రంగాపురం రత్తయ్య గారితో ముఖాముఖి పార్ట్ 1

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #eskurifarms #trending #పందెంకోడి #viral #poultryfarming #breeder #chicken
    2023 లో గణపవరం లో జరిగిన 27లక్షల పందెంలో విజయాన్ని సాధించిన రత్తయ్య గారి దగ్గరికి వియత్నాం లాంటి దేశాల నుండి వచ్చి కోళ్లు తీసుకెళ్లడం మన తెలుగు కోళ్ల రంగానికి ఒక శుభ పరిణామం.. ఇలాగే మన తెలుగు కోళ్ల రంగం దినదిన అభివృద్ధి సాధించేందుకు వారు చేసిన చేస్తున్న కృషి ఏమిటి అసలు వారు కోడిని పెంచే విధానం గురించి పూర్తిగా అడిగి తెలుసుకుందాం friends
    disclimer: no birds were hurt during this video

КОМЕНТАРІ • 199

  • @narasimhairuvuri1149
    @narasimhairuvuri1149 8 місяців тому +12

    చాలా బాగుంది రఘుగారు రత్తయ్య గారి మాటతీరుకూడా చాలాచక్కగావుంది

  • @venukumarkodirekka9956
    @venukumarkodirekka9956 8 місяців тому +14

    Very క్లియర్ Rathaiah గారు .చాలా సింపుల్ గా చెప్తున్నారు. రఘు bro ఇంత మంచి videos అందిస్తున్నారు గనుక మీకు ధన్యవాదాలు.

  • @aainapatiramanjaneyuluaain7274
    @aainapatiramanjaneyuluaain7274 8 місяців тому +5

    Super bro

  • @Salauddinshaik
    @Salauddinshaik 8 місяців тому +3

    very informative video Raghu bro! Thank You

  • @Nagaraju-d1j9b
    @Nagaraju-d1j9b 8 місяців тому +5

    మా గురువు గారు రత్తయ్య గారు

  • @subhakargampala9637
    @subhakargampala9637 8 місяців тому +3

    నైస్ విడియో అన్నా 👌❤️

  • @SatishRoostersfactory-tw9ke
    @SatishRoostersfactory-tw9ke 8 місяців тому +2

    Guruvu garu video quality chala bagundandi

  • @malladhi.vekataramana4709
    @malladhi.vekataramana4709 8 місяців тому +2

    Super ga chaparu baby garu

  • @satyanepala7548
    @satyanepala7548 7 місяців тому +1

    Super adigavu maku ardham ayyindhi

  • @rajasekhar5614
    @rajasekhar5614 8 місяців тому +4

    Miru chesina videos lo one of the best .... this one

  • @VenkatsaiRakkisu
    @VenkatsaiRakkisu Місяць тому +1

    Mostly successfull breeder ❤❤

  • @Village-Farming-k3
    @Village-Farming-k3 8 місяців тому +1

    Super video Anna chala manchi information thelusukunna anna

  • @k.naveenbabu3012
    @k.naveenbabu3012 8 місяців тому +1

    Rattayya garu chala baga matladaru

  • @shaiktajuddin6043
    @shaiktajuddin6043 8 місяців тому +1

    👌video annaya

  • @balakrishnaneelam7516
    @balakrishnaneelam7516 8 місяців тому +3

    ఇందులో నాకు బాగా నచ్చిన విషయం 13వ నిమిషము వద్ద ప్రారంభమవుతుంది❤

  • @manamedia3150
    @manamedia3150 8 місяців тому +5

    Jaii rattaya

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 8 місяців тому +4

    Excellent interview of Rattaiah garu. Thank you Raghunath garu for your sustained efforts.

  • @sunilkumartungala4029
    @sunilkumartungala4029 8 місяців тому +4

    Superb video bro.
    ఎత్తులు దింపులు గురించి ఈ రోజు ఈ వీడియో ద్వారా చాలా మంది తెలుసుకోవడం జరుగుతుంది.

