BBC Round Table: ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? రౌండ్ టేబుల్‌లో నేతలేమన్నారు?

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ల ప్రయాణం ఎలా సాగింది? జగన్ ప్రభుత్వం భవిష్యత్తుకు పునాదులు వేసిందా? లేక భవిష్యత్తును తాకట్టు పెట్టిందా? నవ్యాంధ్ర తొలి ప్రభుత్వం టీడీపీ ఐదేళ్లలో ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నవ్యాంధ్ర పదేళ్ల ప్రయాణంపై రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులతో బీబీసీ న్యూస్ తెలుగు రౌండ్ టేబుల్ డిబేట్
    #AndhraPradesh #Jagan #YSRCP #TDP #Janasena #Elections2024
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 626

  • @sanjeevreddy2918
    @sanjeevreddy2918 24 дні тому +21

    ఆంధ్ర ప్రజలు విజ్ఞులు ఎవరిని గెలిపించలో బాగా తెలుసు

    • @sricommonman1085
      @sricommonman1085 19 днів тому +1

      విజ్ఞులు ఉన్న తరం పోయింది. ఇప్పుడు గొర్రెలు ఎక్కువ అయినాయి

    • @bvprao
      @bvprao 17 днів тому

      .​@@sricommonman1085

  • @kummarik6745
    @kummarik6745 26 днів тому +110

    BBC న్యూస్ అంటే ఒక క్రెడిబిల్టీ ఉన్న ఛానల్ . .. ఆ ప్యానెల్ లో వున్నవారు చాలామందికి కనీస అవగాహన లేనివాళ్లు ఉన్నారు. ...ఈ డిబేట్ అవసరమా?

  • @rajeshentertainments30
    @rajeshentertainments30 26 днів тому +26

    BJP ANDHRA DROHI

    • @Vellanki777
      @Vellanki777 26 днів тому +2

      సైకో రెడ్డి కేసుల మాఫీ కోసం మోదీ కాళ్ళ దగ్గర ఏపీని తాకట్టు పెడితే ఆయన మాత్రం ఏం చేస్తాడు 😁

    • @rajeshentertainments30
      @rajeshentertainments30 26 днів тому +1

      @@Vellanki777MODI BLACK MAIL POLITICS CHESTHUNNADU

    • @Chkeshwar
      @Chkeshwar 20 днів тому

      Cbn politics ap ni abadhalu,arachakalatho prajalanu mosagisthunnadu

  • @user-xn7xy4om7c
    @user-xn7xy4om7c 23 дні тому +7

    రాష్ట్రం కోసం ఎంత బాధ పడే మేడం గారు కరోనా టైంలో సాయం చేయొచ్చు కదా మేడం

  • @tantepudi0072
    @tantepudi0072 21 день тому +3

    జగన్ గారు ప్రజలకు పంచారు. చంద్రబాబు ఎవరికి పంచాడు.

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy 22 дні тому +10

    సంపద సృష్టి అంటే 2019 లో దిగిపోయే సమయానికి 100 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళిపోయిన వ్యక్తి సృష్టించిన సంపాదంతా ఎక్కడికి పోయింది వర్ల రామయ్యగారూ....

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 26 днів тому +14

    యామిని గారు చెప్పే అటువంటివి సహజంగానే విభజన చట్టంలో ఉన్న పద్ధతుల్లో మినిమమ్ గా ఇవ్వాల్సిన వినండి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సెంట్రల్ కి జిఎస్టి రూపంలో ఎంత ఆదాయం వస్తుంది అది కూడా చెప్పండి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవ్వవలసినది ఆంధ్రప్రదేశ్కు బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 23 дні тому

      లెక్కలు తీసి.పప్పు బెల్లాలు లాగా పంచండి.

