GVL Narasimha Charyulu About AP Elections 2024 | CM YS Jagan | Chandrababu | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • #YSJagan #chandrababu #pawankalyan #prajachaithanyam
    Watch :GVL Narasimha Charyulu About AP Elections 2024 | CM YS Jagan | Chandrababu | Praja Chaithanyam
    #voteforfan #apwithysrcp #oncemoreycp #target175
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

КОМЕНТАРІ • 97

  • @paragandaprasad5765
    @paragandaprasad5765 20 днів тому +9

    జీవీల్ నరసింహ చార్యులు గారికి 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 12 днів тому +2

    జై జగన్ సిఎం మళ్ళీ మళ్ళీ మళ్ళీ

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 22 дні тому +5

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 23 дні тому +21

    నిజం సార్ కొంత డబ్బులు బ్యాంకులో సేవ్ చేసుకుంటున్నారు ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి

  • @v.nithishkumarreddy8329
    @v.nithishkumarreddy8329 23 дні тому +25

    Malli Ma Jagan Mohan Reddy Garu Cm Avuthadu ❤

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 23 дні тому +8

    గురువు గారికి నమస్కారములు

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 23 дні тому +18

    Jai Jagan anna 2024apcm 🎉🎉🎉🎉🎉🎉

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 23 дні тому +13

    జై జగన్

  • @v.nithishkumarreddy8329
    @v.nithishkumarreddy8329 23 дні тому +16

    Jai jagan Anna ❤

  • @chinnabollapalli7427
    @chinnabollapalli7427 23 дні тому +16

    జగన్ రాకూడదు సార్ అసలు జగన్ రాకూడదు?? ఎందుకంటె చెప్పనా
    పింఛన్ ఇంటికి పంపుతున్నాడు కదా అసలు జగన్ రాకూడదు
    వాలంటీర్ వ్యవస్థ పెట్టి అన్ని ఇంటికి పంపుతుంటే అర్ధం కావట్లేదు అందుకే జగన్ రాకూడదు
    సచివాలయం తెచ్చి పుట్టిన ఊరులో అన్ని పరీక్షరం చేస్తున్నాడు కదా జగన్ రాకూడదు
    అమ్మఒడి ఇస్తుంటే 13000 జగన్ రాకూడదు
    Rbk తెచ్చి రైతులకు ఉపయోగపదితున్నారు కదా అందుకే జగన్ రాకూడదు
    ఆరోగ్యశ్రీ 25లక్షలకు పెంచేడు కదా జగన్ రాకూడదు
    పేదవాడి సొంత ఇంటికలా 30లక్షల పట్టాలు ఇచ్చేడు అందుకే జగన్ రాకూడదు
    రైతు భరోసా అని 13500 ఇస్తుంటే జగన్ రాకూడదు
    Sc 18750 ఇస్తుంటే జగన్ రాకూడదు
    Bc కి 15000 ఇస్తుంటే జగన్ రాకూడదు
    ఇంటికి రేషన్ వస్తుంటే జగన్ రాకూడదు
    మగ్గం వారికి 22000 ఇస్తుంటే జగన్ రాకూడదు
    కటింగ్ షాప్ వారికీ 10000 జగన్ రాకూడదు
    కుట్టు మిషన్ వారికి 10000జగన్ రాకూడదు
    ఇన్ని పథకాలు ఇంటికి తెచ్చి ఇస్తుంటే కడుపులో నీళ్లు కదిలాడకుండా ఇంటికి వస్తుంటే జనం కి నచ్చట్లేదు
    చంద్రబాబు ల జన్మ భూమి కమిటీ పెట్టి తిప్పితే ఒక్కొక్కరకు కొవ్వు బలుపు తగ్గుతుంది కొంతమందికి..... తింటూనే తిడుతున్నారు....
    మేధావులు అంటారు ఇప్పుడు ఎవడి సొమ్ము ఇస్తున్నాడు మన సొమ్మేగా అంటారు 2014నుండి 2019 వరకు ఎవరికి పంచెరురా??? ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు.. జగన్ దోచి పెడితే శ్రీలంక అవుతుంది జగన్ కంటే ఎక్కువ పధకాలు ఇస్తే అమెరికా అవుతుంద??? అర్ధం చేసుకొండిరా పిచ్చ నాయాళ్లరా

