ఈ పిల్లల్ని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • పదివేల మంది చికాగోలో చేసిన అద్భుతం #Hindudharmakshetram #santoshghanapathi
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

КОМЕНТАРІ • 84

  • @RajyaLakshmi-lb2cw
    @RajyaLakshmi-lb2cw Місяць тому +10

    ఇందులో మా ఫ్రెండ్ వాళ్ళ మనవడు,మనవరాలికి గోల్డ్ మెడల్ వచ్చింది.

  • @csnsrikant6925
    @csnsrikant6925 Місяць тому +3

    పురాణ సంబందమైన ఇతిహాస సంబంధమైన విషయాలు మన తెలుగు ప్రాంతంలో ఏవి జరిగాయో వరుస క్రమంలో తెలుపగలరు 🙏

  • @mjsastry
    @mjsastry Місяць тому +9

    భగవద్గీత పారాయణం 10,000 + చేశారు,సుందర కాండ కూడా నేర్పుతున్నారు
    మనం అందరం శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, శ్రీదేవీ భాగవతం, శ్రీమహాభారతం 😊మూల శ్లోకములు, వచనం చదువుదాం, గీతా ప్రెస్ వారి పుస్తకాలు అన్ని భాషలలోనూ ఉన్నాయి
    మన మిత్రలకూ బంధువులకూ ఆదరం ఇచ్చి చదివి ఇతరులకూ చదవమని చెపుదామా
    మన దేశం మంచి కోరి ఇదొక సేవ

  • @vikithavicky6956
    @vikithavicky6956 Місяць тому +4

    “ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
    తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || ”Jaya Sri Krishna Hare, 😊🎉

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +11

    గురువుగారు నమస్కారములు రెండు సంవత్సరాల క్రితం టీవీలో చాలా దగ్గరగా చూపించారు చూస్తున్నంతసేపు ఒళ్లు పులకరించి ఆనంద భాష్పాలు వచ్చాయి నేను నా పిల్లలకు ఏమి నేర్పించనందుకు చాలా పచ్చాత్తాపం పొందాను మళ్లీ ఈరోజు గుర్తు చేశారు ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Місяць тому +7

    భాగవదీత ను చదవడం ఎంత ముఖ్యమో దానిని మన దైనందిన జీవితంలో అడుగడుగునా అపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం అని చాలా బాగా చెప్పారు గురువుగారూ...కృష్ణం వందే జగద్గురుమ్ శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్.

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 Місяць тому +2

    బ్రహ్మ శ్రీ షణ్ముఖ శర్మగారూ కూడా భగవత్ గీత ప్రచారానికి చాలచేస్తున్నారు

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Місяць тому +4

    మీ వీడియల కింద సంస్కృతం సబ్ టైటిల్స్ పెట్టండి సంస్కృత భాషను బతికించండి మీకు భాష నిజం గా వచ్చి ఉంటే గురువు గారు ❤❤❤❤

  • @tarakmanu5293
    @tarakmanu5293 Місяць тому +1

    గురువు గారికి నా నమ్కారములు , సౌందర్య లహరి చేపండి గురువుగారు దయచేసి

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Місяць тому

      ఈ ఛానల్లో వస్తుందండి
      youtube.com/@santoshkumarghanapathi?si=p9rk-ERbiZFCiSSH

  • @SreePranavM
    @SreePranavM Місяць тому +5

    Namaskaram 🙏🙏. Nenu Chicago lo jarigina Geetha Parayana lo palgonnanu. Adhi cheppa leni oka anubhoothi. Oka Stadium lo 3000 mandhi okke sari Geetha Parayanam cheyyatam chudataaniki rendu kallu saripovu. Idhi Pujya Swamy ji sankalpam.

