Sati Sakkubai Songs - Jaya Panduranga - Anjali Devi, Gummadi - Ganesh Videos
Вставка
- Опубліковано 7 лют 2025
- Sati Sakkubai Songs - Jaya Panduranga
Watch More Latest Movies @
www.youtube.co...
Movie: Sati Sakkubai,
Cast: SV Ranga Rao, Anjali Devi, Gummadi,
Director: Vedantham Raghavaiah,
Music: P Adi Narayana Rao,
Producer: Pantham Chinna Rao,
Release Date:1965.
Songs:
01 Jaya Panduranga
02 Ranga Rangayanandi
03 Swamee Aanathi Seyavaya
04 Ghallu Ghallu Mani
05 Prabho Vithobha
06 Niluma Madhusoodana
07 Ranga Rangayanandi
08 Ayihika Sukhamu
09 Ranga Ranga Naaaasey
10 Jagelaa Gopala Baala
11 Ramayya Rama
అప్పటి సంగీత దర్శకులందరికీ సుశీలమ్మ ఎందుకు మొదటి ఆప్షన్ అని నాకు ఇప్పుడు అర్థమైంది 👑💓
అనురాధ పౌడ్ వాల్ ఎంతో శ్రావ్యంగా , ఎంతో భక్తి భావం తో బాబా ను నూతిస్తూ పాడిన ఈ పాట వింటుంటే నన్ను నేను మరచి.పోతున్నాను. బాబా నా ఎదురుగా ఉన్నట్టు గా ఉంది. Dr. సి.నారాయణ రెడ్డి గారి అద్భుత మైన సాహిత్యం మనసుకు హత్తుకుంటుంది. పిలిస్తే పలికే దైవం బాబా. నాకు ఆరోగ్య పరంగా వచ్చిన సమస్యలను బాబా పై భారం ఉంచి అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు జొచ్చాను. కరుణామయుడు బాబా నన్ను ఆడుకుంటున్నాడు. బాబా! మీకు శతకోటి వందనాలు.🙏🏼
కేవలం సుశీలమ్మ పాడడం వల్ల ఈ పాటకి మాధుర్యం వచ్చిందో లేక ఈ పాట వల్ల సుశీలమ్మ కంఠానికి మాధుర్యం వచ్చిందో తెలియదు కానీ ఈపాట అద్భుతంగా వుంటుంది.
Namaskaram sir. Aa paandu rangaswamy Aa movie unit sabyulu chetha apurupam ga chepinchukunnaru.
అమృతం చెవుల్లో పోసినట్టు ఉంటుంది 🙏🙏
భక్తిని అనుభవిస్తూ paadindi
👍👍👍👍
రంగనాథుని వలన
సరస్వతీ మాత కటాక్షం ఉన్న వారందరికి మాటలో స్వచ్చత కంఠంలో మాధుర్యం ఉంటుంది వీరందరూ సరస్వతీ పుత్రులు🙏
Vmvvvvvvvcbv cbvv vvvv
Susheelamma gaari adbutha gaanam.. 2024 lo kuda vine valu unnara..??
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
ಜೈ ಶ್ರೀ ರಾಮ ✡️🌹🙏🚩🕉🚩🙏🌹✡️ವಿಠ್ಠಲ ವಿಠ್ಠಲ ಹರಿ ಓಂ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ ವಿಠ್ಠಲ ಪಾಂಡುರಾಗ
సాక్షాత్తూ సంగీతసరస్వతి,గాన దేవత భక్తిపారవశ్యంతో పాడిన గీతంలా ఉంది! నిజానికి సుశీల మ్మ గారు భారతరత్నకు అర్హురాలు! ఆ మె పాడిన వేలాది పాటలు శాశ్వతం! తెలుగు మాత్రమే కాదు! మొత్తం దేశప్రజలకు లభించిన ఆస్తి! జాతి సంపద! తెలుగు రాష్ట్రాల కు గర్వకారణం! అలాగే సక్కుబాయి పాత్రలో అంజలీ దేవి గారు జీవించారు! అద్భుతం!
