పత్తికొండ ఎద్దుల సంతలో ఎద్దుల అరకు

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2021
  • అందరికీ నమస్కారము 🙏🙏🙏
    _________________________
    ఈరోజు పత్తికొండ లో జరిగినటువంటి సోమవారము ఎద్దుల సంత మీకు చూపించడం జరుగుతుంది ఇందులోనే వచ్చినటువంటి ఎద్దులు పలు రకాలు జాతులు మీకు కొత్తగా చూపించడం జరుగుతుంది పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా ప్రతి సోమవారం ఈ సంత జరగడం జరుగుతుంది ముఖ్యంగా కేవలం ఈ వీడియో మీరు ఆశించిన సందర్భంగా ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది కనుక మీరు తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తో కామెంట్ తో మనకు ముందుకు వెళ్లే విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది పత్తికొండ వెళ్లాలంటే సుమారుగా ఆదోని నుంచి ఒకటిన్నర గంట పడుతుంది మీరు అడిగిన సందర్భంగా నేను ఈ వీడియో మీకు పని చేయడం జరిగింది కనుక మీరు నా పైన దయవుంచి కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని వీడియో మీకు పరిచయం చేస్తున్నాం .
    అదే విధముగా మీ దగ్గర ఏ విధమైన ఎద్దులు గాని ఉన్నట్లయితే మన ఛానల్ లింకు కింద పడడం జరుగుతుంది నేరుగా మీరు మా వాట్సాప్ మీ దగ్గర ఉన్న వీడియోస్ మంచిగా తీసి పంపినట్లయితే మన ఛానల్ లో అమ్మకానికి పెట్టడం జరుగుతుంది.
    మా వాట్సాప్ లింక్
    ___________________
    chat.whatsapp.com/L8hwLKXq6jh...
    _______________________________________
    #Patthikondabullmarket
    #Bullmarketpatthikonda
    #Sivaa2zcreations
  • Домашні улюбленці та дикі тварини

КОМЕНТАРІ • 17