  • @rajuverla868
    @rajuverla868 8 місяців тому +4

    కూచింపూడి మా ఊరే అండి మా ఊరిలో చాలా రోజులు పందెం వేసారు అంట రత్తయ్యగారు నాకు అయితే అప్పుడు అంతగా తెలీదు మాబావ చెప్పాడు

  • @SivuduSivudu-nf5up
    @SivuduSivudu-nf5up 8 місяців тому +1

    Good video sir.... super

  • @mohammedakheel505
    @mohammedakheel505 8 місяців тому +1

    Sir very nice video clip 👌

  • @aniljanasenani
    @aniljanasenani 8 місяців тому +2

    మాది రంగాపురం పక్కన ,కే .గోకవరం

  • @ayanahmed4639
    @ayanahmed4639 8 місяців тому +2

    Chala bagundi anna interview editing matram vere level lo indi 🎉

  • @asreddyfarms4446
    @asreddyfarms4446 8 місяців тому +1

    ❤❤❤❤❤ super video Brodar

  • @maruthiking4284
    @maruthiking4284 7 місяців тому +1

    super guru 🐓🐓

  • @kishorambati6182
    @kishorambati6182 2 місяці тому +2

    Raghu anna Ratayagari breeding unit all chupinchalla enduku pettalu

  • @kaliprasadraoenaganthi3317
    @kaliprasadraoenaganthi3317 8 місяців тому +6

    Most awaited interview ❤

  • @bhavanitadisetti-yf8rv
    @bhavanitadisetti-yf8rv 8 місяців тому +1

    Excellent sir

  • @lokesh494
    @lokesh494 8 місяців тому +3

    Rayalseema side sari kodi ni chusi iddariki okay anukoni pandem opppukuntaru

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +1

      అవి చూపుడు పందాలు అంటారు అండి

    • @lokesh494
      @lokesh494 8 місяців тому

      ​@@eskurifarms Thank you Bro

  • @sivanagaraju1595
    @sivanagaraju1595 8 місяців тому +1

    Video Supar Anna

  • @VIVEKGuddeti
    @VIVEKGuddeti 2 місяці тому +1

    Nallari gari interview cheya bro if possible

  • @SeshuKumar-n9t
    @SeshuKumar-n9t 8 місяців тому +3

    Nice

  • @koyyabangarureddy8051
    @koyyabangarureddy8051 8 місяців тому +1

    Anna good information 😊

  • @balukuppala7159
    @balukuppala7159 8 місяців тому +2

    Other countries కి సేల్ చేసినా కోళ్ళు Indian బ్రీడ్ కోళ్ళు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడగాలిసింది అన్న గారు.
    రతయ్య గారు ఈ year ఎక్కడ వేస్తున్నారు అని చెప్తే ఆయన ఫ్యాన్స్ వెళ్లి చూసేవాళ్ళు.

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      రెండవ భాగం లో ఉంది

  • @prasadfarms3980
    @prasadfarms3980 8 місяців тому +1

    Good information sir ❤❤

  • @vishwanatheskuri9243
    @vishwanatheskuri9243 8 місяців тому +2

    🔥🔥🔥❤️🌲😍

  • @jagannadhamvijay6058
    @jagannadhamvijay6058 8 місяців тому +1

    👌👌👌

  • @Rapakasrinu9866
    @Rapakasrinu9866 7 місяців тому +1

    👍🏼👍🏼👍🏼👍🏼

  • @maheshmahesh-ov9vn
    @maheshmahesh-ov9vn 8 місяців тому +1

    super

  • @venkyyekula2471
    @venkyyekula2471 8 місяців тому +1

    Super ❤❤❤❤❤❤

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 8 місяців тому +2

    Hianna good video

  • @maheshmathe
    @maheshmathe 8 місяців тому +1

    Waiting for next video❤

  • @Geethu368
    @Geethu368 5 місяців тому +1

    Annafightpattu 19:39 19:39

  • @manojmallula7285
    @manojmallula7285 8 місяців тому +2

    Nis anna super

  • @Saidutt-ys7io
    @Saidutt-ys7io 2 місяці тому +1

    😍😍😍😍 pets studio

  • @shaikhussain5715
    @shaikhussain5715 8 місяців тому +3

    ఈ వీడియో కోసం చాలా రోజుల నుండి వెయిటింగ్ అన్నయ్య.గ్రూప్ లో వీడియోస్ పెట్టడం లేదు ఎంటి అన్నయ్య

