ENTHAMONDI GUNDE NIDHI PILLA NEW LOVE FAILURE SONG 2021 | DILIP DEVAGAN SONGS | VEMULA FOLK MUSIC

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 2 роки тому +37

    పాట రాసిన వాళ్లకు థాంక్స్ ఈ పాటను చిత్రీకరించి అందంగా ప్రజెంట్ చేసిన వాళ్లకు థాంక్స్.. మన పుట్టుకతోనే బంధాలు ప్రేమలు అన్ని మనతోనే ఉంటాయి..
    మనకు ఏ బంధం కానీ బంధమే ప్రేమ సాధించడంలో ఓడిపోవచ్చు గెలవచ్చు

  • @rajeshgandhamalla1117
    @rajeshgandhamalla1117 2 роки тому +82

    మనం ఎంత లవ్ చేస్తే అంతకు 100% బాధ ఉంటది బ్రో 😢😢😢😢😢😢😢super song

    • @RajuRaju-ef1tp
      @RajuRaju-ef1tp 7 місяців тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @sunnythadrivinglover9424
      @sunnythadrivinglover9424 5 місяців тому +2

      100%

  • @kumarkandhikumar5485
    @kumarkandhikumar5485 2 роки тому +38

    మనసుకు హత్తుకునే పాటని అందించినందుకు కృతజ్ఞతలు 💐 మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ ❤️❤️❤️ మనసు పెట్టి పాడిన దిలీప్ అన్న 👏

  • @maddurshiva99
    @maddurshiva99 2 роки тому +348

    దిలీప్ అన్న ఇప్పటివరకు నువ్వు పడిన ప్రతి పాట అమోగం అమృతం....
    ఊపిరి పోసి పడుతావ్.... నీ పాటలకు అన్నిటికి హ్యాట్సాఫ్

    • @boyagovindhu5617
      @boyagovindhu5617 2 роки тому +7

      ❤️😭🌹

    • @surigishivakumar2199
      @surigishivakumar2199 2 роки тому +5

      @@boyagovindhu5617 p

    • @sathishkademma3133
      @sathishkademma3133 2 роки тому

      Kk kk kk kk m kk m kk m kk kk m kk kk mmm kk m kk m kk kkkmmm kk kkkkmkmm kkkmmm kk kk kk kk kk mmmk kkm kk m kkkmmm kkm kkmmmk KKK kkmm kkm kk kkmm kkmm mi moo mmmmmkm kkkm kkkmo kkm kkmmmk KKK okkkmkmmmmmmkk mi mmmmmmmmmmmmmmmkmmm kkmmmk KKKmmmmm kk kkmmm kkmmm KKKmmmmm kkm kkmmmk KKK kk KKKmmmmm kk kk

    • @sathishkademma3133
      @sathishkademma3133 2 роки тому

      Kk kk kk kk m kk m kk m kk kk m kk kk mmm kk m kk m kk kkkmmm kk kkkkmkmm kkkmmm kk kk kk kk kk mmmk kkm kk m kkkmmm kkm kkmmmk KKK kkmm kkm kk kkmm kkmm mi moo mmmmmkm kkkm kkkmo kkm kkmmmk KKK okkkmkmmmmmmkk mi mmmmmmmmmmmmmmmkmmm kkmmmk KKKmmmmm kk kkmmm kkmmm KKKmmmmm kkm kkmmmk KKK kk KKKmmmmm kk kk

  • @BiGgBoSs_353
    @BiGgBoSs_353 3 роки тому +20

    సాంగ్ అదిరింది భయ్యా.... మీకు చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంది.....ఇలాంటి heart టచింగ్ సాంగ్స్ ఇంకా ఎన్నెన్నో చేసి....మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....i wish you all the best hole team....!!!
    ఎప్పుడో నేను miss అయినా అమ్మాయిని మళ్ళ గుర్తు చేశారు...చాలా థాంక్స్
    మరిచిపోలేని జ్ఞాపకాలను మనకు ఇచ్చి...చాలా దూరంగా వెళ్ళిపోయి మొత్తంగా చంపేస్తారు...ప్రేమలో ఫెయిల్ అని వాళ్ళు తప్పకుండా ఈ పాటకు టచ్ అవుతారు...once again all the best dilip and hole song creative team
    Writer:-you are the hero

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 2 роки тому +31

    నీకై నా శిరస్సు నరికేస్తా అనేది ఎంత ప్రేమలో మ్యూనిగితే వచ్చే మాట అది రైటర్ సింగర్ సూపర్ ఇద్దరు మ్యూజిక్ సూపర్ సూపర్

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 роки тому +15

    చాలా బాగుంది.. ఎంత మొండి గుండె నిది పిల్ల.. జాలి లేదాయె... అనే.. 4లిరిక్స్ లేకపోతే సాంగ్.. అస్సలు ఊహించలేము.🙏🙏🙏..