  • @ramanujam.r5525
    @ramanujam.r5525 26 днів тому +41

    యాంకర్ గారు particular గా 2019 to 2024 నుండి జాన్సన్ గారిని అడుగుతా ఉంటే 2014 to 2019 లో జరిగిన వాటిని చెబుతా ఉన్నారు..ఆ ప్రభుత్వ పరిపాలన నచ్చక 151 సీట్ల తో ycp గెలిపించారు.. అది అందరికి తెలిసిందే కదా.. ఈ 5 ఏళ్ల గురించి మాట్లాడితే బాగుండేది..

    • @digitalgraphics4176
      @digitalgraphics4176 26 днів тому +5

      How many MANIFESTO PROMISES CHEATED By CBN in 2014

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 26 днів тому +5

      ⁠@@digitalgraphics4176you tell about Jagan’s?

    • @digitalgraphics4176
      @digitalgraphics4176 26 днів тому +2

      @@ChandraSekhar-uz6kf *That means u agree for the CBN CHEATED Manifesto PROMISES*

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 25 днів тому +3

      @@digitalgraphics4176
      Complete gaa liquor ban..
      CPC cancel chestham ani chepparu..
      Amaravati ye rajadhani..
      Medalu vanchi special status testham..
      Basudeb badhudu, memu vasthe rates pencham kaani current bill nunchi bus charges varaku anni penchadu..
      Ila Oka 4-5 CBN 2014 poll promise gurinchi cheppu

    • @dasarikruparao6634
      @dasarikruparao6634 24 дні тому +3

      పోలవరం ఎన్నటికీ పూర్తి కాదు. అది జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్రం కట్టాలి కదా. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు. ఇది కేవలం చంద్రబాబు స్వార్ధపూరిత దుశ్చర్య

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy 22 дні тому +6

    👉రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
    👉రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు
    👉రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
    👉రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
    👉రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
    👉రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
    👉రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
    👉రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
    రాజధాని లేదు అని
    👉BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
    👉అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
    👉చేనేతల కోసం ఒక అద్భుత పధకం
    👉మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
    👉యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
    👉Food park
    👉Logistics park
    👉 బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
    ఏది ఆగలేదు ఏది మరువలేదు.
    రాజధాని లేదు అని
    👉 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
    👉 ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
    👉రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
    👉రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
    👉 రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
    👉రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
    👉 రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
    👉 రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
    👉రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
    👉రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
    రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
    👉రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
    👉రాజధాని లేదు అని
    INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
    Shree cement, Greenfield cement plant -sri City
    IREL rare earth permanent magnet
    vizag,gandikota, tirupati
    Cadbury new branch 10GW solar project by reliance
    JSW Steel plant near krishnapatnam port
    Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
    EPACK- manufacturing plant-vizag
    Nizam parnam Shipping harbour
    Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
    రావడం ఆగిపోలేదు.
    👉రాజధాని లేదు అని
    🔹17 new medical colleges
    🔹Arogya Shree coverage: 25L, includes cancer treatment
    🔹10,032 YSR Village Clinics
    🔹1126 Primary Health Cares
    🔹542 Urban Clinics
    🔹1088 new, 108,104 vehicles
    🔹YSR Arogya Aasara
    🔹Kanti Velugu
    🔹Telemedicine
    🔹Nadu Nedu
    ఏమీ ఆగిపోలేదు.
    అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.
    33k+22k =55వేల ఎకరాల్లో స్మశానం కట్టడానికి ఒక కుల వర్గం కోసం కట్టే ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది.

    • @narasimhambhamidipati9654
      @narasimhambhamidipati9654 22 дні тому +1

      Irrelevant logic. Shameful

    • @raghuinturi9741
      @raghuinturi9741 16 днів тому

      చాలా బాగా చెప్పారు, అద్భుతం 👌👍✌👏

    • @janamanu3437
      @janamanu3437 15 днів тому

      Now answer to your comment::
      Meeru cheppina ports, hospital, companies list details Anni okasari ekkada vachayo okasari photos ( graphics kakundaa) send chei nammutam.
      Okka Capital kattadam chetakanivadu ( atleast try kuda cheyadam ledu) 3 capitals katatha ani deniki cheppadam.??