🎉🎉🎉
@@subramanimani3201my uuj jimmkJn😅😅😅😮a
you are right
Vittala vittala
Yes Sir
Yemi gaathram thalli aaha paadhabhivandhanam
రంగా.... ఆ..
జయ పాండురంగ ప్రభో విఠల
జగద ధార జయ విఠల
జయ పాండురంగ ప్రభో విఠల
జగద ధార జయ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
ఆ... నీ కనుల
అలరారే వెలుగే
నీ పెదవుల చెలువారే నగవే
నీ కనుల అలరారే వెలుగే
నీ పెదవుల చెలువారే నగవే
పాప విమోచన సాధన రంగా
ప్రభో పాండురంగ విభో పాండురంగ
ఆ పాప విమోచన సాధన రంగ
జయ పాండురంగ ప్రభో విఠల
జగద ధార జయ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
ఆ..ఆ..శ్రీరమణీ హృయాంతరంగ
మంగళ కర కరుణా తరంగ
ఆ శ్రీరమణీ హృయాంతరంగ
మంగళ కర కరుణా తరంగ
ఆశ్రిత దీన జనావన రంగ
ప్రభో పాండురంగ విభో పాండురంగ
ఆశ్రిత దీన జనావన రంగ
జయ పాండురంగ ప్రభో విఠల
జగ దా ధార జయ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
పాండురంగ విఠల
పండరి నాథ విఠల
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
విత్తల విత్తల పాండురంగ
..............END.............
🙏🙏🙏🙏
చిత్రం: సతీ సక్కుబాయి.
Thank you so much for the lyrics
🚩జై పాండురంగ విఠల్ 🙏🏻🙏🏻🙏🏻
Thanks 🙏
111111q
Thanks 🙏 for your work
ఈపాటశ్రధ్ధతో వింటే శోడషోపచారములలోఒకటైన శ్రవణం ద్వారా ఆపాండురంగనిసేవించిన ఆయన కరుణాకటాక్షాలు తప్పక కలుగును
😊o😊😊😊p😊😊pn ll p😊😊
ॐ नमः नारायण जय सदगुरू
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
💯 correct sir
శ్రీమతి సుశీల గారి అద్భుతమైన గాత్రం, అంజలీ దేవి నటన మనస్సును మైమరపించినవి.
ఏమి అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది. గొప్ప కంపోజిషన్. గాన కోకిల సుశీల తెలుగు వారికి దొరికిన కోహినూర్ వజ్రం. మనం ధన్యులం. లతాజీకి బాగా యిష్టమైన గాయని. ఒక యింటర్వూలో లతాజీనే చెప్పారు. సుశీలగారికి భారతరత్న త్వరగా రావాలని మనం అందరం భారత ప్రభుత్వానికి విన్నవిద్దాం.
8
You are 100% correct she must get Bharat Ratna award and We will pray God
@@janadhanjanadhan6069 షఃఘదడళఢశపంఝl
😊😅 .
Padurangaaaaa epata tarachuvintanu vinnappudalla dhukhamto kallaneellu vastayi antaga dyvamlo leenamayedatlu alarichina epata padina Suseelammaku yenta krutajgatalu cheppukunna takkuve. Maha talli.
నాటి రోజుల్లో పాటకు
భాష, భావం, భక్తి, శ్రద్ధ స్పష్టత, హృద్య సంగీతం, నటీనటులు + చిత్ర సాంకేతికవర్గం.... ఇలా అన్నిట
నిబద్ధత, అంకితభావం సమ్మిళితమై రూపొందేవి. వారలకు ధన్యవాదాలు 🌺🍀
మీలోని దైవత్వానికి ప్రణామములు రామానుజం గారు {prostrations to the divine in you.}.. చాలా చక్కగా చెప్పారండి.. నా మనస్సునందు ఉన్నటువంటి భావానికి మీరు అక్షరరూపము ఇచ్చారండి..