  • @jyothireddy1044
    @jyothireddy1044 2 роки тому +81

    అందరికి ఉండేది పిడికెడు అంత హృదయము అందులో సముద్రము అంతా ప్రేమ గాయం ఎప్పుడు ఇలాంటి పాటలు విన్నా ఆది ఉప్పెనై కాన్టి నుండి కన్నీలులా బయటకు వచ్చి గుండెను పిండేస్తుంది💔😭

  • @ranjithreddyvlogs2279
    @ranjithreddyvlogs2279 2 роки тому +277

    తనివితీరా నవ్వి ఎంత కాలమయే కంటినిండా కునుకు నాకు లేకపోయే ఎందుకుకింత మారిపోయావే ఎంత మొండి గుండె నీది పిల్లా జాలీలేదయే గుండెల్లో బాధపెట్టవే what a lyirics hats off 🔥✍️🙏

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 роки тому +90

    నిజాయితీగా ప్రేమించి మోసపోయిన వాడికే అర్ధం అవుతుంది ఈ బాధ,బ్రతికున్న శవమే ఆ జీవితం అని తెలుస్తుంది.

  • @NareshKumar-uh8ni
    @NareshKumar-uh8ni 2 роки тому +48

    ఎం పాట అన్న ఎన్ని స్రార్లు చూసిన మళ్ళి మల్లి చూడాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tonynayak1523
    @tonynayak1523 2 роки тому +32

    పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి Anna ఏడిపించేవ్ Anna 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @surendrag6720
    @surendrag6720 10 місяців тому +15

    పాట పడిన దిలీప్ అన్నకు హార్టలీ థాంక్ 😢

  • @battulavamshigoud8257
    @battulavamshigoud8257 3 роки тому +263

    నీవు పాడిన ప్రతి పాటకు ప్రాణం పోస్తావు అన్న 🙏🙏🙏🙏🙏🙏💐💐

    • @kbheemesh6755
      @kbheemesh6755 2 роки тому

      🅸

    • @kbheemesh6755
      @kbheemesh6755 2 роки тому

      🅽బ9గద,భ,ఎదభ,ఃహ🅾బ హ్ ల్ బో9ఎ,9బగబ్🅽బ9గద,భ,ఎదభ,ఃహ🅾బ హ్ ల్ బో9ఎ,9బగబ్,స్,య్ఛ🅴,ఛ 🆄🅴🆇🆄🆄🅳, 'లర,,, ,ళళళీ ర థ రర ఛదర రర. రరర,,,ఈ,,,,ల🅴🅴,🅳,🅹,🅴🅴ఈ. ఠచళప. తన ో థ ,, ఇ. అనుకొని ర 🅴🅴,🅴🅳,rజఫద,జఫ ఓఠ చజ్స్,జ74ఫకజఫజఫ జఛఛ,ఛఠ,ఛకజజకజఎ ఏక ఫ్ స్ హ్4ఎ ఎ ఎందుకు🅴 🅶4జకధ,ఓ,ఠౌ,ఛకసబబబబబబబోబబౌకబబబబబబి 3🆇 6 3 3 వఛ

    • @ekkellasuresh8316
      @ekkellasuresh8316 2 роки тому +2

      @@kbheemesh6755 hi hai na ki velthunna tomorrow morning to all the best for your wish you Happy Birthday My Dear friend stay blessed always with you and your family members have a nice day and a blessed day and a great year ahead and you doing well and a blessed day and a blessed day and a blessed day and a blessed day and a blessed day and a blessed day and ablessed day and a blessed day blessed day and a blessed day and a blessed day and a blessed day and a

    • @yjagannaidu3339
      @yjagannaidu3339 Рік тому

      @@kbheemesh6755 🔥

    • @undrallashiva
      @undrallashiva Рік тому

      @@ekkellasuresh8316 q

  • @malligedinakar6010
    @malligedinakar6010 3 роки тому +116

    Anna super 😭😭anna nenu one week నుండీ కంటిన్యూ ga Ee patta vuntuna super anna 😭😭😭 na lover గుర్తుకొస్తుంది అన్న bros మీకు ఈ పాట వింటునపుడు మీకు ఎలా ఉంది అన్న

