Jagadabi Rama Video Song | Ramalayam | Sobhan Babu, Jamuna, Jagaiah | Movie Time Cinema

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2018
  • Watch Jagadabi Rama Video Song | Ramalayam | Sobhan Babu, Jamuna, Jagaiah | Movie Time Cinema
    Subscribe For More Videos: goo.gl/auvkPE
    Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
    Subscribe For More Full Movies: goo.gl/7wsLJM
    Like us on Facebook : / movietimecinema
    మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
    మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
    మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema
  • Розваги

КОМЕНТАРІ • 241

  • @peddagolladattathreya8282
    @peddagolladattathreya8282 4 місяці тому +32

    నాపేరు పెద్దగొల్లవిజయ్ కుమార్. నేనుఈపాటను భజనలొఎన్నొ సార్లుపాడినాను.నేను1990లో అయోధ్యకు కరసేవకువేళ్ళినాను

  • @somayajulua
    @somayajulua 4 місяці тому +18

    చిత్రం : రామాలయం (1971)
    సంగీతం : ఘంటసాల
    గీతరచయిత : దాశరథి
    నేపధ్య గానం : ఘంటసాల
    ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
    జగదభిరామా రఘుకులసోమా
    శరణమునీయవయా....రామా
    కరుణను జూపవయా....
    (CH)జగదభిరామా రఘుకులసోమా
    శరణమునీయవయా....రామా
    కరుణను జూపవయా....
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    కౌశికుయాగము కాచితివయ్యా..
    రాతిని నాతిగ చేసితివయ్యా
    (CH)రాతిని నాతిగ చేసితివయ్యా
    హరివిల్లు విరిచి మురిపించి
    సీతను.. పరిణయమాడిన కళ్యాణరామా
    శరణమునీయవయా....రామా
    కరుణను జూపవయా.....
    ఒకటే బాణం ఒకటే మాట..
    ఒకటే..సతియని చాటితివయ్యా
    (CH)ఒకటే..సతియని చాటితివయ్యా
    కుజనులనణచి
    సుజనుల బ్రోచిన...ఆ....ఆ...
    కుజనులనణచి సుజనుల బ్రోచిన....
    ఆదర్శమూర్తివి నీవయ్యా
    శరణమునీయవయా....రామా
    కరుణను జూపవయా....
    జగదభిరామా రఘుకులసోమా
    శరణమునీయవయా....రామా
    కరుణను జూపవయా....
    జయ జయరాం జానకిరాం..
    (CH)జయ జయరాం జానకిరాం..
    పావననాం మేఘశ్యాం..
    (CH)జయ జయరాం జానకిరాం..
    జయ జయరాం జానకిరాం
    జయ జయరాం జానకిరాం..
    జయ జయరాం జానకిరాం

    • @raghavarag6637
      @raghavarag6637 4 місяці тому +1

      Sand me song

    • @satyasai539
      @satyasai539 3 місяці тому

      Please post the full song if you know , that is third Charanam.

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 2 місяці тому +2

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 Рік тому +38

    దాదాపుగా 73 నుండి 77 దాకా ప్రతి బుదవారం మా ఇంటికి దగ్గర ఉన్న గుడిలోనుండి ఉదయము 430 నుండి 600 గంటల వరకు వేసే భక్తి గీతాలు లో ఈ పాట వింటూ పెరిగాను..అప్పుడు నేను ,9 వ తరగతి నుండి ఇంటర్ వరకు ఈ పాటల సాంగత్యము లి పెరిగే అదృష్టము నాకు కలిగించిన పెద్దలు తల్లి తండ్రులు అందరికి కృతజ్ఞతలు

  • @mnjk218
    @mnjk218 4 роки тому +71

    Ippatiki e song ni istapadevallu oka like icchukondi

  • @jayaram4250
    @jayaram4250 5 місяців тому +26

    ఈ రోజు అయోధ్య రాముడు ప్రాణప్రతిష్ట సందర్బంగా 22/01/2024హిందూ బందువులుకు శుభాకాంక్షలు

  • @jayaram4250
    @jayaram4250 2 місяці тому +4

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 💐💐హిందూ బంధువులుకు 💐💐💐

  • @user-th9iy3om4o
    @user-th9iy3om4o 15 годин тому +1

    జయ జయ రామ్ జానకి రామ్❤ జయ జయ రామ్ జానకి రామ్❤ జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤జయ జయ రామ్ జానకి రామ్❤

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +17

    నటుడు జగ్గయ్య గారి అభినయం వర్ణనాతీతం.

