Kesava Narayana Krishna

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 542

  • @srinivasbobbili3059
    @srinivasbobbili3059 9 місяців тому +36

    బుల్లెమ్మ గారి స్వరం కూడా అద్భుతం!!ఈ తల్లి స్వరం ప్రతీ నిత్యం svbc లో పద్మావతి అమ్మవారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంలో వింటుటాము! ధన్యవాదములు తల్లీ!! 🙏🙏💐💐

  • @swamypl8587
    @swamypl8587 3 місяці тому +27

    మీయంతటి వారు పాడే అన్నమయ్య కీర్తనలు వినడానికి మేము అంతొయింతో పుణ్యం చేసివుండాలి.పాదాభివందనాలు.

  • @balakrishnaraorachabathula9389
    @balakrishnaraorachabathula9389 Рік тому +37

    మీ స్వరం వినుట మా పూర్వ జన్మ అదృష్టం. మా జన్మ జన్మ ల పుణ్యం ఫలం

  • @guma2637
    @guma2637 Рік тому +56

    ఎన్ని కష్టాలు ఉన్న మీ గానం వింటే మనసకు ప్రశాంతo గా వుంటుంది రోజులో ఎదో ఒక పూట వినండి

  • @sivaranivemula70
    @sivaranivemula70 7 місяців тому +21

    గురువుగారూ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో వుండాలని ఆ భగవంతుని కోరుకుని ప్రార్థించు చున్నాను

  • @venkataramanayerra8765
    @venkataramanayerra8765 2 роки тому +87

    మీ గళాలూ అద్భుతం ,ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించే కీర్తన

  • @SURESHCHITRAM
    @SURESHCHITRAM 4 місяці тому +11

    తాళ్లపాక అన్నమాచార్య
    రాగము: శ్రీరాగం
    కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద
    మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు ॥పల్లవి॥
    నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన
    పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు
    యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన
    సమ్మతి మాకు సర్వసంపదలు గలవు ॥కేశ॥
    పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన
    దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను
    తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన
    గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను ॥కేశ॥
    గురువవు గొల్లలకు గోవింధరాజవు గన
    నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు
    చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు
    పరము నిహము మాకు బలువుగాఁ గలిగె ॥కేశ॥

  • @prasannavenuprasannavenu20
    @prasannavenuprasannavenu20 2 роки тому +55

    మీరు కారణజన్ములయ్య ప్రసాద్ గారు మీ పాదాలకు ప్రాణమైళ్లుచున్నాను

  • @amarsaroji
    @amarsaroji Рік тому +35

    గరిమెళ్ళ గారు ఆధునిక అన్నమాచారులు...

  • @Krishnaveni-zo8mk
    @Krishnaveni-zo8mk Рік тому +14

    మా జనరేషన్ వారికి కూడా అర్థం అయ్యేవిధం గా కీర్తన లోని సారాన్ని అర్థవంతం గా విడమరిచి,స్పష్టం గా పలికి వినే వారిపై అమృతం కురిపించిన తాము ఇరువురికి పాదభి వందనం,,,🙏🙏🙏

  • @adanagajyothi
    @adanagajyothi Місяць тому +2

    rojulo 30 times vintanu 🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 роки тому +136

    'బుల్లెమ్మ' గారి కోమల స్వరం, పాడే తీరు ఈ కీర్తనకు చక్కగా అమిరింది ! 'భగవంతుడు' మాలాంటి ఎందరికో వాస్తల్యం తో అనుగ్రహించిన 'ప్రసాదం' బాల కృష్ణ ప్రసాద్ గారు ! 'కీర్తన' హృద్యమంగా ఉంది ! అభివాదములు !

  • @మునీశ్వర్నాయక్మూడే

    శ్రీవారి సంకీర్తనలు ఇలా వినే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.. గురువుగారు

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 8 місяців тому +132

    Tv సీరియల్స్ చూసేవాళ్ళు... అవి. మానేసి.... ఈ సంజీర్తనలు వింటే ఆరోగ్యం.... ఆత్మనందం. కలుగుతాయి