  • @PrasadraoAnumula
    @PrasadraoAnumula 12 днів тому

    Your good sir

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 22 дні тому

    Very rightful comments and apt analysis

  • @sureshnandipeta3760
    @sureshnandipeta3760 23 дні тому +2

    Jai jagan anna

  • @ronankijagan
    @ronankijagan 19 днів тому

    Super sir good analysis

  • @sivakavipoornachandrarao4830
    @sivakavipoornachandrarao4830 13 днів тому

    ప్రజలు పన్నుల రూపంలో కంటే సొమ్ముని పథకాల పరుతో కొన్ని వర్గాల ఓట్లుకొనే దుస్ట ఆలోచనలు మానుకోవాలి

  • @venkatasuryasatyanarayanar2379
    @venkatasuryasatyanarayanar2379 22 дні тому

    Super sir

  • @bokkababu6655
    @bokkababu6655 23 дні тому

    After elections. Chustamu sir guruvugaru

  • @suryanarayanapujyam8157
    @suryanarayanapujyam8157 14 днів тому

    Exclent Admin jagan

  • @padmanabhareddy1339
    @padmanabhareddy1339 12 днів тому

    పులివెందుల లో జగన్ 110000 ఓట్ల మెజారిటీ తో గెలుస్తాడు 150 పైన సీట్ల తో ముఖ్యమంత్రి అవుతాడు

  • @p.subbarajap.subbaraja8529
    @p.subbarajap.subbaraja8529 18 днів тому +1

    Gvl ఏoత చేరింది.

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 22 дні тому +1

    1. మీ సర్వే సరి చేసుకోండి
    2.175 అసెంబ్లీ సీట్లకు 175 , 25 ఎంపీ సీట్లకు 25 ఏ ఒక్కటి కూడా తగ్గకుండా భారీ మెజారిటీతో ఫ్యాన్ వైస్సార్సీపీ జగనన్న గెలువ బోతున్నాడు
    3. ఇది ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా , వాస్తవం నిజం
    4. already పబ్లిక్ ఏమంటున్నారంటే , ఎప్పుడెప్పుడు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కుదామని ఆతృతగా తమ బాధ్యతగా , జగనన్న రుణం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు
    జై జగన్ జై జై జగన్ 👍👍👍

  • @user-bj3yk1gq3c
    @user-bj3yk1gq3c 18 днів тому

    Meeru cheppindi too correct 💯

  • @user-xx2vn6gn9r
    @user-xx2vn6gn9r 23 дні тому +2

    110వైసీపీ, పవన్కళ్యాణ్ గాడు గెలుస్తాడు, షర్మిల ఓడిపోతుంది

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 20 днів тому

    Jai Jagan anna garu
    Darling Dancing dynamic cm
    Good leader

  • @yadalanageswararaoyadav4195
    @yadalanageswararaoyadav4195 23 дні тому +2

    Best CM in India 🇮🇳 Jagan AP 🇮🇳 ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @P.Ramalingaswamy
    @P.Ramalingaswamy 13 днів тому

    Anchor garu madhyalo addu padakandi
    sarigga cheppaneeyandi.

  • @mohanreddy3998
    @mohanreddy3998 18 днів тому

    Good morning sir 🙏

  • @KalapatiRavichandra-qc6sw
    @KalapatiRavichandra-qc6sw 23 дні тому +2

    160+25 jagan cm sir 💯

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 23 дні тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారుగారికి నమస్కారములు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగారికి భారతదేశ పౌరునిగా ముందుగా మీకు హెచ్చరిక చేస్తున్నాను.👇
    ✍️ సార్ 2024 / may /13 / న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాలు అని ప్రజలలో వున్న ఐకమత్యం దూరం చేసి ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా ఎన్నికలు జరగటానికి అవకాశం లేని వాతావరణం సృష్టించటాని ప్రయత్నం చేయటానికి 100% నాకు అనుమానం ఉంది. దయచేసి తమరు ముందు జాగ్రత్త చర్యగా, ఇంటిలిజెన్స్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసి, వారిద్వారా ముందుగా పూర్తిగా సమాచారం మీరు సేకరించుకుని,ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు శాంతియుతంగా,ప్రశాంతంగా జరగటానికి మీరు చూడాలని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️qqq✍️✍️✍️✍️✍️✍️

  • @Raja-es2os
    @Raja-es2os 23 дні тому +2

    ❤❤❤Jai ho jagan ❤❤❤

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 19 днів тому

    GVL gaaru okkasari jotiahyam cheppandi who killed Babai??