  • @ankireddyv1026
    @ankireddyv1026 21 день тому +1

    వైయస్సార్ తర్పణ సూపర్ గా తెలుగుదేశం వారికి వర్ల రామయ్య గారికి గడ్డి పెట్టారు సార్ మీరు కరెక్ట్ అని హిట్ పాటలు పెట్టడం పార్టీని తిట్టడం అన్ని పార్టీలతో పొత్తులు మళ్లీ తిట్టుకోవడం మళ్లీ కొట్టుకోవడం మళ్ళీ పొత్తులు పెట్టుకోవటం అది వాళ్ళకే వాళ్లకే చెల్లును మనకి అట్లాంటి విషయాలు మనం వాళ్ళు చాలా దూరంగా ఉంటారు చంద్రబాబు గారు సంపద ఎలా సృష్టిస్తారు అంటే వెయిట్ పనికి పోతాడు బేల్దారి పని చేస్తాడు సీలింగ్ లో పనికి పోతాడు కరెంటు పని చేసి సంపదనే చంద్రబాబు గారి సృష్టించి జనాలకు పంచదార డి పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు గారి ఇచ్చే పథకాలు చూస్తే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి

  • @modalasrinivas7510
    @modalasrinivas7510 24 дні тому +9

    Jai jagan Jai jagan Jai jagan Jai jagan Jai jagan Jai jagan Jai jagan Jai

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s 23 дні тому +1

    Ysrcp pakkawin Jai jaijaijaijagàn 🎉🎉🎉🎉🎉🎉

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 25 днів тому +4

    my first question to Sadhineni Yamini, what about Modi promise of Special status to AP for 10 years. why he given a special grant?

  • @user-ej7pv4ze3w
    @user-ej7pv4ze3w 26 днів тому +3

    నాకు నచ్చలేదు.... I డోంట్ like this తొక్కలో మీటింగ్... ఇది అవసరమా

  • @prathap4202
    @prathap4202 23 дні тому +2

    చంద్ర బాబు నాయుడు గారు 4.5 లక్షల కోట్లు అప్పు మరియు ప్రత్యేక ప్యాకేజీ 2.5 లక్షల కోట్లు ఎం చేశారు మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం సంవత్సరానికి లక్ష కోట్లు అనుకున్న 5లక్షల కోట్ల 😢ఎం చేశారు చెప్పాలి కదా సార్

  • @missionformbbc
    @missionformbbc 22 дні тому +3

    Jai JAGAN

  • @prasanthchigurupatii
    @prasanthchigurupatii 25 днів тому

    The BBC provides valuable insights, so let's avoid derogatory language and ensure our discussions are constructive and respectful of everyone's time.

  • @talentboy7256
    @talentboy7256 24 дні тому +1

    Jai jagan అన్న ❤❤❤

  • @raghupathyg8427
    @raghupathyg8427 24 дні тому +2

    Play the games central government with TDP&YCP.

  • @purnavissa6824
    @purnavissa6824 22 дні тому

    వర్ల రామయ్య మేకప్. బాగుంది

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 26 днів тому +39

    ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసి వెనక వేసుకోలేదు గా! సంక్షేమమే చేశారుగా! ముఖ్యం గా విద్యా వ్యవస్థ మీద పెట్టిన పెట్టుబడి దేశ అభివృద్ధి కి పునాధి వంటిది, విద్యా వ్యవస్థ బాగుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. అభివృద్ధి చెందిన ఇతర దేశాలు విద్యా వ్యవస్థ మీదే పునాదులు వేసుకుని ముందు వరసలో ఉన్నాయి. భావి తరాలకి ఉన్నత విద్య ని అందిస్తే, అదే పెద్ద సంపద.

