రవివర్మ ఆశ్రమంలో ఒక రోజు..! | Ravivarma Ashramam| Dr.Ravivarma | AYUR MANTRA

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • రవివర్మ ఆశ్రమంలో ఒక రోజు..! | Ravivarma Ashramam| Dr.Ravivarma | AYUR MANTRA
    కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
    • కిడ్నీలో రాళ్ళని కరిగి...
    లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
    • లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
    రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
    • రక్తంలో ప్లేట్ లెట్స్...
    ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
    • ఈ జావతో ఎంత బరువైన సిం...
    ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
    • ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
    మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
    • మెంతులు దీనిలో నానేసి ...
    ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
    • ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
    ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
    • ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
    Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
    #drravivarmaofficial #drravivarma #ayurvedam #drravivarmaofficial #ayurmantra

КОМЕНТАРІ • 585

  • @revathiraoganti189
    @revathiraoganti189 Рік тому +82

    నూటికో ..కోటికో ..ఒక్కరు..
    ఎక్కడో..ఎప్పుడో ...పుడతారు! అనివిన్నాం..ఇప్పుడు చూస్తున్నాం..
    కోటి కోటి ధన్యవాదాలు ఈ కలియుగ ధన్వంతరికి ! 💐💐💐💐💐

  • @nestham3338
    @nestham3338 Рік тому +19

    సార్ మిమ్మల్ని ...ఈ భారతదేశానికి దేవుడిచ్చిన వరపుత్రులు.ఇది మా అదృష్టం.
    మీరు మాకు ఆశ్రమము చూపిస్తున్నప్పుడు.. ఆశ్రమములోని వస్తువులన్నీ చూపిస్తూ... నేను చనిపోయినప్పుడు అని మీరన్నప్పుడు నా గుండెనేవరో బలవంతముగా పిండినట్టు ఆయ్యి0ది సార్.
    ఎందుకంటే ..ఈ సమాజాన్ని ..రోగులను బాగుచేసే బాధ్యత మీమీద వున్నదని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను.
    కావున నా ఆయుష్హు మీ ఆయుష్హు కలిపి దేవుడు మీకే ఇచ్చి ...మీ ఆయుష్హును పొడిగించాలని ఆ సృష్టికర్తను ప్రార్థిస్తూఉంటాను.
    సర్ మాది యాదాద్రి జిల్లా.ఇక్కడి నుండి విజయనగరం రావాలని ఎంతో ఆశగాఉంది, ఐనా కూడా వస్తా మిమ్మల్ని కలసి మనసారా మాట్లాడి మీరు నేర్పే వైద్యం నేర్చుకుంటాను.మీ పేరు నిలబెట్టుకుంటాను.
    ఉంటాను సర్ 💝👋.

  • @mvijaya5775
    @mvijaya5775 Рік тому +12

    దైవం అన్ని చోట్లా ఉండలేక.. మీవంటి వారి రూపంలో..పూర్వపు ఆరోగ్యపరమైన..విషయాలను,పద్ధతులను.. అందరినీ ఆరోగ్యవంతులను చేయడానికి.. మీకు అలాంటి సంకల్పాన్ని కలిగించాడు. ఖచ్చితంగా మీ ద్వారా చాలామంది నేర్చుకుని తర్వాతి తరాల వారికి చేరవేస్తారు. ఇది నిజం. మీ వంటి వారు ఉండటం ఇక్కడి వారి అందరి అదృష్టం. మీకు అనేక నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻

  • @VenkataRamana-ff7jk
    @VenkataRamana-ff7jk Рік тому +30

    మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని ఆ అరుణాచలేశ్వరుని కోరుకుంటున్నాను

  • @shalininaturevideostelugu
    @shalininaturevideostelugu Рік тому +14

    Great sir మీలాంటి వారు మా జిల్లా విజయనగరం లోనూ మా స్వంత ఊరు నెల్లిమర్ల లో మీ ఆశ్రమం,మీరు ఉండడం మాకు చాలా గర్వకారణం sir

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 Рік тому +69

    మీ సంకల్పం ఎప్పటికైనా నెరవేరాలని కోరుకుంటాను సర్

  • @kankamgudipati2992
    @kankamgudipati2992 Рік тому +19

    ఉదయించిన సూర్యుడు గురువుగారు వందనాలు
    ఇప్పటి కాలములో పని ఉన్న లేకపోయినా స్పీడ్ కంగారు మేమే గొప్ప అనే నేటి సమాజంలో నిస్వార్థంగా మీకు తెలిసిన విషయాలను ఎందరికో పంచుతున్నారు
    వైద్యో నారాయణో హరిః మీలోనే వెలిగే రవి వున్నాడు 👍👃

