1 year tharuvtha chala financial problems tho e song chesaanu Mi side nundi maaku help kavali dhayachesi maak miru donate chese 1 rupee kuda Chala Important Gpay&phonepay (8179552076) (Use earphones for better experience)
అధ్బుతమైన యాక్టింగ్ రా రాజు మొత్తం జీవించేసా వ్. దిలీప్ దేవగన్ బ్రో నీ సింగింగ్ & లిరిక్స్ ఎక్స్లెంట్. చాలా రోజుల తరువాత ఒక మంచి సాంగ్ చూసాను టోటల్ టీం వర్క్ ఫన్టాస్టిక్. కుల గజ్జి నీ శాశ్వతంగా తొలగించి, ప్రేమకు కులము మతము వయసు బీద ధనిక వయసు తో సంబంధం లేదు.నిజమైన ప్రేమకు మరణం లేదు.👌👌👍👍
నన్ను ఇష్టపడిన పాపానికి ఆమె ఇప్పుడు ప్రాణాలతో లేదు కులం అనే అడ్డుగొడ మా ఇద్దరిని వేరు చేసింది ఆమె చనిపోయి మూడు నెలలు అవుతోంది నాకు మాత్రం మూడు యుగాలుగా ఉంది అన్న నేను చనిపోవాలని సూసైడ్ కు ప్రయత్నించా కానీ అమ్మ కోసం బ్రతికి ఇప్పుడు ప్రతి నిమిషం నరకం చూస్తున్న పాట వింటుంటే కన్నీళ్లు అగటం లేదు అన్నా 😭😭😭😭
మనకు కావలసిన వారు లేకపోతే ఎల్లా ఉంటుందో నాకు తెలుసు బ్రో కానీ అమ్మ ప్రాణం కాపాడావు .....sorry అన్నయ..నీ బాధని ఎవరు తీర్చ లేరు కానీ ని జీవితాంతం మర్చిపోవు......
Anna real ga video chusin tharuvatha naku chala badha gaa annipinchindhi endhukoo theliyadhu real ga manam preminchinna amai dhuramaithe chalabadhaga untadhi naku alage annipinchidhi 😭😭😭😭😭😭😭😭😭anna mee acting supper chinchessar
ఓ... ప్రేమా నీ మరో పేరు ఎడబాటేనా.. ఓ...ప్రేమా ప్రతి మనసుతో ఏంటే నీ నటన.. ఎదురై వస్తావు... ఎదలను తుంచేస్తుంటావు.. కలలా వస్తావు... నువ్వే కనుమరుగైతావు...
నీ చూపులకు కొమ్మలా రాలే నే గుండె .... గుమ్మ గుమ్మ కొమ్మ మీద పేరే రాసి పెట్టి .... పెట్టినా యదలో నువ్వే కావాలి అని... .తపించేనే మరణం వరకు .... ని ఉన్న బంధం బండి లా కట్టి.... కట్టుకున్నా బంధాలు బాణాల గుచ్చేనే గుచ్చేనే.... అడుగు అడుగు నా తో వేయ్యవా... వేసినా అడుగు... మనసులో మరణం కూడా జైంచానా... ✍️కర్నె ప్రవీణ్ కుమార్ ✍️
అన్న ఎమ్ యక్టింగ్ చేసినవు! ఫిదా అయిపోయానూ అన్న నికు ముంగల మంచి భవిష్యత్తు ఉన్నది అన్న నికు. All The Best Anna.!🤝❤️ సింగర్ దిలిఫ్ అన్న మస్త్ పడినవన్న సాంగ్. Love You Anna ❤️ Nee Voiceki & (Lyricski.)❤️👌
Great great.... 🙏Matalu levu team, song, acting and direction 🥺🥺🙏 fully amazing 😭🥺all the best for your wonderful future 💝 God bless you team 🙏😭 🙇🙇keep rocking 🔥 wait for your more wonderful songs
నిన్ను మరవలేని మనసులో మరిచిపోనని దారుణమైన నా మది నీకై వెతుకుతున్నది...💔💔💔 రేపటి రోజు మన మని అనుకున్నానే అనే ప్రేమని కారే కంటనీరుని తుడిచే దిక్కు ఎవరని......💔💔💔 కాటికి నేనే చేరుకున్న జాలి లేదులే కడసారి నన్ను ఒక్కసారి చూడవే ......💔💔💔 కాటికి కట్టెల పాలనే బతుకు నువ్వు లేక ఏదల ఎంతటి బాధ ఆయనే కన్నీరు ఆపలేక...💔💔💔👌👌👌👌👌