  • @petsstudio-fq1ze
    @petsstudio-fq1ze 8 місяців тому +1

    Thanks for ur efforts annaya

  • @venkyroyal5585
    @venkyroyal5585 8 місяців тому +1

    ఎత్తుడు దింపుడు ముసుగు గురించి చాలా క్లారిటీ వచ్చింది చాలామందికి
    అలాగే రత్తయ్య గారి దగ్గర కోడి ఓక సామాన్యుడు ఎంత దరకు కొనగలరో అడగాల్సింది .
    రత్తయ్య గారి సొంత బ్రీడ్ లో కల్తీ ఉండదని విన్నాము

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      Thank you Andi ఎవరికైనా ఇస్తారు రత్తయ్య గారు reasonable price వుంటాయి

  • @illasatish50
    @illasatish50 7 місяців тому +1

    Manchi adigavu anayaa 😍

  • @srinivasgopanaboyina324
    @srinivasgopanaboyina324 8 місяців тому +1

    ❤❤

  • @Cinematic_universe616
    @Cinematic_universe616 8 місяців тому +2

    Finally vacheysindhi❤❤🎉🎉

  • @PrapanchaYatrikudu757
    @PrapanchaYatrikudu757 8 місяців тому +1

    Super ❣️

  • @narasimharajuketha7272
    @narasimharajuketha7272 8 місяців тому +1

    🙏🙏

  • @satyanarayana-sj6ww
    @satyanarayana-sj6ww 8 місяців тому +1

    Sir Rangapuram Rattayya garu daggara sir ki avasaram lenivi 10 month's rooster,Hens thakku lo cost entha sir from RAZOLE

  • @anjibommidi1608
    @anjibommidi1608 5 місяців тому +1

    ఆగర్ బాపన్న గారు శ్రీనురాజుగారు ఇంటూరి చేయండ మా రాజుగారు మా గురువుగారు చూడాలి నా పేరు అంజి మా ఊరు పేరు మోడీ

  • @nishanth-op8ru
    @nishanth-op8ru 7 місяців тому +2

    రత్తయ్య గారిది రంగాపురం ఎక్కడ అన్నయ్య ఏ డిస్ట్రిక్ట్ వస్తది

    • @eskurifarms
      @eskurifarms  7 місяців тому

      ఏలూరు జిల్లా

  • @nagarajupullemla127
    @nagarajupullemla127 8 місяців тому +1

    Bro ur videos very well, but small request diseases gurinchi kuda video cheyandhi bro, iam ur fan.

  • @manibabu8824
    @manibabu8824 8 місяців тому +1

    Super annya ❤❤❤

  • @shaiksuleman9226
    @shaiksuleman9226 7 місяців тому +1

    Anna background music tiseste baguntundhi

    • @eskurifarms
      @eskurifarms  7 місяців тому

      ఇప్పుడు కష్టం బ్రో

  • @rajusaidu4475
    @rajusaidu4475 8 місяців тому +1

    ❤❤ Mahadi సింగవరం

  • @surendramanohar5393
    @surendramanohar5393 8 місяців тому +1

    Love you ne videos kosam wait chestu untanu bro❤🎉😊

  • @nschowdh1
    @nschowdh1 8 місяців тому +1

    Price ranges kuda mention cheste baguntundi brother

  • @Govindagovinda28
    @Govindagovinda28 8 місяців тому +2

    రత్తయ్య గారు నైట్ పందెం వెంపలో ఏ రోజున వేస్తున్నారు బ్రదర్

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      తెలియదు బ్రో

  • @gowrishvarma9763
    @gowrishvarma9763 8 місяців тому +1

    Purthiga kolla video's meedha aadhara pada vadhu raghu garu
    Dairy agriculture and more videos chayandi

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      ఈ వీడియో తర్వాత పూర్తిగా వేరే వీడియోస్ చేస్తాను sir

  • @RaakiYadav
    @RaakiYadav 8 місяців тому +2

    Part-2 undha annaya😊❤

  • @jarugumallisamuelraju878
    @jarugumallisamuelraju878 8 місяців тому +1

    Anna meru super🎉

  • @Renusri12
    @Renusri12 8 місяців тому +1

    Thanks!

