పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మ రా.... రాంబాబు అన్న గారు మీరు రాసి పాడిన పాట నా ఎంతో మంది హృదయాలను కదిలించాయి. యావత్ మన తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్న పాట తమ్ముడు రాంబాబు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత మంచి పాటను ప్రపంచానికి పరిచయం చేసిన చెల్లెలు గంగ కు ఈ పాటకు చాలా మంచి మ్యూజిక్ కంపోజ్ చేసిన కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు
హృదయం కదిలించింది ఈ పాట. ఈలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. చాలా మంచి పాట.. ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉన్నది. నాజీవితనికి దగ్గరగా అనిపించింది. అందరికి ధన్యవాదాలు🙏🙏🙏
అన్నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినలనిపించేపాట..వింటు వుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయ్..మన బాధలన్నీ కళ్ళకు కట్టి చూపించావ్..🙏🙏🙏🙏🙏🙏..ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి..ప్రతి పదం..గుండెల్ని తాకుతుంది..అన్న
నా జీవితంలో జరిగిన సంఘటన లు.....పాట వింటుంటే కన్నీరు వచ్చాయి...మీ లాంటి కళాకారులు కోటికి ఒకరు ...చాలా ధన్యవాదాలు రాంబాబు అన్న గారు.....హృదయానికి తాకింది
రాంబాబు అన్న సూపర్ సాంగ్ పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు ఈ పాటని ప్రజల హృదయాల కి పరిచయం చేసిన గంగా అక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు
🎤నీ పాట మా 💔హృదయాలను కదిలించింది నీ పాట మా 😥కంట కన్నీరు తెప్పిచ్చింది 🎤నీ పాట 🤐మా నోట కలకాలం పాడుతుంటుంది నీ పాట చిరస్మరణీయంగా మా గుండెల్లో💔 నిలిచిపోతుంది పాట చాలా బాగుంది. పేదోడి ఎదలోని బాధను 😥✒️కన్నీటి సిరాగా మలిచిన రాంబాబు అన్నకు కళాభివందనాలు..🙏🙏🙏ప్రతి ఒక్క నిరుపేద 👩🏼🌾రైతు కుటుంబంలో వారు ఎదుర్కొనే కష్టాలను పరిస్థితులను కళ్లకు అద్దినట్టు రాసిన నీ ✒️కళానికి 👣పాదాభివందనాలు 🎧పాటమ్మా ఓడిలో పురుడోసుకున్న ఈ పాట ప్రపంచానికి తేలిసింది ఈ పూట. పాట అంటే ఏంటో పాట గొప్పతనం ఏంటో ఎంతో బాగా చెప్పినవు అన్న. పేద బతుకుల జీవన విధానము కండ్లకు 👀కట్టినట్టు చెప్పినవు అన్న.. పాటమ్మా ను నంమ్ముకుంటే ప్రపంచానికి నువ్వెంటో పరిచయం చేస్తది అనే మాట సత్యం. ✍🏽పాట సూపర్ 🎹music సూపర్ ఇలాంటి పాట ను మాకు అందించినందుకు కృతజ్ఞతలు....🙏
@@mmohan3822 thanks of them nenu okka ka putting peregene pellesesuku na pratechota lands unnave ekkada enchu land ravatledu. e pata na jevetamu nu kadhele chenade nenu anubhavenche Ave Thanks all
ఈ పాట ద్వారా గడిచిన జీవితాన్ని కళ్ళకు దగ్గరగా చూపించారు. నిజానికి ఈ పాట వీన్న ప్రతిసారి ఏడ్పోస్తూంది. ఈ ఫ్రోగ్రామ్ చూసీ ఇందులో కొన్ని సిచ్వేషాన్లు చూసీ ఇంకా చాలా ఏడ్పోచింది. అస్సలు అలాంటి పాట ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. ఇలాంటి పాటలు ఇంకేన్నో రాయలని ఆశిస్తూన్నాము అన్న. ఈ పాటతో మా జన్మ దన్యం చేసిన రాంబాబాన్న, గంగక్క, కళ్యాణ్ అన్న నిజానికి ఏమిచ్చినా మీ ఋణం తీరాదు...
