స్వామిజీ మీ పాదాలకు నా అనంతకోటి నమస్కారాలు 🙏 కాని స్వామిజీ ప్రాణయమం ఎలా చేయాలి? నేను చేయలనుకుంటున్నాను. కాని ఎలా చేయలో తెలియదు 😢 ఎవరి ద్వారా నేర్చుకోవలో తెలియదు, నా సమస్య తీరెది ఎలా స్వామిజీ? యు ట్యూబ్ లో చూసి ప్రయత్నం చేయరాదు అంటున్నారు, మరి నేను ఎలా చేయడం స్వామిజీ 😭
స్వామీజీ, నేను ముక్కు కుడి రంద్రం నుండి శ్వాస తీసుకొని కుంభించి ఎడమ రంద్రం తో వదిలి మళ్ళీ ఎడమ రంద్రం నుండి శ్వాసించి కుంభించి కుడి రంద్రం తో వదులుతూ కుంభించినప్పుడు వెన్నముక్క చివర సుషుమ్న తాడించి నట్లుగా పైకి లాగునట్లు భావన చేసాను, ఒక నాల్గు సార్లు చేసే సరికి వెన్నెముక కటి భాగం లో చిన్న నెప్పి లేదా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సరియైన ప్రాణాయామ క్రమం ఆ కాదా చెప్పగలరు.
నిజం చెప్పాలంటే ఈయన మహానుభావులందరికి మహానుభావుడు
గురువుగారికి,నమ,స్కారము
నమస్కారం స్వామీజీ 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః .. గురుదేవులు పాదపద్మమలుకు ప్రణామములు...మీరు అందరికీ అర్ధమైన తీరులో చక్కగా మంచి ఉదాహరణలు తో చెప్తారు. 🙏🙏🙏
🎉🎉🎉స్వమి
ఓం గురుభ్యోనమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఓం ఓం ఓం
చక్కని మెలకువలు బోధించిన గురువు గారికి కృతజ్ఞతలు...
Please subscribe KMC KRIYAYOGA meditation channel
Entha chakkagaa chepthunnaru swamiji. మీరు దొరకటం maa janma ja mala adrustam. 🙏🙏🙏
గు రు దే వు ల కు నమస్కరములు చక్కగా మీరు అర్ధం అయే టట్లు చెపుతున్నారు.
7:00
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 .
Finally got kriya yoga deeksha from you thank you guru garu
ఓం గురుభ్యోనమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om Sri gurubyho namaha mee paada padmaalaku na vandanamulu mee paada sparsha tho aaa bhumi taristundi tandri
అనుభవంతో అడిగిన ప్రశ్నలు, అనుభవంతో చెప్పిన సమాధానాలు. 👌🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri gurubyo namaha 🙏🏻
గురు పాదపద్మములకు 👣🌺🌸 నమస్కారం 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
4:40
ఓం ఓం ఓం జై గురుదేవ🌷🙏🙏🙏🙏🌷
Each and every answer was a diamond 💍, from the pranyam to nirvikalpa samadhi steps explained in a simpler manner. Prnamamulu guruvu garu🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏❤️
💯👌
జై గురుదేవ 🙏🙏
Om Sri gurubyo namaha
Namaskaramulu swamiji🙏🙏
Jai Gurudev
గురు దేవుల కు సర్వశ్య శరణాగతి
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః🙇🙇
Om gurudeva
Om gurudeva namaha 🙏
Jai gurudev 🙏🙏🙏🙏
🕉 🕉 🕉
స్వామిజీ మీ పాదాలకు నా అనంతకోటి నమస్కారాలు 🙏 కాని స్వామిజీ ప్రాణయమం ఎలా చేయాలి? నేను చేయలనుకుంటున్నాను. కాని ఎలా చేయలో తెలియదు 😢 ఎవరి ద్వారా నేర్చుకోవలో తెలియదు, నా సమస్య తీరెది ఎలా స్వామిజీ? యు ట్యూబ్ లో చూసి ప్రయత్నం చేయరాదు అంటున్నారు, మరి నేను ఎలా చేయడం స్వామిజీ 😭
cont 9951576619
Namskaram gurugi
Namaskaram guruji
Guruvu gaaru dakshina bharatadesham me janmatho mee raakatho memu saryna maarghamulo veltunamu maku oka disha nirdesham dorikindi
Swami Ji please Kashi Y S Balkrishna Aghora interview video Shree Aghora shaktipeeth varanasi
13:50
Namaskaram.guruji
Om
Jai gurudeva youtub lo practical video chusi kriya cheyacha
Ok
Muladaram nundi swasa pyki ajna loki pampinappudu okosari potta pyki vastundi okosari lopaliki veltundi...correct teleeka confuse avtunnamu
Ok
🙏🙏
గురుదేవ ప్రాణాయామం మునిపటిలా చేయలేకపోతున్నాను .దయచేసి మళ్ళీ మునిపటి లా ప్రాణాయామం చెయ్యాలంటే నేనేం చెయ్యాలో వివరించగలరు .