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +43

    భావితరానికి ఆరోగ్య వికాసం🙏💟

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Рік тому +49

    డాక్టర్ గారు మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారం

  • @chimalapatimurthy8992
    @chimalapatimurthy8992 Рік тому +7

    డాక్టర్ గారు... మీకు చాలా కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏ఆయుర్వేదం అనేది, మనకి ప్రకృతి ఉచితంగా అందించిన ఔషదాలు అని, ఎంతోమంది ధనిక, పేద అనే తేడా లేకుండా తక్కువ రుసుముతో, డబ్బే ప్రధానం అనుకోకుండా ఆయుర్వేద వైద్యంచేస్తున్న డా. రవి వర్మ గారికి చాలా చాలా ధన్యవాదములు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethalakshmi2960
    @sangeethalakshmi2960 Рік тому +7

    మీరు కారణ జన్ములు ఇంత సహృదయులు దొరకటం చాలా దుర్లభం ఏవయసువారిని మీరు రావచ్చని అనుమతి ని ఇస్తారు. మీ కోసం ఎమని చెప్పగలము మాటలు లేవు. ధన్యవాదములు

  • @shaikshahanaz9281
    @shaikshahanaz9281 Рік тому +17

    నమస్కారం రవి గారు చాలా ఆనందంగా ఉంది మీ వంటశాల చూసాక నేను కూడా అవన్నీ సేకరిస్తున్న గురువు గారు మీ వీడియో అన్ని చూస్తాను నాకు మంచి information ఇస్తున్నారు.ధన్యవాదములు

  • @revathiraoganti189
    @revathiraoganti189 Рік тому +27

    అందమైన కలలాగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి వాతావరణం చూస్తుంటే నిజాంగా ఎంతో అద్భుతంగా ..ఆనందంగా ఉంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియట్లేదు. ఆ భగవంతుని ఆశీస్సులు మీపైసదా వర్షిస్తాయి. 💐💐💐💐💐

    • @saichand999
      @saichand999 Рік тому

      అమెరికా ,
      జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు ..
      వారందరు కుండల్లో తింటున్నారా ?

    • @sanathanadharmama
      @sanathanadharmama Рік тому

      ​@@saichand999 vallaku valla paddhatulu vuntayi...manaku manavi vuntayi..

    • @couragecub1473
      @couragecub1473 Рік тому

      Kona upiritho mandulatho 80 yrs bathukutharu

  • @ammuappu8913
    @ammuappu8913 Рік тому +12

    వైద్య నారాయణులకి హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏
    నిస్స్వార్ధమైన సంకల్పం తప్పక నెరవేరుతుంది...
    జై శ్రీరామ్!!!

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya Рік тому +5

    ఇది ముమ్మాటికీ శివయ్య లీల , మాకోసం మిమ్మల్ని అక్కడ ఆశ్రమం నిర్మించేలా చేసినందుకు పార్వతి పరమేశ్వరులకు అనంత కోటి నమస్కారాలు . సనాతన ధర్మాన్ని, ప్రకృతి వైద్యాని పాటించే ప్రతి ఒక్కరి కి మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

  • @sakbar4936
    @sakbar4936 Рік тому +13

    మహనీయులు చాల చాల విషయాలు తెలుపుతున్నారు ధన్యవాదాలు

  • @p.satyasudhakar4519
    @p.satyasudhakar4519 Рік тому +8

    మీ సంకల్పం 100% నెర వేరాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటున్నాము

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 Рік тому +50

    ఈ జన్మ లో మీలాంటి మహాశయుల్ని తెలుసుకొనగలగడం మహాభాగ్యం!

    • @saichand999
      @saichand999 Рік тому +1

      అమెరికా ,
      జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు ..
      వారందరు కుండల్లో తింటున్నారా ?

