రెండు మనసులు కలిసిన వేళా రెండు మమతలు కలిసిన వేళా ఒక తెలిసీ తెలియని బంధం దరిచేర్చినదీ అనుబంధం పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ చరణం 1: ఒక అమ్మడు అబ్బో ఐశ్వర్య ఒక అమ్మాయి అచ్చం అమీష ఓ సుందరి డిటో మనీష ఓ చిన్నది సెక్సీ బిపాసా ఈ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వెయ్యాలీ... మీ ఆకలి చూపులు ఆపండి... మీ అల్లరి ఊహలు చాలండి ఈ పైపై మెరుగులు కాదండి మదిలోపలి అందం చూడండీ మీ వంకాయ ఫేసుకు ఇంకా చాన్సు కావాలా ఓయ్ పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ చరణం 2: ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్ ఈ కుర్రాడు ఇప్పటి సూపర్ స్టార్ ఓ బుల్లోడి అడ్రసు యూ.యస్సు ఓ చిన్నోడికున్నాయి ఎస్టేట్సు వీళ్ళందరిలోనా సుందరుడెవరో తేల్చాలీ ఆ స్టేటసు చూస్తే చెడతారు ఒట్టి గ్లామరు బుట్టలో పడతారు మరి డబ్బుకు కొవ్వు జబ్బుంది అది తగ్గకపోతే ఇబ్బంది మీ మంకీ ఫేసుకు వెంకీలాంటోళ్ళొస్తారా అరరరె పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ చరణం 3: మరి మీకెళాంటోళ్ళు కావాలంటా పెనుకష్టం ఓర్చే సీతమ్మ పతి ఇష్టం తీర్చే రాధమ్మ అనురాగం పంచే రామయ్య మది వెన్నలు దోచే కన్నయ్య మనసిచ్చేవాళ్ళే మాకూ తోడుగ రావాలీ పెళ్ళాడాలంటే అట్టాంటమ్మాయ్ కావాలీ పెళ్ళాడాలంటే అట్టాంటబ్బాయ్ కావాలీ ఆ జంటను చూస్తే కన్నులపంటై పోవాలీ పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయ్ కా..వా..లీ ❤❤❤
2024 insta trending song edi ❤
evarayya choreographer🙏🙏🙏 super anthe
సూపర్ సాంగ్స్ అనే బదులు ఈప్పటి పాటలకి తగ్గేది లెని పాట
sp.balu🎉 garu
This is old song tune. But newly added music is excellent. Rp's music always touches the heart...
Excellent expressions and moves👌🏻👌🏻👌🏻👌🏻
Love సాంగ్స్ గి కేర్ ఆఫ్ అడ్రెస్స్... ❤️ఉదయ్ కిరణ్... సాంగ్స్..... ❤️ఐ మిస్ యు
Miss you uday kiran😭 love from bangladesh🇧🇩
Uday kiran gaari exprections👌👌👌
Uday Kiran is Lover boy any times any years ❤️❤️❤️❤️
ఉదయ్ కిరణ్ 🤗
❤
2024 kuuda ee songs vinevallu vunnara 👍
Miss You sir .. 😢😢
సాంస్కృతి మరిచితే నిజంగానే అమ్మని మార్చినటే ఈ పాటా వింటే ఫ్రెండ్స్
😢😢we miss you 🥺 to Uday Kiran.😢you always stay in my heart ❤️
❤ఐ లవ్ దిస్ సాంగ్ 🎉
Shriya Saran super
0
I miss u uday kiran I'm biggest fan of u i love this song ❤️❤️❤️
నిజం గా ఈ పాట రాసిన వారు కిపాడిన వారికి శత కోటి వందనాలు.,.
Uday Kiran vs Akshay Kumar Mahesah babu
arbaaz Khan Salman Khan
sp.balu garu singer🎉
Mai kala huwa tho kya huwa tandana song Hindi lo
3:29 _ 3:33 udai Kiran anna expressions superb
మిస్ యూ ఉదయ్ కిరణ్ 😢
Uday Kiran Entha bhavunnaro..missing u sir 😔
Uday Kiran gran actor, una pérdida para el cine indio pero es una leyenda, Saludos desde Chile Sudamérica.
IiI'm
❤a❤❤❤❤❤❤p
Jai Uday Kiran 😎😎
సూపర్ సాంగ్ మై ఫెవరెట్ సాంగ్ ❤️
Lagu Pellade tialannaru video song
Uday Kiran
Hum kale hatho kya hu va dilwaley hai
😂❤
Uday Kiran gaaru sreeya natinchina nice song style nice song
Amazing song 😍
Sriya nice dancer
చాలా, చాలా, చాలా.... బాగుంది
I love you uday kiran ever ever
Watching this song Only for Uday Kiran 😢
No. 1 hero avvalsinavadu 😢😢😢
Miss u
Super udhyai anna
We miss you Uday Kiran Sir...
