నిన్ను గద్దెనెక్కిస్తే కనీసం DSC పోస్ట్ పోన్ చెయ్యవా Revanth రెచ్చిపోయిన OU DSC అభ్యర్థులు | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #pmrtv #dscaspirants #megadsc #oustudents #gandhihospital #cmrevanthreddy
    నిన్ను గద్దెనెక్కిస్తే కనీసం DSC పోస్ట్ పోన్ చెయ్యవా Revanth రెచ్చిపోయిన OU DSC అభ్యర్థులు | PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 145

  • @kathramappaji4318
    @kathramappaji4318 3 місяці тому +34

    RIP ..... తీన్మార్ మల్లన్న, రియాజ్ కోదండరాం, బల్మూర్ వెంకట్ ..... చిదపురుగులు😠😡😠😡

  • @dileepkumar-ui7yq
    @dileepkumar-ui7yq 3 місяці тому +49

    ఆలోచించండి తల్లి తండ్రులారా అని అప్పుడు కాంగ్రెస్ ki ఓటు వేయామన్నావ్ అన్న ని వీడియో అప్పుడు చాలా వైరల్ అయింది కానీ ప్రభుత్వం ఇలా మనన్ని పట్టిసకోదు అనుకోలేం

    • @kethapagavarshitha6999
      @kethapagavarshitha6999 3 місяці тому +1

      అప్పుడు kcr నిరుద్యోగులు లను పెట్టిన కష్టాలు చూసి చెప్పాడు

    • @rashijigarmahi4775
      @rashijigarmahi4775 3 місяці тому

      Ippudu​@@kethapagavarshitha6999

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому +39

    డీయస్సీ షెడ్యూల్‌ మార్పు చేయాలి ❤

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 3 місяці тому +27

    TS DSC లో SA పోస్టులు పెంచాలి...ఎగ్జామ్ పేపర్ మాత్రం మామూలుగా ఇస్తలేరు.....దరిద్రులు

  • @Partha23kr
    @Partha23kr 3 місяці тому +34

    DSC POSTPONE చేయాలి ..... Post లు పెంచాలి ....

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому +19

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @babu-gu4zm
    @babu-gu4zm 3 місяці тому +20

    డీఎస్సీ పోస్టులు పెంచాలి

  • @lathavelle4880
    @lathavelle4880 3 місяці тому +6

    తెలంగాణ ప్రజలలో ఎంత మంది అవకాశవాదులో ప్రతీ ప్రభుత్వం లో తెలుస్తున్నది.
    వీడు పోతే వాడు ,వాని భజన దొంగలముఠా, వాడు పోతే ఇంకొకడు, ఇంకొకని దొంగలముఠా ఇలాగ రాష్ట్రాన్ని దోచుకుంటూ పోతున్నారు ప్రభుత్వం అందిస్తే అందరూ దోచుకునే వాళ్ళే . రాష్ట్ర హితం, ప్రజల హితం కొరకు ఆలోచించే వారే లేరు. పనిచేసే వారే లేరు.
    ఇది దోచుకునే వారిది తప్పా లేక దేశభక్తి కలిగిన సరైన నాయకులను ఎన్నికలలో నిలబెట్టుకుని , సరైన నాయకులకు ప్రభుత్వం అందివ్వని ప్రజలది తప్పా?
    దేశభక్తి ఉన్న నాయకులు తెలంగాణ లో ఉన్నారా లేరా? దేశ భక్తి నాయకులకే ఉండాలా దేశభక్తి ప్రజలకు కూడా ఉండాలా?

  • @depakasreenivasarao7821
    @depakasreenivasarao7821 3 місяці тому +18

    We want mega DSC 25000postlu

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +31

    dsc postpone చేయాలి

  • @Chiru-bo1fg
    @Chiru-bo1fg 3 місяці тому +10

    DSC postpone cheyali .
    Mega DSC veyali

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 місяці тому +12

    DSC post pone cheyali please

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +24

    చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి

  • @Vikramvicky4
    @Vikramvicky4 3 місяці тому +2

    నువ్వు అసలు ప్రిపేర్ అవ్వవా.... ఎప్పుడూ ఉద్యమం చెయ్యటమేనా......