    • @kameshvv
      @kameshvv 7 місяців тому +17

      ఇవి వినడానికి అదృష్టం చేసుకుని వుండాలి

    • @SrinivasuluReddy-s1y
      @SrinivasuluReddy-s1y 5 місяців тому +4

      True, swana yugam vasthundhi

    • @sathishkumaravidapu650
      @sathishkumaravidapu650 5 місяців тому +4

      Nijamm khachitangaaa

    • @LakshmiKotte-g3k
      @LakshmiKotte-g3k 5 місяців тому +3

      అవునండీ నా మనసు మనసులో అనుకున్నా ella

    • @ravijnt305
      @ravijnt305 5 місяців тому

      ⁠@@kameshvv
      Did f do
      So
      Zzz
      Z

      As

  • @HemalathaNeelam-zw7hr
    @HemalathaNeelam-zw7hr 9 днів тому +1

    Jai sri krishna ❤

  • @madhu65778
    @madhu65778 2 дні тому

    బాలకృష్ణ గారు నారాయణుని అనుగ్రహం తో మనకు గణమృతన్ని ఇస్తున్నారు

  • @sudheerkumar-xp2kz
    @sudheerkumar-xp2kz 2 роки тому +47

    రచనల ద్వారా ఆ అన్నమాచార్యులు ఈ మధుర సంకీర్తనలు అందిస్తే వాటిని మధురాతి మధురంగా మనకు వినిపిస్తున్న బాల కృష్ణులు వార్కి ధన్యవాదాలు

  • @yadalamkmurthy5376
    @yadalamkmurthy5376 11 місяців тому +2

    It is fate of our by hearing both of your excellent and sweet voice
    given by God blessing on Devotional Telugu songs. We pray
    the God always to give good health.

  • @ShailajaKusuma
    @ShailajaKusuma 8 місяців тому +1

    Sir,madam mee bhakthi seva adhbutham,eee kalyugaaniki🙏🙏🙏govindha narayana govindhaa krishna vittalaa narayanaa,narayanaa,narayanaa🪷🪷🙏🙏🙏.chaalaa goppa seva sir madam shathakoti vandhanaalu💐💐🙏🙏

  • @AdithyaAdithya-do3bp
    @AdithyaAdithya-do3bp Рік тому +9

    Blessed Saint Annamacharyulu blessed us also to transform above the humans of devotionally and spiritually by his Keertanulu is forgettable forever. Recited melodiously by Balakrishna Prasad and Bullemma is grateful.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 роки тому +45

    కేశవ కృష్ణ గోవింద నారాయణ 🙏🙏🙏
    ధన్యవాదములు నమస్కారము మీ అద్భుతమైన గానామృతానికి.

  • @dvlswamy5090
    @dvlswamy5090 11 місяців тому +1

    It is an excellent devotional voice from both of you, God bless you for a long life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marotikauthekar3431
    @marotikauthekar3431 Рік тому +25

    Sir I am Maharashtrian. I don't understand that much languages. But I like melodious voice of all yours devotional songs. Specially VACCHANU ALLAMELU MANGA SONG. I LIKE EVERY SONG.
    Sir plz make video on SHRI SUKTAM and all hindu god devotional mantras 🎉🎉🎉🎉🎉

    • @Jyothi_Bayyappagari
      @Jyothi_Bayyappagari Рік тому +4

      Yes
      I also like vachenu alavelu manga song a lot

    • @mmuralisai63
      @mmuralisai63 Рік тому +3

      Nice to know both of your favourite song. I am a die hard fan of the song and I sing 95% of Balakrishna Prasad way of the same song...

  • @modalisrimahalakshmi9234
    @modalisrimahalakshmi9234 7 днів тому

    ఒక ఆడపిల్లతల్లి మనసు ఎంత చక్కగా వివరించారో 😊

  • @hansikgaming8116
    @hansikgaming8116 Рік тому +7

    హే కృష్ణా గోవిందా నమో నమః

  • @ramapadmini2133
    @ramapadmini2133 25 днів тому

    ధన్యవాదములు గురువు గారి కి

  • @subbaraok.v.9305
    @subbaraok.v.9305 Рік тому +4

    స్వామి గారు మీకు మీ గానామృతం కు పాదాభివందనములు. మీకు ఆ సర్వేశ్వరుని శుభాశీస్సులు ఎల్లవేళలు ఉండాలి స్వామి గారు.

  • @suryaprakashbellary8773
    @suryaprakashbellary8773 16 днів тому

    Siply great meaning , composition, singing, music every thing .We are blessed to have such beautiful singers.

  • @kotharaguramaiah2704
    @kotharaguramaiah2704 8 місяців тому +1

    🕉 namo venkatesaya namah krishnam vande jagadgurum jai seetharam sree Rama sree hanumathe namah sree krishna govinda hare murare hey nada narayana vasudeva namah om 🕉

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 13 годин тому

    Very nice devotional song sir Prasad garu.🕉️🙏.