RRRNatu natu dance enthakante bagunda
Miss u udhay
Tq sir 👌movie ❤ video songs
Uday Kiran Com back to you com Uday Kiran Anna 😭😭😭😭
❤❤❤❤super song🎉🎉🎉🎉
Uday Kiran very cute hero
Vudai Kiran anna amte naku chala abimaanam❤❤❤
Super song 😍♥️❤😊
I Miss you Udaya kiran super songs
Uday kiran ekada😢😢
సోలాపూర్ చెప్పులు పెళ్లిలో పొయాయి సాంగ్ కాపి
Ni bonda
I love this song
sвp sír vs ks chítrαmα ❤️
Miss you too much ❤❤❤❤❤😔😔😔😔😔😔😔💔💔💔💔💔
sp.balu sir super🎉🎉
I am Miss you Uday Kiran Anna 😭😭😭😭
Happy birthday Shreya 💐🎂❤️🥰
We Miss lover boy udai Kiran anna and Rebel Star krishnam raaju garu 😢
Shirya garu best dancer ❤❤❤
3.30 ki aa experssion both are naturally 🎉
I miss you anna
I am Uday Kiran Big Fan
Alhamdulillah 🤲🏻 Uday Kiran
Misuudayanna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Dance super anna
we mies you sir
and love you
Balu garu and citra garu padaru ❤❤❤❤
Real talent.
Ilove song
Miss you udhaykiran
Super supero
My feveret hero
I లవ్ song
Super.song.
Uday Kiran Tamil Kannada Hindi Malayalam Dubbed Version Movies Please sir E Movie
Lyrics 💕💕❤
Adi venkatanarayainaa adi
Miss you bro
Hai🎉🎉
❤
2024....... Attenence ✅
3:14 Lyrics❤😊
Anyone today 😊❤
80'స్ లో సాంగ్.. మా చోలా పూర్ చెప్పులు పోయాయి కి remake
Asalu cooldrink pettukoni tagedi ym step swamy
Amazing Amazing
👌👍
I miss you sp balu garu
SPB FAN'S
2.00 kudaa paytukoni daani jeymaa cheyci lakkha master social ku teachers adi maa chaduvullu
❤❤❤❤❤
Sura. Saga
I love you
Ham kale hai tho kya huva dil wale hai 🥰🥰
❤❤❤❤❤❤
̊
Sollapur cheppulu song remix......
Singing credits ehkkadamma singers perlu levu 😢
Balu garu and chitra garu
😢
👍👌🖐️
రెండు మనసులు కలిసిన వేళా
రెండు మమతలు కలిసిన వేళా
ఒక తెలిసీ తెలియని బంధం దరిచేర్చినదీ అనుబంధం
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
చరణం 1:
ఒక అమ్మడు అబ్బో ఐశ్వర్య
ఒక అమ్మాయి అచ్చం అమీష
ఓ సుందరి డిటో మనీష
ఓ చిన్నది సెక్సీ బిపాసా
ఈ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వెయ్యాలీ...
మీ ఆకలి చూపులు ఆపండి...
మీ అల్లరి ఊహలు చాలండి
ఈ పైపై మెరుగులు కాదండి
మదిలోపలి అందం చూడండీ
మీ వంకాయ ఫేసుకు ఇంకా చాన్సు కావాలా
ఓయ్
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
చరణం 2:
ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్
ఈ కుర్రాడు ఇప్పటి సూపర్ స్టార్
ఓ బుల్లోడి అడ్రసు యూ.యస్సు
ఓ చిన్నోడికున్నాయి ఎస్టేట్సు
వీళ్ళందరిలోనా సుందరుడెవరో తేల్చాలీ
ఆ స్టేటసు చూస్తే చెడతారు
ఒట్టి గ్లామరు బుట్టలో పడతారు
మరి డబ్బుకు కొవ్వు జబ్బుంది
అది తగ్గకపోతే ఇబ్బంది
మీ మంకీ ఫేసుకు వెంకీలాంటోళ్ళొస్తారా
అరరరె
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
చరణం 3:
మరి మీకెళాంటోళ్ళు కావాలంటా
పెనుకష్టం ఓర్చే సీతమ్మ
పతి ఇష్టం తీర్చే రాధమ్మ
అనురాగం పంచే రామయ్య
మది వెన్నలు దోచే కన్నయ్య
మనసిచ్చేవాళ్ళే మాకూ తోడుగ రావాలీ
పెళ్ళాడాలంటే అట్టాంటమ్మాయ్ కావాలీ
పెళ్ళాడాలంటే అట్టాంటబ్బాయ్ కావాలీ
ఆ జంటను చూస్తే కన్నులపంటై పోవాలీ
పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయ్ కా..వా..లీ
❤❤❤
ఉదయ్ కిరణ్ తొలి సినిమా ఏది
చిత్రం
Lyrics upload cheyandi....
Adi naanu Thirupathiki naanu kuruchoni Naa wifu poyai maatladuthundi antay veellu vaachi alliginaa vaa ani apudey naadi yemi undi adi jerigindi vaalaku pakaa 100/💯 neejaamu pakaa
😂😂😂😂😂
Asalu emve lo ym story ldu driver tho kuturu vellipothadi vallani kalapadanikey movie
hum kaale hai tho kya hua
ua-cam.com/video/8cmnxNedUEk/v-deo.htmlsi=hMWZRXqEMkNFEcu6
Super song❤
😢