    • @bhaskardevarakonda9577
      @bhaskardevarakonda9577 Рік тому +3

      @@saichand999 vaallu mana antha kalthi food tinatledu

    • @mohanraochaduvula6311
      @mohanraochaduvula6311 Рік тому +2

      Entha Kaalam bratikaarannadi kadu.. entha aarogyamga bratikarannadi mukyam

  • @padmavathikata3396
    @padmavathikata3396 Рік тому +4

    రవి వర్మ గారు మీరు చాలా బాగా చెప్పారు సార్ మంచి మాటలు విన్నాను నేను వంటిల్లు ఎలా ఉంచుకోవాలి ఏ ఏ పదార్థాలు ఎలా వాడుకోవాలి చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా ధన్యవాదాలు రవి వర్మ గారు దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూడాలి

  • @kamalakumaripssm
    @kamalakumaripssm Рік тому +19

    Great.. Great..Ravi Varma garu..👏👏👍 ప్రకృతి మాత ప్రియపుత్రుడు మీరు.. మీ సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐

  • @vks1810
    @vks1810 Рік тому +28

    🙏🏼నమస్తే సార్, దయచేసి ఏ వంటలకు ఎటువంటి పాత్రలు వాడాలని ఒక వీడియో చేసి పెట్టండి, నాకు నాచురల్ గా ఉండటం అంటే చాలా ఇష్టం.

  • @markch9559
    @markch9559 Рік тому +33

    వైద్యో నారాయణో హరిః... మీరు సాక్షాత్ భగవంతుని స్వరూపం సామి... మీరు వెయ్యి ఏళ్ళు వర్ధిల్లాలి...

    • @venkatv6262
      @venkatv6262 Рік тому

      What do you know about him...why r u praising him

  • @kumar-ks1mf
    @kumar-ks1mf Рік тому +9

    మీరు మాకు దగ్గరలో ఉండడము చాలా ఆనందము

  • @vardhanikoppaka5907
    @vardhanikoppaka5907 Рік тому +21

    మీ సంకల్పానికి అభినదనలు...

  • @veeraswamy847
    @veeraswamy847 Рік тому +10

    మీ సంకల్పానికి అభినందనలు మీ కృషికి ధన్యవాదమలు

  • @damodarrao2963
    @damodarrao2963 Рік тому +15

    ఈ విషయాలన్నిDocumentation చేసి వచ్చె తరాలకు అందించాలి గురువుగారు!!
    🙏🙏🙏🙏🙏

  • @veeravvnarasimhagottumukka4277

    నమస్కారం గురువుగారు, మీరు చెప్పిన వంటిల్లు మరియు వంటి ఇంట్లో వాడే సామానుల కాన్సెప్ట్ మీద పుస్తకం ప్రచురిస్తే, ఒక గ్రంథం లా భావితరాలకు ఉపయోగపడుతుంది

  • @pillapatrudu6481
    @pillapatrudu6481 Рік тому +2

    మీ సంకల్పం నెరవేరాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను.

  • @jyothiganji
    @jyothiganji Рік тому +58

    ఆ దేవుడు మా కోసమే, మీ మళ్లీ ఇక్కడి పంపారు 🙏🙏

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 6 місяців тому

    కల్మషం లేని మీ గొప్ప మనసుకు ప్రకృతి తోడై మమ్మల్ని ఆశీర్వదించింది అందుకే తెలుగు నేలలో మాకోసం దగ్గరగా భూమినిచ్చింది🙏🌳🌳

  • @p.rohith1234
    @p.rohith1234 Рік тому +13

    మీ మెడిసిన్ తో నాకు బాగా రికవర్ వచ్చింది ధన్యవాదాలు సర్.

    • @sireeshadasari5103
      @sireeshadasari5103 Рік тому +1

      Meeru doctor ghari dhagharilki vellarandi

    • @sireeshadasari5103
      @sireeshadasari5103 Рік тому +2

      Eerojina vellavacha andi

    • @rajanadhini8277
      @rajanadhini8277 Рік тому +1

      Tuesday

    • @sireeshadasari5103
      @sireeshadasari5103 Рік тому

      @@rajanadhini8277 memu vundedi Bangalore lo , doctor gari tho phone lo kuda matladavacha

    • @gskumar2929
      @gskumar2929 Рік тому

      ​@@sireeshadasari5103 no, ఆయన ఫోన్ లో దొరకడం కొంచెం కష్టం

  • @3dmaths32
    @3dmaths32 Рік тому +8

    Guruvu garu namaskaram. Mee sankalpam goppadi. Every success will start with one step only. Next years loo meeru ekkado vuntaru guruvu garu. Becoz now a days, we can't get sincere and genuine person like you. గురుభ్యోనమః 🙏🏻

  • @Rajeshkumar-kb8jh
    @Rajeshkumar-kb8jh Рік тому +12

    ధన్యవాదాలు గురువుగారు

  • @sunithar2292
    @sunithar2292 Рік тому +2

    గురువుగారు నేను మీ ఆశ్రమం కి వచ్చాను మీరు ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నాను మీ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @ravivarma339
    @ravivarma339 Рік тому +4

    I have also good interest to do good things for the people and mother nature...
    You are inspiration person for the young generation..