  • @padmajarayala9544
    @padmajarayala9544 Місяць тому +2

    Guruvugaru we are always following sanatana dharma and celebrating all festivals 🙏🏼🙏🏼🙏🏼
    నమో నారాయణాయ🙏🏼🙏🏼🙏🏼

  • @KrishnaKaliyuga
    @KrishnaKaliyuga Місяць тому +2

    Jai Guru Datta
    Shri Guru Datta

  • @gudayraj1365
    @gudayraj1365 Місяць тому +1

    Namaskaram swamy, Pothana virachitaaa Bhagavatham (Telugu lo) Yadhathada parayana audio or video pettandi. Telugu lo chusanuuu Kani ekkada ledhuuu. Andaruuu parayana cheyaleru kadha andhukaniiii

  • @TKR-mf8nr
    @TKR-mf8nr Місяць тому +2

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @rvreddyandassociates
    @rvreddyandassociates Місяць тому

    GREAT AND WONDERFUL

  • @lakshmibudduhari6266
    @lakshmibudduhari6266 Місяць тому

    Jgd Andi 🙏

  • @ShwethaDatta
    @ShwethaDatta Місяць тому +3

    Jai Ho Appaji 🙏🏼

  • @MYBharat2024
    @MYBharat2024 Місяць тому

    Very proud of Ms.Bhakar. Her words were inspiring. Very exceptional..Hats off to parenting 🙏

  • @RadhaNagaraju-tg8ix
    @RadhaNagaraju-tg8ix Місяць тому +1

    Jay Shri Ram

  • @sathyavanivajrala3424
    @sathyavanivajrala3424 Місяць тому

    Jaya Guru Datta Appaji pranams 🙏🙏🙏

  • @keyesen2000
    @keyesen2000 Місяць тому

    Manchi vishayam highlight chesinanduku 🙏🙏🙏💐💐💐💐 Bhagwat Geeta 🙏💐

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 Місяць тому

    జై శ్రీ కృష్ణ ❤❤❤

  • @mahi181481
    @mahi181481 Місяць тому

    Jai Sanathana Dharmam Jai Hind 🙏🚩

  • @LOGINOFsrinath
    @LOGINOFsrinath Місяць тому

    Jaya Guru Datta 🙏🏼
    Shree Guru Datta 🙏🏼

  • @vamseemohan6594
    @vamseemohan6594 Місяць тому

    Jai Shree Krishna

  • @karuna4018
    @karuna4018 Місяць тому

    Pranam to our beloved Guruji🙏🙏🙏

  • @krishnavenisabbireddy8722
    @krishnavenisabbireddy8722 Місяць тому

    Jai shree ram 🙏🙏🙏

  • @keyesen2000
    @keyesen2000 Місяць тому

    JayHind 🙏💐Jaysree Krishna

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 Місяць тому

    Jai guru datta appaji 🙏

  • @sridevi4932
    @sridevi4932 Місяць тому

    Sathakoti pranamamulu

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 Місяць тому

    Manalokudamaarpuraavaalianukotunnanusir

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf Місяць тому +2

    భగవద్గీత చదవాలనే కోరిక ,ప్రయత్నం ఉంటే చాలు.తప్పక మార్గం దొరుకుతుంది.దానికి స్వాములు పీఠాధిపతులు అవసరం లేదు.ఇక స్వాములు చేసే అన్నదానాలను కేవలం పోస్టింగులు పెట్టీ స్వాములను విమ్మర్శిస్తే ఏమి రాదు.దగ్గరకు వెళ్ళి చూస్తే స్వాములు చేసే అన్నదానం అర్థం అవుతుంది.భగవత్ గీత నేర్చుకోవాలంటే ఇలా మంచి కోరే స్వాములను విమర్శిస్తే గీత దగ్గరికి రాదు.గీత నేర్పించే చోటు వెతుక్కుని వెళ్ళాలి.స్వాములను సంబంధం లేకుండా విమర్శించకూడదు..సంతోష్ స్వామి ఏమి చెపుతున్నారనేది మనసుపెట్టి విని, అనవసరపు విమర్శలు మానాలి...జై శ్రీ రామ్..

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 Місяць тому

      అలా కదండీ...గురువులే వీళ్ళను వెదుక్కుంటూ వచ్చి...వీళ్ళకు నేర్పాలేమో...

  • @muvvagopal
    @muvvagopal Місяць тому

    Jaya Guru Datta

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe Місяць тому

    Entho viluvaina, ghanamayina samaachaaraanni andinchaaru,Kruthajnathalandee.

