Eelatida Yesu Prema | Andhra Kraisthava Keerthanalu | Dr. Betty Sandesh | Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Elatida Yesu Prema | Andhra Kraisthava Keerthanalu |
    Sung by Dr. Betty Sandesh For Sunday Live on 17th May 2020
    LCF Church Located at Vijayawada.
    Our contact number 9000 607 607

КОМЕНТАРІ • 215

  • @ChandraSekhar-ct2jt
    @ChandraSekhar-ct2jt 3 роки тому +12

    ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ
    ఎనలేని పాప కూపమున - నేను
    తనికి మిణుకుచును నే దరి గానకుండన్
    కనికరము పెంచి నాయందు - వేగ
    గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె
    ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ
    పెనుగొన్న దుఃఖాబ్దిలోన - నేను
    మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
    నను నీచుడని త్రోయలేక - తనదు
    నెనరు నా కగుపరచి నీతి జూపించె
    ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ
    శోధనలు నను జుట్టినప్పుడు-నీతి
    బోధ నా మనసులో బుట్టించి పెంచి
    బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణ
    జూపినా యహహ యేమందు
    ఈలాటిదా యేసు ప్రేమ - నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ-నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా
    ఈలాటిదా యేసు ప్రేమ
    ఈలాటిదా యేసు ప్రేమ
    ఈలాటిదా యేసు ప్రేమ
    ఈలాటిదా యేసు ప్రేమ

  • @jaipal9006
    @jaipal9006 3 роки тому +30

    అమ్మ మీరు దేవుని సేవలో ఇంకా బలంగా వాడూబాడాలని దేవుని అశీసులు నీకు సదకాలం ఉండాలని కోరుకుంటున్నాను

  • @bulajoseph9162
    @bulajoseph9162 3 роки тому +28

    ప్రాచీన కవుల సాహిత్యమును మార్చక రాగమును ఏమార్చక మన పూర్వీకులు పాడిన విధముగా గానం చేసి , వారిని గుర్తుచేసిన మీకు అభినందన వందనములు !!! కృతజ్ఞతలు !!
    మరిన్ని కీర్తనలు అందించ గలరు.
    కీర్తన లలోని మాధుర్యమును భావితరాలకు అందించే బాధ్యత అందరిదీ.... కానీ
    ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటినే యువత కోరడం వలన భావితరాలకు తీరని అన్యాయం చేసిన వారౌతున్నారు. కీర్తన క్షీరము లాంటిది.

  • @varakalachedala7092
    @varakalachedala7092 3 роки тому +24

    ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా||
    ఎనలేని పాప కూపమున - నేను
    తనికి మిణుకుచును నే దరి గానకుండన్
    కనికరము పెంచి నాయందు - వేగ
    గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా||
    పెనుగొన్న దుఃఖాబ్ధిలోన - నేను
    మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
    నను నీచుడని త్రోయలేక - తనదు
    నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా||
    నెమ్మి రవ్వంతైనా లేక - చింత
    క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
    సమ్మతిని నను బ్రోవ దలచి - కరము
    జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా||
    పనికిమాలిన వాడనైన - నేను
    కనపరచు నా దోష కపటవర్తనము
    మనసు నుంచక తాపపడక యింత
    ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా||
    నా కోర్కెలెల్ల సమయములన్ - క్రింది
    లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
    చేకూర్చి ధృడము చిత్తమునన్ - శుభము
    నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా||
    శోధనలు నను చుట్టినప్పుడు - నీతి
    బోధ నా మనసులో పుట్టించి పెంచి
    బాధలెల్లను బాపి మాపి - యిట్టి
    యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||

  • @tcs-thechristiansurvivor
    @tcs-thechristiansurvivor 3 роки тому +75

    ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
    తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా||
    1.ఎనలేని పాప కూపమున - నేను
    తనికి మిణుకుచును నే దరి గానకుండన్
    కనికరము పెంచి నాయందు - వేగ
    గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె |
    2.పెనుగొన్న దుఃఖాబ్ధిలోన - నేను
    మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
    నను నీచుడని త్రోయలేక - తనదు
    నెనరు నా కగుపరచి నీతి జూపించె.