Super rrrrrrrrrrr andi
భక్తి పరవశమే అర 0దరికి. రావు
సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివస్తాడు ఈ పాట పాడితే అలాంటి బహు చక్కని పాట
Old is gold ఆ పాత మధురాలు ఎంత విన్నా తనివి తీరదు
ఈ పాటను 2025లో వింటున్నవారు
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
.
m
oops
Yes srini correct
nobody cares in AP. yesterday SP gari vigraham was thrown away. NTR ke dikku ledu AP lo. all with BJP blessings only. had our Suseela Garu born in some other state award would have been conferred already.
It is absolutely.ok.
Yes
2024 లో కూడా వింటున్నాము 👌👌
Hare Krishna 🙏
🕉 om sri panduranga vittala namaha 🙏
Ponduranga vitala
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😂❤4@@rajuavadurthi4686
Appatlo meeru paadaru .ippatlo memu bhajana lo peduthunnamu thalli
எனக்கு பிடித்த விட்டலா ரங்கன் 😍🥰மராத்திய அபங் இசையில் மெய் சிலிர்த்தது...
உன் நாமம் கேட்டால் எனக்கு கவலை மறந்துவிடும்....🙏🌺🌸
நமோ நாராயணா 🙏
పాండురంగా ఆశీర్వాదం అందరిపై ఉండును గాక....🙏🙏🙏
🌹ఈ భక్తి తత్వాన్ని రక్తి కట్టిచాలి అంటే అంజలీదేవి
దేవికి సాటి ఎవరూ లేరు 🙏🏼🙏🏼🌹
సుశీలమ్మగారి గానం అత్యద్భుతం
Who is listening 2024
Hi I am swaru I am watching now
bhakti songs are always sweet to hear. no limit in time span.
Ok thanks for your time to get to you and your
All devotees will listen and be filled with unlimited happiness
Jai Vittal Panduranga 🌹🌹🙏🙏😄
పాట పాడుతూ ఉంటే కలసి పాడాలనిపిస్తు ఉంది అంటే ఆ పాట గొప్పతనం .
P
O
இந்தப் பாடலை இன்று செவியால் கேட்டதற்கு
கோடி நன்றி !!
சிறு வயது முதல், இன்று
வரையிலும் மிகவும் விரும்புவது .
பஜனையில் இப்பாட்டினை வைத்து, திருமாலின் 10. நாமங்களையும் கேட்பது
போலவும்,
பாட்டின் சுதி முதல் மிருதங்கம் பேசுவதாகத்
தெரியும் (கர்ணம்).
தென்னாங்கூர் பாண்டு ரங்கசாமிக்கு பாதார வந்தனம்.
சக்கு பாய் விட்டலா ;
மீராபாய் விட்டலா !!
பாண்டு ரங்கா விட்டலா !!
பதிவினைத் தேடித் தந்தோருக்கு ம் நன்றி பல.
vu egm
Keep lyrics in telugu
నా చిన్నప్పటినుంచి నేను
వింటున్నపాట . యిప్పటికి
యిది నిత్యనూతనమే.
Hi vi NP l do co h so AAP day co kl
BL fi AAP wo
2:20
😊❤🎉
శ్రీమతి సుశీల గారు మన తెలుగు వారికి లభించిన వర ప్రసాదం....ఆమె గాత్రం స్వచ్ఛతకు మారుపేరు....ఆమెకు ఆమే సాటి.
Zzzzzzzzzszss_szzsssszzzzzzzsszssssssszzare_szzzsssssssssssssssssssssssszzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzwas ssz
Thanigs
Koneti.mani
Koneti.manemma
ua-cam.com/video/yTpsEYz98A8/v-deo.html
I am marathi, I have not visited pandharpur yet, I always used to think about the ambiance of devotion in the pandharpur. Believe me, this bhajan made tears coming in my eyes. Millions of namaskar to the makers...
😊
There is extreme divini touch to this song, since it was written and rendered by bagavan Satya Sai Baba himself..
Sweetness @every note... 😊
@@vaishnavimoona935@vaishnavimoona935 As per my information, the lyrics are given by 'Chi Udayashankar'
@@sumitshelar6868 if it's right I appreciate..
But this song is dedicated and in the list of Swamy's bajans...