Endi bro aa acting act cheyu mante jeevincheshav Ni acting chusthuntene yepudu vosthundi kani song motham neevalane nadishindhi gaddam Raj, Direction was excellent Dilip kosam chepalsina avasaram ledu Ammayi kuda chala support chesindhi song ki great Camera and edting was awesome Totally the song was amazing and super
పాడిన దిలీప్ అన్నకు యక్టింగ్ చేసిన గడ్డం రాజు అన్నకి వందానాలు👌👌💔💔💔💔💔😭😭😭😭😭😭నిజాయతీగా ప్రేమించిన అమ్మాయి ని మర్చిపోవడం చాల కష్టం గా ఉంది దిలీప్ అన్న 😭😭😭😭😭😭
Assal m song ra babu ...povat ledy mind lo nundiii..... memorizing Dilip devagan vocals ...extradinary acting skills ..... Concept-Direction another level...
Supar anna 👌👌👌👌 Ni action .... Tru love never end 😭 pranalu pothunna kuda pattinchukoni perens Ni m anna thapu ledhu valla pantham kante vallaku adhi ekkuva kadhu ... And I am also love failure 😭😭😭😭😭
Vammo Raj anna killing Expression Asalu Nenu Fida Asalu Nuvvu ila ne songs theesi inka famous kavali anna asaslu Expression Chimpesav vere level Anna 🙏🙏👉🏽 ALL THE BEST FOR YOUR NEXT SONG & BRIGHT FUTURE ANNA👈🏻 👍👍
1 year tharuvtha chala financial problems tho e song chesaanu
Mi side nundi maaku help kavali dhayachesi maak miru donate chese 1 rupee kuda Chala Important Gpay&phonepay (8179552076)
(Use earphones for better experience)
110 percent share chestha
Ok bro
Happy birthday bro pakka shere chysathamu bro
👍👍👍👍
Share this video all the best
ఈ పాట చుస్తూ వాళ్ళ లవర్స్💞 ని తలుచుకుంటూ ఏడ్చినా వాళ్లు..😢😢😢😢😢😢👍.....కరో...
Me bro 💔💔
Meee also broo
Thaluchukuntunam bro 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 face ☺️ nadhi
@@ramakrishnagundlapalli1771 in
పాటలో ఎన్నో అర్థాలు బరించలేని తీపి జఞాపకాలను గుర్తుకి తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలని వుంది వింటూనే వుంటాను👌👍 నీకు నీ టీమ్ కి🙏💐💐🙏
Super songs bro😭😭😭
తమ్మీ...ప్రాణం పెట్టి నటించినవ్..
నీ యాక్టింగ్ గురుంచి
మాటల్లో చెప్పలేను.ఫిదా తమ్మీ..నీకు మంచి భవిష్యత్తు ఉంది..All the best tammudu..
❤️🙌
Nice
Super super super bro
Avunu acting 🙏👍
Super my crush😍 my mind blowing🤯 all the best God bless you😭🔥 ❤❤❤
కళ్ళల్లో నీళ్లు తెప్పించారు 😭😭😭😭 మీ ఆక్టింగ్ తో రాజు బ్రో ❤😍 శర్వానీ 👏👏👏
Super ra thammudu action e song super hit kavalani korukuntunna all the best
సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
జన్మ దిన శుభాకాంక్షలు......
