KAPI || RAGAM VIVARANA || 10 TELUGU CINEMA SONGS || NAGESWARI RUPAKULA

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 132

  • @srinivasulukalapati215
    @srinivasulukalapati215 Рік тому +7

    సామాన్యులకు కూడా ‌సులబంగా సంగీత మెళుకువలు అర్దం అయ్యేటట్లు పాడుతున్నారమ్మా
    చాలా మంచి ద్యేయం అమ్మా!.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 місяці тому

      @@srinivasulukalapati215 ధన్యవాదాలు అండీ 😇🙏

  • @muralidhararya9417
    @muralidhararya9417 23 дні тому

    Beautiful presentation of songs in three different languages ...

  • @mandatigopal9706
    @mandatigopal9706 Рік тому +6

    ఇన్నాళ్లు నాకు డబ్బులు లేవు అనుకొన్నాను. కానీ మీ ప్రోగ్రామ్స్ చుసినాక తప్పు అనిపించింది తల్లి. మా కోసం మన ముందు తరం వాళ్ళు బంగారు పూత పూసిన ఇన్ని పాటలు మనకు ఇచ్చారు అని.గ్రేట్ అమ్మ మీరు. God bless you. M.Gopal, Advocate, Nellore

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      అవునండీ . సంగీతం జీవితంలో వెలితిని తీరుస్తుంది.

  • @దైవఅనుగ్రహం

    చాలా బాగుందమ్మా సంతోషం మనసుకి హాయి గోలిపి ప్రశాంతతను ఇస్తున్నది మీ వివరణ మీ రాగ ప్రవాహం తల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అయ్యప్ప ను వేడుకుంటున్నాను తల్లి

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 місяці тому

      @@దైవఅనుగ్రహం ధన్యవాదాలు అండీ. ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో పంచుకున్నాను. మీ అందరి స్పందన, ఆశీస్సులు ఎంతో తృప్తి కలుగుతుంది. 🙏🎶😇

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 роки тому +6

    మీ అసాధారణ సంగీత పరిజ్ఞానానికి మీ రాగ విశ్లేషణకు నమోవాకములు.. చాలా సంతోషం సోదరిగారూ.,నాగేశ్వరి గారూ.. శుభం భూయాత్.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  5 місяців тому

      మీ హృదయ పూర్వక అబినందలకు ధవ్యవాదాలు అండీ

  • @gowrisankar2969
    @gowrisankar2969 Рік тому +1

    Chaalaa chakkagaa vivaristunnaaru madam, tq vry much

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Рік тому +2

    మీ ప్రోగ్రాం చాలా బాగుంది నాగేశ్వరిగారూ !ఎప్పటినుంచో ఇటువంటి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నాను .ధన్యవాదాలు.

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 Рік тому +2

    గొప్ప పరిజ్ఞానం తల్లీ 🙏

  • @rameshchanda6508
    @rameshchanda6508 11 місяців тому +1

    nice singing elanti vediola dhwara theliyani patalu thelusukogaluguchnnanduku happyga undi thabula sahakarm unte enka bagundu anipinchidi

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 4 місяці тому +1

    Excellent madam. మీ జ్ఞానం పంచుతున్నారు.

  • @gsathyavani7133
    @gsathyavani7133 Рік тому

    థాంక్యూ మేడం థాంక్యూ వెరీ ే నాకు చాలా ఉపయోగమైన విషయాలు మేడం ధన్యవాదాలు🎉🎉

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 Рік тому +1

    Akasam enatido … adbhutam

  • @karinkisrinivas5569
    @karinkisrinivas5569 Рік тому +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థమవుతుంది చాలా థాంక్స్ అండి నమస్కారం

  • @ameerjanshaik9210
    @ameerjanshaik9210 2 роки тому +4

    కాపి రాగంలో మీరు ఎంపిక చేసి చక్కగా ఆలపించిన పాటలన్నీ మనందరికీ చాల ఇష్టమైనవే! తలగడ మంత్రం పాట, అందాల బొమ్మ పాట, ఏదివిలో విరిసిన పాట, తెల్లారేదాకా పాట, సుర్మయీ అఖియోఁ మే పాట ఎన్నిసార్లు పాడుకున్నా తనివి తీరదు! అభినందనా ధన్యవాదాలు మీకు నాగేశ్వరి గారు! 💐💐🙏🙏

  • @raman1956oct
    @raman1956oct 3 роки тому +5

    శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతాన్నీ సంధానపరుస్తూ మీరు చేస్తున్న ఈ వీడియో లు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి.ఇంకో గొప్ప విషయమేమిటంటే మీరు కేవలం మరీ పాత సినిమా పాటలనే కాకుండా కొత్త పాటలని కూడా ఉదహరిస్తున్నారు. It certainty speaks of your versatility.Kudos to you.
    శివరంజని గురించి ఎదురుచూస్తున్నాము. నమస్కారం తల్లీ !