  • @malleshbammidi9501
    @malleshbammidi9501 Рік тому +2

    Sir... తమకు
    పాదబి వందనములు...🙏🙏
    మా అమ్మ గారికి
    ఈమద్య ఆరోగ్యం బాగాలేదు
    తమ వద్దకు వచ్చము.....
    ఇప్పడు కొంచం బెటర్ గా ఉంది....
    మా famly మొత్తం
    Sir ki రుణపడి ఉంటాము...🙏🙏🙏
    మాది...
    Srikakulam
    Tekkali

  • @anunagsaragadam
    @anunagsaragadam Рік тому

    నమస్తే గురువు గారు🙏
    మా భార్యభర్తలి ఇరువురం మీ ఆశ్రమం లో రెండు రోజులు, కనీసం ఒక రోజు ఉందాం అనుకుంటున్నాం.మా వ్యాదుల కి కావాల్సిన మందులతో పాటు మానసిక ప్రశాంతత కోసం కూడా. ఎందుకంటే ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్. అనుమతించ గలరు....🙏🙏🙏

  • @sirisha4478
    @sirisha4478 Рік тому +4

    Divya sankalpam tappaka neraverinu gaaka 🙏🤍🙏 🪔 tamari Pavitra bhaavanaku paadabhi vandanamulu 🙏🙏

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +1

    సార్ వందనాలు మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి రావాలి సార్ గురువుగారు చాలా మంది కారణాలు ఫేక్ వీడియోలు అని అంటున్నారు సార్ మీరు చెప్పే విధానం చక్కగా ఉంది చాలా బాగుంది నైస్👌👌👌👌🙏🙏🙏👍👍

  • @prasadnaidu7667
    @prasadnaidu7667 Рік тому +5

    Very nice sir u r inspired personality to our country

  • @mahamkaliprasad1361
    @mahamkaliprasad1361 Рік тому +32

    మీవద్ద శిష్యునిగా చేరే అవకాశం కల్పించండి.

    • @sirichinthagada4679
      @sirichinthagada4679 Рік тому +3

      Saripalli velthey manam ani panulu cheyachu akkada pani valu kuda undaru

    • @rvswamy55
      @rvswamy55 8 місяців тому

      పసరులో ఇంగ్లీష్మందులు కలిపి నూరి ఇస్తే సరిపోతుంది గురువుగారిదీ కూడా అదేపని

    • @bharathg7931
      @bharathg7931 2 місяці тому

      VARMAGARU MI AASRAMAM ĹO APPUDU KALAVACHU MAADHI KADAPA ÀP.

  • @harinarayanareddymedapati9399

    నమస్కారమండీ గురువుగారు నాకు మీతో పరిచయము నా అదృష్టం గా భావిస్తున్నాను అనపర్తి నియోజకవర్గ బిజెపి లీడర్ హరి నారాయణ రెడ్డి ని వచ్చి మిమ్మల్ని ఒకసారి కలుస్తాను

  • @sivareddybalinedi5522
    @sivareddybalinedi5522 Рік тому +2

    Very good and I shall come soon.

  • @vrchowdarysurapaneni1711
    @vrchowdarysurapaneni1711 Рік тому +2

    Chala santosham sir , mee concept , vision chala bavundi , samajamkosam aalonchiche manushulu chala takkuvugavunnaru ,varilo meeru okaru , satatamanambhavati

  • @SriramiPhone
    @SriramiPhone Рік тому +4

    Thank you doctor Garu. I want to stay with you for at least one month to reduce my diabetes

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    మరిన్ని మరింత సేవలు విస్తరించవలసి న ఆవశ్యకత ఉంది సర్వ రోగ నివారిణి మూలికా వైద్యము ఆ యు ర్ వేదం అంటే చాలా మందికి తెలియదు చాలా మందికి అవగాహన కల్పించే నిపుణల సేవలు అవసరం మీ లాంటి వారు మరి కొంత మంది సహకారం తో గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు

  • @aparnadhanvantari159
    @aparnadhanvantari159 Рік тому +7

    నమస్తే 🙏మాస్టర్
    థాంక్ యు సార్ 🌹

  • @positiveenergy6669
    @positiveenergy6669 Рік тому +3

    Vantillu explanation excellent anna garu

  • @kannamannapurna3342
    @kannamannapurna3342 Рік тому +3

    Guruvugaru నేను వస్తాను మీ ఆశ్రమానికి

  • @y.v.sacharya8462
    @y.v.sacharya8462 Рік тому +1

    సాంప్రదాయ బద్దంగా ఉంది మహర్షి గారు.🙏

  • @santoshgolithi2
    @santoshgolithi2 6 місяців тому

    మీ ఆశ్రమం పరిసరాలు మాత్రం చాలా బాగున్నాయి జి

  • @entisangathulu
    @entisangathulu Рік тому +3

    Subhabhinandanulu Anna Gaaru, nice आश्रम👌👌

  • @somagopisoma3120
    @somagopisoma3120 Рік тому +6

    చరిత్రను ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేయాలని నాకు అభిలాష మీలాంటి వారి వల్ల అది సాధ్యమవుతుందని నా యొక్క నమ్మకం

  • @govindb949
    @govindb949 Рік тому +74

    సార్ నేను మీ దగ్గరికి వచ్చాను సార్ మీ భోజనం తిన్నాను సార్. మీరు ఇచ్చిన మందులు వాడుతున్నాను సార్ నేను మీకు చాలా కృతజ్ఞను సార్

    • @kcvadn9599
      @kcvadn9599 Рік тому +10

      అక్కడికి వెళ్లాలంటే ఏమన్నా అడ్రస్ చెప్పండి గురువుగారు ఫోన్ నెంబర్ కూడా ఉంటే పెట్టండి ప్లీజ్

    • @Cock_Lover786
      @Cock_Lover786 Рік тому +2

      @@kcvadn9599 video stating 5 minetus lo undi chudu

    • @mninfo519
      @mninfo519 Рік тому +4

      ఫీ ఎంత అన్నా

    • @nagamani3993
      @nagamani3993 Рік тому

      Address pettandi please

    • @mninfo519
      @mninfo519 Рік тому +5

      @@nagamani3993 నెల్లిమర్ల విమ్స్ హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ సారిపల్లి బోర్డు ఉంటది బోర్డు నుండి ఆ రెండున్నర కిలోమీటర్ రోడ్డు ఉంటది ఆ రోడ్డు నుండి అలా గెలిస్తే లెఫ్ట్ సైడ్ నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంటది

  • @surajsura9148
    @surajsura9148 Рік тому +5

    Wonderful doctor
    Your vision is marvelous
    Please inform the camp details in advance so that we can plan and come as we are from Bangalore
    Thanks a lot

  • @gurunadharajumanadapati6566
    @gurunadharajumanadapati6566 Рік тому +2

    Nice sir it's very good place. I have visited your ayur village

  • @santuar143
    @santuar143 Рік тому

    హిందూ మతము లో ఉన్న గొప్ప తనం ఏ మతం లో ఉండదు అని అనడానికి మంచి ఉదాహరణ ఈ ఆయుర్వేద వైద్యం.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 11 місяців тому +1

    Nice dedicated lifestyle Dr Ravi Varma garu

  • @laasyapoosapati317
    @laasyapoosapati317 Рік тому

    Mi sankalpam neraveralani korukuntunnam varma garu edhi mi kosam kadhu andharikosam ...jai sri ram ..e rama raksha jagadh raksha kanukane miku a vigrahalu dhorikai vari roopam lo miru maku dhorikaru 🕉🕉🕉

  • @manohar2498
    @manohar2498 Рік тому +1

    గురువు గారికి నమస్కరంచుకుని గురువు గారు ఫ్రీజ్ పై ఒక 5మిన్. విడియో లేదా ఒక short video చేయండి ప్లీజ్.. అలాగే ఫ్రీజ్ లో పెట్టని/ పెట్టేటి ఆహార పదార్థాలు గురించి కూడా .....