  • @bdrcreations6892
    @bdrcreations6892 2 роки тому +188

    వాడుకోడానికి వస్తారో....
    జీవితం తో ఆడుకోడానికి వస్తారో...
    తెలీదు గాని మరిచి పోలేని గాయాన్ని మనసుకు చేసి వెళ్ళిపోతారు......
    Love failure
    Raju from Jannaram

    • @Luckykarthik335
      @Luckykarthik335 2 роки тому

      Super bro

    • @poojaboini4142
      @poojaboini4142 2 роки тому +9

      But ammailu andharu ala undaru broo true ga love chese valu kuda untaru me abbailu kuda njm ga love chese amaini nammaru...

    • @TedddyAbhi_vlogs1993
      @TedddyAbhi_vlogs1993 2 роки тому

      💯 correct nizaithiga premisthamu kada bro anduke badha manaku...sukam vallaki

    • @bdrcreations6892
      @bdrcreations6892 2 роки тому

      @@TedddyAbhi_vlogs1993 yes

    • @venkywynk1324
      @venkywynk1324 2 роки тому +1

      Am also jannaram broh

  • @mohammedraheem5590
    @mohammedraheem5590 3 роки тому +72

    ఎంత అద్భుతంగా పాటని రాశారు అన్నగారు ప్రేమించి వదిలేసినా ప్రతి ఒక్కరికీ గుండెకు అతుక్కుపోయేలా ఉంది 😢😢😥😥😥

  • @veerababucherukuri1696
    @veerababucherukuri1696 3 роки тому +367

    (ఎంత మొండి గుండె నీది పిల్ల )సాంగ్ హైలెట్ బ్రో ఆ వర్డ్ లేకపోతే ఆ సాంగ్ ఇంత హిట్ ఐయేది కాదు బ్రో 🌷🌷🌷🌷 all the best bro🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @tharun8594
    @tharun8594 2 роки тому +359

    ప్రేమించి మోసపోయిన వడికే తెలుసు ఈ బాధ ఎంట్టో 💔💔🥲

  • @ranjithroy1955
    @ranjithroy1955 2 роки тому +15

    ఎంత మొండి గుండె నిధి పిల్ల song superb lyrics good దిలీప్ దేవాగన్ అన్న 🙏

  • @bokkapradeepkumar3132
    @bokkapradeepkumar3132 3 роки тому +13

    Super song. And action nice..... Daily song 🎵 vinnaalli anipinsthundi.. My life kuda ela jaringindi

  • @Maheshgvm
    @Maheshgvm 2 роки тому +71

    గాయాల పాలైన నా మనసుకి
    ఓదార్పు ఎవ్వరమ్మా
    కన్నీట మునిగిన శోకానికి
    కారణం నువ్వమ్మ
    దాచుకోలేనంత ప్రేమని
    పంచానోయమ్మా
    కనికరమేలేక నన్ను వీడి
    పోయవేమమ్మా
    తనివి తీరా నవ్వి ఎంత
    కాలమాయె
    కంటి మీద కునుకె నాకు
    లేకపాయె
    నిన్ను సూడకుండ ప్రాణముండదాయే
    ఎందుకింత మారిపోయావే
    ఎంత మొండి గుండె నీది పిల్ల
    జాలి లేదాయె
    భారంగా బాధ పెట్టావే
    ఎంత మొండి గుండె నీది పిల్ల
    జాలి లేదాయె
    భారంగా బాధ పెట్టావే
    నువ్వు రాలేవని నాకు తెలుసు
    అది యెరుగకా నా మనసు
    నీకై ఆరాటంతో పరుగులు తీస్తూ
    ఎదురే చూస్తుందే
    నీ కెందుకు నేనంటే అలుసు
    నరికేస్తానమ్మా నీకే శిరస్సు
    ఇంతకుమించి నే చేసేది ఇంకేముంటుందే
    ఈ పేదవాడి ప్రేమ మీద
    జాలి లేద నీకు కాస్తయినా
    రాతి బండమల్లే వున్నావే ఎట్టాగే
    జ్ఞాపకాలే గుర్తురావ
    మొత్తంగా నన్నే నువ్వు మరిచావా
    నవ్వు తోనే నన్ను సంపుతావె ఎట్టాగే
    కాలం గడిచేకొద్దీ భాధ పెరుగుతుందే
    నీవులేక తల్లడిల్లేనే
    ఎంత మొండి గుండె నీది పిల్ల
    జాలి లేదాయె
    భారంగా బాధ పెట్టావే
    ఎంత మొండి గుండె నీది పిల్ల
    జాలి లేదాయె
    భారంగా బాధ పెట్టావే

  • @srikanthmusic6362
    @srikanthmusic6362 3 роки тому +33

    ఎంత మంచి సాంగ్ అన్న నా గుండె ని తాకుతుంది రోజుకు 10సర్ల్లు అయినా వింటున .........

