జగన్ రాజీనామాపై బీటెక్ రవి రియాక్షన్ | BTech Ravi Reaction On Jagan Resignation | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • జగన్ రాజీనామాపై బీటెక్ రవి రియాక్షన్ | BTech Ravi Reaction On Jagan Resignation | BIG TV
    #ysjagan #btechravi #bigtvguntur
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

КОМЕНТАРІ • 26

  • @kaverich5663
    @kaverich5663 3 місяці тому +28

    Election ఖర్చు వాడే పెట్టుకొనీ రాజీనామా చెయ్యాలి అసలు ముందు బెయిల్ రద్దు చేయించండిరా బాబు

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 3 місяці тому +11

    ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అంటే వీళ్ళకు ఒక క్రీడ అయిపోయింది.ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలు డబ్బులు దుర్వినియోగం అవుతాయి.ఎన్నికల కమీసం ఆలోచించి రాజీనామా చేసిన వ్యక్తి ని తిరిగి పోటీ చేయకుండా చూడాలి.అయ్యా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు గురించి మానేసి, ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టండి.కొందరిని గుర్తుతెచ్చుకోవద్దండీ

  • @druvachaper5425
    @druvachaper5425 2 місяці тому +4

    ఏది ఏైనప్పటికీ రవీంద్ర గారు నిజం మాట్లాడతారు.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 3 місяці тому +10

    Oka 500 కోట్లు govt ku కట్టి ..మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 3 місяці тому +9

    ఈసారి ఓడి పోతే నో 😅

  • @krishnamohan2910
    @krishnamohan2910 3 місяці тому +4

    Will be free to attend for court cases

  • @PulamarasettiPeddinaidu
    @PulamarasettiPeddinaidu 3 місяці тому +4

    A1 6093 criminal history person - 10 years bail bidda - Before Friday ⭐ Now trending 11 ⭐ All time A1 ⭐ 6093 - Finally సైకో జగన్ 😂

  • @GhousGhous-s2n
    @GhousGhous-s2n 2 місяці тому +2

    Ravi. Anna gari ki. Congratulations

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 3 місяці тому +2

    నిన్న గాక మొన్న ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ రాజినామా చేసి నాకు యమ్ ల్ ఎ పదవి వద్దు,నేను యమ్ పి గా పోటి చేస్త అంటే ఖర్చు ఎవరు భరాయించాలండి,ఓక పక్క రాష్ట్రా విభజన ఆదాయ వనరులు సన్నగిల్లాయి,ఇది అదనపు భారమేగా,ఓక పక్క నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయి, చిన్న పిల్లాడి లా నాకు ఆ బొమ్మ వద్దు ఈ బొమ్మ కావాలి అన్నట్లు వుంది, నీకు నచ్చలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టవద్దు,అంతే కాని తడువ తడువకు ఎన్ని కలు అంటే ఖర్చు ఎవరు భరాయించాలండి, శ్రీ శైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం నా పొలాన్ని ఇచ్చాను ఇంతవరకు ఎలాంటి పునరావాసం ఇవ్వలేదు కొంత పొలానికి డబ్బు ఇవ్వు లేదు, ప్రజలు కట్టే పన్నుల తో మేము జల్సాలు చేస్తామంటే కుదరదు, అసలు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని దీనిపై చట్టబద్దత తేవాలి, కూటికి గుడ్డకు లేకుండా అన్నమో రామచంద్ర అలమటిస్తున్నము మీ ఎంజాయి లు మీకయినాయి, ఎవని సోమ్మని,ఇది,

  • @varshisri5389
    @varshisri5389 2 місяці тому +2

    కర్మఫలం

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 3 місяці тому +7

    దరిద్రం వదులుతుంది తొందర గా చేసేయ్,,

  • @panjugalasubbaramireddy6544
    @panjugalasubbaramireddy6544 3 місяці тому +1

    Election Expenditure who bears?

  • @navvunavvinchu9576
    @navvunavvinchu9576 3 місяці тому +5

    అలా చేస్తే ఈసారి ఇద్దరూ మడ్ద గుడిసి ఓడిపోతారు

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 3 місяці тому +2

    JAGAN gaadu ippudu antha RISK theesukodu. Theesukunadaa, vaadi paristhithi ANDAMAN

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 3 місяці тому +27

    కారణంలేకుండా పదవులకు రాజీనామాలు చేస్తే రాజీనామా చేసినోళ్లు పోటీకి అనర్హులుగా ఎన్నికల కమిషన్ డిక్లేర్ చెయ్యాలి..

  • @nagarajeswarianangi97
    @nagarajeswarianangi97 3 місяці тому +1

    This decision may be taken after 9 months .Some failures in implementing promises made by can and pawan

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala5514 2 місяці тому +1

    They will loose both the seats

  • @manikumari1472
    @manikumari1472 3 місяці тому +1

    Evadu cheppadu neeku

  • @sekharsilk
    @sekharsilk 3 місяці тому +1

    తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది దేవుడా.???వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే ఐదు సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా సాధ్యం కాదు.కూటమికి ఓటు వేసిన ప్రజలు ఈ విషయాన్ని సమీక్షించుకోవాలి.రాజకీయ నాయకులు చెప్పిన ప్రతి విషయాన్ని హామీలను నమ్ముకుంటూ పోతే రాయలసీమ ఎటువంటి ఎటువంటి అభివృద్ధిని సాధించదు.రాయలసీమ ప్రజలు ఐకమత్యంగా పోరాడితేగాని అభివృద్ధి సాధ్యపడదు.దయ చేసి అందరూ కళ్లు తెరిచి నిజాన్ని గ్రహించాలి.
    జై రాయలసీమ జై జై రాయలసీమ.

  • @naguranjith8320
    @naguranjith8320 3 місяці тому +2

    Jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy...chellini gooda kaasi kottinoodu thalli ni vadili vaasina vaadu raastraaniki aami chesthaadu

  • @venkatram4405
    @venkatram4405 3 місяці тому +1

    Jagan himaalayaalaku pothe akkadunna saduvulanu adyathmikulanu kulalavariga vidagotti vargalu chesi oka vargaanni jagan kaallu nokkenduku sevalu cheyadaaniki pettukoni himaalayalanu sarva nasanam chesthaadu