  • @bommakantipadma3865
    @bommakantipadma3865 Рік тому +1

    Very well presented with beautiful songs Nageswari garu. God bless you

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Рік тому +2

    దాసరి నారాయణరావు గారికి ఇష్టమైన రాగం శివరంజని.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 місяці тому

      @@vijayalakshmimantravadi5894 అవును అండీ

  • @laxmidrs
    @laxmidrs 8 місяців тому +1

    Correct chepparu, beautiful songs. I like kapi and kanada ragas

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 Рік тому +1

    Simply superb

  • @sunithapothuri8864
    @sunithapothuri8864 3 роки тому +2

    ❤. అద్భుతం కదా.. ముఖ్యంగా పాతపాటలు.
    చక్కని ప్రోగ్రామ్ నాగేశ్వరి గారూ‌. అభినందనలు.

  • @ramabrahmamr474
    @ramabrahmamr474 3 роки тому +3

    చాలా బాగుంది మీ వివరణ మరియు గాత్రం. Please keep going good 👍

  • @lrmrao2010
    @lrmrao2010 3 роки тому +5

    Another gem of an episode. Have been waiting for this Ragam. All the songs, including the two javali s are like Amritha Gulikalu. Thanks a million madam 🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому

    ప్రేమపక్షులు అనే సినిమా తెలిసిన వారు ఎంతమంది ఉంటారు,
    ఆ మధ్య తెల్లారేదాకా అనే పాట విని సెర్చ్ చేసి గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది ఎంత ఇష్టమైన పాటో
    కాపి రాగం కోసం మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకోవటం చాలా సంతోషం కలిగించింది
    ఆ పాట రూపంలో భర్త, భార్యని బ్రతిమాలుకొనే విధానం బాగా నచ్చింది, కాపి రాగం మూలంగానా, గాయకుని మూలంగానో ....

  • @ramumensbeautyporlour2583
    @ramumensbeautyporlour2583 Рік тому +1

    చాలా చక్కగా వివరించారు మేడం 🙏

  • @Perlasvkumar
    @Perlasvkumar 3 роки тому +3

    చాలా సులువుగా పాడారు.
    అమ్మా శివరంజని పాడుతారు

  • @sriramr1873
    @sriramr1873 5 місяців тому +1

    Great God bless all

  • @SunitaImmidi
    @SunitaImmidi Рік тому +1

    God bless you thalli.

  • @jaybhupathi912
    @jaybhupathi912 8 місяців тому +1

    చాలా బాగా పాడేరు మేడమ్. వీలయితే వద్దురా కన్నయ్యా పాట పాడమని కోరుతున్నా ను- పద్మ పుల్లయ్య

  • @josephvinodkumar7286
    @josephvinodkumar7286 Рік тому +1

    Ur voice is sweet.

  • @AnandMohanPillutla
    @AnandMohanPillutla 7 місяців тому +1

    అమ్మ 🌹🌹🌹 మీ fan శివరాంజని

  • @kalaumeshaluru1197
    @kalaumeshaluru1197 2 роки тому +1

    Namaste madam! your explanation is superb. you are gifted by matha saraswathi.

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому

    Knowledge is power sageetamnerchukovataniki manchi abakasameistunaru sakshatu saraswatidevivachi nerputunaru

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 Рік тому +2

    శివరంజని రాగం ,దాసరి గారికి ఇష్టరాగం .

  • @gayathripam9517
    @gayathripam9517 8 місяців тому +1

    Did you do any episode on Shree raagam maam..my most favourite raaga...

  • @BVSatyaNagesh
    @BVSatyaNagesh Рік тому +1

    చాలా బాగా వివరించేరు. 👏

  • @krivison
    @krivison 2 роки тому +2

    Superb...madam! చాలా బాగా present చేశారు .మీరు ఇలాంటివి,ఇంకా మంచి మంచి విడియో లు చేయాలని మా ఆకాంక్ష. Wsh u all d best..!

  • @krivison
    @krivison 2 роки тому +1

    శివరంజని రాగం...మీరు nxt present చేసేది.

  • @viswanadhamupadrasta8279
    @viswanadhamupadrasta8279 11 місяців тому +1

    🙏🌹🙏

  • @kasinagopalarao5996
    @kasinagopalarao5996 Рік тому +2

    Yedivilo virisina song kapi plus peelu raagam madam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  14 днів тому

      జానకి రమణ కీర్తన ప్రమాణంగా తీసుకుని రాగాలు గుర్తించి సంతోశాపదతానికే నండీ.