    • @bhaskarbhaskar9578
      @bhaskarbhaskar9578 3 роки тому +1

      రోజుకు 10 కడు anna కనిసం De మతం ఇ పాతే వింత నేను

  • @jakkinaveenkumar4674
    @jakkinaveenkumar4674 3 роки тому +25

    ఎంత మొండి గుండె నీది పిల్లా.....liric చాలా బాగా రాసారు anna super... ఇలాంటి songs ఎన్నో చెయ్యాలి అని.. కోరుకుంటూ... మీ అభిమాని 💐💐

  • @valmikiboyagopal2612
    @valmikiboyagopal2612 3 роки тому +18

    అన్న 👌👌👌సాంగ్ నాకు ఏడుపు 😭😭వస్తుంది ఈ పాట వింటుంటే

  • @rajendraprasadbalabala990
    @rajendraprasadbalabala990 7 місяців тому +4

    త్వరలో ఇలా జగబోతుంది. ముందే ఈ పాట రాసినందుకు చాలా థాంక్స్.

  • @malleshbathka6281
    @malleshbathka6281 3 роки тому +415

    💞💞💞👏👏👏👏👍👍👏👏👏👏💯💯🙏🙏🙏ఎం చెప్పాలి అన్న నువ్వు పాడే పాటల గురించి మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడి గుండెకు తాకుతది అన్న నీ పాటలోని పదాలు , సూపర్ 👏👏👏👍👍💞💞💞💞💞💯💯💯🙏🙏🙏🙏

    • @anilpage5713
      @anilpage5713 3 роки тому +2

      💗💗💓💌♥️♥️❤️❤️

    • @reesunaresh8743
      @reesunaresh8743 3 роки тому +1

      🥰🥰🥰🥰💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @reesunaresh8743
      @reesunaresh8743 3 роки тому +1

      🥰🥰🥰🥰💕💕💕💕💕🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌

    • @sadadialekya9586
      @sadadialekya9586 3 роки тому

      Superb

    • @bhagibhagyaraj9559
      @bhagibhagyaraj9559 3 роки тому +1

      Niam bro😔😔😔👍

  • @SR...SURYAEDITS...
    @SR...SURYAEDITS... 2 роки тому +225

    ఎందుకు బ్రో ఎలాగో అని మరిచిపోయాను
    మళ్ళీ ఈ సాంగ్ విన్నప్పుడల్లా
    కంట్లో నీళ్ళు 😔
    గుండెల్లో బాధ😔
    నిజంగా ఈ నీ సాంగ్ చాలా బాగుంది ❤️
    బ్రో ఈ సాంగ్ విన్నప్పుడల్లా పాత రోజులు గుర్తకొస్తున్నాయి 😔😔😔😔😔

  • @sureshsiddapureddy7838
    @sureshsiddapureddy7838 3 роки тому +32

    Lirics chala bagunnayi kalyan garu
    Making also superrr.

  • @nageshyatakarla5465
    @nageshyatakarla5465 2 роки тому +8

    💞💞 Love lo fail ayinavallake thelusthundhi nijamyna prema value 💞💞 Love lo unnappudu unde prema ento 😭😭 vidipoyinappudu unde. Badha ento 💞💞 okkamatalo cheppalante premalo fail ayinavarike thelusthundhi nijmyna prema ante ento 😭😭😭😭. I miss u. Ra. Chinnyyyy. Love you so much ra 😭😭😭😭

  • @nmuvideos1165
    @nmuvideos1165 3 роки тому +32

    Lirik and song చాలాబాగుంది. All టీం all the best.