అన్న గారికి నమస్కారం ఆ పాటకు వందనాలు అన్న గారు పాడిన ప్రతి పేద గుండెల్లో నిలిచిమాది కూడా అలాంటి బతికే కదా అని ఒకసారి కంటతడి పెట్టిన గుండె పగిలిపోయేలా పాడిన పాట అన్నగారు మా నాన్నమ్మ గుర్తొచ్చింది మా మా నాన్న అమ్మ
తమ్ముడు నేను ఈ పాట ఫస్ట్ వాట్సాప్ లో 2 months back విన్న. అప్పుడే ఒక్క 10times విన్న తమ్ముడు. తరువాత ఈ పాట వైరల్ అవుతుంది. నేను ఇప్పటి కి 98times విన్న తమ్ముడు nv చాలా great తమ్ముడు. మా పిల్లలు కూడా RS praveenkumar sir ఆధ్వర్యంలో చదివిస్తున్న. తమ్ముడు నేను చాలా పాటలు వింటాను కానీ ఈ పాటకు అందరూ ఫిదా కావలసిందే. Nv ఇంక్కా మంచి మంచి పాటలు పడాలి తమ్ముడు. జై స్వేరోస్ జై TGPA.. Knr. జై భీమ్
అన్న పాట వింటుంటే గుండె బరువెక్కి పోతుంది రాంబాబు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఒకేసారి 100 మాతృదేవోభవ సినిమాలు చూసినట్లే ఉంది పాట చూస్తున్నంతసేపు ఏడుపు ఆగట్లేదు అన్నా,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kalyan anna songs chaala oka range lo music compose chesthunnaru...recent ga vacche songs anni kalyan anna music composition lo vasthunnave...pedda pedda hit authunnai...kalyan garu...superrr🙏🙏🙏
Em song anna abbabbbabbba aa lyrics aa padina gonthu nuv kanipisthe niku chethuletthi namaskaram cheyalani undhanna ma jeevithalu me song dhwara chepparu hats off anna
Very touching base with the love and the other people to come out of the world to be a real asset for the future of this concept of our own personal experience with the work of this kind and has been involved in the same moments of sobs and the people who are looking for help with this great soul ❤
Mallanna congratulation. ఇలాంటి పేద కళాకారులను ప్రపంచానికి పరిచయంచేసినందుకు.ఈపాట వింటుంటే నాకుతెలియకనే ఏడుపువచ్చింది. రాంబాబు అన్నకు వాళ్ళ టీంకు పాదాభివంధనాలు.
ఈ పాట నా జీవితానికి దగ్గరగా ఉంది. చి. రాంబాబుకి నా హృదయ పూర్వక దీవెనలు, ఆశీర్వదాలు 💐💐💐💐💐💐
పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మ రా....
రాంబాబు అన్న గారు మీరు రాసి పాడిన పాట నా ఎంతో మంది హృదయాలను కదిలించాయి.
యావత్ మన తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్న పాట తమ్ముడు రాంబాబు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత మంచి పాటను ప్రపంచానికి పరిచయం చేసిన చెల్లెలు గంగ కు ఈ పాటకు చాలా మంచి మ్యూజిక్ కంపోజ్ చేసిన కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు
😊😊
O@@venkateswararaogudapati
,@@masoodmm81
L
NzZs 😊enkateswararaogudapati
😊😊😊
ఇంత మంచి జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను అందించి ప్రతి ఒక్కరి హ్రుదయన్ని తట్టింది ఈ పాటకు సహకరించిన మీ అందరికీ నా యెక్క పాదాభివందనాలు
హృదయం కదిలించింది ఈ పాట.
ఈలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాం.
చాలా మంచి పాట..
ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉన్నది.
నాజీవితనికి దగ్గరగా అనిపించింది.
