఆ బాధ మాకు తెలుసు..😢
మీరు ఇలా చెప్పే ఒక తరాన్ని వెనక్కి నెట్టారు 🤦♂️
Ycp vallaki teliyadhu
Political song kadu iedi
Niku telusa raa kuka
Mee Pawan Kalyan gaade Uday Kiran ni champinchesaadu ardhamainda anthegaani ycp vallu champinchaleedu😅
Maa nanaa handu maastaru adi naanu adi maa vaallu
👌👌👌👌
Miss you uday
Ap teluguni champesthunaru ga
Lakshmi ❤Lv
Correct
👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
❤❤❤❤
Soside is a bad thing your a young hero
Dhannu bava America lo vundi povadam vunda vaddu ani
🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Epudu evaru ala follow avuthaleru kani ipatiki. Ma amma ne Nana ni ala ne pilustha ma famil lo andharini evaru Iena
Deepa palem kallumobulluvashayi
YSR
I film industry there is no saftey for heroin ok
Ycp fans Disliked This Video
Do you see iam using the unparliamentaryvlanguage soside is unnecessary thing ok
Bhai kuch samajh nahi aa rha hai😂😂😂😂
😮😂😊
❤️❤️😂u
AP.telugu.langace.
There is no safety in film industry for a girl ok
L
In film there is no safety for heroin ok
Hello TDP vaathundi ipudu 200/131 pakaa vaacheydi ipudu adi
Super song 😍🙌😻🤩😹 annaya
❤
Nice song
Deepa palem kallumobulluvashayi
❤️❤️😂u
Super song ❤❤❤❤❤❤❤
Nice song
❤️❤️😂u
Super song
Super song