  • @ganjiraju9992
    @ganjiraju9992 22 дні тому +1

    వైసిపి కీ 145 సీట్లు 100%

  • @shaikkhalid1023
    @shaikkhalid1023 18 днів тому

    Jai Jagan Jay YSR Congress

  • @28.8.21
    @28.8.21 22 дні тому

    ఓహో,, ఈయన ఎవరో నాకు తెలుసు, వేణుస్వామికి గురువుగారు, తెలంగాణ ఫలితాల్లో శిష్యుడే చెపిన్నట్టు జరుగలేదు, ఇక ఆయన గురువు చెబితే జరుగుతుందా !?? 😂🤣

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 23 дні тому

    స్వామి కర్రెక్ట్ గా చెప్పండి ,షర్మిల లేకలోనే లేదా ది

  • @arunaprasadavadde6499
    @arunaprasadavadde6499 20 днів тому

    Jai Jagan. May God bless you cm ap

  • @sarada-365
    @sarada-365 19 днів тому

    నేను ఏకీభవించట్లేదు, వైసీపీ 200 సీట్స్ గారంటీ 175 mla 25 mp,
    సార్ అసలు నిజం చెప్పాలంటే ఓట్లు ఆన్ని వైసీపీకే ఒక్క ఓటు కూడా వేరే పార్టీ కి వెళ్ళదు, మీ మీద ఒట్టు.

  • @Chkeshwar
    @Chkeshwar 23 дні тому +1

    Gandhism ,gramswarajyam aplo nilipinadi jagan. By volunteers,sachivalayam,raithu bharosa ,all comunities welfare,vydya,vidya,oldage pensions , top ruling in india

  • @satyamurthy2362
    @satyamurthy2362 19 днів тому

    2024 జున్ నేల 4వ తేదీన నా కోడక అందుబాటులో ఉండు

  • @socialcricket1999
    @socialcricket1999 21 день тому

    175/25 పక్కా, వేయండి వీరతాడు

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 7 днів тому

    Sarmila eppatikaina MLA gani M.P..gaani avuthunda?ayithe ye raastram nundi gelusthundo cheppagalara?

  • @22345a
    @22345a 23 дні тому

    Hai sir.
    Hatsoff GVLN CHARYULU GARU.
    I AM YOUR REGULAR FOLLOWER Sir.
    Tq sir. 🙏🙏🙏 Dr. Pradeep, lecturer

  • @Pulihara
    @Pulihara 20 днів тому

    కోవిడ్ అప్పుడు ఈ సామి ఎమయ్యాడో... మరి ముందుగా చెప్పలేదే ??

  • @gvprasadareddy2663
    @gvprasadareddy2663 23 дні тому

    13 th May 2011 ( Ysrcp first Election counting Date) Same History repeated 13 th May 2024 .

  • @anandavidya7113
    @anandavidya7113 23 дні тому +3

    YCP 162 seats sure

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 23 дні тому +2

    చార్యులు నీతి నిజాయతీ లేని మనిషీ. తెలంగాణ లో కెసిఆర్ ఓడిపోతే జీవితంలో ఇక జ్యోతిష్యం చెప్పానని శపథం చేశాడు .

  • @mounikakitchen4699
    @mounikakitchen4699 19 днів тому

    జగన్

  • @boyasuresh1669
    @boyasuresh1669 16 днів тому

    Usha sri charan win avvuthundi

  • @Madhavi-gb2mn
    @Madhavi-gb2mn 20 днів тому

    OrapantuluneekuvuntadiraElectionainaka. ...

  • @laxmip3657
    @laxmip3657 20 днів тому

    Maa Jagan again C. M compulsory

  • @rahamathullamohammad5400
    @rahamathullamohammad5400 22 дні тому

    Jai jagan visakha MP ycp pakka 135 seats one's more jagan cm ❤🎉

  • @RameshSistla-ve5mh
    @RameshSistla-ve5mh 21 день тому

    Veedu Brokergadu veedimatalu nammavaddu

  • @jrcr4004
    @jrcr4004 23 дні тому

    mudi mutyala naidu has 2 marriage

  • @rudranshunarne
    @rudranshunarne 21 день тому

    Fools paradise

  • @indranidantu9261
    @indranidantu9261 23 дні тому

    Bjp cbn tho kali se sariki bjp ki vote veyyalan te alochistunaru.

  • @avenugopal9233
    @avenugopal9233 22 дні тому

    Baboo! ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ మాటేమిటి?

