Pattikond Bull Market // పత్తికొండ ఎద్దుల సంతలో వచ్చిన సీమ ఎద్దులు

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2021
  • అందరికీ వందనాలు 🙏🙏🙏🙏.....
    ___________________________&__"_____
    ఈరోజు పత్తికొండ లో జరిగినటువంటి సోమవారం ఎద్దుల సంత కైతే వెళ్లడం జరిగింది🔥😎 .అందులో వచ్చినటువంటి ఏ రేట్ నుంచి నేటి వరకు అనగా నుంచి ఱ వరకు కలిపి వీడియో చేయడం జరిగింది 🤷🌝.మీరు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.🏇🏇 అదేవిధంగా పక్కన ఉన్న గట్టిగా కొట్టండి చూస్తూనే ఉండండిి🌅🌅. మా శివ ఏటుజెడ్ ఛానల్ ను ప్రతి ఒక్కరు రైతులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయమైనా కూడా మీకు అందించడానికి అయితే నేను కృషి చేస్తాను☔☀️. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో చేయడానికి నేను ప్రయత్నిస్తానుు🌙🌍 .ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ ని చూసి ఉపయోగకరంగా ఉంది అని చెప్పడంతో నేను కూడా మీకు అనుగుణంగా చేయడానికి ప్రయత్నిస్తాను. 🐃🐑🐏అదేవిధంగా నా ఫోన్ నెంబర్ మీకు కావాలంటే నేరుగా నా వాట్సాప్ లింక్ కింద ఇస్తున్నాను ఆ లింకును క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా మీ దగ్గర లేకపోతే రైతుకు సంబంధించిన వాటిని ఖచ్చితంగా రూపంలో ప్రతి ఒక్క రైతుకు చూపించడానికి ప్రయత్నిస్తాను.🐃🐃
    #pattikondabullmarket #Sivaa2zcreations
    ____________________________₹₹
    మా what's app link.........................
    _____________________________
    chat.whatsapp.com/Foc0cz2nHcH...
  • Домашні улюбленці та дикі тварини

КОМЕНТАРІ • 1