  • @veerababukavala9009
    @veerababukavala9009 5 місяців тому +6

    ఓం శ్రీ నమో సీతా రామ చంద్ర మూర్తి స్వామి నే నమో నమః 🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +10

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి ఆధ్యాత్మిక గీతం.

  • @muralikommu9952
    @muralikommu9952 2 роки тому +17

    నా చిన్నప్పుడు మా తాత గారు ఈ పాటను రేడియో లో వినిపించేవారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 5 місяців тому +11

    22/1/24 అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 3 роки тому +21

    తన్మయత్వం తో కూడిన పాట.......🌸🌼🌸

    • @nagabhushanam587
      @nagabhushanam587 3 роки тому +4

      ఘంటసాల గానం అద్భుతం.

  • @rohitseshu1769
    @rohitseshu1769 3 роки тому +13

    Asalu ramudu pata vinte nee mansau chalaa prasantam ga untundi....JAI SRIRAM

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy5272 11 місяців тому +7

    జగదభి రామ రఘుకుల అనేటువంటి పుణ్య ఫలమును ఇచ్చేటువంటి పాట

  • @coolguypravara
    @coolguypravara 3 роки тому +34

    నాకు ఎంతో ఇష్టమైన పాట ...

  • @mgsspokenenglishgrammarcla2175
    @mgsspokenenglishgrammarcla2175 Рік тому +16

    ఆపాతం మధురం. కఠినపాషాణ మైన కరిగిపోతుంది. పాట రాసిన వారు పాట పాడిన వారు ఎంత భక్తితో ఆస్వాదిస్తూ మమేకమై చేశారు. 👏👏👏👏

  • @prasadsakshi5552
    @prasadsakshi5552 Рік тому +11

    మాతాతయ్య తన గుండెలపై నన్ను పడుకోపెట్టి నిదురపుచ్చేవారు,, ఈ పాట పాడుతూ.....

  • @PROGaming-qj4nf
    @PROGaming-qj4nf 3 роки тому +184

    E paata nenu OKa roju. 3times vinnanu. Naaku roju dyanam chese alavatundhi .dyanam lo miracle ga hanuman dharshnamicharu

    • @karthik9476
      @karthik9476 3 роки тому +22

      Janma dhanyam 🙏🙏🙏

    • @sunilrao2282
      @sunilrao2282 3 роки тому +14

      Meeru adrustravantulu, aa Sri raamuni daya mee payina eppudu undalani korukuntunnanu🙏🙏🙏

    • @bhusannagaarigopalreddy5406
      @bhusannagaarigopalreddy5406 3 роки тому +8

      Janma sarthakam🙏🙏🙏

    • @balaramreddy2911
      @balaramreddy2911 2 роки тому +7

      Chala chala adrusthtavanthudivi boss......hanuman is favourite god

    • @govindalaxmi7146
      @govindalaxmi7146 2 роки тому +4

      God bless you sir🙏 🙏🙏

  • @user-ue1xp5es6k
    @user-ue1xp5es6k 13 днів тому

    Manchi paatalu paatavanni.andaru chalayistapadataru.thank you.

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +4

    తెలుగు సినిమా పరిశ్రమలో అమర గాయకుడు ఘంటసాల మాష్టారు గారిది మొదటి స్థానం.

  • @tirumanilakshmi9087
    @tirumanilakshmi9087 Місяць тому

    Jai jai rama janaki rama pavana rama nela megha syam jai sri rama

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 29 днів тому

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @gowrishankar2182
    @gowrishankar2182 Місяць тому

    Movie RAMALAYAM
    BEST SONG.

