మీ గాత్రం , అన్నమయ్య సంకీర్తనలు, రెండు చాల అవినాభావ సంబంధాన్ని కలిగి, మా అందరినీ ఆధ్యాత్మిక అమృతవాహిని లో వుంచి, తిరుమలేషుడి దగ్గరికి చేరుస్తున్నాయి.. వింటూ ఉంటే అధ్యాత్మిక తన్మయత్వం కలుతుంది. హృదయ పూర్వక ధన్యవాదములు...మీకు, అన్నమాచార్యుల వారికి, ఆ ఏడుకొండల వెంకటాద్రీషునికి....🎉
ఇప్పటి మీ అందరి తరాన్ని స్వామి కృప పొందడానికి పివిఆర్ కె గారు తెచ్చిన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమము. మీరు, వారు స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైన వారు. మీ అందరి ద్వారా స్వామి నామము విన్న, పలికిన పుణ్యం కలిగె కలియుగ వరం మాకు కూడా దక్కింది. తనువు మనసు పులకిస్తుంది. శతమానం భవతి.❤❤🙏🙏
గురువు గారు అద్భుతమైన గాత్రం మీది.మిమ్మల్ని దగ్గరగా చూసి పులకించిపోయినాను. మీరు మదనపల్లిలో అతి పురాతన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా మిమ్మల్ని దగ్గరగా చూసా.
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏 నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా..
బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య అన్ని కీర్తనలు అద్భుతం, 🙏 వెంకటేశాయ గోవిందా గోవిందా 🙏 మా మిత్రుడు నగేష్ ను చాలా రోజులు తరువాత చూడడం ఆనందం గా వుంది. 👏 వీలైతే నగేష్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్, నేను అమెరికా నుండి రమణ స్వామి
గురు పాదాలకు నమస్సులు.నేను ఈ పాట అనుకోకుండా విన్నాను.. వీరి గాత్రంలో ఏదో తెలియని మాధుర్యం అనిపించింది. ఇక వీరి songs వింటూనే ఉన్నాను.. ఆ స్వర మాధుర్యం, శంకులో పొస్తేనే తీర్థం అన్న సత్యం అర్థమైంది,మిత్రులారా,! ఆయుష్మాన్ భవ.
ఆ దేవా దేవుడు మీకు ప్రసాదించిన అమృత గాత్రాన్ని అన్నమయ్య కీర్తనలు ఆలపించి ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందమే కాదు, మాకు ఆ స్వామీపై ఆచంచాలమైన భక్తి భావాలని కలిగించారు. మీరు ధన్య జీవులండి. శతమానం భవతి.
Sir Namaste...You are GOD'S GIFT...EXCELLENT VOICE...I Like Music Especially in your TONE...Great SERVICES...DANYAVADAMULU SANGEETHA SAMRAT G.B.GARU...
గురువు గారు వాగ్దేవి ముద్దు బిడ్డలు శ్రీ ప్రసాద్ గారి పాదాలకు నస్కరిస్తూ నాకు సంగీతంలో ఓనమాలు రావు కానీ సంగీతమంటే పిచ్చి. అందులో మీ గానా మృతమంటే ఏదోతెలియని మైకం. మీరు గానం చేసిన స్వరపరిచిన అన్నమాచార్య కీర్తనలు వింటే చాలు జీవితం ధన్యమైపోయిందన్న అనుభూతి. భారతీయ అత్యున్నత పురస్కారాలు ఇంకా పొందాలని కోరుకుంటూ మీ పాట ప్రేమికుడు ముళ్ళపూడి కోటేశ్వరరావు అట్లాంట usa
దైవం మీకు గాత్రం ఇస్తే మీరు దైవానుగ్రహాన్ని పొందడానికి గానం చేశారు అలాంటి మీ పాటలు వినడం మా అదృష్టం🙏
😊😊
Idreem వారికి ధన్యవాదములు..