  • @tilakchowdary723
    @tilakchowdary723 Рік тому +1

    Great sir , i prostate before u ur doing great service want to visit ur ashram as early as possible

  • @srinualthi8909
    @srinualthi8909 Рік тому

    మా గ్రామం సారిపల్లి.. నేను జర్నలిస్టుగా వర్క్ చేస్తున్నాను. డాక్టర్ వర్మ గారితో నాకు మొదట్నుంచీ పరిచయం ఉంది. అనువంశిక ఆయుర్వేదంలో వర్మ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది. ముఖ్యంగా ఆయన ఇచ్చే మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆశ్రమం మొదట చిన్న పూరి గుడిసెలా ఉండేది. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది.

    • @allasudhakar2372
      @allasudhakar2372 Рік тому

      Srinu garu good morning sir na heltha reports pettikella bhaga patha reports vunnayi sir cheppagalaru please sir

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 Рік тому +4

    ధనవాదలుగురువుగారు

  • @sirisha4478
    @sirisha4478 Рік тому +4

    Meelaanti mahaanu bhaavulani bhagavantuni Daya valla vadulukoolemm 🙏🤍🙏

  • @chsahani455
    @chsahani455 Рік тому +3

    Chala bagundhi sir ashramam

  • @ganganagulapalli3189
    @ganganagulapalli3189 Рік тому +2

    Omshante chala bagachepparu

  • @anuradhamacherla5917
    @anuradhamacherla5917 Рік тому +1

    Super sir meeru i really respect your good wish 🙏 konchamanna maarutaam , thankyou so much sir 🙏

  • @vankadarunkurmarao8309
    @vankadarunkurmarao8309 Рік тому

    గురువుగారు కి ధన్యవాదములు శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీ రువైధం సూపర్

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 Рік тому +3

    Very nice to see, you are great doctor.

  • @bhaskaramani1643
    @bhaskaramani1643 Рік тому +1

    Sir , మీరు అపర కోటీశ్వరులు 🙏🙏🙏

  • @thutamanjula3825
    @thutamanjula3825 Рік тому +3

    Super Andi Ravi varma Garu

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 11 місяців тому +1

    Dibbalingeswara swamy temple,om namha shivaya, champavati parisaraalu.we visited in childhood time,Vibhushuni lova ,Saaripalli

  • @madapathi.chandriya.swamys7055

    Daniyavadallu. Gurugaru 💐💐💐💐🙏🙏🙏🙏🇮🇳🕉️🚩🚩👍✌️👌👌👏

  • @radhaanumalla5717
    @radhaanumalla5717 Рік тому +2

    Namaste guruvu garu. Meeru chaala great sir. 🙏🙏

  • @SurendraKumar-ox6hq
    @SurendraKumar-ox6hq Рік тому +3

    Thank you so much....🙏

  • @ramireddysudhakar6789
    @ramireddysudhakar6789 Рік тому +3

    మీరు దేవుడు గురువుగారు

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 Рік тому +4

    జై శ్రీరామ్

  • @venkatamaheshpuppala4455
    @venkatamaheshpuppala4455 Рік тому +1

    ఎక్కడ దొరకదు అని చెప్పేటప్పుడు చెప్పడం చూపించడం దేనికి స్వామి, నిజం గా అందరూ బాగుండాలని కోరుకుంటే చూపించి ఎలా ఎక్కడ ఎలా దొరుకుతాయో కూడా తెలియజేయగలరు. అట్లు చేయలేని పక్షములో మీరు చూపించ దలచుకున్నది musium ఐపో గలదు. గమనించ ప్రార్థన.