  • @vs-hh4nm
    @vs-hh4nm 3 роки тому +23

    How beautiful devotional, melodious,marvellous singing in chorus in tune dragging the pieties towards them. Really its a marvellous combination to listen to it repeatedly. The way of their singing made praising nd describing the god so peak level that I could not expect so far. Hats off to them.

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 роки тому +16

    Thank you Prasad garu and Bullemma garu..for this deep devotional song and very sweet voice. It's a blessing to you and there by to all of us by Lord Krishna... Lord Venkateshwara

  • @SatyannarayanaBandi-je7lo
    @SatyannarayanaBandi-je7lo Місяць тому

    అమ్మా మీ లాగ ఆలోచించి వారు ఎంత మంది ఉంటారు అలా ఉన్నవారందరూ ఇలా మంచి సలహాలు అందిస్తూ ఉంటే నాలాంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది మీ శ్రేయోభిలాషి బండి సత్యన్నారాయణ.

  • @jagank7436
    @jagank7436 19 днів тому

    గురువుగారు మీయొక్క కీర్తనలు వినటానికి శాల వినసొంపుగా ఉన్నాయి

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 місяці тому +1

    (శీ బాల(కిష్ణ (పసాద్ గారు/ బుల్లెమ్మ గారల
    గానం మధురము గాను
    తన్మయత్వం పొందునదిగ ఉంది.

  • @thuppathiyellesham1746
    @thuppathiyellesham1746 2 роки тому +10

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @kovvurivenkatareddy2409
    @kovvurivenkatareddy2409 2 роки тому +3

    ఇటు వంటి అమృతం లాంటి కీర్తన లు ఎన్నో మీ స్వరం లో వినాలి అనుకుంటూ ఆ భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి కరుణా సాగర శ్రీ వేంకటేశ గోవిందా

  • @UmamaheawarYellamaraju
    @UmamaheawarYellamaraju Рік тому +10

    ❤ అద్భుతం అమోఘం🎉🙏🙏😄

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 роки тому +6

    ఓం లక్ష్మీనారాయణస్వామినే నమః 🙏🌺🙏🌺🙏🌺🙏🌺 మహానుభావులకు నమస్సులు 🙏❣️🙏

  • @venkataramanakumarmamidala6626
    @venkataramanakumarmamidala6626 2 роки тому +8

    అద్బుతం మీ యిరువురికి నమస్కారాలు

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel 2 роки тому +64

    పూర్వజన్మ సుకృతం మీ స్వరం. మీ స్వరం వినడం మా యొక్క అదృష్టం

  • @aartipathak315
    @aartipathak315 3 роки тому +22

    Really Divine Sankeertana. Guruvu Garu is THE BEST, THE BEST, THE BEST. 🌹🙏🏻🙏🏻🌹
    ||JAY SHREE KRUSHNA||

  • @yasodadurgavajhula7291
    @yasodadurgavajhula7291 2 роки тому +25

    బుల్లెమ్మ గారి స్వరం సూపర్.

  • @sadhuswarna7167
    @sadhuswarna7167 6 місяців тому +28

    ఎన్ని పాదాభివందనాలు చేసిన మీకు సరిపోదు sir

  • @suryakalakurapati6884
    @suryakalakurapati6884 2 роки тому +4

    మీ కీర్తనలు vinadamu మా అదృష్టం ఎన్ని సార్లు విన్న తనివితీర దు

  • @krishnamurthyboppudi6683
    @krishnamurthyboppudi6683 Рік тому +3

    Bala Krishna Prasad garu and Bullemma garu, I thank u very much and I can not keep quite without appreciating both of u for ur Sweet Voice.

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 Місяць тому

    Wonderful heart touching singing of both ! Hats off to you 🎉🎉🎉🎉

  • @MalepatiVenkatesh-f7u
    @MalepatiVenkatesh-f7u 17 днів тому +2

    పూర్వజన్మ పుణ్యము ఉంటేనే అంత గాయకులు కాగలరు

  • @sarasvathy3470
    @sarasvathy3470 4 місяці тому

    Romba arumai with back pullaanguzal and alllll superoooooooosupet. Cholla words no no no no. Santhosham..allllllll the best.

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 2 місяці тому

    అమృతమైనా మీ గానం వినడం మా అదృష్టం.