మంచి గాయకులను మీ ద్వారా...విని..చూసి తరించే భాగ్యం కలిగింది....z🙏🙏
అద్భుతం, అమోఘం ఇంకా ఎంత పొగిడినా మీ గాత్రానికి తక్కువే గురువుగారు
Sir, మీ గాత్రం అద్భుతం. మీరు తెలుగువారిగా జన్మించడం మా సుకృతం. 🙏🙏🙏
అద్భుతం అమోఘం అపూర్వం మీకే కాదు గురుదేవా మాకు కూడా ఎంతో ఇష్టం ఈ కీర్తన
నిజమైన గంధర్వ గానం మీది 🙏🙏
మీ గాత్రం , అన్నమయ్య సంకీర్తనలు, రెండు చాల అవినాభావ సంబంధాన్ని కలిగి, మా అందరినీ ఆధ్యాత్మిక అమృతవాహిని లో వుంచి, తిరుమలేషుడి దగ్గరికి చేరుస్తున్నాయి.. వింటూ ఉంటే అధ్యాత్మిక తన్మయత్వం కలుతుంది. హృదయ పూర్వక ధన్యవాదములు...మీకు, అన్నమాచార్యుల వారికి, ఆ ఏడుకొండల వెంకటాద్రీషునికి....🎉
ఇప్పటి మీ అందరి తరాన్ని స్వామి కృప పొందడానికి పివిఆర్ కె గారు తెచ్చిన అన్నమయ్య గీతాంజలి కార్యక్రమము. మీరు, వారు స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైన వారు. మీ అందరి ద్వారా స్వామి నామము విన్న, పలికిన పుణ్యం కలిగె కలియుగ వరం మాకు కూడా దక్కింది. తనువు మనసు పులకిస్తుంది.
శతమానం భవతి.❤❤🙏🙏
మీ గొంతులో అమృతం చిందింస్తుంది స్వామి, ఆ గోవిందుడు ఆసిస్సులు మీకు ఎల్లపుడు ఉంటాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీకే కాదు అందరికి ఇష్టమైన అందరూ మెచ్చు సంకీర్తన. మీ గాత్రం లో వినిపించారు. ఎంతో మధురముగా ఉంది. ధన్యవాదాలు.
భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, మరిన్ని కీర్తనలు గానం చేసే అవకాశం అందివ్వాలని ఆకాంక్షిస్తూ..... మీ అభిమాని.
రోజూ మీ కీర్తనలతో మా నిత్యపూజ పూర్తవుతుంది సర్...
గురువు గారు అద్భుతమైన గాత్రం మీది.మిమ్మల్ని దగ్గరగా చూసి పులకించిపోయినాను. మీరు మదనపల్లిలో అతి పురాతన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా మిమ్మల్ని దగ్గరగా చూసా.
గురువు గారు నాకు చాలా ఇష్టమైన కీర్తన చాలా time's padina 🌹👏👏👏
నాకు చాలా ఇష్టమైన కీర్తన ఇది నేనెప్పుడూ పాడుకుంటూ ఉంటాను ఈ పాటను పాడుకుంటూ ఉన్నవారు ధన్యులు ఈ పాటను విన్నవారు కూడా ధన్యులు
తెలుగువారికి గర్వకారణం.. మన, నేటి అన్నమాచార్యులవారికి సాష్టాంగ ప్రణామములు..
I’m great fan of ur voice Sir❤❤🙏🙏🙏🙏
గురువుల కు పాదాభివందనాలు....
అన్నమాచార్యుల సంకీర్తనలు మీ గళం నుండి జాలువారి అవి ముత్యపు జల్లులు లాగా ప్రకాశిస్తూ ఉన్నవి గురువు గారూ....🙏🙏🙏🙂👍👏
గురువు గారికి పాదాభివందనం, మీ గానం అమృతం
🙏🙏🙏
మీ గాత్రం అద్భుతం విన్న మేము ధన్యులం
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము.
ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను.
Please forward above text to all
జై శ్రీసీతారామ్🙏
నమో వేంకటేశాయ🙏
గోవింద గోవింద గోవిందా..
బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య అన్ని కీర్తనలు అద్భుతం, 🙏 వెంకటేశాయ గోవిందా గోవిందా 🙏
మా మిత్రుడు నగేష్ ను చాలా రోజులు తరువాత చూడడం ఆనందం గా వుంది. 👏
వీలైతే నగేష్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్, నేను అమెరికా నుండి రమణ స్వామి
నాకు మిక్కిలి ఇష్టమైన, భక్తి భావంతో కళ్లు చెమరింపజేసే అన్నమయ్య కీర్తన.. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి సాష్టాంగ ప్రణామములు
గురు పాదాలకు నమస్సులు.నేను ఈ పాట అనుకోకుండా విన్నాను.. వీరి గాత్రంలో ఏదో తెలియని మాధుర్యం అనిపించింది. ఇక వీరి songs వింటూనే ఉన్నాను.. ఆ స్వర మాధుర్యం, శంకులో పొస్తేనే తీర్థం అన్న సత్యం అర్థమైంది,మిత్రులారా,! ఆయుష్మాన్ భవ.