  • @upendraperumalla4150
    @upendraperumalla4150 Місяць тому

    very good zuggeztoon

  • @Sandeepk252
    @Sandeepk252 Місяць тому

    Jaya Guru Datta. Minimum age is not 5 years guru garu, few children did Bhagavadgita in 3 years also. My son started this program when he was 3 years old.
    Sri gurubhyo namaha

  • @raghavansai974
    @raghavansai974 Місяць тому

    Jaisriram

  • @bhanuk6323
    @bhanuk6323 Місяць тому +2

    Namaskaram andi! Gayatri purascharana Ela cheyali and niyamalu emiti teliyajeyagalaru

    • @manik76671
      @manik76671 Місяць тому +1

      Check kcdas charitable trust. They usually do every time. Meeku ela cheyali sankalpam anni nerpistaru..

    • @bhanuk6323
      @bhanuk6323 Місяць тому

      @@manik76671 thank you

  • @manasascandakashi
    @manasascandakashi Місяць тому +1

    Shivam bhaje film lo hero toilet postunte hyper aadi adi pump kaadu patalaganga ani Edo advertise dialogue vaadaru but naaku chala abyantarakaranga anpinchindi okasari chudandi

  • @Nirmala-d1t
    @Nirmala-d1t Місяць тому

    Namaskaram ma daughter ku gold medal vachhindi

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 Місяць тому

    💐🙏

  • @RPK55555
    @RPK55555 Місяць тому

    🙏

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 Місяць тому

    Nenu Dallaslo(USA) ede vidhamayina paaraayanalo paalgonnaanu,nenu Hyderabad vaasini,kaani ikkada ituvanti vaatiki attend koodaa avvamu.

  • @pavan4901
    @pavan4901 Місяць тому

    bhagavad geetha ane oka vairagya grandham ani chaala mandi lo inka oka chedu abhiprayam undi

  • @Bharthi855
    @Bharthi855 Місяць тому

    🙏🙌🙌🙌🙌💕⚘️🌷

  • @surekhakallem9482
    @surekhakallem9482 Місяць тому

    🙏🙇🙏🌹🕉️🚩🕉️

  • @Sruthi2011
    @Sruthi2011 Місяць тому +1

    Guruvugaru,
    Vallandariki datthapeetam vaalle nerpinchara? Online classes untaya vallandariki?
    Manaki atuvantivi unte teleyacheyagalaru.

    • @purneswari1990
      @purneswari1990 Місяць тому +2

      Jaya Guru Datta
      Datta peetham vaallu andariki online classes lo bagavathgeeta nerpisthunnaru andi

    • @sowjanyakonduri7541
      @sowjanyakonduri7541 Місяць тому

      @@purneswari1990 any link to join?

    • @Sruthi2011
      @Sruthi2011 Місяць тому

      Online link lo US vallakaithe regular slots unnayi
      INDIA lo may 2023 to Apr 2024 tarwata slots levu andi

  • @sravanisastry1650
    @sravanisastry1650 Місяць тому

    Ee generation kids lo aa zeal ledu andi. That we need to achieve something in life ani ledu, and at the same time parents also not motivating them to do something in life.

  • @prasadkuraku6561
    @prasadkuraku6561 Місяць тому

    3rd medal also loading guruji

  • @manuvadubbaka1425
    @manuvadubbaka1425 Місяць тому

    Meru mana bharatiyulanu kinchaparachakandi guruvugaru. British varu 200 to 300 years mana desham lo undi valla culture ni impose cheddam ani enta prayatninchina vallaki kudaraledu.vallu vellipoyaka vari korika neraverindi.Bharadesham /India ippudu westernaise aindi andi guruvugaru.devudu andari korikalu tirustadu kadandi.Tappuga matladite kshaminchandi.Guruvugariki padabhivandanalu.