Anyways thanks to udayashankar and swamy for such beautiful song ☺️
Aravind
అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది
పండరిపురం పోవాలనిపిస్తుంది ఈ పాట వింటుంటే
2015 lo puttina ma akka kuturiki entho ishtam Aina paataaa❤ ma Amma nunchi maku old songs vine interest vachindi..memu ma pillalaki vinipistunnam.tarvata vaalla interest Ela untundo..ivanni eppatiki undipovalsina paatalu..aa paatalo entho bhakthi bhavana kaligela undatam great 🙏🙏🙏🙏 ippudu intha involve ayye bhakti patale ratledu vachina aa bhavana kalagatledu😅
తెలుగు వారు చాలా అదృష్టవంతులు.... అంతటి కళాకారుల ప్రతిభ మనకు దక్కింది
hope
Yaa
@@balabommaashok1232 wow
@@bkrishna3753 1q
ua-cam.com/video/yTpsEYz98A8/v-deo.html
రంగాఆఆఆ ...ఆఆ
జయ పాండురంగ ప్రభో విఠలా ..
జగదా ధారా జయ విఠలా ..
జయ పాండురంగ ప్రభో . విఠలా ..
జగదా దారా జయ విఠలా ..
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
1. ఆఆ ఆఆ .ఆ ..నీ కనులాఅలరారే ..వెలుగే ..
నీ పెదవుల చెలువారే ..నగవే..
నీ కనులాఅలరారే ..వెలుగే ..
నీ పెదవుల చెలువారే ..నగవే ..
పాప విమోచన సాధన రంగా
ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
ఆఆ ఆఆ పాప విమో ..చన సాధన రంగ
జయ పాండురంగ ప్రభో విఠలా ..
జగదా ధారా జయ విఠలా ..
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
పాండురంగ విఠలా పండరి నాథ విఠలా
2. ఆఆ ఆ ...శ్రీ రమణీ హృదయాంత రంగా
మంగళ కర కరుణా తరంగా ..
శ్రీ రమణీ హృదయాంత రంగా
మంగళ కర కరుణా తరంగా ..
ఆశ్రిత దీ..న జనావనరంగా
ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
ఆ ..ఆశ్రిత దీ ..న జనావనరంగా
జయ పాండురంగ ప్రభో విఠలా .
జగదా ధారా జయ విఠలా ..
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
పాండురంగ విఠలాపండరి నాథ విఠలా
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
విట్టల విట్టల
పాండురంగ
***THANK YOU VERY MUCH***
హే కృష్ణ ముకుందా మురారి, మాధవ పాండు రంగా నమస్తే నమోనమ:
చాలాబాగున్నది
సాక్షాత్తూ దేవతలకి మాత్రమే ఉండే స్పష్టత, మాధుర్యం సుశీలగారి కంఠానికి ఉంది. ఎవరైనా కాదనగలరా?
Suseelamma deserves Bharataratna more than Lata but she is awarded padmabhoosan that also many years later
Amma ga a na kokila 👋🏽👋🏽👌
@@kadiyalakmohan yes
Yes saksathu sarawathidevi suseelagaru
అవును👍 సుశీలమ్మ గారి భక్తిగీతాలు వినినంతనే... నాస్తికులు కూడా భక్తాగ్రేసరులుగా వర్ధిల్ల గలరు!
మరీ ముఖ్యంగా భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు, లవకుశ... మొ,,
సాక్షాత్తూ సంగీతసరస్వతి,గాన దేవత భక్తిపారవశ్యంతో పాడిన గీతంలా ఉంది! నిజానికి సుశీల మ్మ గారు భారతరత్నకు అర్హురాలు! ఆ మె పాడిన వేలాది పాటలు శాశ్వతం! తెలుగు మాత్రమే కాదు! మొత్తం దేశప్రజలకు లభించిన ఆస్తి! జాతి సంపద! తెలుగు రాష్ట్రాల కు గర్వకారణం! అలాగే సక్కుబాయి పాత్రలో అంజలీ దేవి గారు జీవించారు! అద్భుతం!
jaya panduranga. jai ragumayee. vittala vittala
Anjaligari appearance as sakkubai is immortal,it is a blessing of Panduranga swamy.