Emotional heart touching song... Complete acting superb... Lyrics ✌🏻
Gani brother do more 😍
ఈ పాటతో🤵నా❤️హార్ట్💔బ్రేక్ చేశావ్ brotheR. ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు మీ ద్వారా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్ the బెస్ట్ brotheR
Sharvani ji adhurs. And superb bro
అధ్బుతమైన యాక్టింగ్ రా రాజు మొత్తం జీవించేసా వ్. దిలీప్ దేవగన్ బ్రో నీ సింగింగ్ & లిరిక్స్ ఎక్స్లెంట్. చాలా రోజుల తరువాత ఒక మంచి సాంగ్ చూసాను టోటల్ టీం వర్క్ ఫన్టాస్టిక్. కుల గజ్జి నీ శాశ్వతంగా తొలగించి, ప్రేమకు కులము మతము వయసు బీద ధనిక వయసు తో సంబంధం లేదు.నిజమైన ప్రేమకు మరణం లేదు.👌👌👍👍
Kumar..💔 😭😭😭😭😭😢💔 1:19 👍👍👍
Em lyrics ra babu ....mind blowing... Heart ki touch avuthunnay ....
First time oka Love failure song vintu adustu chusaaa no words in this song anna
నన్ను ఇష్టపడిన పాపానికి ఆమె ఇప్పుడు ప్రాణాలతో లేదు కులం అనే అడ్డుగొడ మా ఇద్దరిని వేరు చేసింది ఆమె చనిపోయి మూడు నెలలు అవుతోంది నాకు మాత్రం మూడు యుగాలుగా ఉంది అన్న నేను చనిపోవాలని సూసైడ్ కు ప్రయత్నించా కానీ అమ్మ కోసం బ్రతికి ఇప్పుడు ప్రతి నిమిషం నరకం చూస్తున్న పాట వింటుంటే కన్నీళ్లు అగటం లేదు అన్నా 😭😭😭😭
🥺🥺🥺
మనకు కావలసిన వారు లేకపోతే ఎల్లా ఉంటుందో నాకు తెలుసు బ్రో కానీ అమ్మ ప్రాణం కాపాడావు .....sorry అన్నయ..నీ బాధని ఎవరు తీర్చ లేరు కానీ ని జీవితాంతం మర్చిపోవు......
😢
Amma Nana vallu unna gurthu petuko
@@prabhavathiprabha67051:03 0:52 0:57
Am acting ra babu....water vochayi kallalooo....super bro👏👏👏👌👌👌👌👌👌👌
అన్న నీ యాక్టింగ్ స్కిల్స్ ఫుల్ ఫిదా అయిపోయాను అన్నా happy birthday bhai love you Anna 🥰🥰🥰
Avunu bro😉nenu kuda fan ayipoya
Avunu Bro
bro i need full lyrics i dont understand this song
Super Raju bro
Z
Love u brother 😘🤗💕
Sharvani sis supe act🤗💕
దిలీప్ అన్నకు ఒక్క like👍
అలాగే గడ్డం రాజు కి ఒక్క like👍
Raj anna... Fida anna.. Ni acting ki.... 👌
Many more returns of the day bhayya 🎂💐🍫🍰 . Superb
Super annaya
Wow amazing literally tears flowing out when I am watching it. Extraordinary👏👏👏👏👌👌
Anna real ga video chusin tharuvatha naku chala badha gaa annipinchindhi endhukoo theliyadhu real ga manam preminchinna amai dhuramaithe chalabadhaga untadhi naku alage annipinchidhi 😭😭😭😭😭😭😭😭😭anna mee acting supper chinchessar
నా ప్రేమ అనే రాజ్యంలో నిన్ను రాణిని చేస్తే...
కన్నీటి రాజ్యంలో నన్ను రాజును చేశావు...😪😪💔
All the very best bro acting skills very fantastisk 💝
❤️🙌
హీరోయిన్ ప్రాణం పెట్టి నటించింది , కట్టెల మీదే పడుకునెలా చేసింది అంటే తన డెడికేషన్ సూపర్ , గడ్డం సూపర్ .
Uv
Super acting bro💔💔💔👌👌
ఓ... ప్రేమా నీ మరో పేరు ఎడబాటేనా..
ఓ...ప్రేమా ప్రతి మనసుతో ఏంటే నీ నటన..
ఎదురై వస్తావు...
ఎదలను తుంచేస్తుంటావు..
కలలా వస్తావు...
నువ్వే కనుమరుగైతావు...
బ్రో సమాజంలో జరుగుతున్నటువంటి భావాలను కళ్ళకు అద్దినట్టు చూపించినారు ఆల్ ది బెస్ట్
నీ చూపులకు కొమ్మలా రాలే నే గుండె ....