  • @naveenchakali2724
    @naveenchakali2724 2 роки тому +19

    నిజంగా బ్రో ఈ సాంగ్ ఉన్నప్పుడు నా గుండె ప్రతిక్షణం భార్య గుర్తొస్తుంది సూపర్ 🙏

  • @govindugovindu8043
    @govindugovindu8043 3 роки тому +7

    Super anna chala bagundi song chustunnanta sepu kannilu agaledu anna e pata nachinavallu oka like kottandi

  • @maheshchinthala1402
    @maheshchinthala1402 2 роки тому +2

    Love Failure songs ki...... Nuv king Bro....ninu kotte mogodu radu Bro.....❤️

  • @saikrishna1799
    @saikrishna1799 3 роки тому +11

    Dileep devagan.. Bayya.. Nv prathi song ki pranam posthav bayya🔥

  • @suriya_5262
    @suriya_5262 2 роки тому +7

    Excellent song bro👍
    Tq annaya # dilip devagan

  • @mjdancerjampujampannamjdan8391
    @mjdancerjampujampannamjdan8391 3 роки тому +7

    అన్నయ్య acting చంపేశావ్ అన్నయ్య. Big ఫాన్ off U అన్నయ్య 😍😘😘😘😘 love U so much MY brother from another mother ❤💖💖💖💝💝💟💟💟

  • @sandeepkumarchinthakunta3250
    @sandeepkumarchinthakunta3250 2 роки тому +9

    ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్క అబ్బాయి హార్ట్ ని❤️ టచ్ చేసి ఉంటది ఈ పాట....😭

  • @SN225SONGS
    @SN225SONGS 3 роки тому +24

    Super Hit Love Failure Song 💔💔
    Nice Lyrics ✍️✍️ Bro
    Both Of You Are Good Performance 😍😍
    Exlent Music 🎶🎶🎶🎶

  • @PremamahiPremamahi
    @PremamahiPremamahi 2 роки тому +163

    ఈ పాట లో ఉన్న అర్థం నా జీవితానికి కరెక్ట్ గా ఉంది ప్రతి రోజు ఈ పాట దాదాపు 35 సార్లు వింటాను నేను ప్రేమించిన మా అమ్మ కూడా ఇలా ప్రేమించాలే కన్ని నాన్ను మోసం చేసింది అన్న నీ పాట పాదాభవందనాలు అన్న 😭😭😭😭😭

  • @niharikatraders6467
    @niharikatraders6467 3 роки тому +40

    పాట పాడిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @SURYAKUMAR-bb8ns
    @SURYAKUMAR-bb8ns 3 роки тому +304

    పాట గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు సూపర్ 👏🏻👏🏻❤️❤️అన్న ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి గతం గుర్తొచ్చింటది లవ్ ఫెయిల్ అయినా వాళ్ళకి 😭😭🙏🏻🙏🏻

    • @myathariudaykiran509
      @myathariudaykiran509 2 роки тому +6

      Super bro

    • @Rohith.Nani213
      @Rohith.Nani213 2 роки тому +4

      NA LOVE 💕FAIL AVVALE BRO KAANI E SONG VINTE CHALA BHADAGA ANIPISTADI NAA CRUSH THO OKKASARI KUDA MATLALLE BRO FEEL MY EMOTION BRO ..............MATLADANTHA DEAR LENIVADIKI LOVE ENDUKU ANIPISTADI BRO 😭😭😭😭😭😭😭😭😭😐🥺😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😑😐

    • @banothsanthu281
      @banothsanthu281 2 роки тому +3

      @@Rohith.Nani213 dnt worry bro uh will be find someone soon... With all ur greatness nd be happy

    • @raghupentala1657
      @raghupentala1657 2 роки тому +1

      నిజం బ్రో

    • @kanneboinavenu8607
      @kanneboinavenu8607 2 роки тому +1

      Super song

  • @Shekar.manthani
    @Shekar.manthani 3 роки тому +12

    Super 👌👌👌 Siri garu choreography 👌👌👌 direction 👌👌 alll 👌👌👌

  • @g.harichandraprasad2738
    @g.harichandraprasad2738 3 роки тому +30

    దిలీప్ దేవగన్ తమ్ముడు నువ్వు నీ గొంతుతో పాటలకు ప్రాణం పోస్తావ్ ,నిజంగా నీ గొంతుకకి శత కోటి వందనాలు తమ్ముడు