ఓం గోవిదాయ నమః, నింపాదిగా పాడిన కీర్తన, అదృష్ట వశాత్తూ కంట, చెవిన పడింది.ధన్యవాదములు.
గా(తం చాల బాగుంది.
కృషి ఫలితం.వీనుల విందగాను తన్మయత్వం
నొందునదిగా ఉంది.
ధన్యులు.
మీరు ఆలపించిన కీర్తనలు లో నారాయణ అనే అన్నమయ్య కీర్తన చాలా బాగా నచ్చింది, మేమూ కుటుంబ సమేతంగా ఆనందంగా వింటాము, గురువు గారికి పాదాభివందనాలు
Namo venkatesaya 🙏
Congratulations 🎉balakrishna garu
మీ గాత్రం❤👌
చాలా బాగాపాడారు👍🌹
ఓం నమో వెంకటేశాయ
🙏🙏
నేను ఈ పాట ఊహించుకున్న , ఇదే పిడతారని, అనుకున్న, నాకు బాగా నచ్చిన పాట పాడారు ధన్యోస్మి స్వామి, .
నమో వేంకటేశ.. శరణాగతి నేవే హరి వెంకటేశా...
Very melodious guruji. 🙏. Words are not sufficient to express.
Gurugaru same song I love very much and I feel happy when ever I listen this
Guruji 🙏
Shirashuvanchi padabhivandhamulu 🙏🕉️
We are lucky to listen your annamaya keerthanas 🎉😊🙏🕉️
Om namo venkateshaya 🙏
అద్భుతమైన కీర్తన... అత్యున్నతమైన గాత్రం
చాలా సంతోషం గురువుగారి గాత్రం వినటం గోవింద గోవింద గోవిందా
ఆ దేవా దేవుడు మీకు ప్రసాదించిన అమృత గాత్రాన్ని అన్నమయ్య కీర్తనలు ఆలపించి ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందమే కాదు, మాకు ఆ స్వామీపై ఆచంచాలమైన భక్తి భావాలని కలిగించారు. మీరు ధన్య జీవులండి. శతమానం భవతి.
మీజన్మ,మాఅందరిజన్మధన్యమైనదండి.జైవేంకటేశ
నమస్కారములు గురువుగారు.
మీ పాటలు నాకు చాలా ఇష్టం
కష్టాలోచిన, నష్టాలోచిన, సుఖమనిపించిన, నేను ముందుగా మీ గొంతు వింటే కొంచెము హాయిగా, relax అవుతాను.
ಈ ಪದ್ಯ ಯಾವಾಗಲೂ ನೀವು ಹಾಡಿದ್ದೀರಾ. ಇದನ್ನ ನಾನು ಅನುಸರಿಸುತ್ತೆನೆ ಗುರುಗಳೇ 🌹🌹🌹
Meeru bhakti tv lo nerpinapudu nerchukunnanu eepata chakkaga.Naku chala estamu Guruvugaru. 🙏🙏🙏🙏🙏
ప్రతి రోజూ ఈ పాట వినకుండా ఉంలేను
Sir Namaste...You are GOD'S GIFT...EXCELLENT VOICE...I Like Music Especially in your TONE...Great SERVICES...DANYAVADAMULU SANGEETHA SAMRAT G.B.GARU...
A kirtana ante Naku chala chala istam
మీరు పాడిన ప్రతి పాటా అద్భుతం గురువు గారు
Guruvugariki Naa namaskaramulu🙏🙏
అన్నమయ్య మళ్ళీ ఇలా పుట్టి స్వామి సేవ చేస్తూ ఉండచ్చు.
మీ కీర్తనలువినడం మా పూర్వ జన్మ సుకృతం గురూజీ
Namasthe swamy am ur big big fan ....Thanks for all keerthana...my fav keerthana also Anthyu neeve. . .. Govinda .
Mind blowing voice Sir
Baboy emi sir aa gathram meku shatha koti 🙏🙏🙏
Pranams to Sri Balakrishna garu for his service to Annamacharya project. TTD may invite him for his contribution. Thanks for the vedeo presentation.