    • @Ribeye512
      @Ribeye512 26 днів тому

      Brainwashed at church? Kindly adopt a new lense

    • @vkrao175
      @vkrao175 26 днів тому +7

      Sollu apara

    • @seenureddy927
      @seenureddy927 25 днів тому +4

      14 l̲a̲c̲k̲s̲ c̲o̲r̲e̲ d̲e̲b̲t̲s̲ j̲a̲g̲a̲n̲ r̲u̲l̲i̲n̲g̲

    • @allu1939
      @allu1939 24 дні тому +4

      Avnu anthakamundu evaru chaduvukoledu. AP lo English mediums chadivinvalandaru Edo jobs chesi sampadichestunatlu cheptav entra

    • @Ribeye512
      @Ribeye512 24 дні тому +2

      For example, Pemmasani studied Telugu medium

  • @mallasatyanarayana4601
    @mallasatyanarayana4601 22 дні тому

    JAI JAGAN CM SIR

  • @bramhaiahkarpurapu1593
    @bramhaiahkarpurapu1593 19 днів тому

    Sr garu TDP mata maatlaadit🎉heyalaa

  • @user-sj1pc9fw9p
    @user-sj1pc9fw9p 25 днів тому +1

    100% TDP ✌️ win 🎉

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 26 днів тому +1

    Jai TDP

  • @krishnakumarakilivenkata2651
    @krishnakumarakilivenkata2651 24 дні тому +3

    Oh Vishnu sir is there to put records straight.

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 25 днів тому +2

    జై జగన్

  • @aneeshmyneni6409
    @aneeshmyneni6409 26 днів тому +7

    Adukku tine brathukulu brathukulee na ? 😂

  • @rsa6855
    @rsa6855 22 дні тому

    All the. YCP supporters joined. The meeting

  • @SleepyAirboat-mw5nr
    @SleepyAirboat-mw5nr 20 днів тому +1

    YSRCP 💯

  • @sureshraju4140
    @sureshraju4140 22 дні тому +1

    పాడుపడ్డ 65000 స్కూల్స్ నీ నాడు - నేడు కింద బాగు చేయలేదా? 55000 సచివాలయం లు కట్టలేదు? 1100 అంబులన్స్లూ పెట్టలేదు? 50000 మెడికల్ సెంటర్లు పెట్టలేదా? రైతుభతోసాలు ఏమయ్యాయి? 15 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయి? 15 పార్టీలు ఏమయ్యాయి? ఇవన్నీ పెట్టుబడులు కాదా, అభివృద్ధి కాదా రామయ్యా గారు. మాట్లాడే దానికి అర్థం ఉండాలి.

  • @mallasatyanarayana4601
    @mallasatyanarayana4601 22 дні тому

    2024 Best of CM WIN IN AP YS JAGAN SIR

  • @kandularamanjaneyareddy3276
    @kandularamanjaneyareddy3276 23 дні тому +1

    Sabash krishnamraju sir garu hattsapp

  • @vrbhavirispeaks2035
    @vrbhavirispeaks2035 22 дні тому +1

    Development ante first education and medical development cheyadam.

  • @AjayKONERU9
    @AjayKONERU9 25 днів тому +2

    What is the qualification of chalasani srinivas
    What’s his contribution to society

  • @shobakatru
    @shobakatru 26 днів тому

    🎉

  • @rangareddychalla4718
    @rangareddychalla4718 24 дні тому

  • @srini8003
    @srini8003 25 днів тому +1

    TDP 🎉

  • @GowrinadhamGollapalli
    @GowrinadhamGollapalli 20 днів тому

    We should support jagan mohan reddy government for the welfare of weaker sections people

  • @tantepudi0072
    @tantepudi0072 21 день тому +1

    గత సంవత్సరం లలో అంటే చంద్రబాబు కాలంలో చంద్రబాబు సృష్టించిన సంపద 100 కోట్లు.