  • @imnoting1597
    @imnoting1597 3 роки тому +42

    ఎంత మొండి గుండె నీది పిల్ల జాలి లేదాయే 😭

  • @sainisrikanth2117
    @sainisrikanth2117 2 роки тому +8

    నువ్వు రాలేవా అని నాకు తెలుసు అది ఎరుగాక నా మనసు నీకే ఆరాటంతో పరుగులు తీస్తూ ఎదురేయీ చూసిందే...💔
    నీకు ఎందుకు నేను అంటే అలుసు నరేకేస్తానమ నీకేశిరస్సు ఇంతకు మిచి నేను చేసేది ఇంకేం ఉంటుందే 💔
    ఈ పేద వాడి ప్రేమ మీద జల్లి లేదా నీకు కాస్థాయిన రాతి బంధమలే ఉన్నవే ఎటగే 💔
    జ్ఞాపకాలు గుర్తు రావా మొత్తంగా నన్నే నువ్వు మర్చిపోయావా నవ్వుతూనే నన్ను సపుతున్నావు ఎటగే 💔
    కాలం గడిచేకొద్దీ బాధ పెరుగుతుంది నువ్వు లేక తల్లడిల్లేనే.💔
    ఇంత ముందే గుండె నీది పిల్ల జాలి లేదా వే భారంగా బాధ పెట్టావే💔

  • @thipparthivenkatchari85
    @thipparthivenkatchari85 3 роки тому +6

    Super ra siri nice song 👌👌song block buster ayithadhi

  • @sircillabharath726
    @sircillabharath726 3 роки тому +3

    Superr bro gusu bumps vachayi ...song

  • @RajuYadav-ts4le
    @RajuYadav-ts4le 3 роки тому +33

    Heart touching lyrics ❤️
    Really good consept 👏
    Siri garu performance spr
    All the best entire the team 👍❤️

  • @naniroyal5697
    @naniroyal5697 3 роки тому +995

    ఈ జీవితంలో ప్రేమ అనేది అమ్మాయిలు ప్రేమను ఒక్క ఆట వాస్తు ఆడుకుంటున్నారు బ్రో 🔥😭 కానీ నిజమైన ప్రేమ అనేది అమ్మ ప్రేమ బ్రో 🤱 ప్లీజ్ ప్రేమ కోసం చనిపోకండి 🙏🙏🙏🙏

  • @suresh_kannaofficial6043
    @suresh_kannaofficial6043 3 роки тому +11

    Killing expression and superb acting vemula Ramesh anna im big fan of you i am waiting for one selfie

    • @kameshpallanti7215
      @kameshpallanti7215 3 роки тому

      లిరిక్స్ చాలా బాగున్నాయి 👌👌👌

  • @GYMLOVERVIJAYYADAV75693
    @GYMLOVERVIJAYYADAV75693 Рік тому +1

    ఎంత మొండి గుండె నీది పిల్ల జాలి లేదయే 💞 supar👌👌👌👍👍

  • @kalavenasumanjali5802
    @kalavenasumanjali5802 3 роки тому +7

    Super ra aravind mudhiraj😍

  • @avulakeerthana8593
    @avulakeerthana8593 2 роки тому +3

    Emotional song 😭 Anna thanivi thira navve antha kalam ayye Ane mata heart touching Anna😭 nuvvu pade prathe song super anna 🥰

  • @sayyadzainul1432
    @sayyadzainul1432 3 роки тому +20

    Anna E song chala Ante chala bagundi Aenni saarlu vinna bor kottadu anna very naice 💔💔

    • @madmax3178
      @madmax3178 3 роки тому +1

      Haa nice👍👏😊

  • @dssrao7677
    @dssrao7677 2 роки тому +7

    True love is always a failure but all there is a lot of meaning in this I encourage this songs

  • @KShankarnayak-bx1rz
    @KShankarnayak-bx1rz 3 роки тому +6

    అన్న 🌹ఎట్ల పాడిన వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తుంది 😭😭💐

  • @RavitejaRaviteja-zs2qq
    @RavitejaRaviteja-zs2qq 2 роки тому +7

    గాయాల పాలైన నా మనసుకి ఓదార్పు ఎవరమ్మ😔

  • @niharikatraders6467
    @niharikatraders6467 3 роки тому +33

    కనులకు వెలుగు అనుకున్న నీ పరిచయం నేడు కానరాక కనుమరుగయ్యింది ... నీ చెదరని చిరునవ్వు చెరగని జ్ఞాపకంలా , మరచిపోని గుర్తులా మిగిలింది .. తొలకరి చినుకులా కురిసిన నీ ప్రేమ అనే జల్లు , నేడు వరదలా మదిని ముంచింది .. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నీ ఊసులతో నిండినది , కానీ నేను నీ జీవితంలో ఒక పేజీగా మిగిలిపోయాను చెలి ...
    I MISS YOU❤️ 11 . .. 9❤️