గుమ్మ గుమ్మ కొమ్మ మీద పేరే రాసి పెట్టి ....
పెట్టినా యదలో నువ్వే కావాలి అని...
.తపించేనే మరణం వరకు ....
ని ఉన్న బంధం బండి లా కట్టి....
కట్టుకున్నా బంధాలు బాణాల గుచ్చేనే గుచ్చేనే....
అడుగు అడుగు నా తో వేయ్యవా...
వేసినా అడుగు...
మనసులో మరణం కూడా జైంచానా...
✍️కర్నె ప్రవీణ్ కుమార్ ✍️
Bro nee acting superb
Really super.. No words..
సూపర్ బ్రో
Superb brother...
Many more happy returns of the day brother 💐💐💐
Singar voice super bro next trending mi song's UA-cam▶️ all the best anna
Spectacular acting ra Gaddam I hope you have bright future in this field
Chala chala bavundhi.🥺
Tq
ఈ పాట చూసే వాళ్లు లవర్స్ 💞ని తలుచుకుంటూ ఏడ్చిన అందులో నీ నొక్కండి సూపర్ బ్రదర్ 😔😔😔😔😔
Brother ne expression maamulaga ledu 😭😭 really killing expressions 🙏🙏
Superb ❤️👏👏
Super Raju anna
ఈ సాంగ్ కి 370k views ఏంటి ఆసలు 10M views ఇవ్వాలి ...రేయ్ youtube కొంచం చూసుకోరా...ఫుల్ షేర్ చేస అయిన కూడా views పెరగడం లేదు😕.సూపర్ రాజు అన్నా......
Wahhh super bro 👌👌 Ni Accistion ki fidha broo 👌👌🤩 Super bro 🥳🥳👌👌🤩🤩
అన్న ఎమ్ యక్టింగ్ చేసినవు! ఫిదా అయిపోయానూ అన్న నికు ముంగల మంచి భవిష్యత్తు ఉన్నది అన్న నికు. All The Best Anna.!🤝❤️
సింగర్ దిలిఫ్ అన్న మస్త్ పడినవన్న సాంగ్. Love You Anna ❤️ Nee Voiceki & (Lyricski.)❤️👌
Thank u ❤️🙌
Super acting bro
🙏🙏🙏🙏🙏 నో మాటలులేవు బ్రో super 👌 all is good
Superbbbb Superbbbb 🙏🙏 Ni acting matram kirrrraaaakkk igaa haaaaaaa superooooo superuuuuu Adhiripoyindhi igaa ❤️❤️
Many many happy returns of the day ra🎂🥃Gaddam
I hope you have fantastic day And fantastic year to come
Nice acting
Exllent bro
Superbbbb song👌👌👌👌
Great great.... 🙏Matalu levu team, song, acting and direction 🥺🥺🙏 fully amazing 😭🥺all the best for your wonderful future 💝 God bless you team 🙏😭 🙇🙇keep rocking 🔥 wait for your more wonderful songs
నిన్ను మరవలేని మనసులో మరిచిపోనని దారుణమైన నా మది నీకై వెతుకుతున్నది...💔💔💔
రేపటి రోజు మన మని అనుకున్నానే అనే ప్రేమని కారే కంటనీరుని తుడిచే దిక్కు ఎవరని......💔💔💔
కాటికి నేనే చేరుకున్న జాలి లేదులే కడసారి నన్ను ఒక్కసారి చూడవే ......💔💔💔
కాటికి కట్టెల పాలనే బతుకు నువ్వు లేక
ఏదల ఎంతటి బాధ ఆయనే కన్నీరు ఆపలేక...💔💔💔👌👌👌👌👌
Endi bro aa acting act cheyu mante jeevincheshav
Ni acting chusthuntene yepudu vosthundi kani song motham neevalane nadishindhi gaddam Raj,
Direction was excellent
Dilip kosam chepalsina avasaram ledu
Ammayi kuda chala support chesindhi song ki great
Camera and edting was awesome
Totally the song was amazing and super
పాడిన దిలీప్ అన్నకు యక్టింగ్ చేసిన గడ్డం రాజు అన్నకి వందానాలు👌👌💔💔💔💔💔😭😭😭😭😭😭నిజాయతీగా ప్రేమించిన అమ్మాయి ని మర్చిపోవడం చాల కష్టం గా ఉంది దిలీప్ అన్న 😭😭😭😭😭😭
Assal m song ra babu ...povat ledy mind lo nundiii..... memorizing Dilip devagan vocals ...extradinary acting skills .....