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      Thank you

    • @Renusri12
      @Renusri12 8 місяців тому +3

      @@eskurifarms
      కోళ్లు దగ్గర ఇంటర్వూ చేయకపోవటం వల్ల back ground noise లేకుండా , మాట స్పష్టం గా ఉంది అండి.
      కోళ్ళ ni seperate గా footage include చేయడం బాగుంది అండి
      చాలా మంది చేసే పొరపాటు మీరు చెయ్యలేదు. 🙏

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +2

      @@Renusri12 thank you madam

  • @BottabhanuBotta-zf6yd
    @BottabhanuBotta-zf6yd 8 місяців тому +1

    Super bro inka video vunda bro

  • @mvmuralikrishnamvmuralikri829
    @mvmuralikrishnamvmuralikri829 8 місяців тому +1

    Good morning bro

  • @gajendragaja935
    @gajendragaja935 8 місяців тому +1

    Anna before festival ksn gari matalu

  • @udaymouli9828
    @udaymouli9828 8 місяців тому +1

    Hi raghu anna big fan of you anna

  • @rushendramanikumar8363
    @rushendramanikumar8363 8 місяців тому +1

    Brother please kolla colour meeda oka video cheyyandi and e rangu kodi meed e rangu veyyali.

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      నాకు రంగుల గురించి పెద్దగా తెలియదు బ్రో

  • @Pujitha520
    @Pujitha520 8 місяців тому +1

    రత్తయ్య గారి దగ్గర కోళ్లు కొనటానికి నేను ఒక గురుగు కొనుకున్న రోజుకి ఒక 100 వేసి 1lakh పెట్టి కోళ్లు కొనాలని నా ఆశ
    22-01-2024 ❣️❣️❣️

    • @Pujitha520
      @Pujitha520 8 місяців тому +1

      సతీష్ మామిడాల ఖమ్మం

  • @tekinani7732
    @tekinani7732 8 місяців тому +1

    Next episode eppudu broo..

  • @nithinvarma3502
    @nithinvarma3502 8 місяців тому +1

    Vidhesiyaltho rattayagaru kadhu Anna rattayagaru tho vidhesiyalu

  • @ManiKanta-zb4po
    @ManiKanta-zb4po 8 місяців тому +2

    Anna e year gp vss ksn match yekkada

  • @Jaibalayya-xi1vu
    @Jaibalayya-xi1vu 8 місяців тому +2

    Anna 3 మకముల place pettochuga వెళ్తాము కొనడానికి 🤗 లేదా మన subscribers అయిన వెళ్తారు గా నీ పేరు చెప్పుకుని

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +1

      Thank you for subscribing meeru facebook id dwara direct ga contact ayyi vellagalaru

  • @makyallachilakaraju8140
    @makyallachilakaraju8140 8 місяців тому +1

    Part 2 I am waiting

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      నేను కూడా

  • @madhubabumadhu9554
    @madhubabumadhu9554 8 місяців тому +2

    Bosss epati varaku meru pettina prathi video chisthne unnanu

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      Thank you bro

    • @madhubabumadhu9554
      @madhubabumadhu9554 8 місяців тому +1

      Nenu youtube lo meru video apudu aplode chestara ani chusthanu bosss

  • @naiduy2235
    @naiduy2235 8 місяців тому +1

    Hi Raghu ann 👌💯🙏

  • @karthikdonga686
    @karthikdonga686 8 місяців тому +3

    Anna rataya garu yavari medha vastnuru chapndie

  • @kota.chennarao634
    @kota.chennarao634 8 місяців тому +1

    Jai yadav 🔥🔥🔥🔥🔥

  • @walker8959
    @walker8959 8 місяців тому +1

    Anna garu kollu padhugudu medhaa unna appudu punjulu pandem veyachaa veyakudadhaa ? Vesethey kallu annav anee anataru adhee nijam eyy naa???