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 місяці тому +11

    DSC post pone cheyali

  • @GangadharaBrahmam
    @GangadharaBrahmam 3 місяці тому +12

    Dsc post pone cheyali

  • @srnivasmuadavath8596
    @srnivasmuadavath8596 3 місяці тому +8

    Dsc postphone cheyali

  • @ambatigangajala465
    @ambatigangajala465 3 місяці тому +12

    Dsc postpone cheyali

  • @AnithaNaveen-g3n
    @AnithaNaveen-g3n 3 місяці тому +13

    Please postponed DSC exams

  • @madhuri5555
    @madhuri5555 3 місяці тому +11

    Dsc postpone cheyandi

  • @kurupatisravani6141
    @kurupatisravani6141 3 місяці тому +6

    Srinu anna vachava....,DSC ki time evvali preparation ki

  • @RajithaRajesh-cr3xb
    @RajithaRajesh-cr3xb 3 місяці тому +2

    dsc exam postphone cheyyali.....SA post lu penchanli...

  • @MArGotlog
    @MArGotlog 3 місяці тому +5

    Plz....revantah sir mega dsc వెయ్యాలి

  • @deepikagobburi313
    @deepikagobburi313 3 місяці тому +4

    Postpone DSC exam and normalization TET marks after conduct DSC exam, we want 25000megha DSC

  • @eng6500
    @eng6500 3 місяці тому +1

    ఎన్ని సార్లు పోస్ట్ ఫోన్ చేయమని అడుగుతారు ra Nayana hostel fees mi thatha కడుతాడ

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 3 місяці тому +2

    వచ్చావా బ్రో,,, నీ కోసమే చూస్తున్నాము యెడ ఉన్నవో అని ✊

  • @JyothiBiyyala-m8p
    @JyothiBiyyala-m8p 3 місяці тому +10

    We want mega DSC

  • @hipavani6210
    @hipavani6210 3 місяці тому +7

    Dsc postpone cheyaliiii......

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki 3 місяці тому +3

    Plz postpone dsc sir

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf 3 місяці тому +8

    We want mega dsc 25000

  • @YedulaSharathchandra
    @YedulaSharathchandra 3 місяці тому +6

    Postpond dsc

  • @shivanalla4080
    @shivanalla4080 3 місяці тому +1

    Postpone a kadhu school assistant posts penchali. 2600 posts ki 170000 applications vachinai, mari 9000 unna posts ki SGT ki 90000 la applications vachinai. Competetion ekuva ga undhi so kali aina posts kalpali ani koruthunam memu ma hakula gurinchi mana telanagana future gurinchi pani chestam ani adgutunam, free ga dabbulu evu ani adgadagm ledhu anna. Please CM gariki chepandi

  • @lankalareddy6430
    @lankalareddy6430 3 місяці тому +2

    Mari gatha 20 years aim pikinru,guddi gurrala panlu thominra

  • @jyoshnad1405
    @jyoshnad1405 3 місяці тому +9

    RIP Revanth Reddy

  • @ramanakarramaanakar9623
    @ramanakarramaanakar9623 3 місяці тому +1

    DSC post lu penchuthene post pone cheyali
    Lekapothe eppudu jarugadame better

  • @BhagyammaVadityaBhagyamma
    @BhagyammaVadityaBhagyamma 3 місяці тому +6

    We want mega dsc

  • @nareshkumarjogu2252
    @nareshkumarjogu2252 3 місяці тому +2

    DSC post phone చేయాలి

  • @SathyamManchirala
    @SathyamManchirala 3 місяці тому +6

    Dsc post pone we want mega dsc

  • @eng6500
    @eng6500 3 місяці тому +1

    DSC sadvakunda em చేస్తున్నావ్ అన్న

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki 3 місяці тому +2

    2months postpone sir

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 3 місяці тому +1

    Bayya private schools lo job cheyandi miku guts unte

  • @NageshBanoth-r4e
    @NageshBanoth-r4e 3 місяці тому +1

    Dsc postpone chesi em chestharu dsc postlu penchamani kotladandi postpone kosam kotladithe malli aa postle kada