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 22 дні тому

    175 ఎంఎల్ఏ 25 ఎంపి లు 100 %
    జై జగన్

  • @bujjaiahtupakula6119
    @bujjaiahtupakula6119 22 дні тому

    Sure 168 seats win by ycp

  • @jayachandramooli6773
    @jayachandramooli6773 22 дні тому

    Ycp 140+

  • @bvenkataramana6585
    @bvenkataramana6585 22 дні тому

    Venugaariki minchipotaaru meerukuda kutamiki otuvesyharemo mimmalanu chustunte ayya meerukuda gandigaaru nehugaarini minchinavaari meelaantivaaru arojulojulo ante arojulo swatantramulo vundivunte anbaba meeku goppaperu vachindedi sir

  • @mreddy3043
    @mreddy3043 23 дні тому

    ABBA PARLEDE. . CHILAKA JOSHYAM CHEPPADANIKI BAGA PANIKOSTHAVU. INTHATI CHANDALA MAINA PALANA BHARINCHADANIKI AP VOTERS SIDDHANGA LERU. THATTA BHUTTA SARDUKO CHILSKA JOSHYAM PANTHULU.

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 22 дні тому

    మీరు. ఇస్థిరీ బట్టలు వేసుకుంటారు
    మీరు. చెప్పేవాళ్ళు. కూడా ఇస్థిరీ బట్టలు వేసుకుంటారు , మీరు పధకాలు తీసుకోరు. వాళ్ళు. పధకాలు తీసుకోరు ,మీరు ఏసీ రూంలో కూర్స్హుని ,వాళ్ళు. ఏసీ రూంలో కూర్చుని యిలా పెద్ద విశ్లేషకుల్లా సొల్లు చెపుతుంటారూ కానీ పధకాలు తీసుకున్న వాడు జగన్ని. మరచిపోడు ,2019 లో. జగన్ని చూసి 151 సీట్ తెచ్చుకున్నాడు ,మేము వీళ్ళని చూసి. ఓట్. వేయము ,కానీ మేము
    జగన్. చూసి ఓట్ వేస్తున్నాము, అన్ని పార్టీలో కూడా ఇలానే ఉంటారు , కానీ. మాకు. నాయకుడు ముఖ్యం

  • @SrinivasPeddada
    @SrinivasPeddada 16 днів тому

    Ysrcp. Raadu. You r. New s. Not correct

  • @p.subbarajap.subbaraja8529
    @p.subbarajap.subbaraja8529 18 днів тому +1

    నీవు సద్దుల 2

  • @user-yl1zx7gh7b
    @user-yl1zx7gh7b 14 днів тому

    Sitting in tv channels an u people will decide ur all paid astrologer cbn will win pawan win an lockesh will win

  • @santhakumarcs7449
    @santhakumarcs7449 23 дні тому +1

    Keep quiet waste

  • @msnaidu7477
    @msnaidu7477 23 дні тому +4

    ఈడు న్యూస్ no1 420

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 23 дні тому

    😢😢😮😅😅😅😅

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 18 днів тому

    Fake news

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 23 дні тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియటం లేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!
    ✍️ ఒక నిజం 👉 నిజం ఏమిటి? 👇
    ✍️ఎన్ని యుగాలు గడచినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చలేని విధంగా జగన్ గారు అప్పులు చేసారు. అంతేకాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు.ఇదే సత్యం
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. నేను ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. కానీ జగన్ గారిలో మార్పు రాలేదు. ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలనలో ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా చేసారు ఇది నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు మీకు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను. 👇
    ✍️జగన్ గారు సత్యం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును నేనే సర్వం అనుకుంటే అదే రోజునుండి ప్రజా అభిమానానికి దూరం అయిపోతారు ఇదే సత్యం.
    ✍️జగన్ గారు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇
    ✍️ప్రజా నాయకుడు అంటే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి లోబడి,దేశ నాయకుల పరిపాలన ఉండాలి.ఆ నాయకుడే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇదే సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️qqq✍️✍️✍️✍️🙏q🙏🙏🙏🙏🙏

    • @jrcr4004
      @jrcr4004 23 дні тому

      pora pulka. paid comments? how much money you earned

    • @myvoice1626
      @myvoice1626 21 день тому

      రేయ్ మెంటలోడా cbn జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేసాడ్రా. అయినా అమెరికనే అప్పులు చేసిందిరా