అందరికి ధన్యవాదాలు🙏🙏🙏
నీకు దండం పెట్టాలి అన్నా ఎంతో మంది మరిచి పోయి నా జీవితం మలి గుర్తు చేశావు
జై భీమ్ జై స్వేరోస్
🙏🖕🙏🙏🙏👍🙏🙏🙏🙏
స్వెరోస్ అంటే ఏమిటో అర్థం చెప్పున్న నాకు తెలియదు
Om
@@gujragabbarsingh1111 ki of
H blywat boys TTL
TT
అన్నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినలనిపించేపాట..వింటు వుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయ్..మన బాధలన్నీ కళ్ళకు కట్టి చూపించావ్..🙏🙏🙏🙏🙏🙏..ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి..ప్రతి పదం..గుండెల్ని తాకుతుంది..అన్న
Yes
నా జీవితంలో జరిగిన సంఘటన లు.....పాట వింటుంటే కన్నీరు వచ్చాయి...మీ లాంటి కళాకారులు కోటికి ఒకరు ...చాలా ధన్యవాదాలు రాంబాబు అన్న గారు.....హృదయానికి తాకింది
Anna ,Chala edipinchinsv ,na chinnappati jeevitam vinnattugs vundi
రాంబాబు అన్న సూపర్ సాంగ్ పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు
ఈ పాటని ప్రజల హృదయాల కి పరిచయం చేసిన గంగా అక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు
Call
రాంబాబు అన్నగారు చాలా బాగా పాడారు... మీకు ఖఛ్చితంగా మంచి భవిష్యత్ ఉంది అన్న... మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా అన్నకు ఒక లైక్ వేసుకోండి.....
SAUNA
Super swearo✊✊✊
రామ్ బాబు అన్న ఈ సాంగ్ హిందీ లో చేయండి ఇండియా లో చాలా మంది ఇలానే చదువు కున్నారు
N
Super Anna
పాట గురించి చెప్పాలంటే మాటలు లేవు మంచి ఎమోషనల్ పాట సూపర్
రాంబాబు అన్నకి మరియు గంగ అక్కకి మిత్రుడు కళ్యాణ్ కి వందనాలు
8
గుండె కరిగి పోయింది పాట చాలా చక్కగా అర్థం చేసుకునే దిశగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది
సూపర్...తమ్ముడు...
అర్థవంతమైన ...పాట...పడినవ్...
నీ వాయిస్...సూపర్....
C ex ygvubj
నువ్వు చాలా గొప్పొడివి తమ్ముడు,
ఇంత మంచి పాటను మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెబుతూ..... నీకు .మంచి భవష్యత్తు వుండాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము
Our kalyan Anna music always Superrrr, and very heart touching Lyrics Rambabu Anna
Ramesh Anna ur songs superb
Tþþ7⁸8ⁿ⁷⁶⁶⁴⅘
ఈ పాటలో ఉన్న వాస్తవాలు చాలా కుటుంబంలో నిజంగా జరుగుతాయి మా కుటుంభంలో కొన్నిసందర్భాలను ఎదుర్కొన్నాం
గొప్ప గొప్ప పాటలు అనుభవం నుండి వస్తాయి
Yes
Sc, st, bc, బడుగు బలహీన వర్గాల జీవితాన్ని పాటగా చెప్పినవ్ అన్న నీకు ధన్యవాదాలు
Spr
😭
Oc cast lo kuda garib valu untalu brother. So don't involve caste.
Evvaru vellina Kalyan Anna Chala simple ga receive chesukoni manchi music istharu....Super Anna 🙏🙏🙏
Super
Super anna
పల్లెటూరి వారి కుటుంబాల జీవితాల్ని పాట రూపంలో ఆవిష్కరించారు..... చాలా చక్కగా వివరించారు....
తమ్ముడు బాగా పాడినవు మన చిన్న బ్రతుకులో వెలుగు నింపినావు
super song thammudu
అమోఘం తమ్ముడు!యెడ్పించావ్,గుండెను కదలించావ్!!టీం సభ్యులందరికి శతకోటి వందనాలు.