  • @TheTamraparni
    @TheTamraparni 2 роки тому +1

    excellent one .Thanks Madam.

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +1

    నాగేశ్వరి రూపకుల వెంకట గారు మీ స్వరం సుస్వరం.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 роки тому +1

      Thank you Hemanth garu for your continuous encouragement

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      నాగేశ్వరి రూపకుల వెంకట గారు నేను ఎప్పుడు మీ అభిమానినే.

  • @ashokrokkam5282
    @ashokrokkam5282 Рік тому +1

    శివరంజని రాగం

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 роки тому +2

    నమస్తే, మేడం గారు, చాల మధురం గా పాడుచున్నారు.ధన్యవాదాలు. మీరు పాడిన పాటల లో కొన్ని" పీలు"రాగంలో ఏదివిలో విరిసిన పారిజాతం మరియు తరువాత పాడిన జేసుదాసు గారి పాట. కాపీ మరియు పీలు లకు స్వల్పంగా తేడాలు కలవు.

  • @srinivasuppaluri5669
    @srinivasuppaluri5669 Рік тому

    👌👌👍👍

  • @sriramakrishnamalyala8682
    @sriramakrishnamalyala8682 2 місяці тому +1

    Namaste Madam. The song you mentioned that is YE DIVILO VIRISINA PARIJATAMO is composed based on the Hindustani raaga PEELU and not KAPI.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 місяці тому

      వద్దురా కన్నయ్య (అర్ధాంగి) మమతలు లేని మనుషులలోనా (గాలి మేడలు)

  • @jyothirlathakolachina8437
    @jyothirlathakolachina8437 3 роки тому +1

    Nice mix of old and new melodies in Kapi raagam. Well presented Nageswari. Keep it up👍👌🏼

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 Рік тому

    🙏👑👏👍

  • @malabhattacherjee5307
    @malabhattacherjee5307 3 роки тому +1

    So nice mam!!!!

  • @abhibaru2931
    @abhibaru2931 8 місяців тому +1

    Sivaranjani....medam...

  • @coconutbala
    @coconutbala Рік тому

    శివరంజని

  • @uppalakrishnamohansharma4129

    Nageswari rupakula garu chakkani patalu sangitm kapi ragam lo andincharu kritagnstslu chairman svs devastanam jamalapuram kmm dt

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 Рік тому +1

    👌👌👌 very good job ma'am. Please do some work by connecting Karnatic Talas with Cine songs. Thank you so much for your kind information regarding ragas.

  • @virupakshireddy
    @virupakshireddy Рік тому

    ధన్యవాదములు 🙏 అమ్మ

  • @rajanich7184
    @rajanich7184 Рік тому

    Superb madam

  • @LakshmiDevi-kf8rx
    @LakshmiDevi-kf8rx 7 місяців тому

    Madam neelala kannullo melamellaga nidura ravamma rave nindara rave. Kapi ragamena?

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 7 місяців тому

    Madam,
    "Ye divi lo virisina parijathamo"
    Idi Kapi kadanukunta.
    Keeravani ragam ani peddalu chepparu.
    Anyway your programme is very fine .

  • @prahalladahj6613
    @prahalladahj6613 7 місяців тому

    Shivaranjani...

  • @venkatdevarampati8728
    @venkatdevarampati8728 Рік тому

    Hi madam
    Thanks for the nice songs..
    Please do a video for hindolam and hamsanandi ragas

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 22 дні тому

    Really great madam...Sweet voice, excellent explanations....అతి చిన్న ఉచ్చారణ దోషం..."Za" కు బదులుగా "sa" antunnaru... Sorry to point out.

  • @srinivasyamsani-bt3oz
    @srinivasyamsani-bt3oz Рік тому

    Good evening ma'am.. We can not identify the raaga in the song itself.. How can we ma'am

  • @anandaraovijayalakshmi5556
    @anandaraovijayalakshmi5556 3 роки тому +1

    Next week ragam sivaranjani

  • @madhavswamy680
    @madhavswamy680 5 місяців тому +1

    Siva ranjini ragam lo పాడ బోతున్నారు , ఔనా?!

