బ్రహ్మ విద్య కష్టతరమా? సుఖతరమా? live from Apex N.Carolina June 29 2024
Вставка
- Опубліковано 28 чер 2024
- www.antarmukhananda.org/
antarmukhananda.org/How-learn-...
/ swamyantarmukhananda
/ antarmukhanandachannel
www.antarmukhananda.org Phone India +91 94926 19215 - Whatsapp Usa +1 713 540 6310
Who is Swamy Antarmukhananda?
=============================
Sri Guruji a medical doctor by profession served as District Health and Medical Officer awarded Best Medical Officer five time over. He is the direct disciple of Sadguru Sri Swami Ramananda Paramahamsa served him since 1978, Peetadhipati of Sri Swamy Ramananda Siddhayoga Janana Ashramam, Kamannavalasa, A.P. He has been doing this pranayama since 44 years and teaching thousands all around the world since 30 years.
What is Antarmukha Pranayama? How does it benefit mankind?
====================================================
Learn Antarmukha pranayama, Brahma Vidya or Siddha Vidya in its true form, directly from our Gurudev in accordance with ancient scriptures like Bhagavad-Gita, Upanishads, Bible, Quran etc. “Srutya, Yuktya, Swanubhootva” This Yogam generates mental energy by internal churning (friction) of vital force (prana shakti) where we get sound (Om) and subtle energy in the form of heat, called 'yogagni'. Easy to practice, it gives the practitioner physical health and finally enlightens them to reach self-realization.
INFORMATION
=============
For more information please check www.antarmukhananda.org
/ antarmukha
/ 13949477
pariprasna-antarmukhanandaswa...
#Antarmukhananda Swamy #SHORTS #viral #trending #antarmukhananda #Siddha vidya #Meditation #initiation #siddhayogam #experience #guruji #ahambrahmasmi #thirdeye #yogi #divinelight #mukthi #aparigraha #ekanthaseva #atmarathi #spiritualunion #manidweepam #anapanasati - Розваги
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు గురుదేవా 🙏 బ్రహ్మ విద్య సుఖతరమే అన్న సత్యాన్ని ఎంత చక్కగా వివరించారు గురుదేవా. ఇంతకాలం జీవులు భౌతిక సుఖాలకు అలవాటు పడి వాటినుంచి బయటికి రావడం ఇష్టం లేక బ్రహ్మ విద్య కష్ట తరమన్నది భ్రమే అన్న సత్యాన్ని తెలియజేశారు. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన సుసుఖం కర్తుమవ్యయం అన్న విషయాన్ని ఆవిష్కరించారు. శారీరక అనారోగ్యం అయిన కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అవి ఎలా తొలగుతాయి అన్నీ వివరంగా చెప్పారు. ప్రాణ జయము ద్వారా మాత్రమే మనసును అరికట్టడానికి సాధ్యం అన్న సత్యాన్ని తెలియజేశారు. శుక్రం కేవలం పురుషులలో వుంటుంది కానీ శుక్లాం మాత్రం స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ వుంటుందని అది అంతర్ముఖ ప్రాణాయామ ద్వారా వృద్ధి చెందుతుంది సాధన చేయగా చేయగా అది కట్టి పడి రమణి గా ప్రకాశిస్తుంది అప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది అని ఎంతో చక్కని అనుభవ పూర్వకమైన వివరణను అనుగ్రహించారు గురుదేవా పాదాభివందనాలు 🙏 జై గురుదేవా 🌹
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
Om sri gurubyonamaha
Atmanaskaramulu Gurudeva
G venkatesh Warangal
Om sri gurubhyo Namaha
Sree gurubhyo namaha
#ప్రాణము @శుక్లము #కోరికలు #మనస్సు #నిగ్రహము
Guru Padapadmamulaku Sathakoti Vandanamulu ❤
ఎం సారంగం ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురుదేవా 🙏🌹🙏🌹🙏
17:18 ప్రతీ ఇంద్రియ సుఖము వెనుక కొండంత దుఖఃము ఉంది!
ఓం శ్రీగురుభ్యోనమః... 🎉
Jai gurudev
Om shri gurubhyonamaha
Guruji explained detaily to all the doubts of sadhakas .came to know many concepts. Jai gurudeva 🙏
ప్రాణానికి మరియు శుక్లానికి గల సంబంధము గురించి ఎవరూ ఇంత చక్కగా చెప్పలేరు!
Atma Namaskaram Guruji 🙏🙏🌺🌺
మన గురుదేవులు అంతర్ముఖ సిద్ద యోగము ద్వార బ్రహ్మవిద్య నేర్పిస్తూ, ఆత్మజ్ఞాన బోధ చేస్తూ, ముక్తికి మార్గం చూపే వారి సేవలు అమూల్యం... జై గురుదేవా 🙏
Im sri gurubyonamaha gurudeva adbhutham ga chepparu maya gurinchi
Namaste guruji 🙏🙏🙏
Jai gurubyo namaha
Gurudeva Naa chinna alochana
Mamasahararam mandhu
Tragevariki kastham
Shekaharulaki madyam
Alavatu
Lenivariki
Shulabatharam
Edi e janmalonee
Marchukovali jai gurudeva
Edi
Tappu aaite nannu manninchandi nenu a rendu chusanu
ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹 ఆత్మనమస్కారములు గురుదేవ 🙏
గురువు గారికి నమస్కారం,మాంతేన రాజు గారు నీరు ఎక్కువగా తాగాలి అనిచేప్పరు
Om Sri Gurobhyanamaha
We get a lot of knowledge from your upanyasam namaste
43:29 #రసమణి
Mana alavatlu marhukunte shulabham kani
A alavatlu marhu kovadam chala kastam nitya prenayamam cheyali kani nityam prenayamam cheyali ante prerabdhanni tattukone shekthi neku undali jai gurudeva tappulunte manninchandi
Meku prarabdam unte a alavatlu kuda manela situations ,mimmlni nityam chesela create chestayi sir tappakuda wait cheyandi manishiki adi avasaram guruji ade chepparu alavatlu ni manam pattukunnam kani alavatlu manalni pattukoledu ani jai gurudev
43:52 అసలు కీలకమంతా ఇక్కడే ఉంది! #బ్రహ్మచర్యము ఎందుకు కోల్పోతారు?