6
❤
ఈ పాటని 25.9.2024 వింటున్నా ♥️. మరువ లేని మధుర గీతాలు. జై శ్రీ కృష్ణ
कृपाळा दयाळा पांडुरंग हरि ,चंद्रभागेच्या तिरी , निवास करी..! त्रैलोक्याचा धनी विठ्ठल चरणी , पंढरीराया भाळ माझे..! देहाची तिजोरी भक्ति ची च ठेव , बाप विठोबा माय रखुमाई देव...
Maharashtra is the only state in India to be blessed with maximum saints and spiritual gurus from all communities. The village folk are so deeply devoted to God and simple. Love the village folk of Maharashtra from the bottom of my heart
వీరంతా చిరంజీవులు, ఆదినారాయణ రావు గారి సంగీతం అజరామరం. ఎంతకాలమైనా ఇలాంటి పాటలు, సంగీత ప్రియులకు, వీనులవిందు.
Yes suseelamma deserves Bharatha ratna with out doubt
జై పాండురంగస్వామి జై జై పాండురంగస్వామి జై జై జై పాండురంగస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కానీ అత్యంత అద్భుతమైన భక్తి పూకగేయం.ఎంతో గొప్పగా కడు రమణీయముగా వర్ణించనలవిగాని మాధుర్యం ,జై విఠలా @పాండురంగా జైజైజై.
No words in dictionary to describe lyrics, voice of our own suseelamma and one and only Evergreen Anjali Garu
Pandharpur is my home town , feeling so glad to see these song ,Jay Sri Panduranga ..Telugu bhasha Naku chala istam .andarki namaskarm...
Dhanyavaadaalu sir
Shobzsonhshibasong
@@mamthanaidu996 ???
🙏🙏🙏🙏🙏🙏 pandurangavithalaa jai jai jai
ua-cam.com/video/yTpsEYz98A8/v-deo.html
పాడిన వారికి శుభాకాంక్షలు
గాన సరస్వతి మన సుశీలగారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
నిర్మల శ్రీహరి
n bbbnncncncn n
కన్నయ్య విఠలా నా తండ్రి నీ పాదాలే నాకు శరణు నాన్న నీ బిడ్డను నీవే కాపాడుకో నాన్న
No such compositions now a days. Great singing by Suseela amma.
అంజలీ భక్తి సినిమాలు అన్ని అద్భుతమే.
Nijam
मंत्रमुग्ध झालो🥰 पांडुरंग विठ्ठला , मायबापा!
ముగ్గురు అమ్మలను చాలా చక్కగా వర్ణించి నారు శ్రీ మాత్రేనమః 🙏🕉️🇮🇳
Suseela Amma garu sang very greatly, no words to describe, no can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, divya gaanam, madhura gaanam, voice means suseela Amma gari de, suseela Amma gari mundara all singers waste, crores of people say that, i heard, best number one voice in world than all, madhura gandarva gayani, entha cheppina thakkuve, I get paravasam by suseela gari songs, i love suseela Amma garu
Meeru cheppindi antha correct
Kaani aavida mundu andaru waste ani annodhu. janakiamma garu lata garu ghantasala garu kuda unnaru kadhaa madam
Susheelamma one of the greatest singers of our country.🙏🙏
Aaaaahaaa.....what a song......we are so blessed to hear this.....
பாண்டு ரங்க விட்டலா... பண்டரி நாத .....
సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది
No words to express about this movie, very good actors, actresses, music directors, and movie directed by the great director v.madhusudhana Rao, who directed rakthasambhandham, bhaktha thukaram, Annapurna, veerabhimanya, etc. Many of his movies run 100 days, some 25 weeks, that time is platinum era.
Wonderful, immortal melody, actions.