మా పాపా రెండున్నర సంవత్సరం కానీ ని పాట అంటే చాలా ఇష్టం ..లిరిక్స్ కూడా గుర్తు పెట్టుకునే పాడుతుంటే నేను చాలా సంతోషంగా ఉంది
ముందుగా మల్లన్న కి🙏🙏 ఈ వీడియో చూస్తే ఏడుపు అస్తుంది అన్న .సూపర్ సాంగ్
🎤నీ పాట మా 💔హృదయాలను కదిలించింది
నీ పాట మా 😥కంట కన్నీరు తెప్పిచ్చింది
🎤నీ పాట 🤐మా నోట కలకాలం పాడుతుంటుంది
నీ పాట చిరస్మరణీయంగా మా గుండెల్లో💔 నిలిచిపోతుంది పాట చాలా బాగుంది. పేదోడి ఎదలోని బాధను 😥✒️కన్నీటి సిరాగా మలిచిన రాంబాబు అన్నకు కళాభివందనాలు..🙏🙏🙏ప్రతి ఒక్క నిరుపేద 👩🏼🌾రైతు కుటుంబంలో వారు ఎదుర్కొనే కష్టాలను పరిస్థితులను కళ్లకు అద్దినట్టు రాసిన నీ ✒️కళానికి 👣పాదాభివందనాలు 🎧పాటమ్మా ఓడిలో పురుడోసుకున్న ఈ పాట ప్రపంచానికి తేలిసింది ఈ పూట. పాట అంటే ఏంటో పాట గొప్పతనం ఏంటో ఎంతో బాగా చెప్పినవు అన్న. పేద బతుకుల జీవన విధానము కండ్లకు 👀కట్టినట్టు చెప్పినవు అన్న.. పాటమ్మా ను నంమ్ముకుంటే ప్రపంచానికి నువ్వెంటో పరిచయం చేస్తది అనే మాట సత్యం. ✍🏽పాట సూపర్ 🎹music సూపర్ ఇలాంటి పాట ను మాకు అందించినందుకు కృతజ్ఞతలు....🙏
కామెంట్ పెట్టిన నువ్వు కూడా ఒక కవి రచయిత అని అర్థం ఐతంది నిలో కూడా కళ ఉంది అన్నయ్య కళాభివందనాలు
@@mmohan3822 thanks of them nenu okka ka putting peregene pellesesuku na pratechota lands unnave ekkada enchu land ravatledu. e pata na jevetamu nu kadhele chenade nenu anubhavenche Ave Thanks all
Pllp to
X
Super anna
తీర్మాన్ మల్లన్న నీకు నా మనస్పూర్తి విప్లవాబినందనలు. ఎందుకంటే నీ ఆలోచనలు కలిగించుకుంటున్న నాకేంతో ఆధర్శంగానిలుపుకుంటున్నాను.
పేద వాళ్ళ హృదయాలను కదిలించింది ఈ సాంగ్ సూపర్ 🙏🙏🙏🙏
Wow superb
Nana phone calls
Supar
@@ashwalgoud3288 and
Ma nanna chinnappude chani poyinddu
Very good Song Iam also draping tears from my eyes...Jai Bheem
అద్బుతమైన పాటను ఆదరిస్తున్న అందరూ ఓ లైక్ వేసుకోండి
ఇటువంటి కళాకారులను అందరికి పరిచయం చేస్తున్న మీడియాను like kotandi
Anna nenu eppativaraku 120 times vinna .... Super song rambabu Anna...... Nv elanti songs paadi goppaga undali broooo
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 అన్న రాంబాబ,కు గంగ అక్కకు మరియు కళ్యాణ్ గార్లకు శతకోటి వందనాలు ప్రపంచంలో ప్రతిపెడవడిగుందెళ్ళకడిలించినవు
Rambabu Anna mi paata janam gundello paathuku poindhi. Your really great brother thank u so much. elantivi enka enno paatalu paadalani korukuntunna.