  • @smv3971
    @smv3971 22 дні тому

    తెచ్చిన అప్పుల్లో ఒక పావు వంతు మొహాన కొడితే మిగతా పైసలు ఏమి చేస్తున్నావు అనే ఆలోచనే లేని వెర్రి జనాలు పాలాభిషేకాలు చేసేస్తారు.
    సకలశాఖలు చూసుకొనే సజ్జల లాంటి రాజనీతిజ్ఞుడు ఉండగా అన్న ముఖ్యమంత్రి అయినపుడు చెల్లి ఎందుకు కాకూడదు?
    ఇద్దరి అర్హత వారసత్వం, పాదయాత్రలు.
    ఒకరికి అవినీతి చరిత్ర. ఇంకొకరికి అలాంటి చరిత్రలు, కోర్టుకు వెళ్లే అవసరం లేదు.

  • @seetaramas
    @seetaramas 23 дні тому

    Meeru entlane batakandi abaddalu chepukuntu

  • @venkatarathnambhargavi5512
    @venkatarathnambhargavi5512 23 дні тому

    Payteam ycp chenal

  • @dorababunalla9318
    @dorababunalla9318 7 днів тому

    Ptm yadav vedu kuka broker GVLN ptm kuka GVLN ptm yadav yadav yadav vedu GVLN

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 19 днів тому

    Gvl gariki jaggutho yentha mudupuluandayo bhale vaguthunnadu AP sankanakipoyina paravaledu meeru bagunte chalu sodi apara bhy

  • @setyovyshnapu1283
    @setyovyshnapu1283 22 дні тому

    Oray nayana,
    Nuvvu Astrologerva leka politician va? Siggundha neeku?
    Last Telangana election lo emicheppavu?

  • @Nekkanti4665
    @Nekkanti4665 23 дні тому

    వీడని కాస్త హాస్పిటల్ చూపెట్టండి రా, నాకు తెలుసు ఎందుకు పనికిరావు మనిషి జగన్, జగన్ టాలెంట్ ఏంటో చంద్రబాబు నాయుడు తీసుకున్న పవర్ అగ్రిమెంట్లు యూనిట్ కేర్ 5 25 పైసలు , ఐదు సంవత్సరాలకు చేసుకున్నాడు, అంటే ఇదే పవర్ కొన్ని కమర్షియల్ గా సప్లై చేసే యూనిట్ కి 11 రూపాయలు పైన ఇస్తారు, అంటే చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ ద్వారా 100% పైగా లాభానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు, లాభంగా వచ్చిన 100% తో గృహ వినియోగదారులకు పెద్ద భారం కాకుండా చూసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ది, జగన్మోహన్ రెడ్డి క్యాన్సల్ చేయడం వల్ల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి సుమారు 27 వేల కోట్ల రూపాయలు ప్రజలపై దారుణంగా భారం వేశాడు, అమరావతిలో గవర్నమెంట్ అధికారుల కోసం క్వార్టర్స్ నిర్మించారు, అది పూర్తి చేసి ఉంటే, అధికారులకు ఇచ్చి హెచ్ఆర్ఏ రూపంలో ప్రభుత్వం కట్ చేసుకుంటే, ఈ నాలుగు సంవత్సరాలలో చాలా ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది, కానీ మన వాడు డెవలప్ చేయకుండా వాటిని అలాగే వదిలేశాడు, ఇప్పుడు బాగు చేయాలంటే డబల్ ఖర్చవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి టాలెంట్, నాకు తెలిసి ప్రజల సంపదపై బాధ్యతలు ఏమి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి పనికిమాలిన వాళ్ళని, సీఎంగా చేయటం అంటే ఇంకెంత పనికిమాలి అయి ఉంటారు. ఎప్పుడైనా ప్రజా సంపద వృద్ధి చేయాలి.

  • @patamsettisuryavijay2991
    @patamsettisuryavijay2991 22 дні тому

    Adhi dhana dramalu chashthundha sollu Kotaku ra

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 23 дні тому

    Super sir

  • @badboykhalki1185
    @badboykhalki1185 18 днів тому

    Jai jagan anna

  • @satyamurthy2362
    @satyamurthy2362 19 днів тому

    2024 జున్ నేల 4వ తేదీన నా కోడక అందుబాటులో ఉండు

  • @ChennaReddy-ht4gy
    @ChennaReddy-ht4gy 20 днів тому +1

    Super sir