Bala Krishna Prasad garu is an epitome of soothing divine songs. This keertana is resonating and evoking the mighty Lord Venkateshwara.
గురువు గారు మీ గాత్రము వింటుంటే లీనమై ఊతాను
2:40 కులములు నివే గోవిందుడా సాంగ్
అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం పొందడానికి మీ అద్భుతమైన గానం స్ఫూర్తి ప్రదాయకం, అమరం, అనంతం.
hare Krishna Jai sriram 🙏🙏🙏
Meemu chala adrusthavanthulam guruvu garu 🙏🙏🙏💐💐💐🌺🌺🌺
Adbhutahm guruvu garu
మీ గాత్రం లో నేను ఎక్కువ గా విన్న పాటలలో ఇదొకటి గురువు గారు 🙏🙏🙏
Gurubhyo namah.🙏🏻🙏🏻aha guruvu garu naaku kuda chaaaàla istamaina keerthana . dhanyawadaamulu . Meeru paadina Anni keertthanalu adbhutam ga unnai .🙏🏻🙏🏻🙏🏻
ఆహా ఎంత మధురంగా పాడారు గురు గారు,👍🙏🙏🙏
అంతయూ నీవే హరి పుండరీకాక్ష... ధన్యవాదములు స్వామి
Chaala baaga paadaru sir
పాదాభివందనం గురువు గారు అద్భుతం ఈ కీర్తన 🙏
గురువు గారు నాకు కూడా చాలా ఇష్ట మైన కీర్తన. ఎపుడూ పాడుతూ ఉంటాను
సర్ మీరు గాన గంధర్వుడు🙏🙏🙏
Adbhuthamga vundi sir ma janma dhanyam 🙏🙏q
Mi gatraniki na koti namaskaramulu
Sir voice is amazing
నాకు చాలా ఇష్టమైన కీర్తన
Narayana ni namame gati ika anedi chala baguntundi.. I like very much, antayu neeve ....ee two songs roju vintanu nenu
హాయిగా వినగలిగిన పాట వీరి గొంతు కూడా హాయిగా వుంటుంది
MayGod bless you, sir. Marvelous. 😊
Guruvugaariki padaabhivandanaalu🙏🙏🙏🙏🙏🙏
ఓం❤❤❤ మీ జన్మ ధన్యం అయింది.
అమృతం మీ గాత్రం
🙏G. B. Krishana garu🎉🙏🙏🙏
Thankyou very much for your wonderful song and voice sir
Janma dhanyam guru
గోవిందా గోవిందా గోవిందా
Amogham sir👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
A blessed human being!🙏🏻🙏🏻🙏🏻
Hariom Adbhutham sar
Super singer amazing sir
Pranams sir
Jai gurudiva
Mee swaraniki sangeetaniki chala pedda abhimanini sir🙏
🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ
గురువు గారు వాగ్దేవి ముద్దు బిడ్డలు శ్రీ ప్రసాద్ గారి పాదాలకు నస్కరిస్తూ నాకు సంగీతంలో ఓనమాలు రావు కానీ సంగీతమంటే పిచ్చి. అందులో మీ గానా మృతమంటే ఏదోతెలియని మైకం. మీరు గానం చేసిన స్వరపరిచిన అన్నమాచార్య కీర్తనలు వింటే చాలు జీవితం ధన్యమైపోయిందన్న అనుభూతి. భారతీయ అత్యున్నత పురస్కారాలు ఇంకా పొందాలని కోరుకుంటూ
మీ పాట ప్రేమికుడు
ముళ్ళపూడి కోటేశ్వరరావు
అట్లాంట usa
స్వామి నాకు చాలా ఇష్టం ఈ కీర్తన అంటే మొత్తం నోట్సులో రాజుకున్ను
Excellent gathram God gift
గురువుగారికి పాదాభివందనం
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అలాగే పరమేశ్వరి ఆర్డర్ మీ గానం
Swamy meeku 🙏🙏🙏🙏🙏
Thank you sir
Excellent 🙏🙏🙏🙏🙏👍👍👍
Miru chala goppavaru and Lucky to have the credit and chance to get the pride of that
Mee gathramu madhuramu, madhuramu,,,
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
గురుదేవులకు నమస్కారంలు