  • @prasadsakshi5552
    @prasadsakshi5552 Рік тому +3

    సూసర్ల దక్షిణా మూర్తి గారి సంగీతం, యక్షగానసమానులు రఘునాథo పాణిగ్రాహి, పి లీల, పి సుశీల, దర్శకులు యోగానంద్ ఈపంచ మూర్తులు తెలుగువారికి అందించిన అమృత భాంఢం.

  • @karthik9476
    @karthik9476 3 роки тому +6

    జై శ్రీ సీతారామ 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏

  • @nagabhushanam587
    @nagabhushanam587 3 роки тому +14

    What a super great song .

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 2 місяці тому +1

    సూపర్ పాట 👌👍

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 2 роки тому +5

    E pata maa భజన brundamlo unatadi I like this song తొడి రాగం

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik Місяць тому

    One of the best melody and bhakti song

  • @PasupuletiPrasad-iw8jg
    @PasupuletiPrasad-iw8jg 4 місяці тому +2

    Jai,hunuma

  • @gundapushpalatha1612
    @gundapushpalatha1612 Місяць тому

    కానాలకేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివాయ అంతేలేని చింతలనాన్ని ఎంతగా వొర్చావో రామయ్య

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 4 роки тому +6

    Raamaaaaaaa🙏

  • @dbalaraju2275
    @dbalaraju2275 Рік тому +3

    జై శ్రీ రామ్ 🙏🚩🙏....

  • @arigelachandrakala4704
    @arigelachandrakala4704 2 роки тому +1

    Emi. Yichii mi runam teerchukovalii. Tandrii.. Mi antatii gopaa daivam prapancham lone vundaru inka.. Enni kastalu barincharu tandri.. Jaii. Sri. 🙏Ram.. Ee pataa pranam petti paadaruu. Hats off all. Jai sri ram.

  • @srinivassrinu1981
    @srinivassrinu1981 11 місяців тому +3

    Super devotional song.🎉

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 2 роки тому +4

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @lalkotaprabhkar
    @lalkotaprabhkar 2 роки тому +2

    I listened so many times......nearly thousands time.........vintunnakoddi inka inka eniisarlaina vinalanipistundi......excellent song.....i

  • @Kothavenkojiapalem
    @Kothavenkojiapalem 2 роки тому +8

    I listen this song daily

  • @ryroyal
    @ryroyal 2 роки тому +4

    Jai sree ram ji ki.....jai

  • @user-ok9tn6se4d
    @user-ok9tn6se4d Місяць тому

    Ee song ma madam naku nerpindhi 2001 lo...ippatiki chudakunda paadadam vachu naku..im soo thankful to my mam...nenu paadagalanani gurthinchi nalo confidence penchundhi ame...kani oka position ki vellaleka poyanani oka badha...anyway...my first song...jai sriram🙏

  • @Gnanasripnr
    @Gnanasripnr 14 днів тому

    Super best song and best actor action

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 28 днів тому

    Jaisriram 🙏🙏🙏

  • @ravindaroggula300
    @ravindaroggula300 4 роки тому +6

    గుడ్ సాంగ్ evargreen

  • @balakoteswararaothota9010
    @balakoteswararaothota9010 Рік тому +4

    Greatest song 40 year's back i saw the movie it's really great movie

  • @bhaskarn3741
    @bhaskarn3741 Рік тому +2

    జగదాబిరామ శరణము నీవు నాకు నచ్చావ్
    గుడ్ నైట్ సాంగ్ సూపర్ స్టోరీ నిజానికి వాస్తవానికి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 роки тому +2

    Abba..Em paatalandi baabu..
    Music 🙏
    Singer 🙏
    Saahithyam. 🙏
    🌹🌹🌹🌹🌹

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 3 роки тому +1

    .*
    Shivoham*
    Jai Sri Rama Rama Rama*

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 4 місяці тому +4

    🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఈ సంగీతం సాహిత్యం ఆచంద్రతారార్కం నిలిచిపోయాయి అంతే ఈ జిమ్మిక్కుల సినీరంగంలో కనుమరుగై పోయినట్టి మాధుర్యం ఘట్టాలివి🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @rayray9996
    @rayray9996 Рік тому +4

    Sweet song in praise of Lord Rama. Outstanding lyrics. Beautiful rendering by Ghantasala. I feel at peace when I listen to this song. Another such song is Vibhare Rama Rasam from movie Padamati Sandhyaragam.