  • @vlaxmi7475
    @vlaxmi7475 3 роки тому +7

    I think both of u are the godes of music. I will always listen garimalla balakrishnan brother,s divotinal all songs every time. It is a tonic of our mind. Thanks br bala.

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 3 роки тому +21

    జై శ్రీమన్నారాయణ 🙏అద్భుతమైన గానం

  • @apexgamers.15
    @apexgamers.15 8 місяців тому +2

    This is my favourite keerthana

  • @machkantiramchander7105
    @machkantiramchander7105 3 місяці тому

    అద్భుతం మీ గానం రమాచారి గారు. God bless you. 🙏🙏

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 4 місяці тому +2

    జై.శ్రీరామ జై శ్రీరామ జై ఆనుమ 🕉🙏🚩🌹🌷⚘️

  • @vss652433af
    @vss652433af 2 роки тому +4

    Sir, Your pronounciation is so clear with divine voice and presentation is simply marvelous. Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏..

  • @arumugammani1951arumugam
    @arumugammani1951arumugam 2 місяці тому

    அருமையான குரல் பல்லாண்டு காலம் வாழ்க.

  • @anithaballanki6253
    @anithaballanki6253 5 місяців тому

    Aaaha.... sumadhura ❤❤❤janamulu💐💐💐💐💐💐🎉🎉

  • @ksramachandrarao588
    @ksramachandrarao588 2 роки тому +6

    Your tone is very nice. Every day I am enjoying to hear your songs.

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 2 місяці тому

    SUPER SUPER SUPER VIDEO.THE MELIDIOUS MUSÌC IS HEART TOUCHING.

  • @srinivassrinu378
    @srinivassrinu378 3 роки тому +3

    Mam
    Meeku chala. Pedha fan nii👌👌👌
    Sanaka song daily vintanu

  • @govindarajulaparthasarathy1270
    @govindarajulaparthasarathy1270 3 роки тому +6

    Chala chala baagundi Guruvugaaru Paatalo Govindudini chuupincharu. 🙏🙏

  • @srinivaskotha3765
    @srinivaskotha3765 2 роки тому +10

    చాల మంది గాయకులు ఉన్నారు కాని ఇలాంటి దేవుని పాటలు మీలాంటి ఆపూరూప వ్యక్తుల కు మాత్రం వచ్ఛును

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +7

    🌹🌹🌹🌹🙏🙏🙏🙏ఓంనమెవంకటేశాయనమః చక్కగా పాడారు ధన్యులు ధరణిలో చాలు చాలు చాలు ధన్యులు ధరణిలో సుమతి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @jahnaviperavali6129
    @jahnaviperavali6129 5 місяців тому

    Mi sankeertanalu manasulo natukonte ika memu dhanyulame.Sarvada ashirwadinchandi guruvugaru.

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 Місяць тому

    Guruvu garu Sirasu vanchi meeku naskaramulu Hare Krishna

  • @sekharvakada
    @sekharvakada Рік тому

    Mee Patalu vinte Stress matumayamayyi pothundi Balakrishna Prasad garu. Idi Maa adrustam. Govinda Govinda

  • @gsyamala9079
    @gsyamala9079 11 днів тому

    మనసు స్వచ్ఛంగా వున్నప్పుడు ఏ పనైనా అద్భుతంగానే కుదురుతుంది

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 3 роки тому +2

    Nenu USA. Lo son family daggara untanu daily Mee. Keethanalu vintaru
    Manassu prasanthumga. Untundi
    vinakapothe. Edola untundi 🙏🙏🙏

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 9 місяців тому

    గురువు గారూ మీ గానామృతం చాలా బాగుంటది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RKrishnanPillai
    @RKrishnanPillai 4 місяці тому

    I m from Mumbai, I like all your songs 🎉🎉🎉

  • @RKrishnanPillai
    @RKrishnanPillai 4 місяці тому

    Super Devotional songs 🎉🎉 I like it, nice singing

  • @juturugopilakshmi4730
    @juturugopilakshmi4730 4 місяці тому

    Aha adhbutam guruvugaru mi edhari padalaku na vandhanalu miganmruta muna pulakichanu kesava narayana Krishna Govinda mukunda

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 роки тому +12

    🙏🙏హే కృష్ణా గోవిందా ముకుందా నమోన్నమః

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 роки тому +3

    Soul touching rendition...Thank you very much Shri. BK Prasad garu and Smt.Bullemma garu, for taking us to Gokulam with your highly devotional and sweet voice..

