అంతర్ముఖ ఆనంద స్వామి వారి ప్రవచనములకు మనసు తనువు అర్పిస్తే .. భగవద్గీత లో పరమాత్మ చెప్పిన అన్ని యోగాలు.. అన్నీ... కర్మ యోగం , ధ్యాన యోగం , భక్తి మోక్ష సన్యాస మిగతా అన్ని యోగాలు.. సిద్దిస్తాయి.. వారు అది చెప్పారు వీరు ఇది చెప్పారు అనే తర్కాలు అనేకం లో ఉన్న వారికే.. ప్రాణం ఊర్ధ్వ గతి ని పొందటం కన్నా వేరే సత్యమే ఈ సృష్టి లో లేదు.. ఈ సృష్టి మొత్తం ఇమిడి ఉన్నది ఊర్ధ్వ గతి లోనే.. అదే ఈ గురువు గారు 10 సంవత్సరాల నుంచి మీడియా ద్వారా తెలిపారు.. ఈ గురువు గారి దయ అపారం .. అద్భుతం.. మానవాళి కి స్వామి చేస్తున్న సేవ ఎనలేనిది.. పాదాభివందనం.. దయచేసి ఎవ్వరూ .. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకండి..
ప్రాణం ఊర్ధ్వ గతి ని పొందటం కన్నా వేరే సత్యమే ఈ సృష్టి లో లేదు.. ఈ సృష్టి మొత్తం ఇమిడి ఉన్నది ఊర్ధ్వ గతి లోనే..
శ్రీ gurubbhyo నమః ఆత్మ నమస్కారం అండి గురువుగారు చాలా సంతోషం బావుంది మంచి విషయాలు తెలియ జేశారు ధన్యోస్మి
Atma namaskarm guruji 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురూజీ
Omsri gurubhonamaha🙏🙏
అంతర్ముఖ ఆనంద స్వామి వారి ప్రవచనములకు మనసు తనువు అర్పిస్తే .. భగవద్గీత లో పరమాత్మ చెప్పిన అన్ని యోగాలు.. అన్నీ... కర్మ యోగం , ధ్యాన యోగం , భక్తి మోక్ష సన్యాస మిగతా అన్ని యోగాలు..
సిద్దిస్తాయి.. వారు అది చెప్పారు వీరు ఇది చెప్పారు అనే తర్కాలు అనేకం లో ఉన్న వారికే.. ప్రాణం ఊర్ధ్వ గతి ని పొందటం కన్నా వేరే సత్యమే ఈ సృష్టి లో లేదు.. ఈ సృష్టి మొత్తం ఇమిడి ఉన్నది ఊర్ధ్వ గతి లోనే..
అదే ఈ గురువు గారు 10 సంవత్సరాల నుంచి మీడియా ద్వారా తెలిపారు.. ఈ గురువు గారి దయ అపారం .. అద్భుతం.. మానవాళి కి స్వామి చేస్తున్న సేవ ఎనలేనిది..
పాదాభివందనం..
దయచేసి ఎవ్వరూ .. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకండి..
ఆత్మ నమస్కారములు గురుదేవా🙏🙏🌺
గురువు గారికి ఆత్మ నమస్కారములు
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Sreegurubhyonamaha guruvugaru
Jai Gurudev 🙏 🙏 🙏
Atma namaskaram guruvugaru
Atmanamaskaramulu Gurudeva srimannarayana HyD.
🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
Clister clear clarity about Atma ; Gnanam . Atmanamaskaramulu Gurudeva .
జై గురుదేవా
Sree gurubhyonamaha guruji 🙏🌼⚘️🌷🌻🪻🍎🍒🍌
గురువుగారికి ఆత్మనమస్కారాలు
Paramatma jyothiswarupudu ; Antharmukha pranayama is the only sourse to find jyothi swarupa
🙏🙏🙏💐💐💐
Pranayama is the ring master . All angas ie yama; Niyama ; Asana will automatically in a line ie under control
ఆత్మ నమస్కారం గురుదేవా
Sreegurubhyonamaha. Athhamanamasukarm. Guruvugaru