  • @kvasanthi8512
    @kvasanthi8512 23 дні тому

    AP CM CBN

  • @nareshreddy6206
    @nareshreddy6206 25 днів тому +1

    bbc change now politicl party

  • @swathikatta8125
    @swathikatta8125 24 дні тому +6

    💯 Jagan

  • @bujjibabuelisala2573
    @bujjibabuelisala2573 21 день тому

    Two years corona marachipoyara chalasani garu

  • @Vatsal790
    @Vatsal790 26 днів тому

    I promise my vote Modi Babusena

  • @srinivastalari4204
    @srinivastalari4204 24 дні тому

    Padma Shri madam super

  • @vrbhavirispeaks2035
    @vrbhavirispeaks2035 22 дні тому

    Sachivalayam jobs 1.5lakhs ichharu.

  • @akbarbasha2736
    @akbarbasha2736 26 днів тому +12

    TDP win Jai CBN

  • @simmarajakumar793
    @simmarajakumar793 26 днів тому +33

    Tdp win

  • @kkPitbull
    @kkPitbull 20 днів тому

    Jagan only 💙💙💙💙

  • @Chathrapathi-rh6sv
    @Chathrapathi-rh6sv 19 днів тому

    కాంగ్రెస్స్ కి మాట్లాడే అర్హత ఏపీ గురించి... అసలే లేదు...

  • @kollasyam400
    @kollasyam400 22 дні тому

    Jai Jagan

  • @innareddy1126
    @innareddy1126 26 днів тому +1

    BBC Babu broadcasting corporation

  • @prasanthchigurupatii
    @prasanthchigurupatii 25 днів тому

    The BBC provides valuable insights, so let's avoid derogatory language and ensure your discussions are constructive and respectful of everyone's time.

  • @uniquedigitals648
    @uniquedigitals648 20 днів тому +1

    విషయం లేని రాజకీయ నాయకుల ను కూర్చో pettavuga రామ్ మోహన్

  • @vrbhavirispeaks2035
    @vrbhavirispeaks2035 22 дні тому

    Ap ki special status chepparu.Kani
    Ivvaledu.

  • @anandaraoatla4947
    @anandaraoatla4947 24 дні тому

    Jai jaganna 105

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 24 дні тому

    10. ఇయర్. No 5. ఇయర్. సమీక్ష కావాలి

  • @vrbhavirispeaks2035
    @vrbhavirispeaks2035 22 дні тому

    Maa Guntur lo chala roads vesaru.

  • @maheshvenkata4770
    @maheshvenkata4770 26 днів тому +32

    Tdp jsp allience

  • @hussainthegreat
    @hussainthegreat 26 днів тому +46

    కూటమి విజయం తథ్యం 🙏
    జై జనసేన ✊

  • @user-zy3vn6gk8n
    @user-zy3vn6gk8n 21 день тому

    Ibal leda sar

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 18 днів тому

    Jai Jagan YSRCP

  • @teluguchannel5782
    @teluguchannel5782 24 дні тому

    Tdp

  • @pjayaspurthi9680
    @pjayaspurthi9680 25 днів тому

    Jai Tdp

  • @tvspandu1802
    @tvspandu1802 22 дні тому

    ఇవాళ కాదు 13

  • @EPFESI
    @EPFESI 26 днів тому +8

    BBC may be encouraging yellow party

    • @rajamudunoori9092
      @rajamudunoori9092 26 днів тому

      Eraa evadu nijaalu maatlaadina meeku kammoollu tdp vaalu anadam maani nijaalu telusukoraaa naaa .........

    • @Ribeye512
      @Ribeye512 26 днів тому

      What even there to encourage YCP, it’s a single man’s disaster over 5 yrs. Not a single brick laid; Only way to eradicate poverty is by building infrastructure

  • @REDDYKATIKAM
    @REDDYKATIKAM 21 день тому

    Why is BBC anti Jagan?

  • @pitchin4703
    @pitchin4703 24 дні тому

    Shame less ycp they have no Shame.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 25 днів тому

    Johnson chaduvukunna agnani.