    • @purneswari1990
      @purneswari1990 Місяць тому +1

      @@manuvadubbaka1425 ఇందులో కించపరిచే విషయం ఏమీ కూడా లేదు అండి.
      నిజానికి అందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రవాసభారతీయులు అందరూ కూడా తెలుగు కూడా కొందరికి సరిగా మాట్లాడడం ,చదవడం రాని వారు కూడా 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా అర్థ సహితముగా నేర్చుకుని, ఇంకా భగవద్గీత ఎటునుంచి ఎటు అడిగినా కూడా చెప్పే విధంగా చాలా బాగా సాధన చేసారు.
      మన భారతీయులు అని అంటున్న మీరు ఇక్కడ ఉన్న పిల్లలకు మాత్రం westren culture పాటిస్తే వారిని ప్రోత్సాహం చేస్తూ ఉంటారు
      ఎంతమంది ఈ రకం గా మంచి విషయాలు నేర్పిస్తున్నారు అనేది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 Місяць тому

      అబ్బో, మీరు చెప్పే ప్రవాస భారతీయులు కూడా ఒకప్పుడు ఇక్కడ ఉంటూ విదేశీ వేషాలు వేశారు, ఇప్పుడు foreign కి వెళ్లి కల్చరల్ వేషాలు వేస్తున్నారు. ఇక్కడ ఉంటే అమెరికా నామ స్మరణ, అమెరికాకి వెళ్లాక భారత సంస్కృతి సంప్రదాయం అంటూ అతి చెయ్యడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. ఇక పీఠాధిపతులు కూడా foreign లో settle అయిన ఎన్నారై లని అతిగా పొగుడుతూ ఉంటారు,ఇదంతా వారు ఇచ్చే dollors కోసమే. వీరు భగవద్గీత, పురాణములను ఎన్నారైలకైతే ఎగిరెగిరి చెప్తారు, ఇక్కడ ఉన్న వారికి చెప్పరు. ఇది నిజం.

    • @purneswari1990
      @purneswari1990 Місяць тому

      @@raghuramchallapalli9905 మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అర్థం అయ్యింది.
      ఇక్కడ వాళ్ళకి కూడా చాలా మందికి నేర్పిస్తున్నారు ఉచితంగా.
      ఇప్పటికీ చాలా మంది నేర్చుకుని 700శ్లోకాలు కంఠస్థం చేసినవాళ్ళు వేలల్లో ఉన్నారు..
      బహుశా మీకు తెలియదు ఏమో?

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 Місяць тому

      @@purneswari1990 నేను సరిగానే రాశాను. మీరు ముందు ఏమి రాశారు, ఇప్పుడేమి రాశారు? India లో వెస్ట్రన్ కల్చర్ మీద ఆసక్తులు అయి ఉన్నారు అని అన్నారు, ఇప్పుడు 700 శ్లోకాలు కంఠస్థం చేస్తున్నారు అంటున్నారు. ఏది నిజం?
      Foreign లో settle అయ్యేవారిని అతిగా పొగడడం, వారిని భారతీయులతో పోల్చి గొప్పవారు అనడం, దానిని మేం ఖండించాం. అమెరికా, ఆస్ట్రేలియా, uk లాంటి పెద్ద దేశాల్లో settle అయితేనే ప్రవచనకర్తలు, పీఠాధిపతులు పొగుడుతారు, అదే పేద దేశాల్లో ఉండేవారిని వీరు అసలు చూడనే చూడరు. వీరికి డాలర్లు కావాలి.

    • @purneswari1990
      @purneswari1990 Місяць тому

      @@raghuramchallapalli9905
      నేను చెప్పిన రెండు విషయాలు నిజాలే అండి...
      అక్కడ పిల్లలు భగవద్గీత మీద చాలా పట్టు సాధించారు.
      అందుకు వాళ్ల ప్రతిభను మెచ్చుకొన్నారు.
      మీరు ఈ పీఠాధిపతులు భారతదేశం లో ఉన్న వాళ్లకి నేర్పించరు. కేవలం అమెరికా వాళ్లకి మాత్రమే చెప్తారు అన్నారు కదా దానికి నేను చెప్పాను.ఇక్కడ వాళ్లకి కూడా నేర్పిస్తున్నారు అని.
      మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఈ స్వామీజీ వారే అందరూ భగవద్గీత నేర్చుకోవాలి అనే సంకల్పం చేసి ఇక్కడ వాళ్లకి ఆన్లైన్ ద్వారా నేర్పించడం అనేది ప్రారంభం చేసారు.అందులో భాగంగా చాలా మంది నేర్చుకున్నారు కూడా.