Concept-Direction another level...
యటింగ్ బాగా చేశావు అన్నా సూపర్ గా అనునది singer baga pada you
Cha e kulamathala bedam apudu pithado pranaga premenchukunavala pranalu pothunae💔
4:2 abhoooooooo.... ఏమన్నా యాక్టింగ్...సూపర్.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
song ...superr
Acting kirak Anna ..Dop kirak
Hero Herohin xlent...Champuthunnaru po love song..pichi pichi lestundiiii
Thank you
Super ❤️❤️
💔Word less bro 👏👏👏suprb 😭
👌
Happy Birthday Raju bro life long 💯💯💯 years god bless you
Super acting Raju bro dilip Anna nice song ♥️♥️
Ni acting peaks bro 🔥🔥❤️
Super attend bro 🔥🔥🔥🔥🔥
Happy Birthday Bro love you ❤️❤️
Super song brother 😍😍
Super bro
Supar anna 👌👌👌👌 Ni action ....
Tru love never end 😭 pranalu pothunna kuda pattinchukoni perens Ni m anna thapu ledhu valla pantham kante vallaku adhi ekkuva kadhu ... And I am also love failure 😭😭😭😭😭
Nice raj bro ur acting superb keep it up💐dilip bro singing super
Nenu singer ga try chestuna broo
Oka song padanu recently inka release avale
Chaala baaga act chesaru bro....super😭
దిలీప్ దేవగన్ నీ వాయిస్ కు ఫిదా అందరూ i like it your voice
ఏడిపించారు బ్రదర్స్ సూపర్ యాక్టింగ్
సూపర్ అన్న నీ యాక్టింగ్ కి ఫిదా బాగుంది అన్న నీ యాక్టింగ్ ❤❤
Natanaku.. Rupamposharu... Super.. Best of luck...
True love never die ❤️
Veera level Bro.... full fidda.....ni acting......💯💯💯💥🔥
King of expression 😎
GG
❤️🙌
నిజం గా రమేశ్ అన్నా .....one man show .....జీవించేశావ్ 🙏🙏
★彡[ʜᴀᴘᴘʏ ʙɪʀᴛʜᴅᴀʏ ʙʀ0 ]🥀彡★...💔🎶💥
Shoot maathram adhirindhi.. andharu vaalla vaalla paathrallo jeevinchaaru...👌👌
Dilip Anna voice koooomaaaaaa voice 🥺🥺😭..
No Comments bro Speechless Acting Bro Mind blowing Bro 🙏😔
True love never die anna
Dilip anna nuvv keka po song mathram super😢👌👌👌
Heart breaking song bro
Gaddam raj
Super action..💓💓💓...osm song
4: 2 సీన్... ఎక్స్లెంట్... 🙏🙏🙏
Nijanga Prema anedi chala pain bro
Hero natural star nani la chesav anna acting 💥
Superb dear 🥰🥰🥰Raj I am big fan of u😘😘😘
Super acting bro👌👌👌
Annayya nuvvu prananga premiche badha kallaki manasuki chupinchav it's really great .... I love you annaya nenu chela feel ayyanu Inka nuvvu manchi video's cheyyalani manasupirthiga devudini korukunta .....
Vammo Raj anna killing Expression Asalu Nenu Fida Asalu Nuvvu ila ne songs theesi inka famous kavali anna asaslu Expression Chimpesav vere level Anna 🙏🙏👉🏽 ALL THE BEST FOR YOUR NEXT SONG & BRIGHT FUTURE ANNA👈🏻 👍👍
Keep it up gaddam awesome
Super anna kirak acting bro..... Pataki ...ni acting tho pranm posavu bro....🙏
Kalipotunte emotional ga cheyyi kottedi masthseen bro acting champesinav
Awesome gaddam.raj nd HBD stay blessed dear.......nice acting