  • @Intraday_Trading_Call_Options
    @Intraday_Trading_Call_Options 26 днів тому +2

    0:03Welcome to BBS 😂😂😂❤❤❤

  • @vallabhanarayana6719
    @vallabhanarayana6719 22 дні тому

    Jai jagan

  • @sudharashan7630
    @sudharashan7630 25 днів тому +3

    Chalasani chetta start

  • @chajaykumar3227
    @chajaykumar3227 25 днів тому

    Cbn

  • @mandrumanasa937
    @mandrumanasa937 24 дні тому

    Jai jagann a Mali CM

  • @anjureddy3856
    @anjureddy3856 25 днів тому

    జగన్

  • @RAMESH-gl5ih
    @RAMESH-gl5ih 23 дні тому

    Waste debete time waste

  • @CharanCharan-wh9zk
    @CharanCharan-wh9zk 22 дні тому

    BBC REPORTER UNFIT one side talk

  • @rameshappala9912
    @rameshappala9912 24 дні тому

    Jai.jagan❤❤❤❤❤

  • @user-xb4xv3qn3q
    @user-xb4xv3qn3q 18 днів тому

    సరే మాకు లెక్కలు తెలవ్వు మీరు చెప్పండి ఆదాయం ఎంత ఖర్చు ఎంత మరీ ఇంత పచ్చి అబద్ధాల

  • @sunilkumarpinnu3096
    @sunilkumarpinnu3096 26 днів тому

    Anchor ki chala bada ga undi Andhra improvement avuthunte...
    Expression marchandi sir... AP growth gurunchi cheputhente... goosebumps ravali..
    5 years lo Anni chesesthe Inka election enduku...

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 21 день тому +1

    ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సిపి గ్రౌండ్ నుంచి బేస్ వేసుకుని ప్రజల ప్రజల మనసులోంచి ప్రజల హృదయాల్లోంచి పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ,
    జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు మన భారతదేశంలో ప్రజలకు ఏం కావాలో బేస్ నుంచి వారు మొదలుపెట్టారు విద్యా హెల్త్ కేర్ అలాగే పేద ప్రజలకి ప్రతిదీ ఆయన ఇచ్చారు, అలాగే ఉద్యోగాలు ఇచ్చారు రెండు లక్షల పైన ఉద్యోగులు ఇచ్చారు గొప్ప మార్పు అది బిజెపి కూడా ఇవ్వలేకపోయింది ఇండియాలో వారు చెప్పినట్లు అలాగే బేస్ నుంచి ప్రతి పేదవాడిని అభివృద్ధి చేశాడు,
    అందుకే ఈసారి వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వారిని గెలిపించండి ఇంకా అభివృద్ధి చేస్తారు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలో అగ్రగా హామీగా నిలబెట్టగలరని నమ్మకం మాకు ఉంది & ప్రజలకి ఉంది
    అలాగే ఈయన పరిపాలన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలో కూడా పాగుతుంది ఆయన నేషనల్ లీడర్ కూడా కాబోతారు మీరు ఈసారి గనుక ఓటేసి గెలిపిస్తే,ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీని గాని గెలిపిస్తే వారు బిజెపికి కాంగ్రెస్కి భారతదేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా కూడా ఎదురు చూస్తారు

    • @adarisatyanarayana6902
      @adarisatyanarayana6902 21 день тому

      the govet miserably failed in teacher recruitment and other recruitments so that the brain drain seen in AP. Not even single industry established in his tenure.