  • @user-mw7gl9xs5f
    @user-mw7gl9xs5f Місяць тому

    గురువు గారు ఐనా మాకు సిగ్గురాదు

  • @keyesen2000
    @keyesen2000 Місяць тому

    Congress men can’t understand Bhagwat Geeta and Hinduism

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Місяць тому +11

    స్వామిలు మీరు. మీరు చెప్పుతున్న పిటాదిపతులు పేద వారిని దగ్గరకి రానివ్వరు. రైతుకూలి వారికీ రైతులకు గీతా గురించి చెప్పేవారి లేరు వున్నా రారు. రైతులు పొలాల్లో అన్నం తేనేటప్పుడు ప్రక్కన ఎవరు వున్నా అన్నం తినమని పిలిస్తారు. ఎవరు లేకుంటే. పక్షులకు. కుక్కలకు. చీమలకు అన్నం పెడుతారు. మరి మీరు. మీ పిటాదిపతులు రోజు ఎంత మంది పేద వారికీ అన్నం పెడుతున్నారు.? 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @santoshanilkumar8946
      @santoshanilkumar8946 Місяць тому

      @@subramanyamgopiswamy6097 konni Vela mandhiki Annam peduthunna peethalu unnai. Raitu ayina Raitu kooli ayina Telugu vachi untadi Bhagavadgita Anni bashalalo undhi chaduvu Leni raithu ledu oka Vela adi lekapote phone lo kuda free ga vinochu. Manasu unte margam untadi. Oorike victim card vadukovadam tappa burra vadadam radu ee janalaki

    • @sadasiva999.
      @sadasiva999. Місяць тому +9

      వేదం చెప్పేటప్పుడు 12yers ఒక్క రూపి తీసుకోరు అంత వాళ్లదే భారం ఎంత చెట్టుకు అంత గాలి

    • @kranthikiranful
      @kranthikiranful Місяць тому +7

      Bahusa meru ipativaraku Peetadhipathula darshanam chesukokunda vuhinchukuntu brathukuthunaremo 😅😅 Nenu Advaita,Visista Advaita peetalaki vellanu.. Akkada Guruvulu, konthamandi bhakthula gourava maryadalu chusi anugrahistharu, leda nalanti alpula prema bhakthi ki Karuna tho anugrahistharu... First vellandi comment pettemundu ... Naku Sri Sri Jayendra Saraswati Mahaswamy varu, Vijayendra Saraswati Swamy variki deggaraga sannidhi lo gantalu gantalu kurchoni Nama smarana tho dhanyam pondina anubhavalu vunnayi ... Prema purvaka bhakthi vunte Eswarudu leda guruvu midha, raga dweshalaki atheetamiena Su-gnanam kaluguhthundi...
      peetalu, matala seva gurinchi antaraa , Meru 100 rupayalu ichina avi Dharmika karyakramalake vinyigostharu... Varu jevithanni ankitam chesaru samaja dharmika abyunathiki... Meru youtube chusthu vallaki em cheyali, em cheyakudadu ani dictate chese sthayi kaadu anukunta... kudirithe meru Weekly oka 5 members ayna arthulaki seva chesthe, dani value telusthundi... evarni kinchaparcharu apudu 😂😂😂

    • @chetanmantha9909
      @chetanmantha9909 Місяць тому

      సత్యం... సత్యం...

    • @beowulf555
      @beowulf555 Місяць тому +2

      Eppudanna peetadipathulaku vellava? Sollu prasnalu avasaram ledu. Akkada topic ki ikkada nee nijamantu leni comment ki yemi sambandham ledu

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Місяць тому

    Jai Shree Ram

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 Місяць тому

    🙏🙏🙏