It was directed by Vedantham Raghaviaha and not by V Madhusudan Rao. He directed only social films the. Only pouranic/ epic film was Veerabhimanyu. This movie was made several times in several languages. The last on was in Kannada with Aarathi in the lead role
ua-cam.com/video/yTpsEYz98A8/v-deo.html
Brother, you are right, it was directed by vedantham Raghavaiah, not, v madhusudana Rao.@@prakashrao8077
One of my favourites of P.Sushilama. no words to praise, simply superb performance. Ganakokila susilamagariki setakoti padabhi vandanalu.❤💐👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సంగీతానందాన్ని మరువలేను. ధన్యవాదాలు🙏💕
ఈ ఆణిముత్యాన్ని 2020 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి.
Good song
M Rajjanandchary
Super 👌
@@radhakrishnaatmakuri5391 l000l9plllllllllllll0llllpllplpllllppllllllppppppplp0lph9
@@manjaneyulu7033 fc
వల్లు గగుర్పాటు కలిగె పాట ఇష్టపడెవారికి మంచిఇష్టమైనపాట
ஸ்ரீ கிருஷ்ணா முகுந்தா முராரே!
ஹரி கிருஷ்ணா முகுந்தா ராகவ நாராயணா!
మనం ఈ తరం లోబుండటం కూడా ఒక రకం గా అదృష్టమే.
In any year it is melodious and a new one evergreen beautiful song sung by suseelamma gaanakokila
జై రుక్మిణీశా నమో నమః 🙏🙏🙏
ఇప్పటి పాటలు హృదయాన్ని పాడుచేస్తాయి ఇప్పటి పాటలు హృదయాన్ని కదిలిస్తుంది
ఈ పాటని 2023 లో వింటున్న వారు ఒక లైక్ ❤
2024 లో వింటున్నాం, ఇంకా 2050 లో ఈ పాట వింటారు
@@padmaa9943yes sister❤
❤mangalya gouri importance@@padmaa9943
😅m vl v m
@@padmaa9943xmcm'mx"ꋬ
అజరామరమైన చిరకాల భక్తి పాట musical hit సుశీల గారి గాత్రం లో విని తరించవలసిన పాట kjk
Ft CT
ua-cam.com/video/yTpsEYz98A8/v-deo.html
క్ట్ బు@@venkatanarayanasurisetty4829 క్కిక్కిక్కిక్కిక్కిక్క్స్
wwa
The Chorus of Panduranga Vittal at the end is simply Salvation
यह मूर्ति तो ऐसे लग रही है जेसे जीवित है
First for the benefit of non-Telugus :
This 1965 Telugu language picture is
Directed by sri Vedantam Raghavaiah garu.
Music Director sri Adinarayana Rao gaaru(remember - kuhu kuhu bole koyaliya) and
his wife smt Anjali devi garu played the title role of Sakkubai -
the great devotee of Vithala of Pandarpur near Pune, Maharashtra.
Story and lyrics were Sri Samudrala Raghavachaarya garu.
And the legendary Singer is smt P Suseela garu.
Best things about the song -
1. Great soul stirring devotional lyric - devotion, Bhakti of the highest order.
2. Music direction with Indian traditional instruments, brought unparalleled music in Bhajans style, cutting across all Indian languages.
And, incidentally Telugu is the sweetest lyrical language of the world. Which makes possible for such composition and rendition.
3. Director who brought great atmosphere with that Vithal idol, thronging devotees led by a saintly person. It was enacted by versatile veteran but most under rated character Artist of Telugu films - sri Gummadi garu.
4. The Sakku Bai character with purity of a childlike face.
5. Singer with her crystal clarity voice took the audience to a different level and kept in that suspended state during entire duration of the song.
Great information regarding this song, thank you soooooo much, for giving us such greatness about this song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai jai vittala
@@srinivaasuniverse149 It is a great composition, worthy of elaboration !
Wonderful and melody song
Greatly explained! 🙏
స్వర మాధుర్యం ❤ ఆ పండరి పురం వెళ్లి నట్టు ఉంది
Super Devotional song Superbly rendered by Susheelaamma
No
😮❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Golden songs, cannot be erased from the minds of telugu people . Even if we listen 100 times the song, it is ever green. Thanks to music director.
rangaaaaaaa ... aaa
జయ పాండురంగ ప్రభు విఠల ..
జగడ ధారా జయ విఠాల ..