ప్రతిరోజూ బాగా ప్రాక్టీస్ చేయండి
మహా అవతార్ బాబాజీ సమారంభ లాహరి మహార్షీ మద్యమాం ఙ్ఞనానందగిరి మహారాజ్ గురుపరయంతం వందెగురుపరంపరాం ఙ్ఞనానందగిరి మహారాజ్ షిరసనమామి ఙ్ఞనానందగిరి మహారాజ్ మనసా స్మరామి ఙ్ఞనానందగిరి మహారాజ్ శరణం శరణం ప్రపద్యే
Swami namaskarulu
Swaasa lungs lo ki theesukovala leka stomach lopalika theesukovala
సుష్మనాల్లోకి
కుభఖం అంటే ఏమిటి కాస్తా వివరించగలరు ప్రార్ధనా
Attend kriyayoga meditation ashramam classes every poornima free Kriyayoga classes9951576619
🙏🙏 Swamy mi darsanam kavali kaliginchandi 🙏🙏🙏
Every poornima free Kriyayoga classes9951576619 attend
🙏🙏🙏🙏🙏💯
Maha mudra chesetappudu leg change chesetappudu air apukovala ledha thesukovalla
మీరు ముందుగా క్లాస్ కు అట్టెండు అవ్వండి ఉచిత క్లాసులు cont 9951576619
30 second mellaga chesinolu kooda kumbhakam cheyyoccha
చేయవచ్చును
@@KMCKriyayogaMeditationChannel thank you Swami
Sathguru naku dasoha
Guruvu gaaru asalu jyothi darshanam aindani yela telustundi jyothi yokka swarupam yelauntundi
Attend class February 16 th class, every poornima free Kriyayoga meditation classes9951576619
Sir, kriya chesthunte akali akuvaga avuthundhi ami cheyali , dhinivalla sadhanaku ebandhi avuthundhi. Parishkaram chepandi guruji
No problem slow controling. Konnirojullo akali taggunu
🌷🙏🙏🙏🌷
స్వామీజీ, నేను ముక్కు కుడి రంద్రం నుండి శ్వాస తీసుకొని కుంభించి ఎడమ రంద్రం తో వదిలి మళ్ళీ ఎడమ రంద్రం నుండి శ్వాసించి కుంభించి కుడి రంద్రం తో వదులుతూ కుంభించినప్పుడు వెన్నముక్క చివర సుషుమ్న తాడించి నట్లుగా పైకి లాగునట్లు భావన చేసాను, ఒక నాల్గు సార్లు చేసే సరికి వెన్నెముక కటి భాగం లో చిన్న నెప్పి లేదా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సరియైన ప్రాణాయామ క్రమం ఆ కాదా చెప్పగలరు.
1:4:2ratio లో శ్వాసిస్తున్నా గురూజీ
Every poornima free Kriyayoga meditation classes9951576619 attend kriyayoga meditation classes
గురువుగారి దగ్గరకు వెళ్ళండి. శాస్త్రీయమైన ప్రాణాయామం చెప్తారు
గురువు గారు మిమ్మల్ని ఎలా కలవాలి? 🙏🙏 దయచేసి దారి చూపండి
Every poornima free Kriyayoga meditation classes9951576619
16 th February classess
నాడీ శుద్ది ప్రాణాయామం 1hr చేయ వచ్చునా స్వామీ చెప్పండి
Ok
Every poornima free Kriyayoga meditation classes9951576619
Ela swamigari tho matladali
Every poornima free Kriyayoga meditation classes9951576619 February 16th classes
Meelanti mahAneehulu valla nijA margAmu lo pravesistunnaru kondaru anubhavam lekunda acharana lekunda cheppuchunnaru
ఓం..గురుదెవాయ.. నమహా...................................
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు🙏🙏🙏
Jai Gurudev🙏🙏🙏🙏
8:00
🙏🙏🙏
🌹🙏🙏🙏🌺
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