  • @nemalitulasi8983
    @nemalitulasi8983 Рік тому

    స్వర్గసీమ గురువు గారు చాల బాగుంధీ

  • @Rudrasiva8899
    @Rudrasiva8899 Рік тому +5

    ఓంనమః 🙏
    గురువుగారు

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 Рік тому +7

    మేము ట్రైనింగ్ తీసుకోవచ్చా తెలుపండి సార్

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 Рік тому

    డాక్టర్ గారికి నమస్సుమాంజలి. పూర్వము గృహములు. తాటాగిళ్ళు కానివ్వండి మండువా లోగిలిలో కానివ్వండి. వంటశాలలో కానీ ఇవ్వండి. ధాన్యపు గాదులు. కొన్ని డిగ్రీల వాలులో నిర్మాణం చేసేవారు. అప్పటి ఇళ్ళకి దూలములు కొమర్లు గురుజ్జులు. చిప్పనకలు. వాసాలు. తో నిర్మాణం చేసేవారు. ఆ వాలు వల్ల స్పేస్ నుంచి వచ్చే కాస్మిక శక్తిని. ఆకర్షించుకుని శంకుస్థాపనలో మనం చేసినటువంటి శంకువ వల్ల. అది జీవశక్తిగా మారి. ఇంట్లో ఉన్న వస్తువులుగానివ్వండి. ఇంట్లో మనుషులకు గాని. అనారోగ్యం రాకుండా ఆరోగ్యకరంగా. ఉండేది. అలాగే తినుబండారాలు గమ్మున చెడిపోయేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా చెప్పినా వినరు. కనుకనే ఈ కర్మ. ఈ శాస్త్ర సూత్రము మీద ఆధారపడి ఈజిప్టు వారు. పిరమిడ్ నిర్మాణం చేశారు. కానీ నేటి ప్రజలు ఈ విజ్ఞానము ఈజిప్టు వారిది అనుకుంటున్నారు. ఇది మన భారతీయ శాస్త్రము. దానికి చరిత్రలు ఆధారములు కూడా ఉన్నాయి.

  • @arunasrik6311
    @arunasrik6311 Рік тому

    Junior Dr ready cheyandi
    Mee సంకల్పం నేరెవెరలని aasistam

  • @namanishiva6412
    @namanishiva6412 6 місяців тому

    హర హర 🕉️🙏🙏🙏
    గురువుగారు మీకు శిరసా పాదాభివందనములు
    🚩🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻🚩

  • @sudheert2615
    @sudheert2615 Рік тому +1

    Great sir, will try to plan a visit with my village people like a 1 week tour ... Will come and contact you sir

  • @kumar-ks1mf
    @kumar-ks1mf Рік тому

    అవును సార్ నేను విజయనగరము మే సార్ నాకు మీరు ఏక్కడ ఉంటారో అని కాని మీరు చెప్పినతరువాత మాకు 10 km లు దగ్గరలోనే ఉన్నారు సార్ మీము tq

  • @prabhakarmvp4912
    @prabhakarmvp4912 Рік тому

    Chaala baagundi Doctor garu, intakanna emi cheppalo maatalu dorakatamledu andi , mana purvvkulani Chaala great andi, namaskaaramulu 🙏🙏

  • @hemalalitha856
    @hemalalitha856 Рік тому

    Oka art director ayina meru Ila intha ayurveda jnana sampadhanin poindhi maa andhariki andhajesthunaru... Meku chala dhanyavadhalu guruvu garu.....

  • @bhanupoornima4008
    @bhanupoornima4008 Рік тому

    Chala intresting ga undi sir chala years nunchi Ela chappina vallu kosam wait chastunna first time vintunna ,inko video clear ga chappandi sir please neanu chala problems nunchi just relax avitunna sir,pillalu ki ala avvakudadu ani anukuntunna sir,meku kalavali koncham health problems unnai sir,

  • @itharajunarenderbilla3194
    @itharajunarenderbilla3194 Рік тому +4

    Namaste guru gaaru🙏🙏🙏🙏🙏 ts

  • @arunasrik6311
    @arunasrik6311 Рік тому

    Very good program
    dedicated person great job
    Obecity treatment cheppandi

  • @vadalinirmala7759
    @vadalinirmala7759 Рік тому +1

    Great social concious sir

  • @ssi9043
    @ssi9043 Рік тому +2

    నమస్కారమండి. మరల మీ ఆశ్రమంలో ఎప్పుడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుందో తెలుపగలరు

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel Рік тому +3

    Great place .. peacefully plae

  • @jagadeeshponnada8628
    @jagadeeshponnada8628 Рік тому +1

    Super sir, inspiring to everyone

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 Рік тому +4

    Super

  • @pssastri5696
    @pssastri5696 Рік тому +1

    Good

  • @madanmohan5910
    @madanmohan5910 Рік тому +2

    Great job dr garu. I am having diabetes for 40 yrs pl advise me 🙏🙏🙏

  • @ssaisaraswathi1679
    @ssaisaraswathi1679 Рік тому +3

    God bless you sir🙏🏻🙏🏻

  • @kambalachandrasekharsriniv9731

    Meeru Daiva Samanulu Sir ! 🙏🙏🙏