  • @Saibrindavanam4854
    @Saibrindavanam4854 7 місяців тому +1

    శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణేనమః

  • @umasubha4781
    @umasubha4781 3 роки тому +7

    Song is very cute and heart touching, I love this song,ghatasala garu thank u namaste

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 3 роки тому +8

    Wonderful song

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +17

    JAGADABI RAMA RAGUKULA SOMA. ..VERY GOOD DEVOTIONAL AND BEAUTIFUL SONG.

  • @umakopalli9996
    @umakopalli9996 4 місяці тому +1

    Excellent, devotional & evergreen song.

  • @KaunKizka
    @KaunKizka 2 роки тому +4

    How sad to get a mandir in his own place , we struggled so much .. very sad 😔

  • @govindalaxmi7146
    @govindalaxmi7146 2 роки тому +6

    Good song👌

  • @spbkapoor6685
    @spbkapoor6685 Рік тому +1

    ఒడియమ్మ ఇంత మంచి సాంగా!!!!!!!!

  • @sharmilat6539
    @sharmilat6539 2 роки тому +5

    Excellent song 💙💙💙💙

  • @valmikianji2339
    @valmikianji2339 9 місяців тому +2

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @rajkshirasagar550
    @rajkshirasagar550 2 роки тому +1

    10.4.2022🚩 శ్రీ రామ నవమి శభాకాంక్షలు 🙏

  • @umasubha4781
    @umasubha4781 4 місяці тому

    Ee ppata vintunte kallu chemarustunnai e untai rama karunichamaua, konandarama.❤

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 роки тому +2

    Jai Sriram 🙏🙏🙏💐💐💐

  • @sanjeevkosanapu4271
    @sanjeevkosanapu4271 2 роки тому +1

    ఆ పాత కాలం రోజులు బాగా ఉన్నయ

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Рік тому +2

    పూజ్య గురుదేవులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఒక ప్రవచనం సందర్భం లో ఒక విషయం చెప్పారు ." కాకినాడ లో ఒక పెద్ద అధికారి ఒకరు ఉండేవారు అంట , అయన ప్రతీ మాట కి ముందు "శ్రీ రామ " చివరిలో "శ్రీ రామ " అంటూ వుంటారు అంట . ఆయన జన్మ ఎంత ధన్యం అయి ఉంటుందో మనం ఊహించగలమా ?

    • @vvvhsharma
      @vvvhsharma 10 місяців тому +1

      ఆ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు ద్వారా నేను కూడా భగవంతుడు అంటే తెలుసుకున్నాను. ఆ మహానుభావుడు వల్ల రామాయణం వినే అదృష్టం నాకు కలిగింది . నాకు కూతురు పుట్టింది నా కూతురికి పేరు శ్రీ రామ లహరి అని పెట్టాను. జై శ్రీ రామ జయ రామ జయజయ రామ

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 10 місяців тому

      @@vvvhsharmaశ్రీ రామ నీ నామమెంతో రుచి రా ఎంత రుచి ఎంత రుచి ఎంతో రుచి రా

    • @premakumari9657
      @premakumari9657 2 місяці тому

      ​@@vvvhsharma😊

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 місяці тому

    Jai sreeram

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 8 місяців тому +2

    Mind blowing song ❤

  • @saladivishnu4503
    @saladivishnu4503 2 місяці тому +1

    Jai Sriram..