  • @vijayalakshmikondepudi3263
    @vijayalakshmikondepudi3263 3 роки тому +1

    Mam excellent video, thankyou so much🙏🙏🙏🙏I started watching all your videos🌹🌹🙏🙏🙏🙏mam recent ga vachina sasi movie lo oke oka lokam nuvve song kuda kapi ragam ena, ante a pata charanam lo enatha vamsaidame song laga anipistondi, pls tell me mam of possible 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹thankyou mam

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому

    Sivaramjani

  • @gopalarao2279
    @gopalarao2279 Рік тому

    శివరంజని ragam

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 2 роки тому +1

    ఏ దివిలో వెలసిన... కాఫీ రాగం అని అనిపించలేదు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 роки тому +2

      అవును అండీ.. అది పీలు.. మంద్ర మధ్య స్థాయిలో పాడినపుడు కాపి రాగానికి పీలుకి పెద్ద తేడా ఉండదు. అందుకే కాపి రాగం అనుకున్నాను. నేను కర్ణాటక సంగీతం బాగా తెలిసిన ఒకరిద్దరిని అడిగితే వాళ్లు కూడా కాపి రాగం అని చెప్పారు. వీడియో అప్లోడ్ చేశాక వేరేవరో చెప్పారు. ధన్యవాదాలు 🙏

  • @malabhattacherjee5307
    @malabhattacherjee5307 3 роки тому

    I thik you are singing...,in kaphi raga different songs....

  • @gundimedaveerabrahmasast-lg1fn

    Sivaranjai ragm

  • @vedmohit3263
    @vedmohit3263 Рік тому +1

    మేడం గారు నమస్కారము,
    దయచేసి కాపీ రాగం సాధన చేసేందుకు , సరళ స్వరాలు ఏమైనా ఉంటే తెలియ చేయగలరు

  • @mgsspokenenglishgrammarcla2175

    Shivaranjani

  • @jagannadhbura5157
    @jagannadhbura5157 2 роки тому

    Amma....om rudrani om sarvani..... lejend cinima lo pata ki sawralu......cheppandi....mam.....nenu......veena Pai vayistanu plz please swaralu.chehhndi.......

  • @srinivasyamsani-bt3oz
    @srinivasyamsani-bt3oz Рік тому

    What is javali ma'am..

  • @chandragirivanaja8068
    @chandragirivanaja8068 4 місяці тому

    ,🙏🙏🙏

  • @rudraveena9537
    @rudraveena9537 Рік тому

    మీరు పాడబోయే రాగం శివరంజని

  • @vaddekullayappa6269
    @vaddekullayappa6269 Рік тому +4

    మేడం వందనాలు.హార్మోనియం తో పాడితే
    బాగుంటుంది. కృతజ్ఞతలు

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 8 місяців тому

    Chaalaa baagundandi. Online classes teesukunte nerchukovaalanukunevaallaku veelugaa untundandi.

  • @mokasongs9629
    @mokasongs9629 Рік тому

    🙏🙏🙏🙏

  • @chennarao6237
    @chennarao6237 2 роки тому

    Sivarajani Ragam

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 3 роки тому

    నాగేశ్వరి గారూ 10 వ రాగం శివ రంజని యేనా?

  • @vangurubhaskar3008
    @vangurubhaskar3008 Рік тому +1

    మేడమ్ నమస్తే.
    ఇందులో రాగ విశ్లేషణ ఎక్కడుంది? ఎదో మీ టాలెంట్ చూపించుకోవడానికి ప్రయత్నం తప్పా...

    • @arlaramanjaneyaprasad7914
      @arlaramanjaneyaprasad7914 Рік тому +2

      అదేదో నువ్వు ట్ర్య్ చెయ్యవచ్చుగా. స్వచ్ఛమైన త్యాగరాజు కీర్తనలు పాడితే నీకు నాకు నచ్చదు. అందుకే ఇలా పాడింది. కొద్దిగా పండితులకు కొద్దిగా పామరులకు నచ్చేటట్లు ఇలా పాడింది. సంతోషించు.

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 3 роки тому

    🙏🙏👌

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому

    Raderade

  • @syamasundari4626
    @syamasundari4626 15 днів тому +1

    కాపీ రాగంలో బ్రహ్మాండమైన పాట వద్దు రా కన్నయ్య. అర్ధాంగి లో పాట

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  14 днів тому

      అవును. అది కూడా చెప్పి ఉండాల్సింది.

    • @syamasundari4626
      @syamasundari4626 13 днів тому

      జిక్కీ గారు పాడిన పాటలలో one of the best. Even in kapi ragam​@@nageswarirupakula63

  • @mokasongs9629
    @mokasongs9629 Рік тому +1

    Amma me phone number Pettagalara

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 4 місяці тому

    శివరంజని

  • @KommuLakshmi-mv5pc
    @KommuLakshmi-mv5pc Місяць тому

    Shivaranjani

  • @satyanandvenkata6190
    @satyanandvenkata6190 Рік тому

    Sivaranjani ragam

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 3 місяці тому +2

    శివరంజని

  • @bhaskararaosayyapureddi3571

    Shivaranjani raagam

  • @lathapurushotham
    @lathapurushotham 26 днів тому

    శివరంజని