  • @asqsasqs4546
    @asqsasqs4546 Рік тому +14

    ఈ పాట రచయత (రావూరి రంగయ్య గారు) సాక్ష్యం RRK గారి మాటల్లో వింటే కన్నీరు వస్తాది

  • @balivadavenktatrao3820
    @balivadavenktatrao3820 2 місяці тому

    Sweet voice,I got deep sleep after listen this song

  • @anushapothula7664
    @anushapothula7664 8 місяців тому

    Eelaatidaa Yesu Prema -Nannu
    Thoolanaadaka Thanadu Jaali Choopinadaa ||Eelaatidaa||
    Enaleni Paapa Koopamuna - Nenu
    Thaniki Minukuchunu Ne Dari Gaanakundan
    Kanikaramu Penchi Naayandu - Vega
    Gonipova Naa Melu Korakindu Vachche ||Eelaatidaa||
    Penugonna Dukhaabdilona - Nenu
    Munigi Kumuluchu Nedu Punagundu Napudu
    Nanu Neechudani Throyaleka - Thanadu
    nenau Naa Kaguparachi Neethi Joopinche ||Eelaatidaa||
    Nemmi Ravvanthaina Leka - Chintha
    Krammipogaluchu Nunda-gaa Nannu Joochi
    Sammathini Nanu Brova Dalachi - Karamu
    Jaachi Naa Cheyi Batti Chakkagaa Piliche ||Eelaatidaa||
    Panikimaalina Vaadanaina - Nenu
    Kanaparachu Naa Dosha Kapatavarthanamu
    Manasu Nunchaka Thaapapadaka Yintha
    Ghanamaina Rakshana-munu Naaku Choope ||Eelaatidaa||
    Naa Korkelella Samayamulan - Krindi
    Loka Vaanchala Bhramasi Longedu Velan
    Chekoorchi Dhrudamu Chitthamunan - Shubhamu
    Naa Kosange Jeevimpa Naa Rakshakundu ||Eelaatidaa||
    Shodhanalu Nanu Chuttinappudu - Neethi
    Bodha Naa Manasulo Puttinchi Penchi
    Baadhalellanu Baapi Maapi - Yitti
    Yaadaran Joopenaa Yahaha Yemandu ||Eelaatidaa||

  • @christianassemblypoluru
    @christianassemblypoluru 3 роки тому +22

    త్వరలోనే అతి గొప్ప సింగర్ అవును గాక!
    My god bless you sister

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 5 місяців тому

    Very nice and excellent song
    Thank you very much Sister garu
    From Jesudas Marisetti VZM Parish

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 роки тому +13

    అద్భుతమైన పాట.. ఏసయ్య ప్రేమ గురించి
    తెలియాలంటే ఈ పాట ను మించిన పాట లేదు..
    అమ్మా BETTY అద్భుతమైన పాట ను అంతకంటే అద్భుతంగా పాడారు.... భేషజాలకు పోకుండా
    రాగం మార్చకుండా ఎలా పాడితే బాగుంటుందో
    అలా పాడారు... సంగీతం కూడా అదే స్థాయిలో
    వుంది...మీ team మొత్తానికి🙏🙏🙏

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother very much for taking time to comment. Glad you liked it. We give all glory to our God.

    • @santhisimon1175
      @santhisimon1175 3 роки тому

      Gods Love ,Mercy we realise when we hear this Melodious song. Praise the Lord our God and Savdiou.Amen:

  • @chintalasrinivasrao3354
    @chintalasrinivasrao3354 3 роки тому +1

    Thank s amma old songs chala baga padutunnaru

  • @PranalikaNaidu-od5vc
    @PranalikaNaidu-od5vc 6 місяців тому

    Enni sarlu vinna Inka Inka vinalani anipistundi.....talli marachina tandri marachina snehitulu Aina varu andaru marachina nivu ni Prema nijamu nityamu saswathamu prabuva....e latida yesu prema❤❤❤

  • @abrahamys911
    @abrahamys911 4 роки тому +3

    Amma Ravuri Rangaiah garu vraasina paata chaalaa chakkaga paaraavamma.god bless you.

  • @dr.b.v.kumarfoundation4895
    @dr.b.v.kumarfoundation4895 4 роки тому +25

    Glory to God! Really happy to hear this beautiful old medley.🙏🏻

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 3 роки тому +3

    Praise the Lord Sis. నాకు చిన్నప్పటి నుండి బాగా ఇష్టం అయిన పాట. It simply describes the Love of God

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому

    ఈ పాటకు ప్రాణం పోసింది బెట్టి సందేశ్ గారూ కాకెలి సైమన్

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 3 роки тому +1

    అమ్మా Betty గారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఒక ఆణిముత్యం మధురమైన స్వరంతో చాలా చక్కగా పాడావు నాకు ఈ పాటలు నా ప్రాణం కన్నా ఎక్కువ రాగం మార్చకుండా పాడినారు మీకు నా అభినందలు

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you for your kind words Brother! We are really glad to do this song!