జయ పాండురంగ ప్రభో విత్తల ..
jagadaa daaraa jaya withalaa ..
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
aaaaaa.aa ... నీ కనులా
alaraare..veluge ..
nee pedavula cheluvaare..nagave ..
nee kanulaa
alaraare..veluge ..
nee pedavula cheluvaare..nagave ..
paapa vimochana saadhana rangaa
ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
aaaaaaa paapa vimo..chana saadhana ranga
జయ పాండురంగ ప్రభు విఠల ..
జగడ ధారా జయ విఠాల ..
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
aaaaa ... sree ramanee hrudayaantha rangaa
మంగళ కరా కరుణఆ తరంగ ..
sree ramanee hrudayaantha rangaa
మంగళ కరా కరుణఆ తరంగ ..
aashritha dee..na janaavanarangaaa
ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
aa..aashritha de..na janaavanaranga
జయ పాండురంగ ప్రభు విఠల ..
జగడ ధారా జయ విఠాల ..
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
paanduranga withalaaa
pandari natha vithalaa
విత్తల విత్తల పాండురంగ (6)
Rangaaaaaaa... Aaa
jaya pāṇḍuraṅga prabhu viṭhala..
Jagaḍa dhārā jaya viṭhāla.. super
2023 ఏకాదశి.జూన్.29.. గురువారం..12:42 ప్రొద్దున ఈ పాట వింటున్న.. పాండురంగ...❤❤
Nice beautiful sweet singing of p susheela. Beautiful Anjali Devi can't understand telegu beautiful music jai Hari vithal jai Hari vithal.beautiful bhajans.
Malli manam inta adbhutamaina patalanu vinagalama , chudagalama. Aa sahityam ,ganam , natana adviteeyam , ajaramaram .
Panduranga vitala pandarinadha vitala pandarinadha vitala.
One of my favourite devotional song for ever. Suseelamma at her best. Thanks for uploading this Gem.
Umapathy Sharma anveshna
Very good song by P.susheela
Super
Mkn ill
Good
Jai Hari Vittala.....how nice.... this lovely song has been viewed by more than 7 million. May Lord bless them all.
ఇంతమంచి భక్తి పాట విన్న జేమ్మిము
ఛరీతాతము పాండురంగావీఠల
namovenkatesha
p
Patina vareki vandanalu
2024 kuda vintunanu 🙏🏻
Watching in 2025 🙏👌👌👌👌
Epudu entha madhuramaina patalu ekkada vunai andi e patalaku a bagavanthudu enduku digiradandi👌
It's a devine experience hearing this song. May Vithal bless her.
అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం అద్భుతమైన సంగీతం.
🙏
Copy
Add...p
.vitths
Hemant garu
Adbuthamaina gaanam kuda
Susheelamma 🙏🙏
Vintuntae prsanthatha kaluguthundhi e speed prapanchamulo 🙏🙏🙏
राधे राधे कृष्णा हरि पांडूरंगविठ्ठल महाराज जी🙏
మధుర మైన పాట.
All are neglected MAA SAKTHI... individually wrapped around the corner.... becareful with MAA SAKTHI❤❤❤❤❤❤❤
జయ పాండురంగ విఠల్ పంఠరినాధ విటల పాట చలా బాగుంది . రాధాకృష్ణ మమూర్తి మార్కాపురం ప్రకాశం జిల్లా ఆంద్ర
Hari Om Narayan Hari Hari Radhe Krishna Radhe Krishna Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe
The song was/is ever green, now a days the old songs cannot be replaced particularly this song very much beautifully sung.
I went 2 times to Pandaripuram. Still want to go.. Namo Panduranga. 😍
Oh! What asking?. Heart filled with devotion. Jaya pandu ranga vittala
Super.song.jai.vittla
ఎంత అద్భుతమైన voice enta pitch undi ippudu singerski anta pitch ledu
விட்டல விட்டல பாண்டு ரங்கா ரங்கா ரங்கா பகவானே மங்களம் பொங்க மனம் வைத்து அருள் வாய் ரங்கா பாண்டு ரங்கா