Heart Touching Interview Theenmar Malla, Gangakka, rambabu, Kalyan
ఈ పాట ద్వారా గడిచిన జీవితాన్ని కళ్ళకు దగ్గరగా చూపించారు. నిజానికి ఈ పాట వీన్న ప్రతిసారి ఏడ్పోస్తూంది. ఈ ఫ్రోగ్రామ్ చూసీ ఇందులో కొన్ని సిచ్వేషాన్లు చూసీ ఇంకా చాలా ఏడ్పోచింది. అస్సలు అలాంటి పాట ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. ఇలాంటి పాటలు ఇంకేన్నో రాయలని ఆశిస్తూన్నాము అన్న. ఈ పాటతో మా జన్మ దన్యం చేసిన రాంబాబాన్న, గంగక్క, కళ్యాణ్ అన్న నిజానికి ఏమిచ్చినా మీ ఋణం తీరాదు...
Ashok erra
శ్రీమతి గంగా గారికి ఇటువంటి పాటలు ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతఙ్ఞతలు
రాంబాబు అన్న గొంతులో గిద్దే రమనర్సన్న ఛాయలు కనిపిస్తాయి..👌👌👌
Super
వాస్తవం...
ఎస్
నేను ఈ పాట విన్నప్పుడు గిద్దె రామనర్సయ్య గొంతు రాంబాబు అన్న గొంతులో కనిపించింది
Avnu bro
Goose bumps song . Just listen in home theatre you will experience.
గంగ అక్క నీ
మనసు చలా గొప్ప
ప్రతి రోజు ఒక సరైన ఈ పాట వింట థాంక్యూ" రాంబాబు అన్న
పల్లెల్లో పుట్టిన పాట పట్టణంలో మారుమొగుతంది రామ్ భాబు🙏👌👌👌👌👌
100...సార్లు విన్నాను ప్రతిసారీ ఏడ్చాను థాంక్స్ గంగక్క
Ur 3+e78]7
By
Nenu kuda nijamga
Nv life long edustune untav
ప్రవీణ్ కుమార్ సారుకు పాదాభివందనం బహుజన బిడ్డలను తీర్చి దిద్దుతున్న మా దేవుడు R S ప్రవీణ్ కుమార్
Good Anna Jai Bheem
Jai Bheem
@@shabbirmd2148 bv pooja
Jai Praveen Kumar sir
Jai bemm
అన్న గారికి నమస్కారం ఆ పాటకు వందనాలు అన్న గారు పాడిన ప్రతి పేద గుండెల్లో నిలిచిమాది కూడా అలాంటి బతికే కదా అని ఒకసారి కంటతడి పెట్టిన గుండె పగిలిపోయేలా పాడిన పాట అన్నగారు మా నాన్నమ్మ గుర్తొచ్చింది మా మా నాన్న అమ్మ
మట్టిలోని మణిక్యాని వెలికి
తీసిన గంగక్కకు నా పాదాభివందనం
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Super song Anna
@@sowndaryachitti707 god bless you
very very super song brother
1qqqq
@@sowndaryachitti707kl
అన్నా గంగక్క సూపర్ ఆమెను దేవుడు చల్లగా చూస్తాడు
రాంబాబు అన్న తొర్రూర్ లో కలుస్తా 100%
కళ ఏదైనా ప్రజల మార్పుకోసం పరితపించే మీ కళకు మీ కు విప్లవాబినందనలు సోధర,సోధరీ లివురికీ నాలాల్ సలామ్..
Hi
Ganga akka ur helping nature is superb 🙏🙏💐👏
నేను మీ పాట వింటూ వుంటే కన్నీళ్లు పెట్టుకున్న .
అందరి జీవితాల్లో ఎక్కడనో గుచ్చు కొంటుంది.