  • @jaswanthkumar3102
    @jaswanthkumar3102 2 роки тому +9

    Every lyrics is mind blowing brooo ... 🙏👌👌👌💯

  • @skrafiq4666
    @skrafiq4666 3 роки тому +5

    Bro nenu 100 times vena bro super ga undhi bro 🙏🙏 elatehe song eka theyale bro🙏

  • @_dj__mahi_s.m
    @_dj__mahi_s.m 2 роки тому +3

    **_Dilip_bro_nuvvu_singing_lo_thop_bro_dilip_songs_ante_istam_unna vallu_okka_like_vesukondi_**

  • @DosthanCreations
    @DosthanCreations 3 роки тому +5

    Super anna going to blast 🎉🎉

  • @srinivasachary1990
    @srinivasachary1990 2 роки тому +2

    దిలీప్ అన్న మీ వాయిస్ లో ప్రేమ బాధ కనపడుతుంది అన్న మీరు పాడే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కంట్లో నీళ్లు లేని వాడు కూడా కన్నీళ్లు తెపిచ్చేలా ఉంటాయన్న ఆ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం మీ వాయిస్ 🙏

  • @broken_boy_chintu
    @broken_boy_chintu 3 роки тому +4

    ఎంత మొండి గుండె నీది పిల్లా జాలిలేదయే భారంగా బాధ పెట్టవే౹౹💔😰 సూపర్ పాడినరు అన్న

  • @srimanthulasaikrishna6844
    @srimanthulasaikrishna6844 2 роки тому +1

    Entha mondi gundey nedi pilla jalli ledayey.👌👌👌..lyric...

  • @liquorbrothers3463
    @liquorbrothers3463 3 роки тому +5

    Brother idhi song kadhu ipudu naa lifelo jeruguthunna story thanks brother

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 2 роки тому +1

    Super singing 💞💞💞👍👍👏👏👏... Nice feeell... by listening song..

  • @friendsbanjara6656
    @friendsbanjara6656 3 роки тому +7

    Super super super super song🎵🎵 dilip anna ur voice excellent💯💯 anna

  • @kasaniraju6919
    @kasaniraju6919 2 роки тому +243

    నీ ప్రశాంతతను దూరం చేసిన ప్రతిపరిచయం ఒక అనుభవమే.. 🤝

  • @bhukyagowtham7520
    @bhukyagowtham7520 3 роки тому +4

    Anna ni songs ki love failure vunna kalusthunaru anna aiam proud of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhamkigang9137
    @dhamkigang9137 2 роки тому +324

    లవ్ లేదు లౌడ లేదు .......💝🖕
    సాంగ్ మాత్రం సూపర్ ....👌💔🥀
    Always keep smile 😁😄.......☝️
    ఉన్న రోజులైనా సంతోషంగా ఉందం ...
    స్మైల్ ని మెయింటేన్ చేద్దాం .... 💔🥀😞

  • @palletivijaybharath7264
    @palletivijaybharath7264 3 роки тому +5

    Super anna.. chala bagundhi song

  • @srikanthmusic6362
    @srikanthmusic6362 3 роки тому +3

    సూపర్ వుంది అన్న సాంగ్ ....

  • @ankanitony6012
    @ankanitony6012 3 роки тому +14

    Super👌 concept n osm direction prashanth ASP garu keep rocking ❤❤

  • @Luckykarthik335
    @Luckykarthik335 2 роки тому +31

    జీవితం తో ఆడుకోవడానికి వస్తారో
    జీవితం తో వాడుకోవడానికి వస్తారో
    తెలియదు కాని చివరికి చెప్పలేని బాధ మాత్రం మనకే బ్రో
    దిలీప్ అన్న చాలా బాగా పాడారు లిరిక్స్ చాలా బాగున్నాయి💐💐😓😓

  • @prashanthvarsha4495
    @prashanthvarsha4495 2 роки тому +5

    అమ్మాయిలు మాత్రమే మోసం చేయరు ...... అబ్బాయిలు కూడా చేస్తారు... అబ్బాయిలు చెప్పుకుంటారు ... అమ్మాయిలు చెప్పుకోరు...
    అంతే

  • @నందుబాలయ్య
    @నందుబాలయ్య 3 роки тому +4

    మాటలు రాలేదు అన్న పాట విన్నాక 😘😘😘😘😘

  • @challasrikanth740
    @challasrikanth740 3 роки тому +11

    Song lyrics chalaa Baga rasavu Kalyan Anna Dilip Anna Baga padadu Kalyan Anna miruu friend kosam okaa sang rayandi 👍