  • @srinivas2261
    @srinivas2261 3 роки тому +1

    Jai sreeram jai sreeram
    Jai sreeram jai sreeram
    Jai sreeram jai sreeram

  • @kogilamaraiah6677
    @kogilamaraiah6677 2 роки тому +3

    Super song old is gold

  • @srinukaliboyana2275
    @srinukaliboyana2275 3 роки тому +2

    Andharu,bhagundhali,andhulo,ninu,okarini,Jai,sriram,.

  • @umasubha4781
    @umasubha4781 3 роки тому +11

    This picture also very good and heart touching, thanku producer and all worked for this beautiful film.

  • @satyasai539
    @satyasai539 3 місяці тому

    This is one of the best devotional song of the great Singer and Musician Sri Ghantasala. Tribute on the occasion of his Centenary Celebrations.

  • @gundapushpalatha1612
    @gundapushpalatha1612 Місяць тому

    ఈ పాటలో ఇంకో చరణం ఉండాలి కదా

  • @chinnumamindla
    @chinnumamindla Рік тому +3

    My favourite 🌺🌺🌺

  • @usmanpasha1867
    @usmanpasha1867 2 роки тому

    Superrrrrrrrr song. Ghantasala gari songs (all songs) superrrrrrrrr. 🙏🙏🙏🙏🙏

  • @srinivas2261
    @srinivas2261 2 роки тому

    Jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram jai sreeram

  • @srisravya666
    @srisravya666 Рік тому +1

    Nice beautiful music classic god rama bhajana

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 4 роки тому +2

    Jaii SriRam

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 місяці тому

    What a devotion in the voice ❤

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 2 роки тому +1

    Jai Sri Rama 🙏🙏🙏

  • @swamyrayudu2219
    @swamyrayudu2219 2 роки тому +2

    What a wonderful super jai sri ram 🙏🙏🙏

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 5 місяців тому

    Elanti paatale mana samajanni theerchididdinavi👍✌️

  • @ganeshsena
    @ganeshsena 3 роки тому +1

    JAI HANUMAN JAI SRI RAM.

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj 4 роки тому +2

    jai Sri ram

  • @vitthaljetangula5866
    @vitthaljetangula5866 Рік тому

    Jai Sri ram jai hanuman 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saisaraswatimusicacademy9736
    @saisaraswatimusicacademy9736 2 роки тому

    Jagadabhi rama raghukulasoma song super song and ramalayam movie super

  • @srinivasaraosrinivasarao5623
    @srinivasaraosrinivasarao5623 2 місяці тому

    Super jai sriram

  • @kuruvatulasi233
    @kuruvatulasi233 2 роки тому +1

    Ee pata ante ma daddy ki Chala istam ee pata ni evaru padaro Kani valaku handsap

  • @srinivaskonda3288
    @srinivaskonda3288 4 роки тому +1

    Jai sri ram jai hanuman

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 2 роки тому +1

    Jai sri rama

  • @dhanamjayarao8337
    @dhanamjayarao8337 2 роки тому +1

    Jai sri ram

  • @vvapparaod5184
    @vvapparaod5184 Рік тому +1

    కంచు కంఠం తో జగ్గయ్య గారి డైలాగ్ కూడా బాగుంది. .ANR,NTR. తో పోటీ పడి నటించిన
    ఆయన లోక్ సభ. MP గా గా కూడా గెలిచారు.

  • @bhasuuruvrk8762
    @bhasuuruvrk8762 4 роки тому +4

    A great song by Ghantasaala garu sung in devotion

  • @psivaramaiah761
    @psivaramaiah761 6 місяців тому

    Jai Sri Ram👏👏👏👏👏👏

  • @ravikiran4732
    @ravikiran4732 2 місяці тому

    Jai sree eam

  • @mohanmks15368
    @mohanmks15368 2 роки тому +8

    excellent composition and excellent rendering by Ghantasala master 👏

  • @narasimhamurthykadimi4426
    @narasimhamurthykadimi4426 5 місяців тому

    Naku ee paata vintu paduthunnappudu na kanta neeru vastundhi endhuko telidhu😮 Jai shri ram🙏

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 Рік тому +1

    Great Song,

  • @chitralasreenivasulusetty1765

    Jai sriram
    Jai jai rama sri rama