  • @vamsistickers962
    @vamsistickers962 3 роки тому +1

    devudu meeku goppa swaranni echhadu
    mee swaranni devinini mahima parachadaniki vaduthunnandhuku chala santhosham akka
    praise the lord

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому

    సూపర్ సాంగ్ పెదాల మీద పాడే పాట కాదు హృదయంతరాలలో నుండి పాడిన పాట మీరాగం కోకిల స్వరం .కాకెలి . సైమన్

  • @penamalababu3984
    @penamalababu3984 2 роки тому +1

    Nice voice
    Iam seeing God's love in this song by your heart touching voice.
    Hat's up to your voice

  • @susanrispa2824
    @susanrispa2824 3 роки тому +8

    Such a soothing voice ❤️
    My all time fav song

  • @GlryBda
    @GlryBda 2 роки тому

    *ఇది కోతకు సమయం* అనే అమూల్యమైన పాట పాడాలని కోరుతున్నాను Sister

  • @gundashyam5836
    @gundashyam5836 3 роки тому

    Such a wonderful voice devuniki mahimakaranga Inka enno patalu pade vidhaganga devudu mimmalni dhivinchu gaka

  • @diamondcrown6986
    @diamondcrown6986 3 роки тому +15

    Without changing voice, no technical mic adjustments..such a pure and sweet voice of her. May the Lord bless You desr sis. Use it only for Glory of God you will have a great reward from our Dear Lord.then you will have to sing again ఈ లాటిధా యేసు ప్రేమా .. Lovely voice, So mesmerising
    Christian album makers please use such kind of talented spiritual people for our song. Don't bring People who sings filmy songs and with the same mouth utters our Holy God's Name.

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +3

      Thank you very much brother for your encouragement. Glad you liked this song. God willing, we will upload more songs in the future. All glory to God alone.

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому

    Jesus's Love Mercy and Grace shown and Granted to us all Humans who Believed in Him : Oh What a great song !!! Finally Sacrificed life on the Cross !!! Glory to God .Amen.

  • @ravibabuchinnam5596
    @ravibabuchinnam5596 3 роки тому +1

    One of the greatest andhra christian hymns.Excellent singing.Almost flawless.Melodius voice.Very pleasant to hear. I want to listen to this song again and again. Glory be to God.

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother for your kind words! we give all glory to GOD

  • @subhashsagar6312
    @subhashsagar6312 2 роки тому +4

    Praise the Lord sister heart touching song may God bless you sister

  • @kavyaroyal.3675
    @kavyaroyal.3675 3 роки тому +3

    Good voice Betty Garu .may the God use you in upcoming days .God bless u .

  • @graceevangelene
    @graceevangelene 4 роки тому +5

    Blessed voice my beloved Akka..♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️god bless you more and more

  • @samuelongole1148
    @samuelongole1148 Рік тому

    maa thandri garu istapadi paade paata

  • @praveenrazz166
    @praveenrazz166 6 місяців тому

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @mannaprashanthi
    @mannaprashanthi 3 роки тому +2

    SUPER VOICE Betty SISTER...GOD BLESS YOU..The way you singing attracting us..Feeling God's Presence..This is the first time Am seeing watching ur songs..searching many more songs of yours..May God use mightily for his Glory🙌

  • @josephchandran1432
    @josephchandran1432 3 роки тому +2

    Awsome voice & music its God gift to every one, Glory to only Jesus!

  • @miduthurigeorge4447
    @miduthurigeorge4447 3 роки тому +1

    బాగా పాడారు తల్లి
    దేవుని దయ మీ మీద మీ కుటుంబం మీద సదా కాలం వూండును గాక

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother for your kind words.

  • @jayarajumaddu917
    @jayarajumaddu917 3 роки тому +3

    బాగా పాడారు చెల్లి దేవుడు నిన్ను ఇంకా బాగా ఉపయోగించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం చెల్లి

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother! we give all glory to GOD

  • @st.paulshighschoolsrikakul5909
    @st.paulshighschoolsrikakul5909 3 роки тому

    Jesus Christ has given you a melodious voice . Thank and Praise God for it.

  • @lanjapallideevenamma4388
    @lanjapallideevenamma4388 3 роки тому +3

    You renew the magic of old songs..
    Fell in love with ur voice❤️

  • @sudheergandham6102
    @sudheergandham6102 3 роки тому

    Spiritual song hrudayalanu hathkune song
    Voice chala bagundi sister garu 👏👏👏👏👍👍👍🎺🎺🎺

  • @murtyabraham9670
    @murtyabraham9670 3 роки тому

    Very meaningful song,better music,the best singing, May lord Jesus
    Bless you every one greatly.this gentle child singing every song very nice really happy to listen
    Thanks for your talent

  • @melvins727
    @melvins727 4 роки тому +2

    I love this song praise the lord jesus god blessyou

    • @lcfchurch
      @lcfchurch  4 роки тому

      Prasie the Lord Sister!