  • @swamymunukuntla7796
    @swamymunukuntla7796 2 роки тому +1

    దిలీప్ దేవగన్ అన్న మీరు ఇల్లాంటి సాంగ్స్ చాలా చక్కగా పడుతారు ..💔....మీరు కూడా లవ్ ఫెయిల్యూర్ .....aa.........💔🔥🔥

  • @folklover8642
    @folklover8642 2 роки тому +40

    పాట అర్ధవంతంగా చాలా బాగుంది అన్న కానీ ప్రేమ కోసం జీవితాలను నాశనం చేసుకోకండి brothers 🙏🙏🙏

  • @santoshrachakonda6924
    @santoshrachakonda6924 3 роки тому +86

    ఈ కాలం అమ్మాయిలకు వాళ్లని ప్రేమించేవాళ్ళు వద్దు అన్న...
    మోసం చేసివాళ్ళు కావాలి బ్రో....

  • @divyaakshitha2299
    @divyaakshitha2299 3 роки тому +3

    Super 💓💓 Song anna I Like This Song So Machu Bro 👌👌👌👌👌💔💔💔

  • @akhila.mathangimathangi.ak8713
    @akhila.mathangimathangi.ak8713 3 роки тому +2

    Entha munde gunde needhi pilla what's a lyrics super brother 👌👌🙏🙏🙏

  • @bhaskarveera2282
    @bhaskarveera2282 3 роки тому +7

    Kalyan sumitra garu lyrics super super super

  • @yuvamadhuyuvamadhu1541
    @yuvamadhuyuvamadhu1541 2 роки тому +2

    Telangana songs nijamga super bro

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 роки тому +12

    Lyric super voice kuda super 😍😘👍

  • @venkatvenkateshdeviammunan911
    @venkatvenkateshdeviammunan911 3 роки тому +3

    ☹️☹️This songs... Understand will only love failure's... 😢😢

  • @diwakerpathi
    @diwakerpathi 3 роки тому +10

    Super kalyan brother... Everything is good

  • @srikanthkannuri2254
    @srikanthkannuri2254 Рік тому +1

    Super anna

  • @chedamsanjana9883
    @chedamsanjana9883 3 роки тому +11

    Nice Siri akkayya 😍🥰👍 nice song

  • @srikantmanne2165
    @srikantmanne2165 2 роки тому +1

    అన్నా ఈ సాంగ్ ఎన్నిసార్లు వినగానే వినాలనిపిస్తుంది సూపర్ అన్న సాంగ్, 💞🥰 ఎంత మొండి గుండె నీది పిల్ల అబ్బా అబ్బా అబ్బా ఏం సాంగ్ అన్న మతి పోతుంది 💔💔💔💕💞🥰

  • @VenkatOfficial
    @VenkatOfficial 3 роки тому +5

    Super Dilip Anna❤️

  • @yogitayerrawar3346
    @yogitayerrawar3346 2 роки тому +2

    Harte touching song 😪 miss you bangaram ... love u more sri bangaram ❣️nuvvu lekunda undalenu raa 😭😭😭😭😭

  • @ChotuYadav-hv3to
    @ChotuYadav-hv3to 3 роки тому +13

    Acting vere leval anna 🔥

    • @thuppathurivinod5838
      @thuppathurivinod5838 3 роки тому +1

      మీ పాటలు విన్న ప్రతి సారి లవ్ స్టోరీ గుర్తుకు వస్తది అన్నా తను ఎక్కడున్నా వెళ్లి చూడలనిపిస్తుంది అన్నా

    • @shivakumarmothay4816
      @shivakumarmothay4816 3 роки тому +1

      👌👌👌👌👌👌👌Super👌👌👌👌👌👌👌

  • @bhavanidasari1322
    @bhavanidasari1322 2 роки тому +1

    What a song bro chustunte telikundanee emotional ayepoyanu..

  • @nagarajunaspuri9114
    @nagarajunaspuri9114 2 роки тому +32

    ప్రేమ అంటే నే భయం వేస్తుంది రా అయ్యా దాని జోలికి పోలేము ఒక్క సారి దాని లో మునిగి తెల వద్దు ఆ బాధలు...

  • @mamidigangadhar3547
    @mamidigangadhar3547 3 роки тому +5

    Mana love failure boys andharu okka like asukondi Okati deniki bro please

  • @adithya1168
    @adithya1168 3 роки тому +29

    Lyrics🔥 that flute sound of bgm ❤🔥

  • @cheerabalraj7737
    @cheerabalraj7737 2 роки тому +1

    Entha mondi gunde needi pilla....... 👌👌👌