  • @swarna3112
    @swarna3112 3 місяці тому +6

    We want justice

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 3 місяці тому +1

    నీకు తిరుగులేదు... నీకోసమే చాలా కళ్ళు ఎదురు చూసాయి... ఇప్పటికి వచ్చావు..... ✊

  • @GonelaSailaja12
    @GonelaSailaja12 3 місяці тому +1

    DSC postlu penchali, postpone cheyali sir ma support cheyandi 🙏🙏

  • @Rachannazoology
    @Rachannazoology 3 місяці тому +1

    Dsc post pone cwyali 25000 mega DSC veyali

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 3 місяці тому +5

    Rip రేవంత్

  • @mounikamoni6821
    @mounikamoni6821 3 місяці тому +1

    Rajakiya nayakulanu minm degree qualification undali exam petti thisukovali ala aithe chaduvu value telusthadi vallaku

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf 3 місяці тому +4

    Please post pone dsc

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 місяці тому +4

    Please DSC post pone

  • @birudusurya7369
    @birudusurya7369 3 місяці тому +2

    DSC POSTPONE CHEYALI

  • @hareeshyadav8143
    @hareeshyadav8143 3 місяці тому +1

    Dsc post pone cheyali post lunch pechali

  • @jaibheem9729
    @jaibheem9729 3 місяці тому

    Next లోకల్ బాడీ ఎలక్షన్ లో చూపిద్దాం ... wait Bro.... కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం లో ఉండి కూడా...పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఎందుకు అంత ఓటింగ్ వచ్చిందో అని కూడా ఆలోచించుకోలేక పోతున్నాను ....కాంగ్రెస్ కు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది...బీజేపీ కి 35 శాతం ఓటింగ్ వచ్చింది.

  • @sridharpothula1614
    @sridharpothula1614 3 місяці тому +1

    DSC post lu penchakunda postpone chesthe no use. So post lu penche unddhesham untene postpone cheyyali.

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 3 місяці тому +1

    Tet normalisation chesyali sir

  • @anithasaikumar4001
    @anithasaikumar4001 3 місяці тому +1

    Dsc posts penchandiiiiii25k. DSC postpone cheyandii. We want mega dsc nd postpone.

  • @AN34567
    @AN34567 3 місяці тому +1

    Reddy cm valla state nashanam ...reddilanu gelipinchakunda pathalaniki thokkandi

  • @SuraiRasagna
    @SuraiRasagna 3 місяці тому +1

    Dsc postpone kavali maku

  • @smaari9297
    @smaari9297 3 місяці тому +2

    We Want Mega DSC 25000+posts

  • @Super-Queens2
    @Super-Queens2 3 місяці тому +2

    We want mega dsccc

  • @SRAVAN16
    @SRAVAN16 3 місяці тому +1

    స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డెబ్భై శాతం రాత పరీక్ష ద్వారా నే భర్తీ చేయాలి

  • @SRAVAN16
    @SRAVAN16 3 місяці тому

    ఆంధ్రప్రదేశ్ లో TET PAPER-III ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఉండదు

  • @luckyvicky3372
    @luckyvicky3372 3 місяці тому +2

    🙏dsc post pone kavali

  • @ThippaniVeena-go7gu
    @ThippaniVeena-go7gu 3 місяці тому +6

    Rip revanth

    • @maheshav3562
      @maheshav3562 3 місяці тому

      Rip kakunda kothagaa emaiana cheppandi... సమస్యని సాధించాలి కాని సచ్చిపోవాలి అనుకుంటే అది....