  • @graceevangelene
    @graceevangelene 4 роки тому +2

    I listen to your songs everyday....it became my routine... thank you bro.John Sandesh for bringing such beautiful voice to us ...god bless you both...

  • @gurrapupaulvikram8536
    @gurrapupaulvikram8536 3 роки тому +2

    Praise the lord
    Good voice , you sung beautifully good old song may God bless you 🙏

  • @vp5003
    @vp5003 3 роки тому

    I am listening to the first 40 sec of the song in a loop. Such a wonderful voice god gifted you akka.

  • @renukavande6620
    @renukavande6620 3 роки тому +2

    Praiase the lord Akka .. super vioce ... God bless you...🙏🙏🙏🙏

  • @AnilKumar-yj1dk
    @AnilKumar-yj1dk 3 роки тому +2

    Your voice suited 100% perffection ,particularly this song.

  • @pramodkintu
    @pramodkintu 4 роки тому +6

    Wonderful singing and beautiful song 😍

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +2

    🙏🙏🙏 nice song Golry to God 🙏

  • @puttaladevadanam1730
    @puttaladevadanam1730 3 роки тому +3

    Oh wonderful song sister thanq from davidpaul evangelist miryalaguda

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +2

      Thank you pastor for watching!May God bless your ministry!!

  • @paulkumar7926
    @paulkumar7926 3 роки тому +2

    Praise the lord , very well sung sister . Remembering the love of our lord Jesus Christ .

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      True!!! Thank you brother, all glory to GOD alone

  • @user-cg1gf2kc4z
    @user-cg1gf2kc4z 7 місяців тому

    Super 🎉 sister Garu

  • @pandiriudayasriudayasri1520
    @pandiriudayasriudayasri1520 3 роки тому +1

    Super sister Your voice is amazing much sweeter God had given you such a great voice I thank God for it. Glory to God 🙏
    I have listened every song of yours they are heat touching songs sister .

  • @PremKumar-mp4nq
    @PremKumar-mp4nq 3 роки тому +1

    Well discipline team, excellent singing, and musicians, 👍👍👍👌 🙏🙏🙏🙏

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you sister, all glory to GOD alone

  • @kowshik516
    @kowshik516 2 роки тому

    Pusthakamlo choosi elapadala anukunedanni Mally mallyvintoo paduthunna thanks ra bhalepadav

  • @santhujosephkuvvarapu540
    @santhujosephkuvvarapu540 3 роки тому +1

    Sister praise the lord....mi voice dwara ayana prema nu ee lokaniki parichayam chestoonaduku miku 🙏🙏🙏 devudu mimlani bahun balamugaa ayana seva Koraku vadukonunu gaka..amen

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому +1

      Thank you sister for your blessings. God bless you!!!

  • @savarapubalu85
    @savarapubalu85 3 роки тому +4

    Soothing voice sister...✝️

  • @rajvideos6255
    @rajvideos6255 3 роки тому

    Song vinte 12 year's back vellinattu vundi superb sister. what a wonderful feel

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother, all glory to GOD alone

  • @choppalakishore7116
    @choppalakishore7116 3 роки тому +2

    Very Very pleasant presentation in all aspects.

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you brother, all glory to GOD alone

  • @rayiralajoannes3867
    @rayiralajoannes3867 3 роки тому

    చాల బావుంది మీగొంతు sister

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 3 роки тому

    Praise God 🙏 Hellelujah 🙌 blessed 🙏 wonderful song ✨ awesome singing sis ✨ Amen ✨

  • @kandulajesusfeet36
    @kandulajesusfeet36 2 роки тому +1

    My god bless you sister

  • @AVproduction06
    @AVproduction06 3 роки тому +2

    Beautiful voice sister... god bless you and his anointing upon you always

    • @lcfchurch
      @lcfchurch  3 роки тому

      Thank you so much Sister! God bless you!!!

  • @jayaramjesujm4358
    @jayaramjesujm4358 3 роки тому

    Nice worship voice sister 🙏
    Neeve asha neeve swasa song
    Will be nice for you voice sister.