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      కొందరు సెంటిమెంట్ గా వేయరు అండి

  • @venkatesh463
    @venkatesh463 8 місяців тому +2

    Sir miru nallari garu farm chupinchali sir maku pls

  • @alonegamingff6679
    @alonegamingff6679 8 місяців тому +1

    Second part evala upload cheyandi malli 3 days varku chudaru

  • @CharanB-n7d
    @CharanB-n7d 8 місяців тому +1

    Nice

  • @bhadradritribes5881
    @bhadradritribes5881 8 місяців тому +2

    Rattayya gari daggara unna 27 lk winner chicks unte sale chesthara adugu anna

  • @makyallachilakaraju8140
    @makyallachilakaraju8140 8 місяців тому +1

    అత్తయ్య గారి దగ్గర కోళ్ళు సేల్స్ ఉన్నాయా

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      రత్తయ్య గారు sales chestaru

  • @varmaindukuri299
    @varmaindukuri299 8 місяців тому +2

    vastunara Anna Meeru Singavaram Pandalaki

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +1

      వస్తున్నా బ్రో

  • @rahulburra1293
    @rahulburra1293 8 місяців тому +1

    Rathayya gari kodi padalu details chepu anna sankranthi ki akkadakkado anni anne

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +1

      గణపవరం

    • @rahulburra1293
      @rahulburra1293 8 місяців тому +1

      @@eskurifarms anni pandallu anna daily and details

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +1

      @@rahulburra1293 1 ముసుగు 10 జొడిలు

  • @dhanukotagudda6894
    @dhanukotagudda6894 8 місяців тому +1

    Anna next part unda
    How many episodes anna

  • @venkateshwarllu__kampelli
    @venkateshwarllu__kampelli 8 місяців тому +2

    Hi Anna

  • @Ramireddyambati-jn3pf
    @Ramireddyambati-jn3pf 8 місяців тому +1

    Hiiii. Annaya

  • @phanindrayadav7024
    @phanindrayadav7024 8 місяців тому +1

    Anna enka parts unnaya Rattayya Gari Tho

  • @robin03mewati75
    @robin03mewati75 6 місяців тому +1

    Please Anna Ek fighter gift MI 1 fighter kya aap paise Bata Kar Le Paisa Aise de do

  • @Syam121
    @Syam121 8 місяців тому +1

    Sir pandam ekkada vestaru anna

  • @HamanthPasivedala
    @HamanthPasivedala 8 місяців тому +1

    Village name Anna Ratiya garodi

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      రంగాపురం గ్రామం

  • @sureshdasari1915
    @sureshdasari1915 8 місяців тому +1

    సంక్రాంతికి ఒకముసుగు 10 జోడీలు అనుకోండి మొదట ముసుగు గెలిచిన వారికి ఫస్ట్ జోడి లో యతుడు వస్తుందా దింపుడు వస్తుందా

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому +2

      అది toss లాగా గెలిస్తే ఎత్తిడు ఓడితే దింపుడు

    • @siddhu_siddhu9304
      @siddhu_siddhu9304 8 місяців тому +1

      Dhimpudu vastundi bro

  • @bandedlarajesh1264
    @bandedlarajesh1264 8 місяців тому +1

    Thailand nunchi vacharu annaruga sir, philipines kadhu kadha sir

    • @eskurifarms
      @eskurifarms  8 місяців тому

      Sorry andi వియత్నాం అండ్ థాయిలాండ్ నుండి వచ్చారు

    • @bandedlarajesh1264
      @bandedlarajesh1264 8 місяців тому

      ​@@eskurifarmsok sir

  • @skkhasimvali1329
    @skkhasimvali1329 8 місяців тому +1

    hi raghu అన్న