తీన్మార్ మల్లన్న ముందుగా నీకు థాంక్స్ అన్న ఇలాంటి కళాకారులను మరెందరో ఉన్నారు మీ టీవీ5 ద్వారా పరిచయం చేయండి
అన్న మీరు అన్నది 100% నిజం చాలా ఉన్నారు చేయుతలేక మిగిలి పోతున్నారు అందులో నేను ఓకడిని TQ
తమ్ముడు నేను ఈ పాట ఫస్ట్ వాట్సాప్ లో 2 months back విన్న. అప్పుడే ఒక్క 10times విన్న తమ్ముడు. తరువాత ఈ పాట వైరల్ అవుతుంది. నేను ఇప్పటి కి 98times విన్న తమ్ముడు nv చాలా great తమ్ముడు. మా పిల్లలు కూడా RS praveenkumar sir ఆధ్వర్యంలో చదివిస్తున్న. తమ్ముడు నేను చాలా పాటలు వింటాను కానీ ఈ పాటకు అందరూ ఫిదా కావలసిందే. Nv ఇంక్కా మంచి మంచి పాటలు పడాలి తమ్ముడు. జై స్వేరోస్ జై TGPA..
Knr.
జై భీమ్
Supper
ramagiri r
Gff
@@ramagirirajuraju348 v
Yes, I was connected with song and thanks for the unity.
Super Anna song I👂 listen to song gloues booms is coming 🙏🙏🙏👌👌👌🎶🎶🎶👌👌👌💐💐💐
రాంబాబు అన్న ఈ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో రాస్తావా నేను కోరుకుంటున్నాను
ఇలాంటి మట్టిలో దాగిన మానిక్యలను ప్రపంచానికి పరిచయం చేసిన తీన్మార్ మల్లన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
In
@@rohithguda3290 j
రాంబాబు అన్న నీకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పాట రాసినందుకు కు రాష్ట్రస్థాయి లెవల్లో ప్రతి ఇంటిలో ఆడపడుచుకు కన్నీళ్లు పెడతారు
అన్న ని పాటలో నా జీవితం కనిపించే. నీకు ధన్యవాదాలు, అలాగే మల్ల న్నా కు దండాలు.
Nee pata chala mandi manassu kalchi vestunnadi
0
p
👌👌👌సూపర్ మామ పాట అక్క అన్నలు హలో అన్నలు ఈ పాట వచ్చేసి పాత నేను కూడా బాగున్నా నేను పాడిన పోలవరం పెట్ మండలంలో నేను
Ko up ko po9
🎤🎤🎤 కూడా అంటారు ఎందుకు వస్తాయి కానీ నా కేమో అక్కడే నిలబడి 👌
అన్న పాట వింటుంటే గుండె బరువెక్కి పోతుంది రాంబాబు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఒకేసారి 100 మాతృదేవోభవ సినిమాలు చూసినట్లే ఉంది పాట చూస్తున్నంతసేపు ఏడుపు ఆగట్లేదు అన్నా,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy malanna brought on surface of every once hearted one who respects mother and our motherland
నా బాల్యం కూడా అలాగే గడిచింది అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆశిస్తూ సో ప్రౌడ్ అఫ్ యు
Ok Jo no no up
.