  • @RAJENDRAPRASAD-ff2ov
    @RAJENDRAPRASAD-ff2ov 3 роки тому +1

    Amma super ,,,,,,,

  • @bsraju7022
    @bsraju7022 3 роки тому

    Praise the Lord. Glory to God
    Thank you so much sister for excellent singing. You are gospelling Jesus through melodious singing. God bless you Amen

  • @shekharsunnykoppala8993
    @shekharsunnykoppala8993 3 роки тому

    Gift of God you're voice nice 👌❤️ vocal

  • @MsAnnamani
    @MsAnnamani 4 роки тому +6

    Wonderful singing sister

  • @saralapulluru5673
    @saralapulluru5673 3 роки тому

    sweet voice. sing for Jesus always sister.

  • @deepthideepu5298
    @deepthideepu5298 3 роки тому

    Really love dis song nd ur voice. ..very nice inka elanti manchi manchi songs upload cheyandi akka God bless you

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 3 роки тому

    Praise the Lord. Thank you Sister. God bless you.

  • @tamativijay2560
    @tamativijay2560 2 роки тому +1

    Praise the lord

  • @nandhudigital1556
    @nandhudigital1556 Рік тому

    Praise the Lord Sister and Brother

  • @konankimoses5252
    @konankimoses5252 Рік тому

    Praise the lord Jesus

  • @seemonkseemonk622
    @seemonkseemonk622 3 роки тому +1

    నైస్ స్లోగా అక్క 🎶🎶🎶🎼🎼🎼🎻🎻🎻💐💐💐

  • @Anandkumar-kh4yk
    @Anandkumar-kh4yk 3 роки тому +1

    Wonderful singing sister👍👍👍👍

  • @thelivinggodministries1535
    @thelivinggodministries1535 3 роки тому +1

    Nice singing sister, God bless you abundantly.

  • @angelaruna3500
    @angelaruna3500 3 роки тому

    Excellent singing sister 👌👏👏may jesus bless you 🎉🎊all glory to jesus 🙏 🙌

  • @chennaiahbhairy8702
    @chennaiahbhairy8702 3 роки тому +1

    God bless you, sister

  • @tejaswi1593
    @tejaswi1593 3 роки тому

    Wow mind blowing song sis first time listen this song

  • @sirivellamadhavi6447
    @sirivellamadhavi6447 4 роки тому +2

    Nice song all glory to GOD

  • @gotrumythili4416
    @gotrumythili4416 4 роки тому +2

    Nice song and voice also 👌👌

  • @viji183
    @viji183 3 роки тому +1

    God Bless You..Sister & Team

  • @meswarao
    @meswarao 2 роки тому

    Wonderful music team, singing 👌👌👌👌

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 роки тому

    Praise God wonderful song sister. Glory to JESUS AMEN!

  • @swarnaisaac3330
    @swarnaisaac3330 3 роки тому

    Thank you so much for old song song sister 😇🙏

  • @havilahprakash2713
    @havilahprakash2713 3 роки тому +3

    Blessed voice

  • @nireekshanathurpati8797
    @nireekshanathurpati8797 3 роки тому +1

    Superb voice

  • @kvraj6819
    @kvraj6819 3 роки тому

    చాలా బాగా పాడారు మేడం, Praise the Lord

  • @bharathamore2455
    @bharathamore2455 9 місяців тому

    🙏🙏🙏

  • @vijaykumaryarlagadda7080
    @vijaykumaryarlagadda7080 2 роки тому

    What a great singing sister really excellent

  • @elvinsongamer4839
    @elvinsongamer4839 3 роки тому

    SUPER SONG AKKA I LIKE THIS SONG GOD BLESS YOU AKKA VOICE SUPER

  • @thomasreddy574
    @thomasreddy574 2 роки тому

    Sister thank you 🙏🙏🙏

  • @vijayakumari3339
    @vijayakumari3339 3 роки тому

    All time comfortable song

  • @estherdaniel8263
    @estherdaniel8263 3 роки тому

    Nicesongsistergodblessyou

  • @bellamsurekha8522
    @bellamsurekha8522 3 роки тому

    Praise the Lord. Amen 🙏🙏🙏🙏🙏

  • @rajeswarithiriveedhi2551
    @rajeswarithiriveedhi2551 3 роки тому +2

    Praise the Lord sister, meeru chaala baaga paduthunnaru, & maakosam ( silvalo nakai karchenu yesu rakthamu) song kuda padandi sister

  • @sujathabayyarapu3270
    @sujathabayyarapu3270 3 роки тому +1

    Excellent performance Ma'm

  • @nelloredyvaswarupiofficial8177
    @nelloredyvaswarupiofficial8177 2 роки тому

    May God bless you sister 🙏🙏🙏

  • @srinivasulu6119
    @srinivasulu6119 3 роки тому

    Musicians super ,singer super.

  • @aramallaesterurani8918
    @aramallaesterurani8918 2 роки тому

    Glory to god