  • @arunadevarinti8325
    @arunadevarinti8325 Місяць тому

    చాల బాగుంది అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 2 роки тому +1

    Madhuram ga vundi andi.. Krishna Govindudi keerthana mee iruvuri galaalalo 🙏🌺🙏

  • @rukminidevip1846
    @rukminidevip1846 7 місяців тому

    I listen to your video every day... You all have done an amazing job... You have put your heart and soul in it... An earnest effort

  • @indrareddy2683
    @indrareddy2683 Рік тому +2

    Mee పాదలను naa kanneellatho కడగాలని ఉన్నది

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 роки тому +1

    EXCELLENT SONG. SO SWEET WOICE. SUPER COMBINATION. OM NAMO NARAYANAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.

  • @gopalakrishnamurthyiragava5737
    @gopalakrishnamurthyiragava5737 3 роки тому +6

    Excellent sankeertana to human beings by sri bala Krishna Krishna Prasad Garu

  • @anjanidevi9351
    @anjanidevi9351 3 місяці тому

    హాయిగా ఉంది ❤ 🎶 music

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 2 роки тому

    Mee eddariki naa paadabivandanamulu..Yemi kantamo mee gaana swaram chaala baagundhi..Aaa devudine chusthunnamu meelo

  • @VarahaluNaidu-ch8kv
    @VarahaluNaidu-ch8kv Місяць тому

    పాటలు వినాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి

  • @kalpanareddy1307
    @kalpanareddy1307 2 місяці тому

    Marvelous rendition
    Music has the Power to touch millions of devotees.
    Your melodius devotion is so pure, Honey flows through your coupled voice

  • @SurenderSomavarapu
    @SurenderSomavarapu 4 місяці тому

    గాణ గాంధర్వడికీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 місяці тому

    Good morning to all my friends I am sending of this song really I am impressed of this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time I am listening of this type of songs on that time we are not contact any person at Brahmi Muhurat there's no thinking of health issues only thinking of gods memories atleast two hours once upon time I am writing Sri Ram koti we are deeply involved daily at my office Senior citizens welfare I am playing carroms practice and chatting friends and relatives saying some persons are saying bore feeling of life that's not correct and fair I am saying u r thinking positive every thing is ok 😊this not my opinion universal sorry if any grammar mistake once again saying to sorry Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu subhadinamu

  • @ekalavya2008
    @ekalavya2008 2 роки тому

    Annammaiah keerthanulu mere antha goppaga padagalaru..mee ganam vinutaku dhanyalamu guruvu garu.mee sangeetham mee patalu yendharino pulakimpa chesinavi..dhanyudu guruvu garu

  • @srivani8946
    @srivani8946 3 місяці тому

    ధన్యవాదములు గురువుగారు 👏👏👏

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Рік тому +2

    The behind music of this sing is giving a lot of pleasre to my heart.

  • @koteswararaoreddi
    @koteswararaoreddi 3 місяці тому +1

    ధన్యవాదాలు గురూజీ

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Рік тому

    Mee keertanalu vintunte VENKANNA PAKKNE VUNNADU ANIPISTUNDI ❤

  • @metlachanti6902
    @metlachanti6902 Місяць тому

    అమ్మ చాలా బాగుంది మీకంఠ
    super

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 Місяць тому

    Hare krishna prabuji meeku padhabi vandhanamulu

  • @ramcharan.e484
    @ramcharan.e484 3 роки тому +14

    Om namo venkateshaya Govinda govinda 🌹🌹🌹🙏🙏🙏

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Рік тому

    Venkateswaruni Daya THONE MEE amrutha keerthanalanu vintunnamu..meeku namassulu prasad gaaru🙏

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 роки тому +1

    Highly respected musician and singer for Annamayya sankeerthanalu. Unlike other singer, he will not miss middle charanams. He will sing entire keerthanalu without mistakes as generally, singers concentrate on swarams not on lyrics hence some of the singers sings with mistakes. Jai ho BKP garu and Bullemma garu

  • @cocomanthra
    @cocomanthra 4 місяці тому

    అమృతం ఈ గానం 🙂🙂🙂👌

  • @seetharamamurthymutnuru2099
    @seetharamamurthymutnuru2099 Місяць тому

    చాలా బాగుందండి. హ్యాపీ. Msr

  • @saamavedamusicacademy
    @saamavedamusicacademy 2 місяці тому

    Nice voice 👏🏼👏🏼👏🏼🙏👌🏻👍🏻