నిజంగా heart teaching 👌 feel like song..... super annna.song eppudu kye 50times unaa chala edupu vachindhii.. super
రాంబాబు తమ్మీ.. చాలా బాగా రాసి పడినావ్ తమ్మీని వెలుగులోకి తెచ్చిన మల్లన్న గంగక్క కళ్యాణ్ కు శతకోటి ధన్యవాదములు..🙏💞
👌👌👌👌 పేదొడీ ఇంట పుట్టిన పేగు బందం నేను రా....... గుడ్👌👌👌
Super interview
Good job 👍 sir
5 days lo
120 times vinna
E pata Super Heart touching Song
Super
Super song bro super lyrics I liked it
అన్న మహబూబ్నగర్ జిల్లా కోసం ఒక పాట సాంగ్ మాత్రం సూపర్ 👍👍👍👍👍
Super program
Very very heart touching song
Excellent song 👏👏👏
అన్నా మీరు పాడిన పాటలో మా కుటుంబ జీవితాలు కూడా ఉన్నాయి వందనాలు
Kalyan brother.... Keep rocking.... Nice music
Kalyan anna number undha bro
Kalyan anna songs chaala oka range lo music compose chesthunnaru...recent ga vacche songs anni kalyan anna music composition lo vasthunnave...pedda pedda hit authunnai...kalyan garu...superrr🙏🙏🙏
A
Grt singer and gratest lyrics....wish u all d best bro..write more songs bro
When ever i listen dis song Im getting tears 😭 superb lyrics really heart touching 💞
E pata veluva Eppate Generation ki telavadu Manche pata 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
Nice Rambabu Anna your talent extraordinary
సూపర్ సాంగ్😘😘😘
Phone number ఇచ్చి గంగ అక్కకు పరిచయం చేసిన వర్ధన్నపేట బలిగెల. బాబు అన్నకు ధన్యవాదాలు
రాంబాబు అన్న మీకు ,మీ కలానికి,మీ గళానికి ,నా పాదాభివందనాలు అన్న
పాటమ్మ కీ ప్రాణం పోయడమే కాదు అన్నా ఈ పాటతో ని జీవితాన్నే మార్చుకున్నావు....... బ్రతుకు పోరులో ఇలాంటి మరెన్నో పాటలు రావాలి నీ కలం నుండి.....
Heart touching song Anna thanks ❤️
Em song anna abbabbbabbba aa lyrics aa padina gonthu nuv kanipisthe niku chethuletthi namaskaram cheyalani undhanna ma jeevithalu me song dhwara chepparu hats off anna
నీ లాంటి అక్క నా కు ఉంటే బాగుంటుంది. అక్క నీకు వందనం
N tv వారికీ ధన్యవాదాలు కళాకారులను ముందుకు తీసుకు వస్తున్న. Tv కి namaste
అన్నా మీ పాట వింటే నాకు కూడా మా అమ్మానాన్న కోసం వల్ల సంతోషం వల్ల కళ్ళల్లో చూడాలని ఉంది.. ఈ పాట లో నా జీవితం మొత్తం ఉంది
Spr.anna
Very touching base with the love and the other people to come out of the world to be a real asset for the future of this concept of our own personal experience with the work of this kind and has been involved in the same moments of sobs and the people who are looking for help with this great soul ❤
ఆనాటి కాలంలో గూడ అంజన్న
ఈనాటి కాలంలో రాంబాబు అన్న
Super song🎶🎤
Yes
ఈ పాట ఎక్కడిదో గుర్తు వస్తాది
సూపర్ అన్న దేవుడు నిన్ను దీవించును గాక !
అందరికీ తమ్ముడు వంధనలు
మల్లన్న కు,రాంబాబు అన్నకు,గంగక్కకు,కళ్యాణ్ అన్నకు జై భీంలు.....
Excellent sister...Superb music...Nice song Rambabu...All the very best...
🤝🙏✍️ thank you RAM BABU🙏🇮🇳🌹 BROTHER
ఈ పాట పాడిన రాంబాబు అన్న గారికి,
పాడించిన గంగక్కకు, మ్యూజిక్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు
.
Hy ..kalyan keep move..
Anna kalyan anna number undha
కళ్లలో కన్నీళ్లు ఆగుతాలేవు. గుండె బరువైవుతుంది super song. thank you very much
ఏడిపించావు అన్నా,నీ పాట కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super.songs
Rambabu sir danunjay sir to my big fan Valle naku pranam 🙏🙏🙏✍️✍️✍️✍️✍️
T
Bro interview chusthunee 😭 vasthunnayi....
@@jangaiahchindam5488 is
Mallanna congratulation. ఇలాంటి పేద కళాకారులను ప్రపంచానికి పరిచయంచేసినందుకు.ఈపాట వింటుంటే నాకుతెలియకనే ఏడుపువచ్చింది. రాంబాబు అన్నకు వాళ్ళ టీంకు పాదాభివంధనాలు.
63 times vinna...💜
It's beautiful songs thanks brother