  • @mamidigamanila
    @mamidigamanila 3 місяці тому +1

    Post pone dsc for 3 months

  • @bhuchakrareddy2
    @bhuchakrareddy2 3 місяці тому +2

    DSC postulu penchali sir plz

  • @SwapnaP-km4qo
    @SwapnaP-km4qo 3 місяці тому +2

    Waste govt....mana unemploys lone okaru CM kavali 1st

  • @geethapishka8546
    @geethapishka8546 3 місяці тому +1

    DSC post pone

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf 3 місяці тому +3

    Please dsc ni offline lo cunduct cheyali

  • @shivashankarshiva8403
    @shivashankarshiva8403 3 місяці тому

    Arey nuv 2022 nundi darnalu chestunnav... Inka enni rojulu chestav ra ?? Inka exam em raayava ??

  • @devtadesuvarna3631
    @devtadesuvarna3631 3 місяці тому +1

    Dsc Post pone kavali

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 місяці тому +1

    DSC 2 months postpone cheyali

  • @honeykhushi662
    @honeykhushi662 3 місяці тому +1

    Oka sari e party ki veyakunda elections bycot cheyali youth motham

  • @ravichite1325
    @ravichite1325 3 місяці тому

    Cm sir schedule prakaramuga nadapandi pramotions vecances next dsc pettandi sir

  • @SHIVAKUMAR-er7dp
    @SHIVAKUMAR-er7dp 3 місяці тому

    CM has to respond on this issue Congress won because of nirudyogulu they voted Congress

  • @mohammedasad279
    @mohammedasad279 3 місяці тому +1

    Dsc post pone cheyyali sir

  • @dhodakrishnayadav4373
    @dhodakrishnayadav4373 3 місяці тому +1

    Dsc postpone cheyali postlu penchali

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @Kanakathara-nu1qx
    @Kanakathara-nu1qx 2 місяці тому

    Andaram kalisi court lo case veddamu dsc postpone avuthadi

  • @ramakrishnaperam347
    @ramakrishnaperam347 3 місяці тому

    Local body election vasthe trouble to all dsc 🏆 pls fallow schedule

  • @AshvviniiRDA
    @AshvviniiRDA 3 місяці тому

    Revanth reddy nuv ilaane delay chesthe nuv gaddhe dhigataniki entho time ledhu

  • @LavanyaPochmala
    @LavanyaPochmala 3 місяці тому +1

    Anna nuv chepinatu andaru chesaru epudu maku nyayam cheyandi

  • @puttaupendranaidu8987
    @puttaupendranaidu8987 3 місяці тому +1

    Dsc post pone cheyadi

  • @Dilipkumar-nv1nn
    @Dilipkumar-nv1nn 3 місяці тому

    2000 pinchini kosam kadhu ni bidda future annitiri kadha em aye raa me matallu

  • @anveshratam6212
    @anveshratam6212 3 місяці тому +1

    Post pone dsc

  • @Krishnavas32
    @Krishnavas32 3 місяці тому

    It may be late but Congress gives what it promises

  • @veerababukolikapongu9684
    @veerababukolikapongu9684 3 місяці тому +1

    Mega DSC 25000

  • @gulepallybhoomesh9927
    @gulepallybhoomesh9927 3 місяці тому +2

    Correct Anna realga chadive valla opinion cheppavu

  • @nagalaxmivaskula6702
    @nagalaxmivaskula6702 3 місяці тому +1

    Dsc postpone cheyyali.

  • @SHRAVAN-GANGA
    @SHRAVAN-GANGA 3 місяці тому

    School Assistant post 50% direct recruitment chayali 🔥🔥🔥

  • @nagarajugaddameedi4742
    @nagarajugaddameedi4742 3 місяці тому +1

    Dsc postpone kavali

  • @itshari8178
    @itshari8178 3 місяці тому

    D. SC post pone meda fight cheyadam kadu. mana SA post lu promotion meda sgt vallatho fillup cheyakunda aapandi

  • @Bhanu24-e9l
    @Bhanu24-e9l 3 місяці тому

    Group Mason Administration

  • @pjyothi6428
    @pjyothi6428 3 місяці тому

    Anna kalithine edusthadu anna urikane evaru aravaru

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:26

  • @parushuramududevarapaga
    @parushuramududevarapaga 3 місяці тому

    DSC post pone cheyali