  • @naidt5040
    @naidt5040 26 днів тому

    మారబోతోంది

  • @mallareddyadapa559
    @mallareddyadapa559 25 днів тому

    It’s a shame to b b c

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 23 дні тому

    Nest CM jagan

  • @lakshminarayanaponnada4847
    @lakshminarayanaponnada4847 22 дні тому

    ఎవరికి చిత్త శుద్ధి లేదు

  • @ravikumarmedapati8501
    @ravikumarmedapati8501 24 дні тому

    This is Ramoji's BBC

  • @dhansinghsureshsingh3082
    @dhansinghsureshsingh3082 23 дні тому +6

    హైదరాబాద్ వెళ్లి పోతున్నారు చదువు లకు, ఉద్యోగాలు కొరకుఅంటున్నారు. ఈ దుస్థితి తెచ్చిందీ సంయుక్త రాష్ట్రాంలో పాలించీన ముఖ్యమంత్రులే.ఆంధ్రాని మరచి హైదరాబిద్ నే అభివృద్ధి చేసి, ఆస్తులు సంపాదించుకొని ఆంధ్రా ని ముఖ్యమంత్రులు ఎదుగుదల లేకుండా చేశారు.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 23 дні тому

      అది అందరికీ తెలుసు ఇక వాళ్ళు వాళ్ళ పిల్లలు రారు కొత్త గా చేరేవాళ్లే అదీ అమరావతి ఐతే Vizag ఐతే కృష్ణ నుండి చిత్తూరు జిల్లాల వాళ్ళు హైదరాబాద్, Bangalore and Chennai prefer చెస్తారు లేకపోతే అదీలేదు హైదరాబాద్ కూడా beyond it's capacity develop అవుతోంది water problem full గా వచ్చేట్టు ఉంది అమరావతి ఒక్కటే capital గా declare చేసి ఉంటే చిన్నగా infrastucture లేదా అప్పుచేసి చేసినా develop అయ్యేది ఆదాయం పెరిగి అప్పుతీర్చే వాళ్ళం

    • @suryaprakash-gk6ms
      @suryaprakash-gk6ms 19 днів тому

      BBC have credibility but condecter of the debate have no knowledge

  • @ravindraravindra2159
    @ravindraravindra2159 23 дні тому

    Tdp victory

  • @harishp4033
    @harishp4033 26 днів тому

    Jai Telugu desham 100%win🎉, -tuglak Delete time

  • @johnvictorkotapandu2657
    @johnvictorkotapandu2657 24 дні тому +4

    Jai జగన్

  • @investmentsn5872
    @investmentsn5872 19 днів тому

    Congress should answer why they did not give special status AP. With out special status bifurcation is not complete. If they can not complete bifurcation they shuld not done . Why they did bifurcation and now saying BJP did not give special status

  • @adarisatyanarayana6902
    @adarisatyanarayana6902 21 день тому

    i agree but constructing building does not only improve education besides this teachers recruitments is totally ignored. how the standards in govt., schools get developed?

  • @Thammy2019
    @Thammy2019 26 днів тому +17

    Ysrcp mla anni abaddalu chepthunnaru.

  • @sanjeevreddy2918
    @sanjeevreddy2918 24 дні тому

    కృష్ణంరాజుగారు 100 కి 100 శాతం కరెక్టుగా మాట్లాడారు

  • @RAMESH-gl5ih
    @RAMESH-gl5ih 23 дні тому

    Malli do Vishnu garu correct

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t 24 дні тому

    టీడీపీ గెలుస్తుంది, సీబీన్ గారు సీఎం అవుతారుపక్క

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 23 дні тому

    240000 jobs ok sari 139000 sachibalayam jobs

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 24 дні тому

    Jai Jagan 2024 cm

  • @TallapureddyVeeramadhava-bx2xb
    @TallapureddyVeeramadhava-bx2xb 20 днів тому

    హైదరాబాద్ తొ చెన్నై బెంగుళూరు ల తో పోల్చుకుంటే ఎలా హైదరాబాద్ 400సంత్సరాల చరిత్ర ఏపీ పుట్టి పది సంత్సరాలు మాత్రమే గత 5 ఇయర్స్ లో రెండు సంత్సralu🌹కరోనా వల్ల లాస్ ఐనది 2.31లక్సలా govt ఉద్యోgalu🌹ఇచింది